తమ్ముళ్ళూ ఇప్పుడు.. హైద్రాబాదు లో భీభత్సమైన వర్షం...వర్షం వల్ల రోడ్డుపక్కన ఆగి ఈ వీడియో చూస్తున్నా... భలేగా ఉందిలే ఫీలింగ్... పొద్దున్న నుంచి విపరీతమైన వేడి ఉక్కపోత... ఇప్పుడు... ఈ తాటి ముంజుల్లా... చల్లగా అయిపోయింది హైద్రాబాద్...
@kasarlamadhavi18288 ай бұрын
Same here
@konetisrikanth26838 ай бұрын
Same
@konetisrikanth26838 ай бұрын
Same
@ragahaigarinarsimhareddy1928 ай бұрын
ఏందీ పీలింగ తాటి ముంజల్ తినడం 👏👏🙏
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@hemalathapanthala84448 ай бұрын
ఈ తాటి ముంజులని ఈ వేసవిలో చాలా ఇష్టంగా తింటాము
@adilakshmipandranki6168 ай бұрын
ఈ తాటి ముంజలు తినటం మాకు చాలా ఇష్టం మీ వీడియో చూస్తుంటే నా చిన్న నాటి రోజులు గుర్తు వస్తున్నాయి చాలా చాలా థ్యాంక్స్ నా చిన్నప్పుడు మా చేల గట్టుపైన తాటి చెట్లు ఉండేవి మాబాబాయి వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు బాగా తినేవాళ్ళం
@v.yakannayakanna32848 ай бұрын
నా చిన్నప్పటి రొజులు గుర్తుకువచ్చాయి బ్రొ మెము gouds మా నాన్న తాల్లు ఎక్కెవారు వెసవిలొ ముంజల కొసము తాల్లల్లొ వెల్లె వాల్లము నాన్న ముంజలు తీసుకువచ్చి ఇంటి పక్క వాల్లకు కూడా ఇచ్చేవారు కాని ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుథుంది తినక. ఆరొగ్యానికి కల్లు మరియు ముంజలు చాల మంచివి ❤
@HymaPandu-f5d8 ай бұрын
హయ్ బ్రదర్స్ తాటి ముంజలు జెస్ట్ నిన్ననే తిన్నాము మాకు చాలా బాగా దొరుకుతాయి.. టెస్ట్ సూపర్ ...మనం చాలా అదృ్టవంతులము...సీసన్ ని బట్టి మంచి ఫుడ్ మనకి దొరుకుతుంది...❤❤❤tq బ్రో
@thyrocarerajuakp90778 ай бұрын
తమ్ముళ్లు మీ బట్టలు పాడుపోతాయి, ఎందుకు అంటే తాటికాయ వాటర్ వదలదు కానీ మీరు సూపర్.
