మేడం మీ వస్త్ర ధారణ ఎంత అందంగా ఉందో మీ మనసు అంతే అందంగా వుంది మీరే కనిపించే న్యాయ దేవత🙏
@akumarthichandrika9352Ай бұрын
👍
@srinivasgaddam34417 күн бұрын
ఇవన్నీ ఆంద్రప్రదేశ్ లో ఎక్కువ జరుగుతున్నాయి మేడం ఒకసారి దృష్టి పెట్టండి
@KarumuriVasu2 ай бұрын
రమ్య గారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు చాలా చక్కగా న్యాయం చెప్పారు మీలాంటి లాయర్లు ఈ సమాజానికి ఎంతో అవసరం
@sravani26949 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మీ పంచులు సూపర్👏👏👏👏
@Suresh-u4x7 ай бұрын
రమ్య మేడం గారు మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అండి న్యాయంగా చెబుతున్నారు అండి
@sattiarveti73152 ай бұрын
🙏చాలా తెలివిగా సామరస్యంగా తీర్పు చెప్పారు మేడం. అయినా అరెకరా పొలం ఆమె తదనంతరం రెండవ భార్య సంతానానికి వచ్చేలా రాయిస్తే బాగుంటుంది మేడం
@yeshwanthsanjeevanakapalli32865 ай бұрын
Dr Kc garu Smt.Ramya,Advocate garu, Host Srivani garu nice judgement.
@PSR-r4h Жыл бұрын
Doctor garu me sense of humor super😂😂😂
@91rummy11 ай бұрын
Exactly...modati pelli yeppudu aindi ani adigithey.. yevaraina adigithey modati pelli 5 years ani antadu kani modati pelli 18 years ani anni years kalipi chepparu.. Ee platform unnanduku chaduvukunna vau, kooli cheskuney varu kuda approach ayyi samasyalu discuss cheskogaluguthunnaru.. this is not an ordinary thing. This platform should win awards.
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Chaala manchi న్యాయం ఇచ్చారు సూపర్ మేడం. రెండు నిండు జీవితాలను గౌరవ ప్రదంగా నిలిపారు. ఆ పుణ్యం మీకే దక్కుతుంది. Thank you.
@foramforbestsociety29633 ай бұрын
నాకు సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఈస్టము మన సమాజములో ఎన్నోరక రకాల మనుషులు ఎన్నో రకాల వ్యక్తిత్వాలు విజ్ఞానముతో పాటు కొన్ని వీడియోస్ వినోదం బాద కొందరి అతితెలివి అన్నిరకాల వీడియోలు చూస్తూ knowledge పెంచుకొoటే పెప్పుడైన ఉపయోగపడే ఆoశము మీ టీమ్ కృషి అభినందనీయం🎉
@susheelapatnaik154910 ай бұрын
Both of them are super I mean doctor as well as ramya ma'am the knowledge persons and the best justice people
@umakakarla616211 ай бұрын
Super ideya madam.❤🎉
@anjalianjali563310 ай бұрын
చాలా బాగా చెప్పరు 🙏🙏🙏
@littlepanda91511 ай бұрын
Ramya medam garu prati episode jubgement 👍🙏🙏🙏
@kondururambabu49805 ай бұрын
సూపర్ సార్, మేడం 🙏🙏🙏🙏
@jenneyfermarymartin486510 ай бұрын
Doctor meeru super... Your sarcasm is amazing
@సత్యదీప్-మాధురి5 ай бұрын
You are so brilliant mam,asalela tegutunda ye problem ankunna meru bhale telcharu mam evrki anyayam jaragakunda super❤
నేను daily chustanuu madem meru mugguru super 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@SaralaPrasad-c6r11 ай бұрын
Very nice mam and sir the judgement which was given for their lives super. it has legality and humanity also.
