Fathima college Demolition.. Million dollar question ⁉️⁉️
@chandrashekarjangam487Ай бұрын
టైం తీసుకున్న సరే ..కొడితే బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాలి (మల్లారెడ్డి. ఒవైసీ. రాజేశ్వర్ )అప్పుడే ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది...
@kantembharath654Ай бұрын
Malla Reddy will be in the list definitely, maybe hydra introduced because of him I think
@RAMAMUTRTYАй бұрын
Middle class people houses HYDRA is demolishing. Where they will go. They have also school going children in the middle of academic year. When u apply rule for illegal college encroachments, this should be applicable to Houses . Powerful political people encroachments Govt can't demolition. They can't face them politically. Request Govt to give adequate compensation before demolition to House owners. Govt should have done this before demolition.
@SV-fk2rdАй бұрын
అయ్యా హైడ్రా రంగనాథ్ గారూ కాలేజీ కూల్చారని ఏ ఒక్క విధ్యార్థీ ఆత్మహత్యలు చేసుకోరు ఈ కాలేజీ కాకుంటే ఇంకో కాలేజీ లో చదువుకుంటారు. మీరు అనవసరంగా కొత్త సాకులు తెరపైక తేకండి, తమ ఇళ్ళు కూలుస్తే ఆ ఇంటి ఎజమాని భాధతో ఏదైన చేసుకోవచ్చు మరి అలా ఎందుకు ఆలోచించలేదు మీరు. ఓవైసీ కి మీరు గజగజ వనకడం ఆపేసి ఓవైసీ ఫాతిమా కాలేజీ ని ముందు కూల్చండి.
@73sgvigneshАй бұрын
Ala ela chadvutharu seat evaru estharu vere college lo my opinion is stop the college admissions from 1st year from this year and let continue the after year courses for remaining 3-4 years and can demolish then there will be no problem
@suddalanarsimhachary4440Ай бұрын
Waste interview
@calvaryubcphАй бұрын
మరి సామాన్యుడు ఆత్మ హత్య చేసుకుంటే
@GhostshivakrishnaapАй бұрын
Government ki okkadu thakkuvythadu valadhi em pothadhi bro rip govt
@avinashreddy-yw3ezАй бұрын
Yes 💯 currect bro
@durgasapthanshmopuru8472Ай бұрын
Worest system in india bro , manam em cheyalemu. Asalu registration chesina government officers ni vadilesaru waste government
@7HorseMenАй бұрын
They will give 5,00,000 rupees as reparation.
@Positivelife889922 күн бұрын
Then NO NEWS WILL COME
@ramreddy9960Ай бұрын
Baga cover chystunavu
@royalkhan9321Ай бұрын
Hydra is very friendly to owaisi & associates at jalpally municipal land grabber's.
@Haritha-go7frАй бұрын
సమయం మించిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మైనారిటీ లపై ప్రేమ ఏమో
@ZORO-7809Ай бұрын
999😊
@sankararaoprathi552Ай бұрын
బిల్డింగులు చాలానే ఉన్నాయి రెంట్ కి. వాటిలో క్లాసులు జరుపుకుంటారు. మీరు ఫాతిమా ని కూల్చాలి
@subanishaik3494Ай бұрын
Pichi sannasulara...
@baanushankarraosimhadri7643Ай бұрын
సార్ హైదరాబాద్ లో ఫుట్పత్ లు పూర్తిగా ముసిలిమ్స్ & రోహింగ్యల కబ్జాలో ఉన్నాయి వాటి సంగతి ఏమిటి?
@bhoomeshwarj73Ай бұрын
Raghunath gaaru... Do you have courage to dismantle OYC buildings ? Even God will not touch OYC buildings...
@kushalsinghbjp6277Ай бұрын
Exactly 💯%
@roopa311Ай бұрын
He already answered. Did you watch entire interview or you have low attention span?
@ramkrishna2698Ай бұрын
@@roopa311college ni vere place ki shift chesi koolchavachu...
