☛ For latest updates on ETV Channels | www.etv.co.in ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY ☛ Like us on | www. etvt... ☛ Follow us on | / etvteluguindia
Пікірлер: 303
@sivaprasad79844 жыл бұрын
ఈ పాత పాటలు వింటుంటే ఎక్కడో తెలియని బాధ కలుగుతుంది అది బాలు గారు పడుతుంటే నే 😭 ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️❤️❤️❤️
@sivaking992111 ай бұрын
😢😢
@powervillan52563 жыл бұрын
నా చిన్ననాటి నుండి మీ పాటలు వింటూ పెరిగాను నేను చచ్చేంత వరకు ఈ పాటలు వింటే ఉంటాను మీరు లేని లోటు ఒక్క సినీ ఇండస్ట్రీకి కాదు మీ పాటలు అభిమానించే మా అందరికీ కూడా.
@udumularamakrishna57512 жыл бұрын
Correct bro
@udumularamakrishna57512 жыл бұрын
Same feeling
@venky91622 жыл бұрын
ఎవరైన పడతారు కానీ ఈభవాని పలికించారు బలుగారు తప్ప ఇంకెవరూ లేరు లేరు లేరు....
@vguestinntenali27632 жыл бұрын
@@venky9162 L0llllllllll
@udaykumar-qp4yw4 ай бұрын
నాది అదే భావన 🙏
@deekshithmade62924 жыл бұрын
ఈ పాటలో బాలు గారు లీనమైపోయారు .
@mhssrinu19253 жыл бұрын
30 ఏళ్ల క్రితం ఎలా పాడారో........ మళ్ళీ అలానే లేదు.......వాహ్ బాలు గారు....... మీకు మీరే సాటి........ మీకు లేరు పోటీ.. మీ పాట ఎండాకాలం లో ఊటీ... అద్భుతం మీ వాగ్ధాటి......
@shivarambollepogula44964 жыл бұрын
బాలుసార్ నిజంగా మీరు లవ్ చేసి ప్రేమలో ఓడిపోయినట్టుగా అంత ఆతృతగా పాడారు మీకు పాదాభివందనం
@rameshganapathi31384 ай бұрын
Yes
@BallaRamu-z1t8 ай бұрын
ఇంత గొప్ప మధురంగా పాడగల గాయకుడు మీరు మాత్రమే బాలు గారు...
@sankarbevarasankarbevara82425 жыл бұрын
బాలు గారు మీరుపాడిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం sir .................
@mohithrackstar21253 жыл бұрын
Modda gudu
@anusha0044 жыл бұрын
No words...Great singing Spb sir, you just lives on....
@AnilKumar-cl8hc2 жыл бұрын
SPB = SPB since 50 years of singing carrier
@kiranthunga85345 жыл бұрын
ఎం మాటల్ రావటం లేదు చెప్పటానికి. SPB సార్ మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ జై నాగ్, జై జై నాగ్
Sri SPB SIR KI saastaanga namaskaaramulu cheyyadam tappa no words to say of this record hit song..... from our singing god SPB sir. all time hit song in NAG career... 💐💐💐💐💐💐💐💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmigopal4274 жыл бұрын
REALLY IT IS A SURPRISE. A VOICE NOT CHANGED EVEN AFTER SO MANY YEARS.
@minimathewtengumpillil60403 жыл бұрын
Touch of god..
@velagapudijagadeeshkumar36235 жыл бұрын
Only balu garu will sing any type of songs he was the great singer in the universe
@umashankarrath36024 жыл бұрын
Right said bro👍
@jayachandran73223 жыл бұрын
Yes spb only person to sang all type of songs. Marvelous
@vijayalakshmigr39592 жыл бұрын
Exactly 👍💯% 👌
@umashankarrath36024 жыл бұрын
I didn't understand Telugu language but from childhood I like this song specialy Late SP Balasubramanyam sir 🙏 Preyasi rawe urvasi rawe ❤️
@Sreekanth413 жыл бұрын
Where are you from umashankar
@jadhavmeenakshi3517 Жыл бұрын
E paata vintunte gunde baruvekki poothundi nijanga super song baalu garu chaalaa baga padaru
@RajibMazumdar-zm3ol Жыл бұрын
I didn't understand this lyric but love this tune.. outstanding...nagarjuna and spb combination
@pateltech99904 жыл бұрын
ఇది తొలిరాత్రి కదలని రాత్రి ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ... ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ... ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే అ అ అ అ అ. వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ నీ రాక కొరకు తలుపు...!!! నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ ఆ... ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ నీ చివరిపిలుపు కొరకూ... ఈ చావురాని బ్రతుకూ చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ... ఆ ఆ ఆ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ఇది తొలిరాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే ప్రేయసి రావే... ఊర్వశి రావే