డిబేట్ - దేవుడు ఒక్కడా? త్రిత్వమా? | Debate on Trinity | Pastor JOHN PAUL.

  Рет қаралды 102,744

JESUS CHRIST THE ONLY SOLUTION

JESUS CHRIST THE ONLY SOLUTION

3 жыл бұрын

డిబేట్ - దేవుడు ఒక్కడా? త్రిత్వమా? | Debate on Trinity | Pastor JOHN PAUL.
#Trinity_Debate #Trinity #Father_Son_Spirit

Пікірлер: 1 800
@ORIGINALGOSPELOFCHRIST
@ORIGINALGOSPELOFCHRIST 3 жыл бұрын
అన్న john paul అన్న నిన్ను చూస్తు0టే ఒకే ఒక్క మాట చెప్పాలని అని ఎప్పుడూ నాకు అనిపిస్తుంది....... ఈసారి కచ్చితంగా.....చెప్తున్నా.... దేవుడు పాస్టర్లని ఎన్నుకుంటే......అది best and perfect....అవుతుంది అది మీ దగ్గర కూడా fullfil అయ్యింది...... You are the best and perfect paster......(నాకు ఇంకా మీ విషయం లో ఆనందం సంతోషం ఏంటి అంటే......ఒక హిందువులు కుటుంబం నుంచి వచ్చి సత్యాన్ని తెలుసుకొని క్రైస్తవులుగా మారి క్రీస్తు కోసం పోరాడుతున్నారు..super....) చాలా మంది పుట్టుకతోనే క్రైస్తవులు గా పుట్టి ఎంతో అవకాశము ఉండి కూడా క్రీస్తు ప్రేమను క్రీస్తు సత్యాన్ని క్రీస్తు సువార్త ను చెప్పలేకపోతున్నారు...
@vijaykrish5327
@vijaykrish5327 Жыл бұрын
Praise the lord brother john paull pastor garu best pastor garu I am vijay rk beach vizag
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
Brother Ramesh Garu cheppina wrong theory ento kaastha cheppandi
@remoindian4868
@remoindian4868 2 жыл бұрын
జాన్ పౌల్ అన్న మీ వాదన సూపర్ అన్న వెలుగు దూత వేశంలో ఉన్న సోదరుడు vanikipoyadu పరిశుద్దాత్మ దేవుడు మీ నోటిని తన బూరగ వాడుకున్నాడు
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 8 ай бұрын
Kani satyam mathram cheppaledhu mana johnpaul😅
@user-ur9gr7wc2j
@user-ur9gr7wc2j 5 ай бұрын
❤❤❤❤❤ ​@@jagapathirevulagadda2834
@singerchakravarthi3310
@singerchakravarthi3310 2 жыл бұрын
తండ్రి కుమార శుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c
@NGNSIT
@NGNSIT 2 жыл бұрын
రోమీయులకు 9:5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
@rameshmallam5095
@rameshmallam5095 2 жыл бұрын
It's 100%true
@dshyamkumar6441
@dshyamkumar6441 Жыл бұрын
Idi vadiki (ramesh) ki send cheyali bro😢
@rammydudio96
@rammydudio96 Жыл бұрын
Br.Ramesh...reference cheppi kudaa...Pakkaku pettesaaru
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
​@@dshyamkumar6441Ninnu vale nee porugu varini preminchu ane aagnanu emchesthav bro? Aagna athikramana chesthe papamu anu maata telidha meeku?
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
​@@rammydudio96ayana board chupncharu chudaledha brother
@n.kirankumar6310
@n.kirankumar6310 Жыл бұрын
మూల భాష లు హీబ్రూ, గ్రీకు భాషల దగ్గర కి వెళ్లి అధ్యయనం చేస్తే కీలక పదాలకి సరైన అవగాహన వస్తుంది అని జాన్ పాల్ బ్రదర్ బాగా చెప్పారు
@MadhuCharan1911
@MadhuCharan1911 2 жыл бұрын
అన్న ఈ వీడియో చూడడం.. నిజంగా నా అదృష్టం. ఎన్నో తెలియని విషయాలు తెలుకున్న. జాన్ పాల్ అన్న దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక.. రమేష్ అన్న మీరు కూడా సత్యం తెలుసుకోవాలి.. దేవాది దేవునికే.. మహిమ కలుగును గాక
@ravidomathoti9540
@ravidomathoti9540 2 жыл бұрын
యేసు క్రీస్తు దేవుడా..? అవును దేవుడే.. యెషయా 35: 4 తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. యెషయా 35: 5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును జెకర్యా 9: 9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. యోహాను 12: 14 సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు మీకా 1: 3 ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నత స్థలములమీద నడువబోవుచున్నాడు. యోబు 9: 8 ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. మత్తయి 14: 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను కీర్తనలు 47: 5 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. అపో.కార్యములు 1: 11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కీర్తనలు 100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. యోహాను 10: 11 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; ప్రకటన గ్రంథం 1: 8 అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యెషయా 48: 12 నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. అపో.కార్యములు 20: 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1యోహాను 4: 2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; 1యోహాను 4: 15 యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. యోహాను 5: 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I..
@shankershanker937
@shankershanker937 Жыл бұрын
January
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 John Paul garu May God Bless You
@aquilaofficial1357
@aquilaofficial1357 3 жыл бұрын
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
Samasthamu ante sangamu korinthiyulaku pathrika lo untundhi
@aquilaofficial1357
@aquilaofficial1357 2 жыл бұрын
@@jagapathirevulagadda2834 only one God his name Lord Jesus Christ there is no Trinity
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
@@aquilaofficial1357 then who is jehovah..?
