No video

ఇంగువ ద్రావణం.. సేంద్రీయ ప్రయోజనం | మన తెలుగు రైతుబడితో చిన్న ఉపాధి

  Рет қаралды 69,381

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

ఇంగువ ద్రావణం కూరగాయల మొక్కలకు పిచికారీ చేయడం లేదా వేర్లకు పోయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మన తెలుగు రైతుబడి ద్వారా గత వీడియోలలో రైతులు తమ అనుభవాలు చెప్పారు. ఆయా వీడియోలు చూసిన ఇతర రైతులు ఇంగువ కావాలంటూ సంప్రదిస్తున్న నేపథ్యంలో.. రామడుగు రామకృష్ణ గారి సలహాతో కరోనా కారణంగా ఇబ్బందికర స్థితిలో ఉన్న ప్రైవేటు టీచర్ దేవరకొండ శ్రీనివాస్ గారు ఇంగువ అమ్మడం ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే పని చేస్తూ.. తాను సైతం స్వల్ప ఆదాయం పొందుతున్నారు. మీలో ఎవరికైనా ఇంగువ కావాలి అనుకుంటే.. 9030633633 నంబరులో శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఇంగువ ద్రావణం.. సేంద్రీయ ప్రయోజనం | తెలుగు రైతుబడితో చిన్న ఉపాధి
#RythuBadi #HingLiquid #ఇంగువ

Пікірлер: 132
@sarvamb
@sarvamb 3 жыл бұрын
సాయంత్రం కల్లా ఒక వ్యక్తి కి వ్యాపార అవకాశం కల్పించింది తెలుగు రైతు బడి. మీకు, రామ కృష్ణ సోదరులకు శుభాభినందనలు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@munikrishnamunikrishna7399
@munikrishnamunikrishna7399 11 ай бұрын
1 kg 2500anta call cheyadi
@Jaikisan2021
@Jaikisan2021 2 жыл бұрын
Genuine & Honest explanation by Srinivas Devarakonda Garu.
@prasadboddeda3907
@prasadboddeda3907 3 жыл бұрын
అన్నాఅన్నా రాజేందర్ అన్న నీ వీడియోలు అన్నీ చూస్తాను మేము అయితే మాకు కొత్తిమీర వేసి పూర్తిగా పండిన ఒక నిజమైన వ్యక్తి చేత నాకు మంచి సలహాలు సలహాలు సలహాలు సూచించగలరు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro తప్పకుండా..
@billasurenderreddy543
@billasurenderreddy543 3 жыл бұрын
శ్రీనివాస్ గారు ఇంకా కొంచం స్పీడ్ అవ్వాలి.. మరియు ఇంగువ వల్ల రైతాంగానికి బాగా చెప్పాలి... రాజేందర్ రెడీ గారు.. చాలా సపోర్ట్ చేశారు.. గ్రేట్ రాజేందర్ అన్నా... ఒకరికి సపోర్ట్ చేయడం
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@seenu7t
@seenu7t 3 жыл бұрын
ధన్యవాదాలు సురేంధర్ గారు మంచి సలహా ఇచ్చారు ఈ అవకాశం ద్వారా నేను రైతులకు ఉపయోగపడుతూ నాకు కూడా ఒక ఉపాది చూపించిన రామకృష్ణ గారికి మరియు రాజేందర్ గారికి ధన్యవాదాలు
@santoshk3470
@santoshk3470 3 жыл бұрын
Kasta kalam lo oka teacher ki brathuku margam lo sahayam chasinduku chala happy ga feel avutunnam anna.. Thank you do more..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro Thank you
@ChanduGoud-nk2pm
@ChanduGoud-nk2pm Жыл бұрын
ఏ పంటలకు వాడవచ్చో కొద్దిగా వివరణ ఇవ్వాలని కోరుతున్నా..రాజేందర్ గారు... మీ వీడియో మాత్రం సూపర్.. ఒక నిరీద్యోగికి సహాయం చేసారు
@Saiprakash0156
@Saiprakash0156 Жыл бұрын
Vanga
@arunkumarmakkena5827
@arunkumarmakkena5827 3 жыл бұрын
నేను మీరు గతంలో చేసిన వీడియో చూసి ఇంట్లో వంగ చెట్లుకి స్ప్రే చేశాను. మంచిగా పనిచేసింది.👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
మీ ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదాలు
@arunkumarmakkena5827
@arunkumarmakkena5827 3 жыл бұрын
@@RythuBadi Thank you sir
@user-qf2kg3wy6n
@user-qf2kg3wy6n 3 жыл бұрын
@@RythuBadi మీ no కావాలి అన్న మాకు దుబాయ్ లో చూస్తున్న మీ వీడియో లు అన్ని
@naveenreddy9392
@naveenreddy9392 3 жыл бұрын
ఇంగువ చెట్టు మొదలు దగ్గర వెయ్యండి బాగా కాపు వస్తుంది
@peddachnanugarimaheswarara5557
@peddachnanugarimaheswarara5557 3 жыл бұрын
Arun sir mee number cheppagalara
@memecediy-8442
@memecediy-8442 3 жыл бұрын
Really appreciate Ragendra garu, dravanalu chupinchadam tho paatu ila mudi sarukulu dorike vidanam kuda chupinchadam chala santosham 🙏👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
Excellent and useful video dear 💕 Rajendar Reddy garu. Samudra garbamlo muthyalanu veliki theese shakthi meeku okkarike undi brother. Hats off. I feel more happy by seeing your smiling and confident face.
