చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీరు ఏ విషయాలు చెప్పినా అవి అక్షర సత్యాలు. ఏదైనా సరే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ముందుగా మన మనసు నిర్మలంగా ఉంటే నెగటివిటీ అన్నది ఉండదు. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. మనం ఏది ఆలోచించినా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఆచరణలో పెట్టాలి. పిల్లలు మనం ఏది చేస్తే ఏది చూస్తే వాళ్లు అదే చేస్తారు. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి చాలా జాగ్రత్త అవసరం. ధన్యవాదాలు ప్రభుజీ హరేకృష్ణ ప్రభుజీ