కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే వాడు ఎప్పటికీ హిందుత్వం వాది కాలేడు
@psudheendra52942 күн бұрын
Uddhav Thackeray chapter closed 😊
@SantoshChodimallaКүн бұрын
నేను ముంబై లో ఉంటా బీజేపీకి ఓటు వేశా
@vll8772 күн бұрын
మహా వినాశ అఘాడి 😢
@bhaskarsarma49002 күн бұрын
మీ కమ్యూనిస్టు MPs కూడా బాగా తగ్గిపోయారు పార్లమెంటు లో....కారణమేమిటో ఎనలైజ్ చేయండీ... ప్రొఫెసర్ సాబ్....జాతీయవాదం పెరిగే రేటు కి వామవాదం...అంటే ఎడమ విన్యాసం తగ్గే రేటుకి ఎంత తేడా వుందో....చెప్పండి ప్లీజ్...దానికి రష్యా చైనాలు మోడీ తో సయోధ్య కి రావడానికి ఏమనా బంధ అనుబంధముందా...మీ మేధావులు సైధ్ధాంతిక అనాలసిస్ చేయాలి
@paavanavenkatesh2 күн бұрын
శాంతి మతం అధికం అయితే నిజ స్వరూపం అదే..మీ లాంటి వారు సమాధానం చెప్పాలి..హిందువులు మసీదు సర్వే కావాలి అని కోర్టులు వెళ్తే గగ్గోలు పెడుతున్నారు మరి పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయాలు గ్రామాలకు గ్రామాలు వక్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది లాగేస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు.... Jai shree Ram..
@ramasastrykambhampati6034Күн бұрын
Himdutwa is not somebody's property
@vikas4640Күн бұрын
I Am Mad Mad Hindu.. Words by Hindu tiger Balasaheb ji
@srsyadhagiri5027Күн бұрын
ఈ దేశం బాగుపడాలంటే. అధికార పక్షం ఎందుకు పార్టీ ఉండాలి. ప్రతిపక్షం కూడా ఇందు పార్టీ ఉండాలి. జైశ్రీరామ్
@swamyburugula62242 күн бұрын
మీరు పరిశీలనగా చూస్తే మరాఠీలు ఒక వంద సంవత్సరాలు మన భారతదేశంలో చాలా భాగాన్ని పరిపాలించారు. శివాజీ కాలంలోనూ , ఆయన తర్వాత పీష్వాల కాలంలోను. బ్రిటిష్ వాడు రాకుండా ఉంటే బహుశా ఒక 300 సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యం ఉండి ఉండేది. కాబట్టి మరాఠీలు తమ గొప్పతనాన్ని ప్రత్యేకంగా తెలియపరచు కుంటున్నారు శివసేన రూపంలో.
@RavindervarmaКүн бұрын
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది అని విశ్లేషణ చేస్తావు బిజెపి హిందుత్వవాదం ఇందు మొబిలైజేషన్ అని ప్రచారం చేస్తావు
@chakki-tc2mzКүн бұрын
Rahul gandi unnantha varak BJP ki em problem ledu jai rahul gandi
@srsyadhagiri5027Күн бұрын
ఇలాగే అన్నీ రాష్ట్రంలో bjp ఉండాలి శివసేన లాగా ఇందుతో పార్టీ ఉండాలి దేశానికి చాలా మంచిది జరుగుతుంది
@jawaharparepally82472 күн бұрын
Muslim hrudhaya samrat UDDHAV THAKRE nijame kadha 🤔🤔🤔 .
@kunisettiprabha7872Күн бұрын
జై శ్రీ రామ్
@chakki-tc2mzКүн бұрын
Bal thakrey unte uddav already sachipoi 2.5years itunde
@anjaneyuluyallaluri64272 күн бұрын
అయితే ఇంకా చూడాల్సిందే అంటావ్ నిజమైన శివసేన ఎవరు అనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలుతుంది అన్నావ్ కదా నాగన్న ప్రజలు ఎవరికి పట్టం కడితే వారే నిజమైన శివసేన అని
@ChellaPradeepreddy2 күн бұрын
Jai BJP 🙏🚩
@SriRam-dt1qd2 күн бұрын
వాళ్ళు అధికార వాదులు
@gorresrishailam69602 күн бұрын
Professor garu, please use burnal for early curing
@gouthamboora502111 сағат бұрын
Sshende ❤❤❤❤
@nookarajusingampalli1652Күн бұрын
Adhi Okkate kadhu Sir Present BPJ Central lo Adhikaram lo Vumdi Kanukaaa Maharastra Valluu BJP Vunna Kutamiki Adikaram Echaruuu.... Edhi Kudaaa Main Point Sir
@dasariravindar7455Күн бұрын
ఉద్ధవ్ థాకరే శివసేన హిందుత్వ పార్టీగా లేదు కాంగ్రెస్ తో కలిస్తే అసలు హిందువే కాదు
@jaihind2208Күн бұрын
అక్కడ బీజేపీ హిందూత్వ, శివ సేన హిందూత్వ అని వేరు వేరుగా లేదు, ఉన్నది ఒకటే అది హిందుత్వం. ఇద్దరు హిందుత్వాన్ని టార్చ్ bearers. అక్కడి ప్రజలు బీజేపీ, శివసేన రూపంలో హిందుత్వాన్ని గెలిపించారు🚩🚩
@universal3332Күн бұрын
Modi kosam ante mp election lo bjp single digit vachay recent ga jarigina nanded mp seat congress gelichindi modi failure athani pathanam
@SURYA-k8h2 күн бұрын
దేశానికి ద్రోహం చేసే మాటలు
@dileepdeethi5847Күн бұрын
Kammi ne dhemak poindhi😂😂😂😂
@chakki-tc2mzКүн бұрын
1st match 2nd match ata, covering lo meeku meere saati sir, ede maha yutu odipote ipoindi ega BJP pani ani happy ga chepevallu
@raj1464Күн бұрын
Hi ys nageswar
@arunakumari-h9tКүн бұрын
Udhav is Khangress wadi 😢Bakwas for video
@RamuYemikeКүн бұрын
Bangladesh hello Hindu lapena dadula gurinchi vishleshan Chandi communist medhavi
@badekalamaddilety974016 сағат бұрын
Visha naagu
@dileepdeethi5847Күн бұрын
Hahaha😂😂😂😂
@NarsimhaThigulla-mn4zk2 күн бұрын
ESODI SOLLU ENDUKU.....
@ChupuduVelu2 күн бұрын
హిందుత్వవాది కన్నా మహారాష్ట్ర వాదియే మహారాష్ట్రలో శాశ్వతం. షిండే మళ్లీ ముఖ్యమంత్రి అయితే మహారాష్ట్రవాదం ఇంకా బలపడుతుంది. ఒకవేళ షిండే ముఖ్యమంత్రి కాకపోతే హిందుత్వ వాదం తత్కాలికంగా బలపడుతుంది కానీ మహారాష్ట్రవాదం దాన్ని అధిగమించుతుంది. రాబోయే కాలంలో మహారాష్ట్రవాదం బలపడి హిందుత్వ వాదాన్ని మహారాష్ట్రలో బలహీనం చేస్తుంది