ఇచ్చోటనే హరిశ్చంద్ర పద్యం పాడిన వారు కుంచి దాసుగారు

  Рет қаралды 402,511

Chinni marpu kosam CMK

Chinni marpu kosam CMK

Күн бұрын

Пікірлер: 249
@AkellaSrinivasaserma
@AkellaSrinivasaserma Ай бұрын
తల్లి సరస్వతీ దేవి అనుగ్రహం పరమేశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదించి అనుగ్రహించాడు
@MasterMind-zp5ev
@MasterMind-zp5ev 3 жыл бұрын
దాసుగారు! అంత స్రుతిలో ఎంత మదురమైన స్వరమయ్యా నీది. God bless U
@ramachandraremo4038
@ramachandraremo4038 3 жыл бұрын
ఎందరో మహానుభావులు తెలుగు బాషను కాపాడుతున్న పెద్దలందరి పాదములకు నమస్కారాలు.... 🙏
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 3 жыл бұрын
Super .
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
Super
@SharathBabu3410
@SharathBabu3410 2 жыл бұрын
ఈ భూమిని ఏమని వర్ణింతును ఎంతని వర్ణింతును ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే….. ఇచ్చోటనే ......... ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోన కరిగిపోయె !
ఇచ్చోటనే ....భూములేలు రాజన్యుల 
ఆధికారముద్రికలు అంతరించె 
ఇచ్చోటనే ....లేఁ…..త ఇల్లాలి
నల్ల పూసలసౌరు, నల్ల పూసలసౌరు, గంగలో కలిసిపోయె!
ఇచ్చోటనే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికనుఁగొన్న 
చిత్రలేఖకుని కుంచెయు నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు ....
నిటాలేక్షణుండు ....గజ్జె కదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూతా ... ఇది మరణదూతా తీక్షణమౌ దృష్టు లొలయ 
ఆవనిఁ పాలించు భస్మసింహాసనంబు ఆ ఆఆ ఆ
@anjaneyaprasaddasari3388
@anjaneyaprasaddasari3388 Жыл бұрын
సర్ మీరు ఏ పద్యం అడిగినా లిరిక్స్ పంప గలరా
@SharathBabu3410
@SharathBabu3410 Жыл бұрын
I will try sir
@rallabandiharikrishna659
@rallabandiharikrishna659 Жыл бұрын
Thankyou sir
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 2 ай бұрын
Adbutam. Naayanaa. Chala baaga paadaavu. Neelo vunna saraswati. Maataku. Namassulu. Aa. Bhagavantudu. Mee andarini challaga. Chudaali
@Rangarao602
@Rangarao602 4 ай бұрын
Wow Mee galamunundi jaluvarina ea pouranika padya Rajamu shandheshathmakamu,Ragaranjithamu,manoranjakamu,kala kala koshame kadu kala Dyva shannidi cherchi sath Bhakthi sopanamargamulu,Jai shree Radhe krishna 💐🙏🌻👌
@sugaliravinayak3550
@sugaliravinayak3550 4 жыл бұрын
సూపర్ సర్. మీ మంచి గొంతు వినడం మా భాగ్యం. కదిరి రవినాయక్ ,అనంతపురం dt
@pillagovardhan5011
@pillagovardhan5011 3 жыл бұрын
Chala Chala bagundi sir Chanipotunna kala ni bratikistunna Mi kalaa karulaku 🙏🙏 Oka kalaa Abhimani.
@rkrajenderchari1350
@rkrajenderchari1350 3 жыл бұрын
గురువు గారు మీరు పాడిన తీరు గుండె అతూకోపోయింది.super గురువు గారూ హార్మోనియం కూడా super
@muddapunareshmuddapunaresh5423
@muddapunareshmuddapunaresh5423 8 ай бұрын
దాసు గారు....exllent voice........god bless you దాసు గారు..... కళ అమ్మ తల్లి ముద్దు బిడ్డలు....మీరు
@hanumanchowdary5109
@hanumanchowdary5109 3 жыл бұрын
Good voice, the same padyam in padutha thiyaga Sugandini also justified 100%
@appalanaidunadupuru7209
@appalanaidunadupuru7209 5 ай бұрын
Super singing and playing music also
@venkumahantyammajirao6676
@venkumahantyammajirao6676 14 күн бұрын
Superb sir. Mee padapadmalaku vandanaalu🎉🎉
@Farmers_First
@Farmers_First 2 жыл бұрын
దాసుగారు తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, మీకు వందనాలు.
