ఆర్కిటెక్ ఉత్తర ధ్రువం యాత్ర ముగిసింది, తొలి భారతీయ యూట్యూబర్గ దక్షిణ ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని అన్వేషించిన ఘనత నాకే దక్కింది, దీనికి గల కారణం మీరే, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తల చెయ్యి వేసి నన్ను అంటార్కిటిక పంపించారు, ఈసారి 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆర్కిటెక్ పడవ ప్రయాణాన్ని నేనే చేయగలిసాను, రాబోయే 4 వీడియోలు చాలా ఖరీదైనవి చాలా అందమైనవి చాలా సాహసోపేతమైనవి 12 లక్షల రూపాయలు ఖర్చయింది , అంత డబ్బు రావని తెలుసు కనీసం లైకులు కామెంట్లు చేసి నా కష్టాన్ని గుర్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ
@gorlimadhavarao70066 ай бұрын
❤🎉
@DjNaniChennur6 ай бұрын
Goodluck👍👍👍👍
@RajurajuPalaparthi6 ай бұрын
Hai Anna
@MohanMohan-nn5ne6 ай бұрын
అలాగే సోదరా.. నీ ఉత్తరాంధ్ర
@SaiTejWonders6 ай бұрын
Ma Anvesh Anna thopuu Antha nuv super Anna❤❤❤❤❤❤😊😊😊😊❤😊❤😊❤
@Rajaaofficialthoughts6 ай бұрын
అన్న మీరు చనిపోయిన తరువాత మీకు ప్రత్యేకించి స్వర్గం అవసరం ఉండదేమో అన్ని ఇక్కడే అనుభావిస్తున్నావు 🎉🎉
అద్భుతమైన ప్రదేశంలో అందమైన పిల్ల తో చౌకగా విత్తనం వేసే ఉంటావు అనుభవించు రాజా చవక చవక ఎంజాయ్ అన్న happy journey 💕💕💕
@venkateshjagruthi47626 ай бұрын
మాకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రపంచం మొత్తం చూపిస్తున్నావు అన్న బిగ్ ఫ్యాన్ అన్న నీకు 🙏
@kannayam96414 ай бұрын
Earripuka ...vadu enjoy chestunav ..nevu time waste chesrunav
@DanayollaJaipal6 ай бұрын
పరాయి దేశంలో ఎంతజాగ్రత్తగా ఉన్న ఎన్నియిబ్బందులు ఉంటాయో చెప్పలేం కానీ అవన్నీ ఆదిగమిస్తూ మాకోసం సంతోషాన్ని వినోదన్ని పంచుతున్నారు 👌🏻👌🏻👌🏻
@durgaprasadkola37446 ай бұрын
నా జీవితంలో చూస్తాను లేదు కానీ అన్న నీ వీడియోలు చూసి నేను చూసినంత ఆనందం కలుగుతుంది ప్రతి వీడియో థాంక్యూ అన్న
@rajulifem6 ай бұрын
అదృష్టవంతుడా ఓ ఆటగాడా 🎉 అందుకో వందనాలు 🌹🌹
@Burjidhanunjayyadhanunjaya6 ай бұрын
Bro 😂 truly 🤣💗
@jammaladinnehussainbasha40056 ай бұрын
Vetu vesadu anna
@muralikrishna447618 күн бұрын
పెట్టి పుట్టావు అంటరు అలాగా ఆ అదృష్టం మీకు రాసి పెట్టి వుంది. మానవుడుగా పుట్టినందుకు జీవితము అనుభవించాలి. మీరు అనుభవిస్తున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది. మీరు పదికాలాలపాటు హాయిగా వుండాలి.
@aosbrp9566 ай бұрын
ఎన్ని దేశాలు ఉంటె అన్ని దేశాలలో భారతీయ విత్తనాలు చెల్లుతున్నావు నువ్వు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్న గుడ్ లక్
@nareshboddu71456 ай бұрын
మాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి ప్రదేశాల్లో మా జన్మలో చూడలేము అనుకున్నాం కానీ మీ వల్ల చూస్తున్నాము థాంక్యూ బ్రో
@tangudugopalakrishna27356 ай бұрын
You are correct 💯✅ brother 💐.
