అద్భుతమైన విశ్లేషణ... మెగాస్టార్ మాకు స్ఫూర్తి... అన్నయ్య చాలా గ్రేట్... ఎవరెస్ట్ శిఖర0... 🙏🙏🙏
@jallaramalakshmilucky898 Жыл бұрын
Ok à
@TruthisBitter-cb1vd3 ай бұрын
కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో... ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤
@siddarthmarri5872 жыл бұрын
Chiru sir golden character…. Inspiring personality for many generations 🙏🏼🙏🏼
@lankakrishna85362 жыл бұрын
అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు అందుకే ప్రతి ఒక్కరికి ఆయన inspiration
@patalavenkatarao58192 жыл бұрын
Jai Chiranjeeva 🙏
@klnswamyklnswamy37842 жыл бұрын
Great megastar chiru
@baburoyal65192 жыл бұрын
That's megastar chiranjeevi Annaiah jai ho megastar ⭐⭐💐💐🌹🌹🙏🙏⭐⭐
@kottepakasrinivas54462 жыл бұрын
Well said Sir Megastar is always great
@ముచ్చటగా3విషయాలు2 жыл бұрын
He told the exact point. With Chiranjeevi's talent, hard work, and cast helped him to grow
@mohanmohan87322 жыл бұрын
Great man Chiranjeevi గారు జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏
@s.v.kkishore38182 жыл бұрын
కుల కుటుంబాల ఆదిపత్యం ... నిజాలు ... విళ్ళ ని తట్టుకొని చిరు పైకి వచ్చారంటే .. గ్రేట్🙏🏻
@kirankatta88112 жыл бұрын
Anduke vadi family members tho mega Kota ni katti vere kaapu heroes ni raakunda chesadu nijamaga great
@gorlevijayasri88502 жыл бұрын
Yes... కులాధిక్య....ఇండస్ట్రీలో...
@gorlevijayasri88502 жыл бұрын
@@kirankatta8811 ఎప్పుడూ చిరు అలా ఆలోచించలేదు. .కాబట్టే....నీలాంటి కుల గజ్జి చేత చప్పట్లు కొట్టించగలడు
@premkumart7589 Жыл бұрын
@@kirankatta8811 kula hajji fellow farting here.
@TruthisBitter-cb1vd3 ай бұрын
కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో... ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤
@Rock-ed5eb2 жыл бұрын
Jai MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥
@k.veeracharikammari.veerac29792 жыл бұрын
Jai.chiranjeevi
@Kprasadsingerkadiam2 жыл бұрын
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చిరంజీవి గారు.
@sudheer22 жыл бұрын
Chethakanodu ani anochu
@Kprasadsingerkadiam2 жыл бұрын
@@sudheer2 choice is your's 🙂
@morthakannababu60262 жыл бұрын
Lvu megastar 🌟 annayya
@venkey.varikuppala441682 жыл бұрын
The great mega star chiru
@murthysantosh69732 жыл бұрын
Megastar great
@budithisamuil56302 жыл бұрын
The is great man megastar
@sanubaig2 жыл бұрын
chiranjeevi garu is unique , can't compare with anyone . just one and only chiru forever mega star .
@Scof09022 жыл бұрын
అది ఆయన సంస్కారం , గొప్ప మానవత వాది.
@bonalasatish33932 жыл бұрын
The great mega star ayyadu 👍👍👍👍👍👍👌👌👌👌👌👌🤙🤙🤙🤙🤙
@srinivasadwarakaprasadyarl852 жыл бұрын
Superb Acting Professional: Incredible restored the place next to NTR, ANR charishma in Tollywood to Hollywood great Personality megastar Chiranjeevi : Super Dancer
@srilatha30222 жыл бұрын
నీతి నిజాయితీ గల మనిషి మెగాస్టార్... కల్మషం లేని మనిషి మెగాస్టార్ 👌❤🌹.. ఓకే కులం కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉండేది.. కాపు వర్గం అంటే అప్పుడు ఇప్పుడూ కూడా వదిగి ఉండేవారు... మంచితనం మే వదిగి ఉండేదానికి moive వాళ్లే కాదు noramal common pepole ఎన్ని మాట్లాడినా కూడా మంచితనం తే ఉండరుగా.. అదే చేతకాని తనం గా అనుకొంటారు.... ఎందరికో aomunt కోట్లు help చేస్తున్నారు గా మెగాఫ్యామిలీ మంచి వాళ్ళు... మెగాస్టార్ and మెగాఫ్యామిలీ. Great...
