ఏంటి AP సూపర్ సిక్స్ పథకాలు? | Free Schemes Vs Public Welfare | Chandra Babu Naidu | Advocate Ramya

  Рет қаралды 120,917

Advocate Ramya

Advocate Ramya

Күн бұрын

Пікірлер: 1 000
@sattarprabhakar196
@sattarprabhakar196 2 ай бұрын
హలో ఈమె టిడిపి ఏజెంట్ సూపర్ సిస్ ఎగ్గొట్టడానికి ఏమైనా చెంచాగా వాడుకుంటున్నాడు ఎలక్షన్స్ ముందరో ఇవే మాటలు చెప్పి ఉండాల్సింది
@lukkylukky2415
@lukkylukky2415 2 ай бұрын
S correct
@dayanandareddygudadayanand8359
@dayanandareddygudadayanand8359 2 ай бұрын
💯 carect 💯
@mdhabibullah2696
@mdhabibullah2696 2 ай бұрын
హై madam ఈ వీడియో ఎలాక్షన్ కి ముందు చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం
@kavitharani1744
@kavitharani1744 2 ай бұрын
Yes 👍
@MadhaviPadala-b8f
@MadhaviPadala-b8f 2 ай бұрын
Exactly
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 2 ай бұрын
Yes
@kavitharani1744
@kavitharani1744 2 ай бұрын
@@sithabudithi endukani ala chepthunnaaru Sitha ??
@ayanraj4672
@ayanraj4672 Ай бұрын
Ala chebhite tdp and jsp vallu chepputho kodatharu ani .
@dsathyanarayana
@dsathyanarayana 2 ай бұрын
వినే వాళ్లు ఎర్రి వాళ్ళైతే మేడం గారు చెప్పాలి ఎన్నికల ముందు మీరు స్టేట్ లోనే ఉన్నారు కదా మేడం మనకు అభివృద్ధి కావాలి ఉచిత ఇచ్చే వాళ్లకి ఓటు వేయకండి చెప్పచ్చు కదా మీరు చెప్పరు కూటమి పార్టీ గెలవాలి ఎంత అన్యాయం మేడం మీది
@SrinivasuluMounika
@SrinivasuluMounika 2 ай бұрын
మేడమ్ గారు మీరు చేప్పే మాటలు వీనడనికీ చాల భాగున్నయి, మిరు ఇప్పడే నిద్ర లేచార, మీ లాంటీ డబ్బు ఉన్న వాళ్ళ కు ఎం తేలుస్తుంది పేద వాలకు సంక్షేమ పథకాలు యిస్తే వాళ్ళకు ఆసరా అవుతుంది, దయచేసీ మీరు పేద వాళ్ళ పోట్ట కోట్టకండీ కూటమీ ప్రబుత్వం నికీ అనుకులంగా మాట్లడుతున్నరు దన్యావదములు మేడమ్ గారూ 🙏🙏
@NagulMeera-d7g
@NagulMeera-d7g 2 ай бұрын
లీగల్ యాక్షన్ హామీలు ఇచ్చిన వారిపై తీసుకోగలర మేడం
@suryak4224
@suryak4224 2 ай бұрын
ఆంటీ... పైసలు ఉన్నోళ్లందరు ఇలానే మాట్లాడుతారు.... హామీలు ఇచ్చేప్పుడు ఉండాలి తెలివి 👍
@ranithkumarsamireddy1657
@ranithkumarsamireddy1657 2 ай бұрын
Cbn ki తెలుసు కధా మరి yendhuku e la chesaru
@rameshyedla9995
@rameshyedla9995 2 ай бұрын
She is tdp like babu massage
@jayarajuthota9967
@jayarajuthota9967 2 ай бұрын
​@@rameshyedla9995No jenasena.