@mrsreddy526 Жыл бұрын
అంత బాగానే వుంది కానీ ఆ అర ఎకరం పొలం ఆమె కి ఇచ్చిన కూడా ఆమె కి పిల్లలు లేరు ఆ తరువాత వల్ల పుట్టింటి వాళ్ళకి ఎవరికో ఇచి బదులు మళ్ళీ ఆమె తదనంతరం ఆ పొలం ఆ పిల్లలకి వచ్చేలా తీర్పు ఇచి వుంటే బాగుండేది
@kontalarajasekharareddy367011 ай бұрын
Health issues vaste ...Amma valasi vasadi..aduke chepaledhu.. Tadanatram ante ammakudadhu...
@mrsreddy52611 ай бұрын
@@kontalarajasekharareddy3670 hho ok
@lohithreddy602510 ай бұрын
A
@GKumari-yo4ug5 ай бұрын
Chalabhaga chepparu ramyamadam garu
@karnatiestherrani69782 ай бұрын
Super gaa judgement istharu andaru i like all three members
@Chandu123Chandu12-w10 ай бұрын
Kalyana గారు మీరు సూపర్
@Bjagadesh-q5r Жыл бұрын
Nice ramya medam👍👍👍👌
@anupamanoone5437 Жыл бұрын
Hit tv super program
@amruthsathvik98911 ай бұрын
Nenu రమ్య గారు వేసే పంచులు,నవ్వు,జడ్జ్ మెంట్ చాలా బాగుంటుంది.అందుకే చూస్తాను
@1508SRINIVAS2 ай бұрын
చాలా మంచి తీర్పు ఇచ్చారు రమ్యా మేడం గారు.
@BharthiBharathi-n7h11 ай бұрын
Dr garu chala baga matladaru sir thanks 🙏🙏🙏🙏
@prasadk9428 Жыл бұрын
మీరు సూపర్ మేడమ్ మానవత్వం తో పాటు లీగల్ గా మాట్లాడతారు మీరు
@sri578611 ай бұрын
Ramya Akula Garu meeru great mam👏👏👏👏
@sarojinidevi8327 Жыл бұрын
teerpu elavuntada ani chala confuse ayyanu chala nyayanga chepparu doctor garu loyer garu tq very much
@paladuguravivarmababu82902 ай бұрын
👌 super judgement
@swathirudroju5561 Жыл бұрын
Super Ramya madam manchi solution madam iddari life ki
@deutschpracticeoyeraji7500 Жыл бұрын
Really I'm very thankful to you mam and sir because nowadays people are not sparing time with relatives also but you are taking time and doing justification for families thank you all the team members and special thanks to Kalyan sir, Ramya mam God bless you sir and God bless you Ramya mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VeeranaGowdaBKMVeeranaGowdaV10 ай бұрын
SUPAR 💯👌👌👌
@RamkumarRamkumar-d2b10 ай бұрын
Lawyer garu amazing👍😍🤩
@kousalyaaneladasu2358 Жыл бұрын
KalyanaChakrawarti Doctor gaariki.Laweyer Ammaku shree Vaani gaariki 🇮🇳💎🙏🌷🙏🌷🙏🌷💎💎
@gulipallilakshmi6598 Жыл бұрын
Correct ga eddariki nyayam chesaru super
@palleyanjaneyuluyadav291411 ай бұрын
ఈ కేసులో లీగలుగా ఇద్దరికీ న్యాయం చేయడానికి రమ్య మేడమ్ గారికి ఎంత తలనొప్పి వచ్చిందో. ఎందుకంటే ఫస్ట్ భార్యకి లీగలుగా 100% అక్కు ఉంది, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవ్వరికి ఏమి న్యాయం చేయాలో చాలా కష్టం. కానీ మొత్తానికి చాలా మంచి న్యాయం చేశారు మేడం. అర ఎకరాపొలం ఇప్పించి మొదటి భార్యకు ఏమైనా అనారోగ్యం వస్తే వెళ్లి చూస్తుండమనడము.
