మీర్ మాట్లాడుతుంటే నాకే చాలా బాధ వేసింది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను,
@rajeshwarraopolu90902 күн бұрын
ఎవరినో blame చెయ్యడం కాదు.హద్దూ అదుపూ లేకుండా పెరిగే భూముల ధరలు సామాన్యునికి ఓ గూడు ఏర్పరచుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఓ ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు. ఎంతమంది ఈ ఇళ్ళు కొనగలరు. హైదరాబాద్ లో 80% మంది 30 -40 వేల లోపు ఆదాయం కలవారే.
@MrSeetarama10 сағат бұрын
correct
@harissm662 күн бұрын
ఇక్కడ ఒక మనిషి చనిపోవడం చాల బాధాకరం. కానీ హైడ్రా రాక ముందు అడ్డు అదుపు లేకుండా విపరీతంగా ఇళ్ల ధరలు పెంచి సామాన్యులు కొనలేని పరిస్థితి తెచ్చారు . నెలకు లక్ష సంపాదించినా హైదరాబాద్ లో ఇల్లు కొనలేని పరిస్థితి వచ్చింది.
@MrPrince7502 күн бұрын
Unchecked and unnecessary real estate prices are the main reason.
@mgmorris65852 күн бұрын
వ్యాపారం లో లాభాల తో పాటు నష్టాలు కూడా చూసి వెళ్ళాలి.. అంతే గాని నష్టం రాగానే, నమ్ముకున్న కుటుంబాన్ని ఆగం చేసి ఆత్మహత్య చేసుకుంటే ఎలా? లాభాలు ఉన్నపుడు, రోజు రోజు కీ లక్ష పెంచి అమ్మినారు..20117,18,19 లో.. ఎవరి తప్పు లేదు. డిమాండ్ సప్లయ్ రూల్ ప్రకారం జాగ్రత్తగా బిజినెస్ చేయాలి. ఆ కుటుంబం కి దేవుడు కష్టాల నుండి కాపాడాలని కోరుకుంటున్న.
@kalyanaram4787Күн бұрын
Enta di. Ekkado ooru bayata ..emi leni chota kooda , veellu kummakkai 60 Lakhs ki 2 bhk ani pesttestaru. Bhayamesthondi. Veela dopidi veellane bali teeskuntundi. Sad but reality. Nene enni sarlu villa kondam anukoni. Ee janma ki ayye pani kadule ani agi poya.m Enduku antha ratelu. Ante ikka TCS undi ..akkada Infosys undi antaru😢
@nobelrajuКүн бұрын
@@kalyanaram4787 అసలు లైఫ్ గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది బ్రో.. ఏదైనా ఉల్క భూమిని ఢీకొంటే బాగుండు అనిపిస్తుంది.. నాకు 27 years ఇంకా పెళ్లి కూడా కాలేదు Background లో ఇల్లు లేదు సేవింగ్స్ లేవు Propper గా హెల్ప్ చేసే వ్యక్తులు కూడా లేరు.. పెద్దగా చదువు కూడా ఎవ్వరూ చదివించలేదు.. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి లేకపోతే పిల్లను కూడా ఎవ్వరూ ఇవ్వడానికి సందేహిస్తారు.. ఏంటో జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది ఇంత తక్కువ సమయంలో ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు 😯😯
శివ రెడ్డి గారు మీరు పాప తో ఎక్కువ మాట్లాడకుండా మంచిపని చేసారు వేరే ఛానెల్ వాళ్లు ఐతే పాప తో వ్యూస్ కోసం చాలా మాట్లాడేవారు హ్యాండ్సప్ అన్న మీరు యూట్యూబ్ ఛానెల్ lo చేంజెస్ తేవాలి
@satish99123 күн бұрын
💯
@gadwal3 күн бұрын
senior sensible journalisr
@gudipativenkateshwarlu59602 күн бұрын
ఈ విషయంలో మంచి పనులు చేశారు శివారెడ్డి గారు వేరే వాళ్ళతో ఇట్ల మాట్లాడరు
@bhaskarmacharla4622Күн бұрын
Very sad
@CSJH87Күн бұрын