@koravivenkateshkvenkatesh71662 жыл бұрын
That's mega 🦁
@vsnraosaanam54512 жыл бұрын
Most disciplined person in the present Industry is CHIRU only.
@bharadwajk81222 жыл бұрын
we also heard that Megastar was humiliated by heroine madhavi during his early movies. But see how he has managed his behavior, which is very balanced and decent. That's why he is mega ⭐.
@KNarasimhaSwamy Жыл бұрын
Padmini has become a very good anchor.
@chiranjeevichiranjeevi1392 жыл бұрын
That is megastar
@nikhilraj64372 жыл бұрын
JAI CHIRANGEEVA ❣️❣️❣️❣️❣️
@chandrakanithi79972 жыл бұрын
Kranthi Kumar Sir is the only person identified and given hero chance to Chiranjeevi. Kranthi Kumar given life to so many directors(Rajmouli, V.V.Vinayak etc. ) and heros (Chirenjeevi, Murali Mohan etc.).
@ActorDD2 жыл бұрын
మీ మామ్మ parri
@jagannadhveluvarti2 жыл бұрын
BUT 100% ATTITUDE PERSON
@sreenivasmurthy21312 жыл бұрын
Anchor madam ni marala youtube lo chudatam chala santhosham undi. TV9 & ABN lo mee anchoring bagundi
@think65042 жыл бұрын
సామాజిక వర్గం అని తీసుకొని వచ్చేది ఈ జనాలే. అది పోతే దేశం బాగుపడుతుంది , అన్ని బాగుంటాయి .
@mohankrishna42942 жыл бұрын
జనాలు కాదు ముందు ఈ పిచ్చ, పచ్చ,bulugu మీడియాలు..వాటివల్ల తలకి ఎక్కిచ్చుకునే జనలది..ప్రతి హీరో కి అన్ని కులా ల అభిమానులు వుంటారు పల్లెటూరు వెళ్ళండి తెలుస్తుంది
@chinna07322 жыл бұрын
Jai megastar no 1 40years
@sriramprasad9827 Жыл бұрын
Very nice analysis
@Srikanth79-s6p2 жыл бұрын
Anduke mega ⭐ ayyadu 🙏🙏🙏 love you 💝 annaya
@nageswaraop59962 жыл бұрын
Super sir...thanq
@s.v.kkishore38185 ай бұрын
కమ్మని మీడియా సినిమా ఇండస్ట్రీ జర్నలిజం తట్టుకొని ఒక సాధారణ మనిషి నీకు పాదాభివందనం కష్టజీవి ఈ చిరంజీవి అందరకీ ఆదర్శజీవి❤
@jesjaswanth32312 жыл бұрын
Jai chiranjeeva
@venkatsrikanth66132 жыл бұрын
Ma lanti vallu industry lo unnaru antey only mega star🙏🏼
@Raghuramknappi2 жыл бұрын
Sir u have depth knowledge and you speak only the fact sir I really appreciate this quality of yours Madam I just can't stop praising your cool anchoring and your beautiful looks madam I am becoming your Fan it seems 🙏
@gchennak2 жыл бұрын
Well said, your analysis is obsolete correct
@ameshladdika88052 жыл бұрын
Chiru 👌👌👌👌👌
@sknooru51402 жыл бұрын
Mega star is a ggod heart person
@kagithasattish46702 жыл бұрын
Jai megastar
@krkvibes2 жыл бұрын
Abba.. Baalkrishna matter ni chupinchi mari explain cheyadam chala baga chepparu.. Idi matram correct
@georgereddy77372 жыл бұрын
Nice looking anchor
@narendrareddy32472 жыл бұрын
Hot anchor
@galivenganna37542 жыл бұрын
Straight ga chepparu
@chiranjivibotla51862 жыл бұрын
Only megha star
@janimiyasyed45562 жыл бұрын
అందుకే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు ! మెగా అనే పదానికి 100% అర్హులు !
@englishfortelugupeoples2 жыл бұрын
He is a true MEGA 🌟 AP can never go forward with this much strong casteist mindsets . God bless AP 🤷♂
@karthekch92 жыл бұрын
yes
@rajeshchowdary0072 жыл бұрын
Nammesava.. ilanti so called fake story writers. Evidence adugu chooopicha ledu.. rajanala .. Kantha rao.. s v Ranga rao.. krishnam raju .. all r not kamma but they r successful hero’s
@LikeMinds2 жыл бұрын
@@rajeshchowdary007 Kamma kula pramukudayina NTR ni AP dhaivam gaa ruddindi Kamma patrikalu.....alage Directors, Producers, most of the Heroes belong to Kamma caste..only after Chiru entered the industry, the Game has changed....Most Reddy's backed Chiru, as Chiru is the only option who can dance, fight without dupes who's also the most Humbled actor.
