లలిత్ గారు క్రమ క్రమంగా మీ ఎదుగుదలను, వికాసాన్ని చూస్తున్నాను. అదే క్రమంలో చేస్తున్న సమాజ సంస్కరణను చూస్తూ సంతోషిస్తున్నాను. ధన్యవాదములు.
@suryakumar6559Күн бұрын
మీలాంటి మహానుభావుల వలన హిందువులకు చైతన్యం బాగా పెరిగింది. దీనికి ఉదాహరణ ఆదివారం నాడు జరిగిన హైందవ శంఖారావం. హిందూధర్మం వ్యాప్తి చేసే మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉
@maheshwarmamidgi732Күн бұрын
లలిత్ కుమార్ గారూ! చాలా చక్కగా వివరించారు. అపోహలను పోగొట్టి వాస్తవాలను తెలియజేశారు. ధన్యవాదములు
@vasantharaobrahmaji5947Күн бұрын
అద్బుతమైన విశ్లేషణ,బ్రాహ్మణులను అణగదొక్కడానికి ఎప్పటినుంచో చేసిన విషప్రచారం
@శ్రీకృష్ణ2 күн бұрын
మన దౌర్భాగ్యం ఏంటంటే... మన ధర్మం గురించి మన వాళ్ళు చెప్తే అర్థం కాదు,విదేశీయులు ఏమి చెప్తే అదే నమ్ముతున్నారు. మన ధర్మంలో కుల వ్యవస్థలు లేవు అంటే నమ్మరు. మీరు 100%కరెక్ట్ లలిత్ కుమార్ గారు👏
@akinapallyravinder3123Күн бұрын
లలిత్ కుమార్ గారు మీ సేవకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీరు ఎదగాలని కోరుచున్నాను
@pranavisatyam5320Күн бұрын
మీరూ గ్రేట్ మంచి వివరాలు అందిస్తున్నారు
@bixapathibolisetti5324Күн бұрын
మంచి విశ్లేషణ
@SaginaPadal2 күн бұрын
లలిత్ కుమార్ గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు... మంచిగా వివరించారు.జై శ్రీరామ్.... కృష్ణం వందే జగద్గురుమ్..
@Prashugamer400Күн бұрын
నా వయసు 65 మీకు నా పదాబి వందనం
@SatyaKings357 сағат бұрын
It's fact
@cheruvuramesh53042 күн бұрын
బ్రహ్మాండం! లలిత్ కుమార్ గారు❤
@atchutannajagannadharao9972 күн бұрын
Good లాలిత్ కుమార్ గారు. గొప్పగా విశ్లేషణ యిచ్చారు.
@kesavchaitanya97432 күн бұрын
మంచి విశ్లేషణ.
@pisupaati16 сағат бұрын
లలిత్ కుమార్ గారు వ్యవస్థ వక్రీకరణ గురించి విపులంగా వివరించారు. ధన్యవాదాలు.
