సీతారామశాస్త్రి గారి మాటలు, పాటలు ఇష్టపడని తెలుగు వారు ఉండరు, ఎన్నో మధురమైన అనుభూతినిచ్చే పాటలు ,కవిత్వం జీవితాంతం మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. మధురానుభవాలు చిరస్మరణీయం. మన మనస్సులోనే ఉన్న శాస్త్రి గారికి శతకోటి వందనాలు, మా నమః సుమాంజలి. 🌷🌹🙏🙏🙏
@paparaorali74138 ай бұрын
చాలా మంచి కార్యక్రమం 🙏.... ముఖ్యంగా అతని పాటలు మీద విశ్లేషణ చాలా మందికి ఉపయోగ పడుతుంది...
@sriseshumopati47128 ай бұрын
చాలా మంచి ప్రోగ్రామ్ తల పెట్టారండీ. ముందుగా అందుకు అభినందనలు. కాకపోతే మరీ 19 నిమిషాల తక్కువ వ్యవధి లో ఇంటర్వు అంటే అసలు చూసినట్టు కూడా లేదు…బహుశా రాజమౌళి గారి అప్పోయింట్మెంట్ ఆంతే దొరికుండచ్చు. పైగా అందులో వేరొక యాంకర్ తో స్పాన్సర్స్ గురించి చెప్పించడం అంతగా నప్పలేదు. ఎపిసోడ్ introduction కే 5 నిమిషాలు తీసుకున్నారు. మధ్యలో పార్థు గారి గానం 3 నిమిషాలు. స్పాన్సర్స్ మరియు టైటిల్ కార్డ్ కోసం 3 నిమిషాలు. ఇలా ఇంచుమించుగా 10 నిమిషాలు కంటెంట్ లేదు. మిగిలిన 9 నిమిషాలే ఇంటర్వు. శాస్త్రి గారి గూర్చి కదండి చేస్తుంది. ఇంకొంచెం ఉంటే అందరికీ నచ్చుతుంది…అనవసరమైనవి కట్ చేసి కంటెంట్ పెంచితే ప్రోగ్రామ్ కి పరమార్థంచేకూరుతుంది అని నా ఉద్దేశం. పరిగణించగలరు. ఏమన్నా తప్పు మాట్లాడుంటే మన్నించగలరు.
@raghuyadav1278 ай бұрын
Manchi neelu thagu chinna.. ante intha type chesev kada alisipoyiuntav.. evadu em cheyalo kuda nuve sepesthunav konda meda thonda laga Mari overacting seseyaku
@vineel20108 ай бұрын
Part two వచ్చేవారం ఉంటుందండి. ఈటీవి వారు అరగంట స్లాట్ మాత్రమే ఇవ్వడం వల్ల అంతే అప్లోడ్ చేయగలిగాము.
@thatsmywish37838 ай бұрын
@@raghuyadav127 athanu chepindi correct. Nuvu e program lo assistant director va leka light boy va enti ??
@TakkallasrinivasTakkalla8 ай бұрын
Super
@sriseshumopati47128 ай бұрын
@@raghuyadav127 Indulo over acting emundi chepandi brother…sasthri gari meeda and etv meeda unna abhimanam tho chepa anthe..aina chepindi meku kadu kada…message evariki cheralo vaalaki cherutundi…em cheygalaro vaallu chestarle…me bandalu vaati meeda unna tondalu anitni bhadramga me degare unchukondi mari
@ChalanaChitram_8 ай бұрын
ETV is still Maintaining that 90's flavoured interview style ❤. Love you.
@ratnalaharinadh66798 ай бұрын
సీతారామశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు....😢 భౌతికంగా మీరు లేకపోయినా మీ పాట ఎప్పటికీ చిరస్మరణీయం😢❤
@SrikanthBhrigu8 ай бұрын
19 నిమిషాలలో 10 నిమిషాలు నా ఉచ్ఛ్వాసం కవనం అనేదే వస్తోందిలా ఉంది. పాట బావుంది.
