Simple ga intlo chesukovadam chepparu. Guruvugaru Shiva bhaktulu patinturugaka.tq
@srinivasareddysrinivasareddy Жыл бұрын
కొన్ని వందల వీడియోలు చూసిన స్వామి మీరు మీరు చెప్పిన విధంగా ఎవరు ఎంత వివరంగా చెప్పనేలేదు చాలా చక్కగా చెప్పారు స్వామి పాదాభివందనాలు జై శ్రీరామ్ 🙏🙏
@apparaobollapragada20805 күн бұрын
గువు గారికి హృదయ పూర్వక పాదాభివందనలు శివ అభిషేకం అధ్బుతంగ చేసిచూపించారు ధన్యవాదములు.
@GangabavaKalli3 күн бұрын
ఓం నమః శివాయ చాలా అంటే చాలా బాగా చెప్పారు గురువుగారు
@tharakanath74908 ай бұрын
చాలా బాగా తెలిపారు స్వామి ... ఈశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు ...
@neerajamunirathnam17568 ай бұрын
చాలా కృతజ్ఞత లు గురువుగారు సులభంగా నిదానంగా అర్థం అయ్యేట్లు చె ప్పారు
@janapalasowreddy95752 күн бұрын
Really you are great swamy. Thank you sir 🙏. Very useful information about lord shiva prayer.
@RAVIKUMAR-xm8gh4 күн бұрын
దేవుడి కి ఇవ్వవలసిన ఆచమనం, పాద్యం , అర్ఘ్యం వీటిని కలశం లోని నీటిని మాత్రమే వాడాలి మరియు దేవుడికి సమర్పించిన ఆ నీటిని వేరే ప్లేట్ లో వదలాలి , మన ఆచమన పాత్ర లోని నీటిని వాడకూడదు !!!🙏🙏🙏
@ravula531 Жыл бұрын
మీకు ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు ఓం నమశ్శివాయ🙏🙏
@prasunakosarajou2630 Жыл бұрын
ఓం నమశ్శివాయ చాలా బాగా చెప్పారండి 🙏
@నోములరాజయ్యజైశ్రీరామ్ Жыл бұрын
Om Namah Shivaya Chala Bagha Chapa randi
@kvsrao528211 ай бұрын
ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా గురుతుల్యులైన గురువుగారికి నమస్సుమాంజిలి చాలా చక్కగా వివరించినారు సామాన్యుడికి కూడా అర్థం అయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు
@irukulla4918 Жыл бұрын
చాలా మంచిగా అర్ధమయ్యేలా వివరిస్తూ చూపించారు 🙏 నేను గత కొద్దీ రోజులుగా అభిషేకం చేస్తున్నాను. ఈరోజు మిమ్ములలను అనుసరించాను స్పటికళింగలోకి దక్షిణమూర్తి, కాలభైరవ స్వాములను ఆహ్వానిం చ్చ లేమా, కూడదా తెలుపగలరు 🙏
@krishnakuruvada1242 Жыл бұрын
చెయ్యచ్చు . అక్కడ చుపించు శివలింగ్ ఒరిజినల్ స్ఫటిక్ కాదు. 95 శాతం ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంది, ఆ డూప్లికేట్ గ్లాస్ తయారు చేసిన శివలింగ్.
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా, దండ ప్రణామం.అభిషేకం గూర్చి చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.అభిషేక పాత్ర బాగుంది.అది ఎక్కడ కొన్నారు.తెలియజేస్తారా .
@ashapolu Жыл бұрын
Poojaa store lo dorukuthaayi andi
@mandadinirajan139811 ай бұрын
ఓం నమః శివాయ చాలా బాగా చెప్పినారు స్వామి
@adirajuvijayalakshmi73248 ай бұрын
చాలా బాగా వివరించారు గురువు గారూ... నమస్కారం
@hasinireddymachannagari408515 күн бұрын
Super swamy Shatha koti vandanalu swamy
@naraharirao5891 Жыл бұрын
You have explained perfectly . Good enough for those who don't know the procedure. Thank you.