@venkattnl1916Күн бұрын
అదే కాదు లలిత్ సోదరా అసలు ' 'కులం ' అంటే వంశం అని అర్థం. Ex: రఘుకుల తిలకుడు అంటే రఘువంశం లో ఉత్తముడు అని.. రఘు వంశ పరంపర, తదుపరి తరం వాళ్ళు. మీరు అన్ని విషయాలు చాలా వివరంగా, విపులంగా, విశ్లేషించి వివరించారు. సూపర్ 👍. ఈవిషయలు అనేక మార్గాలలో వివిధ stages మీద, platform మీద, channels లో paper మాధ్య మాలలో ప్రచారం చేసి ప్రతి సామాన్య హైందవ సోదర్ సోదరీ లకు చేరాలి..ప్రజలందరికీ చేరాలి. Pl keep it up. All the BEST LALITH .జై శ్రీరామ్ జై భీమ్. జై హింద్
@prakashturlapati8215Күн бұрын
లలిత్ కుమార్ గారు చాలా హుందాగా, హృద్యంగా మాట్లాడారు. వివరించారు. ధన్యవాదాలు. టైటిల్ లో ఆ “యిద్దరు దరిద్రలు” ఎవరో వివరించలేదేం? వ్యూవర్ షిప్ కోసం అయితే మటుకు చేసినది తప్పు. మీరిచ్చిన క్షత్రియుల పాత్ర రక్షణ అన్న ఉదాహరణ బాగుంది. అలాగే విశ్వామిత్రుడు చేసే యాగానికి కాపలాగా/రక్షణగా శ్రీరామలక్ష్మణులు వ్యవహరించిన వైనాన్ని కూడా ఉదహరించవచ్చు. 🙏
@suryabhagavanuluduvvuri5526Күн бұрын
Aa daridrula toenea Veeru antakaagu tunnaaru, andukea chepparu
@mandhapallipullajee4901Күн бұрын
కులం పేరు చెప్తేనే ఇల్లు అద్దెకి ఇవ్వాలా వద్దా అని ఆలోచించంత మూర్ఖులుగా తయారయ్యారు మన సాటి హిందువులు
@kashinath92463Күн бұрын
రాజ్యాంగము వలన అలా అయ్యారు, చదువు రాకున్నా కూడ ఎస్సీ , ఎస్టీ లకు మాత్రమె ఉద్యోగాలూ దాని గురించి మాట్లాడు
@mandhapallipullajee490115 сағат бұрын
@kashinath92463 కులం ఉందా రిజర్వేషన్ ఉందా కులం ముందా రాజ్యాంగం ముందా మీరు చెప్పండి సార్
@mandhapallipullajee490115 сағат бұрын
@kashinath92463 మీరు ఎటువంటి సహాయము అందించలేని వ్యక్తులను నిందించడానికి తక్కువగా చూడడానికి ఏ ఎదవ ఇచ్చాడు ఆ అధికారం అండి చెప్పండి సార్ మీరు
@kashinath9246315 сағат бұрын
@@mandhapallipullajee4901 కులం అంటే ఏంటి ? ఒక్క కులం ఎక్కువ ఒక్క కులం తక్కువ ఎవరు పెట్టారు, రాజ్యాంగములో రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు
@kashinath9246315 сағат бұрын
@@mandhapallipullajee4901 సహాయం కాదు మా జీవితాలనే త్యాగం చేస్తున్నాము నీకు ఏటువంటి జ్ఞానము లేదు 35 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు 95 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్లమీద తిరుగుతున్నారు
@t.r.munirajreddy5977Күн бұрын
Lalit kumar garu chala baga vivarana chesaru
@Ranganath12345Күн бұрын
Chaala baaga chepparu thammudu, Jai Sri Ram 🙏
@KalesiRaghupathi2 күн бұрын
అన్నయ్య చాలా చక్కగా వివరించారు 🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🙏🚩🙏🚩🚩🙏🚩🚩
@paidiraju9148Күн бұрын