@swethamedaramati71356 ай бұрын
బాబోయ్ ఏంటి ఆ పాట....లిరిక్స్ సూపర్ అసలు....ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దు రా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా.....సూపర్ సూపర్❤
@KrishnaMangaRao8 ай бұрын
పగలంతా పవళించే పరిశోధకుడు రాత్రయితే రాతల్లో రాక్షసుడు మేధస్సులో మేరు నగం సాహితీ తపస్సు నిత్యం ఆయనకో భోగం తెలుగు సినీజగత్తులో "సిరివెన్నెల"గా ఉదయించి తెలుగు సినీ సాహిత్యానికి "శృతిలయలు" అందించి తెలుగు సినీ సంస్కృతిని "స్వర్ణకమలం"తో అలంకరించిన కవికర్ణుడు భారతంలో ఆ కర్ణుడికి కవచ కుండలాలు సారస్వతంలో ఈ కర్ణుడికి కవన కుండలాలు జన్మతః వచ్చినవే శ్రీశ్రీ కలంలో అభ్యుదయం సిరివెన్నెల కలంలో ఒక ప్రళయం సినారె భాషలోని సరళత్వం సిరివెన్నెల భావాల్లో సహజత్వం కృష్ణశాస్త్రి పలికించే భావకవిత్వం సాహితీ తృష్ణ మొత్తం తీర్చే సిరితత్వం వెన్నెల సత్వం సమాజాన్ని సరిచేసే సాహిత్య విలువలు సిరివెన్నెల కొలనులో విరిసే కలువలు ఆహ్లాదాన్ని అందించడమే కాదు అన్యాయాన్ని ఎదిరించడం కూడా కవికొక బాధ్యత అని నమ్మిన కల సైనికుడు ప్రేమికుల విరహ గీతాలు శ్రామికుల తరహా భావాలు ఏవైనా సరే ముందు ఆ పాత్రల్ని తను ఆవహిస్తారు ఆ పై ప్రజలంతా ఆ భావాల్ని తాము ఆస్వాదిస్తారు మనకు దొరికిన మణిపూస ఆంధ్ర కవనానికి ఆశా శ్వాసా సీతారామ శాస్త్రి గారికి అభిమాని కృష్ణ మంగారావు అందిస్తున్న చిరువన్నెల కవిత
చాలా బాగుంది.శాస్త్రి గారి పాటల నుండి స్ఫూర్తి పొందిన చాలామంది విజయ గాథల నుంచి కూడా చాలా చాలా గ్రహించవచ్చు. నేర్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. 😊
@yendreddysuresh8 ай бұрын
Prabhas annna episode eppudu ayya 🤩🤩🤩😍😍😍
@PKAKJ8 ай бұрын
దోస్తీ పాట కి నేషనల్ అవార్డు రావాలి... అంత గొప్ప పాట
@perumalraghunath59428 ай бұрын
చాలా బాగుంది ! శాస్త్రి గారికి మంచి నివాళి! వచ్చిన పెద్దలు తెలుగు భాష ఎక్కువ మాట్లాడితే ఇంక బాగుండేది! ఇంగ్లీష్ పలకడం మన వారే ఎక్కువ!
@immortalgaming68908 ай бұрын
Thank u Parthu..for making us once again taste shastry garu writings..🙏👏💐
@kalidassai56082 ай бұрын
Sastry గారి ఒరిజినల్ song & tune వేరేగా ఉంది
@sureshbollam6 ай бұрын
Also, my DNA Song as said Rajamouli watching so many times because of "Eppudu oppkovaddura" song looks fresh again for me.
@subramanyamn968 ай бұрын
బాలు గారు ఉంటే.... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురుంచి 100 ఎపిసోడ్ లకు సరిపోయే వివరణ ఇచ్చేవారు
@muralikrishnar.p61878 ай бұрын
Not really he is more close to veturi gaaru
@ramm-uj2ul8 ай бұрын
ETV programs are always class apart from the regular junk TV shows. Kudos to ETV team for continuing the grace. This is wonderful program. This program will stay forever as a lesson book for the generations to come. 🙏
@pokemonitishere2028 ай бұрын
17:15 చాలా మంచి ప్రశ్న అడిగారు. నా మనసులో ఉన్న ప్రశ్న. దోస్తీకి తెలుగు పదం దొరకలేదు అన్నారు. "స్నేహం" అంత బాలేదు అన్నారు. కానీ "చెలిమి" అని ఇంకో పదం ఉంది. చక్కగా ఇమిడిపోతుంది. రవికీ, మేఘానికీ..... చెలిమీ...
@truedemocracy21738 ай бұрын
దోస్తీ స్నేహం both are two letters. చెలిమి three letters.... ప్రాస, గణాలు మీ తాత consider చేస్తాడ?? తెల్వకపోతే ముస్కొని కుసోవాలే. Matter లేని మేధావి.
@pokemonitishere2028 ай бұрын
@@truedemocracy2173 ఒరేయ్ కొండ కోతీ, దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది రా బ్లడీ ఫుల్? ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం మాత్రమే. రవికీ (ఈ) మేఘానికీ (ఈ) దోస్తీ (ఈ) స్నేహం (అం) ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను. తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.
@pokemonitishere2028 ай бұрын
@@truedemocracy2173 ఒరేయ్ కొండ కోతీ, దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది రా? ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం (ఈ) మాత్రమే. రవికీ (ఈ) మేఘానికీ (ఈ) దోస్తీ (ఈ) స్నేహం (అం) ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను. తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.
@pokemonitishere2028 ай бұрын
@@truedemocracy2173 దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది ర నా బట్టా? ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం మాత్రమే. రవికీ (ఈ) మేఘానికీ (ఈ) దోస్తీ (ఈ) స్నేహం (అం) ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను. తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.
@truedemocracy21738 ай бұрын
@@pokemonitishere202 అరేయ్ subject లేని మేధావి..... గణ విభజన చెప్పిచ్చుకో పోయి మీ teacher దగ్గర. చె లి మీ......ఎట్లా సెట్ అయితది అని అడుగు. నా పిచకాయ గానివి నువ్వు
@deepakbitra46178 ай бұрын
సీతారామశాస్త్రి గారి ప్రతి పాట ఒక అద్భుతం నాకు చాలా ఇష్టమైన గేయ రచయిత ఆయన మరణించినప్పుడు నేను చాలా బాధపడ్డాను మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను లెజెండ్ ది లెజెండ్ రైటర్
@dattuprakash69708 ай бұрын
Superb program partha garu, congratulations
@Lucky.Hyd958 ай бұрын
అప్పట్లో etv weekly serial లో 30 minutes show లో 15 minutes ads ఉండేవి. ఈ program దయచేసి అలా చేయకండి 🙏🙏
@BhagavanSoulful8 ай бұрын
Congratulations Pardhu garu!! Thank you all for bringing such a beautiful programme, looking forward for all the future episodes 🙏
@saratmosalikanti96638 ай бұрын
Singer Parthasarathy garu did a good job in presenting the programme - Naa vuchvasam kavanam.
@gkkraja8 ай бұрын
Great attempt. Helps for personality development
@HairKumarHair2 ай бұрын
Praboss luv ss rajamouli luv
@venkatasathyasambasivaredd36698 ай бұрын
Excellent programme and I am very happy to see the above video and thanks to the management and team members and God may bless them for its great success
@vengalrao12208 ай бұрын
Content పెంచండి పార్ధు గారు, thankyou
@rammohan59568 ай бұрын
Conversation starts at 7:00
@medepallisubrahmanyam19568 ай бұрын
Thanks to Ramojirao garu
@mihiraproductions8 ай бұрын
Parthu garu hope this reaches you andi. Chala ante chala manchi initiative. Kakapothe, chala time sponsors gurinchi cheppi, introduction ki, aa title animation multiple times veyatanike poyindi andi. Please please please rectify this in the coming episodes. Thank you sir.
@LEO_13698 ай бұрын
Highly influenced lyrics,very motivational
@Userghu6gjf2rv88 ай бұрын
Bavundi programu. Manchi manchivi chestaru etv vallu.
@raghunathmurthysonti68528 ай бұрын
Very nice program. I also feel the duration is very short.
@BVSwamy-hi2bf5 ай бұрын
Krishna Vanshis episodes are best
@73244719718 ай бұрын
Brilliantly done..... poetic episodes, pleasing to ears and a visual treat too.... great show 👏 👍 👌
@yerriswamybellary98908 ай бұрын
This is only for sasty gariki saripothundi, Naa viswasam gaanam spb sir ki saripothundi
@suneeelam8 ай бұрын
నా ఉచ్ఛ్వాసం కవనం అనేది … బాల సుబ్ర్హణ్యం గారిది ఉంచేస్తే బెటర్
@NanduTalksSongs8 ай бұрын
Ur rt bro.. sp gari tone super...thana voice is very irritating
@srinukatreddy89137 ай бұрын
తెలుగు పదం ఉన్నంతకాలం సీతారామశాస్త్రి గారు ఉంటారు
@srikanthnaidu41983 ай бұрын
Pattudhala (1992) - eppudu oppukovadhuraa song.
@srinivasM19948 ай бұрын
Videos Playlist cheyandi..
@kumaridindi8 ай бұрын
Kavi gurinchi program kabatti paata padakunda chadivete baguntundi Time takkuvakadha
@sskotagaramjsp73138 ай бұрын
నా ఉచ్చ్వాసం కవనం అని ప్రతీ 30 సెకండ్స్ కి ఒక సారి వేస్తున్నారు. TV లో అయితే adds వస్తాయి యూట్యూబ్ లో రావు, వచ్చేవి స్కిప్ చేస్తారు అని. 20 మినిట్స్ లో 200 టైమ్స్ స్పాన్సర్స్ గురించి చేయతున్నారు 10 నిముషాలు అయినా సరే. కేవలం శాస్త్రి గారి గురించి మాట్లాడిస్తే బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఒక పాట. పూర్తిగా పాడుతున్నారు. శాస్త్రి గారి గురించి చేస్తున్న షో లో. శాస్త్రి గారి గురించి తక్కువ, మీ షోలే ఎక్కువగా ఉన్నాయి. మైసూర్ బజ్జి లో మైసూరు ఉండదు అన్నట్టు. శాస్త్రి గారి గురించి చేసే షో లో ఆయనకి సమందించిన విషయాలు తప్ప అన్నీ ఉన్నాయి అనేలా చేయకండి 🙏🙏
@s.s3777 ай бұрын
MRUDHULA GARU VERY BEAUTIFUL LOOKING
@సాయికుమార్తెలుగు8 ай бұрын
పాటల పూదోటలో జాజుల పరిమళాలతో...తామర పూవుల కొలనుకు మరింత అందాన్ని చేకూర్చిన వెన్నెల...సిరివెన్నెల....
@TheTsotsobe8 ай бұрын
Eagerly waiting for part 2.. Shastrigaru naaku thandri samamudu
@krishna-ee6kl8 ай бұрын
Should have given that song link in description
@saibharat40358 ай бұрын
Great, Thank you so much
@medepallisubrahmanyam19568 ай бұрын
Excellent interview
@srinivasasastrykovvuri85158 ай бұрын
As usual a great program from You dear NPS🎉🎉
@padmaja72118 ай бұрын
Happy Birthday SitaramaSastrigaru 💐💕🙏
@yerriswamybellary98908 ай бұрын
Nice suggestion
@ajithcherukuri20728 ай бұрын
Good show 👍
@dattuprakash69708 ай бұрын
పార్థ గారు, చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం తలెపెట్టారు, great ప్రోగ్రాం, మీకు ధన్యవాదములు
@RajeshwarammaBingi8 ай бұрын
Guest host duration very little..kindly increase conversation time
@s.s3777 ай бұрын
ETV TEAM VALLAKU OKA manavi YEPPUDU( jeevithamtham) suma ke avakasalu esthara ame amepillalu yedhigaru kada ekanaina MRUDHULA gariki UDHAYA BHANU gariki avasaram kalpinchagalaru🙏🙏
@srikanthnaidu41983 ай бұрын
Pattudhala (1992)
@TeluguCinemaLover60628 ай бұрын
Ss rajamouli ❤
@esripathi16928 ай бұрын
Nice lirics......Which movie song this is? please inform anybody.....
@sakethm18 ай бұрын
Super 🎉program
@hanumanthk38078 ай бұрын
is this studio or Sastri gari home aa ?
@Keeptendvir8 ай бұрын
5:33 - rajamouli enters
@anandchintalapati80178 ай бұрын
Veturi garini meeda kuda oka programme cheyyandi,buguntundi
@KVMPNQ8 ай бұрын
highlights chupinchara?????
@bevikram6 ай бұрын
Kudos to @SriDevelopers for sponsoring such meaningful programs.
@narendrabollu38448 ай бұрын
Sitaramasastri gari midha una guvrvam tho open chesa Vella editing chusaka chudalana mood ustham ani dhobayeee
@MahaduriMutyam8 ай бұрын
Very nice program
@kumarvankadaru66678 ай бұрын
Very educated program, need such valued programs..not silly , double meaning events..request to ETV, pl do not devalue your status as ETV is a stand for values..
@dasarilingamurthy11658 ай бұрын
Super programme 👍
@Coffin19938 ай бұрын
Interview 7min Sodhi 12 min
@kris1126848 ай бұрын
Which movie is this song?
@saisrivatsava14938 ай бұрын
Editing assalu baaledu anni sarlu intro veyyadam avsaram ledu and conversation madhyalo yelanti inetuptions teeskoni ravodu dayachesi
@venkataramanarao67608 ай бұрын
10.12 to 10.16 ..superb
@PrabhasDieHardFan-gt4dy8 ай бұрын
Prabhas anna episode release cheyyandi
@UdAyKiRaN93128 ай бұрын
Saahityaniki prabhas ki link endi? Adi khandalatho chese pani gaadh thammi😅
@sunilbukkanna18 ай бұрын
Good initiative by ETV but too many commercials. I mean I appreciate the effort, but I think the approach is too focused on advertising. Please rectify it in further episodes.
@mallikmallik62878 ай бұрын
19 min video lo 10 mins intro ne untey ela bhayya?
@tarunkrishna40748 ай бұрын
Great director
@jkbharavi1238 ай бұрын
Ads .+. నా ఉచ్ఛ్వాసo కవనం... అనేవి ఎక్కువై సిరి వెన్నెల కు గ్రహణం పట్టిన ఫీల్ వస్తోంది Ads వుండచ్చు.. ఇంతలా నా... పునరాలోచించాలని మీ పాదాలకు ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను
@ganeshbestha31378 ай бұрын
main show is around 10 min. Rest is...........
@Arjunreddy8628 ай бұрын
ఇప్పుడు ఇంతకీ పబ్లిసిటీ ఎవరికి అవసరం😊
@venkatk75558 ай бұрын
publicity kadu bro....telugu padhala value telisthy e maata anavu
@Arjunreddy8628 ай бұрын
@@venkatk7555 maku nammakam ledu dora emanukobaku..
@vineel20108 ай бұрын
పబ్లిసిటీ శాస్త్రి గారికి కాదు...ఇంకా ఎంతోమందికి తెలియని ఆయన పాటలకి పబ్లిసిటీ...అయన ఐడియాలజీ కి పబ్లిసిటీ ..
@kalyantrinadh86178 ай бұрын
Neelantollaki ayana gurinchi cheppadaniki
@ramuabdullapoor11718 ай бұрын
Please reduce advertising time and let the guest to speak more about sirivennela
@jagankorrai21288 ай бұрын
Episode 20 min lo 5 to 6 min intro ne aithe yala sir , one hour episode cheyyandi
@vineel20108 ай бұрын
Episode one hour ye andi. Etv vaallu ichina slot 30 mins. Antha pedda vallu adaggaane time vachinapudu valla gurinchi aa matram nalugu matalu kritajnatha poorvakamga cheppukovadamlo tappuledemo?
@vvlnraosbh8 ай бұрын
ముఖాముఖి వలె ఉండాలి లేదా పాట కచేరి వలే ఉండాలి. రెండూ కలిపేసి, రెంటినీ పాడు చేసారు. వెఱశి నిస్సారమైనది గా మిగిలిపోయింది ఈ కార్యక్రమం. అరగంట లో కనీసం 23ని సరుకు,7 ని ప్రకటనలు ఉండటం రివాజు... కానీ ఇక్కడ 18 నిమిషాలే. శాస్త్రి గారి పేరు వాడుకుని పాడుచేసారు.
@maruthiram24288 ай бұрын
Program manchiga design chesaru but 19mins video lo 9 mins kuda conversation ledhu 😞😞
@chitti6608 ай бұрын
Who is the editor of this program for KZbin 😢
@madhumaddy85358 ай бұрын
I'm sorry to say this🙏 I'm a big of SSS I was so excited to watch this interview This is the most stupidest way of representing an ad between the conversation and madhyalo Naa Uchvasanam ..... Anni loop lo vessi chiraku botundundi Please treat it as constructive criticism to get better with next episodes and
It feels so irritating to see so many ads and program title Naa Uchvasam Kavanam coming every few mins. Starting lo ads petti, let the interview run smoothly and at the end you can again put back your sponsor ads, so that viewers don't lose interest. Also from YT you're already earning, malli video lo inni ads ante.. huh....
@rgubri37118 ай бұрын
Looks like this program is to cash sirivennala craze. Thats all.
hello sir , me patatho film lo pata kuda one chupesthe bhaguntundhi . i
@anilchodisetty8 ай бұрын
శాస్త్రి గారి గురించి చూడాలా , స్పాన్సర్స్ గురించి చూడాలా ఈ ఎపిసోడ్స్ . తరువాత naa uchvasam kavanam anedi anni sarlu play cheyalsina avasaram ledu . శాస్త్రి గారి ఇమేజ్ ని కమర్షియల్ గా వాడుకుంటునట్టు ఉంది ఈ కార్యక్రమం
చిరంజీవి గారు చెప్పిన మాటలు ఎవరు వ్రాసారో గాని మాటలు బాగా కూర్చారు.
@anirudmail8 ай бұрын
Editing not good.. Don't interrupt a conversation with intro or promotional content.. Even singing songs is not needed.. We can listen to those songs somewhere if we want.. Just focus on making the guest speak more..
@Srikanthkarike8 ай бұрын
Introduction inka konchem lengthy ga unty baundedhi
@avantsasrinivas47086 ай бұрын
Sastry garu malli puttandi
@svmanojvarma76028 ай бұрын
Ah title ey program mottham meedha padhi saarlu veesaru.... Guest tho gattiga just oka rendu conversions chesaaru anthe.... It felt so frustrating...