@selahtheology
@selahtheology 2 жыл бұрын
kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@aquilaofficial1357
@aquilaofficial1357 2 жыл бұрын
@@jagapathirevulagadda2834 LORD JESUS CHRIST IS Jehova
@isaacnelapati328
@isaacnelapati328 3 жыл бұрын
John Paul Garu may God bless you and your ministry from Dubai
@anahamia608
@anahamia608 3 жыл бұрын
నేను నాతండ్రి ఏకమైయున్నాను అన్నాడు ఏసూక్రీస్తు
@jesusmyhero7110
@jesusmyhero7110 3 жыл бұрын
మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు అన్నాడు. 1 కోరి 3:16 మనలో నివసించక పోతే ఎక్కడున్నాడు..నాలో తండ్రి ఉన్నాడు లేకపోతే నేను బ్రతకను..నేను ఏసుడ్వరా దేవుడి దగ్గరకు పోవాలి.ఆయన మార్గం..బైబిల్ చదవండి కానీ తప్పు చెప్పిన వారికి సపోర్ట్ చేయకండి దయచేసి
@emmanuelraju6234
@emmanuelraju6234 3 жыл бұрын
@@angaramangamanga4038 John :8:24,27
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 3 жыл бұрын
@@emmanuelraju6234 john 4:25......, Mathew 21:11
@ALRdigitalstudious3655
@ALRdigitalstudious3655 Жыл бұрын
Akkada baabu
@sunithpremanandy4770
@sunithpremanandy4770 Жыл бұрын
My father is greater than i said Jesus christ
@kalabandichinna5907
@kalabandichinna5907 3 жыл бұрын
బ్రదర్ జాహ్ణపోల్ గారికి వందనాలు supar speech
@tuvetidurgarao8687
@tuvetidurgarao8687 10 ай бұрын
మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి రిఫరెన్స్ తో చూపించి చాలా చక్కగా వివరించారు. Praise the lord బ్రదర్
@aravind5887
@aravind5887 10 ай бұрын
నువ్వు మైండ్ పెట్టి వినలేదు అనుకుంట
@ranjithkumarsinderi9213
@ranjithkumarsinderi9213 3 жыл бұрын
సూపర్ బ్రదర్👌👌👌👌👌👌👌👌👌👌👌.... సూపర్ ఎక్సప్లనేషన్..... దేవుడు మీకిచ్చిన తలంతులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక... మీ యందు నేను చాలా సంతోషిస్తున్నా బ్రదర్.... దేవుడు మిమ్ములను ఇంకనూ దీవించునుగాక...
@jesusisourlord1518
@jesusisourlord1518 3 жыл бұрын
దేవుడు ఆత్మ యున్నాడు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించలి.. .. ఏసుప్రభు అన్నాడు నేనే సత్యమును జీవమును మార్గమును
@sanjeevajppm1130
@sanjeevajppm1130 3 жыл бұрын
రమేశ్ గారు యెహోవా సాక్షులు యేసుని నమ్మరు పరిశుద్ధాత్మ అభిషేకం నమ్మరు ఇది సత్యం
@MrSamsunder
@MrSamsunder 2 жыл бұрын
Yesu ni emani nammali?? Vakyam pettandi Yesu ni Devuni kumarudini ani nammali... reference kavala??
@sanjeevajppm1130
@sanjeevajppm1130 2 жыл бұрын
ఆదికండం 15 1 అలాగే యేఫోన్ సువార్త 1 1
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
​@@riderofroastingMeeru Church of Trinity aa bro
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
@@riderofroasting meeru chesthundhi kuda adhe kadha brother! Dhevudu okkadu ane viswasam lo leru ga
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
@@riderofroasting Daveedu kuda dhevuni kumarude israel kuda dhevuni kumarude Ephraim kuda dhevuni kumarude Adam kuda dhevuni kumarude veellandharini dhevudu andhamaa?
@kolasalaguntalasunilkumar6309
@kolasalaguntalasunilkumar6309 3 жыл бұрын
జాన్ అన్నగారికి వందనాలు చాలా బాగుంది మీ అంశం అద్భుతంగా ఉంది రమేష్ గారు రాజు కొడుకు రాజు అయినప్పుడు దేవుని కొడుకు దేవుని కుమారుడు దేవుడు కాడ
@mallikarjunabathala3519
@mallikarjunabathala3519 3 жыл бұрын
దేవుడు చనిపోయి బతికి లేచేది ఉండదు
@caesarsolomonmukthipudi3234
@caesarsolomonmukthipudi3234 Жыл бұрын
అందుకే సరిరదరియై మానవునిగా వచ్చాడు. తిరిగి లేచి 40 దినాలు ప్రజల మధ్యన సంచరించాడు దేవుడు కాబట్టి.
@kirankumar7036
@kirankumar7036 3 жыл бұрын
దేవుడు తన స్వరక్తమిచ్చిన అనే ప్రశ్న కి, వంకర, టింకర జవాబు చెప్పిన రమేష్.
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 3 жыл бұрын
Yes 😁
@user-dg7ij5ml5r
@user-dg7ij5ml5r 4 ай бұрын
బ్రదర్ అక్కడ వున్న వచనం దేవుడు కాదు ప్రభువు అక్కడ బ్రాకెట్ లో చూడండి
@jobministries1974
@jobministries1974 3 жыл бұрын
ఇదంతా విన్నాక రమేష్ బ్రదర్ మిడి మిడి జ్ఞానంతో ఉన్నాడు అనిపిస్తుంది, బైబిల్ ని లోతుగా అర్ధం చదవడం లేదు, దేవుడే మానవ స్వరూపమందు యేసు క్రీస్తు ప్రభువు నామమున ఈ లోకమునకు వచ్చి, రక్తము చిందించి, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి, పరలోకమునకు ఆరోహణమై ,అప్పటి నుండి పరిశుద్ధాత్మ రూపములో మన మధ్య సంచరించుచుండెను. ఒక్క దేవుడే మూడు రూపములుగా బైబిల్ లో కనబరుచుకుంటూ మానవాళికి పరలోకము వెళ్ళుటకు మార్గము సిద్దపరచెను.
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
So oke dhevudu bhumi meedhaku ochesthe paina evaru unnaru?
@user-ky1sh3iv7i
@user-ky1sh3iv7i 11 ай бұрын
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను యోహాను సువార్త 10:30
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
Shishyulu kuda yekamaiyunnadu
@TearingIronVeil
@TearingIronVeil 3 жыл бұрын
Excellent work John Paul garu, Trinity is with you. Go ahead. The truth always prevails.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వము గూర్చిన వివరణ kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@aquilaofficial1357
@aquilaofficial1357 2 жыл бұрын
త్రిత్వం గురించి బైబిల్ లో ఎక్కడ ఉంది
@ajs-u3o
@ajs-u3o 3 жыл бұрын
Superb presentation on Trinity , by Pastor John Paul . Very thorough knowledge and understanding of Bible . Have not heard such a great presentation on Holy Trinity so far . God Bless you Brother .