@jothijv1681Ай бұрын
Avunu Fathima college ni demolish chesthe ne Hydra ki dham undhi, Revanth govt ki dhammundhi ani artham.
@RavinderMudhiraj-bu6eeАй бұрын
ఇదే కూల్చుడు ఒక హీరో సినిమాలో చేస్తే చప్పట్లు కొడతాం ఈలలు వేస్తాం. అర్రే మన తెలంగాణా లి కూడా ఇలా చెయ్యాలి అంటాము. సమస్య మానవరకు వచ్చేసరికి లబోదిబో హైదరాబాద్ ముందు భవిష్యత్తు కోసం తప్పదు పబ్లిక్ సపోర్ట
@ramkrishna2698Ай бұрын
Kulchadam goppa kaadu brother... Entho Mandi legal ga LRS teskoni, registration teskoni, municipality taxes katti illu kadithe avi kulchadam entha varaku correct, adi cheruvu area lo unte government cheppali kada... Ante government tappu chesi public ni punish chestundi...
@actiontalkies1355Ай бұрын
Aina collge kulchesthene..చచ్చిపోయేంత..pichi students evvaru leru..collage kulcheste vallaki జరిగే నష్టం ఏముంది..మీ డ్రామాలు తప్పా
@shivakorva4310Ай бұрын
అమయక ప్రజలను రోడ్ మీద పడియాస్తున్నారు collage student ఏందుకు రోడ్ మీద పడుతారు మంచి కాలేజ్ రెంట్ కి తీసుకొని contune చేయాలా
@ikkurthinageswararao4538Ай бұрын
గురు నువ్వు ఒక చెంచా,ఒక స్పూన్, big shots ని, ఏమి చేయలేవు
@RevantReddyCongressАй бұрын
Mari Nagarjuna evarra bacha
@sridharkandukuri7614Ай бұрын
మా రాకేష్ అన్న మంచి ప్రశ్న ఎత్తాడు మా ఎమ్మెల్యే గారు బిజెపి
@visitusa-ls3dbАй бұрын
అవును, కాలేజెస్ నడుస్తున్నాయి అని అంటున్నారుగా? అయితే వారికి పెర్మిషన్స్ ఇచ్చినవారి అనగా ఆఫీసర్స్ ను విచారణ మొదలుపెట్టవచ్చుగా?
@asiantodaynews6876Ай бұрын
రేవతరెడ్డిగారు వున్నన్ని రోజులు మీరు కూల్చివేత చేస్తారు . ప్రభుత్వం మారితే హైడ్రా వుంటుందా ? మల్లి యాతా రాజ తతా ప్రజ అన్న చందంగా మారు తుందా ?
@PraneethBaduguАй бұрын
Prabuthvam marelopu Anni koolchudee naa samiranga
@ravindranathgoud6786Ай бұрын
మిస్టర్ హైడ్రా, oyc ఫాతిమా కాలేజ్ ని ఎప్పుడు కలుస్తావు. Mim కాలేజీని కూల్చే సత్తా మీకు లేదు.