ఓంకారేశ్వరుడైన పరమేశ్వరుని సృష్టి స్థితి లయం. ఒకప్పుడు బ్రాహ్మణోత్తములు ఇప్పుడున్న బ్రాహ్మణ లకు రాత్రికి పగలకు ఉన్నంత తేడాఉంది. సనాతన ధర్మం ను అవగాహన బాల్యం నుండి ప్రారంభం కావాలి యవ్వనం కౌమార్యదశ ద్వార, దశదిసలు వ్యాపింప చేయవచ్చు, 1200 ఏళ్ళు క్రితం పాశ్చాత్య దేశాలు(ముస్లింలు)మనభారతదేశం పై దండయాత్ర చేసి , అకస్మాత్తు గా కుయ్యెత్తులతో శాంతికాములైన భారతీయుల ను భయభ్రాంతులకు గురై మతమార్పిడులు జరిగాయి, కులమతాలు అనేవి పలాస పలాన అని గుర్తింపు కొరకు మాత్రమే ప్రపంచ దేశాల ఉన్న వారందరు శివునియొక్క సృష్టినాటక రంగస్థలం లో అందరు పాత్రాభినయం లో నటులమే, కొందరు పాండవుల వలె!(యుక్తిపరులు) కొందరు కౌరవుల వలె!(కుయ్యెత్తులతో) ఇదే ఈ నాటి ప్రపంచం లో కురుక్షేత్రం అంటే ? ఎవరకు వారు యమునాతీరు! ఇప్పటికైన మించిపోయేది లేదు బాల్యం నుండి "సర్వసాస్త్ర శిరోమణిశ్రీమత్భగవధ్గీత " ను అవగాహన కలిగిస్తే, కుటుంబం లో ఐక్యత ను అవగాహన (శ్రీరామాయణ)కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నం అనితర సాధ్యమైనది, సర్వే జన సుఖినోభవంతు❤🎉😊
@BhavamCreationsКүн бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు లలిత్ కుమార్ గారు. జై శ్రీమన్నారాయణ
@ponnadaannajirao1254Күн бұрын
Good morning brother Excellent explanation Thank you sir
@lakshminarayanab.v.9312Күн бұрын
చాల చక్కగా చెప్పినారు
@kaavyasri27052 күн бұрын
వైష్ణవ ఆలయాల్లో కొంతమంది ఆల్వార్లు మన మేధావులు ఏదైతే హిందూ ధర్మం అణచివేసింది అన్నారో ఆ వర్గం లోని వారు కూడా అదే పూజారులచేత పూజింపబడుతున్నారు (*eg: Koorathhalvar). మా తండ్రి గారు యాజర్వేదాన్ని ఒక దళితుడికి (*ప్లాయిస్ constable) బోధించారు... నేను అదే కడుపున పుట్టినా వేదం నేర్చుకోలేదు... ఇప్పుడు నేను సూద్రుడినే... కానీ ఆ constable గారు బ్రాహ్మణుడే
@rallapalliprasad5959Күн бұрын
తమిళ నాడు లోని ప్రసిద్ధ శివాలయాల్లో నయనార్లు అనే పరమ శివభక్తులు కూడా బ్రాహ్మణ పూజారులచే మరియూ సామాన్య భక్తుల చేత నిత్యం పూజలందుకొంటున్నారు వీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దళిత వర్గం వారే
@devarasettyv.m.tchannelКүн бұрын
హరే కృష్ణ చాలా ఆనందంగా ఉంది మీ వివరణ లలిత్ కుమార్ గారు 🌺🌺🙏🙏🌺🌺
@raghuveerdendukuri1762Күн бұрын
Thanks
@cdrprasad4954Күн бұрын
సోదరలలిత కుమార్ గారు, మీకు మా అభినందనలు🎉 మీరు హిందూ ధర్మం మీద చేస్తున్న కృషి మరియూ ఇతిహాస కావ్యము లో మంచి నాలెడ్జ్ కలిగి వారిలో మాకూ ఈ మన హైందవ సమాజానికి అత్యంత ఇష్టమైన వారు.🎉 జైశ్రీరామ్ 🚩🙏
@tulasisatyanarayana1912Күн бұрын
Lalit kumar garu intalotai ఆధ్యాత్మిక విషయాలు అర్థమయ్యేలా చెప్పారు ధన్య వాదములు ధర్మం ఎప్పుడైనా జయిస్తుంది జై శ్రీరాం
@jambhavatvchannel6590Күн бұрын
Lalith kumar garu, Excellent analysis.
@duvvurisuribabuКүн бұрын
Lalitha Kumar garu meeru baaga chepparu 🙏🙏
@nageswararao8135Күн бұрын
Excellent way of analysis sir. All the younger generation have to watch this video.
