ఇదొక మారుమూల గిరిజన గూడెం - ఒనుకొండ గిరిజన గ్రామం | Tribal Villages and Wild Lifestyle | Alluri Dist

  Рет қаралды 377,529

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 809
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం త్వరగా జరగాలి ఎందుకంటే ఎందుకంటే మరొక్క ప్రాణం బలి కాకూడదు. ఆ గ్రామం, గ్రామ ప్రజల అభివృద్ధి లోనికి రావాలి. ఒక మారుమూల ప్రాంతాన్ని చూపించిన మీ అందరికీ ధన్యవాదాలు 🙏.
@prasadaraobehara3805
@prasadaraobehara3805 2 жыл бұрын
Very good video. So many tribal people suffered with medical problem. You try to shoot tribal villages probes.and send to govt
@TribalVillageVlogs
@TribalVillageVlogs 2 жыл бұрын
మా గిరిజనుల కష్టాలు వివరిస్తున్న మీకు🙏🏻🙏🏻🙏🏻 Good job Araku tribal culture team 👍🏻
@TheCreativeCornertelugu
@TheCreativeCornertelugu 2 жыл бұрын
బ్రో ఇలాంటి వీడియోస్ గవర్నమెంట్ చూసి కూడా రెస్పాండ్ అవకపోతే gvt west బ్రో ఇలాంటి వీడియోస్ చేస్తూ చూపించండి ఎవరైనా సహాయం చేయాలి అనుకునేవాళ్లు వీడియో చూస్తే చేసే అవకాశం ఉంది...ఎవరికైనా బాలేకపోయినా తీసుకు వెళ్లాలన చాలకష్టం ఇలాంటి ఊరులోతోందరగా రోడ్ అవాలని కోరుకుంటునాను🙏🙏🙏🙏 please elanti valani help cheyali anukune valu plz help cheyandi...
@shaikmuzeeb8486
@shaikmuzeeb8486 2 жыл бұрын
Don't be exaggerate ... Understanding wild life and threat being populated in forest and understanding governence of IFS is importent.. Explore our self in requirement of forest 🙄
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 2 жыл бұрын
Prati eantiki road veyyalante elaga babu
@TheCreativeCornertelugu
@TheCreativeCornertelugu 2 жыл бұрын
@@sureshjyothibhaverysetty8597 gvt unade ...prajalu chudaniki..kada. Anna....mari dabbu kosam...unte cheyarule elantivi....my opinn
@adya3446
@adya3446 2 жыл бұрын
ఇలాంటి గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని సమాజం ముందు తీసుకొస్తున్న మీ ప్రయత్నానికి సలాం.. ప్రతి వీడియో ఓ... కొత్తదనంతో
@crazyshorts8594
@crazyshorts8594 2 жыл бұрын
Hello papa
@babu5986
@babu5986 2 жыл бұрын
J
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You @Adya 🙏🏻
@vishithasri
@vishithasri 2 жыл бұрын
@@Kamma-na-pulka ✈️️ train🚂🚋🚃🚋🚃🚋🚃 avaru adagale only roads adigaru anthe nu unte thelusthadi
@ramthatikonda5241
@ramthatikonda5241 2 жыл бұрын
@@Kamma-na-pulka వాళ్ళు అడిగింది only roads..... మీరు అన్నవి ఏం వాళ్ళు అడగట్లేదు... roads అనేవి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు గా...కొంచెం ఆలోచించి మాట్లాడండి....