@NandhinicollectionАй бұрын
Actodemic year complete avali antunnaru. Student study madyalo undhi antunnaru. Tharvatha kulchitharo ledo
@sumanmaddikuntla7769Ай бұрын
సామాన్యుడు ఆత్మహత్య చేసుకుంటే మీకు అది పట్టదు మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టదు మీకు పట్టదు సర్ పేద ప్రజలు కష్టపడి ఎన్నో సంవత్సరాలు రూపాయి రూపాయి కూడా పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఇండ్లని మీరు కూల్ చేస్తుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి సార్
@cdo1323Ай бұрын
ముహూర్తం కుదరలేదేమో
@gogulagovind5611Ай бұрын
పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్ళు కాబ్జాలో.. ఉంటున్నారు.... ముందు వీళ్ళమీద యాక్షన్... తీసుకోవాలి 🚩🚩
@yadagirivaditham1840Ай бұрын
రంగనాథ్ సార్ గారు మీరు చెప్పేది వాస్తవం చదువుల నేటి అడ్డం వస్తున్నాయి పేద ప్రజల జీవితాలు రోడ్డున పడితే బాగుంటదా ఒక్కసారి ఆలోచించండి ఒక్క సంవత్సరం విద్య వెనక పోతు ఉండొచ్చు కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం తో కొంపలు మునిగేది ఏమీ లేదు మిస్టర్ రంగనాథ్ గారు మీరు చెప్పేది వాస్తవం మెడికల్ స్టూడెంట్స్ ఎంతో కష్టపడి వస్తారు కానీ సమాజంలో బీదవారికి ఉండడానికి కనీసం నీడ లేకుండా చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాలి మీరు రాజకీయ నాయకుల్లాగా సాకులు చెపుతున్నారు చట్టం అన్నిటికీ ఒకే రకంగా ఉండాలి మీ చట్టబద్ధత ఏమున్నదో చూపించగలరా కార్తీక ముఖంగా హైదరాబాద్ ఏ హక్కులు ఉన్నాయి ఏ చట్టం ద్వారా మీకు ఏ హక్కులు ఇచ్చిండ్రు రాజకీయ నాయకులు ఏది చెప్పితే అదే చేయగలరా చట్టాన్ని అతిక్రమించి పని చేయగలరా ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడుతారు దానివల్ల ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం జరుగుతది మీరు గమనించి మాట్లాడండి ఈ సమాజంలో మీరు ఒక ఐపీఎస్ అధికారిగా మీ సొంత నిర్ణయం తీసుకొని పని చేయగలరా చట్టం కాలేజీలకు వేరే సమాజంలో నివసించే సామాన్య మానవులకు వేరే ఉంటదా సామాన్య మానవుల సామాన్లు చిందర వందనం చేసి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేయడం కరెక్టా విద్యార్థుల గురించి మీరు సాకులు చెప్తుంటారు జీవితం ఒక్క సంవత్సరం వెనుక పోతది కావచ్చు బడుగు బలహీన వర్గాల జీవితాలే ఆగం అయిపోతున్నాయి రేవంత్ రెడ్డి తాత జాగిరి కాదు మీ అయ్య జాగిరి కాదు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎన్నో వచ్చిన ఎన్నో పోయింది మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి చూపించగలుగుతాడు నిజాం కాలంలో రజాకార్ల పేర్లు పెత్తనం చెలాయించిన టు ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలతో చెలగాటమాడుతున్నారు భవిష్యత్తులో దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు గత ప్రభుత్వాలకు కన్ను మూసుకుపోతే మీ ప్రభుత్వం కళ్లు తెలిసినట్టు ఉన్నది ప్రజలు లేకుంటే ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో మీరు చెప్పగలరా చెప్పగలరా ప్రజల భాగముల కోసం ప్రభుత్వాలు పని చేయాలి తప్ప ఎన్నుకున్నది మీరు ప్రజల అవసరాలను బట్టి పని చేయాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడం కరెక్ట్ కాదు చెల్లించక తప్పదు
@surendravaddy8725Ай бұрын