@ramanatv94574 ай бұрын
😮
@routhsujata1592 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@alakshmisai93412 ай бұрын
This is the best team of hosts!
@radhakrishna59295 ай бұрын
Ramya medamgaru doctor garuthman me punchlu super chala baga namaste chstunnaru me mugguriki na 🙏
@Ramkumar-jc8nq6 ай бұрын
Chala baga chesaru madam🙏🙏
@KoyaSrinivasaRao11 ай бұрын
Super. Judgement. Ramya.madem. Garu
@KoyaSrinivasaRao11 ай бұрын
Super. Docter. Garu
@LathaUrjana9 ай бұрын
Sir super ga mataladutarandi
@boddulakshmi518611 ай бұрын
Wonderful Ramya mam
@bhaskarnani0735 ай бұрын
Great Solution🎉
@umakakarla61628 ай бұрын
Sooper meydam.🎉🎉🎉❤❤❤😂😂
@SivaVirat-p5v11 ай бұрын
Super madam ji 🎉🎉🎉
@CsBig-bj9gy Жыл бұрын
Super Ramya madam garu 🙏 chala manchi teerpu echaru ....
@rajeswari6518Ай бұрын
Madammejudzementsuper dr garu baga chepparu,
@lakshmitangirala30809 ай бұрын
Super jedgement 🌹
@pillilaxminarayana298711 ай бұрын
Ramya mam kalyan sir good job both of you thank you for best judgeme t ❤
@jyothi578013 күн бұрын
Super ramayagaaru
@gyarasarala8073 Жыл бұрын
Super judgement Ramya madam Garu 🙏🙏🙏
@vijayalakshmipr43063 ай бұрын
Sir chaala baaga vislesincharu
@sobanbabuchaduvula6925 Жыл бұрын
Doctor garu lawyer madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshkumardukka902711 ай бұрын
❤❤❤ excellent madam aur sar super
@SreeVani-cw7rm Жыл бұрын
Ramya medam ji sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@vivekchamarthy459411 ай бұрын
Wonderful judgement by madam and good counseling by sir... Title is, yevandi avida vachindi😅
@sonofjesuschrist550910 ай бұрын
GOD BLESS YOU MOM GOD BLESS YOU SIR
@kalishastarnsk103711 ай бұрын
good information video
@mallijarjunapuchaginjala5811 Жыл бұрын
Super.handsup
@Chethanmanjunatha5 ай бұрын
Namaste happy l am 🌹
@yeshwanthsanjeevanakapalli32869 ай бұрын
Dr.Kc garu nice advice Smt.Ramyagaru nice, Sri. Sriva i garh nice.
@swarnalatha96708 ай бұрын
Ramya madam madam ante ❤❤❤❤
@sunithaandcherry9013 Жыл бұрын
Super 👌 👍 justice
@Shabana_begum.7 Жыл бұрын
Super 😊
@padmasridevarakonda837211 ай бұрын
Super judgement 🙏
@NaseemaM2M-mr7ik11 ай бұрын
Thank you so much EDI khatha kadu jeevitham team ki. Super Ramya madam and Kalyan sir.
@puttyreddy7899 Жыл бұрын
Good show
@bharathig92012 ай бұрын
Dr gaaru Mee narration crisp ga vunte baguntundi. Otherwise bore kodutondi
@YsafoY-lz3ub Жыл бұрын
Madm and sir also good and super
@karrabhaskararao36 Жыл бұрын
Super advice both families medam and sir.