@BNRdora
@BNRdora 2 жыл бұрын
సూపర్ బ్రదర్ ఎప్పుడో పేపర్ లో వస్తే తప్ప బయటి ప్రపంచానికి తెలియని ఎప్పుడూ చూడని విషయాలని చూపిస్తున్నారు , గ్రేట్ వర్క్ బ్రదర్ ఆదివాసుల బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపిస్తున్నారు
@gangadas231
@gangadas231 2 жыл бұрын
చాలా మంచి vd చేసారు. .. mla పాల్గుణ గారికి. అసలు ఇలాంటి ఊర్లు ఉన్నాయి అని తెలుసోలేదో. కనీసం ఈ vd ద్వారా అయినా పై అధికారులకూ తెలిసి వాళ్లకు న్యాయం జరగాలి. మీ టీం మెంబెర్స్ అందరికి అభినందనలు. Nice
@maheshsirugudi4892
@maheshsirugudi4892 2 жыл бұрын
చాలా బాగా చూపించారు 🙏. సరైన రోడ్డు లేక వాళ్ళు పడే కష్టాలు నష్టాలను చూపించారు. మీరు కూడా ఎంతో ఓపికగా ఈ వీడియో చేసారు. త్వరగా ఆ గ్రామానికి రోడ్లు. వంతెన రావాలని కోరుకుంటున్నాను. 🙏
@VLKSmart38
@VLKSmart38 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న ... ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తియ్యండి..🙏
@jndeals
@jndeals 2 жыл бұрын
మన గిరిజనుల దగ్గర నచ్చేది అదే అన్న ఎవరు వచ్చిన మర్యాద చేయకుండా పంపరు.. ప్రస్తుతం నేను సిటీ లో ఉంటున్న ఉర్లో ఉన్న అనుభవాలు మీ వీడియోస్ ద్వారా మళ్ళీ గుర్తుకొస్తున్నాయి ధన్యవాదములు సోదరా 🙏...
@laxmanraju8320
@laxmanraju8320 2 жыл бұрын
తమ్ముడు మీ ఫోన్ నెంబర్ ఇవండీ.. మీరు చేసే ప్రతి పని బాగుంది...
@saikrishnamanda977
@saikrishnamanda977 2 жыл бұрын
Raju manchi support isthunnadu Brother meku , Raju ni encourage chesevallu like kottandi❤️
@ananthraopayam3484
@ananthraopayam3484 2 жыл бұрын
Hi bro love from bhadrachalam💐💐💐💐 mi "channel" dwaraina Government ki e vishayalu telustahi jai AADIVASI 💪🏼💪🏼💪🏼💪🏼
@geethasireesha3723
@geethasireesha3723 2 жыл бұрын
మాకు తెలియని ప్రపంచాన్ని తెలియచేస్తున్నారు..ఎంత కష్టం వారి జీవితం..స్కూల్ లో కనీస వసతులు ఎలానూ లేవు..atleast board లేక పోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది..మనం ఎన్నో అనవసరమైన ఖర్చులు పెడతాం..అవసరమున్న వీరికి మనం ఏమైనా ఉడత సాయమైన చేస్తే బావుంటుందని ఆలోచన..
@psk0505
@psk0505 2 жыл бұрын
Entertainment videos మాత్రమే కాకుండా మీ గిరిజన గ్రామ ప్రజల సమస్యలను చాలా చక్కగా సమాజానికి తెలియ చేస్తున్నారు, మీ కృషి నిజంగా అభినందనీయం.....
@Become_a_soldier123
@Become_a_soldier123 2 жыл бұрын
ఆ గ్రామాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న
@madhusam3117
@madhusam3117 2 жыл бұрын
Brother they are very innocent bcz ....vallu camera choodagane evaro govt officers anukoni chala asaga chustunnaru ....edo manchi chestarani asaga.....really touched our heart...
@sl-ib3nr
@sl-ib3nr 2 жыл бұрын
Government support Chala అవసరం వీళ్ళకి , త్వరగా ఈ వీడియో వల్ల తొందరగా వాళ్ళకి roads వేయాలి అని కోరుకుంటున్న🙏🙏🙏అడవి ప్రజలు వాళ్ళు , జీవనాధారం సరిగ్గా లేకపోతే ఎలా, ఉన్నదంట్లో సర్డుకుపోతునారు అని వదిలేస్తున్నారు, చాలా కష్టం, I pray God tondaraga roads veyali.🙏🙏
@uniquelife-everylife339
@uniquelife-everylife339 2 жыл бұрын
ఈ దండకారణ్యంలో ఇంకా చాలా గిరిజన ప్రాంతాలు ఉనికిలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు మరియు ఆరోగ్య సమస్యలకు విపరీతంగా బాధలు గురి అవుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ దండకారణ్యంలో ముఖ్యమైన సమస్యలలో ఆరోగ్య , రవాణా సమస్యలు అతి ముఖ్యమైనవి. దగ్గరలో ఒక్క PHC లు కూడా లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి . ఏ విధమైన సమస్యలకు అధికారులకు విన్నవించాలన్న కార్యాలయానికి వెళ్లాలన్న 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వాగులో నడక సాగించే అలుపెరగని విశ్రాంతి జీవులకు ముందు ముందు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతాల్లో వనరుల్ని క్రమశిక్షణగా ఉపయోగించుకుంటే ఈ అరణ్యమే ఆర్థిక వనరుగా తయారవుతుంది, అరణ్యం కూడా ఈ భూమిలో ఒక భాగమని దాని సంరక్షణ మరియు అక్కడ ఉన్న ప్రజల సంరక్షణ గురించి వాళ్ళ జీవనం గురించి తెలియాల్సిన అవసరం ప్రస్తుత ఆధునిక సమాజానికి చాలా అవసరం. "అరణ్యాలు పూర్వ, భవిష్యత్, వర్తమానాలు కి వారధులు".