Anduke Siva Reddy gaaru ante oka nammakam erpaddadi naaku. Signal TV lo Suresh ani inko reporter tho nenu matladina. Naku sensible anilpinchndu baga
@anveshreddy8472 күн бұрын
ఇక్కడ సమస్య ఒక్క సంవత్సరంలో వచ్చినది కాదు,గత 10 సంవత్సరాలుగా అధిక రెట్లు పెరిగిన భూమి ధరలు ఆ ధరలలో కొని అపార్ట్మెంట్లు అమ్మడం వర్క్ ఔట్ కావడం లేదు.ఇది రియల్ ఎస్టేట్ కరెక్షన్ టైమ్ ఎల్లకాలం పెరుగుతూ ఉండదు.సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడే మార్కెట్ బాగుంటుంది. ఈ మరణాలు బాధాకరం
@gvsubbareddy6612 күн бұрын
Correct Too much rates and taking money for high interest rates with high expectations
@marlalingaswamy25282 күн бұрын
కరెక్ట్ చెప్పారు అన్న, ఇది ఎవ్వరికి అర్ధం అవ్వట్లేదు
@ram478452 күн бұрын
@@gvsubbareddy661oka illu kadite telustadi... Free ga evaru pani cheyaru....eppudu okela undadu... Ala ani chanipoyrntanta rates em peraga ledu
@gvsubbareddy6612 күн бұрын
@ram47845 😂😂😂 Adhi ni decision First business chesetapudu you should have minimum 70 percent your own money remaining may be loans and appulu Then only you can survive your business in market Mana amount 20 percent remaining anta appu ante mana amount kuda vadiki pothadi
@MrIndra1702 күн бұрын
Correct bro, land rates periginattu sagaru employees salaries lo growth ekkuvaga ledu anduvalla apartments sold-out avvatledu . ఒక అపార్ట్మెంట్ ఎవరు కొనుక్కుంటారు ఎక్కువగా ఒక మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి యో ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రైవేటు ఉద్యోగి కొనుక్కుంటారు, ప్రస్తుతం ఎక్కడ చూసిన SFT cost min 5k nadustundi, సగటున ఒక అపార్ట్మెంట్ కి 50-60 లక్షలు అవుతుంది, ఎంత కాలం పని చేస్తే ఆ డబ్బులు వస్తాయి, సరే అని ఒక 10 లక్షలు పెట్టీ మిగతా డబ్బులు లోన్ కి వెళితే 40-60 వేలు emi kattali, vache laksha sampadana లో సగం emi ke pote, మిగతా ఖర్చులు ఏంటి, పిల్లల స్కూలు ఫీజులు సంవత్సరానికి లక్షలు ఇలా కట్టాలి, ప్రైవేటు ఉద్యోగాలు ఎపుడూ ఇలా పోతాయి తెలీదు, సాఫ్ట్వేర్ కంపెనీ లలో ప్రపంచ అంతారాయుద్దల వల్ల సరిగ్గా ప్రాజెక్టులు లేవు మొన్నే ట్రంప్ వచ్చాడు అది ఇంకో భయం, ఇలాంటి పరిస్థితులలో అపార్ట్మెంట్ లు ఇలా కొంటారు bhayya, జనాల దగ్గర డబ్బులు ఉండి ఉద్యోగ భద్రత అంటే రేవంత్ రెడ్డి కాదు కదా ఎవరు ఇబ్బందులు పెట్టిన మంచి అపార్ట్మెంట్ చూసి కొనుక్కుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంతే అంత డబ్బులు పెట్టీ కొనుక్కుంటున్నపుడు జనాలు కూడా దేనికి కాంప్రమైజ్ avvatle, Iruku room' lu Iruku kitchen, sarigga road lekapote evaru కొంటారు బ్రదర్, మంచి సైజ్, మంచి ఏరియా ఐతే వెంటనే పోతున్నాయి, example myhomes builders, Adibatla area, some other builders.