@vijaykumarkumar64942 жыл бұрын
@@rajeshchowdary007 vachva
@rajeshchowdary0072 жыл бұрын
@@ramdundi804 arhatha kasta padithy vasthadi.. bewarse ga free food ki alavaatu padina neee lanti lazy bones blame game thappa yemi raaaadu ra somari pothu
@karthekch92 жыл бұрын
10000% true
@srinivassirigiri83802 жыл бұрын
Maa election lo godavalu chesindhi Manchu family sir..
@sri141ind2 жыл бұрын
Tha is megastar
@chinna07322 жыл бұрын
Chiranjeevi sir good person
@MrBalaiah1432 жыл бұрын
Chiru is always great
@gkkraja2 жыл бұрын
🙏🙏🙏for ur information
@bhaskarmacha43412 жыл бұрын
Jai RC🔥 chiranjeva🔥🔥🔥🔥
@gurunathsirivelu36092 жыл бұрын
Mega star Oka diamond
@madhubollimuntha30352 жыл бұрын
You are Great journalist sir
@guranasrinivasarao68722 жыл бұрын
Anchor madam is very Beautiful...look like Aiswarya Roy...
@mrao43642 жыл бұрын
Dear chiranjeevi 🙏
@ssahethyainfra53012 жыл бұрын
Yes
@sheakmunnasaheb12422 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@sivajid30922 жыл бұрын
Well analyzing
@gopikanakadandi27002 жыл бұрын
Bharadwaja garu,please give interview about heroine Radha garu.
@subbaraop81522 жыл бұрын
Chiru ❤️🧡💛
@pittuvaraprasad92372 жыл бұрын
The great chiramjeevi.💐💐💐💐👌😢
@medarametlapraveen2 жыл бұрын
మంచి మనసున్న వాడు మా మెగా స్టార్..అందుకే రాజకీయాల్లో ఇమడ లేకపోయాడు
@turkasreenu52212 жыл бұрын
Jai.maa.god.mega.star
@vaibavchhinu73712 жыл бұрын
Anchor 😘😘
@venujella99832 жыл бұрын
Good analysis
@bharathideviav19082 жыл бұрын
Crowd puller wow.
@narenkrish14582 жыл бұрын
గురువు కు అణుకువగా ఉండడం వాల్ల చిరు మెగా స్టార్
@katrajumummidi41342 жыл бұрын
Kamma vallu yekkada unna kamma vallaki thappa yevariki support cheyyarau.
@ramkay38052 жыл бұрын
Chiru 152 movies vunte 90 movies kammavare. Ekkuva hits ichina directors kammavare. Tholi avakasam kranthi Kumar ivvakapothe chiru ekkadundevadu. Punadi raalu director ade caste Mari. Teliyakunda evaro Edo chepthe alochinchakunda tempt avvakudadu. First lo varusags avakasalu ichindi kammavare
@rajk93292 жыл бұрын
@katraju Mummidi, K. Raghavendra Rao, Aswanidutt, K. Devi Vara Prasad, lanti varu support chesindi Chiranjeevi ne. Ramcharan ki Magadheera, RRR laanti major Inustry hits ichindi Kammolle, Koratala Siva, Boayapati lanti raaboye movies kuda kamma vallave. nee kallemaina dobbaya raa. Papam Kammollu valla vyaparalu, valla panulu thappa ikokati pattadu. neelanti luchala valle ee kampu antaa.
@madhusudhanreddy84442 жыл бұрын
కరెక్ట్
@kondalaraobellana77552 жыл бұрын
What is about Udayakiran?
