ఇంత చక్కని చరిత్ర గల మీ ఊరికి పూర్వం వున్న పేరు ఏమో కనుగొనగలుగుతారా? చూడబోతే ఇబ్రహీం మీ ఊరికి చేసింది ఒకే ఒకటి అనిపిస్తుంది. అది అద్భుతమైన ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం. మీ చారిత్రిక జ్ఞానం, ఆసక్తి ప్రశంసనీయం. ప్రభుత్వం వారి దృష్టిలో మీ ఊరి చరిత్ర పడాలని, అక్కడ ఒక మ్యూజియం నిర్మింపబడాలని ఆశిస్తున్నాను.
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
చరిత్ర పరిశోధకుడిగా అనేక గ్రామాలు సందర్శించాను. అందులో భాగంగా ఈ ఊరు
@mangalagirivanajakshi36912 жыл бұрын
Super bro
@Dhruthiluckyvlogs2 жыл бұрын
Miru.money collect chesi pvt museum pettandi bro
@skumar-dt6fq2 жыл бұрын
మన దేశ చరిత్ర మనము చదువుకునే బుక్స్ లో నే లేవు ఇంకా మనకు ఎలా తెలుస్తుంది భారత దేశ గొప్పతనం ఏదో ఈనాడు సోషల్ మీడియా వల్ల మహానుభావులు ప్రవచనకర్త ల వల్ల వారికి అనుగుణంగా మోడీ వల్ల తెలుస్తున్నది దయచేసి ఇప్పటికైనా మన పాఠ్యాంశాలు మార్చండి ప్లీజ్
@sankararaoyelisetti84162 жыл бұрын
మంచిదే మీరు అద్బుతం సృష్టించారు దేవుడు కి అందని ఒకే ఒక మంచి అద్బుతం శతకోటి వందనాలు దండాలు
@bhavanihemanthfordharma25932 жыл бұрын
చూస్తుంటే ఉగ్రవాద జాతి జంతువులు ఆ గ్రామాన్ని,గ్రామంలోని దేవాలయాలను సర్వనాశనం చేసి ఆ గ్రామ పూర్వ వైభవం మార్చి ఇబ్రహీం అనే దిక్కుమాలిన మన దేశానికి సంబంధం లేని పేరును రుద్దబడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు పేరు చెప్పి ఉంటే బాగుండేది,ఏదైనా మ్యూజియం వస్తే బాగుంటుంది. కానీ అక్కడ నిజాం నిరంకుశ పాలన ఉంది కాబట్టి ఇప్పట్లో రాకపోవచ్చు ఇంకోసారి ప్రయత్నించాలి... video అందించినందుకు కృతజ్ఞతలు. జై హిందుస్థాన్ 🇮🇳🇮🇳🇮🇳🚩⚔️ జై శ్రీ రామ్🕉️🙏...
@achalashiva2 жыл бұрын
మొదటగా ఇబ్రహీంపూర్ కు వేరొక పేరు ఉంటుంది పూర్వకాలంలో దురాక్రమణ దారుల చేత విగ్రహం ధ్వంసం చేయబడి ఉండి ఉంటుంది ఆ విగ్రహాన్ని పరిశీలించగా కుడిచేతిలో కలము ఎడమచేతిలో ఆయుర్వేద తాళపత్రలను సూచిస్తుంది, వైష్ణవ విగ్రహంగా చెప్పినటువంటి అది శివుని యొక్క విగ్రహం అటు పక్కన నంది కూడా ఉంది, పరమశివుని శిష్యుడైన అటువంటి సిద్ద నాగార్జునుడు అయి ఉండవచ్చు. oఓం 🚩🙏
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
ఐ ఉండవచ్చు.
