#idheraajevitham, #idreaminterviews, #teluguinterviews, ఆడది కాదు కామ పిశాచి | RJ Shekar Basha Exclusive Interview With Swapna | iDhera jeevitham | iDream Please Follow Our Channel For More Videos : / @idreamladiesspecial
Пікірлер: 226
@user-xx9jn3hs4tАй бұрын
ఒకమ్మాయి ఒంటరిగా ఉంది....అంటే....వాడుకోవాలని చూస్తారు....కానీ...ఆమె విషసర్పం !! చాలా మందిని కాటేసింది.
@radhauday7304Ай бұрын
. శేఖర్ మీరు మానసికంగా, బలంగా, ధ్రుడంగా మారి, మీ కుటుంబం, పిల్లలుతో ఎల్లప్పుడూ హాయిగా, ఆనందంగా జీవించాలని ఓ శ్రేయోభిలాషిగా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@ishtamthoАй бұрын
Good shekar garu.mi dairyaniki hats up
@NaariegАй бұрын
ఇలాంటి వాళ్ళు ఫోటో చూపిస్తే తప్ప ఏమిటి? మరొకరు మోసపోరు కదా!
@neelinellisuryakumari7495Ай бұрын
Baga cheparu sir
@subbalakshmi2741Ай бұрын
Super yourl great 👍
@venkataraju529428 күн бұрын
స్వప్న గారూ ! ఇంతకీ ఈ అబ్బాయి కన్నా ఆ అమ్మాయి వయసు లో పెద్దదా చిన్నదా ? అని అడగండి. ఇంత కధ జరిగేదాకా ఈ అబ్బాయి ఈ కథ నీ ఎందుకు పొడిగించారు అని అడిగాలి మీరు. ఇతనీ mind లో ఆ పిల్ల తిష్ట వేయడానికి ఇతను ఎంతో కొంత సావకాశం ఇచ్చినట్లే అనిపిస్తోంది ! పైగా ఇలాంటి పిల్లను ఇన్నాళ్లు భరించడం వెనుక కొంత బలహీనత ఉన్నట్లు గా మీకు అనిపించడం లేదా ?
@firozshaik6660Ай бұрын
పొరపాటు దిద్దుకోవడానికి ఇన్ని తిప్పలు తప్పవు మరి శేఖర్ జీ! Interviewier understood what happened as well as many viewers. Take care.
@gsreddy2635Ай бұрын
Veedu. innocent ani Ground prepare chestunnadu Shekhar annayya....
@neelimaambala66720 күн бұрын
Your super annaya this tip of girls are very
@Karthik786944 күн бұрын
ఏంటి శేఖర్ భాష ఇలా అయిపోయావ్.సో sad 😭 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ❤u ఆల్వేస్ విత్ యు శేఖర్ భాష. Will You Coming బ్యాక్. గాడ్ బ్లెస్ యు బ్రో
@svpraveen5653Ай бұрын
Swapna, this Shekhar definitely got tempted.
@madhusudhanrao209427 күн бұрын
Very useful video 🎉🎉🎉🎉🎉
@aruv2688Ай бұрын
Superb topic for awareness with some comedy of B.C. annaya 😂. Guru ji guru ji 😂. Thanks both of you. అంత అమాయకురాలు కాదు ఆ అమ్మాయి !! అన్ని కేసులా? హ్యాపీగా అబ్బాయిలతో ఊటీ, కొడైకెనాల్ తిరిగేయడం, తర్వాత తేడా వస్తే వాళ్ళ మీద రేప్ కేసు పెట్టడం. ముందు తెలీదా ఆ అమ్మాయికి, ఆ అబ్బాయిలకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది అని ? పెళ్లి అయ్యిన మగవాళ్ళతో ఊటీ కొడైకెనాల్ వెళ్ళటం ఎంటీ, వాళ్ళు పిలిస్తే మాత్రం వెళ్తారా ? ఎవ్వరూ ఒక అమ్మాయిని బలవంతం గా ఊటీ తీసుకు వెళ్లగలరా? ఆ అమ్మాయి concent లేకుండా చెయ్యి వెయ్య గలరా? చేసేదంతా చేసి ఫైనల్ గా విక్టిమ్ కార్డు "ఒక ఆడపిల్ల జీవితం తో ఆడు కుంటారా ? ". She should not misuse the law that is designed for women protection.