@harshithakalidhindi18282 жыл бұрын
@@ramkay3805 chiru talent ki caste feelings kuda Adu raledu
@vasudev47062 жыл бұрын
small info: Chiranjeevi garini pyki thechindi Kapu (Dasari) varu kadu, Kamma (Raghavendra Rao & Reddy (Kodandarami Reddy) varu, thank you
@tejagavidi28302 жыл бұрын
Anchor Lips Bale unnay... 💕
@srivatsad.n25012 жыл бұрын
inspirational journey
@ashokkkavuri2 жыл бұрын
Inndlo barichidhi emundhi .kothalo wllinapudhu evidikina kastalu tappavu Pavan ki political enterr ki pratyadhula Sri reddy tho politics nadiparu.daniki Balakrishina personal issue ki link entee .kulani intloki lagi matladatham Parma durmagaram sir.chiran jici tho movies thesindhi ekkuva kamma producers kadha sir
@stprakashc2 жыл бұрын
పిల్ల పిచ్చుక యాంకర్@ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్ద వారి గురించి మాట్లాడేటప్పుడు గౌరవం ఇవ్వడం నేర్చుకో....చిరంజీవి కాదు....చిరంజీవి గారు
@rameshdasari7479 Жыл бұрын
చిరంజీవి గారు
@lakshminag.naraharisetty2 жыл бұрын
Chiranjeevi garu is a great man
@knr2252 жыл бұрын
Legend s NTR ,YSR and chirangeevi
@mohankrishna42942 жыл бұрын
మొన్నటి కి మొన్న తమ్మారెడ్డి భరద్వాజ సినిమా టికెట్స్ ఇష్యూ నడుస్తున్నప్పుడు కూడా chiranjeevi సీఎం నీ కలవడానికి వెళ్ళినప్పుడు కూడా. ఆయన కేం సంబందం లేదని,. హీరో లకేం పని...,valla personal విషయాల మీద వెళ్ళారు..అని.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు వేరు అన్నటు మాట్లాడారు...even పచ్చ మీడియా కూడా అడ్డ దిడ్డ oగా మాట్లాడింది.M.P సీటు కోసం అని...వేరే caste వాళ్ళు,, సినిమా ఇండస్ట్రీ లో వుండకూడదు....ఇక ఇప్పుడు రాజకీయాల్లో కి రాకూడదు...కమ్మ వాళ్ళు మాత్రమే అన్నీ.. మిగతావాళ్ళు ఎందుకు పనికిరారు...అబ్బా ento వీళ్ళు.sr..NTR కూడా చిరు లాగే సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టీ అంచలంచెలుగా ఎదిగి ఒదిగిన మహానటుడు...వెళ్లిపోయాడు ఎం వేరే caste anta మాత్రాన చిరు కి లేదా అర్హత...
కేవలం ఒక సామాజిక వర్గపు గుత్తాధిపత్యం, ఒకే కులం హవా చెలాయిస్తూ ఉన్న రోజుల్లో వాళ్ళ పెత్తనానికి గండి కొట్టి నలభై ఏళ్ల నంబర్ వన్ గా నిలవడం ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యం అయింది.. దాని వెనుక చిరంజీవి కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ఓర్చుకున్న బాధలు, దిగ మింగిన కోపాలు ఎన్నెన్నో... ఒకప్పుడు రెడ్డి కులం వాళ్ళు సినిమాలు తీసే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదాహరణ కి నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు నిర్మాత గా ఉంటే ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ , శోభన్ బాబు లాంటి వాళ్ళ తో జీతానికి భోజనానికీ సినిమాలు చేశారు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు టాలెంట్ కాపు లతో సినిమాలు తీసి కోట్లు గడించారు.. ఉదాహరణ కి విజయ బాపినీడు , క్రాంతి కుమార్,తమ్మారెడ్డి భరద్వాజ ,అశ్వినిదత్, రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు చిరంజీవి స్టామినా , మార్కెట్ తెలుసుకొని సూపర్ హిట్స్ తీసి వసూళ్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించారు.. ఆ తర్వాత కాలంలో కాపులు మెల్లగా ప్రవేశించి వాళ్ళు సినిమాలో నటన, నిర్మాణాలు చేస్తే కమ్మ వాళ్ళు నటించారు.. ఉదా : దాసరి నారాయణరావు.. ఆ తర్వాత కమ్మ వాళ్ళు వ్యాపారాల లో, రెడ్లు రాజకీయాల లో ఎదిగారు.. ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకి వస్తె కమ్మ వాళ్ళు అందరూ ప్రోత్సహించి నడిపారు.. కాపులు మాత్రం ఈ విషయంలో వెనుక పడ్డారు.. చిరంజీవి రాజకీయంగా ముందుకి వస్తె ఇండస్ట్రీ లో కమ్మ వాళ్ళు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక పోగా కొందరు వెనక్కు లాగారు.. సొంత వాళ్ళే వెన్ను దన్నుగా నెలువలేని స్థితిలో చిరంజీవి తన ప్రయాణాన్ని కొనసాగించారు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరమైన కోటని కట్టుకున్నాడు.. ఒళ్ళు గుల్ల చేసుకొన్నాడు.. రాత్రి పగలు తిండి నిద్ర మాని సినిమాలు చేశాడు.. వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించి ముళ్ళ బాట లో నడిచాడు.. ఎక్కడా మచ్చ లేకుండా జాగ్రత తో, లౌక్యం తో , తెలివిగా ఆకాశం అంత ఎదిగిపోయాడు.. కానీ ఇప్పటికీ ఒడిగే ఉంటాడు.. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. తెలుగు నేల గర్వపడేలాగా జీవితంలో నెగ్గాడు.. ఎందరికో ఆదర్శం అయ్యాడు.. డాన్సు , ఫైట్స్ తో తెలుగు సినిమా గతిని మార్చి కొత్త ఒరవడి దిద్దాడు.. అప్పటి దాకా వేలు లక్షలు మాత్రమే చూసిన నిర్మాతలకి కోట్ల రూపాయల డబ్బు రుచి చూపించాడు.. తెలుగు సినిమా ను దేశ వ్యాప్తంగా చెప్పుకునే లాగా చేసాడు.. కష్టాన్నే నమ్మి జీవితంలో నిలిచి గెలిచిన శ్రమ జీవి మన మెగా స్టార్ చిరంజీవి ❤ తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి లాంటి impact create చేసే వాడు మళ్ళీ పుట్టాలి అంటే ఇంకో వంద యేళ్లు పడుతుంది.. తెలుగు గడ్డ మీద వినిపించే మాటల లో ఉండేది ఒకప్పుడు ఒక NTR, ఆ తర్వాత ఎవరు అంటే వినిపించే మాట MEGA STAR ✨ Long Live Macho Mighty Mega Star ⭐✨❤
@ramaraju34942 жыл бұрын
Chiranjeevi super great
@kidswatchonly26812 жыл бұрын
Kapulu e video chushi marali jai janasena
@lokysshs66212 жыл бұрын
Really great character
@prasads.v.r22192 жыл бұрын
సార్ ఈ ప్రెస్ మీట్ లో మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా మంచి విషయాలు ప్రజలకు తెలియజేసినందుకు మీకు అభినందనలు ఈ ఈ సినిమా పరిశ్రమలో కమ్మవారి ఆదిక్యతను కాపు కులస్తులైన మెగా కుటుంబం అధిగమించి సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబమే నెంబర్ వన్ కుటుంబము గా ఉన్నది అన్న ఈర్షతో కమ్మ సినిమా కుటుంబాలు చేసిన కుట్రలు
@RajKumar-ie7vf2 жыл бұрын
అతన్ని చూసి వాడు నేర్చుకోవాలి....
@iamsam44962 жыл бұрын
తుమ్మ నీడ కమ్మ నీడ ఒక్కటే తుమ్మ నీడ లో ఎ చెట్టు పెరగదు అలాగే కమ్మోలు వున్నకాడ ఎవరు ఎధగరు
@bhaskarbobba3432 жыл бұрын
Chiranjeevi ki Life Echindhi Kammas
@chaitanyapappu83382 жыл бұрын
🙏🙏🙏
@bavanarushi33042 жыл бұрын
Great magastar Ally's with magastar
@riteinfo24222 жыл бұрын
Important points at 08:52 !!
@daditya3652 жыл бұрын
That is chiru
@NarasimhaNallagondla Жыл бұрын
Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@jillepallisrinu61112 жыл бұрын
Megastar Chiru 💯👌
@sramesh19842 жыл бұрын
yes aa Samajaki vargam evarne ranevadu ....chala mandene adukunde ...vallu family vallu entha mande vachen ok But chiru family ne matram degrade chestaru ...Politics lo anduke sucess avaledu
@prbhakararaoneelam30002 жыл бұрын
యన్టిఆర్ గారు 🦁 యస్వీఆర్ గారు 🦁
@veeru97152 жыл бұрын
ఒదిగి ఉన్నారు కాబట్టే అంత ఎదిగారు
@rambabuvanjarapu49362 жыл бұрын
Balakrishna ramanayudu ante kulagajji sir
@subhasubha36572 жыл бұрын
Hey kulam coming public gone.jai kisan jai jawan jai hindh.