@priya-dm9ln2 жыл бұрын
Yes
@111saibaba2 жыл бұрын
చెప్పేవారికి మంచి అవగాహన, ఉంది. వీరు acheologist కావచ్చు. వీరి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. మీరు చూపిన విగ్రహం లొ వ్యక్తి పట్టు కున్నవి తాళ పత్రాలు కావొచ్చు. కుడి చేతిలోనిది గంటం కావచ్చు. కానీ పెద్దగా ఉండడం వల్ల కత్తి గాని, త్రాసు గాని కావచ్చు. , జద్యం ఉంది కాబట్టి బ్రాహ్మణుడు కూడా కావచ్చు లేదా అభ రణాలు ధరించి ఉండడం వల్ల వైస్యుడు కూడా కావచ్చు. ఆతని జుట్టు జు లపా లు గా ఉంది గాబట్టి బ్రాహ్మణుడు అయ్యే ఛాన్స్ లేదు.
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
మంచి పరిశీలన చేశారు
@mvijayaarts2 жыл бұрын
మన చరిత్రని చూపిస్తున్నందుకు ధన్యవాదములు మా తాతగారి ఊరు నీ డుకొండ
@Prashna-ప్రశ్న2 жыл бұрын
మీ ప్రతి పరిశోధన భావి తరాలకు స్ఫూర్తి అన్న
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
TQ
@kurutchander92892 жыл бұрын
Well done all the best
@mahathitejasri13722 жыл бұрын
ఎడమ చేతిలో పుస్తకం, కుడిచేత ఘంటము (కలము ) అయి ఉంటుంది. అది ఒక కవికి సంబంధించి శిల్పం కావచ్చు. 👍🏻👌🏻🙏
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
నా అభిప్రాయం కూడా
@MeenakshiAngai-cy4vzАй бұрын
Great job Grand son
@namburusubbarao48852 жыл бұрын
అసలు పేరు ఏదో అందమైన పేరే ఉంటుంది. నిజాం పాలన లో టోపి మతం పేరు పెట్టి ఉంటారు
@vijaychandra2742 жыл бұрын
Thanku for bringing out history in Telangana. Telangana lo warangal , srisailam thapa ae Mata charitra lo radu books lo kuda. aeppudu research chesta vundandi, mana charitra manaki theliyali. Telangana ni hennam ga chusi,vidyaleni valani, vadukune valaki edi oka savalu. 👍
@boyapallivasundhara70222 жыл бұрын
Anna meeru chala manchig a chupimcharu Hindu banduvulara mana. Charithra thelusulondi
Government should ban exporting Granite stone to foreign countries , and local governments should ban breaking hills and dismantling the granite hills please save those hill it is good environmental for floods it will stop floods.
@TheLakshminarayanak2 жыл бұрын
Thank you sir for your valuable information
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
TQ brother
@thatavarthijayaprakasarao37692 жыл бұрын
Amazing narrations with regard to monuments / excavations of ancient Indian civilization . Salute to the archaeologist.
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
Tq sir
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
మీరు చరిత్ర అభిమాని అని తెలుస్తున్నది.కానీ శిల్పాలను ప్రైవేట్ గా తీసుకొని వెళ్ళరాదు...
@bharadwajupala6169 Жыл бұрын
మీ ఛానల్ చాలా బాగా ఉన్నది చరిత్ర మీద మీకు ఉన్న పట్టు అర్థం చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ నెంబర్ గనక తెలిపిన గ్రామంలో ఉన్న చారిత్రక ఆధారాలు మీకు పంపిం చగలము
@ramukalisetti78072 жыл бұрын
Danyavadamulu guruji🙏🙏🇮🇳🇮🇳🕊🕊
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
మీ ఊరి విశేషాలు చెప్పండి
@prasadpannela98932 жыл бұрын
Om sri mathre namaha...! Shivaya gurave namaha...! Om nama shivaya...!
@viharitheecotraveller30862 жыл бұрын
Great discovery sir
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
Tq
@gerapenchalaiah26302 жыл бұрын
Ee Vigrahaalu enni years krindatavo niggu thelisthe Sari.