@KiranAthmakur
@KiranAthmakur 2 ай бұрын
😊
@jagarapusrinivasarao5562
@jagarapusrinivasarao5562 2 ай бұрын
Thapanisari paristhutolo vuchita padaku pettru
@RajKumar-if6hh
@RajKumar-if6hh 2 ай бұрын
మేడం గారు మీరు ఫ్రీ పథకాలు.. ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది 100% సమర్థనీయం 👍👍అలా ఇవ్వడం అసలు మంచిది కాదు..... కానీ మీరు ఎలక్షన్స్ ముందు ఇలా ప్రచారం చేస్తే ఇంకా బావుండేది అండి... ఇలా ఫ్రీ గా ఇస్తే మనం మోసపోయినట్టే అని చెప్తే ప్రజలు అర్ధం చేసుకునే వారు 👍
@anjaneyuluanji3510
@anjaneyuluanji3510 2 ай бұрын
Uor carkt
@cheeralaprasad4590
@cheeralaprasad4590 2 ай бұрын
You said right sir
@vasanthaasth8152
@vasanthaasth8152 2 ай бұрын
👍👍👍👍 madam Garu Mirchi 100% correct
@venkataswamynaiduadduri3288
@venkataswamynaiduadduri3288 2 ай бұрын
మీరు ఎందుకు ప్రచార చేసెరు ఇప్పడు ప్రజలకుబహిరంగాను క్షమాపణ చేప్పమన్నదీ
@udaya949
@udaya949 2 ай бұрын
ఏ మంత్రులు వచ్చి నా పదవి కోసమే కానీ దేశం బాగుపడాలి అని కానీ, దేశప్రజలు బాగుండాలి అని కానీ అనుకోవటం లేదు మేడం, అప్పుచేసిఅయినా పధకాల పేరుతో ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు పనులకు పునాదులు వేస్తున్నారు.. దీనివల్ల ప్రజలు భాధ్యతలు మర్చిపోయి తాగుడు, జూదం,దొంగతనాలు , డ్రగ్స్ ఎవడి స్థోమత తకి తగినట్లుగా వాళ్ళు మోసాలు చేస్తూ బతుకు తున్నారు... ఇంకో విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో వుండే కొంతమంది బెంగళూరు లో పనులు చేస్తూ బతుకుతూ, కర్నాటక ఫ్రీ పధకాలు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీ పధకాలు దొంగతనంగా రెండూ పొందుతున్నారు ఇప్పుడు అందరూ దొంగలే అయిపోయారు ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుచేయలేరుమేడం పైగా బాగా ఏసీలో కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఫ్రీ పధకాలను ఎంజాయ్ చేస్తున్నారు, బీద వాళ్ళ కు అన్నదానం చేస్తుంటే కార్లోవెళ్ళేవావాళ్ళుకూడా ఆగి తిని వెళుతున్నారు మేడం,అయ్యో ఇది మనకి కాదు ఒకపూట భోజనం కూడా దొరకని వాళ్ళ కోసం అని అనుకోవడం లేదు ఈ ప్రజలు.. అందరూ విపరీతంగా కక్కుర్తి పడి పోతున్నారు...
@arjundamala6952
@arjundamala6952 2 ай бұрын
ఎలక్షన్ ముందు ఏమి చేశారు, ఇప్పుడు చంద్రబాబు ని, పవన్కళ్యాణ్ ని సేవ్ చేయటానికి వచ్చినట్లు ఉంది.
@noorshaik6308
@noorshaik6308 2 ай бұрын
Corect
@meruposuseela6963
@meruposuseela6963 2 ай бұрын
Yed
@jyothi4367
@jyothi4367 2 ай бұрын
Nenu aakebavisthanu bro
@cherrycollections-fh4ig
@cherrycollections-fh4ig 2 ай бұрын
Avunu ade Jagan Mohan Reddy gaaru cheppuntee yekiparesedi devudu eemeni kudaa gamanistaadu
@ramareddyneelapu8156
@ramareddyneelapu8156 2 ай бұрын
Free padakale, Madam Dabbuvunnavale modata q, kaduthunnaru meeru video cheyakandi, yenduku ante mee TDP support chestunnaru
@srilekhamummidivarapu9957
@srilekhamummidivarapu9957 2 ай бұрын
వాళ్లు రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు కాబట్టే ఇలాగా వాళ్లుఇచ్చేడబ్బులు కోసం ఎదురు చూడవలసి వస్తుంది డబ్బు ఉన్నోళ్లు ఎన్ని కబుర్లు అయినా చెప్తారు చదువుకున్న వాళ్ళకి జాబులు ఇప్పించమని సలహాలు ఇవ్వండి బాగుంటుంది అన్యాయంగా డబ్బు దోచుకునే వారికోసం మాట్లాడరు గాని పేదల కడుపు కొట్టడానికి ముందుంటారు
@syamkumargaraga6889
@syamkumargaraga6889 2 ай бұрын
Free గా పథకాలు ఇస్తాం అన్నారు కాబట్టే ఈ కూటమి గెలిచింది. డబ్బు ఉన్న వారు చాలా చెబుతారు
@krishnareddyd2189
@krishnareddyd2189 2 ай бұрын
ఎలక్సన్ ముందు ఎక్కడి కి పోయారు రమ్యగారు అప్పుడే మీరు ఫ్రీ వద్దు అని ప్రచారం చేసి ఉండాలి ఇప్పుడు ఏమి చేయగలరు
@RajKumar-if6hh
@RajKumar-if6hh 2 ай бұрын
ఎలక్షన్స్ ముందే తెలుసు ఏపీ అప్పుల్లో ఉంది అనేది. ఏ రాష్ట్రము లో లేని అప్పులు ఉన్నాయ్ అన్నారు... ఇప్పుడు ఇలా చేయలేము అంటే పార్టీ నష్టం పోతుంది అండీ నా అభిప్రాయం 👍
@ramanareddy1548
@ramanareddy1548 2 ай бұрын
మీరు చెప్ప వలసినది manifesto ని ఖచ్చితంగా జరపమని ప్రజల తరుపున పోరాడు తల్లీ. మీకంటే బాగా చదువుకున్న వారు చాలా మంది వున్నారు.
