ఇప్పుడు వరకు నేను చూసిన చాలా ఎపిసోడ్స్ లో...ఇది నిజంగా అధ్బుతమైన తీర్మానం..
@aindlaashok55711 ай бұрын
డాక్టర్ గారు, లాయర్ గారు మీరు గ్రేట్. మీ గొప్ప మనస్సుతో ఆ అమ్మాయి కి సపోర్ట్ గా ఉన్నారు దేవుని రూపంలో మిరు అమ్మాయి కి సహాయంతో పాటు తన చిరకాల కోరిక పెళ్లి అనే కోరిక ఆ అమ్మాయికి మి ద్వారా నెరవేరింది డాక్టర్ గారికి, లాయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ.. అలాగే ఆ జంట హ్యాపీ గా కలకాలం నిలిచే అవకాశం అదృష్టం దేవుడు ఇవ్వాలని అందరం దేవుణ్ణి వేడుకుంధము .
@palemshankar86692 ай бұрын
?😊
@VChakrapani11 ай бұрын
రమ్య మేడమ్ గారు మీరు చాలా పెద్ద మనస్సుతో గొప్ప తీర్పు ఇచ్చారు. మీరు లీగల్ కి మానవత్వాన్ని కలిపిన మీ సహృదయానికి అభినందనలు.....
@madhubabudundi75859 ай бұрын
రమ్య మేడం చచ్చిపోతున్న మానవత్వానికి ప్రాణం పోసి బ్రతికించారు మేడం సూపర్..
@tapavenkateswararao85245 ай бұрын
రమ్య మేడమ్ చాల మంచి తీర్పు చెప్పి ఆ అమ్మాయి వున్నంత వరకు సంతోషంగా వుండేలా చేసారు.అదే సంతోషంతో ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ ని జయించాలని దేవుని కోరుకుంటునాను.అలాగే సార్, మీరు ఇలా చాల మంది జీవితాలు నిలబెట్టినందుకు మీకు మనస్సు పూర్తిగా ధన్యవాదాలు
@kkmani990311 ай бұрын
రమ్య మేడమ్ మీరు ఇంత మానవత్వం తో ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు . మీరు ఇప్పటి వరకు చెప్పిన తీర్పులు ఒక ఎత్తు ఈ తీర్పు ఒక ఎత్తు .మీకు ,dr గారికి 🙏🙏🙏
@mallampallijayasree630711 ай бұрын
రమ్య గారు మీరు చాలా చాలా బాగా చెబుతున్నారు అండి డాక్టర్ గారు కూడా చాలా బాగా వివరించి చెప్తున్నారు ఈ షో ఇలా చేయడం వల్ల చాలామంది చూసి ఇకముందు ఎలా ఉండాలో ఈ సమాజంలో నేర్చుకుంటారు సూపర్ గా చెప్పారు మేడంగారు అండ్ డాక్టర్ గారు ధన్యవాదాలు
@powerstarfn783711 ай бұрын
లాయర్ రమ్య గారు మేడం మీరు చాలా సూపర్ గా చెప్పారు ఒక ప్రాణానికి ఆయుష్షు పోశారు నిజంగా మీరు సూపర్ మేడం
@ravindrababukandula837711 ай бұрын
Super midam
@ambalasoujanya502210 ай бұрын
👍
@sulthankrishnareddy561910 ай бұрын
11th⁰p in CT CT mo CT CT mo by by🎉@@ambalasoujanya5022
@charichari66937 ай бұрын
డాక్టర్ గారికి లాయర్ మేడం గారికి పాదాభివందనం
@vijayaputta6336 ай бұрын
🎉
@vijayalaxmichennuri48495 ай бұрын
నమస్తే అండీ రమ్య మేడం గారు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టారు పునర్జన్మని ఇచ్చారు మీరు డాక్టర్ గారు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏🤝🤝
@MarsohaАй бұрын
😊😊
@pandu495610 ай бұрын
Tq medam, TQ Sir. మీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, ఆ జ్ఞానాన్ని సమాజం కోసం, మానవత్వం కోసం ఉపయోగిస్తున్నారు అందుకు ధన్యవాదాలు,🙏
@SumathiDereddy11 ай бұрын
చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు మేడమ్ వాళ్లు కోర్ట్ కి వెళ్లినా ఇలాంటి ఇంత తొందరగా న్యాయం జరిగేది కాదు . ఆ అమ్మాయి తరపున నేను కూడా మీకు కృతజ్ఞేత చెప్తున్నా మేడమ్ గారు
@vijayvavilala619411 ай бұрын
మంచి తీర్పు ఇచ్చారు మేడం ధన్య వాదాలు...