@jackietiger55236 ай бұрын
Vaadu chusthe nuvvu choosinattena bro! 😒Pakkanodi Plate lo annam chustu kurchunte nee kadupu ninduthunda? ha? Nuvvu kuda eppatikaina aa chotu ki vellalalani oka target pettuko 😏
@SatishKumarSiri6 ай бұрын
P@@jackietiger5523
@arjunreddyclassic98096 ай бұрын
@@jackietiger5523wah 🫡
@muralichittam41626 ай бұрын
Yes
@KurumaKrishna-ou4vy6 ай бұрын
ప్రపంచాన్ని మీలా తిరిగి చూడలేం.. కానీ మీరు తీస్తున్న వీడియో రూపంల చుడగలం ప్రపంచాన్ని..👍
@vvdprasad926 ай бұрын
ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో రాక్షసుడువి అవ్వాలని మా తాతయ్య చెప్తూ ఉండేవాడు అది నిన్ను చూస్తే తెలుస్తుంది అన్న అనుకున్నది సాధించడం కోసం నువ్వు రాక్షసుడుల మారిపోయావు అన్న రియల్లీ గ్రేట్ అన్న❤❤❤❤❤
@aravindroy66406 ай бұрын
Motivational comment bro..thanks for reminding..
@powerful49266 ай бұрын
Comment చాలా బాగుంది
@shankarshankar12136 ай бұрын
Ma vaadu mandu thadam lo aa rakshasudi minda mogudayyadu..
@srinivaschakali93826 ай бұрын
మూవీలో గ్రాఫిక్స్ చేసిన ఇంత అందంగా కనపడదేమో. గుడ్ లొకేషన్ అన్వేషణ 🎉❤
@moulalimou60996 ай бұрын
బ్రో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన భారతీయుడైన నువ్వు ఇతర దేశాలకి వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మీరు సంతోషంగా ఉంటూ మన తెలుగు గర్వించే లాగా ఉంది ఎంజాయ్ బ్రదర్ ఇట్లు మౌలాలి
@dheekshababy24596 ай бұрын
My favorite. Naa anveshana
@peddirajulu51276 ай бұрын
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం Iceland. నీ కళ్ళతో మేము చూస్తునందుకు చాలా సంతోషం గా ఉంది
@manikantaraja64806 ай бұрын
మీకు రాసిపెట్టి ఉన్నది కాబట్టి మీరు ప్రపంచ దేశాలు అన్ని తిరిగి మాకు చూపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ
@samuelchokka97206 ай бұрын
అందులో ఆయన hardwork sagam ఉంది
@gantaramakrishna31976 ай бұрын
అన్వేష్ నీ భారత్ దేశ టూరిజం శాఖ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఎంత మంది కోరుకుంటున్నారు
@dane94536 ай бұрын
I recommend it bro.
@vijayvishwa9946 ай бұрын
అలాంటి పదవులు ఏమీ వద్దు అన్వేష్ అన్న కి... స్వేచ్ఛగా విహరిస్తూ మనకు నాలుగు మంచి విషయాలు, జ్ఞానం బోధిస్తే చాలు
@namestelearning6 ай бұрын
Atatalu adatam kastam avutadi malla
@manikantavadlamudi_036 ай бұрын
Tourism Saaka ki ambassador ante veedu Ikkadiki theesukoni ravali. Veedu tiragadam kadhu 🤣
@udaykumar-xg1bj5 ай бұрын
Me 😂
@nagarajurachakonda97146 ай бұрын
నువ్వు ఇలాగే ప్రపంచం మొత్తం విత్తనాలు వేయాలని కోరుకుంటున్నా😊
@VijayKumar-zr7nb6 ай бұрын
😂
@YadhuvamsikrishnaSadhula6 ай бұрын
😂😂😂😂
@surenderbilla19786 ай бұрын
😂😂
@vinaykumar-eo2yh6 ай бұрын
😂
@Useful-s3s6 ай бұрын
అతను విత్తనాలు వేస్తాడు నువ్వు ఎరువులు వెయ్యి
@avinodkumar57316 ай бұрын
Thanks
@NaaAnveshana6 ай бұрын
Thanks
@simplysnehas6 ай бұрын
Mee channel dwara chalamandiki teliyani chaaala places chupisthunanduku happy ga undi.. meeku follower's inka ekkuvaga ravalani meeru inkenno places ki vellalani ankuntunanu... Kaaanii okeokka vishyam lo miru jagrathaga unte furture lo problems raakunda untayi aahhh boothulu avi mataldakunda unte chala baguntundi... Mee midha respect peruguthundi so ikanunchyna ah words use cheyyakunda videos unte happy 🙏🏻
@chinnigkrm49326 ай бұрын
అన్వేష్ అన్న మనకోసం మనకు చూపించడం కోసం ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాడు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు లైక్ కొట్టి వీడియో చూస్తే అన్వేషణ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియోస్
@gummadipudiarunakumari44046 ай бұрын
ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. తమ్ముడు we are lucky because of you. Thank you so much 😊
@saragadambhanu6 ай бұрын
Thanks!
