Vanga ki milley bugs chala unnayandi e liquid enni days ki ivvali please reply andi
@Meethocheppalani Жыл бұрын
వేప నూనె, తగినంత బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి స్ప్రే చెయ్యండి. వీడియో ఛానెల్ లో ఉంది.
@mnagaraju252 Жыл бұрын
@@Meethocheppalani tq andi
@srilatha972 Жыл бұрын
మేడం మీరు చెప్పినట్టు నేను ఒకసారి ఇలాగే రెండుసార్లు చేసాను మేడం మజ్జిగ నేను చేశాను అలాగా చెట్లకి అయితే రాదు తెలుగు అవుతుంది వంకాయ్ పూలు అవ్వట్లేదు చేస్తున్నాను అలాగే నాలుగు వంకాయ మొక్కలు పెట్టుకున్నాను పెట్టానంటే ఇంకేం పెట్టలేదు వాటికి ఏమేమి చేయాలో ఒకసారి మీరు ఏమన్నా నాకు చెట్లు కేశ మందు అదే వెళ్లాలి అది ఒకసారి నాకు పెట్టగలరా తెలుగులో నాకు ఇంగ్లీష్ రాదు చూస్తూనే ఉంటాను
@Meethocheppalani Жыл бұрын
@@srilatha972 మేడమ్ మీరు అడిగినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. వంకాయ మొక్కలకు తెగులు లేకుండా చూసుకోండి. పిండి నల్లి, పేనుబంక ఎక్కువగా కనిపిస్తాయి. తెగులు మరీ ఎక్కువగా ఉంటే ఆ ఆకులు తీసేసి తరువాత మట్టి గుల్లగా చేయండి. వేపనూనె నీటిలో కలిపి పిచికారి చేయాలి. రెండు రోజుల తరువాత పుల్లటి మజ్జిగ నీళ్లు కలిపి వాడండి. పూత రావడానికి సీవీడ్ కూడా ఉపయోగిస్తారు.
@srilatha972 Жыл бұрын
@@Meethocheppalani మేడం నేను చెప్పేది ఏమిటంటే నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాను మీ గార్డెన్ లో చూసి మీరు చెప్పింది చాలా బాగా అర్థం అవుతుంది నాకు ఒక్కళ్ళు వంకాయ విత్తనాలు ఇచ్చాడు అవి ఏశాలు బాగానే వచ్చాయి చెట్లు బాగా పెరిగే ఇచ్చిన ఒక చాలా బాగా పెరిగాయి వాటికి పేనుబంక ఎదురొచ్చినా నేను మీ వీడియోస్ చూసి రావడం ఉంది కదా మంచిగా కానీ పూత రాలిపోతుంది ఎక్కువగా అసలు నిలబడటం లేదు దానికి ఏం చేయాలో కొంచెం చెప్పండి మేడం నాకు అర్థమయ్యేటట్టు టైప్ చేసి పెట్టారు నాకు తెలుగు మాత్రమే వచ్చు చిన్న గార్డెన్ చిన్న సందు ఉంటే చిన్న చిన్న మొక్కలు ఒక ఇరవై మొక్కలు పెట్టుకున్నాను దానికి ఏమేమి చేయాలో నాకే తెలియట్లేదు
పుల్లటి మజ్జిగ పూత పిందె రావలసిన అన్ని మొక్కలకు ఇవ్వచ్చు
@HARITHABANDRI-ic9hn Жыл бұрын
Anni plants n flowers ki vadavacha?
@Meethocheppalani Жыл бұрын
All vegetable, flower and fruit plants except leafy vegetables - sour buttermilk with turmeric
@HARITHABANDRI-ic9hn Жыл бұрын
Tq sister
@mercyk68177 ай бұрын
Mullam chettu ki putha vastundhii but kayalu avvadamle .... That too vudathalu kuda ekkuva unnay so vati vallano teliyadam mam.... From 2 months nunchi putha baga vastundhii okka kaya avvale
@Meethocheppalani7 ай бұрын
ఎండలు తగ్గాక కంపోస్టు తో పాటు seaweed ఇచ్చి చూడండి
@jebaselvarajaiya2316 Жыл бұрын
English subtitles please
@santhikumarivanjari9220 Жыл бұрын
మాకు ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉంది. పూత నిలబడుతుందా.
@Meethocheppalani Жыл бұрын
Season లో పూత వస్తున్నప్పుడు వాడీతే ఉపయోగం ఉంటుంది
@VenkatlaxmiVenkatalaxmi3 ай бұрын
@@Meethocheppalani Made ilachi plants puta ralutumdi