Harekrushna guruvugariki namaskaramulu jai jaganmata hara hara mahadeva sambhoo.👣👣🙏🥥🍉🍇🍑🍌📿🏹💐⚘🌷🚩🦜🦚
@shivaprakash62092 ай бұрын
గురువు గారికి నమస్కారము
@sarathchandramnv32342 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@KSubbalaxmi-v4h2 ай бұрын
గురువుగారు నేను మీ ప్రసంగం వినలేదు. కానీ ఎప్పటినుంచో ఒక అనుమానం ఉంది. అధర్మం మితి మీరితే దేవుడు మళ్ళీ వస్తాడనేది.భగవద్గీత చెప్పింది. ఎవండి శివుడాగ్న లేనిదే అది జరగదు కదా. అంతే భగవంతుడికి కూడా మళ్ళీ జన్మ వున్నప్పుడు. మనకి ఎలా ముక్తి లభిస్తుంది.
@AkhandaBharat99992 ай бұрын
ముక్త జీవులు కూడా ధర్మసంస్థాపన కొరకు బయటకు వస్తారు . కార్యం పూర్తవగానే మోక్ష పదానికి చేరుకుంటారు . భగవంతుని కాలచక్రంలో ఏదీ శాశ్వతం కాదు .
@KSubbalaxmi-v4h2 ай бұрын
@AkhandaBharat9999 థాంక్స్ అఖండ భారత్. మంచి సమాధానం ఇచ్చారు
@KSubbalaxmi-v4h2 ай бұрын
@AkhandaBharat9999 thankyou
@AkhandaBharat99992 ай бұрын
@@KSubbalaxmi-v4h జై అఖండ భారత్ జైశ్రీరామ్
@vvssatyanarayanavelpuri47742 ай бұрын
2.00 yes sir this is there in Linga puranam. ( Sudarshan presentation to Vishnu by Shiva). Jai Siyaram. 🌹🙏
@prakasaraolakkapamu97792 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@nnrao18362 ай бұрын
AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TI THE PRESENT SO IETY ❤
@veerlapatiramesh23572 ай бұрын
గురువు గారు . 🙏. . మీరు ఈ మద్య. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంచెం జాగ్రత్తగా. చెప్పాలి దయచేసి. కొంత మంది మనోభావాలు. దెబ్బ తీయడం . గౌరవం కాదు గురువు గారు. అన్యధా భావించకండి 🙏
@Yuyug672 ай бұрын
On namo shivaya ❤❤❤
@RaviSuvvari-x1y2 ай бұрын
Waiting for today's ntv bhakti tv koti deepotsavam live, Telugu vallu andaru Telugu lo matladali Google search,WhatsApp,youtube and itara apps vadite settings lo Telugu default language pettali Ani mee pravachanallo cheppandi please thank you Ravi suvvari
@lakshmankumar21182 ай бұрын
..గురువుగారికి నమస్కారం.. 45:00.. నిముషాలు దగ్గర ప్రసంగంలో,..ననూబ్రోవ మని చెప్పవే.. గానాన్ని రచించింది "రామాదాసుగారు" గురువుగారు, మీరు ప్రసంగ ప్రవాహంలో "త్యాగరాజు" అని చెప్పారు.. 👌👏🙏🤔💐💐..!!
@Harikrishna-icon-Vizag2 ай бұрын
🕉️Guruvugariki pranamamulu 🛐
@TheKonala2 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@sivaprasadkotagiri31002 ай бұрын
Guruji - can you please make a similar video for Aiyigiri Nandini
@RavichedUdhay2 ай бұрын
Yes
@burrasrinivas51922 ай бұрын
Super
@srinukankatala93972 ай бұрын
🙏🙏🙏
@karthiknetha85042 ай бұрын
Prathi 5 mins oka ad osthundi.. chala disturbing ga undi
@divyam60382 ай бұрын
That's ok u too need to rest
@VenkyImmaneni-v7g2 ай бұрын
❤❤❤❤❤❤
@truthrocks65072 ай бұрын
I am going to take up on plat forms until GNR get suitable post to save Hindu society and put them in right track
@Charygarilogics2 ай бұрын
గురువుగారు ఒక్కసారి "విశ్వకర్మ " గురించి ప్రవచనం చెప్పండి... కొన్ని సందేహాలు ఉన్నాయి... మీరు అయితే కొంచెం లోతుగా వర్ణించగలరు.. అని మా నమ్మకం.... 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@rudragouda89062 ай бұрын
22:23
@truthrocks65072 ай бұрын
Sir CBN గారు, it's irrelevant to stay here, please nominate Garikapati నరసింహారావు గారు as చైర్మన్ of Hindu society related or TTD related to boost their society services
@reflection4722 ай бұрын
శివతాండవ స్తోత్రం మహిమ గురించి ప్రవచనం అని ట్యాగ్ లైన్. ప్రాపంచిక విషయాలను కలగలపడం దేనికి?