@Deble__boy__46
@Deble__boy__46 2 ай бұрын
Yes
@janukarna-ln6js
@janukarna-ln6js 2 ай бұрын
Super six ఇస్తామని ఓట్లు దoడుకున్నాక,అవి వెంటనే ఇచ్చి తీరాల్సిందే! కాకమ్మ కబుర్లు ఇప్పుడు కాదు చెప్పాల్సింది! ఆ తెలివి, బుద్ది,ఇంగిత జ్ఞానం, వాగ్దానాలు ఇచ్చేముందు ఉండాలి, lamdi kodukulakku.ఫ్రీ బీ స్ ప్రజలకు ఇస్తూ ఉంటేనే నేతలు దేశాన్ని/రాష్ట్రాన్ని దోచుకోవడాన్ని పట్టించుకోరని,వాళ్ళ అజ్ఞానము!
@vijaynani339
@vijaynani339 2 ай бұрын
ఈ వీడియో 2024 కి ముందు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి నప్పుడు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
@noorshaik6308
@noorshaik6308 2 ай бұрын
Yes
@desireddysuman5956
@desireddysuman5956 2 ай бұрын
అక్కా. ఇంత చదువు ఇంత తెలివి ఉండి ఎలక్షన్ కు ముందు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించలేదు అక్క. ఓ మన కూటమి ఓడిపోతుందని.చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు అక్క
@jaladijaladi8666
@jaladijaladi8666 2 ай бұрын
Bro gelupu kosam penta thintunnaru
@Pandu3708
@Pandu3708 2 ай бұрын
అక్క కూడా పచ్చ బ్యాచ్చే. అందుకే ఎలెక్షన్ ముందు ఇవి చెప్పలేదు. పాపం సూపర్ 6 గురుంచి ప్రజలలో సానుభూతి పొందాలని వచ్చినట్లుంది!. ఇటువంటి వాళ్లు చాలా మంది వస్తారు. వీళ్ళు అధికారం కోసమే ఫ్రీ అంటారు. తరువాత అంతా అస్సాం
@busireddymanireddy6849
@busireddymanireddy6849 2 ай бұрын
Aapudu, musukunindii, epudu, openchesthundiii, aandhukee, ee vasana, vasthandiii, sodhi mundaaa, thuu Dheni Brathukuu
@busireddymanireddy6849
@busireddymanireddy6849 2 ай бұрын
​@@Pandu3708its Truee 100%, Boku Mundaaa
@MadhavaCh-qo9ls
@MadhavaCh-qo9ls 2 ай бұрын
మేడమ్ జనాలు అలా అనుకోని ఓటు వెసుంటే ఇలాంటి హామీలు చెప్పంకుండా వచ్చి యుంటే ఎవరు ఇపుడు అడగరు కదా గెలవాలి అని హామీలు ఇచ్చారు ఇప్పుడు మాట మార్చేశారు ప్రజలు మోసపోయరు
@Vijayvijay-1990
@Vijayvijay-1990 2 ай бұрын
టిడిపి ఎలాగో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని మీరు దానిని బాగా కవర్ చేస్తున్నారు. టిడిపి కి వోట్ వెయ్యనివాళ్ళు మాత్రమే హామీలు అమలు చేయకపోతే నిలదేస్తారు మీకు వోట్ చేసిన వాళ్ళు గురించి ఆలోచించండి అంటే టిడిపి ఇచ్చిన హామీలు చూసే కదా వేరే పార్టీ వాళ్ళు కూడా వోట్ చేసింది. మీరు ఇంత పెద్ద లాయర్ అయ్యి ఉంది ఇప్పుడు ప్రజల ప్రజల అభిప్రాయం తీసుకోండి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఉచితాలు ఇవ్వము అభివృద్ధి మాత్రమే చేస్తాము అని ఎలెక్షన్ ముందు ప్రచారం చేసి ఉంటే అప్పుడు తెలిసేది ప్రజలు అభిప్రాయం ఏంటి అని.
