నా జీవితంలో అద్భుత ఫలితాలు చూపు తావు అని కోరుకుంటున్న ప్రభువా 🙏
@srinubeera57214 жыл бұрын
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించి ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
@ramukeys1994 жыл бұрын
సూపర్ బ్రదర్
@pallavijaya90484 жыл бұрын
Good idia to learn others very easy
@revathisetty46203 жыл бұрын
Praise to lord..Thank you for the lyrics🙏
@mandaelizibethrani56883 жыл бұрын
Super chala bagundi praise the lord
@rajeshpolnati63063 жыл бұрын
prise the lord
@chsubbuchsubbu98973 жыл бұрын
ఇదిగో దేవ నీవిచ్చినజీవితం నీకే అంకితం
@brotherchjohnvijayАй бұрын
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం
@BonkuriSimhadri Жыл бұрын
దేవుడికి మహిమ కలుగు గాక అమెన్ నాకు ఎంతో ఇష్టం ఈ పాట
@johnwesleythiru99493 жыл бұрын
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ॥2॥ శరణం నీ చరణం ॥4॥ ॥ఇదిగో॥ *1)* పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి ॥2॥ అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ॥ఇదిగో॥ *2)* నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము ॥2॥ ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ॥ఇదిగో॥ *3)* విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు ॥2॥ క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ॥ఇదిగో॥
@j.venkataramanarao70962 жыл бұрын
Aapaadamastakam nee kankitam viluvaina nee divyapilupuloo andukonumu devaa naa seesha jeevitam price lord brother R BILL MORIYA GAARU
@kothacheruvuroadlimahbubna71262 жыл бұрын
దేవా నీను నేను నమ్మకు కునాను..
@mangalaflorence201 Жыл бұрын
Na favourate song
@sreejak2217 Жыл бұрын
Praise the lord 🙏🙏😭😭 please help me lord 🙏😭😭
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@sandradaniel78842 ай бұрын
Naku chaala chaala ishtamaina pasta ennis saarlu vinna inka inka vinaalani unntundhi chaala Manchin pasta.❤
@Keerthan-c9hАй бұрын
Amen amen amen ❤❤❤
@devaramesh23593 жыл бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
one of my favourite song god bless you all and your all dreams come throu
@gshailaja81995 жыл бұрын
super song god is great all people god bless you🙏🙏👌👌 idhgo deva Na givitham
@nakkasathwick12144 жыл бұрын
Heart touching song.
@deepubhaigameingyt20123 жыл бұрын
Praise the lord brother my Family prayer chiyade brother garu 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻Amen Amen
@babyusha84773 жыл бұрын
Tq breader god bless you my life song
@cravichandar5939Ай бұрын
Deva na jeevitam nee chethilo peduthunna.... Lokamlo tirigi తిరిగి alasi mosa poyanu... Plsss nannu cherchukova... Nee sevalo nee chethilo nannu vaadukova plsss... 😢😢😢😢😢😢
@kodurudivyasri5358 Жыл бұрын
Kamalakar garu rasaru e song ❤i love it song glory to Jesus ❤❤❤❤❤❤❤❤❤
@petersreekanth3601 Жыл бұрын
Sorry brother, this song was written and composed by Dr. Y. Babji almost 42 years ago. Now he is Scientist i Hyderabad. He is my close friend. There are certain deviations also in the tune of this song. Kamalakar garu ila konni songs vere vaallu raasinavi paadaaru.
@Ruthless_teja_naidu3 ай бұрын
@@petersreekanth3601 Avuna Brother , Mi Friend Ippudu Yekkada Unnaru Em Chesthunnaru ? Scientist Aa ❤🎉
@mylabathulasrimani383 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@anushat5034 Жыл бұрын
❤..Naa givitham...❤.. Love you Jesus love super God bless you Happy life.....🎉
@viswasinivemula70222 жыл бұрын
Praise the lord ayagaru 🙏🙏🙏🙏🙏🙏✝️🙏🙏🙏 Good song 😀👏👏👏👏
@viswasinivemula70222 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Thanks 👍
@HemalataReddy-qn3le Жыл бұрын
Thank you God 🙏✝️🙏 thank you ayagaru
@prasunasolomon3762 жыл бұрын
Beautiful song and beautifully sung Thank you
@vakadasuresh15943 жыл бұрын
Wonderful song brother thanq.@
@anniediana24832 жыл бұрын
O lord very thankful for blessing our life's I will bow my head in front u with tears I prayer to u lord ur my best friend ur my savior ur my dad ur my mom every thing in my life ur my bestieè any mistake done in my life please excuse me helping me in every small minute situation lakh of the I my lord in the name of Jesus Amen Amen..............
@user-ar5una1977 Жыл бұрын
🙏🏻👍🏻🙇♀️
@royelcockyoutudechennal35105 жыл бұрын
Its my favorite song
@margaretsunil66672 жыл бұрын
Super song Anna garu 🙏 god bless you
@jashuvaprasadmoyya54064 жыл бұрын
Dear loving Lord! Please give understanding knowledge of your love those who are the dislikers
@deepubhaigameingyt20123 жыл бұрын
Praise the lord brother garu amen my fimely prayer chiyade brother garu amen Amen 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
@sonnailamoses73892 жыл бұрын
O my god iam thanking you very very much for your grace 🙏🙏🙏
@vjamespaul7646 Жыл бұрын
Praise the lord Jesus 🙏🙏 this is my favourite song
@ashajyothi71073 жыл бұрын
My favorite song😍
@swarunkumar48513 жыл бұрын
Amen
@ankipalliaharonpastor69103 жыл бұрын
God bless you breather
@gonapavankumar4510 Жыл бұрын
❤
@hackinghacking65114 жыл бұрын
Praise the lord Regina Chennai This song my heart is broken when I am sad I listen this song tq
@rameshrachapothu75425 жыл бұрын
excelent song.glory to god
@yerrannagaribhanuprakash68885 жыл бұрын
RAMESH RACHAPOTHU it's nice
@vijayasetti41175 жыл бұрын
Excellent song
@vijayasetti41175 жыл бұрын
God bles you
@mandhachittibabu844mandhac52 жыл бұрын
Praise the Lord halleluiah, nice song 🎶🙂
@kusumasunitha14224 жыл бұрын
My fav song glory to yessaya
@nareshtagavula94743 жыл бұрын
God bless you😇😊😊😊😊☺️
@nagamohannimmakayala66002 жыл бұрын
This song super
@pathipati03233 жыл бұрын
Hallelujah...🙌🙌🙌🙌🙏🙏🙏🙏..thank GOD almighty for keeping all alive under YOUR mighty wings ABBA !FATHER !🙏🙏🙏🙌..though we all are sinners no words to measure for YOUR love for mankind ABBA! FATHER !🙏🙏🙏🙌🙌🙌...
@mohansunderms3318 Жыл бұрын
Everything is by God's grace 🙏
@prameelabujji2234 Жыл бұрын
🙏e song athmiyaga chala bagundi anna
@kranthi67005 жыл бұрын
రాపాక జాన్ బిల్మోరియా గారి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
Hallelujah......🙌🙌🙌🙌🙏... thank YOU JESUS CHRIST!! 🙏..for every thing to this sinner no words to measure for THY for me who a sinner my ABBA my FATHER JESUS CHRIST! 🙏..such a amazing GOD we serve 😊👍