కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు ఎప్పటికీ గొప్పవి.... ఎదుటి వారిలో మంచిని మెచ్చుకోవడం, నిజాల్ని నిర్మొహమాటంగా చెప్పడంలో మీకు మీరే సాటి.... మీ గురించి అందరికీ తెలుసు గురువుగారు, మీ మనసు బంగారం.... గురువుగారికి జయం 💐🎉💐🎉
@veeralakshmi172 ай бұрын
మీరు ధర్మం వైపు నిలబడండి మీ వైపు మేమంతా ఉంటాం ధన్యవాదాలు గురువుగారు
@vallalaanuradha73192 ай бұрын
no అది వేరే వాళ్ల గురించి చెప్పడం కాదండి తప్పులు సరి చేయడం అది ఫాలో అయితే మనకి ఇబ్బంది అని చెప్తున్నారు అంతే @@dineshreddy4410
@@veeralakshmi17 why u say it trolling sanatana dharma is not a topic to be discussed by everyone just they take the Mike and say whatever they Qantas for promoting eg Kuber Deepak lakshmi lunch am gavalu etc chittigaajulu entee ivani some ladies get tempted and they keep buying poor husband what he will do just do some Puja or vratham in a simple manner every thing for exhibiting sake they do and for promotion they get money they r not bothered about the impact it has on lower income group people if u do this instead of punjab u get paapam for making those feel
@NagaJyothi-y3h23 күн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు ధర్మం వైపు దేవుడు ఉంటాడు దేవుడు నీకు మంచి చేస్తాడు మేమందరం మీ వెనకాల ఉంటాముగురువుగారు జయం😊
@MuraliC-k4u2 ай бұрын
వత్తులు పలకకుండా మంత్రాలు చదవడం వల్ల చాలా వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయని ఆ చెప్పేవారికీ పాటించే వారికీ తెలియకపోతే అయ్యో ఆ మంత్రం పఠించినా పనవ్వలేదనో లేదా ఇంకా పరిస్థితులు దిగజారాయని నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఏకంగా ధర్మానికే దూరంగా పోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే సద్గురువునుంచి ఉపదేశం లేకుండా ఏదీ ప్రారంభించవద్దు అని చెబుతారు. మనవాళ్ళు వింటే బావుంటుంది. సంస్కృతంలో అక్షరాలు, ఛందస్సు, వత్తులు మారిస్తే చాలా ప్రమాదం. చక్కగా చెప్పారు సర్.
@PriyankaViolet2 ай бұрын
మీ తర్వాత మాకు కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనాలు అంటే చాలా ఇష్టం.. నాకు మొదట్లో హిందూ సంప్రదాయం అంటే చాదస్తం లా అనిపించేది కానీ కాకునిరి సూర్యనారాయణ మూర్తి గారి లాజికల్ గ వివరించడం చాలా నచ్చింది.. ❤❤❤
@mothukurisrinivasarao54442 ай бұрын
Kakunuri varu chala chakkaga vivaristhru e mathram ahankaram undadhu.chirravuri garu baga cheptharu
@YashwinPuppala2 ай бұрын
ధన్యవాదములు గురువు గారు మీరు ధర్మం వైపు వున్నారు మీ వల్ల మాలాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడ్డారు మేమంతా ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాము గురువు గారు 🙏
@Rk_Creations3332 ай бұрын
నిజాయితి కి ఉన్న ధైర్యం చాల గొప్పది.నమస్కారం గురువు గారు
@VassiMalya2 ай бұрын
గురువు గారు ధన్యవాదములు .. నిజం మాట్లాడితే...విమర్శలు ఎక్కువ ... ఎప్పటికీ ఐన ధర్మం గెలుస్తుంది ...మీరు ఎప్పుడు మంచే చెప్తుతారు.... గురువు గారు మీకు నమస్కారములు
@subbaraojampala6057Ай бұрын
Super guruji...me ru cheppavi...maku chala chala use ga unnai...
