Ramya madam Garu మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ఈ భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది
@veeralakshmi86085 ай бұрын
Nijama challa mandhi life mam valla set avuthudhi.....tq u mam ..
@gangulasheker38054 ай бұрын
1❤11❤❤❤❤¹q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@veeralakshmi8608
@ravishankaranantha41932 ай бұрын
నిజాయితీపరులకు అండగా నిలిచిన ఇట్టు టీవీ డాక్టర్ గారికి లాయర్ మేడమ్ గారికి గారికి యాంకర్ గారికి యాజ మాన్యానికి టీంకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@ramuramu97896 ай бұрын
లోయర్ మేడం డాక్టర్ గారు ఈ షో నడుపుతూ మీరు చాలామందికి న్యాయం చేస్తున్నారు నా దృష్టిలో మీరే హీరో హీరోయిన్ థాంక్యూ సో మచ్
@MaheshKumar-oy3gz6 ай бұрын
😊😊😊😊😊😊
@lakshmiv20136 ай бұрын
లోయర్ కాదు లాయర్
@lillysunny17866 ай бұрын
😂
@sambottu50626 ай бұрын
@@lakshmiv201311q
@KSivamma-c1w4 ай бұрын
😮
@JANAKIPEDDADA-r6h6 ай бұрын
అవును అండీ అబ్బాయి లను కాపాడుకోవడం చాలా చాలా కష్టం.చాలా బాగా చెప్పారు
@kdaneswari64126 ай бұрын
రమ్య మేడం గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ ప్రతి ఎపిసోడ్లో మీరు గ్రేట్ మేడం మీరు సూపర్ మేడం ఐ లవ్ యు మేడం
@vijayalakshmi85476 ай бұрын
ది గ్రేట్ రమ్య మేడం ది గ్రేట్ కళ్యాణ్ చక్రవర్తి గారు ది గ్రేట్ యాంకర్ మేడం అందరికీ ఎంత బాగా చేస్తున్నారు మేడం మీ ప్రోగ్రాం వల్ల చాలా చాలా గ్రేట్ మేడం చాలామంది సహాయపడుతుంది మేడం మీ ప్రోగ్రామ్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రోగ్రాం మేడం థాంక్యూ వెరీ మచ్
@BandlaKanchana6 ай бұрын
లాయర్ మేడం గారు మీ ముక్కు సూటితనం, మీ దైర్యం నాకు చాలా నచ్చింది. మీరే నాకు ఇన్సర్షన్ ఏదైనా సమస్యను పరిష్కరించడంలో....
@sivalenkasivalenka62406 ай бұрын
సూపర్ మేడం, చాలా బాగా చేశారు, ఇకపోతే,ఫోన్ కొంప ముంచలేదు సార్, ఈమె బుద్దే కొంపలు ముంచే బుద్ది, నిజమే మేడం ఆడపిల్లలు ఇలానే చేస్తున్నారు
@VishnuVardhan-jk2vf6 ай бұрын
మంచి తీర్పు
@visaladhulipala56545 ай бұрын
ఎంత బాగా సాల్వ్ చేసారు మీరు ఈ కేసు చాలా సంతోషం వేసింది.
@neelammasthanamma34626 ай бұрын
మేడంగారు సార్ డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు లాయర్ మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఓకే థాంక్యూ మేడం ఇలా ఆడవారే కాకుండా మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేడం నేను మెడికల్ డిపార్ట్మెంట్ చేశాను వాళ్లలో చాలామందిని చూశాను నేను కూడా
@topugondasrinivas4076 ай бұрын
రమ్య మేడం గారికి 🙏
@gattaiahjeru16766 ай бұрын
ఇతని అదృష్టం మంచిదీ ! చక్కగా చెప్పారు మెడం ఇలాంటివల్లను బయటికి వొదిలేస్తే ఎందరిని ముంచేస్తారో జైలులో వెయ్యాలి
I really liked the way Advocate Ramya Ma'am speaks and does justice... Hatts off to you Ramya Ma'am......