@Prashu-D
@Prashu-D 2 жыл бұрын
చాలా బాగుంది, అలాగే మీకు KZbin నుంచి వచ్చే సంపాదనతో మీకు తోచిన సహాయం చేయడం ఉత్తమమైన పని ,ఇలాగే వచ్చే వీడియోస్ లో గిరిజనులకు ఏదైనా సహాయం చేస్తారని భావిస్తున్నాను. Great job
@kalyanpendyala3398
@kalyanpendyala3398 2 жыл бұрын
Mari meru votes vesi gelpinchina jagan anna em peekutaadu.
@jyothivadlakonda8844
@jyothivadlakonda8844 2 жыл бұрын
గిరిజన అంటే నే ఒక నమ్మకం,,, గిరిజన అంటే కట్టుబడి,,, గిరిజన అంటే సాంప్రదాయం,,, గిరిజన అంటే నే ఆస్తి కానీ వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ,,,,ఆరోగ్య పరంగా వాళ్లు యెవరికి ఆశ పడకుండా యేమీ ఆశించకుండ జీవిస్తున్నారు ..please save them 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 2 жыл бұрын
నాకు వాళ్ళు ఇష్టం,మనసు మంచిది
@varunchanti8
@varunchanti8 2 жыл бұрын
🙋🏻‍♂️హాయ్❤️బ్రదర్స్❤️మీరు చాలా మంచి పని చేస్తున్నారు బ్రదర్స్ మీ వీడియో వల్ల ఎంతోమందికి తెలియని వారికి తెలిసేలా చేస్తున్నారు ఏ మంచి పనికి అయినా సాయం చేయడానికి మేము ముందుకు వస్తాము✊జై భీమ్ 🇮🇳❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@Kruparao143p
@Kruparao143p 2 жыл бұрын
హాయ్ బ్రదర్ మా గిరిజనుల కష్టాలకు వివరిస్తున్నందుకు చాలా థాంక్స్ మీ ఛానల్ ద్వారా మరి ఎన్ని తెలుసుకోవడానికి మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు
@mesramnagesh3916
@mesramnagesh3916 2 жыл бұрын
చాలా మంచి వీడియోలు చేశారు మీరు బ్రో ఇలాంటి మన ఆదివాసుల గురించి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉండాలి మీరు మన ఆదివాసీల బతుకులు మారే అంత వరకు ఇలాంటి వీడియోలు ఇలా మీరు మీకు చేతనైనంత కృషి చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను
@LBRtribalvlogs
@LBRtribalvlogs 2 жыл бұрын
గిరిజన ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీస్తున్నారు బ్రొ సూపర్
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 жыл бұрын
గ్రేట్ జాబ్ తమ్ముళ్లు..... మంచి ఆశయంతో గిరిజనులు బతుకులు బాగుపడాలని మీరు ముందుకు సాగుతున్నారు...... చదువు అనేది చాలా ముఖ్యం..... దయచేసి మీరు ఫండ్ రైజ్ పెట్టండి.... సబ్స్క్రయిబర్స్ తోచిన సహాయం చేస్తారు..... మీ మంచి మనస్సుతో స్కూల్స్ డెవలప్ చేయండి...... ఎల్లకాలం మీ గిరిజన సోదరులకు మీరు చిరస్థాయిగా వారి మనసులో సుస్థిర స్థానం పొందుతారు..... ఆలోచించండి తమ్ముళ్లు 🙏🙏🙏
@manoz9088
@manoz9088 2 жыл бұрын
అద్భుతం బ్రో నేను కుడు గిరిజనుడే కానీ దీనిని చూస్తుంటే చాలా బాధగా ఉంది
@dandusenaramnaidu6409
@dandusenaramnaidu6409 2 жыл бұрын
అసలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులలకి ఇలాంటి అభివృధి చెందని గ్రామం గురించి పట్టించుకోని అభివృధి చేసి వారికి కొత్త జీవితం అందిస్తే బాగుంటది.మీ సంకల్పానికి మా యొక్క ధన్య వాదాలు మీపరంగ అయిన ప్రభుత్వ దృష్టికి వారి సమస్య చేరుతుందని ఆశిస్తున్నను
@naathoyatra
@naathoyatra 2 жыл бұрын
హ్యాట్సాఫ్ బ్రో, గిరిజన జీవన శైలిని, ప్రకృతితో మమైకమై వాళ్ళు జీవించే తీరును, వారి కష్ట నష్టాలను, ప్రకృతి అందాలను చూపుతున్నందుకు నీకు దన్యవాదాలు, మీ గిరిజిన ప్రాంతాలు అన్నీ త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
@Sarat.Chandra
@Sarat.Chandra 2 жыл бұрын
Thank you for making this video. Tribal community people of Araku are really very nice and show such great hospitality. Very sad to see that the local government authorities are not doing enough for the people of Araku. Never mind but if all of us as good human beings can do something or any small contributions towards them it would be great. Can't wait to visit Araku when I come home to Visakhapatnam.