@bakkaramakrishna72062 жыл бұрын
Very nice brother
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
Tq bro
@veerabadra30912 жыл бұрын
Chustunte ibrahim avuriki em chesado telustondi
@TheSaggamrm2 жыл бұрын
Write Correct Heading.... Where the Lord Krishna Idol which you said We can hear Music while Touching it......????
@dulamkiran92022 жыл бұрын
మా గంగిపల్లి ముద్దుబిడ్డ కరీంనగర్ జిల్లా
@venkateswararao4162 жыл бұрын
Archeology dept should do research, perhaps the hindu temples and idols were destroyed by the muslims and named it ibrahim pura. Please find the roots of your village. It might be thousands of years history. Feel proud about its rich heritage.
@tejaavula51192 жыл бұрын
Great work sir
@murtymn19212 жыл бұрын
Om Sai Ram. Please change the name of village. Krishna puram
@kuchibhotlamanikyamba80762 жыл бұрын
Hare Rama Hare Krishna Hindu Devalayaalanu kollagotte Hindu devatha la vigrahaalanu kollagottina Charitra Vaaridi Aa vigrahaalatho Hindu Devalayaalanu Malli kaattaali
@lakshminarne31902 жыл бұрын
Elanti varini pranam kanna ekkuvaga kapadukovali.
@bsarveswarrao9122 жыл бұрын
ఇబ్రహీంపూర్ అన్న పేరు ముస్లిం వారు పెట్టిన పేరు కావచ్చు రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ వస్తే మాత్రం మీ ఊరు పేరు హిందువుల పేరు గా మారుతుంది.
@achalashiva2 жыл бұрын
Yes ✌️
@ravikumar-du8mg2 жыл бұрын
సంగీతం కృష్ణ ని చూపలేదు చెప్పిందిచూపరు
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
నాలుగు నిమిషాల నిడివి గల వీడియో క్లిప్ నీ ఎడిట్ చేసేటప్పుడు పోయింది.... సంగీతం వినిపించేది కేవలం నాలుగు సార్లు అతి చిన్న రాయితో కొట్టి చూసాను. అది నాలుగు సెకన్లు మాత్రమే....
@veerupadala24302 жыл бұрын
@@discoverymanreddyratnakarreddy MAIN THING AA SOUND VINIPICHELA MAKU CHUPINCHALI
@ramukalisetti78072 жыл бұрын
Original village name kuda bayataku ravali, jai hind jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@baburao79512 жыл бұрын
jai srikrishna
@vikramadhityavikram88082 жыл бұрын
👌👌
@sreelathachagarla65072 жыл бұрын
ధన్యవాదములు sir
@sivasankaraprasad64762 жыл бұрын
Kindly send this information to our honourable Prime Minister for help.
@mahenderkumarsara3572 жыл бұрын
అతి పురాతన కాలం శిల్పాలు ఎత్తు చాలా వరకు ఇదే మాదిరిగా ఉంటాయి
మీ ఊరి అసలు పేరు.. సంగీత శివ క్రుష్ణా పురం. ఇబ్రహీం పూర్ కాదు. పేరు మార్చుకోండి.
@srinivassns95912 жыл бұрын
👌👌😊🕉️🚩
@kuchibhotlamanikyamba80762 жыл бұрын
Aa village vaarini educate cheyyaali Hindu Mathaani vyapti cheyyaali
@rakeshharsha90135 ай бұрын
🎉
@discoverymanreddyratnakarreddy5 ай бұрын
Tq rakesh
@chandrashekar96612 жыл бұрын
🙏🙏
@somashekharreddy86822 жыл бұрын
Universities of A.P/T.S, History Department should take up Research.
