ఇంటి స్థలం అర్హతలు విడుదల | AP Housing Scheme | Free House Scheme | PMAY Status |

  Рет қаралды 91,002

ViralVasu

ViralVasu

Күн бұрын

Пікірлер: 69
@BhagyaLakshmi-hg3te
@BhagyaLakshmi-hg3te 6 күн бұрын
సార్ నమస్తే నాయకులు ఎవరొచ్చినా మా దేశాన్ని అయితే బాగు చేయలేరులే కానీ ఇంటి స్థలం ఉన్న వారికే ఇస్తున్నారు ఎవరికి సొంత స్థలముందో ఏంటో చూసుకోవడం లేదు ఉన్నవారికి రెండు స్థలాలు ఉంటున్నాయి కానీ ప్రభుత్వం అది గమనించట్లేదు లేని వాళ్ళకి ఇవ్వండి సార్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@subbaraosk9107
@subbaraosk9107 12 күн бұрын
గత tdp హయాంలో ఫ్లాట్ ఇచ్చినట్టు మెసేంజ్ పంపారు. వైసీపీ హయాంలకూడా రిజిస్ట్రేషన్ అయినట్టు డాకుమెంట్స్ ఇచ్చారు. కానీ కానీ ఎక్కడ ప్లాట్ ఉందొ ఎవ్వరు చెప్పడము లేదు. ఈ విషయంలో లోకేష్ గారికి కూడ మెసేజ్ పెట్టాను. మా టీం వచ్చి పరిశీలుస్తుంది అని రిప్లై వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి స్పందన లేదు
@chittimurisripaul3332
@chittimurisripaul3332 10 күн бұрын
Lakeshore gari number and website plz send me
@chittimurisripaul3332
@chittimurisripaul3332 10 күн бұрын
Likes gari
@bharathichanna1928
@bharathichanna1928 9 күн бұрын
రాజకీయం అంటే ఇచ్చినట్టు ఉంటుంది కాని ఇవ్వరు అదే రాజకీయం
@ambikapandiripalli6759
@ambikapandiripalli6759 3 күн бұрын
ఏ ప్రభుత్వం వచ్చిన పేద వాడు పేద వాడు గానే ఉంటున్నాడు ధన వాంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు . ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళను చూస్తున్నాను వాళ్ళకి అన్ని ఉన్న వాళ్ళకే పథకాలు నాకు ఏమి లేవు కానీ ప్రభుత్వ పథకం ఒక్కటీ అందుకోలేక పోతున్నాం . అర్హులు అంటారు కానీ అర్హులుని పక్కన బెట్టి ఉన్న వాడికి పథకం అందడం అదే ఈ ప్రభుత్వాల తీరు.
@neelamrambabu9277
@neelamrambabu9277 2 күн бұрын
Maku vezeg gajuwaka lo Duvada tikkohousing epudu varaku evaledu apudu estaru sri cepandi sri
@divilipadmaja4753
@divilipadmaja4753 12 сағат бұрын
Tan q bro manche information echaru
@krishnaveni1865
@krishnaveni1865 12 күн бұрын
20 సంవత్సరాల నుంచి పెడితేనే ఇల్లు రాలేదు
@TechTrinity66
@TechTrinity66 12 күн бұрын
ముందు టిట్కో ఇల్లు ఇవండి. 10years అవుతోంది start.chesi
@RadhaKrishna-kf2up
@RadhaKrishna-kf2up 12 күн бұрын
Good information 👍
@ViralVasu
@ViralVasu 11 күн бұрын
Thank you
@ramuregana7778
@ramuregana7778 8 күн бұрын
Yes
@israelnayakallu6004
@israelnayakallu6004 7 күн бұрын
భూదేవి మూర్తులకు శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇది సర్వ సత్యమైన సత్యం --->√ ---> %
@sivanagamalleswararaorajul2005
@sivanagamalleswararaorajul2005 11 күн бұрын
Bro inti sthalaniki yela apply chesukovali
@alonecreations._
@alonecreations._ 7 күн бұрын
Bro Maku last gov vunapudu plot alot chesaru ... But exactly ekada vundhi ani chupiyaledhu but epudu online lo check chesthe ... Location and plot number ani chupisthundhi ... Gov Last minute lo registration kuda chepinchesindhi ... As per this what will happen?
@sandeepdj3052
@sandeepdj3052 10 күн бұрын
అన్నా నమస్తే కొత్త పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తారో దాని కోసం కొంచెం వీడియో చేసి పెట్టండి అన్నా కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది అన్న
@satwika7861
@satwika7861 12 күн бұрын
Miru pettina link lo adhar no application no adugutundi enter chestunte avvatledu
