ఇదే చివరి వీడియో అనుకుంట.! పాపం అంజలి చాలా బాధపడుతుంది కొంత మంది మాటలకు

  Рет қаралды 41,775

Village Raja Vlogs

Village Raja Vlogs

Күн бұрын

Пікірлер: 96
@pinky3163
@pinky3163 2 ай бұрын
రాజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది గుడ్ చాలా నిదానం ఓపికగా మాట్లాడుతున్నావు అంతకన్నా బాగా అంజలిని చూసుకుంటున్నావు నీ ఇల్లు ఫ్రీ గా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నకు ఇచ్చినప్పుడే నీ మనసు ఏందో అందరి కర్థం అయింది ఓకేనా
@k.anuradha2305
@k.anuradha2305 2 ай бұрын
హాయ్ రాజు గారు మీరు నిన్న వీడియో పెట్టకపోయేసరికి Bangalore వెళ్ళి ఉంటారని అనుకున్నా .అంజలి మాటలు నాకు చాలా ఇష్టం .వాయిస్ బాగుంటుంది . నేను మీ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను.
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 ай бұрын
Feel అవ్వద్దు అంజిలి మేము ని గురించి అలా ఎం అనుకోవడం లెదు.. నువ్వు ఎలా ఉన్నావొ అలాగే ఉండు Happy ఉండు..
@Bhavani-km2eb
@Bhavani-km2eb 2 ай бұрын
ఒకళ్ళ మాటలు పట్టించుకోవద్దు మీరిద్దరూ మంచిగా హ్యాపీగా ఉండండి కల్మషం లేని మనసు అంజలి నీది
@sanniboyina_hemalatha
@sanniboyina_hemalatha 2 ай бұрын
అంజలి వాయిస్ చాలా బాగుంది అంజలి మాట్లాడుతుంటే ముద్దుగా అనిపిస్తుంది ఎవరో ఒకరు ఏదో అన్నారని నువ్వు వీడియోలు ఆపొద్దు
@DHANAOrchu
@DHANAOrchu 2 ай бұрын
అనేవాళ్ళు మనం ఎలా ఉన్నా అంటూనే ఉంటారు నువ్వు నీకు నచ్చినట్టు ఉండు అంజలి
@Swarparani
@Swarparani 2 ай бұрын
Made for each other Anjali and raju church Sunday pray er ku attend avandhi may God bless you 🙏♥️
@saradasripathi3939
@saradasripathi3939 2 ай бұрын
Anjali yevari maatalu pattinchukovadhu nuvvu neelane undu memu chala enjoy chestunnamu Anjali genuine ga undhi negative comments pettakandi chala manchi ammai
@Sureshsuresh-vw9qw
@Sureshsuresh-vw9qw 2 ай бұрын
దయచేసి మీరిద్దరూ చర్చి కి వెళ్ళండి
@KavithaR-m7j
@KavithaR-m7j 2 ай бұрын
Raju brother manchivadu Devudu itchina gift Anjali papa🥰🥰 god bless you sister
@rst8907
@rst8907 Ай бұрын
Daddy daddy yesu daddy 😂😅
@JeswanthPandu
@JeswanthPandu 2 ай бұрын
Anjali. Nivu. Nilane. Undu. Feel. Avvaku. happy ga. Undu
@NeelaveniRayavarapu-jb3ms
@NeelaveniRayavarapu-jb3ms 2 ай бұрын
Evaru kosam nuvu alochinchadhu anjili nuvu ni lage vundu evarukosam nuvu maradhu ❤happy ga vundu ❤
@jaiswasalo7560
@jaiswasalo7560 2 ай бұрын
Antha manche jarugithundhi Happy ga untaru eddaru 😊
@shirishapuppala6812
@shirishapuppala6812 2 ай бұрын
Nee puttumaccha super...nv super ra ...tastlenollu vadileyra...ninnu evaryna ishtaadalsinde ante😊nakyte Baga nacchavra anjali😊🥰
@bhavanivadlamudi5677
@bhavanivadlamudi5677 2 ай бұрын
Anjali matalu kosam vidiyo chustanu
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
4:35 🤣🤣dady dady yesh daddy
@ranganannapaneni
@ranganannapaneni 2 ай бұрын