@chinnachinna9559
@chinnachinna9559 2 жыл бұрын
మా గిరిజన ప్రజల పరిస్థితులను ప్రపంచానికి చుపిస్తునందుకు కృతజ్ఞతలు సోదరులారా
@devarajadeva2204
@devarajadeva2204 2 жыл бұрын
, .....**..03360.....
@degondakumar538
@degondakumar538 2 жыл бұрын
చాలా బాగుంటాయి bro మీ వీడియోస్ తొందరగా వెళ్ళండి బ్రో వర్షం వచ్చేటట్టు ఉంది 7 కిలోమీటర్ల అంటే చాలా time పడుతుంది జాగ్రత్త ..నేను సౌదీ అరేబియా లో ఉంటా మిమ్మల్ని చూస్తూఉంటే నేను నా ఫ్రెండ్స్ తో తిరిగినంత సంతోషంగా ఉంటది ...bye
@kuvitvap7517
@kuvitvap7517 2 жыл бұрын
తమ్ముళ్లు మీరు మంచి పని చేస్తున్నారు మన గిరిజన గ్రామాల సమస్యలు చూపిస్తున్నారు..మీ ప్రయత్నానికి హేట్సాప్
@Phomec1an_
@Phomec1an_ 2 жыл бұрын
మీరు వీడియో మాత్రమే చేయలేదని, వారి సమస్యలను చూపించడానికి ప్రయత్నించారని నాకు అనిపించింది,ప్రభుత్వ సందేశం ఇలా ఉంది.మీ బృందానికి అభినందనలు.మనమందరం వీడియో చూడటం ఆనందిస్తాము, కానీ దాని వెనుక మీరు చాలా కృషి, పోరాటం,నాకు మీ టీమ్ అంటే ఇష్టం,అభినందనలు, ఎందుకంటే దేశంలో మొదటిసారిగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైంది,ఆల్ ది బెస్ట్ రాబోయే వీడియో.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@dhramaraju7789
@dhramaraju7789 2 жыл бұрын
"ఒ ను కొండ" గ్రామనికి రోడ్డు మరియు వంతేనా రావాలనికోరుకుంటున్న ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్ట నష్టాలు చాలా ఎక్కువ( ఒ నుకొండ అభివృద్ధి లోకి రావాలి )వీడియోచాలా బాగుంది👌మీ అందరికి ధన్యవాదములు 🙏👍👍👍
@Veerababu-uf7ph
@Veerababu-uf7ph 2 жыл бұрын
గిరిజన సమస్యలను బాగా చూపిస్తున్నారు ప్రభుత్వం వాళ్లకు అన్ని సదుపాయాలు కల్పించాలి అని కోరుకుంటున్నాను...