@hsvjbly3136Күн бұрын
You are super anna... Lalit anna❤❤❤
@chornurraghunath1379Күн бұрын
🙏 ఈ విధంగా మన ప్రవచన కర్తతలందరు ప్రతి ప్రవచనము లో ఎంతో కొంత వివరణ ఇస్తూ వుంటే హిందు సమాజం లో తప్పకుండా మార్పు వస్తుంది
@umamaheswararaopandranki3104Күн бұрын
Excellent Lalit kumar garu, Your explanation on Hindu religious puranas and its contents. Your comments on mis-intrepretation of our Puranas by certain vested interests is laudable. Besides that, your knowledge in our Puranas as also in Srimath Bhagavatgitaa are commandable. The Hindu community now at this sensitive time needs people like you. Long live Lalit Kumar .
@LakshmanaRaoGrandhi2 күн бұрын
యాగం అంటే ఆధునిక రోజుల్లో ప్రయోగశాలలో ప్రయోగాలు. ల్యాబ్‌లలో పరిశోధనలు చేసేవారిని ఆధునిక బ్రాహ్మణులుగా పరిగణించవచ్చు.
@Be.kind.to.allkinds2 күн бұрын
Exactly. ఋషులు అంటే ఈనాటి భాషలో scientists. మనకి తెలియనిది, decode చేయలేకపోతున్నది ఎంతో ఉంది.
@asrini4uКүн бұрын
అంటే ఈనాటి సైంటిస్టులు ఆనాటి ఋషులతో సమానం. అలా అంటే ఒప్పుకుంటారా ??
@k.v.bvaraprasad9538Күн бұрын
Excellent Mr Lalithkumar
@raghunandhkotike7305Күн бұрын
మీలాంటి వాళ్ళు ప్రజల లోకి వెళ్ళాలి, ఉద్యమంగా సాగాలి. మంచి విశ్లేషణ 🙏
@drtnrao57Күн бұрын
Good nicely explained.
@ramaiahmadineni-z6xКүн бұрын
Lalith anna 👏🙏
@playthemeКүн бұрын
కులం అనేది వృత్తి. ఇప్పుడు అందరూ అన్నీ వృత్తులు చేస్తున్నారు.
@pavanpriya7298Күн бұрын
🌿🌹🍂🍁🙏🚩💐 లలిత్ గారు నేటి తరంలో మన హిందూ జాతికి చేస్తున్న సేవ అభినందనీయం 🙏 మీరు హిందుత్వ జ్ఞానాన్ని సంపూర్ణంగా అవపోసన పోసుకున్నారు. ప్రతి ఇంటర్వ్యూ చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది.. హిందూ జాతిని ఎవరైనా అవమానిస్తే మీరు ఇలా విరుచుకు పని మనస్తత్వం మాకు బాగా నచ్చుతుంది. మీకు వేవేల వందనాలు. మా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. సాగిపోతూ ఉండండి బహుదూరపు బాటసారిలా.... నీ వెంటే మేమున్నాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వారి ప్రశ్నల లో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది అది వింటే మాకు చాలా గర్వంగా ఉంటుంది హాట్సాఫ్ టు యు... మీరు ఇలాగే దినదిన ప్రవర్తమానమై వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు..మీ అన్నయ్య ఎదువంశీ.... జైహింద్ జై భారత్ జై హిందుత్వ.... 🌱🌿💐🙏🚩🚩🚩🚩🍁🚩🌿🌿🌱
Sir Shudrlu very important person to stand also for building pillars are base. But it has negitively shown other religion🙏🙏
@ramukommu1509Күн бұрын
శంబూకుడు,, ఏకలవ్యుడు, కర్ణుడు ఇలా కొందరు అవమానింప బడ్డారు అని... ప్రచారం లో ఉంది...
@meesalanagaraju15099 сағат бұрын
Good 👍
@srikrishnabhagwandasaka3085Күн бұрын
Excellent explanation.