@NaaAnveshana6 ай бұрын
Thanks
@gulflomahesh44056 ай бұрын
ప్రపంచాన్ని మీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు చాలా సంతోషం అన్నగారు
@nagarjunabollavula15426 ай бұрын
Waterfalls,green hills mind blowing, high quality pitcles video
@parameshparamesh77336 ай бұрын
ప్రపంచం నలు మూలల మన తెలుగు విత్తనాలు జల్లాలి...బ్రో.... all best brother. ... we all are enjoying your videos. .. లవ్ యూ బ్రో❤🎉
@RenukaEmoji6 ай бұрын
Super location
@IamAnIndianNenuBarathiyudini5 ай бұрын
Hi@@RenukaEmoji
@loveandcare47714 ай бұрын
నువ్వు ఒక అద్భుతం బ్రదర్..... ❤ పెళ్లి కానీ యువతకి నువ్వు ఒక ఇంస్పిరెషన్. ఎదో ఒక వృత్తి ని పాషన్ తీసుకొని, జీవితాన్ని ఎంజాయ్ చేస్తారో, లేక పెళ్లి అనే ముసుగులో ఇరుక్కుపోయి యుధం చేస్తారో నీ విడీఓస్ చూసే యువత నిర్ణయించుకుంటుండి. 👏
@Sujathatakkellapaty6 ай бұрын
Mi journey from starting nunchi chustunte chala proud ga vundi bro
@KVishwanath-tw7kr6 ай бұрын
Video quality was super excited no other youtuber with video quality and high definition tq anvesh anna
@abdulrahiman38906 ай бұрын
One of the greatest video beautiful locations
@harinathvadde44475 ай бұрын
మీరు ప్రపంచం అంత విజయవంతంగా దున్నేయాలని అలాగే విత్తానాలు వేధజల్లకుండా జాగ్రత్తపడాలని నీ జైత్ర యాత్ర కొనసాగాలని ఈ యాత్రలో ఎన్నో కొండలు గూఢాలు సొరంగాలు జలపథాలు సరసాలు చూసి నువ్వు ఎంజాయ్ చేస్తు మమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తు ని యాత్ర కొనసాగిస్తావని ఆశిస్తున్నాం
@lemoortalkies6 ай бұрын
మేము కూర్చున్న చోటే వింతైన అద్బుత లోకం మొత్తం చూస్తున్నాము మీ వల్ల చాలా కృతజ్ఞతలు అండి
@maswani56736 ай бұрын
అబ్బా ఏమి ఎంజాయ్ చేస్తున్నావు అన్న లైఫ్ ని..❤❤❤aa places chusthe mitho ravalanipisthundi anna chudataniki
@anishvinnakota7716 ай бұрын
I completely support you and more than support I appreciate you for all the eforts that you made to show these places to all viewers. Congratulations for becoming the first youtuber to stand in this stage.