@noorshaik6308
@noorshaik6308 2 ай бұрын
Corect
@MasthanaiahMannuru
@MasthanaiahMannuru 2 ай бұрын
Super
@viswareviews4457
@viswareviews4457 2 ай бұрын
ఈవిడ పెద్ద మేధావి..ఎన్నికలకు ముందు బాబు సోల్లును ఖండించకుండా ఎందుకండీ అని వంద కిలోమీటర్లు రాగం తీస్తోంది ఇట్లా నంగనాచి తంగ బుర్రలు అవతల లేక సంకనాకిపోయారు
@gudhaykiran8221
@gudhaykiran8221 2 ай бұрын
ఎలక్షన్ ముందే ఇ మాటలు చెప్పింటే బాగుండేది కానీ గెలిచాక super 6 పథకాలను ఎగ్గోటడానికి నువ్వు చెప్పడం బాలేదు ప్రజలేమి ఫ్రీ గా అడగలేదు చంబా తాత నోటికోచ్చినా హమాల తో ప్రజలకు అశలు పెట్టి గెలిచాడు... చంబా తాతే మోసపు మాటలతో గెలిచాడు అని ప్రజలు అనుకొంటుంటే మీరేమో ఫ్రీ పథకాలు వద్దు అని అంటున్నారు చంబా తాత చెప్పినా super 6 పథకాలు నమ్మి ఒటు వేసిన ప్రజలే మోసగాల్లు అని ఇండైర్టేటుగా చెప్తున్నారు మీరంటే నాకు ఎంతో గౌరవం ఉండేది నాకు కానీ ఇరోజుతో అ గౌరవం పోయింది నిన్ను మేడం గారు అనడానికి నాకు అస్యహంగా వుది ఎందుకంటే పెద ప్రజల జీవితాలకు మీ మాటలు శాపం
@NagulMeera-d7g
@NagulMeera-d7g 2 ай бұрын
@@gudhaykiran8221 అన్న ఆమెహైకోర్టు లాయర్లు ఏమైనా మాట్లాడగల మేధావులు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేని నాయకుడ్ని వదిలేసి ప్రజలని పిచ్చి వాలుగా చూస్తున్నారు
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 2 ай бұрын
100%
@leelaram6185
@leelaram6185 2 ай бұрын
Super 6 కోసమే ఓటు వేసాం.ఇప్పుడు ఇలా చెప్తారేంటీ...
@kurnoolpnagaraju
@kurnoolpnagaraju 2 ай бұрын
ఎలక్షన్స్ ముందు ఈ వీడియో పెట్టి ఉంటే చాలా బాగుంటుంది మేడం
@AnuNelapudi-o9i
@AnuNelapudi-o9i 2 ай бұрын
Mam meru e video election mundhu chesi unte chala chala bhagundedhi mam
@lakshmibadam1130
@lakshmibadam1130 Ай бұрын
Yes
@desireddysuman5956
@desireddysuman5956 2 ай бұрын
అక్క నువ్వు చెప్పిన అప్పుల లెక్కజగన్ చెప్పాడు. ఏమయ్యాడు. 11 సీట్లకు పరిమితం అయ్యాడు. సూపర్ సెక్స్ లో కనీసం 2 చేయకపోయినా ఈసారి చంద్రబాబు నాయుడు కూడా గెలవడు. ఇంకా పవన్ సంగతి నువ్వు ఆలోచించుకో.