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@indupallijhonpitar7863
@indupallijhonpitar7863 2 жыл бұрын
Anna John Paul ki Bible abcd lu ravu
@S.AJohnson
@S.AJohnson 2 жыл бұрын
AJ STYLES
@sreeharihari2784
@sreeharihari2784 2 жыл бұрын
ఓకే దేహములో ""శరీరం, ప్రాణం, ఆత్మ ,ఏ విధంగా ఉన్నాయో , అదే విధముగా దేవుడు త్రిత్వములో ఏకత్వముగా ఉన్నాడు
@superkingsproductions7501
@superkingsproductions7501 Жыл бұрын
Aa dhevudu Bible lo ledu adhe theda....meekosame rayabadindhi రోమీయులకు 1: 23 వారు *అక్షయుడగు దేవుని* మహిమను క్షయమగు *మనుష్యులయొక్కయు,* పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. రోమీయులకు 1: 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.
@tharunmarkjohnkottagulli
@tharunmarkjohnkottagulli Жыл бұрын
S your currect
@NikhilChakravarthy12
@NikhilChakravarthy12 10 ай бұрын
Good brother
@user-sz8lj7ql9y
@user-sz8lj7ql9y 9 ай бұрын
Wrong understanding
@user-cj9eg1is6t
@user-cj9eg1is6t 2 ай бұрын
Wrong
@renamalaashokkumar6229
@renamalaashokkumar6229 2 жыл бұрын
Thank you for confidence in Gods word Brother . I am challenged by your Bible Study . Praise The Lord.
@rajun8654
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏.... Excellent Massage 👍... nice Explain Trinity.... The Holy Spirit asking for all Cristian Society Ur through Pastor Garu 🙏 God bless you and your family members and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏....E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏.... Ur really Man of God Servant 👍
@mupparlavenkateswarlu4730
@mupparlavenkateswarlu4730 3 жыл бұрын
John pal garu meeru super exciint
@tallurianilkumar2712
@tallurianilkumar2712 3 жыл бұрын
John brother.. God bless you and your ministry.. you done great job..
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@premkumar.nochina5862
@premkumar.nochina5862 2 жыл бұрын
Excellent john paul garu we got lots of bible knowledge from you brother I will support you brother
@sudheerbanalasr9781
@sudheerbanalasr9781 3 жыл бұрын
యేసు, నేను దేవుడును అని చెప్పలేదు అనంతమాత్రనా దేవుడు దేవుడు కాకపోడా బైబిల్ యేసుదేవుడు అని చెప్పింది
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
Mari nenu dhevudu ani cheppukunna vadu emaipothadu...?
@sangeethamadhubabu8336
@sangeethamadhubabu8336 3 жыл бұрын
Praise the lord John Paul brother 🙏
@graceofgodfromheaven7729
@graceofgodfromheaven7729 2 жыл бұрын
What a wonderful answers 🙏 ❤ యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడో అర్ధము అవుతున్నది. Wonderful brother ♥
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@agapeadinarayana6446
@agapeadinarayana6446 Жыл бұрын
Brother JOHN PAUL ఈయుగ సంబంధ దేవత వారి మనో నేత్రములు మూయబడటం వలన యేసు దేవుడు కాదు అనేవాళ్ళు ఇలానే మాట్లాడతారు ! ఎంత చెప్పినా ! ఏ విధంగా చెప్పినా ! వారికి అర్ధం కాదు. మీ వాదన 100%కి 100%👌👌👌. వాడికి అర్ధం గాక పోయినా వినేవాళ్లకు అయినా సత్యం తెలుస్తుంది. God Bless You.
@bablystephen1311
@bablystephen1311 3 жыл бұрын
Excellent and marvelous explanation John Paul brother 🙏🙏
@nkumarraju1584
@nkumarraju1584 8 ай бұрын
దేవుడు ఒక్కడే ముగ్గురు గా ఉన్నాడు
@ramavathbittubengemen
@ramavathbittubengemen Жыл бұрын
John poul garu great 👍👍... thank you ❤️🤗🤗😘🤗... praise the lord to you in the name of Jesus Christ 🙏❤️....Amen
@jesuslovejesus6187
@jesuslovejesus6187 3 жыл бұрын
సమానం కాకపోతే తండ్రీ తన కుడి పార్శ్వమున ఎందుకు కూర్చోబెట్టుకుంటారు ..?
