అద్భుతమైన వాక్యం అన్నయ్యా మీకంతటి మహా జ్ఞానమును అనుగ్రహించిన ఆ మహా తండ్రికీ నాశిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు😥😥😥😥😥😥❤❤❤❤❤❤❤
@KrishnaReddy-m3q Жыл бұрын
నీకు వందనాలు అన్నయ్య ఇక నుంచి మేము కూడా లాజర్ లాగా ఉండాలి
@darasubbaiah64655 жыл бұрын
వంధనాలు సర్ అయనాప్రీమ వార్ణీంచలెనిది సర్ వంధనాలు
@skaareefsidhu33505 жыл бұрын
ఇలా ఉన్నది ఉన్నట్లుగా బోధించడం ఆనాటి యేసుక్రీస్తు వారు, ఆ తరువాత అపోస్తులైనవారు, ఈనాడు మీలాంటి కొంతమంది మాత్రమే ఉన్నారు, వారందరికీ నాహృదయపూర్వక ధన్యవాదాలు అన్న గారు👌👌👌🤝🤝🤝🤝🤝🤝
@sekharnaidu4045 жыл бұрын
It's true bro
@vineethakatta24254 жыл бұрын
Curret ga chepparu
@lovelyvideos96472 жыл бұрын
హెబ్రియుల 1. 33. వాక్యం వుంధ అసలు supetu
@lovelyvideos96472 жыл бұрын
హెబ్రియుల 1. 33. వాక్యం వుంధ అసలు supetu
@rajuummidi58292 жыл бұрын
U raju కాకినాడ అన్నయ్య నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు గా vadabaduchunnvvu
@organicaquarium45995 жыл бұрын
ఏసయ్యా నీ మాటలు పరలోకం నుండి దిగి మా మనసుల్లో గుచుకుంటున్న ఖడ్గ౦ వలే ఉన్నది 🙏🏻 నీకె స్తుతులు తండ్రి
@KrishnaReddy-m3q Жыл бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు నీకు వందనాలు
@Godsgift-k4x5 ай бұрын
వందనాలు అన్నయ్య వెరీ గుడ్ మెసేజ్❤❤
@Mylifeforgod2441 Жыл бұрын
vandanalu annayya🙏🙏
@krupamotha74373 жыл бұрын
Vandanalu annayya 🙏🙏🙏
@settelaningappaningappa49952 жыл бұрын
Prise the lord sir .wonder messege..super ga .devudu.metho.mataladinchenu..nunu.kuda..follow avthanu....melantivaru..ma.athimiyulu
@kavithabommarathi57642 жыл бұрын
Thank you Lord🙏
@NaveenVangalapudi-y3t3 ай бұрын
Praise the loard Annayya Super msg Chala times vinnanu kani Meeru cheppina vidhamga yevaru chepaledhu Tq annayya Prathi roju mi msg vintune vuntamu Manasuki hatthukundhi annayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dharsharkumargaming86464 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nejamyena testimony cheppu kallu theripincharu annaya🙏
@mrperfectgopi50125 жыл бұрын
-యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి. యెషయా 12:4
@sekharnaidu4045 жыл бұрын
ఎంత సేపు పాతనిబంధన లోని వచనాలు పట్టుకుని వేలాడే అంధుడా .. దావీదు యుద్ధం లో కొన్ని వేల మందిని చంపడుగా నువ్వు పోయి నీ శత్రువులు ను చంపేసేయ్.. నీకు కరెక్ట్ గా సూట్ అవుతాది
@KumariKumari-kj6bz4 жыл бұрын
🙏🙏🙏👌👌👌👍👍🌹👍🌹👍🌹
@srinivasaraokuravati89945 жыл бұрын
తప్పించబడిన సాక్ష్యమే శ్రమ అనుభవించిన సాక్ష్యమే ఈ రెండు దేవుని చిత్త మే
మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. యెషయా 43:10
@mrperfectgopi50125 жыл бұрын
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. 1 దినవృత్తాంతములు 16:8
@mrperfectgopi50125 жыл бұрын
మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.౹ దానియేలు 4:2
*కృతజ్ఞత* నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి.అయితే నీకు ఉద్యోగము వచ్చింది....! ఇతరులకు రాలేదు....! *కృతజ్ఞత కలిగి ఉండు* నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో... అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....! జవాబు రాలేదు....! *కృతజ్ఞత కలిగి ఉండు* ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో....అదే దారిలో... అనేకులు మరణించారు...! *కృతజ్ఞత కలిగి ఉండు* ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు..! *కృతజ్ఞత కలిగి ఉండు* ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి ఇంటికెళ్ళావో...... అదే పడకపై ఉండి అనేకులు మరణించారు....! *కృతజ్ఞత కలిగి ఉండు* ఏ వర్షమైతే నీ పొలానికి మంచి పంటలనిచ్చిందో... అదే వర్షం,ఇతరుల పొలాలను నాశనం చేసింది. *కృతజ్ఞత కలిగి ఉండు* కృతజ్ఞత కలిగి ఉండు .... ఎందుకంటే నీవేదైతే కలిగి ఉన్నావో అది *నీ శక్తి* కాదు, *నీ బలం* కాదు, *నీ అర్హతలు* కాదు. *కేవలం దేవుని అనుగ్రహం* అని గుర్తుంచుకో... నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు *ఆయనే* ప్రతీ విషయంలో *దేవునికి* కృతజ్ఞత కలిగి ఉండండి. ||జై శ్రీ గురుభ్యోనమః||
@sekharnaidu4045 жыл бұрын
నువ్వు అలాగే వాక్య విరుద్ధంగా పో..
@vijaykumaranvtgl15125 жыл бұрын
Pookemi kaadu
@srinivasasriharsha86755 жыл бұрын
Oray Jaffa e video chuda Raa vp kzbin.info/www/bejne/p6TEdn2qodiHqqc