గద్దర్ అన్న మరణము తెలంగాణ ప్రజలకు , మొత్తము ప్రపంచము లో గల తెలుగు ప్రజలు చాల వారి భాధ పడుతున్నారు.నిజమే,గద్దర్ అన్న పాట కు మరణము లేదు.నీ ఆట కు మరణము లేదు.జోహార్ గద్దర్ అన్న
@addankisrinu8954 Жыл бұрын
🙏🙏
@k.harikrishnaharikrishna6265 Жыл бұрын
@@addankisrinu8954o😅 Ooooooooooo
@rakeshbhavani8024 Жыл бұрын
విమలక్క మీరు అసెంబ్లీ లో ఉండాలి ...
@venkateshwarlumadagoni8202 Жыл бұрын
ఏ తుపాకీ తూటాలకు ఎదురోడ్డి పోరాడినడో ఆ తుపాకుల మోత తో అధికార లాంచనలతో అంత్యక్రియలు జరిపించుకున్న మొనగాడు గద్దర్. గద్దర్ అమర్ హై
@krishnabhagavan7776 Жыл бұрын
👍🏻👍🏻👍🏻 ఏమి చెప్పినవు బ్రదర్
@SanthoshMeghavath Жыл бұрын
విమల అమ్మ నమస్తే మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు . . నా పేరు సంతోష్ రాథోడ్ from nizamabad గొల్లగుట్ట తండ
@srinuvasu588 Жыл бұрын
వెళ్ళిపోయావా గద్దరన్నా.. యుద్దనౌక కి సెలవు అన్నావా గద్దరన్నా.. పొడుస్తున్న పొద్దులోకి జరిగి పోయావా గద్దరన్నా.. తెలంగాణ తల్లి ముద్దుల బిడ్డ గద్దరన్నా .. తెలుగుతల్లి ఒడిలో నిద్దరోయవా గద్దరన్నా .. మళ్ళీ ఎప్పుడు వస్తావు గద్దరన్నా.. జోహార్ గద్దరన్న జోహార్
@psomasekhar8258 Жыл бұрын
ప్రజాకవి విప్లవ కారుడు గద్దర్ అన్న కు జోహార్లు 💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@GChandramohanreddy Жыл бұрын
Nee paataku ledu maranam excellent lyrics written by Amar hats off to you
@madhupeddireddy5490 Жыл бұрын
Joharu 🙏🙏🙏💐💐💐Gaddaranna💪💪💪
@ramakrishnegowdatr4888 Жыл бұрын
Padhabi vandhanamulu Sri thalligaru,🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@venkateshgoud5269 Жыл бұрын
పాటకు లేదు మరణం
@ramakrishnegowdatr4888 Жыл бұрын
MANY thanks gowdu Garu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@sriramularavi5610 Жыл бұрын
R tv news 👌🙏🙏🙏👍
@srikanthgone3679 Жыл бұрын
గద్దర్ శకం ముగిసింది, పీడితుల గొంతు మూగబోయింది, నీ మరణం అట్టడుగు వర్గాలకు శాపం, సామాజిక న్యాయం కోసం ఒక నగ్జలైటుగా, కవిగా, అంబేద్కర్ వాదిగా నీవు పడిన తపన మరువలేము - జోహార్ గద్దరన్న - జై భీమ్ 🙏🙏🙏
@vennamallanarender4411 Жыл бұрын
తెలంగాణ రాష్ట్ర మే ఒక పాటల పాలనగా ఎలాలి
@ashabishaik2849 Жыл бұрын
Amma neepatalu 25 years vintunnanu c m kavalamma telanganaku nyayamjarugutundi
@nalaraju832 Жыл бұрын
Vimalakka akka ku vandanalu
@Pedababu-r2m Жыл бұрын
Gaddranna memmalu chooda leka poyina Anna nenu chittoor ap anna
@venukatakam9652 Жыл бұрын
Johar gaddar anna
@ambaragondabapurao3959 Жыл бұрын
Mee chanal sound thakkuva vundhi
@udaybhaskar9292 Жыл бұрын
మాటలు రావటం లేదు
@venkateshgoud5269 Жыл бұрын
పాటకు లేదు మరణం
@ashabishaik2849 Жыл бұрын
Nadi Andhra mavimalamma Telangana c m kavali johargadder jaibheem
@telugumusic09 Жыл бұрын
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JilakaraparusharamuluJilakarap Жыл бұрын
జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న ❤
@pulugusrinuvasu8328 Жыл бұрын
జైభీమ్ జైబుద్ధ జై పూలే
@telugumusic09 Жыл бұрын
Manna makka miku lalsam 🙏🙏🙏🙏🙏🙏🙏✍️
@PRAVEEN.Gandham Жыл бұрын