@kamalakumari71Ай бұрын
ధన్యవాదములు గురువుగారు మీరు చెప్పే పరిహారలు చేసి లాభం పొందేము కానీ చేడిపోలేదు సంతోషంగా vunnamu🙏
@krishnaveni79022 ай бұрын
స్వామి మీకు వందనాలు you tube లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్పు తున్నారు ఏమి తెలియని వారు ఎవ్వరూ చెప్పింది చెయాలి అని చాలా ఇబ్బంది పడుతున్నారు.మా పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా అవే ప్రమిదలు వాడుతున్నారు. మేము అందరం బాగుంన్నాము. ఏ ప్రమిద పెట్టిన మనస్సు ప్రదానం, భక్తి ప్రదానం ఇలాంటివి చెప్పండి.నేను ఎవ్వరూ చెప్పినవి చెయ్యను కానీ వింటాను.వేదం, శాస్త్రం ఏమి చెప్పింది...... స్వామి.ఎదో వాళ్ళకు వచ్చిన నట్టు, వాళ్ళు పెద్దలు చెప్పినట్టు, స్తొమత తగినట్టు చేసుకుంటారు.🙏🙏🙏
@aenugulajyothi24432 ай бұрын
మీ దైర్యం గొప్పది గురువు గారు 🙏... అయితే శాస్తనికి, ధర్మనికి విరుద్ధoగా ఎవరు రీల్స్ చేసిన పోరాడే హక్కు మా తరపున మీకు ఉంది....
@lakshmisindhuja62922 ай бұрын
మీ ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది గురువుగారు🙏 మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడు ఉంటారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది 🙏
@ganesh987892 ай бұрын
Chirravuri garu meeru intha video pettalsina pani ledhu వాళ్ళకి mee meedha jealous feeling so really you're great .
@g.screativity67172 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
@chittynellore1202 ай бұрын
పాదాభి వాదనలు గురువు గారు...చక్కటి వివరణ ఇచ్చారు..
@Parnika-c5u2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు, ఓం నమో వెంకటేశాయ
@sivagoudgurram69282 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి .వారుకూడా అంతే గురువుగారు
@Rajini123Rajini-v6j2 ай бұрын
మీ దారి లో మీ రు వేలండి గురుగారు 🙏🙏
@bthulasinadhamthulasi83742 ай бұрын
మనం ఒకరిని ఒకరు కొట్టుకుందాం సార్, వేరే వాళ్ళు వచ్చి మతం మార్చేస్తాడు
@TirumalaDevi-862 ай бұрын
బ్రాహ్మనులని అసలే చిన్నచూపు చూస్తుంది సమాజం. మనలో మనం ఇలా చాలామంది ఏదో పోస్ట్ చేస్తున్నారు.
@manjulaakkili59192 ай бұрын
గురువుగారు మీరు మంచి మాటలు చెబుతున్నారు ఎవరు ఏమన్నా అనుకోని మీరుఇలాగె మాకు మంచి మాటలు చెప్పాలని కోరుతూన్నాము🙏🙏
@maheshkommu52222 ай бұрын
Ayya mi matalu chala motivation ga vuntai guruvu garu 🙏🌹🌹🌹🌹🙏🙏🌹🙏🙏🌹
@saradap86022 ай бұрын
మీ నిజాయితీ ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు మీరేంటో మీ అభిమానులకు తెలుసు 🙏
@ravirajkumarchebrolu10342 ай бұрын
Guru garu meeku eppatiki support full ga evaru anna pattinchukovaddu🎉,🙏🙏🙏👍
@venkatarambabuparvatharedd43052 ай бұрын
Guruvugaru Mee mata maku mukyam. We follow you swami
విమర్శకులను కూడా అర్ధం చేసుకునే మీ సంస్కారం ముందు శత్రువు అయినా తల వంచాల్సిందే. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@YamunaSri-g9y2 ай бұрын
Namaskaram guruvu garu meru Anni correctga cheptharu meru Anni manchi matalu chepthunnaru vinte vinalanipistundi🙏🙏🙏
@suneethaChittibomma2 ай бұрын
శ్రేమాత్రేనమఃగురుగారు మీరు పూజా టీవీ లో పదసంవత్సరాలముందు చెప్పారు నేనుకూడా మావాళ్లు కు కూడా చెప్పాను ఇది నిజం 🙏🙏🙏🙏
@Haranath123452 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు మీకు
@besthalilavathi33452 ай бұрын
గురువుగారు సూపర్ స్పీచ్ మీ వెనుక మేమున్నాం జయం❤❤❤
@ramamurtysastrygandikota1169Ай бұрын
రెండు కొప్పులు, రెండు జంధ్యాలు ఒక చోట ఇమడవు. వృధా ప్రయాస.... వృషణాయసం, భజగోవిందం.....