@sriramamasarmanvvssrsarma951215 сағат бұрын
You're welcome to get a great deal s with the best debates your reference creation for the society ahead Hatts upto you can change the people definitely namaste
అయితే బ్రాహ్మణుల అమ్మాయిలను శూద్ర అబ్బాయిలకు ఇచ్చి పెళ్లిళ్లు చేయాలి. అలా అన్ని కులాల్లొజరగాలి అని ఉద్బోదోంచండి. Love marriages చేసుకుంటే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు చాలా అందంగా చెప్తున్నారు. అలా అందంగా లేదండి దేశ పరిస్థితి.
@ramulubegari8056Күн бұрын
Nice cament bro
@sivaramakrishnatheerdhala3352Күн бұрын
ఇటువంటి అర్ధంలేని ప్రయోగాలవల్ల ఏమీ ప్రయోజనం ఉండదమ్మా. ఉభయ భ్రష్తుత్వం. ఉపరి సన్యాసం.
@kashinath92463Күн бұрын
దళిత డాక్టరు , లేదా దళిత కలెక్టర్ ఉంటే చెప్పండి చదువు డబ్బు లేని అగ్ర్రకుల అమ్మాయి పెళ్ళి చేసుకోవడానికి రెడీ గా ఉన్నారు
@sankar899152 күн бұрын
Anna super ga explain chesaru,
@ramamohanjonnalagadda3254Күн бұрын
Nice explanation sir
@akshith1091Күн бұрын
మన ాజ్యంగమే కుల వ్యవస్థను ప్రొత్సహిస్తుంది
@MukeshMukesh-n1xКүн бұрын
జై శ్రీరామ్ జై లలితకుమార్ గారు హైదవ సభలో మాట్లాడి ఉంటే బాగుండేది
@Gangadharkanodi-ew5ncКүн бұрын
ANNAGAARU MEERU CHAKHAGA VIVARINCHAARU MEEKU PAADHABHI VANDHANAM JAI LALITH ANNA GAARU
@badampalli2luxettipet424Күн бұрын
JAI SRIRAM BHARAT MATHA KI JAI ❤🙏⛳
@GiriPrasad-y2mКүн бұрын
Super advisor
@GSubbaraoRaoКүн бұрын
❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤ జై లలిత్ కుమార్ ఆన్న ❤❤❤❤
@athreyavenugopalrao6575Күн бұрын
పూర్వం నుండి మన చరిత్ర ను వక్రీకరించి పద్ధతి కొనసాగుతుంది.నిజముగా సనాతనములో కుల వ్యవస్థ లేదు కానీ కుల వ్యవస్థను సనాతన ధర్మానికి ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది.కుల వ్యవస్థను తొలగించాలంటే ఎవరు ఒప్పుకోరు మళ్ళీ ఈ కుల వ్యవస్థ తప్పు అంటారు.తప్పు అన్నప్పుడు దాని వదిలి హిందువుగా ఉంటే సరిపోతుంది గా
@suryadevararao1795Күн бұрын
ఎంత మంది బ్రాహ్మణులు దళితులతో కలుస్తారు? ఏం చెబుతున్నాం కాదు ఏమి చేస్తున్నాం అనేది ముఖ్యం.
@kashinath92463Күн бұрын
బ్రాహ్మణులు ఎవరితో కలువరు వాళ్ల పని వాళ్ళది సిఎం దళితుల తో కలుస్తున్నాడా? కలెక్టర్ దళితులలో కలుస్తూన్నాడా?
@KondaNarendra-z5rКүн бұрын
లలిత్ కుమార్ గారికి అభినందనలు🎉 చాలా చక్కగా చెప్పారు❤ జైశ్రీరామ్
@LingaiahChowkeКүн бұрын
లలిత్ కుమార్ గారికిధన్యవాదములు 🙏
@sreenivasareddy4304Күн бұрын
Good sar
@anasurisrinivas7700Күн бұрын
జై శ్రీరామ్
@varadarajankl3431Күн бұрын
జయహో 😊 ❤ లలిత్ జీ 😊 ❤ 😊
@manoharchennoor1169Күн бұрын
Well said...