@chandraiahch68542 күн бұрын
ఒక వ్యాపారి బలవన్మరణం మన సమాజానికి సిగ్గు చేటు,...దీన్ని ముఖ్యమంత్రి పై రుద్దడం ఎందుకు... కానీ ...రియల్ ఎస్టేట్ బిజినెస్ సామాన్యుని దృష్టితో చేయడం లేదు...అందకుండా పోయింది... ఇది పూర్తిగా కేసీఆర్ పాపం ...భూముల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా చేసిందే కేసీఆర్ కుటుంబం...కేసీఆర్ ది దుర్మార్గపు పాలన
@rainesrinivas43193 күн бұрын
Shiva Reddy Sir me prathi video nenu chusthanu. Keep it up 👍
@Sriv783 күн бұрын
Very sad…😢
@Damu4462 күн бұрын
ఈ వ్యాపారం ల చేతుల్లో మోసపోయిన కస్టమర్ లు ఎందరో చచ్చారు.. వారిది ప్రాణం కదా? బాధ కదా??
@gky9993 күн бұрын
Market ledu lot of people are suffering no way out
@srikanthk37533 күн бұрын
ఇది ప్రభుత్వ హత్య..😢
@ravibandaru94822 күн бұрын
అన్నా ఈ ఖర్మ మాత్రం వదలదు, ఏదైనా కొనొచ్చు కానీ ప్రాణాన్ని తీసుకొని రాలేరు,
@PrabhakarDumpals3 күн бұрын
ఆత్మత్య కాదు ప్రభుత్వం అత్య.
@srinivas9903Күн бұрын
Avuna neku am telusu ra vallu antha money ki ammutunnaru
@PrabhakarDumpalsКүн бұрын
అర. రియల్ ఈస్ట్ సర్వనాశనం చసది raventh. వాల్యూముద్ర గాడు
@muralidharreddy1893 күн бұрын
అన్నా ఈ వీడియోని వారానికి ఒకసారి చూపెట్టి కాంగ్రెస్ వల్ల జనాల ఎంతమంది ఇబ్బంది పడుతుండ్రు అందరికీ అర్థమైతది
@VeNu542 күн бұрын
జనాలు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు...
@muralidharreddy1893 күн бұрын
అన్నా థియేటర్లో ఆవిడ చనిపోతే ఏదో ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చిండ్రు అరెస్టు చేపించారు కదా ఇప్పుడే ఎవరిని అరెస్ట్ చేయాలి
దీనిని రెండు రకాలు గా చూడాలి మొదటి తప్పు స్థాయికి మించి ఎక్కువ రిస్క్ చేసి ఉండవచ్చు. రెండవ తప్పు కస్టమర్స్ ను తక్కువ అంచనా వేయడం. ప్రభుత్వం బాధ్యత సెంటిమెంట్ డేమేజ్ కాకుండా చూడటం.
@MrPrince7502 күн бұрын
They have treated the customer as a fool.
@rbchennuru2 күн бұрын
Labour cost & Material cost are skyrocketting. Difficult to survive for honest builders.🙏
@chandraiahch68542 күн бұрын
లాభాలు తగ్గించుకుని ...వ్యాపారాలు చేయాలి...లంచాలు ఉండకూడదు,ప్రభుత్వం లంచాగొండుల ను శిక్షించాలి
@vittalreddy433 күн бұрын
Anna goodevening Jai Thelangana Jai KCR Jai KTR
@srinivas9903Күн бұрын
Arey a kcr nd ktr vallene ela ayindi teliyakunda anduku ra matldadu hyd lo leni boom techi rates chala hikes pechi eppdu ela ayindi
@Komaram6483 күн бұрын
రేవంత్ గానికి ఇలాంటివి కామన్😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@bhaskarnayak96253 күн бұрын
చాలా బాధాకరం ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే😢😢
@srinivas9903Күн бұрын
Avuna rates akkuva penchina trs hatya
@KishoreTalladiКүн бұрын
Hyderabad lo normal person konarni paristhidi
@rameshbatchu93172 күн бұрын
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వారి పార్టీ వారికి మాత్రమే లాభం ఉంటాది ఇది జగమెరిగిన సత్యం
@vidyasagaranugonda24202 күн бұрын
Very tragic my condolences to the bereaved family. I could not resist my tears . A young life is nipped in bud .