@khajakhaja5871
@khajakhaja5871 2 ай бұрын
నమస్తే మేడమ్ మీరు ఒక అడ్వకేట్ గా మంచిగా చెప్తా ఉన్నారు ప్రజలు ఎవరు ఉచితాలు కోరుకోలేదు ఈ రాజకీయ నాయకులు పదవుల కోసం ఆరాటపడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మేము వస్తే ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ప్రజలకు అలవాటు చేసిండు రాజకీయ నాయకులు ఉచిత బస్సు కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ఉచిత గ్యాస్ కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ఉచితాలు కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు రాజకీయ నాయకులు వాళ్ల పదవుల కోసం ప్రజలని మోసం చేస్తుండ్రు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు అని మేము అధికారంలోకి వచ్చే ఉచితాలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తుంది రాజకీయ నాయకులు
@sridevisridevi1853
@sridevisridevi1853 2 ай бұрын
ఈ అంశం చాలా బాగుంది ఎలాగైనా అధికారులకు తెలియజేయాలి ఒకప్పుడు rtc లాస్ లో నడుస్తోందన్నారు మరి ఇప్పుడు ఫ్రీ ఇస్తే మరి అభివృద్ధి ఎలా
@bosureddy1779
@bosureddy1779 2 ай бұрын
వెనక్కి తీసుకోవటం అనేది గత పదవీకాలం మొత్తం అలాగే జరిగింది కదా అబద్ధాలు అలవాటు అయిన తర్వాత అనుభవం గల సీఎం అని కితాబిస్తే ఎలాగ చెప్పండి?!;
@KoneswaraoUrlaganti
@KoneswaraoUrlaganti 2 ай бұрын
మేడం మీరు చాలా బాగా చెప్పారు కాకపోతే ఎలక్షన్ కు ముందు చెప్పాల్సింది మేడం ఇవన్నీ
@prasannagunja4333
@prasannagunja4333 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మెడమ్
@narasimhulupathivada494
@narasimhulupathivada494 2 ай бұрын
ఎలక్షన్ ముందుమీ మాటలు ఏ మాయ్యాయి మేడం
@Doyouknowfacts999
@Doyouknowfacts999 2 ай бұрын
You are correct
@Ssfact-96
@Ssfact-96 2 ай бұрын
చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి "బుర్ర" "బుద్ధి" "తెలివి" ఏమి లేకుండా హామీలు ఇచ్చారు అని మీరూ ఇండైరెక్టుగా అంటున్నారు అంతేనా
@triveniseerapu4671
@triveniseerapu4671 Ай бұрын
Well said mam 💯 right
@DhantanalaSrinivasachari
@DhantanalaSrinivasachari 2 ай бұрын
ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు మీరు టిడిపికి ఇవన్నీ నమ్మి ఓటు వేయద్దు కేసీఆర్ అంటే మోసపోయిన తర్వాత రాలేదని బాధపడొద్దు అని ముందే మీరు చెప్పుంటే బాగుండేది
@NagulMeera-d7g
@NagulMeera-d7g 2 ай бұрын
మేడం గారు మీరు హైకోర్టులో అడ్వకేట్ గారు హైకోర్టులో హామీలు ఇచ్చిన వారిపై ఎలక్షన్లు ముందు కేసు వేయవచ్చునా
@BujjiDasari-ii7tw
@BujjiDasari-ii7tw 2 ай бұрын
Superb points madam Chala vaste chestunnaru money
@Ssfact-96
@Ssfact-96 2 ай бұрын
14లక్షల కోట్లు అప్పు వుంది అని తెలిసి కూడా ప్రజలని ఎదవలు చేయడానికి ఇచ్చారా హామీలు. మీకు లా ఏసీ రూమ్ లో పొడుకుని కార్ లో తిరిగేవాలకి "పధకాలు" గురించి ఏమి తెలుసు ఎండలోకి వచ్చి కూలీ పని చేస్తే తెలుస్తది. ఎలక్షన్ ముందు వచ్చి చెప్తే ప్రజలు ఓట్లు వేయరు. ఇప్పుడు వచ్చి హామీలు వద్దు అని చెప్తే ప్రజలు గొర్రెలు లా వింటారు అని వచ్చి చెప్తున్నారా. నాకు రావాల్సింది నాకు వచ్చింది. ప్రజలు ఎలా పోతే నాకు ఏంటి అనుకుంటున్నారు...