@prasadk942811 ай бұрын
రమ్యా మేడమ్ మీరు సూపర్ ప్రేమ నమ్మకం మానవత్వాం అంటే ఏమిటో అర్దం అయేలాగా చెప్పారు అశోక్ కి మీరు అలా చెప్పేవారు లేక సమాజంలో యువత జీవితాలు పాడుచేసుకుంటున్నారు జై బారతమాతకి జై
@sireeshagadde59079 ай бұрын
Madam miru chala baga judgement echharu andi🫡🫡🫡
@padmajab20369 ай бұрын
Lawyer గారు మీకు ఇలాంటి ideas బాగా వస్తాయి మేడం.super మీరు. అలాగే డాక్టర్ గారు కూడా.
@mirudoddiananthalaxmi592611 ай бұрын
చాలా చాలా మంచి పని చెసారు మేడమ్ మీరు ఒక అమ్మాయి జీవితం కు న్యాయం చేసి నందు కు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను దన్యవాదాలు మేడమ్ మీకు మరియు డాక్టర్ గారి కి కూడా దన్యవాదాలు
@jyothijyothi693911 ай бұрын
రమ్య మేడం సూపర్ మంచి నిర్ణయం మీకు బెదిరించటం మీకు తెలుసు ప్రేమ చూపించటం తెలుసు అందరూ 🙏🏻🌹🌹🌹
@vanimadhu-h7g10 ай бұрын
చాలా మంచి సజెషన్ ఇచ్చారు 🙏🙏🙏ఒక ప్రాణం నిలబెట్టారు
@mfiom82163 ай бұрын
జీవితాలు నిలబెట్టే మీ 1000000....... .నమస్కారాలు Good good IAM very happy మీరు విలాంటి మరెన్నో చేయాలని ఆ శివుని కోరుకుంటున్నాను
@ppandukalavathi228111 ай бұрын
మీరు జడ్జిమెంట్ చాలా బాగా ఇచ్చారు మేడం వెరీ వెరీ థాంక్యూ మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయికి న్యాయం చేశారు 😊
@parameshwarb853311 ай бұрын
రమ్య మేడం మీరు చేసిన న్యాయం కి హ్యాట్సఫ్ మేడం మీకు పాదాబి వందనం
@sreelakshmi259411 ай бұрын
హాయ్ రమ్య గారు మొదటిసారి నేను మీకు మెసేజ్ పెడతా ఉండేది నేను ఎన్నో ఎపిసోడ్స్ చూశాను ఎపిసోడ్లు చాలా నచ్చింది నిజంగా మీరు ఇచ్చిన తీర్పు వల్ల ఆ అమ్మాయి నిండు నూరేళ్లు బతకాలి మీరు సూపర్ అండి సూపర్ అనే మాట చాలా చిన్నది లవ్ యు మేడం
@ramanisagar11289 ай бұрын
రమ్య గారు మీరు నిజంగా న్యాయం చేశారు. హేట్సాఫ్ మేడం.