ఎందుకు అందరూ అలా అనేది అనకండి అంజలి చాలా మంచిది మనసు చాలా మంచిది అంజలి మన ఇష్టమ్ మన ఇష్టమ్ వచ్చినట్టు పిలుస్తాము వాళ్ళకి ఎందుకు ఎవరి మొగుడ్డ్ని వాళ్ళ ఇష్టమ్ వచ్చినట్టు పిలుస్తారు మీకు ఎందుకు చెప్పండి
@hemacooks443
@hemacooks443 2 ай бұрын
Hi Anjali lam from BANGALORE
@sonyvishlavath7376
@sonyvishlavath7376 2 ай бұрын
Daddy Daddy song😂😂😂
@LSandhya
@LSandhya 2 ай бұрын
నేను మీకు ఎప్పుడు కామెంట్ పెట్టలేదు కానీ ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే అంజలి గారిని చర్చి కి పంపించండి ప్లీజ్ అండి ప్లీజ్ రాజుగారు
@rajithasai7604
@rajithasai7604 2 ай бұрын
Nice couple ❤❤
@merrykare6463
@merrykare6463 2 ай бұрын
Anna new subscriber Naku Anjali akka ata naku chall istmu tanu matallu bagauatye
@pinky3163
@pinky3163 2 ай бұрын
నిజం చెప్పాలా రాజు ఆ పిల్ల మనసు మంచిదే చూడ్డానికి బాగుంటది అందరికీ కుళ్ళు తీసుకెళ్ళు బయటికి అమ్మాయి మనస్తత్వము నీ కూతురు మనసుతో ఒకటి ఓకేనా. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అమ్మాయిని ఇబ్బంది పెట్టే మాటలు అస్సలు అనొద్దు రాజు ఓకేనా
@gnaneshreddyvepanjeeri
@gnaneshreddyvepanjeeri Ай бұрын
Jai Sri Ram ♈♈♈
@NagamaniMuktha
@NagamaniMuktha 2 ай бұрын
Anjali nuvvu ne laane undu,feel avvaku
@mr.chandu5954
@mr.chandu5954 2 ай бұрын
Stock market videos petandi
@umamanasa6000
@umamanasa6000 2 ай бұрын
Hi Anna
@jyothsnakatta5030
@jyothsnakatta5030 2 ай бұрын
Anjali nuv chaala cutega untav. Ni cuteness kosame chustha nenu mi vlogs. Nuv pure hearted ammayive. Nuv nilane undu. Ledante nuv natisthu bratakali andari kosam. Ni kosam matrame chustha mi vlogs
@mennenineelima7411
@mennenineelima7411 Ай бұрын
Anjali ఇలాగే ఉండు బాగుంది. ఎవరి కోసమో నటించకు రా
@basrebharathi2835
@basrebharathi2835 2 ай бұрын
Hi annya Anjali
@surekhareddy3101
@surekhareddy3101 2 ай бұрын
Swathi me villageku permanent ga vastundi anta jagratha godavalu rakunda chusuko Raju Anna Anjali gagratha
@krishnaveniyendapalli1964
@krishnaveniyendapalli1964 2 ай бұрын
బ్రదర్ అందరు మిమ్మల్ని చర్చి కి వెళ్ళండి అని గొర్రెలు conments చేస్తున్నారు .మీరు అంజలి నే మన హిందూ ధర్మం వైపు మార్చండి
@hemacooks443
@hemacooks443 2 ай бұрын
Anjali voice cute
@yojanayojana3212
@yojanayojana3212 2 ай бұрын
Wife ra anipilisthey thapuledu muduga pilusthundhi enduku bad coments
@venkateswarlurayala1837
@venkateswarlurayala1837 2 ай бұрын
అంజలి ముద్దుగా ముద్దుగా mataladuthunnavuthalli
@ItsIndraniNagendra
@ItsIndraniNagendra 2 ай бұрын
Good afternoon
@Venugopalareddy4646
@Venugopalareddy4646 2 ай бұрын
Hii madam nanu youtube videos ki thumbnail design chestanu meeku interest vunte message chyandi
@SmithaJaanu
@SmithaJaanu 2 ай бұрын
Fish curry video detailed ga chestha annaru kadha bro
@premadass4172
@premadass4172 2 ай бұрын
hi Raju anjeeli
@PeterJosephAnthony-zn6nk
@PeterJosephAnthony-zn6nk 2 ай бұрын
Raju meru Anjali tho kalisi prathi sunday church ki velochu ga.