@nasa942 күн бұрын
😂😂😂 రేవంత్ నిన్ను కాంగ్రెస్ వాళ్లు అనవసరంగా సీఎం చేశారు మల్ల కాంగ్రెస్ తెలంగాణ లేకుండా చేశావు
@VeNu542 күн бұрын
అడ్డగోలుగా రేట్లు పెంచి కోనమంటే ఎవరు కోంటారు....
@vijayendarreddydonooru25337 сағат бұрын
It’s not applicable for all
@durgaraok551422 сағат бұрын
It is very bad. Hydra is doing good. We cannot construct flats in every places. Efter getting small they spend for lavishly in parties. We should do very cautiously while do building flats. As engineer the construction cost is between 1500 to 2500. Even considering the flat costs should not be more than 30lacs plus site cost. Very bad no words to express symthy to this family. He should not do such a drastic step. Very good family. If he opens his issues they family must have helped him.
@titubhaibandlagudajagir384714 сағат бұрын
😢so sad Akka
@kaavyasri270513 сағат бұрын
ప్రభుత్వం ఇప్పటికైనా సరి అయిన plots state లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలి... ఇలా ఎంతమంది ఉసురు తీసుకుంటారు
@idiproperties6 сағат бұрын
Extremely very very bad news , it’s melting our hearts , no words , RIP brother
Anna nuvvu papani ye question adagaledu chudu respect increased anna😮😮 great
@Balaboina33113 күн бұрын
శివారెడ్డి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇంకా ఎంతమంది పాణాలు తీస్తాడు అన్న రేవంత్ రెడ్డి బాధంతా ఆంధ్ర బాగుపడితే తెలంగాణ నేషనల్ అయితే చంద్రబాబునాయుడు కళ్ళు చల్ల పడతాయి గురువు దగ్గర శిష్యుడు కాదు అన్న తెలంగాణ నాశనం అయితే వానికి ఏందన్నా వాని పెళ్ళాం పిల్లలు వారి అన్నదమ్ములు బాధపడితే చాలు అన్న తెలంగాణ ప్రజలు బాగుపడదు అన్న ఉసురు పోసుకొని ఎత్తడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా
@ckreddy-wi6uf2 күн бұрын
Good
@anjireddy37352 күн бұрын
.... Business meaning profit loss...everywhere... investor risk ...Previous government created hike... Artificial Land cost...100 Cr...per acre...in Hyderabad...is it...really cheated...(TRS) Previous Government
@srinivasedupuganti120Күн бұрын
Land cost construction cost chaala over ga perigi middle class vaalu evaru hyd lo house konalekapothunaru so sales down builders losses bear cheyyaleka ilanti panulu chestunaru appulu chesi real estate construction mida invest ippati situation lo correct kaadu chaala badha ga undi God bless his family
@rknaidu13833 күн бұрын
ఈ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంతే ఉంటది
@satish99123 күн бұрын
Shani party 😮😮
@kranthikumar25242 күн бұрын
Farm house CM vundali manaku Oka నియంత సిఎం వుండాలి మనకు ప్రజల దగ్గరికి వెళ్ళని మినిస్టర్స్ వుండాలి మనకి న్యాయంగా దీక్షలు చేస్తే , అరెస్టు చేయించే సిఎం వుండాలి మనకు ప్రతి పనికి కమీషన్ తీసుకునే Government vundali manaku Job notifications వేయని Government vundali manaku Journalists, Reporters ni బెదిరించే గవర్నమెంట్ వుండాలి మనకు,,, ఇలా మంచి cheysey సిఎం మనకి నచడూ కదా మనకి.