@pkondarao56665 ай бұрын
Nenu chusina Anni episodes lo idhe best hat's off madem and sir meeru chala great leagality ante meshine la judgement ivvakunda oka manishi la aalochinchi judgment iccharu
@amruthsathvik98911 ай бұрын
రమ్య గారు మీరు suuuuuuuuuuuper అండి.మీరు చేసిన పని నీ మేమే కాదు ధర్మ దేవత కూడా హర్షిస్తుంది
@komiridurga11 ай бұрын
రమ్య గారు మీరు చెప్పిన తీర్పు చాలా నచ్చింది అండి చాలా చక్కగా చెప్పారు
@NScreations2611 ай бұрын
రమ్య మేడం, కళ్యాణ్ సర్ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙏🙏🙏
@Ssrao-wl6cj5 ай бұрын
Alekya nuvu chavava leki dhana
@naveennimma48885 ай бұрын
@@Ssrao-wl6cjyou 🎉
@vish2345 ай бұрын
ఇప్పుడు వరకు నేను చూసిన చాలా ఎపిసోడ్స్ లో...ఇది నిజంగా అధ్బుతమైన తీర్మానం..రమ్య మేడం చచ్చిపోతున్న మానవత్వానికి ప్రాణం పోసి బ్రతికించారు మేడం సూపర్..డాక్టర్ గారు, లాయర్ గారు మీరు గ్రేట్. మీ గొప్ప మనస్సుతో ఆ అమ్మాయి కి సపోర్ట్ గా ఉన్నారు. 🙏🙏🙏
@MariaMaria-nf5np9 ай бұрын
చాలా బాగుంది మేడం చాలా మంచి ఒక వ్యక్తి కి ఆయుష్షు పెంచారు మేడం గారు
@ramaamaddala416511 ай бұрын
రమ్య మేడం చాలా చాలా బాగా న్యాయం గా మానవతా భావనతో చెప్పేరు ధన్యవాదాలు
@jyothikommuri184311 ай бұрын
మీకు మీ judgement కి నా సాష్టాంగ ప్రాణామం
@vadderaraj11 ай бұрын
డిఫరెంట్ ఉన్న కానీ న్యాయం చాలా చాలా థాంక్యూ మేడం
@satyasree663811 ай бұрын
🙏🙏🙏👏👏👏👏👏👍
@sathayavathivelugu543211 ай бұрын
❤
@prabhavathisrimathi151911 ай бұрын
డాక్టరగారు RAMYAGARU YOU AREGREAT JAYAGARU THANKYOU
@yeshwanthsanjeevanakapalli328610 ай бұрын
Dr. Kc garu, Advocate Smt Ramya garu, Smt Srivani garu nice warning
@EpsibhaKaranam5 ай бұрын
Wow super madam really super
@venurao99112 ай бұрын
Tears are rolling out on watching the show. I salute Madam Ramya's decision on humanity grounds rather than legality. God bless you & Dr kalyan for good health to advice the effected persons in future also.
@MBAFactsforyou11 ай бұрын
ఈ ఎపసోడ్ లో జరిగిన చర్చలో చాలా మంచి సమాధానం ఇచ్చారు మేడం అండ్ Sir మి పైన చాలా గౌరవం పెరిగింది
@rayalaseemaadda11 ай бұрын
wow షబాష్ రమ్య గారు oka ఆడపిల్ల లైఫ్ నిలబెట్టారు నిజంగా హార్ట్ ఫుల్ గా చెపుతున్న mam సూపర్ సూపర్ డాక్టట్ కళ్ళ్యాణ్ గారు రమ్య గారికి ki నిజంగా హాట్సప్ సార్ మమ్స్😂,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@edunurisomaiah884811 ай бұрын
Ramya Garu Super Medam
@alteqeniat956911 ай бұрын
రమ్య గారు, డాక్టర్ గారు, శ్రీవాణి గారు దున్నేస్తున్నారండీ బాబు. రాచా రాంబోలియే. బాబోయ్, సూపర్ 👌 యమా సూపర్
@alteqeniat956911 ай бұрын
Wonderful 🎉 Great Episode by three pillars of the generations.. Great verdict..