@PulipatiAparna23 күн бұрын
🎉🎉My favourite place iceland 🎉🎉
@kavalibalaji80226 ай бұрын
ఎంత మంది యూట్యూబ్ ట్రావెలర్స్ ఉన్న మీ వీడియోస్ Exllent గా ఉంటాయి. అందుకే మీ వీడియోస్ అన్ని చూస్తాము ❤🎉👌💐
@prasadyerramsetty41016 ай бұрын
మీరు సుపర్ అన్వేష్ అన్న మీ వల్ల ప్రపంచ దేశాలు అన్ని ఫోన్ లో నే చూసేస్తున్నం. థాంక్యూ వెరీ మచ్ ❤🎉😊
@saikumar87326 ай бұрын
ఇలాగే ప్రతి దేశoలో మన ఇండియా విత్తనాలు చల్లుతూ అందరికి ఎలాంటి pitches lo ఆటలు ఎలా ఆడాలో చూపించి 🌚mee ప్రయాణాన్ని కొనసగిస్తావని కోరుకుంటూ మీ ఆటగాడు 🦸❤️
@sampathkandula15746 ай бұрын
😂
@vrk_shortfilms88336 ай бұрын
😅
@imambasha-g7y6 ай бұрын
😂
@English_with_pradeep6 ай бұрын
😂😂😂😂😂❤
@djsreenuramrajdothis6 ай бұрын
Wahh anna wahh anna
@PulipatiAparna23 күн бұрын
Iam an india from kakinada but i love this palce in my mind iceland
@Swathivizagvlogs6 ай бұрын
సూపర్ సూపర్ వీడియో సూపర్ లొకేషన్ వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు
@NaaAnveshana6 ай бұрын
Thanks
@nallapraveenkumar14296 ай бұрын
@@NaaAnveshanaAnna, phanmanthu ani oka youtube channel undi, vallu chala vulgar da father and daughter relationship ni bad ga chepparu, revanth reddy garu kuda react ayyaru, meru kuda oka video chesthe awareness peruguthundi annaa
@karthiksena33286 ай бұрын
అద్భుతమైన లొకేషన్స్ superb really funtastic awesome Iceland 👍👍👍👌👌👌🙏🙏🙏🙏
@hsp35766 ай бұрын
Very beautiful, wonderful view
@vavilalaravindranath94435 ай бұрын
మీరు అద్భుతం ప్లేసెస్ చూపెడుతున్నారు ఎవరు వేళ్ళని ప్రదేశాలు చూపెడుతున్నారు ❤❤❤
@mgopalrao8916 ай бұрын
Because of u we are able to see all these wonderful locations thanks.
@mrakraju6 ай бұрын
చాలా అధ్బుతమైన దృశ్యాలు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది
@gayathripadala78456 ай бұрын
Wow video chala chala bagundi, locations aitha adbutam, tq for video, and waiting for more videos
@fulltimepasssvlogs83994 ай бұрын
Anvesh baby u rocking ...the life......njy antey nidey....boss.....nila vundali solo happiness....
@NaaAnveshana4 ай бұрын
Ammo thanks
@gopalakrishna-kt4oo6 ай бұрын
చాలా అందమైన లొకేషన్స్ చూపిస్తున్నావు చాలా చక్కగా వీడియో❤
@narendra13106 ай бұрын
Meeru great sir... superb locations...
@RajeswariHari-g5s6 ай бұрын
గ్రేట్ తమ్ముడూ...నేనైతే జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూడలేను నీ వల్ల చూస్తున్నాను థాంక్యూ ❤
@aaronazai98026 ай бұрын
Brother video మొత్తం చూశా. ఐస్ లాండ్ సూపర్ ఉంది. You are really lucky.
@samidappanbktontrassociati84026 ай бұрын
హాయ్ అన్వేష్ అన్న నీ వీడియోలు కోసం వెయిటింగ్ నీ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్వేషణ తోపు దమ్ముంటే ఆప్....
@koda57756 ай бұрын
హలో అన్వేషణ నిన్ను అభిమానించి ప్రేమించే వారిలో నేను ఒకడిని నాది ఎక్కడో కాదు మీ వైజాగ్ మీరు ఇలాగే హ్యాపీగా ఆనందంగా ప్రపంచ యాత్ర ముగించుకొని వైజాగ్ వస్తే కలవాలని ఉంది అన్నయ్య
@jnaneswararaochepena44356 ай бұрын
Anna Mana Kosta Andhra Ni Prapanchaniki Chati cheptunnav Neku Enni thanks lu cheppina Saripov❤❤❤❤❤ U r Always Great Anna 😊
@SeelamNagarjunreddy6 ай бұрын
You finally made a video that viewers are coming back and watching it again n again. Make more videos.