@purna2Күн бұрын
Sad, govt should ensure builders dont start such projects first but once they started should be allowed to sell.
@ciramdasumurali3 күн бұрын
Ayyo papam kadha, alochinchandi prajalaara. Telangana lo oka builder chellaliki 1000 katnam pettadaaniki ibbandhi padddadu. Idhi NARAKAM tho samaanam. Aadhya jeevitham baaga undaali ani devunni prardhisthunna.
@nobelrajuКүн бұрын
అసలు లైఫ్ గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది బ్రో.. ఏదైనా ఉల్క భూమిని ఢీకొంటే బాగుండు అనిపిస్తుంది.. నాకు 26 years ఇంకా పెళ్లి కూడా కాలేదు Background లో ఇల్లు లేదు సేవింగ్స్ లేవు Propper గా హెల్ప్ చేసే వ్యక్తులు కూడా లేరు.. పెద్దగా చదువు కూడా ఎవ్వరూ చదివించలేదు.. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి లేకపోతే పిల్లను కూడా ఎవ్వరూ ఇవ్వడానికి సందేహిస్తారు.. ఏంటో జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది ఇంత తక్కువ సమయంలో ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు 😯😯
@mohannandyala236410 сағат бұрын
anee unna kuda kondarike marrriage avadamledu bro... life lo luck unte anee possible ea bro.. dont worry you will get what you deserve
@Sadanandam_22662 күн бұрын
Very sad, revanth reddy ఇంతకంటే ఎక్కువ అనువవిస్తాడు దుర్మార్గుడు.
@manamtv14833 күн бұрын
అన్న ఆ పాపని చూస్తే ఏడుపగట్లే😢😢😢
@ShyamKumar-jr7qq3 күн бұрын
Revanth Reddy yentha mandi family oosuru posukuntado😢😢
@shivakumarthatipelly97403 күн бұрын
పాపం ఈ వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది సార్ మేడమ్ కూల్ కూల్ అమ్మ
@madhuk9939Күн бұрын
TRS govt did a big mistake...they were concentrate only on real estate business....1 acra 100cr entira vedavallara
@kumardhadi25372 күн бұрын
గవర్నమెంట్ వచ్చినాక మొత్తం పోయింది
@yourtv27113 күн бұрын
My personal.loss 20 lakhs in my realestate business...after agriculture realestate is giving more business.. congress kamaal realestate damaal.. no business all.loss...
@ravibandaru94822 күн бұрын
ఏమి రెవంతన్న వెనుక ముందు చూడాలి అన్న ఒక ప్రాణం పోయింది, తిరిగి రాని లోకాలకు,
@sre-gp4vj2 күн бұрын
Banks won't give loans to builders when they think project is not viable. Land prices should be blamed for slownreal estate.
@sidhubollam8412Күн бұрын
ఆత్మ హత్య చాల బాధాకరం చనిపోయే ముందు కుటుంబం గురించి ఆలోచించ వలసింది
@bhaskarmacharla4622Күн бұрын
Shiva Reddy garu senior journalist namaste sir 🎉
@krishnac23002 күн бұрын
Ktr chesina penta. Rate penchesi middle class naddi virakotadu. Ktr ne reason. Small buiders are dying because of ktr.
@pramodreddy58122 күн бұрын
This is one kind of sad state for upper caste communities. If the same thing occurred to any reserved caste people there’d’ve be been hue and cry demanding govt for huge compensation and rehabilitatory measures. Of course this kind of things shouldn’t happen any single individual.
@BonsonaMJ3 күн бұрын
Chala badha ga undhi 😢, shiva Anna meeru good person Anna .
@balakrishnarao68183 күн бұрын
Hyderabad lo software meeda entamandi batukutunnaro real estate meeda kuda antamandi batukutunnaru. Government varikosam edanna cheyyali
@MANAKOSM242 күн бұрын
CIDలో ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది అసలు కారణం.