@queenusha31742 ай бұрын
పాదాభివందనం గురువుగారు 🙏
@hemalathaappajodu92362 ай бұрын
Meeru chala bhaga vivarana istaru mKuchala ishtam mee mata suthhi lekunda clear ga cheptharu sir. Memu mimmalni follow chesthamu mee maatalu nirbayam ga vuntaayi. Maaku acharinchela chestha yi. Thanks andi meeru evariki sanjaayishi ivvvalasina pani ledu andi. You are always correct 🙏👍
@bharathmandapati97732 ай бұрын
నేను మిమ్మలిని 10000 percent నమ్ముతాను గురువు గారు 🙏🙏
@geethab68582 ай бұрын
Gurugaru you are great🙏🙏🙏🙏🙏
@mannpraveenkumar75262 ай бұрын
Fair and Honest explanation... Jayam...🙏🙏🙏
@sudharanib.44012 ай бұрын
చిర్రావూరి గారు...🙏... మీకు జయం💪
@deepapillala942 ай бұрын
Ma guruvu garini 10years nundi follow avuthunnanu ma guruvu gariki tirugu leydu
@leelakumari89302 ай бұрын
Chala bagundhi mi వివరించిన విధానం గురువు గారు
@sivakumari76952 ай бұрын
మీరు పెట్టిన వీడియోలు బాగుంటుంది 7సః చూసుకుని పూజలు చేస్తున్నాను మీ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళండి ❤
@anitag.86862 ай бұрын
Guruvu garu....mimmalni kallumuskuni follow avtuna🙏🙏🙏, we appreciate you a lot, meru chestundi mana sanatana dharmanki poratam. Me thodu memu yepattiki vuntamu
@PraveenKumar-rm3lrАй бұрын
Jai Sri RAM
@SreeLakshmi-c9u2 ай бұрын
Chalabagachepparu
@J.gowridevi2 ай бұрын
ఆచారం తో పాటు ప్రమిదలు చేసుకుని అమ్ముకునే వాళ్ళు కూడా జీవనోపాధి అవకాశాలు పెరుగుతాయి మంచిదే కదా
@krishnakumaripuppala.33042 ай бұрын
100% correct
@gsslakshmi62932 ай бұрын
100 % correct
@sudharanib.44012 ай бұрын
జై...చిర్రావురి గారు🙏
@BharatipalliPalli-de8cx2 ай бұрын
Chala manchi maatalu chepperu dhanyavaadaalu
@mandivijayakumar28362 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు ప్రమిదల గురించి మాట్లాడారు అది మంచి విషయాలు మిమ్ములను ఫాలో అయ్యవరిగురించి చెప్పేరు దానికొరకు ఎవరో విమర్శించారు అని వారికి సంజాయిషీ చెప్పవలసిన పని లేదు మీరుచెప్పింది కరెక్ట్ అయినప్పుడు ధైర్యముగా మంచి సలహాలు ఇవ్వడం మంచిది మీరు చెప్పేరని కాదుగానీ ప్రమిదల పాతవి పెట్టటానికి అవి యమన్న వందలు వందలు కదండీ డజను 30/- మాత్రమే అందుకుగని మీరు మంచి జరుగుతుంది అనేటప్పుడు వెనుకాడక ఎప్పటిలాగే మంచి విషయాలు తెలియ చేయండి నమస్కారం గురువుగారు
@padmadurga64782 ай бұрын
adendi sangathi,ye tv valla valla vellu ela tayaru ayeru,asala vellu ela avvadaniki Karanam tv channel's lo jathakalu lantivi cheppadam valla,chala pichi channel's ravadam vallaa..
@umadeviravinder56642 ай бұрын
Mari kondaru nitya deeparadhana ki kuda matti pramidalu vadataru kadandi mari roju kottavi pettaleru kada.