@alteqeniat956911 ай бұрын
Ramya guru..meeru so much Great,
@ramyasri46711 ай бұрын
Ll
@kattasumanth178011 ай бұрын
రమ్య మేడం గారూ సూపర్.. మీ జడ్జిమెంట్ చాల సూపర్బ్ మేడం.. 🔥🔥🔥
@HarishShankar-cb4ln11 ай бұрын
నమస్కారం రమ్య మేడం గారు ఛాలా భాగ Chepparu నిజంగ greet
@ajaykumarch61398 ай бұрын
మేడమ్ గారు సూపర్, వండర్ఫుల్, బాగా న్యాయం చేశారు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు
@madhuchowdary48747 ай бұрын
Ramya mam you did great job e episode chusi chala badha anipinchindi last lo me desition chusi chala happy feel ayyanu ❤ u mam you are great person. I want a mother like you 💝
@chandrakalapuvvala409611 ай бұрын
రమ్య మేడం, చాలా బాగా సెటిల్ చేసారు మేడం, నిజంగా మీరు గ్రేట్ 💐
@bukyaademma798710 ай бұрын
మేడం నమస్తే అమ్మవారు ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు మీ రూపంలో ఉన్నారు మేడం చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చినారు మేడం
@madirajumaheshkumar848711 ай бұрын
Mind blowing judgement madam Ramya garu 👏👏👏👏
@MaheshAdepu-pi5nx5 ай бұрын
సూపర్ సూపర్ మేడం సార్ చాలా నిర్ణయం చేశారు మీకు హిట్ టీవీ కి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@RIYAZSHAIK-y6r8 ай бұрын
చాలా మంచి నిర్ణయం చేసారు మేడం గారు థాంక్ యు
@nagababugosika888311 ай бұрын
లాయర్ గారు మీకు పాదాభివందనాలు🎉😮
@malothdurga616111 ай бұрын
మీరు చేసింది కరెక్ట్ మేడం❤
@madhusudhanaraojanyavula772111 ай бұрын
Lawyer Ramya Madam Humanism,And Dr.Kalyan Chakravarti s Motivated Speech Is Very Superb, I Congratulate Them
@sivakumar-jy7iv9 ай бұрын
ఫస్ట్ టైం ఇలాంటి షో వల్ల నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి😭😭😭😭.... సూపర్ అమ్మాయి కి న్యాయం చేశారు థాంక్యూ...........🙏🙏
@RatnaNalli-p6r8 ай бұрын
నేను కూడా చాలా ఏడ్చాను
@RojaGolkonda6 ай бұрын
Naaku kuda chala baadha anipinchindhi
@treallyitistrueappalaraju67415 ай бұрын
కళ్యాణ్ గారు రమ్యగారు శ్రీవాణిగారు మీ ముగ్గురికి నాహరిదయపూర్వక ధన్యవాదములు ఎంతోమంది జీవితాల్ని కాపాడుతున్నారు
@SmilingAnacondaSnake-rg4rg11 ай бұрын
లాయర్ రమ్య గారికి ధన్యవాదాలు వెరీ వెరీ సూపర్ థాంక్యూ అండి మీకు మీ అభిమానానికి నా వందనాలు వెరీ థాంక్యూ అమ్మ
@srirammoksha340611 ай бұрын
Ramya garu... super judgement .... hatsoff to you !! your judgement is 200 % correct. nothing wrong in it.. alekya ni, ashok ni baaga analyse chesi buddhi chepparu. thank you
@parimeela910711 ай бұрын
రమ్య గారు మీకు నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BulletBalaBulletBala2 ай бұрын
❤sir and Madam Love you super judgement❤
@devibujji95359 ай бұрын
లాయర్ రయ్య గారు మీరు సూపర్ సూపర్ అండి 🙏
@__lotuss_.11 ай бұрын
Hat's off Ramya mam.💫💫💫mee valla ee society ki inthaga nyayam jaruguthunte anandabhashpaaluatho maa kallu thadusthunnayi...Athyannatha nyayamurthini ga meerunnaru🙏🙏🙏🙏🙏meeku aa bhagavanthudu ellappudu aayasshu, arogyam , aishwaryalansthu mimmalni ee deshada athyunnatha nyayasthanam "Supreme Court justice" ga mimmalni anugrahinchaali....Manassuthuo justice ni ichhe meelanti judicial member s mana deshaniki chaala chaala avasaram...mee programs anni miss avvakunda chuusth untam , nyayam kaavali ani mee daggaraku vasthe 100% nyayam theesukone velthunnaru..❤❤❤ ee society lo official offices namesake unnai, ikkada poor people ki justice expect cheyadam anedi zero. Ippudu meelanti varini chusthunte hopes kaluguthunnai madam you are the "Lioness "..❤❤❤ KalyanChakravathi gaaru mee valla kuda ennenno families baagupaduthunnayi🙏🙏🙏❤❤Eee programs valla mana samajaniki chaala chaala justice ni chaala effucient ga , quick ga isthunnaru..kolpothunna viluvalanu kaapaaduthunnaru . Meeandariki🙏🙏🙏❤❤❤ My heartly wishes to all of you and the channel💐💐💐💐💐💐
@adapavenkateswararao87811 ай бұрын
మేడమ్ గారు సూపర్ మీ ఆలోచన
@sarikondaraju65311 ай бұрын
Lawyer garu meeku chala thanks amma. God bless you 🙏.