@SantoshKumar-g7u3q
@SantoshKumar-g7u3q 9 күн бұрын
ఇప్పుడిస్తారు అన్న 2015నుంచి ఇదే తంతు ఇచ్చిందీ లేదు చేసింది లేదు మాది vizag అర్బన్ అన్నా ఇల్లులు ఎప్పుడైత్సరన్నా,,?
@Vamsitalluri-xs7oe
@Vamsitalluri-xs7oe Күн бұрын
టిడ్కో ఇళ్ళు పరిస్థితి ఎంటి
@vanipatnala3896
@vanipatnala3896 Күн бұрын
గతంలో డబ్బులు కట్టించుకున్నారు కదా టిక్కు ఇల్లు ఇస్తామని వాళ్లకు న్యాయం చేయండి సార్ ఎందుకులే అని పైన మాటలు చెప్తారు
@moulalimoulali4371
@moulalimoulali4371 12 күн бұрын
Bro showing ineligible what is problem please tell me
@srijesusstatus13
@srijesusstatus13 6 күн бұрын
Yendhuku apaddam chpthunnaru link ledu ga rendu link lu ichanu ani cheptaru assalu miru
@nagabhushanammurari517
@nagabhushanammurari517 10 күн бұрын
Vunna vallake ichukuntunnaru Leni vallu yevari Ani online kabatti vallake thelusu kadha bhoomi vivaralatho Saha vasthundhi kadha Valle sanction cheyyochu kadha BPL lo vunna perlanu batti andhulo oke kurumbhamlo vunnavallu kuda vunnamu illu leka.
@nareshkodur7444
@nareshkodur7444 9 күн бұрын
Bro ippudu apply chesukovacha new house ki
@veeruubabu9964
@veeruubabu9964 4 күн бұрын
Ineligible ani vastaya emiti Anna 😊
@Nallagachus
@Nallagachus 6 күн бұрын
What about tidco house status
@sreenivasulutptp1598
@sreenivasulutptp1598 11 күн бұрын
sir మేము 13 సంవత్సరాలుగా హిందూపూర్ లో వున్నాము కాని మా ఆధార్ రేషన్ కార్డ్ అడ్రస్ పెనుకొండ మండలంలో వుంది డిస్టిక్ ఒకటే మాకు హిందూపూర్ లో స్థలం వస్తుందా
@hafeezshaik3870
@hafeezshaik3870 9 күн бұрын
No
@jagadeshreddy5530
@jagadeshreddy5530 11 күн бұрын
Patta not given Ani chupistndi 2yeres ayindi Inka raledu elegebel lo undi
@durgaganeshdivi132
@durgaganeshdivi132 9 күн бұрын
Ntr house Pending Bills epudu vestaru sir chepandi konchem
@alishaik4896
@alishaik4896 12 күн бұрын
Gatha govt lo land ichi,half house katti ,migathadi kattakapoyunatlithe ,ipudu variki vache amount aapesthara ? Ledhante present govt prakaram amount sanction chesi ,andhulo previous govt theskunadhi less chesi migathadhi credit chesthara ? Veeti medha cheppagalaru ?
@bhavanajathin5723
@bhavanajathin5723 12 күн бұрын
Bro maku last government lo land vachende, but house construction start cheya mane chepparu maa deggara money leka start cheya ledu, pressure pettadam valla maa husband land papers return echesamu, status check chesta own house ineligible ane vastunde, memu malle apply cheyale ante elago cheppu plz
@trythebest2776
@trythebest2776 9 күн бұрын
Hello sir,ఇంటి స్థలం ఇస్తే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారా? వాళ్ళే కట్టి ఇచ్చే అవకాశం ఉందా?
@ArunaKumari-kh3du
@ArunaKumari-kh3du 10 күн бұрын
Ineligible ani chupisthundi kani memu eligible plz response how sollow problem multiple application ani vundi sachivalayam vallu chepthene second time apply chesam
@Probutton
@Probutton 11 күн бұрын
Only ladies a leka gents kuda apply chesukovachha
@neelamsreelakshmi-qz7li
@neelamsreelakshmi-qz7li 12 күн бұрын
Kottha gaa marriage ieindi andi retion Card raledu mari, yela apply chesukovali
@shaikayesha9934
@shaikayesha9934 7 күн бұрын