అలుపెరుగని ప్రజాచైతన్య క్షేత్రంలో ఓ ప్రజా యుద్దనౌక (గద్దరన్నా ) ని గొంతుక ద్వారా ఎందర్నో చైతన్య వంతుల్ని చేసి కానరాని ప్రజాయుద్దనౌక గా అయ్యావా పొడుస్తున్న పొద్దును పొద్దు తిరుగుడు పువ్వు ముద్దాడినట్టు నీలాకాశంలోని చుక్కలను ముద్దాడి వేగు చుక్కగా అయ్యావా తుపాకీ గుండు ని గుండెలను ముద్దాడినట్టు తెలంగాణా మట్టిని ముద్దాడి మట్టిలో మాణిక్యం అయ్యావా మేఘాలు సంద్రాన్ని ముద్దాడినట్టు వాన సినుకును ముద్దాడి ఎర్ర సంద్రంగా అయ్యావా ఎర్ర జెండా నీలి జెండాను ముద్దాడినట్టు మట్టి మనుషుల కష్టాలను ముద్దాడి కన్నీటి దారావయ్యవా మా ప్రాణ వాయువై కనుమరిగై పోయావా ఈ సమాజంలోని అసమానతలను కడిగిపారేయా సప్త సముద్రాలు దాటి మల్లీ రా ఓ నౌక 🌹 అమర్ రహే గద్దర్ అన్న🌹
@joshikarra3933 Жыл бұрын
Good
@abdulbari1158 Жыл бұрын
Asalu deshabhaktulu antay manamu Mee jeevitanni dharabosina Mee patalato entertainment chaso vallu ekkuva aacharinchay vallu chalatakku ,jeevitanni ardham chesukoni batakali,you are greate akka and very sad to say gaddar Anna very greate ,actually is gaddar Anna is greate
@shivaprasadtirumalashetty6060 Жыл бұрын
Johar Gaddar Anna 🙏🙏🙏🙏🙏
@psomasekhar8258 Жыл бұрын
విమలక్క మరియు అక్కడ వున్న కళా బ్రు౦ద౦కు నా యెక్క వందనములు 💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@ashirwadch4774 Жыл бұрын
Location
@jallisrinivas7067 Жыл бұрын
Akka meku dhandam Akka meru political ku ravali akka
@ashabishaik2849 Жыл бұрын
Vimalakka somanna Kalavali c m kavali
@karthikreddy9060 Жыл бұрын
Suppar danyavadhalu
@kumarJakkula-lk4oe Жыл бұрын
Pata vunnatha kalam gaddar brathike vuntadu anna
@mangaiahregalla1465 Жыл бұрын
Red selute comred gaddaranna....
@veerun7413 Жыл бұрын
Viplavabhi abhinandhanalu gaddar anna lal salam 😭😭
@fatimakhan7082 Жыл бұрын
V.good.Paatalone kaadu gadhar yokka Asayam tirchataniki kooda mirandharu kooda e aikamatyamtho Telangana ala cheyyagalalu ani na abiprayam.Gaddar badha padinatlu Inka yevvaru badhapadakunta badugu,balaheena prejalu Manchiga oondaly
@HarshithaUdutha Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న
@Narasimhavlogs737 Жыл бұрын
JOHAR GADDAR ANNA
@sundarraoyandapalli8403 Жыл бұрын
jsts of vimalamma my daughter
@manoharnaidu3075 Жыл бұрын
Rest in the peace 🙏🙏🙏🙏
@mrustishivanarayana8258 Жыл бұрын
Akka-lalsalam- read selut... Joharlu gaddanna all udyama samajani ki fra m siva narayana wnp distict,,..
@telugumusic09 Жыл бұрын
Akka miru Matalivi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏?
@msanjeevaiah2913 Жыл бұрын
నేను అంత్యక్రియలలో పాల్గొని నా అభిమానం ను చాటుకున్న..
@pamutulasirana27246 ай бұрын
జై గద్దర్
@JilakaraparusharamuluJilakarap Жыл бұрын
జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న ❤😮😅
@shivakumarkuncham9061 Жыл бұрын
👍👌💪👏🙏🤝👍🌹❤️
@kiranmedishettitalks594 Жыл бұрын
RIP Gaddaranna
@kambalapallyyesjaibheemsha8619 Жыл бұрын
Jai bheem akka
@sujathammachevuru3811 Жыл бұрын
Lal salam Gaddaranna
@srigarconstructions5106 Жыл бұрын
గడ్డరన్నాను, షుగర్ డైరెక్టుగా చంపేసింది. అలాంటి రోగానికి మందులేదు కనుక జాగ్రత్తగా ఉంటూ, షుగరకు మందు కనుగొలని పోరాడండి, ఇలాంటివాళ్ళను ఇంకొన్నిరోజులు కాపాడుకోవాలి., షుగర్ మీద పోరాడే రోజులవాస్తాయి మందులకొరకు.