నా సక్సెస్ కి కారణం ఇక్కడ అ కొన్న గేదెలే | Success Story of Murrah Buffalo Mini Dairy

  Рет қаралды 24,408

i3MEDIA

i3MEDIA

Күн бұрын

Kari Dairy Solutions :- 86 88 123 262
కరి డైరీ సొల్యూషన్స్ :- 86 88 123 262
ముర్రా గేదెల పోషణతో విజయపథంలో గుడివాడ యువరైతు
తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పాడిపరిశ్రమలో ఇప్పుడు నూతనోత్సాహం కనిపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను గేదెపాలకు డిమాండ్ ఎక్కువ వున్న నేపధ్యంలో, అధిక పాల దిగుబడినిచ్చే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెల అభివృద్ధి వల్ల పరిశ్రమ లాభదాయకంగా రూపుదిద్దుకుంటుంది. గతంలో గేదెల్లో పాల దిగుబడి తక్కువ వుండటం వల్ల శ్రమకు తగిన ఫలితం లభించేది కాదు. కానీ ప్రస్థుతం మన ప్రాంతంలో ముర్రాజాతి లక్షణాలు వున్న గ్రేడెడ్ ముర్రా గేదెల్లో 70 - 80 శాతం జాతి లక్షణాలు అభివృద్ధి చెందటంతో పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒక్కో గేదె నుండి సరాసరిన ఈత కాలంలో 3500 లీటర్ల పాల దిగుబడిని సాధించే దిశగా ముర్రా బ్రీడ్ అభివృద్ధి చెందింది. అయితే అవగాహన వున్న కొద్దిమంది రైతుల వద్ద మాత్రమే మంచి బ్రీడ్ వుండటం, ముర్రాబ్రీడ్ అభివృద్ధిపట్ల చాలామంది రైతుల్లో సరై అవగాహన లేకపోవటం వల్ల, ఈ బ్రీడ్ అభివృద్ధికి మరింత కృషి జరగాల్సిన అవసరం కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా, గుడివాడకు చెందిన యువరైతు సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, తండ్రికి చేయూతగా వుంటూ మినీ డెయిరీలో విజయ బావుటా ఎగురవేస్తున్నారు. 10గేదెలు వున్న ఈ మినీ డెయిరీలో రోజుకు 30 లీటర్ల పాల దిగుబడి సాధిస్తూ....సొంతంగా పాలను విక్రయించటం ద్వారా సరాసరిన లీటరు పాలకు 80 రూపాయల ధర సాధిస్తున్నారు. పాడి పశువుల పోషణ 100 శాతం ప్రతీ రైతుకు చక్కటి ఆదాయ వనరని, నిరుద్యోగ యువత పాడి పరిశ్రమపై అవగాహన పెంచుకుంటే ఉపాధిఅవకాశాలు మెరుగవుతాయని ఘంటపథంగా చెబుతున్నారు.
#i3Media #i3Poultry #i3Farming #murrahbuffalodairy #successstoryofminidairy
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com

Пікірлер: 35
@nersusaikrishna4210
@nersusaikrishna4210 2 жыл бұрын
బాగా చెప్పారు సార్
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు 👏👏👏💐🙏👌 మంచి సమాచారం తెలుసుకున్నాము ధన్యవాదములు సార్.
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 3 жыл бұрын
మీది రెండో వీడియో ఇది. మంచిగా చెప్పారు. విలువైన విషయాలు అందరికి అర్ధం అయ్యేలా తెలియచేసిన మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹🌹🌹
@srinivasr7268
@srinivasr7268 3 жыл бұрын
This is second video I am seeing from you, always real information, great dairy farmer
@venkatcheemala7335
@venkatcheemala7335 3 жыл бұрын
మంచి సమాచారం అందించారు సూపర్
@nageshbandaru9528
@nageshbandaru9528 3 жыл бұрын
Real analysis nice video
@dvvsatyanarayanamurthi9503
@dvvsatyanarayanamurthi9503 3 жыл бұрын
Great dire farming
@rajukoppula6870
@rajukoppula6870 3 жыл бұрын
సూపర్ గా చెప్పారు andi
@dharavathkrishna5655
@dharavathkrishna5655 3 жыл бұрын
Baagaa chepparu sir
@y.rajkumary.rajukumar6512
@y.rajkumary.rajukumar6512 3 жыл бұрын
Good impression bro
@satishkarinki4769
@satishkarinki4769 Жыл бұрын
షాప్ కట్టర్ వాడండి మీరు
@maheshbandari8397
@maheshbandari8397 3 жыл бұрын
సూపర్ బ్రో
@asishroyandalexroy4005
@asishroyandalexroy4005 3 жыл бұрын
Good job 👌👌👌
@chinnuboppana7153
@chinnuboppana7153 3 жыл бұрын
Supar.
@magapupulleswararao3913
@magapupulleswararao3913 3 жыл бұрын
Well said sir 🙏🙏🙏🙏
@pavankumarsure5096
@pavankumarsure5096 3 жыл бұрын
Super sir
@kranthi210
@kranthi210 3 жыл бұрын
👌👌👌
@naveen1178
@naveen1178 3 жыл бұрын
Thanku i3
@malleshsiluveru2534
@malleshsiluveru2534 3 жыл бұрын
Good impermation Naku 1 no1 gedenu eppinchagalar vunte cheppandi.
@vasunimmagada493
@vasunimmagada493 3 жыл бұрын
Yes
@gmahesh192
@gmahesh192 3 жыл бұрын
Sir మంచిగా explain chesaru kani meru i3 media ku me anubavam cheparu మీదగ్గర పశువులు అమ్మకాలు ఉన్నాయా తెలుపగలరు
@kranganathranganath9857
@kranganathranganath9857 3 жыл бұрын
ANNA SUPER
@lakshmibhaskar8908
@lakshmibhaskar8908 3 жыл бұрын
Padi sannakaru raituluku murrah dhudala gurinchi vedio cheyandi sir
@asishroyandalexroy4005
@asishroyandalexroy4005 3 жыл бұрын
Good morning
@nageshbandaru9528
@nageshbandaru9528 3 жыл бұрын
Palasara means big palanaram and milk vains on udder sir? Please give reply sir.
@maheshgalipelly6724
@maheshgalipelly6724 3 жыл бұрын
Good informing video brother 🤝🤝🤝🤝💐💐💐
@HariKrishna-nz6fc
@HariKrishna-nz6fc 3 жыл бұрын
Raithu chaff cutter use cheyyali
@khannayadav9026
@khannayadav9026 3 жыл бұрын
Jafarabadi gedela bread khuda develop chahie Ande..
@SuvarnaAgroandDairyFarms
@SuvarnaAgroandDairyFarms 3 жыл бұрын
వల్లభనేని వెంకటరావు గారు కాదు గోపాలరత్న వల్లభనేని వెంకటరత్నం గారు
@AndhraPandemKollu
@AndhraPandemKollu 3 жыл бұрын
Mee dagara kakunda manchi gedalu ekkada dorukutayo chepaledu sunil garu meeru
@akhilnaidu5505
@akhilnaidu5505 3 жыл бұрын
I know he is my uncle
@prasanththangela4806
@prasanththangela4806 3 жыл бұрын
Gud mrng bro
@Aditri599
@Aditri599 3 жыл бұрын
Farmer phone no?
@rameshm3942
@rameshm3942 3 жыл бұрын
Dudalu kavali anna
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН