గిరిజనుల వంటకాలు వల్ల ఆహార అలవాట్లు వారి సంప్రదాయాలు మాత్రమే కాకుండా వారి కష్టాలు కూడా సమాజానికి కళ్ళ కి కట్టినట్టు చూపించారు 🙏
@VVBABU2 жыл бұрын
కుదిరితే వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకోండి మిత్రులారా 👍🙏❤️
@జగన్అన్నఆర్మీ2 жыл бұрын
తమ్ముడు మేము దూరం నుంచి చూస్తున్నాము నువ్వు దగ్గరే ఉన్నావు నీకు మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లడం కష్టం కాదేమో ఆ పెద్దాయనకి ఏమైనా టాబ్లెట్ ఇవ్వగలిగితే మంచిది
@keswararao6179 Жыл бұрын
గిరిజన ప్రజలు ఆచారాలు, వాళ్ళు జీవితంలో ఉన్నా కష్టాలను బైట ప్రపంచానికి, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్న మీ టీం అందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్
@ambarisham3518 Жыл бұрын
I'm from Bangalore, karnataka Mee videos Anni chusta
@somelinagendra1162 жыл бұрын
మన గిరిజన ప్రాంతంలో ఇలాంటి గ్రామాలు చాలానే ఉన్నాయి వారికి రోడ్ సౌకర్యం అలాగే తాగునీటి సౌకర్యం ఇల్లు లు మంజూరు చెయ్యాలి. స్కూల్ విద్యుత్ సౌకర్యం వారికి కల్పించాలి.ఆ గ్రామానికి సందర్శించిన ATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@drvvvsramanadham57092 жыл бұрын
ఈ గిరిజన ప్రాంతం లోచాలా బాధలు పడుతూ జీవిస్తున్న ఆ ప్రజల కష్టాలను త్వరలోనే భగవంతుని దయవల్ల ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు కలిసి మీ గిరిజన ప్రాంత కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు తీస్తున్న మీ ముగ్గురికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు రాము రాజు గణేష్ ఆల్ ది బెస్ట్
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ramanadham Garu 🍁
@padmaarumalla6642 жыл бұрын
హాయ్ శుభోదయం ఈ వీడియో చూడడం లేట్ అయ్యింది చూసి నంత సేపు చాలా బాధగా ఉంది ఇలాంటి జీవితాలు ఇంకా వున్నాయా అని మీవల్లనే తెలిసింది వాళ్ళు కి మంచి జరగాలి అందమైన ప్రదేశాలు కాదు ఇలాంటి జీవితాలు కూడా వున్నాయి అని చూయుంచారు కల్మషం లేని మీ మనసు కీ మంచి జరగాలి రామ్ రాజు గణేష్ మీ కు మరొకసారి అభినందనలు 😍👌👌👌👌👌👍
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@RavindraKumarSunkara2 жыл бұрын
వీళ్లకు గౌర్మెంట్ కనీస వసతులు కల్పించాలని అదేవుణ్ణి కోరుకొండి😥😥😥ఇట్లు మరేడుమిల్లి నియోజకవర్గం సినిమా లో సీన్స్
@tirupatammabollepogu-wg4xz Жыл бұрын
Books lo chadhavatame me channel through chala information telusthundhi
@ranadheerambati9599 Жыл бұрын
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ఎంత మంది చూసారు....ఒక లైక్ వేసుకోండి
@mettushyamraj1554 Жыл бұрын
చాల చక్కగా చూపించారు గిరిజనులను, వారు ఉండే పరిసరాలను.... వీరు తాగే నీటిని చూస్తుంటే చాల బాధగా అనిపించింది. సరైన రక్షిత తాగు నీటి సౌకర్యం, రోడ్డు మార్గం, విద్య మరియు వైద్యం అందేలా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
@mamidalpriya12902 жыл бұрын
Wow me video lo impress ayye vishayam meru andarni chelli, akka,nana,thammudu ani pilustunte vinadaniki chala bagundi anaya❤️
@gangadhargadde90272 жыл бұрын
గిరిజనులు వాళ్ళ వంటకాలే కాకుండా వాళ్ళు చేసే ప్రతి పని మాకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు తమ్ముడు వాళ్లు పడే కష్టాలు చూస్తుంటే మాకు ఇదేమిటి దేవుడా ఇదేమి కష్టం అనుభవించేలా ఉంది తమ్ముడు వీడియో చూపించినందుకు మీకు మా కృతజ్ఞతలు చాలా కష్టపడి చూస్తుంటే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది తమ్ముడు♥️♥️♥️♥️✊✊✊✊✊👌👌👌👌👍✊
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻👍🏻
@siddhufarms992 жыл бұрын
నువు చెపే విధానం చాలా వినయంగా గౌరంగా బాగుంది brother'
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Siddhu Garu 🍁
@naagramam28692 жыл бұрын
మన గిరిజనులు అడవిలో ఏ విధంగా జీవిస్తున్నారో చూపించి నందుకు ధన్యవాదములు
@parvathiakkaraju3381 Жыл бұрын
మీరిద్దరు బాగున్నారు. మంచివిడియోలైతే చేస్తున్నారు. 😎
@ME_VIDYA_VLOGS2 жыл бұрын
హార్ట్ టచింగ్ వీడియోలు చూపుతున్నారు.కనీస సాధుపాయలు కూడా లేవు.It is sad to see. I hope that the village will be well..
@jayasree85682 жыл бұрын
చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఊర్లు కూడా ఉన్నాయా ఇంత చిన్న చిన్న ఊర్లు కూడా ఉన్నాయా అని నిజంగా చాలా బాధగా ఉంది
@AnilKumar-ux5ps2 жыл бұрын
Well done Ramu ఇలాంటి వీడియో లు అసలైన గిరిజనుల జీవనాన్ని చూపిస్తాయి మార్పుకోసం ఏమి కావాలో అది కూడా చెప్పండి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా లో చూపించింది కూడా ఇటువంటి మారు మూల గిరిజన ప్రజలు పడే కష్టాలు గురించి
@ArakuTribalCulture2 жыл бұрын
👍🏻
@bujjipiramalla58812 жыл бұрын
బ్రదర్ గిరిజన ప్రాంతాల్లో మీరు వెళ్ళేటప్పుడు మెడికల్ కిట్ తీసుకుని వెళితే అక్కడ ఎవరికైనా ఉపయోగపడుతుంది
@v.yakannayakanna3284 Жыл бұрын
అవును
@rajuvanthala30112 жыл бұрын
Good job A.T.C Team 🙏.
@Junnu610232 жыл бұрын
Meeru ellaney villagers kastalu ani chupistunaru kadha keep going on edo oka roju govnt e videos chusi react avutaru ani korukunta all the best....
@adya34462 жыл бұрын
Tribal people n culture gurinchi chala bhaga chupistunnav My Dear.! Elanti villages ippatiki Unnayante mana Governments em chesthunnayoo Ardhamautundi . Thank you ATC ✨
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Adya Garu 🍁
@indiradevinayini9387 Жыл бұрын
చిన్న ప్రయత్నం అనీ నిరుత్సాహ పడక కండి చిన్నా, ఇలా ఎంత మంది ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకున్నారు. వారికీ సహాయం లభించాలని, మీ వీడియోస్ ద్వారా వీరికి మేలు జరగాలని మీలాగే మేము కోరుకుంటూ న్నము. Keep it up చిన్న. God bless you 👍👍👏👏💐
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Indiradevi Garu ☘️
@diavanneti17562 жыл бұрын
Video chusinanthasepu chala badha anipinchindi Ram ☘️ Chala baaga chupinchav Love you Dr 💕 Mi vallaina valaku manchi facilities ravalani korukuntunna.Nee health Jagratha
@nickysiragam162 жыл бұрын
రాజకీయ నాయకులు కు మా ఓట్లు కావాలి కానీ మా కస్టలు అవసరం లేదు వాలకి .....
@vamshiyadav63772 жыл бұрын
Love from telangana karimnagar ❣️
@putuarjunarao942 Жыл бұрын
ఇలా ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను,,and government దృష్టి లో కి తీసుకెళ్లండి ఫ్రెండ్స్
@ourvillagecultureruralands68992 жыл бұрын
ఇదే వింధంగా వెనుక బడిన మన గిరిజనుల యొక్క ప్రతీ ఊరి గురించి వీడియో తీయగలరు అన్న.... 🙏🙏
@nivetha20092 жыл бұрын
Aa village ki thondharga road raavalani korukuntunnanu superb video ATC Team good job ❣️i love your channel
@chandu_moby12102 жыл бұрын
More videos like this 👍 Good job
@HousewifeKitchenCreatives2 жыл бұрын
చాలా బాగా అన్ని వివరంగా చూపించింనంకు🙏💐
@adilakshmipandranki6167 ай бұрын
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి రాము రాజు గణేష్
@madasujyothi74232 жыл бұрын
Good job Ramu.Garu Raju & Ganesh Aa vuriki kaneesa sowkaryalu Ravalani manaspurigaa korukuntunnanu ...chudataniki chala badaga vundii govt...valla drustiki ni video dwara cherukovali ani asisthunnanu
@nagendrababu821 Жыл бұрын
You do very well brother ram & team ,one hand u explorer ur tradition and culture in other hand u making the videos on problems what u people facing..really u people did phenomenal job keep it up guys
@junnuchandu7102 жыл бұрын
Really proud of u people 🙏🏻 Very down to earth
@rabindraformar5352 жыл бұрын
ఇలాంటి గ్రామాలు చాలా ఉంటాయన్న వాటిని కూడా అలానే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాను వీడియో చూస్తుంటేనే నాకు చాలా బాధేస్తుంది...😭 మాది రాయగడ డిస్ట్రిక్ట్ ఒడిస్సా ప్రజెంట్ నౌ పెద్ద శాఖ విలేజ్ ఆంధ్ర ప్రదేశ్. మన్యం జిల్లా పార్వతీపురం రాము అన్న కోడి పిల్లలతో కూడా మాట్లాడుతా డు 😆
@vijayalakshmirajala15226 ай бұрын
Mimalini chustey chala garvamuga undi thamullu nenu mi prathi videoes chusta yedi first comment ❤
@sukeeh20042 жыл бұрын
Good job ATC Team superb tribal village video
@mukhirani1152 Жыл бұрын
అన్ని ఊరులు చూపిస్తున్నారు అన్నయ్య ప్లేజ్ నాకు బొర్రా రూట్ లో పులుగుడ ఊరు విడియో తీసి పెట్టండి annayya ఆ ఊరు ఎప్పుడు చూడలేదు
@gjhansimarkapurrural48013 ай бұрын
Good job ATC Team 👌 God bless you all 👑
@manasaviswanathkamsala69802 жыл бұрын
Good mng ramu and team all the very best brothers
@vishithasri2 жыл бұрын
E channel ki support chesevallu kachithanga ado vaka comment cheyandi at least hi ani aena parledu like kotandi apude valaki help cheinavalam autham
@melookadu87182 жыл бұрын
Mi chanel ki prathyeka Danya vadhalu brothers.vallu padutgunna kastalni veluguloki tisukovacharu. ..
@SAHITYATV2 жыл бұрын
నిజంగా ఆ ఊళ్ళో తాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేదంటే బాధగా వుంది. వారి జీవనశైలిని ఈ వీడియోలో చక్కగా చూపించారు. రామ్....నీ షర్ట్ సూపర్.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sahitya Garu 🍁
@HemaLatha-lm1zv2 жыл бұрын
Chalaa bhadakaramaina vishyam ippatiki sariayina facilities leni villages unnayi,meru elantti villages KZbin dwaara chupinchi chala manchi pani chesthunnaru, very good job Ram bro and ATC team
@HemaLatha-lm1zv2 жыл бұрын
And Ram bro pls email ki reply ivvanddi bro
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Hema latha Garu 🍁
@samathasss3692 жыл бұрын
meelanti vallu ministers ayithe andaru happy ga vuntaru andi god bless you mee andaru happy ga vundaali
@something....66502 жыл бұрын
Ilove this channel
@devastarv77302 жыл бұрын
Elanti manchi videos bayataku ravali and ATC team thank you
@koradasrinu1396 Жыл бұрын
Thanks bro chala bagunve me videos Inka chala tribles videos chudalane vundhe God bless you brothers
@komaragayathri66622 жыл бұрын
Good video brother's Elanti video's chusi government vallanu aadukovani mnasapurithiga korukuntunnsmu Elanti video's chesi valla kasatalu ma andariki chupincharu ,tq brother's
@omiramesh13712 жыл бұрын
Hi bros... Yela unnaru? Nenu manaspurthiga korukuntunna bros, valla samasyalu thirela miru chesina ee Video yedho1 media channel dwara mana govt varaku velli, valla samasyallo kanisam ye 1iena thirche prayatnam chestharani aasisthunna bros😓🙏🙏 may God always be with u...❤️👍 Marinni gramalani miru velugu loniki thiskuravalani korukuntunna bros...all d best💐👍 from vizag❤️❤️🤗
@balu214312 жыл бұрын
Really very good jobs in India
@raazesharvapelly40432 жыл бұрын
బ్రదర్ ఈ విషయం సొన్ సుద్ గారి ద్రుష్టి కి తీసుకెళ్లాండి ట్విట్టర్ లో ఆయన తప్పకుండా వీలైనంత వరకు సహయం చేస్తరు.