@kameswarikakarla41236 ай бұрын
చాలా మంచి జడ్జిమెంటి అండి ఆ అబ్బాయికి పెళ్ళికి ముందే తెలిసింది పెళ్ళి తరువాత దీని సంగతి తెలిస్తే చచ్చిపోయేవాడు చాలా అదృష్టవంతుడు
@jayaramv26636 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు మేడంగారు మీకు ధన్యవాదాలు
@peethalabhavani55486 ай бұрын
Ramya garu super love you andi❤
@MissybaduguBadugumissy6 ай бұрын
సార్ మీరు భలే జోకులు వేస్తున్నారు 😂😂😂😂😂😂
@dineshkoppala97636 ай бұрын
😂 nijameee
@radhagadal5536 ай бұрын
❤❤❤🎉🎉@@dineshkoppala9763
@Venkey3156 ай бұрын
Avunu.shory film oyo room lo anta😂😂😂
@KchanaBabu6 ай бұрын
థాంక్స్ థాంక్స్ సార్ మె డ o
@kneelakantam6 ай бұрын
super Madam.. rocking lawyer ❤❤❤
@MissybaduguBadugumissy6 ай бұрын
మేడం ఇలాంటిదాని తోలుతీసి ఆరైయండి
@vallepujayababu12106 ай бұрын
అరే సినతోలుతో నువ్వు ఏంచేసుకుంటావ్
@BotlaGangaiah6 ай бұрын
డాక్టర్ గారు మీ పంచులు సూపర్ సూపర్ సూపర్ 😂😂😂🎉🎉🎉🎉😂😅😅😊😊😊
@premp19796 ай бұрын
ఇలాంటివాళ్ళు ఈ సమాజంలో చాలా మందే ఉండి ఉంటారు
@lavanya70366 ай бұрын
Doctor garu super
@vasupharma81576 ай бұрын
Ramya madam meru great
@krishnacherry13126 ай бұрын
Ramya Mam ❤❤❤❤ u r very strong and dynamic lady
@ontimebusiness88516 ай бұрын
Ramya madam the grate.... Not Advocate.. Wonderful chief justice in Judicial system ❤❤
@bobpaalep74816 ай бұрын
Hats off to Ramya garu. With out mincing words she is giving good advice and saving lives. Godbless Ramya garu. Keep up your good work from Australia
@vittalkatkam21526 ай бұрын
థాంక్స్ మేడం
@kumaraswamyyamanki85366 ай бұрын
రమ్య మేడం గొప్ప నిర్ణయం చాల మంచి మేడం
@bharitha63866 ай бұрын
Chala Baga cheppinaru, Htsoff to Ramya Mam .
@vijayalakshmikothuru38676 ай бұрын
సూపర్ రమ్య మేడం సూపర్
@kalyanikrish72806 ай бұрын
The judgement is faster than mobile courts. Well done Hit T.V team. Ramyagaru and Kalyan garu and the pretty Srivaani garu doing a great job. No words to thankyou enough
@DondapattiSwarnaАй бұрын
రమ్య మేడం మీరు చాలా సూపర్ 👌👌👌👌 బాగా బుద్ధి చెప్పారు అమ్మాయికి
@basheeramohammad16426 ай бұрын
Green red iendi 😂😂doctor garu super punchlu
@kanyakumari62126 ай бұрын
పనికిమాలిన ఆడపిల్లలు 90% వున్నారు సమాజంలో. Nammadhhu. ఇట్లాంటి వాళ్ళని అస్సలు nammadhhu. Loyar madam మీకు చాలా థాంక్స్. మంచి నిర్ణయం చేశారు.
@srilakshmik31946 ай бұрын
Ramya mam baley vasulu cheysaru...thank you mam
@dontharaboinakiran51706 ай бұрын
Yentha bayankaranga unnaru ammayi, Chala manchi episode, thanks to the team
@anithaelizabeth62966 ай бұрын
What a wonderful decision Sir and Madam. Many people will learn lesson from this episode.