@venkataraju529428 күн бұрын
ఇదేదో డైలీ సీరియల్ లా ఉంది ఇతను చెబుతున్న కధ ! లేకపోతే ఒక బాధ్యత గల ఒక సంసారి, ఆ పిల్లను ఎందుకు ఇంతకాలం భరిస్తారు ?
@rushimukaАй бұрын
"పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయినటువంటి వాళ్ళు!? అమ్మాయి వీడియో బ్లాక్మెయిలింగ్ కి ఎందుకు భయపడాలి!? ఇది కొంచెం నమ్మశక్యంగా కనబడటం లేదు!? వాళ్ళు ఎలాగూ మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయిపోయారు!? ఇక్కడ దానిలో గోప్యత ఏమున్నది!?"
@ravib2303Ай бұрын
Andaru dongale
@maryprasanna9192Ай бұрын
Many people like you thought you knw everything ...but listen some girls they don't marry just they do like this for getting money
@DayanandBottu23 күн бұрын
She trapped
@user-mz3di5ui5zАй бұрын
good experience🎉
@abhilashGPTpharmatechАй бұрын
Best Interview of the Decade Award unte meeke chendali.
@nageswararaokamarsu977126 күн бұрын
బోగస్
@truenfacts9758Ай бұрын
Hey nuvvaaa... ఎక్కడికి వెళ్ళిపోయావు... చాలా days తర్వాత.. Geminimusic or అదత్య music లో వచ్చేవాడివి కదా..
@sumalathachimmili1254Ай бұрын
Gemini music
@krishnaveni5453Ай бұрын
అవును చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాం
@jaisairam219714 күн бұрын
Hai bujji prgm
@nagabhushanamsadula702017 күн бұрын
ఫ్రీగా మొదట్లో వాడుకున్నాడు. అనుకుంటా... ఇరుకున్నాడు కావలసిందే
@kousalyaaneladasu2358Ай бұрын
నాలాగా నీవే ఎందుకు మోసపోయావు. స్వప్న ఇంటర్వూ వెరీ నైస్. బాగుంటది 🇳🇪🌹😍
@Maneela12345Ай бұрын
Amie photo ne chupinchadam ldu , ante nuvu mistake chesav ani anipistundi bro
@ayyappagandikota86117 күн бұрын
Audio and video proofs are mandatory for Men
@crazycollections376Ай бұрын
Same Naku telisina oka ammayi Undi money kosam Ilanti ladies Emyna chestharu
@DayanandBottu23 күн бұрын
Madam please nenu oka story writer details share cheyagalara
@OM-np6myАй бұрын
Chellamma Peru 😮
@maryprasanna9192Ай бұрын
Why did u remember hero words when you r in danger
@user-cu7lp8gs8k5 күн бұрын
Sir... Miru Ontari adapilla vadukundham ani dhaggara ayyi thirigav thanatho but unexpected ga thanu bad ani thelisindhi kabbati ela matladuthunnaru ...lekapothe oka friend ga kuda chudale ammayi chachipotha anagane white pepar midha sighnecher chesi finger print vesthara...and thanu rammanagane velli thanatho pics dhiguthara....
@prasadtvs-ue6jeАй бұрын
Photo share cheyandi
@guthivankaya6366Ай бұрын
ఎవరు ఆ అమ్మాయి?