@Someshwar-pe8gv2 күн бұрын
Good alage undali saamanuedu kone paristithi raavali jAI REVANTHANNA Bhubhakasurulaku nelamattam cheyyali
@bhanuskbkv8 сағат бұрын
Loan ravakapovadam ante edo some other issue undi undochu maam. Flat kone vallaki easy ga loan vastundi based on their cibil and income. There should be some issue with the land parcel or approvals. Very sad to see this kind of scenario, taking a precious life away.
@NarayanareddyChenreddy-yh9ce2 күн бұрын
చాలా బాధ గా వునది 😢
@anjaiahnanubala6631Күн бұрын
Voice lo ga undhi sir
@RanjithKumar-nk5cg2 күн бұрын
Permission echade government...kulchade government...ami ee papam...
@satishgoud83332 күн бұрын
Builders are craving for greed to earn more for profits.. Congress govt is good. Hydra is good initiative From Revanth reddy sir and Ranganath sir.. Congress govt is pure and systematic
@99920022 күн бұрын
Not every Builder is like that
@thiruveedhulakaruna15542 күн бұрын
Good
@SweetyJulie-7Күн бұрын
Evadra nuvvuu
@satishgoud833319 сағат бұрын
@@SweetyJulie-7 Human being
@thanlasisters89833 күн бұрын
ఓటు వేసిన పాపానికి జీవితానికే కాటు వేసి ప్రభుత్వం.
@imp369Күн бұрын
సక్రమంగా చేస్తే ఎవడు ఏమీ పీకలేరు కబ్జా చేసి కడితే సంకనాకీ పోతాది, హైదరాబాద్ లో 50 శాతం కబ్జా చేసిన జాగలే వున్నయి
@vanamaprasad55283 күн бұрын
Sad
@KambhammettuSriramkumarКүн бұрын
Revanth
@NagNalabothuКүн бұрын
Okesari profit kosam trying real estate vallu
@vittalreddy433 күн бұрын
Ayyo paapam bad news Anna inka munumundhu ilantivi enni chudaaleno Ee govt...la
@Damu4462 күн бұрын
హైడ్రా వల్ల నేరస్తులు, అవినీతి పరులు భయపడుతున్నారు అనీ రుజువు అయింది 😂😂😂😂జై రేవంత్ రెడ్డి
@chandanarajesha7692Күн бұрын
Hydra project is good, when they are planning hydra project they should properly design who is effecting and all
@అందరముబాగుండాలి2 күн бұрын
అంతంత ధరలు ఎవడు పెట్టమంటున్నాడు అత్యాశకు పోయి దారిలేక ఆత్మ హత్య చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ అత్యంత్న లోభ మైన జనాలతో నిండి వు ది . ఇల్లు కొనే వాడికి కూడా కుటుంబాం వుతుంది వాడి పిల్లలకి కూడా స్కూల్ ఫీజులు కట్టాలి ఇవ్వన్నీ రియల్ ఎస్టేట్ కి కణపడవు , వాడి గ్రీడ్ కోసం వాళ్ళు రేట్స్ ఎంతైనా పెంచచ్చు. బాబు బాగా పడుతాడని ఆవిడ డబ్బు ఇచ్చిందట అది కరెక్ట్ ఐతే అతను చని పోయేవాడు కాదు , రియల్ ఈస్టెలో డబ్బులు ఏక్కువ రాబట్టచ్చు అని ఇచ్చింది లేకుంటే ఆమె ఓపికగా వుంటే ఆమె లాంటి వల్లనే అతను ఆత్మ హత్య చేసుకున్నాడు.
@అందరముబాగుండాలి2 күн бұрын
హైడ్ర ప్రాబ్లం ఎన్టీ, ఏమైనా చెరువు పైన కట్టారా, కబ్జా భూమి పైన కట్టర్ అలా కడితేనే లోన్ రావు కదా.
@Damu4462 күн бұрын
బంధువులు, అప్పు ఇచ్చిన వారు ఊరికే ఇవ్వలే, వడ్డీ, పెట్టు బడి, ఆశ తో ఇచ్చారు. కొనే వారు జాగ్రత్త గా అలోచించి కొంటున్నారు... మోసానికి అడ్డుకట్ట పడింది... కొనే వారు కొని మోసపోయి చచ్చేకన్నా, మోసం చేసే వారు చావడం లో తప్పు లేదు.