సార్ నమస్తే మీరు ఏమైనా చేయాలి అంటే ఫస్ట్ ఫాతిమా కాలేజ్ పూల కొట్టండి రెండవది రేవంత్ రెడ్డి అన్నగారి ఇల్లు కూలగొట్టడానికి తర్వాత మీరు ఏమి కూల్చిన ఎవరు ఏమి అనుకోరు పేదవాళ్ల ఇల్లులు ఇల్లులు కూల్చిన తర్వాత వాళ్లకి ఎక్కడో ఒక దగ్గర ఒక 100 గజాలు ప్లేస్ చూపించండి
@actiontalkies1355Ай бұрын
అంటే ఇంత మంది చచ్చినా పరవాలేదు కానీ ...కాలేజ్ మాత్రం కాలేజ్ పిల్లలు మాత్రం సేఫ్ గా ఉండాలా..నువ్వు కాలేజ్ లకి అంత టైం ఇస్తే ..అంత టైం లో mim vaadu ...మిమ్మల్ని అందర్నీ కొనేస్తాడు....అప్పుడు మీరు వాడి సంక నాకుతూ అంటారు ఇప్పటి వరకు కూల్చిన వారి పరిస్థితి ఏంటి...నీతులు చెప్పటం. కాదు పాటించి చూపించాలి..మీరు గనక mim collage ni kulachaka pothe..mee ప్రభుత్వం నాశనం అవ్వడం ఖాయం
@tvnreddy5723Ай бұрын
Wonderful & commendable job by Shri.Ranganath garu.. keep going Sir. You are doing a noble service which is a big asset for the future generations & appreciate your action plan for conservation of natural resources for protection of GHMC ecosystem.I personally applaud our Hon.C.M.garu. Hat's off to Hydra officials
పెదల్ల house kulagottinaru .mari ప్రతిమ్మ కాలేజీ ఎదుక్ కొల్లగొట్టారు
@prasadsvl8 күн бұрын
Well said Sir
@parshiuppu3871Ай бұрын
గారిబోడి ఇండ్లను కూల్చి డబుల్ బెదురూమ్ కి పంపిస్తారు అలాగే ఆ ముగ్గురి కాలేజీ లను కూల్చి వేరే కాలేజీ లలో సిటు ఇప్పించొచ్చుకదా సార్
@kasulaVishnu-f7mАй бұрын
Super. Cheparu
@JBR-DDSАй бұрын
మరి ఎలాంటి విషయంలో మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ ని పిల్లలు ఉన్నంక కూడా కూల్చాల్సిన అవసరం ఎలా వచ్చింది??????
@LakshmiAnantha-n7mАй бұрын
సార్ మాది ఒక విజ్ఞప్తి ఇప్పుడు హైదరాబాదులో ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ftl బఫర్ జోన్ ఉన్నది అనేది ఒక మ్యాప్ నెట్లో పెడితే మాకు చూసుకొని కొనుక్కునేవాళ్లు కొనుక్కోవడానికి మాకు ఈజీగా ఉంటది కదా దయచేసి ఆ పని చేయండి ప్లీజ్
@syedkhan5444Ай бұрын
సార్ ఫాతిమా కాలేజ్ ఆరున్నర ఎకరాలలో కబ్జా ఉంది అని విన్నాము నిజమా అబద్దమా తెలవదు ఇప్పుడు అక్కడ గజము లక్ష రూపాయలు నడుస్తుందా 2 లక్షలు నడుస్తుందా మాకు తెలవదు కానీ లక్ష రూపాయలు అన్నా కూడా ఒక 300 కోట్లు 350 కోట్లు కబ్జా చేసి నాయనా లీడర్ ఎట్లా అయితడు సార్ దొంగ అయితడు గాని ఇప్పుడు మీకు హైదరాబాద్లో తెలుసు ఆయన కబ్జా చేసిండా లేదా అనేది మీరే చేయడం చూడాలి అసలు దొంగ ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసి ఆయన కూడా మూడు ఎకరాలు కబ్జా పెట్టిండు అంటే హైటెక్ సిటీ మాదాపూర్ లో 100 కోట్లకు ఎకరం అన్నా కూడా 300 కోట్లు దొంగతనం చేసినాడు హీరో ఎట్ల అయితడు హీరో గాని జీరో అయితడు
@prakashnalimela8464Ай бұрын
లేదు లేదు సార్. వాళ్లను వేరే కాలేజి లోకి మార్చి వాటిని వీలైనంత తొందరగా కూల్చండి. ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది 🎉🎉🎉
@woodman1787Ай бұрын
Reddy Afraiding with Mim
@KBofficials1997Ай бұрын
పిల్లలు గురించి ఇంత ఆలోచించే వాళ్ళు వాళ్ళ కన్న తల్లితండ్రుల బాధ గురించి కనిపించడమ్ లేదా ఐతే ఇది కచ్చితంగా రాజకీయమే కంపుల్సారీ అవి కూల్చాల్సిందే అది కూల్చనంథ వరకు పెడ వాళ్ళ ఇల్లు కూడా కూల్చద్దు 😢😢✊🏻 అదే న్యాయం
@RinkyRiya-pb7sjАй бұрын
ఎప్పుడు రంగనాథ్ గారు ఓవైసీ అసదుద్దీన్,పల్ల రాజేశ్వర రెడ్డి, కేటీఆర్, మల్లారెడ్డి భవనాలు ఎన్నడూ కూల్చి వేస్తారు.