@chikki28
@chikki28 Жыл бұрын
Neevu పోయి చుసినావ
@vinaysanthi708
@vinaysanthi708 3 жыл бұрын
Matthew(మత్తయి సువార్త) 12:30,31,32 30.నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. 31.కాబట్టి నేను మీతో చెప్పునదేమనగామనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. 32.మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
@Naveennitrourkela
@Naveennitrourkela 2 жыл бұрын
A verse meaning enti brother?31st verse
@meghanabhaskar3142
@meghanabhaskar3142 Жыл бұрын
బ్రదర్ రమేష్ గారు మీ మాటలు .. వాక్యము వితరేకం..గా ఉంది... Jhon paul గారు మంచి వివరణ ఇచ్చారు... వందనాలు బ్రదర్
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 9 ай бұрын
Em vyethirekam?? Okka theory cheppandi bro
@btsm5293
@btsm5293 3 жыл бұрын
john garu, మీకు సమానమైన జ్ఞానముగలవారితో argue చేస్తే మీకు విలువ ఉంటుంది, అలాంటిజ్ఞానం లేనివారితో argue చేస్తే విలువ పోతుంది. prise the lord
@madhavikusumamakireddy9710
@madhavikusumamakireddy9710 3 жыл бұрын
Amma ninnu valey Nee poruguvarini preminchali ani bible chebutumdi
@everythingforyou5684
@everythingforyou5684 2 жыл бұрын
Yes that's right
@suryaprakashnellutla5278
@suryaprakashnellutla5278 Жыл бұрын
Praise the LORD bro.... i believe in Jesus...frankly speaking...if iam in this meeting iam not able to answer that brother's arguments... thanks a lot for your answers.. GOD bless you
@jesusisourlord1518
@jesusisourlord1518 3 жыл бұрын
Isaiah 9:6... ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ( దేవుడు Jesus నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును)...( రమేష్ గారికి ఈ రెఫరెన్స్ పంపండి.. తనకి బైబిల్ జ్ఞానం పూర్తిగా లేనట్టుంది...( జాన్ పాస్టర్)
@NGNSIT
@NGNSIT 2 жыл бұрын
రోమీయులకు 9:5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ... kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@rambabunewzealandteluguvlo8887
@rambabunewzealandteluguvlo8887 3 жыл бұрын
Praise the lord 🙏
@n.kirankumar6310
@n.kirankumar6310 Жыл бұрын
Praise the LORD జాన్ పాల్ బ్రదర్.సత్యాన్ని ఘంటాపథంగా చెప్పారు.త్రిత్వం అంటే కూడా త్రి -(మూడు)ముగ్గురు త్వం -(అదే)ఆయనే అని అర్థం
@user-xc5xl8fb8z
@user-xc5xl8fb8z 8 ай бұрын
ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే మంచి వివరణ బ్రదర్ మనుష్యులను సంతోషపరుచువారు దేవునిసంబందులేకాదు క్రీస్తునిమిత్తం నిందలనైన అనుభవించాలి సూపర్ బ్రదర్
@vipparthivijaykumar9462
@vipparthivijaykumar9462 3 жыл бұрын
Super Explanation John brother.. Jesus is our Lord... entha mandi Devuniki(yesuki) vyathirekanga vaadinchina Satyam eppatiki gelustundi.. Yesu kristhe(Yehovaye) nijamaina devudu
@anahamia608
@anahamia608 3 жыл бұрын
ఏసూక్రీస్తు అందరికి ప్రభువు అ. పో. కా 10:36
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 3 жыл бұрын
🙏🙏👍👍వందనాలు
@RaviPrakash-gw3km
@RaviPrakash-gw3km 2 жыл бұрын
Pastor John Paul garu,in the initial days after I saved, there was a big puzzle about the trinity,then I purchased the book shown by you in 2017.your explanation is excellent. Now enriched a lot.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
త్రిత్వాన్ని గూర్చిన సంపూర్ణ వివరణ kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@martinmanohar75
@martinmanohar75 3 жыл бұрын
1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
@user-dg7ij5ml5r
@user-dg7ij5ml5r 4 ай бұрын
బ్రదర్ అక్కడ యేసు వారి గురించి దేవుడు అని చెప్పటం లేదు సత్యవంతుడు అని వుంది చూసారా ఆయన గురించి చెపుతుంది నిజమైన దేవుడని
@user-dg7ij5ml5r
@user-dg7ij5ml5r 4 ай бұрын
19 నుంచి చదవండి ఇంకా వివరంగా తెలుస్తుంది
@ramanacharykaithoju3862
@ramanacharykaithoju3862 3 жыл бұрын
Thank you brother John Paul
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@UshaDevi-ce8qo
@UshaDevi-ce8qo 3 жыл бұрын
John paul brother garu meru entho krushi chesi trnity gurinchi vivarincharu. Chala chala kruthgnathalu.
@RaviIndia99EnglishAcademy
@RaviIndia99EnglishAcademy 2 жыл бұрын
Anna praise the lord 🙏 very well explanation god be with you
@anahamia608
@anahamia608 3 жыл бұрын
ఏసూక్రీస్తునేనువెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలముసిద్దపరచి వస్తానని చెప్పాడు ఆయనకు అదికారంలేకపోతే ఎలాఈమాటచెప్పాడు
@rajubalaga6487
@rajubalaga6487 3 жыл бұрын
Yesu in his lifetime...ninu cheptunna matalu na vee kavu Thandri vi ani chepparu...read bible
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
వారికి ఆ మాత్రం ఆలోచించే మనస్సు ఉంటే ఇ వాదనలు ఎందుకుంటాయండి బైబిల్ గ్రంధం అనేకులకు దేవుడు అనే పదాన్ని ఆపాదించింది ఆ విషయాన్ని ఈ క్రింద లింకు లో ఉంచాను www.youtube.com/watch?v=MloIb... అలాంటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుని మాట, పైన చెప్పాబడిన statement కి వెతిరేకంగా కనిపిస్తుంది , అసలు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పినప్పుడు తాను ఏం చెప్పాదలచుకున్నాడు అనే విషయాన్ని ఈ వీడియొలో పొందుపరిచాను kzbin.info/www/bejne/qWSwn3yug9ClhtE
@aquilaofficial1357
@aquilaofficial1357 3 жыл бұрын
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను;
@chidarasaraswathi9754
@chidarasaraswathi9754 3 жыл бұрын
Excellent thanks you brother
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@vinodkumar-yt1rw
@vinodkumar-yt1rw 3 жыл бұрын
Sir your great God bless you. you know very well about Bible.
@emmanuelraju6234
@emmanuelraju6234 3 жыл бұрын
రమేష్ గారూ! యెషయా:9:6 లోని బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయిన శిషువు (పుట్టిన శిషువు) ఎవరు?