@maradaramesh.82636 ай бұрын
Best video..best locations and best అట్మాస్పియర్ 🎉 rocking❤
@modernpoet71556 ай бұрын
చక్కగా చూపిస్తున్నారు అన్వేష్..బావుందండి వీడియో
@srinivasaraopeddiraju38996 ай бұрын
Beautiful world wonderful nature amazing waterfall really worthful and lovely video
@rekhamantena3496 ай бұрын
Wow, great clearly can see the amount of hard work u undertake to make us(viewers) become part of your journey, it is very informative at the same time additive, keep up the good work
@ramakrishnay78756 ай бұрын
Wonderful video excellent location s you are real hero life లొ ఇటువంటి location చూస్తా అనుకోలే నువు చూపించావు thank you bro
@tangudugopalakrishna27356 ай бұрын
Good evening 🌆"anvesha sir 💐. మాది ఒక విజ్ఞప్తి: ఎప్పటికైనా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని మా కోరిక. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంత మందికి ఇష్టమో లైక్ చెయ్యండి ✅🙏🗽🪷.
@solomonraju80526 ай бұрын
లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అన్వేష్ అన్న చాలా చక్కగా అన్నీ చూపిస్తున్నావ్ చాలా థాంక్స్ ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి అన్న మేము చూసి చాలా ఆనందిస్తున్న
@manisankar52096 ай бұрын
Chala రోజుల తర్వాత మీ ఛానెల్ నుంచి ఒక మంచి అద్భుతమైన వీడియోని కాదు దేశాన్ని చూపించావ్ అన్న..❤
@thulasiduvvana92966 ай бұрын
Video chudataniki mundhe like kottesa , mee videos lo nature ni chala baga chupistharu....
@sjmobilesvijayawada96186 ай бұрын
KZbin లో మిమ్మల్ని తలదన్నే వాడు ఎవడో లేడు... కింద పైన ఊపు అన్వేష్ అన్న తోపు...
@umakari20716 ай бұрын
అన్నా కొంచెం మాటలు తగ్గించుకుని బాగా మాట్లాడండి అతి ఉత్సాహం అనవసరమైన రోగం
@mtstaraomtatara85836 ай бұрын
అన్వేష్ అన్న నీ వల్ల ఇన్ని ప్రదేశాలు చూస్తున్నాం చాలా థాంక్స్ అన్న
@kendrukachanti21616 ай бұрын
Such a wonderful video i really love this video ❤❤❤
@skkhaja957356 ай бұрын
Like లకు coment లకు కోరత ఉండదు ఈ sari మల్లి ట్రెండింగ్ లోకి రావాలి జై అన్వేష్ అన్న
@likamusicchannel6 ай бұрын
అన్వేష్ గారు బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి 👌👌👌 అద్భుతంగా తీశారు అండి మీరు 👌👌👌
@deepudoodi5 ай бұрын
Meru super anna...mee energy inka kekka... Love u brother
@abhiajithalone88106 ай бұрын
అన్నా ఐస్లాండ్ చూస్తూ అక్కడే చనిపోయిన పర్వాలేదు అన్న అమేజింగ్ డ్రోన్ view 🫡😍😍😍❤️
@sudhakararao6536 ай бұрын
మతి పోయింది అద్భుతం..రెండు కళ్ళు చాలలేదు...భూతల స్వర్గం..నువ్వు అదృష్టవంతుడివి🎉🎉❤❤
@nenupakkalocal6 ай бұрын
మహానుభావుడు మన అన్వేషణ 🎉❤
@manikantakadali69436 ай бұрын
అన్నయ్య. మేలిసా ను తినేసి వదిలేసవ్ మళ్లీ ఇప్పుడు ఈ కత్రిక ను కార్ హౌస్ లో తింటావు కదా 😊 ఎంజాయ్ అన్నయ్య నువ్వు అదృష్టవంతుడు వి. జాగ్రత్త అన్నయ్య ❤
@sureshrongali18466 ай бұрын
బ్రదర్ 🎉🎉🎉 నిజంగా చాలా అద్భుతంగా తీశారు వీడియోస్ లొకేషన్ చూపించే విధానం ఆ వీడియోలో ఉన్న క్వాలిటీ మహా అద్భుతంగా ఉన్నాయి వీడియోస్
@venkatesh52036 ай бұрын
పుస్తకాలలో చదివిన అర్ధమవని చాలా విషయాలను నీ వీడియోల ద్వారా చాలా తెలుసుకుంటున్నాం బ్రదర్ ❤❤నీ ఆర్కిటిక్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలి ❤❤❤❤
@harishreddymavuram38506 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@soumithbhaskerbandaru5 ай бұрын
Well done Anvesh, your effort is presenting us with a visual spectacle , keep up the good work.