@sashisantoshi4082
@sashisantoshi4082 2 жыл бұрын
తమ్ముడు మీ యొక్క ఓపికకు నేను చాలా గర్వపడుతున్నాను, మీరు పడిన కష్టానికి ఆ గ్రామస్థులకు త్వరలో రోడ్లు రావాలని అలానే ప్రభుత్వం నుంచి వాళకి మంచి సహకారం అందాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను 🙏🙏
@meesalajanaki5977
@meesalajanaki5977 2 жыл бұрын
నాకు అసలు comment ఎమ్ పెట్టలో తెలియడం లేదు brothers మీరు చుడానికే happy గా అనిపిస్తున్నారు but మీకు చాలా సమస్యలు ఉన్నాయి అయినా మీరు అడవుల్లో హ్యాపీ గా జీవనం సాగిస్తున్నారు అంటే మీకు ఎమ్ చేపినా తక్కువే 😥😥😥😥😢 all tha best brothers
@mravi9907
@mravi9907 2 жыл бұрын
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ప్రతి వీడియో చూస్తూనే ఉంటా మాది మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
@vsbt
@vsbt 2 жыл бұрын
Thanks for your effort. Be Safe.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@dindivenkatakaleswararao2083
@dindivenkatakaleswararao2083 2 жыл бұрын
Thank you for your video. God bless you.
@praveenmutham8543
@praveenmutham8543 2 жыл бұрын
1St comment happy to see you Raju
@kavitham131
@kavitham131 2 жыл бұрын
Government should see this vedio and provide the necessary things for these people and what a shame in the school the teacher is pay and the village boy is teaching the students, i hope God will provide everything for them🙏 God bless you brother's for doing this vedio
@athramjaipal9090
@athramjaipal9090 Жыл бұрын
రము రాజు గణేష్ మీరు గ్రేట్ అబ్బా ఆ గిరిజన గ్రామాలో పుట్టిన త్రి మూర్తులు మీరు మీరు మీ గిరిజన గ్రామాలో ఉండే ప్రజలందరు సంతోషంగా ఉండలని అ బాగవంతుని కోరుతు 🙏🙏🙏
@Arakutribalhabits
@Arakutribalhabits 2 жыл бұрын
మన గిరిజనులు కోసం మంచి మంచి వీడియోలు చేస్తున్నారు, శభాష్.....
@maddurisvlogs799
@maddurisvlogs799 2 жыл бұрын
నిజంగా వీల్ల మనసులు ఎంత గొప్ప వో .....వచ్చిన వాళ్ల కి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచించారు. మీ ఛానల్ వల్ల వారికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను.
@nimmakaneelakanthu7986
@nimmakaneelakanthu7986 2 жыл бұрын
Woooow brother a River spot matram extrordinary super
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 жыл бұрын
మీరు మంచి వాతావరణం లో బతుకు తున్నారు. కాక పోతే సరైన వసతులు లేవు. మీవి చాలా మంచి బ్రతుకులు. మన ప్రస్తుత రాష్ట్రపతి గారు కూడా ఒక సామాన్య గిరిజన మహిళ కష్టపడి పైకి వచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత నరేంద్ర మోడీ జి వలన అది సాధ్యమైంది. జై భీం!
@ven41618
@ven41618 2 жыл бұрын
Thanks!
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank You 🙏🏻
@Anuradha-mn2my
@Anuradha-mn2my 2 жыл бұрын
మీ ద్వారా గిరిజనులు ఎలాంటి ప్రదేశాలలో వుంటారో ,ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుస్తోంది అందరికి, ఏదోఒక మంచి మనసున్న పొలిటికల్ లీడర్ చూడాల వాళ్ళ కష్టాలు తీర్చాల,భగవంతుడా.
@dileepkumar-me2jy
@dileepkumar-me2jy 2 жыл бұрын
Tribal area lo undi kuda ilanti villages eppudu chudaledu bro... Tribal culture channel dvara ilanti gramalanu chupistunnanduku Team members andariki kruthagnathalu... 👌👌👍👍...
@ammu9415
@ammu9415 2 жыл бұрын
మనం పడే కష్టాలు ప్రతి ఒకరికి తెలియాలి .మీరు ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని కోరుకుంటున్న.all the best brothers
@GopalKrishna-d6r
@GopalKrishna-d6r Ай бұрын
Well done bro go ahead....
@karamsoundharyakaramsoundh5561
@karamsoundharyakaramsoundh5561 2 жыл бұрын
Really excellent...maarumoola girijana gramaalani samajaaniki teliyachestunnaru all the best ...kotha kotha vedios maku chupistunnaru 🙏🙏
@raghunadh3368
@raghunadh3368 2 жыл бұрын
Its an beatiful and such a hard dimension of human lifestyle which the most civilized people cant imagine. No words hatsoff gusy for your hard work to showing these rare and valuble videos....