@arendra7744Ай бұрын
రంగనాథ్ గారు నమస్కారమండి మీ హైడ్రాపవర్పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లను పోల్చకండిఒకవేళ కూల్చ తలుచుకుంటే వారినినిరాశ్రయులను చేయకండి
@rathnakarmuduganti7761Ай бұрын
ప్రభుతవ భూములను కబ్జా చేయకుంటే సరిపోతుందా ప్రైవేటు భూములను కబ్జా చేయవచ్చా
@GK7L123PPPАй бұрын
First all people wants or Demands to Fathima College Demolish chinna pedda andariki okate justice jaragali first Fathima college ni kulcheyyandi CM sir meeku TS people andaru support ga untam JAIII HIND💪💪💪💪🔥🔥🔥🔥
@pullelanavath9872Ай бұрын
మళ్ళీకాంగ్రెస్ పార్టీ కి ఎవ్వడు ఓటు వేయడు. ఇది గుర్తు పెట్టుకోండి.
@DhanuSriram-lo8dtАй бұрын
అక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు కరెక్టే, అటువంటి పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారు కదా అండి.
@zf24dАй бұрын
Hydra keep up the great work 👍 ❤ GHMC great 👍 work 👍 ❤
@dubbakulakrishnaswamy6197Ай бұрын
తప్పకుండా హైడ్రాది పక్షపాతం మే .మల్లారెడ్డి కాలేజి లో విద్యార్థులు లేరా రంగనాథ్ గారు మీరు పక్షపాతం చూపిస్తున్నారు .
@krishnanchilakapati3828Ай бұрын
Great escape on mim
@prashanthbethi3474Ай бұрын
పెదవల్ల మీదికి వెళ్ళట్లేదు, రాజకీయ నాయకుల మీదకి వెళ్ళట్లేదు మరి ఎవరి మీద
@balakrishna-si1wiАй бұрын
Owaisi college thiyidhidi sai
@r.mohansingh216610 күн бұрын
రంగనాథ్ గారు ధన్యవాదాలు🙏 పేదలు లేదా గరీబోళ్ళ గుడిసెలను తొలగించమని తెలియ జేసినందుకు మరియొక సారి ధన్యవాదములు.... కానీ చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపారం చేసే వాళ్ళ ను మాత్రం వదల వద్దు ప్లీజ్🙏
@malleshyadav5757Ай бұрын
మీ వల్ల కాదు మీరు భయపడరు మీ వల్ల కానే కాదు
@AnilTravelsАй бұрын
Ranganath Sir you are doing the best. Please go ahead God is with you. Just ignore the jacks barkings
@Zainkhan-se5mpАй бұрын
He is absolutely right 18:00…
@tejateja-sg3lyАй бұрын
Munduga Fathima college ni demolish chayyaali. Prajala nammakamu pondaali.chaduvulakosamu arguments vaddu sir.charuvulo vunda lada adae kavali sir. Old city lo curtent billulu 6000crores vasoolu chayyalakapoyaaru.
@PRAVEENKUMAR-wz7wrАй бұрын
ప్రభుత్వ భూములు ఆక్రమణ కి గురైంది అంటే ముందు ఆ నియోజక politicians ni పనిష్మెంట్ evali.....