@ramakanthreddy35896 ай бұрын
బాగుందయ్య అన్వేషణం.. నీ యవ్వారం బానేఉంది... పోయిన కాడల్లా ఎవరెవరో కొత్తవాళ్ళతో సంసారం మొదలు పెడుతున్నావు.... జర భద్రం...
@bevaradurgaraobdr1536 ай бұрын
వీడియో మాత్రం బలే సరదా గా ఉంది..😊 సూపర్ ❤
@sivapamujula43096 ай бұрын
Night cricket adaleda anna 😂😂😂🤣🤣🤣🏏🏏🏏🏏
@Damaji8836 ай бұрын
Ledhu volly ball adadu mana prapancha yatrikudu 😂😂
@hanumanthakhanumanthgaded28076 ай бұрын
ಅನ್ವೇಷ್ always there is a support for each and every video ❤ from Karnataka
@jsathishjsathish56056 ай бұрын
Wow 😳 superb location anna...🎉 Iam very happy anna.... ఇంత మంచి వీడియోస్ చూపిస్తునందుకు Thank you so much anna❤🎉
@-kasthala-NagRaj6 ай бұрын
ఇంత కష్టపడి ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కానీ కేవలం ఒక్క తెలుగు ఛానల్ మాత్రమె కాదు హింది ఇంగ్లీష్ లో కూడ వీడియోస్ రిలీజు చెయ్యండి అన్న dubbing తోఅయినా పర్లేదు🤗🤗
@Naresh669-l8n6 ай бұрын
aa plan lone unnadu eppudu kadhu okkasari live lo chepinappudu vinna, ee deshalu motham i pothey anni languages lo channel open cheysi ee videos anni dubbing cheystadanta
@ramugadimanasulomata9296 ай бұрын
నిజం అన్న, మా ఇంట్లో అందరూ నీకు మంచి ఫాన్స్,,, దేశం పేరు ఏంటో కూడా తెలీదు మా అమ్మవాళ్ళకి కానీ మీ వీడియోస్ చూసి నాతో చెబుతుంటారు బలే చూపిస్తాడు ఆఅ కుర్రాడు అని,,,,, పోనీలే ఇలాగైన చూస్తున్నాము అని,,,, లవ్ యూ బ్రదర్..... నేను కూడా ఇస్లాండ్ వీడియో కి ఫిదా.... చీకటి పడని ప్రదేశం సూపర్.....
@NaaAnveshana6 ай бұрын
Thanks
@ramuduppala62745 ай бұрын
అన్న మొత్తం ప్రపంచం ని వల్ల చూసినట్లు అనిపిస్తుంది థాంక్యూ అన్న
@GrsReddy076 ай бұрын
Your video was absolutely stunning! The location was breathtaking, and the visuals were captured beautifully. You did a fantastic job showcasing the area's beauty, and your attention to detail really brought it to life. Thank you for sharing such an amazing experience! Thank you so much Anvesh anna❤
@Venky6436 ай бұрын
This is really one of the best video, aa comedy , aa locations, aa spontaneity and alanti andhamaina ammai antha kalisi video value ni penchayi. Waiting for those four more videos ❤
@BOSS-hr8rx6 ай бұрын
Super anna vedeo chala bagundi God bless you
@penumalasuvartha57973 ай бұрын
Wonderful place
@mxda25356 ай бұрын
బ్యూటిఫుల్
@Pavan_7896 ай бұрын
Me asyamey mimalni munuduku teskeltundi.....Ma malni ananda parustundi......salute to ur Hardwork>>>>AnVeShU
@golivinith71306 ай бұрын
SUPPER ANNA MEERU Wow superb location anna... Iam very happy anna.... ఇంత మంచి వీడియోస్ చూపిస్తునందుకు Thank you so much anna
@saradhipadamati5 ай бұрын
Ice land video's super anna tq anna ma kalatho chusinatu undhi ice landu
@rk_30736 ай бұрын
Video matram అరుపులు ఎక్కించింది Broh "What a locations ❤"
@ramanjifun6 ай бұрын
Anna video ki no words excellent anthe
@Kalyankohli6 ай бұрын
❤What a beautiful video anna😊love u from Srikakulam...❤❤❤