@mohanraoboorle9980
@mohanraoboorle9980 Ай бұрын
గోపాలరావుకి దాసు బాబుకి నేను బూర్లె మోహనరావు👍🙏
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 3 жыл бұрын
చాలా బాగా పాడారు. అభినందనలు 👍
@muralikrishnaprasad1631
@muralikrishnaprasad1631 3 жыл бұрын
Harmony superb
@kameswararaosvs996
@kameswararaosvs996 6 ай бұрын
పద్య భావాన్ని అనుసరించి సాధారణంగా రాగం ఉంటుంది పద్య రాగం కొంచెం మార్పు చెయ్యగలిగితే అద్భుతమైన స్పష్టమైన మీ గళంలో ఈ పద్యం ఎంతో మధురంగా ఉంటుంది అని అనుకుంటున్నాను పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు
@Muralikrishna-sq7sc
@Muralikrishna-sq7sc 2 жыл бұрын
Adbhuthamaina manchi GNANAM gala Haritchandra padyalu pillalu ku VINIPINCHANDI PRAJALARA appudu ADHYATHMIKA GNANAM VIKASISTHUNDHI TQ DASU GARU AND gopala naidu garu
@anjaneyuluchinta4078
@anjaneyuluchinta4078 3 жыл бұрын
Excellent Dasu garu, very much thanks for listen your voice.
@Rangarao602
@Rangarao602 Жыл бұрын
wow nee galamunundi jaluvarina madhura satha harichandra nataka padyamu manoranjakamu👌God Bless you 👌
@k.mahesh2223
@k.mahesh2223 3 жыл бұрын
జాషువా పద్యాన్ని చాలా బాగా చెప్పారు ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె ! యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె! యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ సలసౌరు,గంగలోఁగలిసిపోయె! యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ,నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు; ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
@maheshmacharla
@maheshmacharla 3 жыл бұрын
Where is ాజేకింకరుడు కింకరుడేరాజు. Part?
@joythi2090
@joythi2090 4 жыл бұрын
Super voice Dasu garu
@srinivaspingali6749
@srinivaspingali6749 3 жыл бұрын
మంచి గా త్రం.ధన్యవాదాలు
@vallurusrinivasarao2385
@vallurusrinivasarao2385 3 жыл бұрын
Kunchi dasu garu super ga padyam paderu👌👌👌👌🙏🙏🙏
@teegalaravindergoud8785
@teegalaravindergoud8785 3 жыл бұрын
Hormoniyam beet super sir
@pakamseshaiah7745
@pakamseshaiah7745 Жыл бұрын
మీలోని సరస్వతి కి నా ప్రణామములు.
@ganeshsala4461
@ganeshsala4461 3 ай бұрын
Mee voice 🫡chala bagudi Sir keep itup
@madhumangali7028
@madhumangali7028 3 жыл бұрын
సూపర్ గా పాడారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 3 жыл бұрын
ఈ పద్యం కొంచెం వేదనాభరితంగా వుంటే ఇంకా బావుండేది..
@moulalishaik4698
@moulalishaik4698 3 жыл бұрын
దాసు గారు బాగా పాడారు గొంతులో కాస్త జీర వుంది ప్రాక్టీస్ లో పోద్ధి.కానీ పద్యం పోకడ లో ఆర్ద్రత పలకాలి .అప్పుడే దానికి సొంపు ఇంపు వస్తది. ప్రయత్నం చేయాలి.స్వరం స్థాయి బాగుంది.బాగా పాడారు .
@k.govindppa9248
@k.govindppa9248 Жыл бұрын
What a wonderful 👍 amazing singing.
@ramprasadgedela2316
@ramprasadgedela2316 5 ай бұрын
సుపర్ అన్నగారు వాయిస్ |
@menigianjaneyulu129
@menigianjaneyulu129 4 жыл бұрын
ఇటువంటి గొంతు ఎక్కడా నేను వినలేదు
@Telugupaatamu
@Telugupaatamu 4 жыл бұрын
మీ అమృత గానంతో పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసారండీ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏 కోట్ని సత్తిబాబు ఉపాధ్యాయుడు విశాఖపట్నం
@saralac2421
@saralac2421 3 жыл бұрын
Very nice dhasu garu🙏🙏.