@A.S-t1h2 ай бұрын
Pettali kotave.. Lekapothey oka ఇత్తడి ప్రమిదలు కోనంటే సారి @@umadeviravinder5664
@satyasastry47502 ай бұрын
Doz 60 to 80 rs
@Nssrani20242 ай бұрын
Namaste guruvugaru
@sivalakshmi51222 ай бұрын
Neenu one and only chirravuri chanal tappa inka em chudanu . Naaku sivaya first next Meeree ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevi-32112 ай бұрын
ఓం శ్రీ మాతేనమః గురువు గారు
@abhimanyukadari2 ай бұрын
🙏 guru garu meru challa baga cheyparu nenu me prarhi video chusi follow authunanu
@raghuramsangwar46302 ай бұрын
Sir, always free, frank n fearless fellows will have to face, who have half knowledge. Leave alone do your business don't worry you need not ask any one excuse. Trust in God.
@RupaDevi-y7d6z2 ай бұрын
Namaskaram guruv garu Ela miru videos chustunapudu purvakalam lo gnana sabha lo eddaru panditulu eduruga kurchoni potipadutu gnana chercha jaripavaru epudu kalikalaom lo KZbin dwara maku guruvulu vidividi ga vaarivaari channels dwara ela chercha chestu potipadutu gnanam ni panchutunnaaru prajalaku malli kalam venakaku velli pata rojulanu Gurthuchestundi ma nunatana taraaniki cinemalo chudatam tapa nijamga ala untundo epudu telustundi a sarada devi a milanti pravachana kartala dwara prasamgaala ni cheppistu gnani pempondistundi Om namo sarada devi a namaha🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnakumari72002 ай бұрын
మీ సంస్కారానికి నా నమస్కారములు గురువు గారూ
@mahipulicharla60632 ай бұрын
మితోనే మేము మీరే మాగురువు గారు.
@PawangattamaneniNaidu2 ай бұрын
Memu eppudu mee venekala vuntam Jai hind Jai bharat ❤🎉🙏🏻🙏🏻
@vasureddy75412 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@Ravinder-w1x2 ай бұрын
I SUPPORT U SIR WE ARE ALL WITH U KEEP ROCKING.
@Tailorsharada1232 ай бұрын
మంచి మాటలు చెప్తున్నారు గురువుగారు మీరు ఎవరన్నా ఏమన్నా అనుకొని మంచిగా మాట్లాడుతున్నారు
Namaskaram Guruvugaru🙏🏻🙏🏻 First time Kaarthika Masam chesukovali anukuntunnamu Ela cheyali cheppandi Guruvugaru
@Ammanannanani42 ай бұрын
గురువుగారు నీకు నమస్కారం అండి 🙏🙏🙏🙏🙏
@chinakothalankamummdivaram34732 ай бұрын
మీ పూజ చూసే మేము చేసుకున్నాముగురువుగారు,
@girijadevj29932 ай бұрын
Mi margam lo mi ru ilage undandi guruji
@koumudi142 ай бұрын
Asalu me profession enti?
@sujathatalari38112 ай бұрын
Guruvugariki na 🙏🙏intlo unna vallaki period vastey nenu illu cleaning chesukoni puja cheyacha chepandi guruvugaru🙏🙏
@udayarekha56382 ай бұрын
Sapthashanivaram vratha vidhanam cheppandi
@koteshalla41892 ай бұрын
Miru correct ga matladataru guruvu garu 🙏🙏
@cmlramu44542 ай бұрын
karthika masam lo gruhapravesam cheyocha guruvugaru
@DurgaRambabu33552 ай бұрын
Meru puja tv llo chepparu mee pujalu cyesaka maku challa baagundi a year
@bhanuvakada10792 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@radhakrishnad3942 ай бұрын
Guruvugaru.meruchepindi.patestey.manisimarutadu.i.from orissa.still iam.living a.p.bommuru.rjy.iam your favorate.merunyamchestunaru.jayam guruvugaru.
@VrikodaraGunam-jj6ci2 ай бұрын
నమస్కారం గురువు గారు నేను ఎప్పుడూ మీ వీడియో లనే ఫాలో అవుతున్నాను నమస్కారం
@ManjulaAlle-kt7oe2 ай бұрын
Guruvu gariki satha koti namhshakaraalu
@GoggelaRajakumari2 ай бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏🙏
@Olympusmons92 ай бұрын
Jayammmmmmm... 👍🏻
@bhagyaamma12812 ай бұрын
Guruvu garu teliyani visheyelu telusu kuntunnam
@divvelasriharipriya2 ай бұрын
గురువు గారు పూజకు వెండి విగ్రహాలను ఉపయోగించవచ్చా?