@naseeruddinsk346
@naseeruddinsk346 3 жыл бұрын
*మీ bible wrong translation* *మీ బైబిల్ తప్పుడు అనువాదాలు* 📜 *యెషయా - 9 : 6* 📜 *యేసుక్రీస్తు ను తండ్రి అని పిలవకూడదు అని యేసే చెప్తున్నాడు యేసుకు విరుద్ధంగా యేసును తండ్రి అని పేరు పెడతారా?? ఇద్దరు తండ్రులు వున్నారు అనడం తప్పు కాదా* =========================== *మత్తయి 23: 9* మరియు *భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.* =========================== Hibru translation ఇది 👇👇 యూదుల bible ఇది 👇👇 Isaiah 9:6 For a child has been born to us, a son given to us, and the authority is upon his shoulder, and *the wondrous adviser, the mighty God, the everlasting Father,* *called his name,* *"the prince of peace."* *Original ఇలా ఉంటది*👆 📝 *యేసుక్రీస్తు ను తండ్రి అనరు అనొద్దు కదా??* 📝 *ఇప్పుడు దీన్నే జాగ్రత్తగా చదివితే* యెషయా - 9 : 6 ఏలయనగా మనకు శిశువు *పుట్టెను* మనకు కుమారుడు అనుగ్రహింప *బడెను* ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు *తండ్రి అతనికి* *సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టును* (పెట్టబడును కాదు ) 👉👉 *బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి* *అతనికి(ఆ శిశువుకి )* *సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడతాడు* ఆ శిశువుకు తండ్రి అని పేరు పెట్టరు తండ్రి అయినా అబ్రహం తన కుమారుడికి ఈసాక్ అని పేరు పెడితే ఈసాక్ కి తండ్రి, అబ్రహం అనే పేర్లు పెట్టారు అన్నట్టు మార్చారు యెషయా 9:6 ను ( దేవుడు,తండ్రి )అనే అతను పుట్టిన శిశువుకు పేరు పెడతాడు 9966644043 9966644043 9966644043
@emmanuelraju6234
@emmanuelraju6234 3 жыл бұрын
@@naseeruddinsk346 ఎవరు చెప్పారు మీకు తప్పుడు అనువమని? మీరు హీబ్రూ బైబిలు చదివారా? దానిలో నిత్యుడగు తండ్రి అనే మాటకు AD AB అని ఉంటుంది. దాని అర్ధము నిత్యమూ ఉండే తండ్రి (EVERLASTING FATHER). యేసూక్రీస్తూ ప్రభంవులవారు తాను తండ్రి అనే విషయాన్ని మర్మముగా ఉంచారు. లేకపోతే ఆయన మరణ పునరుధ్ధానములు మరోలాగా ఉండేవి. యేసూ ప్రభువు తాను తండ్రియని మర్మముగా చెప్పిన వచనము కావాలా మీకు! చూడండి యోహాను సువార్త:8:19,24,27 వచనాలు మరియూ యోహాను సువార్త 14:9 వచనాలు ఒకసారి చదవండి. మీదగ్గర గ్రీకు బైబిలు ఉంటే దానిలో కూడా ఒకసారి చదవండి. ఆయన తాను తండ్రి అనే విషయాన్ని మర్మముగా ఉంచాడనడానికి చాలా వచనాలు ఉన్నాయి. బైబిలును వచనము వెంబడి వచనమును జాగ్రత్తగా చదివితే అవన్నీ తెలుస్తాయి.
@naseeruddinsk346
@naseeruddinsk346 3 жыл бұрын
@@emmanuelraju6234 యూదులు చెప్పారు త్రిత్వం నమ్మని క్రైస్తవులు చెప్పారు 100% తప్పుడు అనువాదమే తండ్రి వేరు శిశువు వేరు మరో విషయం యేసుక్రీస్తు అబద్దం చెప్పిండు అంటున్నారు మీరు యేసుక్రీస్తు తనను తండ్రి అని పిలవొద్దు 👇👇 నేను తండ్రిని కాను అని అన్నాక మీరు యేసుక్రీస్తు చెప్పింది అబద్దం అన్నట్టు మాట్లాడుతున్నారు అక్కడ తండ్రి వేరు శిశువు వేరు యేసును తండ్రి అనేవారు యేసుక్రీస్తు కు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు కింది వాక్యం చూడగలరు *మత్తయి 23: 9* మరియు *భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.* యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు తప్పుడు అనువాదం చేసిన త్రిత్వవాదులను నమ్ముతారు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు కు తండ్రి అనే పేరు ఎలా పెడతారు యేసుక్రీస్తు అబద్దం చెప్పుండా అయితే Isaiah 9:6 లో ఇద్దరు వున్నారు బలవంతుడాగు దేవుడైన తండ్రి పుట్టిన శిశువుకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడతాడు తండ్రి వేరు శిశువు వేరు గమనించడం లేదు తప్పుడు అనువాదం అది సిశువును తండ్రి అని అనడం మత్తయి 23:9 లో యేసుక్రీస్తు మాటకు పూర్తి విరుద్ధం 9966644043 9966644043
@emmanuelraju6234
@emmanuelraju6234 3 жыл бұрын
@@naseeruddinsk346 మరి యోహాను సువార్త:8:24 మరియు 27 వచనము. ఆ వచనాలు గ్రీకు బైబిలులో కూడా అలాగే ఉన్నాయి! నేను తండ్రిని కాను నన్ను తండ్రీ అని పిలువవద్దు అని యేసూక్రీస్తు ప్రభువు చెప్పిన మాటకు రిఫరెన్సు ఉందా? ఎవరినీ తండ్రి అని పిలవవద్దు అన్నాడు గాని నన్ను తండ్రీ అని పిలువ వద్దని ఆయన అనలేదు! యోహాను సువార్థ 14:14 లో నేను చేతును అని ఉంది. గ్రీకు బైబిలులో కూడా అలాగే ఉంది. ఇంతకీ నా నామమున(యేసు నామమున) అడిగితే ఆ ప్రార్ధన ఆలకించి చేసేది ఎవరు? ఆయన ప్రవక్త అయితే ప్రవక్త ఏమైనా అనుగ్రహించ గలడా?
@venkatvenki9981
@venkatvenki9981 3 жыл бұрын
Br రమేష్ గారు 1:50:30 దగ్గర మాట్లాడుతూ... యెహోవా దేవుడే భూమ్యాకాశాలను సృష్టించాడు అని బైబిల్ లో ఆధారం ఉన్నట్టు... యేసు క్రీస్తు కి కూడా యేసు క్రీస్తే భూమ్యాకాశాలను సృష్టించాడు అనడానికి బైబిల్ లో ఏ క్రియా రూపక ఆధారం లేదు అన్నారు... కానీ ఆధారం ఉంది... హెబ్రి 1:8-12 చదివితే యెహోవా దేవుడే స్వయంగా యేసు క్రీస్తును" దేవా" అంటూ భూమికి పునాదులు వేసింది నీవే...ఆకాశములు కూడ నీ చేతి పనులే..అవి గతించును..కాని నువ్వు నిత్యము ఉందువు...అంటున్నాడు..ఇంతకన్నా ఆధారం ఎం కావాలి..? ఆది కాండం లో భుమ్యాకాశాలను" యెహోవా దేవుడు" సృష్టించాడు అని ఉంటే హెబ్రి లో అదే యెహోవా దేవుడు యేసు క్రీస్తు భూమ్యాకాశాలని సృష్టించాడు అని చెప్తున్నాడు....👈 ఎందుకు యెహోవా దేవుడు అలా చెప్పాడో చిన్న పిల్లాడికి కూడా అర్దం ఔతుంది... ఎందుకంటే..ఆ యెహోవా దేవుడే ఈ యేసు క్రీస్తు ఈ ఏసు క్రీస్తే ఆ యెహోవా దేవుడు కాబట్టి ...... అలా అన్నాడు... మానవ రూపం లో వచ్చిన ఈ యేసు క్రీస్తే.. ఈ లోకానికి రాకముందు పరలోకం లో దేవునిగా ఉండీ ఈ సర్వ సృష్టి నీ చేసిన సృష్టి కర్తయగు యెహోవా దేవుడు🙏 ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా డిబేట్ కి వచ్చేస్తే ఎలా రమేష్ గారు...?