@rajukadingi812 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@talapakacharitha473Күн бұрын
Jai హిందువు
@davidgeesala9582Күн бұрын
దొంగలు దొంగలు సమర్థించకోవడం తప్పుకాదు 🙏
@PammiSatyanarayanaMurthyКүн бұрын
అగ్రవర్ణాల దాష్టీకం మూలంగానే ఈ దేశానికి దరిద్రం పట్టింది.బ్రాహ్మణ అంటే బ్రహ్మ విద్య తెలిసిన వారు.పూర్వం ఏ కులానికి చెందినవారు అయినా బ్రహ్మ విద్య తెలిసిన వారు అయితే బ్రాహ్మణులు అనేవారు.అప్పుడు రెండు రకాల వారు ఒకే సమాజంలో ఉండేవారు.జ్ఞానం తెలిసిన వారు జ్ఞానులు, తెలియని వారు అజ్ఞానులు.తెలిసిన వారు ఎత్తైన ఆసనం మీద కూర్చొని అజ్ఞానులకి దైవ జ్ఞానం గురించి వివరంగా చెప్పేవారు.అజ్ఞానులు కింద కూర్చుని వినేవారు.చెప్పేవారు వినే వారిని మా దిగువ వారు అని, వినే వారు చెప్పే వారిని మా ఎగువ వారు అని చెప్పేవారు.ప్రస్తుతం వినే వారు ఉన్నా చెప్పే వాళ్ళు కూడా దైవ జ్ఞానం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా అజ్ఞానంతో అధర్మాల్ని బోధిస్తున్నారు.వినే వాళ్ళు కూడా వాళ్ళనే అనుసరిస్తూ దైవ జ్ఞానం అనే మాటనే మర్చిపోయారు
@kvenkataramarao2414Күн бұрын
❤ కృష్ణం వందే జగద్గురు
@boinisrikanth6987Күн бұрын
Jai sri ram🚩
@abiramt2676Күн бұрын
మీరు ఎన్ని చెప్పిన అరవై కోట్ల సంవత్సరాలు ఐనా కొన్ని కోట్లమంది కోటీశ్వరులైన కుల రిజర్వేషన్లు పోవండి ఉదాహరణ ఎనభై సంవత్సరాల కుల రిజర్వేషన్ మహత్యం
@kollibalakrishna314Күн бұрын
Jai Sriram
@MPKiran25Күн бұрын
జయ శ్రీరామ లలిత్ కుమార్ గారు మీరు నిజమైన బ్రహ్మణ వర్ణం అండి బ్రహ్మణ వర్ణన చక్కగా ఇచ్చారు బలం గురోహ్ ప్రవర్ధతాం. మీరు బాగుండాలి 🙏🙏🙏
@shivvakotaiah74542 күн бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balachandrag130914 сағат бұрын
Jai Sri raam ❤❤❤
@Moni6114-n3vКүн бұрын
Sir Never go back No Criticise Just forward Padandi munduku Padandi munduku Jai sri ram
@chillarigaramachandrarao5941Күн бұрын
చర్చ బావుంది. అవసరం కూడా. లలిత్ కుమార్ గారు అసలు విషయం బాగా వివరించారు. ఇంకొక్క విషయం ప్రస్తావించాలి. ఏమిటంటే రామాయణ, ( sicial science) మహాభారతాలు( పొలిటికల్ science) సనాతన ధర్మానికి మూలం. ఆ మహాకావ్యాల సృష్ఠి కర్తలు వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మలు కారు. సప్తర్షులలో బ్రాహ్మలు లేరు. అందరూ శూద్రులే వాళ్ళు వాళ్ళ మస్తిష్కంలో నిక్షిప్తమైన జ్ననాన్ని బట్టి బ్రాహ్మలైనారు.అలాగే పుట్టుకతో బ్రాహ్మలై జ్నానసముపార్జన చేయని వారు శూద్రులు ఐన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇంతకీ హెడ్డింగ్ లో ఆ ఇద్దరు దరిద్రులవల్లే కులవ్యవస్థ దాపురించిందని చూపారు. ఆ ఇద్దరు దరిద్రుల గురించి వివరించండి.