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
Tq
@akepatinagaraju85642 жыл бұрын
👍👍👍👍👍
@arjunakula68242 жыл бұрын
Siva sivvaa
@sivasankaraprasad64762 жыл бұрын
🙏🙏🙏
@manthasuryaprakash40056 ай бұрын
Ibrahim pur mundhu peru emiti bro
@discoverymanreddyratnakarreddy6 ай бұрын
పూర్వం ఏ పేరు ఉండేదో తెలియదు
@Rtghjfj2 жыл бұрын
Vatini bhadra parachandi
@ravikumarkadali25622 жыл бұрын
🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
@devirama3392 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreedhartipparaju80852 жыл бұрын
Nuvuu Cheppedokati Chooopinchedi okati Yela like ivvaali
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
అట్లా ఎప్పుడూ జరగదు... నాకిది వృత్తి కాదు.ఫ్యాషన్
@balrajbalrajmudiraj96722 жыл бұрын
Nijamaina vuru peru kanukkondi
@jinkazamaaa2 жыл бұрын
document these things in a book.
@bsarveswarrao9122 жыл бұрын
ఒక భగ్న శిల్పం లో కుడి చేతి లో లేఖనం ఎడుమ చేతిలో తాటాకు పత్రం లా ఉంది బహుశా ఒక కవి గారి మూర్తి కావచ్చు
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
అలాగే అనిపిస్తున్నది
@padmajavaranasi54802 жыл бұрын
Om sri Matre namha
@venkateswararao4162 жыл бұрын
Archeology dept should do research, perhaps the hindu temples and idols were destroyed by the muslims and named it ibrahim pura.
@lakshmanlanka95692 жыл бұрын
మీరు చూపించిన వీడియోలు గుండు రాళ్ళు ఉన్నాయి కదా వాటిని pottery తయారీలో ఉపయోగించే సాటు అనే తాటు రాళ్ళు అని అంటారు అవి లేకుండా మంచి నీళ్ల కుండలు తయారు చేయడం అనేది కుదరదు మీరు చెప్పిన వివరాలు ప్రకారం అయితే ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అక్కడ కుమ్మరి కులస్తులు నివసించేవారని తెలుస్తుంది
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
సాటు అనే తాటు రాళ్ళా... నేనిప్పుడు వినలేదు. ఇంకా ఏమైనా సమాచారం ఉంటె ఇవ్వండి.
@lakshmanlanka95692 жыл бұрын
కుండలని సారీ అనే చక్రం మీద మట్టితో తయారు చేసిన తర్వాత సాటు రాళ్ళు మరియు సలప తో కుండలని పల్చగా మరియు రౌండ్ షేప్ లో రావటానికి ఈ ప్రక్రియలో వాడతారు మనం చలివేంద్రంలో వాడే తాటి కల్లు తీసే అటువంటి కుండలు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ వాడతారు
@shekarmudhiraj52422 жыл бұрын
Rachakonda. Chuppi nchu
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
అవును. ఒకసారి చూడాలి ఆ రాచకొండను. అక్కడి తెలిసిన మిత్రులు ఉంటె వెల్లచ్చు
@mallikarjunyadavbobbala98862 жыл бұрын
ముందు పేరు మార్చండి
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
ఉండనివ్వండి అలా... చారిత్రక క్రమంలో మార్పులూ చేర్పులకు తావుంటుంది
@ushausha27532 жыл бұрын
Aaaaaa.......aaaaa Chevelo puvvu.......
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
పొరబడ్డారు
@ragidisridevi70572 жыл бұрын
Vigraham sangeetam palukutundi annaru
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
అవును. గాలి ఎక్కువగా వీ స్తున్నది ఆ సమయంలో . పైగా ఆ శిల్పాన్ని గట్టిగా మీటలేను. అంత సున్నితంగా వ్యవహరించాను . అయినా ఆ వీడియో క్లిప్ నా fb వాల్ మీద పోస్టు చేస్తాను. వినే ప్రయత్నం చేయండి
@Iluvmybharath2 жыл бұрын
ఐతే ఏంటి
@discoverymanreddyratnakarreddy2 жыл бұрын
వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి
@royalvenkatesh9312 жыл бұрын
Meeru cheppinatle Krishnudi Shilpamlo sangeetham yekkada vatchidi.. Sollu cheppi time west west fellow