@nagenderreddy301322 күн бұрын
She might be wrong... But he took advantage of her and blaming her with past mistakes ... He thinks people are dumb and beleive his way of story telling..😂
@jeevaramkota4695Ай бұрын
🤯🤯🤯🤯
@lakshminimmala440Ай бұрын
😢
@venkateswarraokumara6496Ай бұрын
Asalu door bayata nilabadi irugu poruguni pogeyyalani kuda telivi ledaa..ame gurinchi inni vinnappudu .
@ravib2303Ай бұрын
This type of girls can put 365 different cases in a year... Friendly girl attracts guys.
@sivakumar-fg6unАй бұрын
Not every friendly woman is a trapper
@lathadharanikota3349Ай бұрын
Love Ani komdaru feega vasthumdi em komdaru vadukonaru anduke ame mentalga ala thayaru aimdi ala Ani ame thapu cheya ledu Ani kadu kiladyne pelli vadu Ani vidakulu tesukona next oka manchi varini chusukoni setil ga undali Ela aite chala chamdalam
@neelimaambala66720 күн бұрын
Photo chupinchandi malli next eka verevallu bali kakunda
@user-uh9my7eu7rАй бұрын
Pic petali Sindhi ammaiedhi
@padmapriyarajavarapu514Ай бұрын
శేఖర్ మీరంటే మాకు చాలా గవురవం 🙏
@lalithabaggu6514Ай бұрын
Ethanu yavaru andi fst cheppara naku theliyadu ,,
@vineel2010Ай бұрын
@@lalithabaggu6514once a VJ and now an RJ. Sekhar Basha.
@narsimhareddyyarasani7635Ай бұрын
Ikkada oka link mis indi eeyana cheppina daantloo
@lucysuriyarolex14373 күн бұрын
Valla madya em lenappudu vedios net lo pedthe enti problem nak enduko itha I meede doubt
@satyalakshmi8469Ай бұрын
Aunu
@user-cu7lp8gs8k5 күн бұрын
Lekapothe miru e thappu lekapothe miru currect ga unte frist thanu eppudu aithe bad ani thelisindho appude thanu ekkadaina chavani naku endhuku ani vadhilese vallu ...thanatho 3days travel cheyadam edhantha enti sir
@nobelrajuАй бұрын
✅ ప్రజెంట్ చాలా మంది అమ్మాయిలు ఇలానే ఆస్తి కోసం జల్సాల కోసం అమాయకులను కేసు అనీ బయం తో లేకపోతే కేసు తో నాశనం చేస్తున్నారు.. ఎలా ? 🤔
@mediamatrix7692Ай бұрын
అవును, విరించి మహానాటి కూడా అలాగే...చేసిందని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండి డబ్బు మదంతో రాజకీయాల్లోకి వచ్చింది
@maryprasanna9192Ай бұрын
This man is not telling correctly as you all said
@merigummala9121Ай бұрын
First vachinappudey doubt raledaa intha mandi gents unnaru..appudey police complaint ichi ,intiki pampinchintey saripoyedi..ame ni yevaru use cheskoledaa just doubt??
@nikhithachowdary3221Ай бұрын
సానుభూతి చూపించాడు... బుట్టలో పడ్డాడు
@adilakshminuti9Ай бұрын
Elanti papisti valla valla family's family's safar avuthu nnaru madem
@mangalampallivmmuralikrish5873Ай бұрын
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ
@karnatisrinivas7669Ай бұрын
అమాయకపు స్వప్నా ఎప్పుడు తెలుసుకుంటావ్
@tollanasumalatha9960Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@2.0minecraftgamer7914 күн бұрын
Okasari aa ammai pic chupinchi duramgavundamani cheppachu kadandi madam
Week mind unnavadu ayithe, shekar place lo avaru unna suicide chesukunvevallu. Thank god shekar took great and heroic steps. Thank you shekar for making us know this.
@rushimukaАй бұрын
"ఒరేయ్ వెర్రి పుష్పం!? ఇండస్ట్రీ లో ఉన్నాను అని అంటావు!? ఇప్పుడేమో ఆవిడ బెదిరిస్తుంది అంటావు!? ఒక్కసారి మానసిక శాస్త్రవేత్తను! సైకాలజిస్ట్ ను కలవడం చాలా మంచిది!?"