@mkpatnaik9319
@mkpatnaik9319 2 жыл бұрын
This video will create sensation 👌
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 жыл бұрын
ఈ శారదనది ఏనదిలో కలుస్తుంది తమ్మూ.... మీ వీడియో చాలా బాగుంది, మీది ఏ ఊరుతమ్మూ గిరిజన గ్రామం గురించి మంచిగా వీడియో తీసి చూపించావు...👌🏼
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
దేవారపల్లి దగ్గర లో ఉన్న *రాయ్ వాడ డేమ్* లో కలుస్తుంది.
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 жыл бұрын
@@rajuvanthala3011 ఒకే బ్రో
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt 2 жыл бұрын
అన్న ఈ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళాలి చాలా కష్టపడుతున్నారు హ్యాట్సాఫ్ అన్న
@dillepadaridillep4245
@dillepadaridillep4245 2 жыл бұрын
సూపర్ బ్రో మంచి వీడియో చూపించారు మీరు ఇంకా మన బ్రిటిష్ కాలంలో ఉన్నామా అనిపిస్తుంది ఏది ఏమైనా మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాను
@bujjib6334
@bujjib6334 2 жыл бұрын
మీ వీడియో చాలా చాలా బాగుంటాయి బ్రో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో చేయండి ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు థాంక్యూ ఇలాంటి వాళ్ల గురించి వీళ్ళ పడే బాధలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది
@devaanshfamily
@devaanshfamily 2 жыл бұрын
Thank you so much brother……. Ma Ammamma valla uru gurtukochindi….. Ma ammamma valla uru ki kuda mudu kaluvalu datali….
@chittinprabhas3429
@chittinprabhas3429 2 жыл бұрын
E video chuse vallake chala kastamga undi inka meeru antha doora nadicharu great job friends 👍🙏
@kanakavoke2041
@kanakavoke2041 2 жыл бұрын
అన్నయ్యలు నాకైతే చాలా బాగా నచ్చుతాయి మీ వీడియో s ఇంకా మంచి వీడియో s Baga సక్సెస్ అవ్వాలని 👏👏 కోరుకుంటున్నాను నేను గిరిజన బిడ్డనే
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🏻
@bobby6750
@bobby6750 2 жыл бұрын
గిరిజన గ్రామ ప్రజల సమస్యలను బయటి సమాజానికి చూపించే మీ ప్రయత్నంకి నా జోహార్లు తమ్ముళ్లు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🏻🙏🏻
@sunithachatla845
@sunithachatla845 2 жыл бұрын
Konni videos chuste girijanulu lucky anukunnamu. Kani ii video chusaka enni kastalo anipistundi..nice video brothers
@chinnadeviRegam1993
@chinnadeviRegam1993 2 жыл бұрын
Hii frnds హౌ ఆర్ యూ అల్ మీ అందరికీ god bless యూ విలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మన ఏజెన్సీ లో మన ప్రభత్వానికి చేరెరాల మరికొన్ని వీడియోస్ చేస్తూ ఉండండి all the best
@kinchekrishna6120
@kinchekrishna6120 2 жыл бұрын
ఊరు సాల బాగుంది ఇలాంటి వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ వీడియోలు చాలా నచ్చాయి నాకు
@t.devikarani2194
@t.devikarani2194 2 жыл бұрын
Dear bros thanks alot to your team.🙏🙏🙏🙏
@nagesh897
@nagesh897 2 жыл бұрын
Entha chinna age lo Yentho mandi kastalanu oka social media dhvara choopisthunnaru. mee bavishyathu chaala baagu avtadi. trust me brothers mee venuka prajalu peruguthunnaru. I am from karnataka mee videos reach chaala peruguthundi . All the best guys manchi manasulu unna manchi maanavulu meeru. Love u people
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you .! Nagesh Garu
@vustelanagaraju8062
@vustelanagaraju8062 2 жыл бұрын
మీరూ చాలా గ్రేట్ బ్రదర్, పాపం అడవిలో నివసించే ప్రజల గురించి,వారు పడే బాధల గురించి చాలా చక్కగా చూపిస్తున్నారు. ఈ వీడియోస్ చూసే ప్రజా ప్రతినిధులు వారికి సరైనా సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@BTSARMY-wp3rx
@BTSARMY-wp3rx 2 жыл бұрын
Nijamga vari kastalu theeralani aa bhgavanthunni korukuntunnamu . Meeku nijamga hats off
@bangaruravi150
@bangaruravi150 2 жыл бұрын
బ్రదర్స్ మీరు మన గిరిజనులు పడుతున్న ఇబ్బందుల్ని సమాజం ముందు తీసుకొస్తున్న మి ప్రయత్నానికి రియాలి మీకు మనస్సు పూర్తిగా మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@durgaprasanth8604
@durgaprasanth8604 2 жыл бұрын
Anna mee vedios chalaa baagunnay .meeru chupiste gaani chaala mandiki teleedu ilaa untaay ani girijana graamalu.i appreciate ur afforts anna love from east godavari
@Rakesh-vk2nk
@Rakesh-vk2nk 2 жыл бұрын
Nen chusina best you tube channel ...!!