@Chinninagabhushanam6 ай бұрын
లాయర్ రమ్య మేడం న్యాయం మీ రూపంలో ఉందని అర్థమవుతుంది మంచి వాళ్ళు వెనకాల మీరు ఎప్పుడూ ఉండాలి హ్యాట్సాఫ్ జడ్జిమెంట్
@koradameena16116 ай бұрын
సూపర్ రమ్య మేడం కళ్యాణ్ గారు and శ్రీ వాణి గారు అలాట్టి చెంత్త లాట్టి అమ్మాయి లుకు బంది వచ్చినట్టు చేసారు అతను యంత్త మంచి మనిషి కాకపోతే అంత్త property ఇస్తాడు పెళ్ళికి ముందే ఇంతలా చూసుకున్నాడు అంట్టే పిళ్ళి ఐతే enkka ఎంతా బాగా సూసుకుంనో కదా అలాట్టి మంచి మనసు కు మంచి నాయ్యం జరిగినది మీ show లో అలాట్టి ముచ్చు మొహానికి బాగా బంది వచ్చినట్టు చెప్పారు tq so మ్యాచ్ hit TV
@kadalivaralakshmi84786 ай бұрын
Super Ramya madam గారు
@ganeshm15665 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ramya medam & docter garu meeru chala Mandi kannillu tuduchutunaru meeku god bloss tor more
@munnidudekula6585 ай бұрын
Super medam meeru 🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bharitha63866 ай бұрын
Superb Mam me decision.
@rekapallijanakidevi13052 ай бұрын
సూపర్ మేడం
@PremSagar-dh5tb6 ай бұрын
Good judgement madam and correct analysis of the girl by doctor. Please help the man till the relinquish document is released. Really as a senior citizens on behalf of me and wife both bless all your team. Good going🎉
@kommuriparvathi11506 ай бұрын
Ramya Madam, kalyan sir super ga motivate chestunnaru tq sir Madam
@crazyboysss75726 ай бұрын
మంచి బాగా బుద్ది చెప్పారు. రమ్య మేడం గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు. శ్రీ వాణి గారు..
@lalunayak67125 ай бұрын
Doctor Garu u r a great man in society...mi lanti vallu samajaniki chala. Avasaram❤❤❤❤
@VadalaMogulal20155 ай бұрын
Super sir.. The Great Explanation....
@BhavaniK-cr1fp6 ай бұрын
Dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@nlakshmi42256 ай бұрын
మీ కాళ్లకు దండం పెట్టాలమ్మా. అయ్ బాబోయి ఆడపిల్లలా .ఇలా వున్నారా? ఆఅబ్బాయి తల్లిదండ్రులు ఎంత భాధ పడుంటారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి.