@prasadkannem5737
@prasadkannem5737 2 ай бұрын
హవును
@ShivaKumar-jd8gc
@ShivaKumar-jd8gc 2 ай бұрын
U says correct facts for right situations in andhra pradesh government
@dorababuchicks9088
@dorababuchicks9088 2 ай бұрын
మేడం అలాంటపుడు only development మాత్రమే సేస్తాం అని చెప్పిన నెగ్గెవారుగా.
@sivaparvathi7997
@sivaparvathi7997 2 ай бұрын
Good message medam
@sujarani92
@sujarani92 2 ай бұрын
100/ correct madam
@RajarathnamGalla
@RajarathnamGalla 2 ай бұрын
You correct madam
@k.c.ramegowdramegowd8485
@k.c.ramegowdramegowd8485 2 ай бұрын
పార్టీ. ప్రెసిడెంట్. కి. భయం. సీఎం. పదవి. రాదని. అందుకే. చేపరు.
@JaibunnibegamShark
@JaibunnibegamShark 2 ай бұрын
Than Q
@madhukaligithi
@madhukaligithi 2 ай бұрын
రమ్య గారు మీరు పడుతున్న కష్టం చూడలేకపోతున్నాం అండి మీ పిల్లల చదువు కోసం అడ్వకేట్ గా పని చేస్తున్నారు మరొక భార్య భర్తలు డిబేట్ చేస్తున్నారు యూట్యూబ్ పోస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మీ పిల్లల చదువుకు సరిపోతలేదమేడం కూల్ పని చేసుకున్న వాడు పరిస్థితి ఏంటి మేడం
@prasadkannem5737
@prasadkannem5737 2 ай бұрын
భాగహడిగవూ
@GottimukkalaRamesh-n2b
@GottimukkalaRamesh-n2b Ай бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం అందరూ ఇలా ఆలోచిస్తే దేశమంతా బాగుంటుంది
@bharathkumar-17
@bharathkumar-17 2 ай бұрын
NDA కూటమి రాజీనామ chesi , election ki వెళ్ళాలి, super six ఇవ్వము అని cheppali.
@uppadaveeraswami5988
@uppadaveeraswami5988 Ай бұрын
Madam super chapparu
@Neelu_h20
@Neelu_h20 2 ай бұрын
I agree with your suggestion mam...super . nenu tesukonu free 1500 as a woman
@skm5858
@skm5858 2 ай бұрын
💯 correct medam
@svs-mm5tq
@svs-mm5tq 2 ай бұрын
అందరూ కలిసి మేడం గారికి కొంచెం బుద్ధి చెప్పండి
@RkLaxmi-ds5pg
@RkLaxmi-ds5pg 2 ай бұрын
Supar ga chepparu medM
@indirasane156
@indirasane156 2 ай бұрын
మీరు చేపింది చాలా కరెక్ట్ మేడమ్
@SreedeviV-bb4hp
@SreedeviV-bb4hp 2 ай бұрын
Meeru chala reasonable ga explain chesaru .Mana AP development kosam prati okkaru alochimchi oppukuni mundukellalsina vishayam Jai hind Ramyagaru
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
నమస్కారం మేడం గారు ధర్మం వర్ధిల్లాలి
@RehanShaik-w4w
@RehanShaik-w4w 2 ай бұрын
Nijam cheparu medam
@haribabugannavaram5107
@haribabugannavaram5107 2 ай бұрын
You are right Madam.
@vasudevasreenivas8228
@vasudevasreenivas8228 2 ай бұрын
Super nice clarity
@prekshith9710
@prekshith9710 2 ай бұрын
ఈ వీడియో లో మీరు నిజం మాట్లాడారు But మీరు తెల్సుకోవాల్సింది ఒక్కటి ఉంది Ys jagan గారు పథకాలు రేటింపు ఇస్తా అని ఉంటే NDA form అయేదా.... జగన్ 2019 సీఎం ఆయె నాటికీ చంద్రబాబు చేసిన అప్పు 3లక్షల కోట్లు జగన్ 5years lo చేసిన అప్పు 1లక్ష 75వేల కోట్లు జగన్ కి తెలుసు గెలవటం కోసం జనని మోసం చేసి తప్పుడు హామీలు ఇస్తే అప్పుడు రాష్టం శ్రీలంక అయిపోయిది అని 🤔 Main point: హ లాజిక్ మీరు ఇప్పుడు తెల్సుకున్నారు మేడం గారు 🙏 కారుడు కట్టిన అబద్ధం :చంద్రబాబు గెలవటం కోసం ఆడవాళ్ళ మేడలో బంగారం కూడా చేయిస్తాను అంటాడు మొన్న అసెంబ్లీ లో అన్నాడు గా సూపర్ సిక్స్ చుస్తే భయమేస్తంది అని 😅 కానీ మీరు మాత్రం నిజం తెలుసుకున్నారు మేడం అయినా మనకెందుకు ఈ రాజకీయాలు
@prasadpothala7373
@prasadpothala7373 2 ай бұрын
Super medam
@kesavvivek
@kesavvivek 2 ай бұрын
మీరు చెప్పినవి 100% carect mem
@Eswar319-q5t
@Eswar319-q5t 2 ай бұрын
100% currect madam...