@gajulageethanjali7923
@gajulageethanjali7923 2 ай бұрын
Okka sunday church ki vellaka pothea 3 nellala blessings kolpothamu adhi devudini nammu kunnavallu
@cheeryapplelifestyle345
@cheeryapplelifestyle345 2 ай бұрын
Don't feel vadina We ❤ you vadina
@shaikhussainalam4133
@shaikhussainalam4133 2 ай бұрын
First laik first comment heaaaaaa pin mai coment❤😊
@arunakumariarunakumari2048
@arunakumariarunakumari2048 2 ай бұрын
అంజలి భర్తని రా అనకు
@rajithasai7604
@rajithasai7604 2 ай бұрын
Raju Ani piluvaku vadina😂😂
@pinky3163
@pinky3163 2 ай бұрын
రాజు youtube లో అంజలి. మాట్లాడే ప్రతి మాట నాచురల్ ఏ, నీది కూడా కామెంట్స్ కు మీరు ఏమి ఫీల్ అవ్వకండి నాలుగు సంవత్సరాల కిందట స్వాతి వీడియోలో ఆమె లాంగ్వేజ్ ఎట్లుందో చూసినాము ఇప్పుడు ఎట్లా ఉందో చూస్తున్నాం అట్లా నటించడం అవసరం లేదు ఓకేనా మీరు చేసేదే కరెక్ట్ ఎవరి కామెంట్స్ కి వర్రీ అవ్వకండి
@shaikalthaf5127
@shaikalthaf5127 2 ай бұрын
😢 star Papa Ki Honey pettandi matal Bagavathi
@rajithasai7604
@rajithasai7604 2 ай бұрын
Hi vadinamma
@merrykare6463
@merrykare6463 2 ай бұрын
Oka sare hai chapu akka
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
9:31 కరెక్ట్ అందరూ ఇలాగే ఉండాలి వీడియో చూసేది లక్షల్లో cmnt పెట్టేది ఓ వంద మంది వాళ్ళను పట్టించు కోవాల్సిన అవసరం లేదు అవి నెగెటివ్ కామెంట్స్ అయితె
@afrinpathan987
@afrinpathan987 2 ай бұрын
Hi Raju
@vijayalakshmikarnati5800
@vijayalakshmikarnati5800 2 ай бұрын
Rajuni guda church ki tikallu
@sankeerthanasankeerthana76
@sankeerthanasankeerthana76 2 ай бұрын
Baptism theeskunnaka Sunday Sunday balla theeskovali Raju.so Anjali ni church ki pampu . veelaite nuv kuudaa vellu.
@chaitusweety8716
@chaitusweety8716 2 ай бұрын
Parledhu lendi miku nachinattu miru undadni am kaadu okarikosam mana behaviour change cheskovalsina pani ledhu miku nachinattu miru undadndi appudey cute untadhi chuseki😂😂😂
@pinky3163
@pinky3163 2 ай бұрын
ఆ మచ్చ అనేది చాలా అదృష్టం తెలుసా ఎవరో పనికిమాలిన వాళ్ళు కామెంట్ పెట్టి ఉంటారు మీరు ఏం వరి కాకండి.
@psumathi5986
@psumathi5986 Ай бұрын
Anjalini church ki Vella vaddu Ani cheppandi Cristian Mafia Maya lo padavaddu Hindu marriage chesukondi Jai Shree Ram 🙏🕉️🚩🚩🚩
@premadass4172
@premadass4172 2 ай бұрын
Anjali rajunu church theesukelu edharu velandi
@srilakshmivalluru5725
@srilakshmivalluru5725 2 ай бұрын
Medalo emaina yesuko sis chinna chain anna bosi ga undhi
@basrebharathi2835
@basrebharathi2835 2 ай бұрын
😅😊
@Venugopalareddy4646
@Venugopalareddy4646 2 ай бұрын
హాయ్ సార్ నేను యూట్యూబ్ వీడియోస్ కి థంబ్‌నెయిల్ డిజైన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి సార్
@vijayakumari4600
@vijayakumari4600 2 ай бұрын
Church ki veyllu amma god leynidey yemi leydu
@BujjiBujji-xf1rp
@BujjiBujji-xf1rp 2 ай бұрын
Hii
@laxmi-sf2ql
@laxmi-sf2ql 2 ай бұрын
Anjali nv church ki vellu manaku
@srilakshmivalluru5725
@srilakshmivalluru5725 2 ай бұрын
Nene anjali ra anavaddhu anindhi but negative ga kaadhu positive ga ney happy ga name tho piluvu ra
@Beautypravallika
@Beautypravallika 2 ай бұрын
రిప్లై ఇవ్వు అన్న అన్న ఫస్ట్ లైక్ నాదే ❤️❤️❤️
@Villagerajavlogs
@Villagerajavlogs 2 ай бұрын
Thank you
@sheikhhussain7786
@sheikhhussain7786 2 ай бұрын
Hello Anna bagunnara
@Kayaguraneesukura
@Kayaguraneesukura 2 ай бұрын
e bavo mayyo anocchuga mogunni
@shirishapuppala6812
@shirishapuppala6812 2 ай бұрын
😂😂😂comedytho champestav bro..over em cheyatle chala intrestga anpistundi nakyte...😊evari matalu pattinchukokandi.meru melane undandi..