@nagamani63278 ай бұрын
మాకు జెట్టిపాలెం లో తాటి చెట్లు ఉండే వి మా నాన్నగారు ప్రతి సంవత్సరం ముంజలు తినే వాళ్ళము మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది సూపర్ సూపర్
It’s 1:34am right now …! Totally addicted me videos ki 😊recent ga me channel chusa..!! Oka 1 week nundi chusthanee unna videos 🙌🏻😍chala relief ga undi All the best brothers 🧡🩵 all the good things to you 🙏🏻🩵
@ArakuTribalCulture8 ай бұрын
Thank you so much 🙂
@somelinagendra1168 ай бұрын
ఈ వేసవి కాలంలో దొరికే చల్లన్ని అతి శీతల పానీయాలు లో తాటి ముంజలు ఒకటి చాలా బాగుంటుంది ఈ మండుటెండలో మనకు మంచి తీపి నిస్తుంది అలాగే బాగా చల్లగా యుంటుంది సూపర్ రాము,రాజు,గణేష్ గారు చాలా మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుుకుంటున్నాను ❤❤❤❤❤❤
Hi ramu garu today video thati munjelu video super but naku thati munjelu chala estam tq you❤❤❤ ramu garu
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@dhananaguru97978 ай бұрын
Araku ni nenu miss avutunnanu 😢❤❤❤ Video matram chala bavundi❤❤❤❤❤❤ nice 👍 🌿☘🌱🍀🍀⚘⚘
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@sureshgopi16288 ай бұрын
I'm proud to say I'm a Goud bidda superb video by araku tribal culture
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@kirannamburi67888 ай бұрын
సూపర్ బ్రదర్స్
@purna.2.O8 ай бұрын
నమస్తే బ్రదర్స్ 🙏💐 వేసవిలో చలువ చేయడానికి తాటి ముంజులు తినడం చాలా శ్రేష్టం మేము కూడా చాలా తింటున్నాము 👌 👍 నేను తాటి ముంజలు తింటూ వీడియో చూసి😋👌 కామెంట్ పెడుతున్నాను👌👍 మీరందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తాటి ముంజలు తినడం చాలా బాగుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@lsrilakshmi37038 ай бұрын
Ram Raj Ganesh superb Video Ma side kuda untai chala istam maku kuda ivi Ram meeru explain cheyadam superb
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@DivyaMarampelli-rc2hv8 ай бұрын
😋😋😋😋❤❤❤❤super videooo kani jagrathaaa andi
@madhiribuelah62778 ай бұрын
Hello R 2 and teem ma chinnapati rojulu gurthu chestunnaru miru enjoy all the best👍💯
@GopalKrishna-d6r20 күн бұрын
Ma chiinna nati teepi gurtulu marala gurtu chasaru... bro
@vijjuvijaya52358 ай бұрын
Super raam memu kudha elage tintam nice nice
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@syamalarikka76028 ай бұрын
Malaysia lo chustunam mi videos
@AsodiSubbareddy-jj6ic8 ай бұрын
Super🎉
@Saikiran9999k8 ай бұрын
Superb bro s
@gundalaobulesu88398 ай бұрын
Anna nadhe Frist comment please reply
@narendrakumar6140-h5h8 ай бұрын
No words 😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@thotaleela14928 ай бұрын
Ma attagari vurlo tinnmu super
@KalyaniNani-r3i8 ай бұрын
Anna chala bagundi Anna super
@santhireturu13378 ай бұрын
I love తాటి ముంజలు 😍😍😍
@kirancs34438 ай бұрын
I'm first viewer bro
@ravikumar15508 ай бұрын
palleturu... Lo elantivi enjoy cheyadam Lo aaa happiness ne veru level... @ATC team.. Ram, Raju,, Ganesh.. Memu ayithe Veduru karralu untayi kada 15 to 20 feets varaku Avi 2 tisukoni joint chesi kattesi.. Chivara kodavali Katti... Taati chettu ki vesi taati kayalu Kostam eppatiki... Ela cheyadam ante chala Estam...but any how... Video Matram next level @ATC team... Old memories Anni gurthu chestunnaru... 💖💖💖👏👏👏🙏🙏🙏🙏🙏💓💓💓..great video, great job.. 🙏🙏🙏.amazing 👌
@anubhanuvlogs4168 ай бұрын
Frist comment video bagundi👌👌
@KrishnaRaoYerra8 ай бұрын
Ice Apple video is really very interesting and Entertainment. Beautiful video. ❤❤❤❤ 🎉🎉🎉🎉
@ch.vijaya61258 ай бұрын
Pillala andar.👌👌👌💯💯👍
@sandhyarani2848 ай бұрын
Spr spr matalu levu matladukodalu levu
@ArakuTribalCulture8 ай бұрын
❤️❤️❤️
@bharathireddykrishnaredd-vc6lk8 ай бұрын
రాము రాజు గణేష్ నేనూ మాఇంటిలో ముంజులు కొని తిన్నాము
@pinjarirajiya32948 ай бұрын
Good 👍
@kavadikavyareddy30143 ай бұрын
Annaya lu meku manchiga Anni dhorukuthai next regi pandla vedio okasari cheyandi wintalr lo
Iam whiting your వీడియోస్ చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ వీడియో స్ వల్ల 🙏🏻🙏🏻🤝🏼🤝🏼🤝🏼🤝🏼
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@rahulcreations40998 ай бұрын
Mee Prantam la Maa Goud kulastulu lera Brothers Maa urkuti adhi
@Characterdevelopment5558 ай бұрын
Pora kula gajji nayala
@ourfulltube8 ай бұрын
I believe, Thaati has Antibacterial & Mineral rich properties. This why, Thaati leaves are used during "Girl's first Puberty" function, Thaati leaves are folded as "Dining Bowl", Thaati Bellam is used in Ayurvedic medicine, Thaati leaves were used as "Visanakarra" (fan) & Thaati leaves were used to write Vedas and Scripts. Actually, it is better to put Thaati Tree around Farm lands and House.