@ramalakshmiborra4263
@ramalakshmiborra4263 2 ай бұрын
curectga chepparu madam
@Jesus-slams
@Jesus-slams 2 ай бұрын
లాయర్ గారు ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు మీరు ఓహో అప్పుడు మి కులంగాడు కూటమిలో వున్నాడు అప్పడు కూటమిని తప్పుపడిటే కూటమిలో పాటు మి కులం వారుకూడా ఓడిపోతాడు అని చెప్పలేదా😂😂😂😂
@rameshitikala892
@rameshitikala892 2 ай бұрын
Super cheparu
@PeddakapuT
@PeddakapuT 2 ай бұрын
100% CORRECT Medam
@Mahesh-yq9qz
@Mahesh-yq9qz Ай бұрын
My dear ramya Akka gaaru Good after noon. Mee Abhipraayam thoo Eekeebavisthunnaanu. Vikalaangulaku,vruddhulaku&students(Vidhyarthulaki,Madya tharagathi vaaroki khachhitham gaa free ivvaali.Sumaa!! Vikalaanga soodarudu Thankypu
@vajralasrinivasareddy7474
@vajralasrinivasareddy7474 2 ай бұрын
ఈమాటలుఎలక్షన్.ముందుచెపితే..బాగుండేది..ఇప్పుడుగుర్తువచ్చిందా..నీకు
@MokshaKishore-tg1bz
@MokshaKishore-tg1bz 2 ай бұрын
Medam correct thanks
@RizwanaShaik-pj8gm
@RizwanaShaik-pj8gm 2 ай бұрын
మేడం ఎలక్షన్ ముందు ఇలా చెప్పిన ర్ లేరు మేడం
@rukminirukmini7724
@rukminirukmini7724 2 ай бұрын
👌
@M...m..............282
@M...m..............282 2 ай бұрын
Free ఇసుక దోపిడీ కోసం ప్రకృతి సర్వ నాశనం ..దమ్ముంటే వీడియో chie
@noorshaik6308
@noorshaik6308 2 ай бұрын
Ramya medam super paytime
@Pavani-cw3ib
@Pavani-cw3ib 2 ай бұрын
సూపర్ గా చెప్పారు మేడం
@vijayajyothi1625
@vijayajyothi1625 Ай бұрын
meeru annade 100% correct free padakalu andareni somaruluga marusthae
@srilakshmitayaru395
@srilakshmitayaru395 2 ай бұрын
మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిజం
@Rajeswari-ey3tx
@Rajeswari-ey3tx 2 ай бұрын
Yes medam
@EashwarraoYagati
@EashwarraoYagati 2 ай бұрын
అక్క నీకు జీతం వస్తే కదా డ్యూటీ చేస్తావ్, free గా చేస్తావా? ఏమి తెలివి అక్క పెద్ద పెద్ద చదువులు చదివితే జీవితం అర్ధం కాదు, పేదరికం అంటే మీకు తెలవదు,
@MEESALANARAYANARAONARAYANA
@MEESALANARAYANARAONARAYANA 2 ай бұрын
good.