@Veereshamyadav68756 ай бұрын
I'm fans of the Dr. Kalyan Sir
@kittumittu38226 ай бұрын
I'm also
@Jhansi21096 ай бұрын
Doctor gari punch lu super😂
@NAGULAPALLYJAGENDER6 ай бұрын
Ma'am Ramya &Dr gariki sastanga namaskaralu
@DaggoluRavindra-t3l2 ай бұрын
రమ్య మేడం గారు మీ తీర్పు అబ్బాయిలైనా అమ్మాయిలు అయినా చాలా న్యాయంగా ఆలోచించి చేస్తారు🙏🙏🙏🙏🙏
@vaishuvaishuvaishuvaishu81626 ай бұрын
Hi mam and sir. Sreevani garu
@PullaiahPullaiah-h1s18 күн бұрын
Super సూపర్ ఎక్స్ప్లనేషన్ సర్ మరియు మేడెమ్
@Shajitha3840Ай бұрын
Maam ante maam taggele Super Andi baabu Doctor gaaru prathi episode ki Pranam postunnaru Ramya maam gaaru aa pranaanni Padilanga kaapatutunnaru Asalu inni rojulu emaipayaru Maam meeru meelaanti vaalu Kada kavali ee samaajaniki Thanq somuch maam Mee salahaki mee teerpu ki ❤❤❤❤❤
@viswanadhams11606 ай бұрын
Applaud to all your team. you saved our society to some extent. We are very much thankful to Hit TV for enlightening our present society in this way. All the best to you all. I am not finding any words to appreciate our Doctor & Lawyer, particularly in this case. 👋👋👋👋
@nvslakshmi67164 ай бұрын
Bale న్యాయం cheputunnaru e programme chala bagundi 💐thank you 🙏🙏🙏
@vidudalababu16 ай бұрын
👉Dr.Kalyan Chakravarthy: షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీసావు? "OYO" రూంలోనా?😅😂😊😆 2nd guy: అహ అంతేం చేయలేదు. ఆ అమ్మాయికి ఉన్న బాధల్ని బట్టి తనని హీరోయిన్ గా పెట్టి షార్ట్ ఫిల్మ్ తీద్దామని చేశా..... Dr. Kalyan Chakravarthy: నువ్వు హీరోవా ? వాడు(1st guy) కామెడీ, అంతేగా?😂😅😊 2nd guy: Yes 😊😅😂
@gprathap33676 ай бұрын
Dr గారు లొ మంచి టైమింగ్ బాగుంటాయి అండీ
@vidudalababu14 ай бұрын
@@gprathap3367 హా అవును బ్రదర్ 😂
@RamaKrishna-qc7iiАй бұрын
మేడం గారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము మేడం మీ షో వల్ల ఎన్నో జీవితాలు బాగుపడుతుంది మేడం థాంక్యూ
@PratapkumarMatta2 ай бұрын
వేరే వ్యక్తి ప్రక్కలో పడుకోవద్దని చెప్పడం బాధించడం అని క్రొత్త అర్థం చెప్పడం బాగుంది
@leela24706 ай бұрын
Excellent excellent Ramya garu...
@himabindhubandarla90546 ай бұрын
Doctor garu mi punchlu timing super sir🎉🎉🎉🎉🎉🎉🎉
@deepthikaranam21686 ай бұрын
Super Ramya mam. Kalyan sir me jokes super timing. Manchiga ippincharu. Ah abbayi ki ah kileady tho
@viratsreenivasulu684021 күн бұрын
medam sir great samajanki chala manche chesthunaru❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@shailajayanna35916 ай бұрын
లాయర్ మేడం మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BhavaniK-cr1fp6 ай бұрын
Hiii medam meeru super medam🙏🙏🙏🙏🙏🙏 Ramya garu
@satyasree66386 ай бұрын
🙏🙏🙏🙏🙏
@enugulamanga20394 ай бұрын
థాంక్యూ రమ్య మేడం గారు మీ అంత సూటిగా మాట్లాడే వాళ్లు ఎవరూ లేరు మేడం నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను మేడం ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇంకా ధైర్యం వచ్చింది మేడం చాలా కష్టాలు ఎదుర్కొన్నాను ఇంక్లూడింగ్ మై హస్బెండ్ కి హాట్ కంప్లైంట్ కూడా నా వయసు 27 మ్యాప్ నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటికి కూడా చాలా కష్టాలు మేడం హార్ట్ కంప్లైంట్ వల్ల మా హస్బెండ్ సరిగ్గా కష్టపడి లేకపోతున్నాడు మేడం నాకు ముందు వెనక మా హస్బెండ్ కి కానీ నాకు కానీ ఎవరూ లేరు మేడం కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక నాకు చాలా ధైర్యం వచ్చింది మేడం ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోగలం నన్ను ధైర్యం నాకు వచ్చింది మేడం నా కోరిక ఒకటే మేడం పర్సనల్గా మీతో మాట్లాడగలన అదొక్కటే జరిగితే నా సంతోషాలకు ఆనందానికి అవధులే ఉండవు మేడం థాంక్స్ మేడం
@BotlaGangaiah6 ай бұрын
పోపార్ట్ కొనియాచ్చు కాని మొబైల్ ఆండ్రాయిడ్ phone 😅😅😅🎉😅🎉😢
@vijayabhaskarreddykancharl84736 ай бұрын
Super judgement 👌👌
@ramalingareddymaruri7158Ай бұрын
Great job by the team.