@bhavanitalla80978 ай бұрын
Hi ram ma family mottham mi vedio s chustham
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@shivadevupalli19878 ай бұрын
Thanks act team
@lalithanandoli53378 ай бұрын
Mike best memu vizag lo dozen thati munzzulu 50 rs...konukoni thintunam
@JenigaPadma8 ай бұрын
Hi, me video super 👌 super 👌👌❤❤❤❤❤❤
@nithyavenky98208 ай бұрын
Soo nice Maa Take Care All 🙏👍💕👌👌
@ArakuTribalCulture8 ай бұрын
Same to you ❤️
@nithyavenky98208 ай бұрын
Welcome Maa 👍🙏
@Someshjsk52928 ай бұрын
సూపర్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💝💝💝💝💝💝💝👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@yuvanbalajiyb71248 ай бұрын
First vive
@shailajamylaram22178 ай бұрын
Miru a dhrush ta vanthulu naku munjalu chala estam
@SrinivasuluTirumala8 ай бұрын
Super thammullu naaku chaala estam
@amulya11918 ай бұрын
market lo 120 rupees ki dozen ammuthunnaru ..meru chala lucky bro
@VenkataLakshmi-r1k7 ай бұрын
రాజు చిన్నప్పుడు చాలా తిన్నాము
@kirancs34438 ай бұрын
Bro next time Mee village video cheyi
@syamalarikka76028 ай бұрын
Suparr Bro chaalaa baagundi👌👍💐
@syamalarikka76028 ай бұрын
Ramu ne Whatsapp nember petuu
@edigaguruswamy50468 ай бұрын
జై భీమ్ రాజ్
@saikiran-iw3rq8 ай бұрын
Nenu kuda eroju ne tinna munjalu
@bandelalahari74298 ай бұрын
Naku chala estam evvi and all the best take care of your health also and jagratha miku I'm big fan of ramu garu 💐✨ live appudu pedatharu ❤️💐
@ArakuTribalCulture8 ай бұрын
Maybe 500k ❤️
@TribalVloggerAppu-1168 ай бұрын
Bagundi bava Raju Ganesh chala rojula ku ❤❤❤
@ArakuTribalCulture8 ай бұрын
Thank you ❤️
@TribalVloggerAppu-1168 ай бұрын
@@ArakuTribalCulture welcome 🙏
@johnsridharhg62698 ай бұрын
Drone visuals super 👌
@Ammaigaru4578 ай бұрын
తాటి ముంజులు...🥰👌🏻👌🏻
@ACEDIT0018 ай бұрын
Good life brothers all the best Araku Tribal culture
@nazeermd21918 ай бұрын
hi thammidu me video bagundi
@Urrosi_vikram1168 ай бұрын
6:43 nuchi 7:10 varaku😂😂😂
@ChaithragnGn-kq2xk8 ай бұрын
Videos eppudu chusina rama .lakshmana hanumantha la anipistaru me team chala bagundi