@venkatvenki9981
@venkatvenki9981 3 жыл бұрын
@@angaramangamanga4038 దేవుడు ఒక్కడే అని మాకు కూడా తెలుసు బ్రో... కానీ ఆయన భూమి పై చెయ్యాల్సిన కొన్ని పనుల నిమిత్తం తనను తాను ఇంకో ఇద్దరిగా వ్యక్త పరచుకున్నాడు....ఆ ఇద్దరే యేసు క్రీస్తు పరిశుద్దాత్మ..... హేబ్రి 1:8-12 ఒకసారి చదవండి
@venkatvenki9981
@venkatvenki9981 3 жыл бұрын
@@angaramangamanga4038 మరి అయితే స్ట్రెయిట్ గా ఆన్సర్ చెప్పు... ఆదికాండం లో భుమ్యాకాసాల ను యెహోవా దేవుడు చేశాడు అని రాసి ఉంది...కాని అదే యెహోవా దేవుడు హేబ్రీ 1:8-10 లో యేసు క్రీస్తే భుమ్యాకాసాలను చేశాడు అని చెప్తున్నాడు..????
@venkatvenki9981
@venkatvenki9981 2 жыл бұрын
ఆ యెహోవా నే ఈ యేసు క్రీస్తు కాబట్టి....
@chandramma389
@chandramma389 Жыл бұрын
హెబ్రి 1:8-12లో యేసు ఆది యందు భూమి కి పూనాది వేసాడు అని వాక్యంలో ఉంది, అంతే గాని భూమి ని సృష్టించావు అని లేదు.ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు కానీ ఆకాశము లను సృష్టించావు అని వాక్యం లో లేదు. సృష్టించినవాడే దేవుడు అవుతాడు,పునాది వేసినవాడు మనిషి అవుతాడు.8వ వాక్యంలో యెహోవా తన దేవుని తో యేసు గురించి చెబుతున్నాడు.10వ వాక్యంలో యెహోవా ప్రభువు తో చెప్తున్నాడు.హెబ్రి 2:1లో చూస్తే మీకు అర్ధమవుతుంది.
@cyrilkhanna
@cyrilkhanna 3 жыл бұрын
John Paul గారు చాలా స్పష్టమైన లేఖనముల తో మాట్లాడారు. Ramesh గారు వాక్యము అర్థం చేసుకోవడంలో విఫలం అయినట్టు గా స్పష్టంగా కనబడుతుంది. రమేష్ గారికి ఈ కొంత భాషా పరిజ్ఞానం కూడా అవసరం.
@cyrilkhanna
@cyrilkhanna 3 жыл бұрын
@@angaramangamanga4038 ఫోన్ చేస్తే చెప్పడం కాదు, john paul brother చూపించిన లేఖనాలలో ఉన్న తప్పేమిటో చెప్పండి ఇదే platform లో అందరూ గ్రహిస్తారు.లేదా మీరు మీ పరిశోదన video రూపంలో పోస్ట్ చేయండి.
@ruebeng4367
@ruebeng4367 Жыл бұрын
Brother John Paul. Excellent argument Thank you very much.
@avulasudhakar2079
@avulasudhakar2079 2 жыл бұрын
Ramesh brother meeru enka chaala నేర్చుకోవాలి
@vallepuveeranna
@vallepuveeranna Жыл бұрын
ఈ డిబేట్ లో జానపాల్ గారు గెలిచినట్లు.
@l.b.sundararao1986
@l.b.sundararao1986 Жыл бұрын
పాల్ అన్న questions hour's lo బాగా చెప్పారు.సందర్భానుసారంగా బైబుల్ చదవాలి good explanation అన్న TQ
@JESUSCHRISTTHEONLYSOLUTION
@JESUSCHRISTTHEONLYSOLUTION Жыл бұрын
🙏🙏
@sabjanbhai2303
@sabjanbhai2303 3 жыл бұрын
Br. Ramesh Hari ki thanks
@ramadasuprince5966
@ramadasuprince5966 Жыл бұрын
John Paul గారు చక్కగా వివరించారు, ఆయన బోధను నమ్మయ్యా Ramesh గారు, మీకు ఇదే సరైన సమయం యేసును నమ్మటానికి, ఇక నీ ఇష్టం
@shyamkuralla6040
@shyamkuralla6040 Жыл бұрын
Praise the Lord annaya hallelujah hallelujah🙌🙌
@jyothi.p9027
@jyothi.p9027 3 жыл бұрын
బ్రదర్ జాన్ పాల్ వారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c
@desertrose6516
@desertrose6516 6 ай бұрын
Excellent presentation on Trinity 👏 Pastor JP God has really gifted you for His glory.