@yakalaxmi78166 ай бұрын
Kalyan sir super
@MastanMogal-i7r6 ай бұрын
Super madam thanks
@ksrani16355 ай бұрын
Madam ante madam athe suparooooooooooo super 99% e sho chusedi mam kosamme super
Madam gaaru super, ichi padesaru. Adapillallalu intaki digajararu ante chaala bhadestundhi. Mari 6 months ki 3 months ki magavallani marustunnaru, rooms ki veltunnaru vallakantu oh character undali anedhi marchipotunnaru. Ah ammayi chaala unlucky, ee kalamlo Ramesh lanti abbaylu undatam 👍
@sathyaa97096 ай бұрын
super medam
@aindlaashok5576 ай бұрын
ఇలాంటి మోషగత్తెలు చాల వరకు ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లా మంచి జీవితం ఇవ్వడానికి ముందుకు వచ్చి నమ్మకం తొ ప్లాట్, గొల్డ్ కొని నీ దగ్గర పెట్టీ నికు ప్రేమ తొ పాటు భరోసా ఇచ్చి సమాజంలొ విలువతో లైఫ్ నీ లీడ్ చెయ్యాక నమ్మినా వాడ్ని మోసం చేసి నీ జీవితాన్నే కొల్పోయావు కదా.
@manchanajagadeeswar1438Ай бұрын
Ramya garu you are all time outstanding ....
@ashrafshaik17674 ай бұрын
బగ్గరం లాంటి జీవితం నీకు ఇచ్చిన అతను చాలా గొప్ప మనస్సు నేను ఉన్నాను అటు నీవెనుకాల ఆమె ఎక్కడ బాధ పడవదు అన్న ఉద్దేశం తో ని జీవితం బాగుండాలని కోరుకున్నాడు కానీ అమ్మాయి పెద్ద మోసం చేసింది పైసా వసూల్ అంటే ఇదేనేమో.... మేడం గారు చాలా మంచి సలాలు ఇస్తున్నారు dr. గారు కూడా మంచి సలాలు సూచనలు చాలా మంచివి ఎందరివో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు చాలా సంతోషం గా ఉంది మీకు కృతజ్ఞతలు dr. గారికి మేడం గారికి
@leyakumari3435 ай бұрын
Super Ramya mam meru devatha lanti varu super meru
@kittumittu38226 ай бұрын
Doctorgari jokulu super super 😂
@bhagyammab93915 ай бұрын
థాంక్స్ మేడం రమ్య మేడం మీ మాటలు మీ థాంక్స్ మేడం
@vamankommera31646 ай бұрын
నిజమేడం మీరు చెప్పింది అక్షర సత్యం
@shatagopamanillobo46256 ай бұрын
Good Manchi Nyayam Chesaru ,, Miru Manchi life Miss Chesukundhi Ammai,, srinivas Garu Take care
@SyedmasroorSyedmasroor6 ай бұрын
Super super episode ❤❤❤ correct nayam chesyaru
@a.n.eloquentengofficials22773 ай бұрын
Hats off Mam...luv you .. God Bless you mam...we want like you ppl to this country
@khalillask6 ай бұрын
Super madam
@vanid28076 ай бұрын
Super super madam God bless you madam
@JojibabuUyyala3 ай бұрын
సూపర్ చెప్పారు మేడం
@vijayalakshmi-d7n8y5 ай бұрын
Thank you medam garu Ramya medam gru supper doctor garu meeku Chala thank you medam