@sonigandhangudem7418 Жыл бұрын
మంచి nyayam ❤
@AnushaBeri-x8y11 ай бұрын
Super 💯
@sonofjesuschrist550910 ай бұрын
DOCTOR GARU SUPER 💯👍
@YesuratnamKahn2 ай бұрын
Dr kaleyngaru jok dagunaye 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manojkumarjangam73011 ай бұрын
Ramya medam....👌👌
@HemanthKumar-yd1wp10 ай бұрын
Medam vunna property lo ippudu vunna pillalaki 10'-% Iste bagundi medam athanu sariga cudakkapothe ade vallku suport medam
@sonofjesuschrist550910 ай бұрын
RAMYA. MOM SUPER💯👍🙏
@BharathiBurada10 ай бұрын
Dr garusuper
@muraharanathinavolu229411 ай бұрын
Well sloved
@lakshmisujatha6406 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Doctor gariki Ramya gariki
@AnuRadha-gu4oc9 ай бұрын
Ramya mam ❤❤❤
@kanakadurga5274 Жыл бұрын
Suepre ❤❤❤❤❤
@sandeepgautam983211 ай бұрын
Lawyer garu am fan of ur words
@EswarammaVirothi-g7g Жыл бұрын
Super
@LathaGolagani6 ай бұрын
Sir mi comedy super sir
@radhikagurjal222411 ай бұрын
How to approach them for issues
@pulliahnaidu74866 ай бұрын
Respected Dr. Kalyan Chakravarthy Gariki My 💓🙏🙏. Varu Sariyaina Reply Ivvaru POLICE 🚨🚨 Variki Aithe Ne Correct Answer Istharu. Sir, Your Office lo Elanti Progs. Judgement Ichesetappudu POLICE 🚨🚨 lu Unte Best.
@shahiniffath-im2jg Жыл бұрын
Ramya madam kosame ee program choostaanu nenu
@blaxmiblaxmi323911 ай бұрын
Yes me too 🙋🙋🥰🥰😇
@Bhagat-uh3ek11 ай бұрын
😂😂😂😂😂
@nithinnani194211 ай бұрын
Y 😢😢😢
@gaddamparameshwari193411 ай бұрын
Yes
@tirumalambasarvasiddhy510411 ай бұрын
@@blaxmiblaxmi3239🎉puja
@voiceofswapnapatel143 Жыл бұрын
Ramya mam supar ga nayam vhesthar super mam
@veeravanitha56989 ай бұрын
మేడం గారు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఒకవేళ అతను కరెక్ట్ గా ఉండకుండా మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోయి మళ్లీ పట్టించుకోకుండా ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుందిగా అదేదో ఆవిడకి కొంచెం ఇచ్చి పొలం పిల్లలిద్దరి కొంచెం పెడితే మంచిది కదా ఇప్పుడు సడన్గా ఆవిడకి మొత్తం పొలం ఇచ్చేసి అతను ఏదైనా సూసైడ్ చేసుకోవడం అని నిన్ను చూడను ఏదైనా ఇబ్బందులు పెడితే మీరు సిక్స్ మంత్స్ చూస్తారు అని అంటున్నారు కానీ అతను మళ్ళీ ఏ ఇబ్బందులు పెట్టినా ఆ సెకండ్ భార్య పిల్లలు కంపల్సరీ ఇబ్బందులు పడతారు అందుకు అతను ఎంతవరకు చూస్తాడో తెలీదు కానీ ఎవరి దగ్గర అతను కంపల్సరిగా పర్మినెంట్ గా ఉంటాడని గ్యారంటీ లేదు సడన్గా ఏ సూసైడ్ అయినా చేసుకోవచ్చు అప్పుడు ఏమి పరిస్థితి ఏంటి నాకు ఏదో కింద అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అందుకే మళ్ళీ ఒకసారి ఆలోచించండి మేడం తీర్పు ఈ తీర్పు చెప్పడం ఎందుకు నా మనసు అంగీకరించలేదు అమ్మకి కూడా ఎనకాల ఎవ్వరూ లేరు తల్లి తండ్రి ఎలా ఇంకా నాకు తల్లి తండ్రి తమ్ముడు సపోర్ట్ చేస్తున్నారు నేను ఇద్దరు పిల్లలతో బ్రతుకుతున్నాను ఆమెకు ఎవరూ లేరు కదా మరి కొంచెం అది ఆలోచించండి మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్