Ongole Cow Dairy Farm | వీలు లేకపోతే ఒంగోలు జాతి పశువులను ఫొటోల్లో చూడాల్సి వస్తుంది |

  Рет қаралды 26,347

i3MEDIA

i3MEDIA

Күн бұрын

#i3Media #i3Poultry #i3Farming #OngoleCows #OngoleBreed #OngoleCowBreed #OngoleCalf
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com

Пікірлер: 33
@varshini.k7750
@varshini.k7750 28 күн бұрын
❤❤❤🎉🎉🎉
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 7 ай бұрын
Xlentbro♥️
@harikalaparthihari403
@harikalaparthihari403 5 ай бұрын
Dabbu vyamoham lekunda Prashantamga life lead chesaru.
@manoharmanohar6943
@manoharmanohar6943 3 жыл бұрын
చాలా చక్కగా రైతు గురించి ఒంగోలు జాతి పశు పోషణ గురించి చెప్పారు పెద్దాయన 🙏🙏🙏🙏
@SY27196
@SY27196 Жыл бұрын
మాంచి విషయాలూ చెప్పారు ఇలాంటి వారిని సలహా దారులు గా ప్రభుత్వం తీసుకోవాలి
@y.rajkumary.rajukumar6512
@y.rajkumary.rajukumar6512 3 жыл бұрын
Excellent bro you ra great job
@jaganmohanreddy2017
@jaganmohanreddy2017 3 жыл бұрын
Anna video chala bagundi surya prakash garu meeru chala viluvina samacharam andincharu 🙏🙏🙏🙏🙏👍
@ఒంగోలుజాతిపశుపోషకులు
@ఒంగోలుజాతిపశుపోషకులు 3 жыл бұрын
చెన్నుపాటి ప్రకాశరావు గారికి వారి అనుభవమైన అమూల్యమైన విలువ కలిగిన సమాచారాన్ని యువతకు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
@raviravikumarsv1921
@raviravikumarsv1921 3 жыл бұрын
How much.leter milksir,?Give.the.cow
@rajkumarjella1310
@rajkumarjella1310 3 жыл бұрын
Miru great anna...pashu sampadha midha miku unna premaki 🙏🙏🙏
@srihari5141
@srihari5141 3 жыл бұрын
చాలా మంచి వీడియో చేసారు బ్రదర్
@rajaakhi1299
@rajaakhi1299 3 жыл бұрын
Sir u r right about agriculture
@veeranarayana5704
@veeranarayana5704 2 жыл бұрын
Retail ga koni whole sale ga అమ్ముతున్న రైతు
@padmaraonaidu537
@padmaraonaidu537 3 жыл бұрын
అవును మీరు చెప్పిన విధంగా ఈ ఎద్దులు పందాలు, పరుగులు పందాలు, పట్టు పందాలు లేకపోతే ఒంగోలు ఆవుల,గిత్తల బొమ్మలు పుస్తకాలలో చూసుకునే దుస్తుతి వచ్చేది.
@skshoukathali6300
@skshoukathali6300 3 жыл бұрын
DVR Momerial Chakravarthi Anna Ongole Bulls video chayndi Anna
@vamsidharreddykolli581
@vamsidharreddykolli581 3 жыл бұрын
Anna dvr memorial devabhaktuni Chakravarti garine intrew cheyandi vallu kudu mamchi mamchi gittalunu pochestunadu kanuru village penamaluru,mandalam krishna dist
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 жыл бұрын
పందాలు వలన లాభము ఎమిటి సార్. పందాలు మాని ఎద్దులతో సేద్యం చెయ్య మానండి.
@somashekar7333
@somashekar7333 2 жыл бұрын
Sports tho evaraki labham.avi lekapote undalemaa
@Saidatha10
@Saidatha10 3 жыл бұрын
Nijam sir
@mavulurimanojkumar2954
@mavulurimanojkumar2954 3 жыл бұрын
అన్న గారు ఒంగోలు ఆవు గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇటువంటి వీడియోస్ మేఛానల్ తరుపున చేండి
@nagarjunapolineni198
@nagarjunapolineni198 3 жыл бұрын
Labour problem yekkuva undi sir. Ippudu
@pnrbulls0463
@pnrbulls0463 3 жыл бұрын
Labour anti anna manam chesukune intrest vundala
@gundlathotijayacharan729
@gundlathotijayacharan729 3 жыл бұрын
U give me work in your farm
@gundlathotijayacharan729
@gundlathotijayacharan729 3 жыл бұрын
I want any work this time
@teluguknowledgeadda5860
@teluguknowledgeadda5860 3 жыл бұрын
అన్న పశువులు దాన ల గురించి వీడియో చై అన్న plz
@dv9239
@dv9239 3 жыл бұрын
Ilanti vallu mana culture ni inka bathikistunnaru
@haranathchalla9457
@haranathchalla9457 3 жыл бұрын
Guruvu garu Bayamu ledu Akkada puttina chiguru komma ayina cheva kaligi untadi Prakasam jilla lo putti perigite Ongole jatiki etti bayamu ledu
@sivach5543
@sivach5543 3 жыл бұрын
Hi
@gurubabu6267
@gurubabu6267 3 жыл бұрын
Me cows very weakness anna
@ఒంగోలుజాతిపశుపోషకులు
@ఒంగోలుజాతిపశుపోషకులు 3 жыл бұрын
అవి వీడియో చేసిన వారి ఆవులు కాదండి ఆసన్నివేశానికి తగినట్లుగా పెట్టినారు అంతే
@sirivlogs475
@sirivlogs475 3 жыл бұрын
న మస్తే అన్నయ్యా బాచి న రామా రావు
@saikrishnachennupati7991
@saikrishnachennupati7991 3 жыл бұрын
Nice video with proper picturization
@lingampallisuryanarayana8671
@lingampallisuryanarayana8671 3 жыл бұрын
Super
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Our First Dairy Cows Arrived! - First Milking at the Ballerina Farm Dairy
20:09