@mahitharani2607Күн бұрын
గజం జాగా ఒక లక్ష ఏంది ఇది బిల్డర్ చేసిన పనే కదా.
@madhuk9939Күн бұрын
Chala badaga vundi...mee matalu.....kani real estate business is not for the society....asalu....oka flat rate ..enthala penchuthunnaru ante......every 6 months ki 1000 penchuthunnaru. .....
@kovvurimurthy7077Күн бұрын
Hydra effect unte, edo tedaga undi, Unauthoised construction kabatte ila jarigindi
@mahboobkhan-u7y9 сағат бұрын
Very sad news
@lakkireddydevendar1320Күн бұрын
This is not only a current government issue , this is even a previous government issue also as they made reaestate artificial growth for their own benfits. Common man suffering with this. This is the greed of builders, previous governments, and govt officials. No tracking of lands, no proper registrations. that's the reason people are starting to move out from home lands.
@kamalakarraosurabhi73413 күн бұрын
Revanthreddy is real estate broker ,useless leader ,mana karma very mana chief minister telangana
@srinivasc640Күн бұрын
ఎంతోమంది middle class వాళ్లకి సొoతింటి కలను దూరం చేసింది రియల్ ఎస్టేట్,
@vinaykumar-ld3yiКүн бұрын
Paapam, real sector bad time nadustundi
@kotagiriashokkumar64423 күн бұрын
Very Pathetic Situation Prevailed 🎉🎉
@nav683Күн бұрын
Such a sad story
@mikyarathodk243 күн бұрын
This is what happening in congress government anna so sad of his family.
@AravindkumarP-n5x2 күн бұрын
Revanth cm rajinamma cheyyandi
@narasimharaju21362 күн бұрын
Flats ammudu pokapote, govt respinsinlaa ?
@gkrishna63212 күн бұрын
hydra valla anicheprunnaruga it doesn’t have any guide lines
@VeNu542 күн бұрын
@@gkrishna6321చెరువులు నాలాలు అక్రమించి కడితే Hydra వస్తది... అంతేగాని ఫ్లాట్స్ అమ్ముడుపోకపోతే హైడ్రా కి సంబంధం ఎంటి...
@deepadeepu38032 күн бұрын
Hydra valla loan ivvatledu builders ki annarata.athanu 40 % complete chesi migathavi loan thisi kadadham ani expect chesaru.kani hydra valla ippudu builders ki loan ivvatledu ane sariki ika yekkada money ravatledu ani em cheyali ardham kaka suicide chesukunnaru ani chepthunnaaruga
@gkrishna63212 күн бұрын
@@VeNu54 clearly saying due to hydra builders are in black list
@VeNu54Күн бұрын
@@gkrishna6321 ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది... అది ఎమైనా illegal construction అ..
@sre-gp4vj2 күн бұрын
Nothing to do with Hydra. Market is slow .
@jvenkataramana38467 сағат бұрын
Champesaaru Champesaru Govts...
@headlinesdaily67712 күн бұрын
rates ekkuvaga perigaayi..income levels ku apartments rates high unnayi..inflation ekkuvaynayi..jobs thagginayi..(IT jobs)..100000 per month salary vachina apartment konadam kashtanga undhi
@vinaynair4286Күн бұрын
very sad Business losses are common
@Balaboina33113 күн бұрын
అన్న రియల్ ఎస్టేట్లో అందరు కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్న ఎక్కం చక్కని చెప్పులు తెచ్చిన దినాలు ఇప్పుడు వారిని అడుగుతే వాళ్ళు మోకాలు ఎత్తుకోలేక ఏం లేక బయట ప్రాణాలు తీసుకుంటారు అన్న
@dhanrajyadav85483 күн бұрын
In Nallakunta vegetable market all vegetables sellers shops had been demolished by Ghmc