@nelloreammai33194 ай бұрын
Ramya madam garu meeru chesina ee paniki hats off .... Aaa ammaiki nyayam chesaru enduko meeru matladutanu appudu naku teliyakundane yedchesanu chala great madam meeru love you madam 😊
@umauppl99214 ай бұрын
Ramya garu simply super judgement andi Hats of to you andi. Kalyan garu mee iddaru chala manchi decision theesukunnaru
@danduboyinaranganayakamma857111 ай бұрын
ఈ ఎపిసోడ్ కి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువేMams and Sir🙏
@nethraaj755711 ай бұрын
Lawyer Ma'am , what ever you speak and the voice tone high and warn the culprits is 100 % right because if you say softy , people will not listen to you and people will not realise their mistake committed ..... Untill and unless you speak about Laws and threaten the Culprits, they will not listen.... Your judgement is 100% right.......A'm from Bangalore and I keep watching your programme..
@shivanyareddy11 ай бұрын
Ramya madam .. inni episodes first time Mee judgement ki fan ayyanu .. really hat's off mam ❤️🙂
@vikramrajuchannel80468 ай бұрын
Ramya advocate is super She is good Advocate 🎉 Her judgement is marvelous 😊
@QatarSami5 ай бұрын
సూపర్ సూపర్ డెసిషన్ మేడం సూపర్ డెసిషన్ హ్యాట్సాఫ్ మేడం
@Rocky-95611 ай бұрын
Super judgement madam and doctor sir 🙏🙏🙏🙏🙏🙏
@deepamanjunath866911 ай бұрын
Very good judgement Ramya ma'am. Kalyan sir please give Swathi counselling so that she can recover fast.
@srinusrinivas96711 ай бұрын
మికూ మనసు పురితిగా ధన్యావాదాలు సూపర్ ఫెంటాస్టిక్ లాయర్ గాకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hariomsrinatyamandali25899 ай бұрын
కొన్ని కొన్ని విషయాల్లో లీగాలిటీలను కూడా పక్కన పెట్టి మానవత్వం తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది మేడం, మేడం అసలు మీరు మాట్లాడింది తీసుకున్న నిర్ణయం 100% ఆమోదయోగ్యం మీరు అసలు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకో మీ స్వార్థం ఏమీ లేదు చాలా చక్కగా చెప్పారు మేడం మీకు శతకోటి వందనాలు
@ramyahhaifgardas92479 ай бұрын
Super Ramya mam really great 👌
@BharthiBharathi-n7h11 ай бұрын
Dr garu chala baga matladaru sir thanks for the speech TQ so much
@MvenkataM11 ай бұрын
లాయర్ రమ్య గారు మీరు సూపర సూపర సూపర అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏
@karimullapathan23511 ай бұрын
Tqq
@damagariammaii605411 ай бұрын
Super mam ❤
@saisrikar574911 ай бұрын
సుమర్ మామ్ మరియు సర్
@mohammadnasar609111 ай бұрын
Superstar super madam
@swarnarao528211 ай бұрын
Film stars ki matrame kaadu. Ramya medum ki kuda fans unaru
@VijayaLaxmi-k6d11 ай бұрын
Super Ramya madam chala Baga chepparu ... okka ammayi nee save chesaru 🙏🙏🙏🙏 super Ramya madam and thanks 🙏🙏🙏
@neerajaneeru75033 ай бұрын
👌🏻correct judgement 💯 now became big fan of ramya garu... respect button for ramya garu✅
@udayagirisravani615210 ай бұрын
లాయర్ రమ్య గారికి ధన్యవాదాలు డాక్టర్ గారు కూడా యాంకర్ గారు కూడా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@gourishankar10511 ай бұрын
Excellent judgement Ramya Garu
@MissybaduguBadugumissy11 ай бұрын
లాయర్ మేడంగారు చాలా బాగా బుద్ధి చెప్పారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushakumar858811 ай бұрын
Madam hats off to judge on compassion and Dr also counselled really great to save the moral values👍🙏
@yadhagirisangolla641611 ай бұрын
మంచి తీర్పు చెప్పారు మేడం రమ్య గారు
@jacobyadiki8 ай бұрын
Appreciate all your efforts, we'll done team. Previously had a very bad opinion on this program and now my opinion got changed completely. Now chosen right anchor. We should have a people in that seat who practice what they preach.