@vasireddyvenkatreddy4206
@vasireddyvenkatreddy4206 3 жыл бұрын
Rajendar Reddy Garu Inguva gurinchi i would like to share as most of farmers doesn't know its imp in farminhg,it is used for fungicide, it's contain Sulphur which controls all fungicides. It can be used mixing with sour buuter milk
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@sahasrapalam6545
@sahasrapalam6545 3 жыл бұрын
Super sir, you are genuine person honestly you are giving profit info and shop address also, so you will give good product....
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@sameerkhasab2791
@sameerkhasab2791 3 жыл бұрын
Oka TEACHER ee pani chestunnaru ante paapam aayana MANASSU chachi pointundi corona valla na DESHAM sarwanashanam aindi DEUDU prathi okkdiki kapadali, good job bro, thank Q for video
@narasireddy007
@narasireddy007 3 жыл бұрын
Hats off Bro. You are just making videos but it helps to farmers to choose the best practices, inspires the youth towards farming and now creating opportunities. Very less people can do this. Your efforts never go waste. Keep rocking and be safe
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a ton
@ThogitiSwamy
@ThogitiSwamy 3 жыл бұрын
Great approach your professional and social thought Rajender Reddy garu Heartful appreciate you work 🙏🙏
@ThogitiSwamy
@ThogitiSwamy 3 жыл бұрын
Heartful appreciate your work 🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@girijaakula5233
@girijaakula5233 2 жыл бұрын
Hare Krishna chala manchi information 👌 Thanks Andi 🙏👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@bollashivayadav7251
@bollashivayadav7251 Жыл бұрын
Mrp 85rs ma area lo 80rs ki estunnaru shop vallu warangal district nekkonda village
@buchibabub1189
@buchibabub1189 3 жыл бұрын
When I was a kid, I used to eat....it's yummy. It's Good
@musicalhitsmahendra5032
@musicalhitsmahendra5032 3 жыл бұрын
Good rajendra reddy garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@siddhuagriculturitikalapalli
@siddhuagriculturitikalapalli 3 жыл бұрын
నా చిన్నప్పుడు మా తాత ఇంగువ ద్రావణాన్ని వాడేవారు ఇప్పుడు నేను వాడుతున్నాను
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 3 жыл бұрын
Namaste Rajanedra reddy garu, very good sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@sudhakarguntur205
@sudhakarguntur205 3 жыл бұрын
All the best teacher 🙏
@billasurenderreddy543
@billasurenderreddy543 3 жыл бұрын
గ్రేట్ రాజేందర్ అన్నా... ఒకరికి సపోర్ట్ చేయడం
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@srinivaspadindala6252
@srinivaspadindala6252 2 жыл бұрын
Hi can this inguva be used in cooking?
@saidaiahkotcherla8274
@saidaiahkotcherla8274 3 жыл бұрын
SUPAR ANNA video God job
@charantejavideos7241
@charantejavideos7241 3 жыл бұрын
Thank you for your approch on organic farming
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome Anna
@yadmavenugopalreddy9047
@yadmavenugopalreddy9047 11 ай бұрын
Good job 👍
@RythuBadi
@RythuBadi 11 ай бұрын
Thanks 👍
@nbhaskar8273
@nbhaskar8273 3 жыл бұрын
Good morning sirmanchigacheppinarusirengauvagurinchi
@abdulaleem7651
@abdulaleem7651 2 жыл бұрын
aldabest👌👌👌👌👌👌👌👌👌👌
@SriGuruTVABSG
@SriGuruTVABSG Жыл бұрын
Thanks bro
@vennelakuppalu7935
@vennelakuppalu7935 3 жыл бұрын
వర్మికంపోస్టు యూనిట్, పుట్టగొడుగుల పెంపకం గురించి వీడియోలు చేయండి.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok Thank you
@anilkumar-kd3bq
@anilkumar-kd3bq 3 жыл бұрын
anna great employment anna save farmers anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@hymavathidasu6663
@hymavathidasu6663 3 жыл бұрын
Very useful information andi. I immediately contacted Mr Srinivas and good response from him. I am not able to trace your yutbe video on use of hing liquid in brinjal plants Does it have any serial number
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
That video is not available to public now..Please make it public..