@manasakota6302
@manasakota6302 2 жыл бұрын
మీరు యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం ద్వారా గొప్ప పని చేసారు. మేము మీ కృషి మరియు మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోగలుగుతున్నాము.ఇలా కొనసాగించండి.
@ubedullashaik5050
@ubedullashaik5050 3 ай бұрын
ఇలాంటి గ్రామానికి వెళ్లి మాకు చూపించిన atc టీం కి ధన్యవాదములు
@RJ-lc7dz
@RJ-lc7dz 2 жыл бұрын
Elanti Gramal gurinchi Gvt thondarga spandinchalani korukuntunanu. Alane ee video's ni munduku thiskonchina araku tribal team valaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahisheshurai8357
@mahisheshurai8357 2 жыл бұрын
Very Hard-working guys 👍 RAJu&Team miru video thisinandhuku aina govt help ceyalani small Hope ❤️👍
@duruprathap5749
@duruprathap5749 2 жыл бұрын
Anna nuvu wonderful,Neto మాట్లాడాలి నేను ఊరు లో సర్వే కి వేళ్ళ. ఆ insipration తో ఇప్పుడు ఢిల్లీ లో ఐఏఎస్ చదువుతున్న.
@meghanasravya39
@meghanasravya39 2 жыл бұрын
Bro ananthagiri mandalam lo Elati villages chala unnai bro Andhulo maa village okati Maa kastalanu bayata prapanchaniki Chupinchu nandhuku chala chala Thanku thanku sooomuch
@mesramnagesh3916
@mesramnagesh3916 2 жыл бұрын
దాదా రామ్ రామ్ చాలా మంచి వీడియోలు చేస్తున్నారు మీరు ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలని ఆదివాసి ప్రజలకు మీరు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను జై ఆదివాసి✊✊
@dhartypoltics3720
@dhartypoltics3720 2 жыл бұрын
ఎక్సలెంట్ ఎక్సలెంట్ జాబ్ చాలా వెనకబడ్డ ప్రాంతాలను చూపిస్తూ గవర్నమెంట్ కు వేరే విధంగా ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
@somasanipadma1486
@somasanipadma1486 2 жыл бұрын
Mee video vachindante ,edho theliyani happiness🙂👏👏👌👌👌
@vajjasandeepbzcvajjasandee4475
@vajjasandeepbzcvajjasandee4475 2 жыл бұрын
ఇలాంటి government ఉన్న అంత కాలం మన గిరిజన బతుకులు మరవ్ అన్నయ్య🥺
@nageshdalli5625
@nageshdalli5625 2 жыл бұрын
సోదరా మూడు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలు ( మోత్తంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి) టీడీపీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి గా బోస్ డికే బాబు ఏం పికారో మరి 🤑
@natureloverrrrrrr
@natureloverrrrrrr 2 жыл бұрын
కనీసం ఇప్పుడు అయినా రోడ్డు sanction aindi 14 years bolli gaadu evadi మొగ్గ గుడిసాడు
@anjushabeena4213
@anjushabeena4213 2 жыл бұрын
వస్తువులు, ఆహార పదర్ధాల కోసం అంతా దూరం వెళ్తున్నారు వాళ్ళు అడవి జంతువులు మ్ చేయివా bro అడవిని వదిలి రాలేక , కష్టాలు పడుతూ అక్కడే ఉన్నరు నిజంగా గ్రేట్ అడవి తల్లి బిడ్డలు మీరు👏
@jayasree8568
@jayasree8568 2 жыл бұрын
నిజంగా బాధగా ఉంది ఏంటి అసలు ఇంత ఘోరంగా బ్రతుకుతున్నారు అంత దూరం రాళ్లపైన నడుచుకుంటూ వెళ్లడం అంటే చాలా కష్టం
@sanjupaul1663
@sanjupaul1663 2 жыл бұрын
గిరిజనుల జీవన విధానం అద్భుతం. అయినా గిరిజనులకు సంక్షేమం ఆమడ దూరం.... రాజకీయ నాయకులు జీవనం విలాసం... సరైన నాయకులు లేకపోవడం దురదృష్టం.... ఇలాంటి కనీస సౌకర్యాలు లేని గిరిజన ప్రాంతాలు అనేకం.....