Maku pata echaru kani place chupechaledu Maku vatada house
@gowrinambaru391
@gowrinambaru391 12 күн бұрын
What about tico house??????
@littlesister3071
@littlesister3071 8 күн бұрын
పరవాలేదు తర్వాత వాళ్ళు వచ్చి దీనిని రద్దు చస్తారు జనలకే చార్జీలు దండగా
@fayazahamed162
@fayazahamed162 12 күн бұрын
Patta raledu eligible vundi
@venkatarohithrohith
@venkatarohithrohith 11 күн бұрын
Anna village list how to status cheepu
@pathi1234567
@pathi1234567 12 күн бұрын
Pending bills yemaina istara ivvara cheppandi sir
@Nallagachus
@Nallagachus 6 күн бұрын
Tidco హౌస్ వద్దు స్థలం కావాలంటే ఇస్తారా. Eppudu
@MalleswariMustoori
@MalleswariMustoori 11 күн бұрын
Online apply leka offline lo apply cheyala
@parvathiputcha5013
@parvathiputcha5013 12 күн бұрын
2018 lo money kattanu patta icharu kani ippati viraku yemi ledhu
@shyamsundar2856
@shyamsundar2856 8 күн бұрын
35000 tisukunaru gatha prabutvam adi return vestara
@vizagchanticreate4315
@vizagchanticreate4315 9 күн бұрын
ముందు రేషన్ కార్డు కావాలి కదా
@sivakumaryellumahanti5617
@sivakumaryellumahanti5617 12 күн бұрын
Panganaamaalu pettaadu ro malli
@santhustarsanthosh
@santhustarsanthosh 11 күн бұрын
Ycp vallu ineligibility epudu malli memu apply cheyacha
@padhilakshmi2685
@padhilakshmi2685 11 күн бұрын
గత టీడీపీ హయములో 25 velarupayalu డబుల్ బెదురూమ్ కు డబ్బు కట్టాము కానీ డబ్బు లేదు ఫ్లాట్ లేదు మాకు
@durgaadabala5088
@durgaadabala5088 3 күн бұрын
25000,2017 r
@durgaadabala5088
@durgaadabala5088 3 күн бұрын
😭😭
@maheshmallela4728
@maheshmallela4728 5 күн бұрын
sar maku evaldu kadapa ni
@dakojulokesh9787
@dakojulokesh9787 12 күн бұрын
Link yekkada wundhi sar
@sonystylish4532
@sonystylish4532 12 күн бұрын
2014-2019 pending bill ekkada bro😢😢
@ramakrishnadevarakonda1023
@ramakrishnadevarakonda1023 11 күн бұрын
Jagan lanjoduku ni adugu
@AR_290_01
@AR_290_01 12 күн бұрын
No data available for the given adhar number/application number మాకు అని వచ్చింది మాకు అర్హత ఉంద కొంచెం చెప్పండి
@pathi1234567
@pathi1234567 12 күн бұрын
గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిడిపి గవర్నమెంటు ఎన్టీఆర్ హౌసెస్ ఇవ్వడం జరిగింది. అందులో సగం బిల్స్ ఇచ్చారు సగం బిల్స్ ఆపేశారు దానికి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఉంటే చెప్పగలరు
@psb2390
@psb2390 12 күн бұрын
Bro monna alanti vari list icharu.okasari mandalam lo kannukkondi.
@mouni_ms_creations
@mouni_ms_creations 12 күн бұрын
Beneficiary status dagara ineligible ani undhi... Remarks lo eligible ani undhi.. Dhani meaning? Eligible or not?
@ketabalau
@ketabalau 10 күн бұрын
2019 lo NTR house skim lo house nirmanam chesam Lone money padaledhu frist money evamdi🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dulipalasambasivarao4388
@dulipalasambasivarao4388 12 күн бұрын
Ne kante jagane beter
@SureshD-x1w
@SureshD-x1w 9 күн бұрын
హలో ఫేక్ న్యూస్
@lakshmivijji1938
@lakshmivijji1938 12 күн бұрын
జగన్ ఇచ్చినా పట్టాలు తీసేస్తున్నారా చెప్పండి
@ఇండియన్785
@ఇండియన్785 12 күн бұрын
తీసేస్తారు
@KOGANTISai-u5n
@KOGANTISai-u5n 8 күн бұрын
AP lo all politisions lofer chiting luchha politisions
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН