Рет қаралды 388,588
Ide naa korika song
Telugu christian song
telugu christian old song
telugu christian video song
bro.diyya prasadarao songs
telugu christian golden songs
today god promise in telugu
today gods promise in telugu
దియ్యా ప్రసాదరావు గారి మరికొన్ని పాటలు:
ఎంత మంచి దేవుడవయ్యా
• Video
నమ్మకమైన నా స్నేహితుడు
• నమ్మకమైన నా స్నేహితుడు...
మారిపోవాలి ఈ లోకమంతా
• మారి పోవాలి ఈ లోకమంతా|...
నీ కృపా వరమే
• Prabho nee krupa varam...
ఊపిరి ఉన్నంత వరకు
• ఊపిరి ఉన్నంత వరకు||Bro...
For more updates
Please subscribe our channel
ఇదే నా కోరిక నవజీవన రాగా మాలిక ||2||
1)యేసులాగా ఉండాలని ఏసుతోనే నడవాలని||2||
నిలవాలని గెలవాలని ఏసునందే ఆనందించాలని
||ఇదే||
2)ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని||2||
ఇంటా బయట ఏసునాధునికి కంటిపాపనై వెలిగిపోవాలని
||ఇదే||
3)యాత్రను ముగించినవేళ ఆరోహణమై పోవాలని||2||
క్రీస్తుయేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవలని
||ఇదే||