@srinivasaraosurya772729 күн бұрын
Hidra is good job and don't involve politics welfare of public and environmental issues are important
@chandushekar7429Ай бұрын
మొదట చెరువులను తొవ్వి కూడికలు తీయండి కాక తి యుల కాలం న నుంచి చరువులుక్కల సాయంత్రం కావాలి తాగుతున్నారు బాటిల్స్ కుల కొట్టుడు తర్వాత చేసుకోవచ్చు కూడికలు మొదట చేయండి నీళ్లు రావు
@Kapora196514 күн бұрын
ఏ నాయకుడైనా ఏ అధికారి యైన మంచి పని గూర్చి ఆ లోచించి మంచి చేయటానికి నడుము కటాండి.100 రోజు బ్రత్
@nagenderchalla883Ай бұрын
Good answer
@srinivasgurukonda6215Ай бұрын
మీరు చెప్పేది వాస్తవమే రంగనాథ్ సార్.. మరి కామన్ పీపుల్స్ ఇల్లు ఎందుకు కొలుస్తున్నారు వారిని కూడా ప్రాణాలే కదా హైడ్రా అనేది అందరిపై ఉండాలి కానీ ప్రస్తుతం పేదల పైన మాత్రమే మీ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి కాలేజీలు ఉంటాయి సార్. ఆ కాలేజీ లు నిర్మించిన ఈ చెరువు భూమిలో నిర్మించారు అని హైడ్రా కు తెలుసు కదా సార్ మరి పొలిటీషియన్స్ ను వదిలేసి అప్పులు చేసి కొనుక్కున్న పేద ల ఇండ్లను కూల్చడం ఏంటి సార్ ... మీరు ప్రస్తుతం మాట్లాడారు ఫాతిమా కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ అని ఆ రెండు కాలేజీలను వేరే బిల్డింగ్ కు షిఫ్ట్ చేయమని మీరు నోటీస్ ఇవ్వండి . ఎందుకు ఇస్తలేరు
@tonystark7058Ай бұрын
He cleared my doubt about college demolition but u should take care of normal people life's also
@Nandu6321Ай бұрын
Fathima college koolcharu . Maku ardamaipoindi . Politician illegal properties are safe.
@sridhargopinathan754522 күн бұрын
The Hydra is clearly politically motivated. If not, all the concerned Govt’s including Kongrass, GHMC, HDMA, RDO, Thasildar and everyone who approved and registered the land are responsible and punished severely. They must be made to compensate for the financial loss and hardships. Fundamental question: Why was the approval given in the first place?
@మెగాస్టార్స్టార్Ай бұрын
స్టూడెంట్స్ ఇ కాలేజీ కాకుంటే ఇంకో కళాశాల లో చదువుకుంటారు మరి ఇల్లు కులిస్తే వాడు ఈవని ఇంట్లో వుండాలి ఎవడైతే ఇల్లు కులుస్తాడో వాడి ఇంటికే అందరు వెళ్ళాలి వాడి ఇంట్లో నే వుండాలి
@klingam9709Ай бұрын
వాళ్లకి ముందు నోటీసులు ఇచ్చావు కదా మరి ఆ సంగతి ఏంటి
@prashanthbethi3474Ай бұрын
అంటే పెదోని ఇల్లు కూల్చితే నే హైడ్రా నా
@GHG-bx5ozАй бұрын
Ranganath garu 1st deside OWASI pathima, college,, pathabasti any one then all Hindu's yourself confidence. Pathabasti number of rooyingas(bangladesh) send return i.e. also big issue
mari apartments demolition cheysinapudu familes suscide cheskunte evaru responsible anna chala mandi EMI lo tiskuntaru
@chandrasekharreddy7782Ай бұрын