@swathi65492 ай бұрын
Jayam sir maaku meeku manandariki jayam 😊
@lakshmipativada98522 ай бұрын
Nijam Guru garu 🙏🏻🙏🏻
@chandunagesh55752 ай бұрын
Chirravuri garu...vaarahi mata photo intlo petti pujinchavacha....ma Kakinada lo kovvuru lo vaarahi mata temple kattaru...akada ammavari photo thisukunnam...intlo pettanu...memu nonveg thintamu...vidiga vaaralu time lo pooja chesthunna....parvaledha sir....plz sir reply me🙏🙏🙏🙏🙏🙏
@POLINAIDUT-o9k2 ай бұрын
మేము మిమ్మల్ని మీ నిజాయతి ని నమ్ముతున్నాము ఎవిడెన్స్ చూపెట్టక్కరలేదని మా మనవి
We r with you guruvu garu okkakaru oka rakamga chepputunnaru 🥵🥵🥵🥵
@nannunandini47432 ай бұрын
chalabhaga cheparu guru garu 👌🙏
@PadmaSarva2 ай бұрын
Meeru 100% right Chirravuri garu!Vadina pramidalu devudi daggira, tulasamma daggira petta kudadu. my nayanamma,, amma followed it, we follow even today in America, been in US for 27 years. It’s expensive here matti pramidalu, but we still follow. If you guys remember, in northern india, they use clay pots for cooking, serving milk, butter milk and break them, they don’t reuse. Imagine when it comes to God, don’t show ur peenasi thanam. My dear friends follow Chirravuri gari advise on matti pramidalu.
@PadmaSarva2 ай бұрын
👏👏👏🙏🙏🙏
@ksatyaprameelaprameela37222 ай бұрын
@@PadmaSarva పీనాసితనం 😅😅😅భలే చెప్పారు
@chakravartyvellanki20702 ай бұрын
😂,భలే ఉంది.
@pushpaalla26782 ай бұрын
Namaste Andi
@sivakumari76952 ай бұрын
మీరే మాకు గురువు గారు నమస్కారం
@nagabhavanib55042 ай бұрын
మీరు చాలా మంచి పని చేస్తున్నారు సాంప్రదాయాలు తెలియని వాళ్ళకి సాంప్రదాయాలు తెలిసేలాగా చెబుతున్నారు ఎంతమంది వెనుకకు లాగినా ఎంతమంది మీ మీద ఏది చేసినా మీరు వెనక్కి వెళ్ళద్దు మీరు చేసేది మంచి పని అయినప్పుడు భగవంతుడు మీకు తోడుగా నడుస్తాడు ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలామంది శుక్రవారాలు శనివారాలు ఒంటి పొద్దు ఉంటామని మొక్కుకుంటారు కదా ఒంటి పొద్దు అంటే టిఫిన్ తినవచ్చా మీరు ఏమి తినకూడదా ఫలహారము ఫల ఆహారమా ఫలహారం అంటున్నారు ఫలహారం అంటున్నారు ఏది కరెక్టో తెలియదండి అంటే శుక్రవారం శనివారాలు ఒంటి పొద్దు ఉంటాం అనుకునేవాళ్లు ఆ రోజుల్లో ఫల ఆహారం అంటే ఫ్రూట్స్ ఏ తిని ఉండాలా లేదా పలహారం అంటే టిఫిన్ నాకు తెలియటం లేదు మొన్న ఎక్కడో నేను విన్నాను శనివారాలు శుక్రవారం ఉండేవాళ్లు అనుకునేవాళ్లు ఆ రోజుల్లో వండినవి తినకూడదు అని ఇది నిజమా మా అమ్మ వాళ్ళందరూ ఒంటి పొద్దు అంటే ఉదయం టిఫిను రాత్రి మళ్లీ పూజ అయిపోయాక భోజనం చేసేవాళ్ళం ఇది నేను పాటిస్తున్నాను కానీ కొత్తగా ఇప్పుడు ఈ మాట వింటున్నాను అది ఫలహారం కాదు ఫల ఆహారం టిఫిన్ కాదండి ఒంటి పొద్దు అంటే టిఫిన్ తిని ఉండమని కాదంట పళ్ళను ఆహారంగా తీసుకుని ఉండాలంటే తెలియక అది ఫలహారం చేశామంటే మనం అంటే టిఫిన్లు తినేస్తున్నారట ఇది నిజమా