@KeerthiReddy-k9k
@KeerthiReddy-k9k 2 ай бұрын
Charch ki vellodhu, jai sree ram
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
పరమ గీతం చదివించండి అన్నా song of Solomon యేసుకునేది ఉంటది ఆ కథల బుక్కులో
@pavithranaresh4776
@pavithranaresh4776 Ай бұрын
❤❤❤❤
@DIVYAGOGULA-ks3uw
@DIVYAGOGULA-ks3uw 2 ай бұрын
Anjali nu chala bagunau
@pinky3163
@pinky3163 2 ай бұрын
స్వాతి ఆళ్లగడ్డ కాదు ఒకప్పుడు ఇప్పుడు అంజలి రాజు ఆళ్లగడ్డ❤ అంజలి ఆళ్లగడ్డ టైటిల్ మార్చుకో youtube లో ఇది పెట్టు
@BujjiBujji-xf1rp
@BujjiBujji-xf1rp 2 ай бұрын
Anju
@NeelaveniRayavarapu-jb3ms
@NeelaveniRayavarapu-jb3ms 2 ай бұрын
Hai anjali ❤
@vijayalakshmikarnati5800
@vijayalakshmikarnati5800 2 ай бұрын
Church ki vallu sanday mis kavaddu
@bushraahmed8941
@bushraahmed8941 2 ай бұрын
❤❤
@ushamuthana-uw7wn
@ushamuthana-uw7wn 2 ай бұрын
Meeru overaction am ladu andi meeru normal gaatladtharu
@mnraom7950
@mnraom7950 2 ай бұрын
ఒక్కక్కరికి హావ భావాలు ఒక్కోరకంగాఉంటాయి. అంజలి హవభావాలు అమె నిజస్వభావము .అవి ఓవరాక్షన్‌ కాదు. నొప్పించే మెసేజలుపెట్టకండి. ఆదివారము చేసే ఆరాధనే ముఖ్యమైనది.
@swapnamahee
@swapnamahee 2 ай бұрын
Anna niku Anjali set ahiendhi
@jyothiraj505
@jyothiraj505 2 ай бұрын
అంజలి చాలా మంచి పిల్ల రాజు కి తగిన భార్య ❤️
@P.swarnavlogs880
@P.swarnavlogs880 2 ай бұрын
రాలేదా మీరు బెంగుళూరుకుఅన్న
@premadass4172
@premadass4172 2 ай бұрын
Hi raju Anjali ni church ku esukelu
@LakshmiSravani-n1c
@LakshmiSravani-n1c 2 ай бұрын
Ane Vallu enni ayna antaru Anjali nuvu ni Lage undu pure heart Ga badha padaku niku Raju bro ki ebbandi lenapudu evaru em anukuna meru patinchukovalsina avasaram ledu Kada anjali
@prabha4599
@prabha4599 2 ай бұрын
abba Anjali entha charming ga unnavo muddu muddu ga bangaru thalli over action kadu nidi over cuteness anthe nu
@Villagerajavlogs
@Villagerajavlogs 2 ай бұрын
Instagram lo message cheyandi okasari matladali metho meku unna konni doubts clarity chestanu stock market gurinchi
@bhagyabhagya4316
@bhagyabhagya4316 2 ай бұрын
Hi anna
@KuMa-oh5jz
@KuMa-oh5jz 2 ай бұрын
❤️
@RatnaKumari-x9v
@RatnaKumari-x9v 2 ай бұрын
Hi Anna
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,2 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Mexico 🇲🇽 Village Traditional Cooking Delicious Food | Uma Telugu Traveller
29:49
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,2 МЛН