@venkattnl1916Күн бұрын
నా చిరు బాధ్యతగా Rs 250/ పంపుతాను ఈ రోజే. జై సీతారామ్, శ్రీ మాత్రే నమః!
@kashinath92463Күн бұрын
ఎవరికీ పంపుతున్నారు
@RupeshPSPK143Күн бұрын
🚩జై శ్రీరామ్🚩🚩
@sankarswatiКүн бұрын
భగవద్గీత ఫ్రకారం, శూద్రులు పాదాలనుండి వచ్చారంటే, పాదాలకు నమస్కరిస్తే అక్కడ వున్నవారౕందరకూ నమస్కరిస్తున్నట్టే కదా? ఎంతో గౌరవం ఇచ్చినట్లే కదా?
@ompsnreddyreddy9767Күн бұрын
Jai shree Raam
@gopalcpm3116Күн бұрын
మిస్టర్ లలిత్ గారు బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు పాదాల నుండి శూద్రులు వచ్చారని మనుధర్మ శాస్త్రం లో ఉన్న వర్ణ వివరణను పాస్టర్, వేదాంతి, తెలివి తేటలతో, వాస్తవాన్ని కప్పిపుచ్చి, శూద్రులు, ఉత్పత్తి శక్తులు, శ్రమజీవులు , వీరు సేవకులు కాదు,అంటున్నావ్,, చాలా మంచి వివరణ ఇచ్చావు. మరి, కుల మతాలు పక్కనపెట్టి, అగ్రవర్ణ అమ్మాయిలను, శ్రమజీవుల , ఉత్పత్తి శక్తుల,కులాల అబ్బాయిలకి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తావా? ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు,
@rameedulaКүн бұрын
Ekkadikelli vastharu ra ayya. Yogyudayina vadike ammayini istharu adhi Anni vidhaluga vadu better anukovali kadha
@kakhil1843Күн бұрын
Mari interreligion marriages ?
@brrhyd22Күн бұрын
నువ్వు నీ పిల్లను ఒక బిచ్చగాడికి ఇచ్చి పెళ్ళిచేస్తావా? ఒక కడు పేదకు ఇచ్చి చేస్తావా? సొసైటీ లో సొల్లు కబుర్లు చాలా చెప్తారు నీలాంటి వాళ్ళు. మాదిగ, మాల రెండు దళిత కులాలే, కానీ వాళ్ళపిల్లను వీళ్లకు ఇవ్వురు, వీళ్ళ పిల్లను వాళ్లకు ఇవ్వరు. ప్రపంచం లో బేధాలు లేనిది ఎక్కడ? తెల్లోడి పిల్లను నల్లవాడికి ఇస్తారా? తురుకోదు వాడి పిల్లను వేరేమతం వాడికి ఇచ్చి చేస్తాడా? ఇవన్నీ బేధాలు ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే మనుషుల మైండ్ లు అందరివీ ఒకే లాగావుండవు. అందుకే బేధాలు. ఈరోజు కులాలు ఉంటాయి. భవిష్యత్తులో ధనిక, పేద, రక రకాలుగా.... కాల్లాన్ని బట్టి మారుతుంటాయి.
@kashinath92463Күн бұрын
ఒరే యెదవ నీ కులం వాడే మంచిగా చాదువుకున్న అమ్మాయిని చదువు రాని శ్రమ చేసేవాడికి అమ్మాయిని ఇవ్వడు , ముందు నీ వాళ్లనీ మార్చుకో
@kashinath92463Күн бұрын
ఒరేయ్ చవట నీ కులం లో భాగా చదువుకున్న డాక్టర్ ఉంటె చెప్పు అగ్రకులం చదువు లేని అమ్మాయినీ పెళ్ళి చేసుకుంటాడా అడుగు