గౌరవ ముఖ్య మంత్రి రేవంత రెడ్డి హైడ్రా పెట్టడము హైదరాబాద్ వాతావరణం, కలిసితము, రోడ్స్ బిల్డింగ్స్, చెరువులు, గవర్నమెంట్ ల్యాండ్స్, ఆక్రమించి హైదరాబాద్ సిటీ మురికి వాడగను, పోలిసియన్, తొ అనేకరకాల వ్యాధులు ప్రభలి, సిటీ చెరువులు అన్ని అన్యాక్రాంతాము అవ్వటం వలన, హైదరాబాద్ సిటీని సేట్లు, పార్కులు, వాతావరణం లొ మార్పు వస్తుంది గవర్నమెంట్ ఆ స్థలం పార్కులు, సుగంధ ద్రవ్యలు, మంచి వేపశెట్లు, చింత, టేకు, సీట్లు నాటటము వల్ల దేశములోనే రేవంత రెడ్డి, కి రంగనాథ్ గార్కి జీవితంలో మరిచిపోరు, కావున మంచి ఆఫీసర్ రంగనాథ్ గారికి తెలంగాణ రాష్ట్రము లొ దేశములోనే నంబర్ వన్ గా పేరు వుంటాది, కులాలు, మతాలు, వర్గాలు, వద్దు అన్ని అక్రమ స్థలాలు గవర్నమెంట్ హ్యాండిల్ లొ పెట్టి అవసరము అయిన సొట బీద ప్రజలకు ఇవ్వాలి, 🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽,
@gopalyerrakota709925 күн бұрын
మీకు చేత కాదని హైడ్రా చెప్పుకోండి ఫాతిమా కాలేజ్ ని కూల్చడానికి చేతకాదని మీరు చెప్పుకోండి హైడ్రా రంగనాథ్ సార్
@Srikanth_ChimalaАй бұрын
ఎందుకు పర్మిషన్ ఇచ్చారు
@nagarjunak.s4324Ай бұрын
Old connection ki kuda maximum one year time ichi all buildings demolish chaindi FTL and buffer zones taruvatha parks meeda chariya prabhinchandi
@venkateshmadhuta1519Ай бұрын
నిజాయితీగా చేయండి మీకు మీకు నచ్చింది మీరు చేయండి రేవంత్ రెడ్డి చెప్తే మీరు చేయకండి మీరు కరెక్ట్ మనిషి
@venubhaskar2542Ай бұрын
బండి సంజయ్ హైడ్రా వేపాన్ ని mim మీద వాడుతున్నాడు
@sumanmaddikuntla7769Ай бұрын
వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి పాత మా స్కూలు కూల్చట్లేదు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి మీరు కూల్చట్లేదు మరి పేద ప్రజల ఇండ్లు కష్టపడి వల్ల రూపాయి రూపాయి కూడా పెట్టి ఇల్లు కట్టుకుంటే వాళ్లు రేపు సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎవరు సారు రెస్పాన్సిబిలిటీ నీ ప్రభుత్వం వహిస్తుందా నీ హైదరాబాద్ ఇస్తుందా లేదంటే నువ్వు ఇస్తావా
@lingareddypasham3120Ай бұрын
Anni parti Lu Saport cheyyali haidra kanunu gret disijan supar ranganath kamishnar gret afisar satyameva jeyatey jai congres jai revant Reddy gret cm Telangana state mye Fram n z d rural jai congres
after some demolish, if he stopped he will be worst fellow but if he demolished all properties somewhat ok.
@gururajnaikal9309Ай бұрын
Will the Govt give a NO OBJECTION CERTIFICATE to the general public before purchasing any property even by charging a nominal fee . to help the public
@user-dt7ig9pl5jАй бұрын
For common people, they will demolish over night or one day notice where as for owasi properties and other big builders they won't take any action. Also no one is punishing govt officers, employees who gave permissions.