@sraamiay
@sraamiay Жыл бұрын
Hii, what is the present price of 1kg hing ?
@jahnavid4535
@jahnavid4535 3 жыл бұрын
Can this be used for watermelon crop?
@ammiraju2914
@ammiraju2914 3 жыл бұрын
Good job bro👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks ✌
@AB-js4nt
@AB-js4nt 11 ай бұрын
🎉GOOD JOB SIR
@gannamrajupadmadevi3097
@gannamrajupadmadevi3097 Жыл бұрын
Hi sir where exactly in Malakpet shop name cheppandi sir nenu ekkuvaga Malakpet Gunj lo material kontanu pl shop Peru cheppandi
@YerraBalreddy
@YerraBalreddy Ай бұрын
హైదరాబాద్ పోయి అడ్రస్ మీ షాప్ అడ్రస్ చెప్పడు లేదంటే కొరియర్ చేస్తా ఉంటారు తెలువని రైతులు చూసుకుంటారు కదా హైదరాబాద్ పోయినా ఇవడు
@reddappaogeti5152
@reddappaogeti5152 2 жыл бұрын
Sir Online lo pampagalara? Naaku 1 ekaram lo vanga thota undi. Naku 8kgs inguva kavali
@Jaikisan2021
@Jaikisan2021 2 жыл бұрын
I supply pure/raw hing at reasonable price.
@sreevanipotnuru2364
@sreevanipotnuru2364 2 жыл бұрын
Sir ee inguva online lo supply cheyagalara
@pastorkamalakararao3116
@pastorkamalakararao3116 5 ай бұрын
Supply chesthara Annaya
@user-cg5rw4wl3t
@user-cg5rw4wl3t 2 жыл бұрын
Srinivas garu naku 2kg kavli pampistra
@venkatakrishnareddysathi3127
@venkatakrishnareddysathi3127 3 жыл бұрын
After mixing with water finally it had some sticky substance. Not sure this is real Inguva.
@siddhuagriculturitikalapalli
@siddhuagriculturitikalapalli 3 жыл бұрын
ఒక రోజు ముందు తీస్తే అందులో ఉన్న గాఢత పోతుంది .100 లీటర్ల కు అరకెజి సరిపోతుంది. మా ఊరిలో పావుకేజీ 70 రూపాయలు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok. Thank you
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
1 acer ki enta spray cheyaali? or 1 acer ki enta quantity mokka modallalo poyaali? please answer
@krsiksetram3784
@krsiksetram3784 Жыл бұрын
Can you give me your number i need two kg bro i will pay rs100 to you and also i will give you courier charges.
@thigalasoumya2923
@thigalasoumya2923 Жыл бұрын
Send me
@srinupdtr5869
@srinupdtr5869 3 жыл бұрын
Good video sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro How are you?
@kspprabanna567
@kspprabanna567 3 жыл бұрын
Nice all the best
@subbusorganicgardening9405
@subbusorganicgardening9405 3 жыл бұрын
Where can I get the hinge.pl suggest.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Watch the video, to get the answer
@santoshk3470
@santoshk3470 3 жыл бұрын
Dairyforms gurinchi kuda start chai anna videos😍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro
@mrsiddhu8438
@mrsiddhu8438 3 жыл бұрын
Anna tell about seeds
@pamulavenkatesh4240
@pamulavenkatesh4240 2 жыл бұрын
Suppr bro
@vasireddyvenkatreddy4206
@vasireddyvenkatreddy4206 3 жыл бұрын
Inguvanu Vedi chesi kariginchali as you shown in video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure sir Thank you
@mamidisettinagabhushanam6507
@mamidisettinagabhushanam6507 3 жыл бұрын
SIR IDI INTLO VANTALAKU VAADAVACCHA? KURALLOKI.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వాడవచ్చు. గతంలో ఇదే వాడే వారు. ఈ మధ్య పౌడర్ రూపంలో వాడుతున్నారు.