Vadu vesado ledo tarvatha vishayam..manam andaram jagratha padali ani cheppadu adi gurthunchu mundu...vadu em cheyaledu kabatte bayata unnadu lekapote test lo doriki lopala undevadu minimum commonsense
@sugunareddy3137Ай бұрын
1:01:00 1:01:00
@chalasanipurushotham45325 күн бұрын
Ammai peru
@vijayl937115 күн бұрын
Madam మొదట విడు ధంతో పడుకునాడా లేదు అడగండి, యే తప్పు చేయనప్పుడు బయపడే అవసరం లేదు, అమాయకురాలు ఏస్కుంధం అనుకున్నాడు ఇరుక్కునాడు కదా.
@LalithaveniManyalaАй бұрын
ఇతను కథ లు చెపుతున్నట్టు ఉంది
@madhusree6839Ай бұрын
వీడు చెప్పేవి అన్ని అబద్ధాలే వీడి విషయం లో . ఆమెతో బాగా తిరిగి మళ్ళీ ఇవన్నీ స్టొరీ లూ
@nobelrajuАй бұрын
అది ఇష్టానుసారం చేస్తే తప్పులేదు కానీ అమ్మాయి అవకాశావాది లా నటించి చేస్తేనే డేంజర్ ఈ కథలో జరిగింది ఇదీ.. నువ్వు నిబ్బిలా ఉన్నావ్ అర్దం కాలే..
Ladieslo elanti vallu vunnaru nenu chusanu oka ladyga chebhutunna idi, maa intilo ney Experience vumdi elanti vallatho
@rafisurya63899 сағат бұрын
yenda mari twist lu pathirvatha
@SmilingOmbreSky-ci6hqАй бұрын
Pic chipinchandi,
@OM-np6myАй бұрын
Papam BC Sangam Annaya 😢 Beawar of Women
@santhoshcr5453Ай бұрын
Brother I trust you y u know neku anta seen ledhu ani naa teenage nundi anukontuna asalu nee program ki above 50yrs or children phone chesayavalu ...i trust u brother...areyi avarina live lo pulihora kaluputharu nuvu sister bagunavu antavu ...appudu appudu pulihora kalapadaniki try chesina waste iyiadi antha pappu vi...i used to follow ur program do worry i believe ur correct
@phaniprakashramayanam98642 күн бұрын
Shekar you have a good script now. Develop it and try to make a film on this psycho.
@hemalathal6054Ай бұрын
Swapna garu bittu pettukondi please
@kumaravasireddyАй бұрын
Her current husband is muslim
@anilkumargatadi705017 күн бұрын
FIR is there, why did not disclose the name.... not correct
@rallabandiprabhakar6281Ай бұрын
Antha magallu de thappu
@ramguggulla2152Ай бұрын
Worst policing system in India.
@madhusree6839Ай бұрын
నాకు తెలిసి ఆమె ఒంటరి అని అందరు వాడుకుని డ్రామాలు ఆడుతున్నారు 😮
@ravib2303Ай бұрын
Yes...its common.
@sivakumar-fg6unАй бұрын
@@ravib2303I'm a female advocate.... Chala trappers unnaru...it's true...
@@madhuvideos8378 adhi kadhu bro ame Theda Ani cheppinaka kuda vedu gelikadu avasaram ha family undanga
@madhusree6839Ай бұрын
@@madhuvideos8378 ame amayakuralu ani nenu analedhu ok na
@Chandrika-mo7ngАй бұрын
Thats y u shud tell others if someone is bad instead if thinking "manakendhuku vallaki vallu thelusukuntaaru" But meanwhile their life story will chg from that pt...so pls follow dharma n speak truth...do not follow movie maya jaalam
@user-zj2rc8mn8fАй бұрын
Cinema valla brathuku le 99% oka abaddapu brathukulu