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw Жыл бұрын
Melodious and excellent sir
@dalinaidu3856
@dalinaidu3856 3 жыл бұрын
Super brother dasugaru.tq.i have enjoyed a lot by listening ur padyam.
@yashadapuranjith6226
@yashadapuranjith6226 2 ай бұрын
Mee voice super 🙏🙏🙏
@csr3856
@csr3856 3 жыл бұрын
అన్నా నమస్తే,,,,,చాలా చక్కగా పాడారు,,,,,
@ballisettyvenkataiah4616
@ballisettyvenkataiah4616 3 жыл бұрын
What a wonderful voice kunchi dasu gaaru Another some padyaalu maakosam please
@sudhakarkorrapati3997
@sudhakarkorrapati3997 Жыл бұрын
Super and exlent singing
@pavankumarpavan8720
@pavankumarpavan8720 3 жыл бұрын
కళాకారులకు ధన్యవాదాలు🙏
@chandrasekharkolli2954
@chandrasekharkolli2954 11 ай бұрын
Great das garu
@raghuram3147
@raghuram3147 3 жыл бұрын
Great voice Dasu garu. Gopala Naidu Garikapati kuda thanks
@ganeshsala4461
@ganeshsala4461 3 ай бұрын
Good artist
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 3 жыл бұрын
Excellent babu. God bless you.
@adireddysrinu5469
@adireddysrinu5469 4 жыл бұрын
Chala baga padaru padyam, gatram chala bagundi..nelluru chittibabu gari voice laga undi medi kuda.
@muralikrishnaprasad1631
@muralikrishnaprasad1631 3 жыл бұрын
Chalaa bagundi
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Жыл бұрын
Super Andi
@srinivasaraosrinivasarao5623
@srinivasaraosrinivasarao5623 4 жыл бұрын
Super sir,,, Chala baga nachidhi naaku mee voice... Live lo vinalani vundhi
@suvvarisanyasirao1285
@suvvarisanyasirao1285 10 ай бұрын
God bless you brother
@akukkapalli
@akukkapalli 4 жыл бұрын
very nice singing withou unncessary dragging at the end
@srinivasaraonalla2351
@srinivasaraonalla2351 11 ай бұрын
Super sodara
@tadijanardhanarao6662
@tadijanardhanarao6662 2 ай бұрын
ఓహ్..... అద్భుతం....కమ్మని మాధుర్యం గల గానం
@kullayibabukb1016
@kullayibabukb1016 Жыл бұрын
Super super🎉
@uveeru4437
@uveeru4437 3 жыл бұрын
Ur voice is excent
@klakshminarayana5299
@klakshminarayana5299 2 жыл бұрын
K.lakshminarayana.a t.p Super.superrrrr
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
భగవంతుడు చక్కటి స్వరం ఇచ్చారు
@chittitirumanichittichitti9379
@chittitirumanichittichitti9379 3 жыл бұрын
Super exlent
@bhaskaravarma2807
@bhaskaravarma2807 3 жыл бұрын
Superb
@prasadraguthu7592
@prasadraguthu7592 3 жыл бұрын
Superb brother 👌👌👌
@ravindramadala1513
@ravindramadala1513 3 жыл бұрын
Good tone excellent
@speakthetruth8886
@speakthetruth8886 3 жыл бұрын
చాలా బాగా పాడారు.
@tvenkataramanarao5526
@tvenkataramanarao5526 3 жыл бұрын
Super super Dasu garu and harmonium also
@Srinivasrao-l2i
@Srinivasrao-l2i Жыл бұрын
Super.
@chittitirumanichittichitti9379
@chittitirumanichittichitti9379 3 жыл бұрын
Chalabagundandi
@perigallaramanjaneyulu7344
@perigallaramanjaneyulu7344 3 жыл бұрын
thanks brother very nice.