@infoblast6887
@infoblast6887 3 жыл бұрын
Excellent work brother
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@veereshnaidu2875
@veereshnaidu2875 2 жыл бұрын
హాయ్ అన్న మీరు వడర
@sekapurchandraiah35
@sekapurchandraiah35 2 жыл бұрын
Drip lo use cheyavacha
@sambak905
@sambak905 2 жыл бұрын
Black gram lo vadukovacha .
@sri648
@sri648 3 жыл бұрын
Supar
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@rkgoud9525
@rkgoud9525 3 жыл бұрын
Anna dairy farm videos
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok
@bhaskarreddyrangasamudram3631
@bhaskarreddyrangasamudram3631 3 жыл бұрын
Sar 20 letars one akaraki ala i thadi sar.
@sivachari9207
@sivachari9207 2 жыл бұрын
Oka kg inguva entha untundhi onlinelo dorukutundha
@amarvadlamudi7757
@amarvadlamudi7757 2 жыл бұрын
Deenini tinevatilo vadavacha
@mosheenbashadudakula1506
@mosheenbashadudakula1506 3 жыл бұрын
🙏👍👌
@prasadbolla4579
@prasadbolla4579 3 жыл бұрын
Inguva dravanam manchiga panichestundi. Ye pantakina use cheyavacchu.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@viswanadulgopalchary8587
@viswanadulgopalchary8587 2 жыл бұрын
పత్తి పంటలో ఇంగువ ద్రవం వాడవచ్చా
@narasimulugoud29
@narasimulugoud29 3 жыл бұрын
Hi Bro
@rangapulipaka4691
@rangapulipaka4691 3 жыл бұрын
వరి పొలం కి వచ్చా... ఉపయోగం ఏంటి?
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
తెలియదు
@kumarpalle
@kumarpalle 3 жыл бұрын
Sir naaku inguva 10kg kaavali
@munimuni7799
@munimuni7799 3 жыл бұрын
Mamdi vdacha
@anandakumarguptha7612
@anandakumarguptha7612 3 жыл бұрын
Sir hingu prayajanalu gurunchi direct Raitula cards interview chesthe baguntundi kevalam akkada kurchuni .yekkada dorakutundi details yekkuvainadi.voice recording baga ledu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ananda Kumar Guptha garu... గతంలోనే ఇంగువ ప్రయోజనాల గురించి మన చానెల్లో రైతుల వద్దకు వెళ్లి వీడియో చేశాము. ఆ తర్వాతే ఈ వీడియో చేశాము. ఆ విషయం వీడియోలో కూడా చెప్పాము. ఈ వీడియో ఉద్దేశమే ఎక్కడ దొరుకుతుంది? అని చెప్పడం. ఎలా పని చేస్తుంది? అని చెప్పడం కాదు. ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ల కోసం ఉద్దేశించింది మాత్రమే.
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
@@RythuBadi గతంలోనే ఇంగువ ప్రయోజనాల గురించి మన చానెల్లో రైతుల వద్దకు వెళ్లి వీడియో చేశాము??? mari aa video enduku delete chesaaru? if not , give link
@PrasadGardenZone
@PrasadGardenZone 2 жыл бұрын
@@RythuBadi మీరు వంగ మొక్కళ్ళుపై ఇంగువ ఎలా వాడాలో ఒక వీడియో చేశారు..చాలా బాగుంది..ఒకసారి చూద్దామంటే సుడి private లో పెట్టారు..దయచేసి పబ్లిక్ లో పెట్టండి ..మరల చూడాలి డౌట్స్ ఉన్నాయి..
@hayuuvasu2082
@hayuuvasu2082 2 жыл бұрын
Khammam loo akkda dhurukuthundi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
పెద్ద పెద్ద కిరాణం షాపులలో అడిగి చూడండి.
@durgaram143dcp
@durgaram143dcp Жыл бұрын
బయ్యా 3 kg కావాలి పంపుతారా
@mudigarlaveeranjaneyulu9130
@mudigarlaveeranjaneyulu9130 Жыл бұрын
Mi namber kabali sir
@valipireddysrinureddy4532
@valipireddysrinureddy4532 3 жыл бұрын
మీరు అడిగే విధానం బాగాలేదు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఓకే. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీకు బాగుండాలంటే ఎలా అడగాలో సూచించండి.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 54 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 5 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 98 МЛН
ZBNF LESSONS-Preparation of Agni Asthram
18:07
Natures Voice
Рет қаралды 199 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 135 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 54 МЛН