ఆజ్ఞా చక్రం దగ్గర, దేవుడుని తలుచుకొంటే త్వరగా రాలేదు కానీ, ఆలు సమోసా గ్రీన్ చట్నీ లో మంచుకొని తింటున్నది మాత్రం బలే త్వరగా ఊహ లోకి వచ్చేసింది 😂😂. ధన్యవాదాలు, మా ఇంటిలో నిత్య దీపారాధన తో పాటు. ( నియమ నిష్టాల తో మానసిక పూజలు కొనసాగిస్తాను ) అందరం కలిసి భగవంతుడి దగ్గెరకు చేరదాం❤✨️ 🕉oom namo narayanaya🙏
@RameshYadla-j5q2 ай бұрын
Amma maa annya papaki gali sokinadi annichottala tirigina probleam slove kaladu plese replay amma
@chudamani8122 ай бұрын
భగవన్నామ స్మరణ, భజన కీర్తనలు నిత్య పూజ. ఇంటిని neat ga చేసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు
@sandhyareddy3892 ай бұрын
Shakthi ante ammavaru kadha.inthaki e ammavaru lalithadevi a leka parvathi deva leka amma ante evaru name cheppara pls