@skmcreations30427 ай бұрын
చేలా బాగా చెప్పారు మేడం సార్ మీ అందరికి 🙏🙏👌👌👌
@umamaheswararaokota840611 ай бұрын
Respect full person Ramya Aakula Madam hats of to you mam(Ammamiru100years)challaga vundali🎉🎉🎉🎉🎉good decision chepperu,Lawywrs lo daimond miru.namaste
@anilkumars248511 ай бұрын
meelanti vallu judges kavali advocate Ramya madam garu, Dr.kalyan sir garu meeru kuda content unna valid points chepparu, thank you sr and madam
@seetharamaiahputtamraju11 ай бұрын
రమ్య మే డమ్ గారు చక్కగ చెప్పారు ఆ అమ్మాయి కి న్యాయం చేసి నారు చాలా సంతోషకరమైన తీర్పు ఇచ్చినాను ధన్య వాదములు
@lakshmitangirala30809 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు. మానవత్వం మిగిలిందని నిరూపించారు. గొప్పగా చెప్పారు 🌹
@ravishankaranantha41932 ай бұрын
గుడ్ డెసిషన్ మేడం 🙏
@cbreddy558111 ай бұрын
Super judgement doctor garu and Ramya garu Hats off to Hit tv💐💐💐💐👏👏👏👏
@ashokreddydevagiri255111 ай бұрын
ఎప్పుడు record చేస్తున్నారు అండ్ uploaded కి ఎంత టైం ఉంటుంది
@Mounikaravi16111 ай бұрын
No words to say about kalyan garu 🙏🙏🙏🙏 Doctor garu is a Great Hero.. He is inspiration. He always treat girls like a own daughter.. Ramya mam.. You are inspiration to all ladies mam. Madam is superb... Madam... 🙏🙏🙏q
@chbaby231011 ай бұрын
రమ్య గారు సూపర్ 🙏🙏🙏🙏డాక్టర్ గారు కూడా మంచి సలహాలు ఇస్తారు
@AngidiDevaki9 ай бұрын
Lawyer ramiya madam garu and doctor Kalyan chakaravati garu miru chala manchi program ni conduct chesthunaru andi
@MehathajPatan-e8e8 ай бұрын
Chala correct ga chepparu madam. Judgement is super. Tanaki tondaraga cancer taggipovalani korukuntunnam.
@parimalatirumala11 ай бұрын
Chala baga chepparuuu andiii me andaruuuu I still believe humanity is there while you guys are talking thank you 🙏
@vishwaveda301711 ай бұрын
Exelent dession given by Ramya garu tq , God bless you and your family.
@teluguguidewords11 ай бұрын
రమ్య మేడం మీరు అస్సలు లాయర్ గా పనికి రారు కానీ మీరు జడ్జ్ గా కరెక్ట్ గా సూట్ ఔతారు.మీకు చాలా థాంక్స్ మేడం.
@kodukulalakshminarasimhamu50799 ай бұрын
మీరు చాలా చాలా బాగా చెప్పారు, కానీ ఆమె జడ్జి అయితే అన్ని కేసులు కి న్యాయం జరగదు, ఆమె పరిధిలో ఉన్న కేసుల కు మాత్రమే న్యాయం జరుగుతాయి, ఇక్కడ అవకాశం ఉన్న వారందరికీ న్యాయం చేయవచ్చును శుభం.
@durgaprasad69539 ай бұрын
Ramya madam meru super super......ilanti vallaki chala happy judgment...idhi andariki nachutundhi....idhe currect madam ...madam Ramya madam Mee judgment yepudu kuda wrong avvadhu....God bless u madam nd sir nd srivani garu...
@gangavathijangamreddy8437Ай бұрын
రమ్య మేడం మనిషి రూపంలో ఉన్న అమ్మవారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KamalaGodipally11 ай бұрын
Super judgment. Thankyou Madam garu...
@vennelaofficial40711 ай бұрын
Miru cheppindhi correct Madam, same na situation 😢