@battujagadeesh412
@battujagadeesh412 4 жыл бұрын
What a wonderful singing dasu anna.. 🤩
@ysrniranjansocr3959
@ysrniranjansocr3959 3 жыл бұрын
బాగుందండీ
@kallamveerareddy585
@kallamveerareddy585 2 ай бұрын
Chalabagapadaru 1:41
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 3 жыл бұрын
Excellent sir
@muralikrishna799
@muralikrishna799 4 жыл бұрын
Excellent pitching and voice quality. God bless you son
@dharmaraopadala1719
@dharmaraopadala1719 4 жыл бұрын
Super
@shankarrao4824
@shankarrao4824 3 жыл бұрын
Great voice
@jettivenkanna8417
@jettivenkanna8417 3 жыл бұрын
Chala baga padaru
@SANJU-y7s
@SANJU-y7s Жыл бұрын
Super brother
@SIVAKUMAR-rm1pv
@SIVAKUMAR-rm1pv 3 жыл бұрын
Daasanna love you
@rakotigurunadrao47
@rakotigurunadrao47 10 ай бұрын
Gurunadh rao good
@Uk-sd8sd
@Uk-sd8sd 3 жыл бұрын
Mahaadbutam🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
ఈ పద్యంనే ఘంటసాల SVR act చేసిన సత్యహరిశ్చంద్ర movie లో అత్యంత భావయుక్తంగా పాడారు.
@kodandarampanjam2708
@kodandarampanjam2708 3 жыл бұрын
అద్భుతం
@udayakumarkethireddi9870
@udayakumarkethireddi9870 3 жыл бұрын
Dasu garu... Nice 👌
@rameshmanchupalli6790
@rameshmanchupalli6790 3 жыл бұрын
Exllent brother..
@sampathg2625
@sampathg2625 4 жыл бұрын
Super voice brother
@bramhareddy4836
@bramhareddy4836 3 жыл бұрын
super.super.hit
@brahmaiahchappidi3802
@brahmaiahchappidi3802 28 күн бұрын
Ahhh.suuuperana
@venkatesh.mesala
@venkatesh.mesala 3 жыл бұрын
Super ga...
@ramakrishnam3418
@ramakrishnam3418 3 жыл бұрын
Bavundi .
@someshpianolessons319
@someshpianolessons319 3 жыл бұрын
Super anna meru
@meduriravindranath2023
@meduriravindranath2023 3 жыл бұрын
Love to see Hormonium, and remember childhood memories 🙏👍
@srinivasaraosigatapu2817
@srinivasaraosigatapu2817 4 жыл бұрын
Woo.....Very nice Brother
@ramaprasadgedela9817
@ramaprasadgedela9817 2 жыл бұрын
super anana garu
@krishnadwarapureddy6358
@krishnadwarapureddy6358 4 жыл бұрын
SUPAR ga paadaaru Babu
@srivallikavasi8411
@srivallikavasi8411 4 ай бұрын
nice sir
@madhavaraopydi2900
@madhavaraopydi2900 3 жыл бұрын
Karonakosam. Meelantivallu. Programchesi. Baditulskosamadukonte. Bagunnu.
@ark9798
@ark9798 3 жыл бұрын
Wonderfull. We forgotten the buity of stage shows.
@jyothijyoti1836
@jyothijyoti1836 4 жыл бұрын
Nice, చాలా బాగుంది. మీ గొంతులో ధ్వనించిన పదాలు స్పష్టంగా వినిపించాయి.
@ganeshdefenceacademychodav4070
@ganeshdefenceacademychodav4070 3 жыл бұрын
Very good 🔥🔥🔥
@kusarajusampathirao4434
@kusarajusampathirao4434 3 жыл бұрын
Chala bagundi dasu garu nageswararao ton ki set avtundi
@RamaKrishnaP-g8r
@RamaKrishnaP-g8r Ай бұрын
Supar
@rajannaconstructions5315
@rajannaconstructions5315 3 жыл бұрын
Ho super
@hanumanthreddy9209
@hanumanthreddy9209 3 жыл бұрын
Please full video upload cheyandi
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 4 жыл бұрын
బాగుంది బ్రదర్
#kalabhishekam3 with#akuleti narasimhamurthy garu
28:26
TENE TELUGU Channel
Рет қаралды 43 М.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
etvteluguindia
Рет қаралды 3,7 МЛН