@somelinagendra116
@somelinagendra116 2 жыл бұрын
Super super girijana gramalu vari jeevanam vidhanam ela undhi anedi chala chakkaga chuupincharu
@thallashanker4592
@thallashanker4592 2 жыл бұрын
అన్న ఇలాంటివి ప్రజలమధ్యకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు రాజకీయనాయకులకు సిగ్గునిపిస్తలేదా ఓట్లు అడుగటానికి ఎలావెళ్తున్నారు సిగ్గులేకుండా
@nimmakaneelakanthu7986
@nimmakaneelakanthu7986 2 жыл бұрын
You did a great job brothers. Keep it up. God bless you🙏💕
@DHANUSHMARRY
@DHANUSHMARRY 2 жыл бұрын
తమ్ముడు మీ ఓపికకి సలామ్.. గాడ్ bless you
@kiran7777
@kiran7777 2 жыл бұрын
Lovely and heart touching to see the video. Love from Germany.
@NaveenKumar-il6pm
@NaveenKumar-il6pm 2 жыл бұрын
Super video brother ..iam from languparthy..chala manchi video chesaru..
@girijabhavani775
@girijabhavani775 2 жыл бұрын
You showed the reality .Good job.
@Sunithakanchi2412
@Sunithakanchi2412 2 жыл бұрын
Chalaa bhadani pinchindhi,pranam poindhi,water levu manchi video
@manideepchowdary3661
@manideepchowdary3661 2 жыл бұрын
Bro my hearty congratulations bro..... idhi mana government ki thelusthunayi nuv chesthuna manchi videos vallla , keep rocking bro
@rabindraformar535
@rabindraformar535 2 жыл бұрын
అన్న వాల కష్టాలు చూస్తుంటే చాల 😭😭 స్తుంది....🙏🙏🙏 త్వరలో 🛣️ అవ్వాలని కోరుచున్నాను...
@ONEGIRLSTORY09
@ONEGIRLSTORY09 2 жыл бұрын
Annaya video chala bavundi intiki jagarthaga vellandi
@sabithaappireddy9591
@sabithaappireddy9591 2 жыл бұрын
Miru chesena e video valla aena a village ki kanisa avasaralu aena ravali brothers. God bless you...
@raostriks8745
@raostriks8745 2 жыл бұрын
Anna you are real heros both of people
@msk1989
@msk1989 2 жыл бұрын
last లో అన్నం పెట్టారు చూడు..అది బ్రో మీలో గొప్పతనం...నేను కూడా ఇలానే అరకు కిల్లోగుడ రోడ్ లోదగ్గర దేవుని వలస వెళ్తే అన్నం పెట్టీ ఎంతో ప్రేమ తో చూశారు...
@Vinodkumar_6166
@Vinodkumar_6166 2 жыл бұрын
Great job brothers🙏🙏 jai adivasi💪💪💪💪
@srinivassiddarth
@srinivassiddarth 2 жыл бұрын
వాళ్ళందరూ గుర్రాలు పెంచడం, వాటి మీద స్వారీ చేయటం నేర్చికోవాలి. ఆ కొండల్లో రోడ్స్ వేయటం కష్టం. గుర్రాలు వాళ్ళ ట్రాన్స్పోరటేషన్ కు, వేటకు పనికి వస్తాయి వ్యవసాయనికి కూడా. 🙏🙏🙏🙏🌹🌹🌹ఫ్రొం usa 🙏🙏🙏🙏
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
tribal village Koya gudem/Koya Language/swatis mania/maredumilli
21:34