@VinichittiGowdiperu11 ай бұрын
Thanks andi miru chepinna vidham ga e roju nenu Puja chesukogaliganu
@shailajaakoju7603 Жыл бұрын
సూపర్ అయ్యగారూ meeru పూజ చాల కరెక్ట్ గా చేసారు చూపించారు thank you
@dramulu384013 күн бұрын
Guru ji meeru chala manchi ga chepinaru thanks china request ee mantralu telugu lo raasi chupiste baga untundi
@kadalividyasree59108 ай бұрын
Chaala easy ga explain chesaru swamy
@Sheesha84 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. ಧನ್ಯವಾದಗಳು..
@SreedharBabuK11 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు,మీకు ధన్యవాదాలు
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha Sri Vishnu Rupaya Namasivaya Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sathakoti Kruthajnathalu
@pallejagadeshwarrao1468 Жыл бұрын
Chala baga chesi chupincharu Lingabhishekam thank you Shastry garu
@LavanyaGudla-q8w8 ай бұрын
Chala baga cheppaaru
@umamaheshwaridevi87686 ай бұрын
Explanation is extraordinary Swamy thanks a lot Swamy.
@NvlVenkateswarlu5 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
@ramasatyanarayana9592 Жыл бұрын
Namaskaram, chaala baaga chepparu, chesi chupimcharu. Thank you sir.
Swami. Vuzag lo pandithulavaru Sri Rudrabhisakamu chayinchina tha dupari Abhishekamu theeri Samudramu lo kali Palani selavichinaaru, idi enthavarKu samuchithamu? THELIYAPARCHAVALENU.
@sirikondabhagyalaxmi3745 Жыл бұрын
Miru చాలాబాగా చెప్పరు గురు కానీ ఇంటిలో ఒంటరిగా ఉంది వయసు అయ్యాక పాటించడం చాలా కష్టం 🙏🙏🙏🙏
@jayarama256211 ай бұрын
Om. Namahsivaya
@KusmaVilas-kc8ti9 ай бұрын
ఓం నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః ధన్యవాదాలు
@kapamunikannaiah9808Ай бұрын
Om nama shivaya Swamy garu baaga chepparu
@vasanthasclassics1838 ай бұрын
Chalabaga chapparu ayyagaru
@mksgamingtelugu26318 ай бұрын
Archaka Swamy chalaaga chupincharu danya vadalu 🙏
@rahulbala359021 күн бұрын
Supar panthulu garu ala cheyali teludu baga chepparu
@sweety1068 ай бұрын
Chala bagha Cheparu guruvu garu
@anushreyapasunoori40325 ай бұрын
So good video,I a m impressed I will follow u.
@SriLakshmi-xx1mc6 ай бұрын
Asalu chala baga chepparu guruvu garu 🙏
@PalleNageswari8 ай бұрын
Super swami chala baga cheparu
@dvnarayana27 Жыл бұрын
Good understandable abhiseka Puja. Thank you. 🙏🙏🙏
@vandanamanmadharao9187 Жыл бұрын
Swamy Meeru cheppina vidanam chalaaa bagundi 🙏🙏
@venkatasastriakondi741 Жыл бұрын
శుభం
@irukulla49182 ай бұрын
వినాయచవితి పూజ విధానం కూడా పెట్టండి గురూగారు 🙏
@chandiprasadgollamudi19723 күн бұрын
Om namasivayaa antu abhishekam chestunnaru. Namaka chamkaalatho cheyyatam kaadaaa.