@sairam7538
@sairam7538 2 ай бұрын
Election mundu cheppali madum garu Ippudu kaadu
@madhuravada5063
@madhuravada5063 Ай бұрын
Super spech madam
@dhorababu1095
@dhorababu1095 2 ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు తెలుగుదేశం పార్టీ వస్తే ఇచ్చిన హామీలు ఏవి రావని చెప్పు మరి నామినేషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది మా జగనన్న చెప్పిందే చేస్తాడు చేసేది చెప్తాడు చేయలేని దాన్ని ఒప్పుకోడు ఓడిపోయిన పరవాలేదు అని అనుకుంటారు జై జగన్
@ktksrinivasu1239syamasri
@ktksrinivasu1239syamasri 2 ай бұрын
jagan evanu ani chapaladu CBN evadu ani chapdu
@umamaheshwarigrandi2043
@umamaheshwarigrandi2043 2 ай бұрын
Super madam❤
@M...m..............282
@M...m..............282 2 ай бұрын
అమలు చేయని హామీల కోసం వీడియో waste. Worrest
@JaibunnibegamShark
@JaibunnibegamShark 2 ай бұрын
Supar medam
@pandupandu1926
@pandupandu1926 2 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్
@sriram-cp1wo
@sriram-cp1wo 2 ай бұрын
Yes mam ❤❤
@Satyaveni-vx6we
@Satyaveni-vx6we 2 ай бұрын
మీరు చెప్పింది 100%నిజం నా అభిప్రాయం కూడా ఇదే
@Mani-n1f
@Mani-n1f Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ramadevi32481
@ramadevi32481 2 ай бұрын
Madam మీరు చెప్పేది కరెక్ట్
@vasumathisanam9906
@vasumathisanam9906 Ай бұрын
Yes mam
@satyagowriballa7913
@satyagowriballa7913 2 ай бұрын
ఈ ఫ్రీ పథకాలు అన్నీ కొన్నివర్గాలకే...టాక్స్ కరెక్ట్ గా చెల్లించేవారికి ఏ పథకాలు లేవు...ఫ్రీలు నేను కూడ సమర్థించను....
@sureshgongada
@sureshgongada 2 ай бұрын
హీరో ఒక లాయర్ గా డబ్బులు సంపాదించుకుంటున్నారు లేదంటే ఉద్యోగంలో ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు పేదవాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు ఎలా సంపాదిస్తారో వాళ్లకు ఖర్చు డబ్బులు ఎలా వస్తాయి అది మీరు గమనించాలి గాని చెత్త నా కొడుకులందరూ హామీలు ఇచ్చిన తర్వాత హామీలు ఇవ్వకముందు ఇచ్చే ముందు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ సూపర్ సెక్స్ గురించి మీరు ముందే చంద్రబాబు చెప్పేముందు మీరు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పే సూపర్ సెక్స్ కరెక్ట్ కాదు అది వెధవ పని చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చేసావు అంటే జ్ఞానం ఉంది ఏంటి అతను ఇస్తానని చెప్పవలసిందే మిమ్మల్ని పంపించి ఇలా మాట్లాడించడం కరెక్ట్ కాదు
@manikelingi6231
@manikelingi6231 2 ай бұрын
Medam miru chepindhi correct. I agree.
@venkatarao5868
@venkatarao5868 2 ай бұрын
మీరన్నది అక్షరాలా నిజం మేడం
@JaibunnibegamShark
@JaibunnibegamShark 2 ай бұрын
Supar tac medam
@Suma-ld4pi
@Suma-ld4pi 2 ай бұрын
Yes mam nijam cheparu eppudu manchiga work chestharu great mam ❤❤❤❤🎉🎉
@indlachenchaiah9489
@indlachenchaiah9489 Ай бұрын
Most of the people asking free study up to +2, and medical , pension only for senior citizens, encourage unemployement provide jobes , rates decrease,nityavasaralu vastuvulu , and given to sbcidies, and rates of formers . TQ.
@LakshmiLakshmi-sk3jn
@LakshmiLakshmi-sk3jn 2 ай бұрын
రమ్య మేడం సూపర్ గా చెప్పారు ప్రజలు తెలుసుకుంటే బాగుంటది
@subashverukonda5111
@subashverukonda5111 2 ай бұрын
chesina covering chalu donga hamilu echi gelichi epudu avi teercha leka epudu prajalani alochinchu komani chepthunaru super
@AnjiwithUsefulinformation
@AnjiwithUsefulinformation 2 ай бұрын
Support button
@jogirajeswari6789
@jogirajeswari6789 2 ай бұрын
100% కరెక్ట్ మేడం మీరు చెప్పింది కానీ పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇల్లు మీరు అన్నట్లుగా స్టూడెంట్స్ కి సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ అయితే చాలు మేడం
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 352 М.
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 151 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 26 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 352 М.