@tagaramvijayakumar7517
@tagaramvijayakumar7517 3 жыл бұрын
God bless you
@satishviswadhapalli
@satishviswadhapalli 3 жыл бұрын
If in case యెహోవా నే Jesus అయితే పరలోకం యందు తండ్రి iena దేవుని కుడి పర్ష్యమున Jesus yela కూర్చుంటారు.సో రమేష్ brother said true
@user-ky1sh3iv7i
@user-ky1sh3iv7i 11 ай бұрын
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను. యోహాను సువార్త 1:18
@gbalaraju8601
@gbalaraju8601 3 жыл бұрын
John Paul anna very very thanks nenu alichistunna ademante christu siluva meeda ch ani poinapudu a time lo evaru devudu ga unnaru ani... Kani mee vivarana dwaara chala baga arthamindi thanks anna meeku na nindu vandanalu
@johnson3061
@johnson3061 2 жыл бұрын
God grace with be you brother ..John paul
@sophiatechagapeprayerhouse4696
@sophiatechagapeprayerhouse4696 3 жыл бұрын
Praise the Lord bros
@chouduvadathomas3626
@chouduvadathomas3626 3 жыл бұрын
రమేష్ యెహోవా సాక్షి గనుక వాక్యసారాంశం నమ్మడు
@chouduvadathomas3626
@chouduvadathomas3626 3 жыл бұрын
ఆయన (యేసుక్రీస్తు) సర్వాదికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రారుడైయున్నాడూ రోమా 9:5
@philip8139
@philip8139 Жыл бұрын
జను పాల్ గారు నీకు దేవుడు సదాకాలము తోడై యుండును గాక ఆమెన్
@bethapudiprakash3158
@bethapudiprakash3158 2 жыл бұрын
Titus(తీతుకు) 2:13 13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@user-cn6ng5wl8x
@user-cn6ng5wl8x 3 жыл бұрын
రమేష్ గారికి చిన్న మనవి. మీరు నమ్మింది యెహోవానే నిజమైన దేవుడు ఆయనే. కానీ ఏసుప్రభు ద్వారా మాత్రమే దేవుడు దగ్గరికి నువ్వు వెళ్లగలవు.
@satishviswadhapalli
@satishviswadhapalli 3 жыл бұрын
Ayana kuda adey antunadu brother .kani తండ్రి కి ivalsiన మహిమ క్రీస్తు ivakudadu అంటున్నాడు కానీ క్రీస్తును నమ్మకండి అని చెప్పడం లేదు
@simplifyingdentistry723
@simplifyingdentistry723 3 жыл бұрын
100 %
@kolasalaguntalasunilkumar6309
@kolasalaguntalasunilkumar6309 3 жыл бұрын
@@satishviswadhapalli బ్రదర్ మనము ఏ రకంగా తండ్రికి మహిమ ఇవ్వలేము మనం ఇచ్చే మహిమ తండ్రి పొందలేడు అసలు మహిమ అనగానేమి మహిమ గురించి వివరించగలరా
@satishviswadhapalli
@satishviswadhapalli 3 жыл бұрын
@@kolasalaguntalasunilkumar6309 oka brother mundu meeru annaru kada manam తండ్రికి ఏ రకముగా మహిమ ఇవ్వలేము అని . దీనికి మీకు తెలిసిన reference kani leda me anubavani kani share చేయండి నేను తప్పకుండా చెపుతాను
@RRR27279
@RRR27279 3 жыл бұрын
@@satishviswadhapalli మహిమ అనగా ?
@letestmooves5806
@letestmooves5806 3 жыл бұрын
1.యెాహను.5.20.మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి.
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 3 жыл бұрын
Yess jagrathaga chadhavandi akkada satyavanthudu anthe jehovah .....yesu kadhu😂
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
@@jagapathirevulagadda2834 యెహోవా ఎవరు ? తండ్రా? కుమారుడా ? యెహోవాలు ఇద్దరా ? WHO IS YAHOVAA? kzbin.info/www/bejne/aJrZY6yQnr2Kntk
@nareshdekkapati7709
@nareshdekkapati7709 2 жыл бұрын
Brother organiser , I appreciate your effort.but due to these things many believers in the initial stage will be confused. Don't confuse the believers.any how God bless you .l pray that all of you grow in the belief our lord Jesus Christ.
@vattiprolukarthik9436
@vattiprolukarthik9436 Жыл бұрын
John Paul brother yesayyaa meek adbhutamaina Ghanam ichharu melanti vari valana anekamandi rakshanaloniki Vastaru amen 🙏🙏🙏
@vinaysanthi708
@vinaysanthi708 3 жыл бұрын
1 John(మొదటి యోహాను) 2:18 18.చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
Yes vaallu yesu nu kreesthu ga gaka yesunu dhevudu pampinchadu ani gaka ayane dhevudu ani nammestharu valle kreesthu virodhulu
@shanthamurthydasari4566
@shanthamurthydasari4566 3 жыл бұрын
అన్నయ్య చాలా బాగా మాట్లాడారు వందనాలు
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@brotherthomas121
@brotherthomas121 2 жыл бұрын
Super explanation John paster garu
@jamesbayye2318
@jamesbayye2318 3 жыл бұрын
Well explained, brother John Paul. God bless you and continue to use you for His glory.
@selahtheology
@selahtheology Жыл бұрын
kzbin.info/www/bejne/sKempGaArcqJi7c debates vintunnaraa jagrattha
@sureshbabuc1513
@sureshbabuc1513 3 жыл бұрын
మధ్య వర్తి అంటే యేసు లేకుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళలేము అని.
@AbhiAbhi-pj8ic
@AbhiAbhi-pj8ic 3 жыл бұрын
యెషయా గ్రంధములో పరలోకములో ఉండే దేవుడు అంటే ఎలోహిమ్ ఇలా అంటున్నాడు మనలో ఎవరు దిగిపోవుదుము అని అనుకున్నారు అప్పుడు యేసే దిగివచ్చిన సంగతి మనకు తెలిసిందే యేసు రాకపోతేతండ్రివచ్చేవాడేమో అప్పుడు యేసు తండ్రిగా తండ్రి కుమారుడైయ్యేవాడు దేవునిలో బేధములేదు మీలో ఎందుకు ఉ ంది మీరు చాలా శిక్ష పొందుకుంటారు జాగ్రత్త
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
@@AbhiAbhi-pj8ic manalo ante Akkada John kuda unnadu bahusaaa ayane neno Dhevudu Manamu Ante inka akkada mugguru unnaru anesukovadamenaa😂 inka aa manalo Adam kuda unnadu ayana dhevudenaaa
@sandeepvemula3408
@sandeepvemula3408 3 жыл бұрын
John Paul గారు subject ఉన్నవా ల్ల tho debate chesi ఉంటె బాగుండెధి
@harithestar3240
@harithestar3240 3 жыл бұрын
Praise the Lord anna Chala chakkaga matladaru Elanti vidios oplod chestune undandi ✊
@veerusuper8522
@veerusuper8522 2 жыл бұрын
Thank u Anna🙏🥰
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 жыл бұрын
యోహాను 17: 5 తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. John 17: 5 And now, O Father, glorify thou me with thine own self with the glory which I had with thee before the world was.