@ashokpampati83878 күн бұрын
Best abeshakam 🙏🙏
@vedagirisnextlevel551015 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@akkalashylaja638115 күн бұрын
Danyavadalu guruvugaru
@KoreShannkarO6 ай бұрын
శివ పూజకు శివ నామాలు చదవాలి
@hanumanthrao6701 Жыл бұрын
Thanku you swami garu chala clear ga explain chesaru
@a.rajasekhar73548 ай бұрын
బాగా చూపించారు స్వామి, అందరికి అర్థం అయ్యే విదంగా చెప్పారు స్వామి 🙏🙏🙏
@raghava8366 ай бұрын
Thank you Swami Ohm Namahsivaya
@prkgandhi532011 ай бұрын
CHAALA BAAGAA CHEPPINAARU.🙏🌷
@vijayagaddam5418 Жыл бұрын
Chala bagachupicharu thanks Guruvugaru
@srilaxmimannu686711 ай бұрын
Thank you swamy chala baaga chepparu. Swamy oka doubt andi daily sivuni and vishunu bhagwaan ahwanam chesi pooja cheyali ante okesaari yela cheyali
@mahadikrishnasrinivasmurth50318 күн бұрын
చాలా బాగాచెపేరు స్వామి మాకు పూజ vidhanamబుక్ దొరుకు తుందా ఉంటే ఇవ్వగలరా
@Shamantha-h6z11 ай бұрын
🙏నమస్కారం గురువు గారు. మాఇంట్లో పూజ గది లో దేవుడి ఫోటోలు తూర్పు గోడకు పడమర ముఖంగా ఉన్నాయి. శివలింగం పానవట్టం మనకు కుడి వైపు ఉండాలా, లేక ఎడమ వైపు ఉండాలా. 🙏🙏
@harusahu8110 ай бұрын
Panavattam eppuduuu uttharadikune chudali
@harusahu8110 ай бұрын
Mee left hand side ani maataa
@jyothivegiraju288619 күн бұрын
Namaste 🙏 guruvugaru
@rajeshkhanna282 Жыл бұрын
Chala bhaga cheparu swami Om Namah Shivaya
@savithas2922 Жыл бұрын
Koti koti thank you swamy
@rohinipinisetty58388 ай бұрын
మంత్రాలు రాకపోతే ఏమి చెయ్యాలి స్వామి...తప్పులు లేకుండా మంత్రాలు చదవాలి కదా స్వామి🙏🏻🙏🏻
@drrajababunavudu33256 ай бұрын
ఏమి చెయ్యక్కర్లేదండి భక్తి ప్రధానం ఓం నమః శివాయ అంటూ నీళ్లు పోస్తే చాలు , ఎవరు ఏవిధంగా చేసిన ఆ స్వామి కరుణిస్తారు
పంతులుగారు, నమస్కారం.అగ్గిపుల్ల తో దీపం వెలించకూడదు అంటారు కదా, మరి మీరు ఆగిపుల్లతోనే వెలిగించారు.
@sukanya4461 Жыл бұрын
Ayya,namaka / chamaka/ mruthunjaya mantram okkati chesina baavuntadi ayya . Meditation.or dhyanam ki panchakshari chaalu but to take very close to god better to do keerthana and namaka.chamakam / any astakam. Dont mind as I am sharing my thoughts.
@chandiprasadgollamudi19725 ай бұрын
ఇలా మీకు ఎవరు చెప్పారు? ఎవరైనా గురువు గారు చెప్పరా లేక ఏదైనా పుస్తకం లొ చదివారా??
@kollurubhavani65793 күн бұрын
Aggipulla to deepam veliginchakudadu kada
@sastrysusarla56672 ай бұрын
లఘున్యాస పూర్వక మంత్రాలతో రుద్రాభిషేకం ఎలా చేయాలో చెప్పగలరు
@VenkateshamGampa6 ай бұрын
supar
@satyakumarmb71076 ай бұрын
అయ్యగారు రుద్రాభిషేకం కి రుద్రం నమకం చమకం వినియోగం ఎలాగో తెలుపగలరు 🙏
@satyashivaji4902 Жыл бұрын
Om namah shivaya 🙏
@Bybybyby28412 күн бұрын
పంచదార లో bone chak కలిసి ఉంటే పర్వాలేదు కదా, ఎందుకంటే అమధ్య లడ్డు లో జంతువు కొవ్వు దోషం అన్నప్పుడు ఇది తప్పుకాదా?
@vishwaskSingh Жыл бұрын
@pmfdevotional is the procedure same for Lakshmi Narayana?
@STargaryan10 ай бұрын
Aey dikku lenappudi devudey dikku chupistadu annatu ayya mee video kanta padindi...🙏🙏
@malleshkathula6711 ай бұрын
Jai sriram
@livingbiology2973 Жыл бұрын
Tq swamy, after that shiva lingam akkada pettali guruvvu garu