@mangalampallivmmuralikrish587328 күн бұрын
అందరివీ కూల్చాలి sir. ఇళ్లల్లో మాత్రం ఫామిలీస్ ఆడవాళ్లు, పిల్లలు ఉంటారు కదా
@ShaikHamed-p1uАй бұрын
Good 👍 decision
@PrasanthChariАй бұрын
Ante public manasulu Kala
@pasuphunoorinavaneetha8028Ай бұрын
Rakesh reddy super
@rajashekarchitti891Ай бұрын
రేవంత్ రెడ్డి అన్నగారి ఇల్లు కూల్చేలేదు సార్
@pothkanurilaxman4455Ай бұрын
మీరు స్టూడెంట్స్ రోడ్డు మీద పడకూడదు అనుకుంటూన్నరు కానీ అంతకు రెట్టింపు మొసపోయిన వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు వీరి గురించి ఎందుకు ఆలోచించడం లేదు మన దేశంలో అందరికీ ఓకె న్యాయం ఉండాలీ కదా హైడ్రా మొదలు పెడితే ఎవ్వరి గురించి ఆలోచించాకూడదు ఓక వెళ ఆలోచించితే ఆందరీ గురించి ఆలోచించాలి
@mahendersirumulla4062Ай бұрын
ఒవైసీ కాలేజ్ కి మల్లారెడ్డి కాలేజీ కి నోటీసీ ఇచ్చే ఈ కాలేజీ లకు న్యూ ademissons తీసోకోకూడదు ఓల్డ్ స్టూడెంట్ వేరే కాలేజీ లకు న్యూ ademisson తీసొకోగలర్ అని సీ మ్ oiffcee దవ్వరా అన్వసుచెయాండీ😢😢😢😢😢😢😢
@nareshnetha126316 күн бұрын
కాలేజీ కూల్చితే స్టూడెంట్స్ చస్తే చాలా ప్రాబ్లమ్ అయితే మరి ఫ్యామిలీలు రోడ్డు మీద పడాయి అప్పుడు చనిపోరా
@BeeraiahbabuKatakamАй бұрын
బిల్డింగ్స్ రెండింటికి తీసుకోవడం ముందు అయ్యే కూర్చుండి
@sridharkandukuri7614Ай бұрын
రంగనాథ్ గారు మీరు డిపార్ట్మెంట్లో సూపర్
@chintanageswararao-lo1prАй бұрын
అంటే ఫాతిమా కాలేజీలోనే చదువుకున్నవారు వున్నారా? ఇప్పటివరకు కూల్చివేసిన ఇళ్ళల్లో చదువుకున్న వారు లేరా? వాళ్ళ చదువులు పాదవ్వవ్వా? అంటే బాగా డబ్బులున్న వాళ్ళు చది ఈ పిల్లలు వున్న కాలేజీ కాబట్టి మీరు కూడా బాగా డబ్బులున్న వారు కాబట్టి మీరు మీరు ఒక్కటే కాబట్టి ఫాతిమా జోలికి వెళ్లరు
Fatimacollege Is Safe and Permane InkaEkkuvaga Vastayi Anta 🎭 Kote
@sivaramaiah7487Ай бұрын
Hyderabad cheruvulo vunde water ni hydal power generation cheyyandi, don't demolish the poor & middle class people's houses buildings
@maheshgoud4639Ай бұрын
ఇక్కడ ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్స్ అంటూ కాలం గడుపుతున్నారు. కానీ వెనకాల పెద్ద గండి పడుతుంది. "దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ని" *నావి" కి ఇచ్చేస్తున్నారు అని తెలిసింది. దీనివల్ల ఫారెస్ట్ మొత్తం అంతరించిపోతుంది. ముసిని బాగు చేస్తున్నామని చెప్పి, మూసి జన్మస్థలాన్ని నాశనం చేస్తున్నారు. ఇది నిజంగా జరిగితే రేపు పొద్దున ఆక్సిజన్ సిలిండర్ని వీపు పైన పెట్టుకొని తినాల్సి వస్తుంది.
@parshiuppu3871Ай бұрын
మరి చిన్న చిన్న కుటుంబాలలో చిన్న పిల్లలు ముసలివాళ్ళు లేరా ఆపండి సార్ సొల్లు గరిబోడు కనిపిస్తున్నాడు కానీ బలిసి నోడు కనపడుటలేడు