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 жыл бұрын
@@angaramangamanga4038 నీవు తెలివి లేని వాడివి, murkunivi అని ప్రత్యేకంగా రాసి చూపనక్కరలేదు
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
@@kirankumar-rw2el Nee amitha gnanam chusthunte kuda adhe anipisthundhi naki
@josephrajberi4061
@josephrajberi4061 8 ай бұрын
Elohim= more than 2500 times used.
@venkatvilasaram2339
@venkatvilasaram2339 3 жыл бұрын
John poul gariki vandhanalu
@udaykumar-qq5he
@udaykumar-qq5he 2 жыл бұрын
God bless you Anna 🙏
@mrajumraju6406
@mrajumraju6406 9 ай бұрын
Sir meetho matladani vundhi meeru eppudu free time telapa galarani aasishtanu tq
@user-he2kz8ut3w
@user-he2kz8ut3w 10 ай бұрын
రెండు సార్లు విన్నా జాన్ పాల్ అన్న బాగా చెప్పారు
@krupavarama9956
@krupavarama9956 3 жыл бұрын
John Paul garu.. Excellent👏👏👏👏💯
@caesarsolomonmukthipudi3234
@caesarsolomonmukthipudi3234 Жыл бұрын
Jesus is "Word and God" ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1:1
@srinivaskandepu968
@srinivaskandepu968 2 жыл бұрын
Praise the lord
@sharonprayertemple9601
@sharonprayertemple9601 3 жыл бұрын
పితరులు వీరివారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చినది వీరిలోనుంచే. ఈయన అందరికంటే ఉన్నతుడు, శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు. తథాస్తు! రోమ్ 9:5
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
బైబిల్ గ్రంధం అనేకులకు దేవుడు అనే పదాన్ని ఆపాదించింది ఆ విషయాన్ని ఈ క్రింద లింకు లో ఉంచాను www.youtube.com/watch?v=MloIb... అలాంటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుని మాట, పైన చెప్పాబడిన statement కి వెతిరేకంగా కనిపిస్తుంది , అసలు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పినప్పుడు తాను ఏం చెప్పాదలచుకున్నాడు అనే విషయాన్ని ఈ వీడియొలో పొందుపరిచాను kzbin.info/www/bejne/qWSwn3yug9ClhtE
@kirankumar-rw2el
@kirankumar-rw2el 3 жыл бұрын
యోహాను 5: 26 తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. John 5: 26 For as the Father hath life in himself; so hath he given to the Son to have life in himself;
@jagapathirevulagadda2834
@jagapathirevulagadda2834 2 жыл бұрын
Adhikaram ichina vade dhevudu
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
@@jagapathirevulagadda2834 బైబిల్ గ్రంధం అనేకులకు దేవుడు అనే పదాన్ని ఆపాదించింది ఆ విషయాన్ని ఈ క్రింద లింకు లో ఉంచాను www.youtube.com/watch?v=MloIb... అలాంటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుని మాట, పైన చెప్పాబడిన statement కి వెతిరేకంగా కనిపిస్తుంది , అసలు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పినప్పుడు తాను ఏం చెప్పాదలచుకున్నాడు అనే విషయాన్ని ఈ వీడియొలో పొందుపరిచాను kzbin.info/www/bejne/qWSwn3yug9ClhtE
@poullaihdeekonda1973
@poullaihdeekonda1973 2 жыл бұрын
God bless
@vijaybontha8316
@vijaybontha8316 Жыл бұрын
Praise the Lord 🙏 (Brothers)
@posttensioningprestressing2189
@posttensioningprestressing2189 3 жыл бұрын
యేసు ప్రభువు దేవుని పోలిక కాదు యేసు ప్రభువు దేవుని ప్రతిబింబం
@pshureshh6487
@pshureshh6487 3 жыл бұрын
యేసు దేవుని స్వరూపి అంటే అర్థం
@AbhiAbhi-pj8ic
@AbhiAbhi-pj8ic 3 жыл бұрын
యేసు దేవుని ప్రతిబింబం అనటం మీ పిచ్చితనమే అలా వాక్యం వ్రాయబడితే చూపించండి మేము మా కల్పనాకధలు చెప్పటంలేదు మీరు వ్రాయబడనిదాన్ని చెప్పుచున్నారు మేము వాక్యం దేవుడు అని ఆ వాక్యం యేసు అని , దేవుడే తన గ్రంథం లో వ్రాయిస్తే మీరు కల్పించుకున్న కల్పనలతో పిచ్చిగా మాట్లాడుతున్నారు అది మీలో సాతాను ఉండి మీతో మాట్లాడించే మాటలే ఈ వాక్యం చూడండి మరియు అబద్దప్రవక్తలు ప్రజల లో ఉండిరి అటువలనే మీలోను అబద్దబోధకులు ఉందురు ,వారు తమ్మునుకొనిన ప్రభువునుకూడా వారు విసర్జించుచు తమకు తామే శీగ్రముగా నాశనముకలుగజేసుకొనుచు నాశనకరమగు బిన్నాబిప్రాయములను రహస్యముగా భోధించుదురు మరియు అనేకులు వారిపోకిరిచేస్టలు అనుసరించి నడుతురు వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధికలోబులై కల్పనావాక్యములు చెప్పుచూ మీ వలన లాభం సంపాధించుకొందురు వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు 2పేతురు2:1-2-3
@sakkinaresh9528
@sakkinaresh9528 3 жыл бұрын
దేవుడే యేసు.
ప్రశ్న - జవాబులు || Q/A Session || Youth meeting || Pastor JOHN PAUL.
1:30:03
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,3 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 5 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 37 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Perfect message on Trinity | త్రిత్వము | Edward William Kuntam
41:00
యేసు ద్వారా నిత్య మహిమకు పిలువబడ్డారు | Stella Dhinakaran | Today's Blessing
5:50
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 1 М.
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,3 МЛН