@Prasadotika2 жыл бұрын
Hero naresh cinema itlu maredumillu prajanekam lo గిరిజనులు గురుంచి చెప్పారు, చూపించారు, ఈ వీడియోలో కూడా
@v.v.praveen90642 жыл бұрын
ఎవరైనా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గానీ ఈ వీడియో చూస్తుంటే దయచేసి స్పందించండి🙏.
@imvennela0032 жыл бұрын
Chalaa manchi video guys meeru chesina e video chusi valaki manchi jarigithey inka happy....e madya oka movie chusanu itlu maredumilli prajaneekam...e village lo vunna story ne vallu movie ga chupincharu veelaitey meeru kuda chudandi guys....vala kastalaki Edo solution dorukuthundi....god is there...nice video all the best for next one......
Naku chala badha ga anipinchindi bro vallani chustu vunte.kaneesa sowkaryyalu levu vallaki papam.chala badha anipinchindi bro.valla ki aa bhagavan tudu sayam cheyyali Ani manaspurthi ga korukotunnanu.
@purna.2.O2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 దారిలేని అడవిలో ప్రయాణించి విలేజ్ లోకి వెళ్లి త్రాగడానికి కూడా సరైన నీటి సదుపాయం వైద్య సదుపాయం కూడా లేని వాళ్ల జీవన విధానాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆరోగ్యం బావు లేకుండా పడుకున్న అతన్ని చూస్తుంటే చాలా బాధేసింది అతనికి వైద్య సదుపాయం అందకపోతే అలా బాధపడుతూ ఉండవలసిందేనా పాపం తర్వాత అతను ఎలా ఉన్నారు జ్వరం తగ్గిందా లేదా మీరేమైనా టాబ్లెట్స్ పట్టుకెళ్ళి ఇచ్చారా.... అలాంటి వారికి ప్రాణాపాయం లేకుండా మీకు అందుబాటులో ఉండే సహాయం ఏదైనా చేయండి బ్రదర్ 🙏🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thappakunda Andi 🍁
@prasadfamilyvideos7852 жыл бұрын
Super nice VLOG Brother 👍
@venkateswardaram47442 жыл бұрын
ఏళ్ల తరబడి గిరిజనుల పరిస్తిది ఇది. అజాదికా అమృత మహోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలో గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి ఇచ్చినంత మాత్రాన సరిపోదు. నిజంగా అమాయకులైన వారి కనీస సౌకర్యాలు తీర్చితేనే ఆ వేడుకలకు సార్థకత. పాలకులు పాపం నోట్లో నాలుక లేని వాళ్లకు న్యాయం చేయండి 🙏
@Kambidilokbharath2 жыл бұрын
Love from ananthagiri mandal
@Ajayajay-ki7sl2 жыл бұрын
Good job brothers
@gvkgvk70152 жыл бұрын
Anna next time adanna village ki velletappudu metho patu medicine kuda tesukellandi anna.... feever ku pains ku ala ....plz
@jaykumarlabudu42582 жыл бұрын
Friends kondiba post jamguda kuda visit cheyandi Elaine untadhi
@nithyajyothi64052 жыл бұрын
Hoo.....Sss.....VvNice Maa..Take Care All 👍
@narayanaswamyparvathi9803 Жыл бұрын
Good job 🙏🙏🙏 God bless both of you brother s,. A prajalakosam prear chestha m
@nuvvulalavanya14402 жыл бұрын
E video valla aina valla kashtalu teerali ani korukuntunnanu. Video bagundhi ane kanna badha ga anipinchindhi anadam manchidhemo
@jangonirajkumar67062 жыл бұрын
Me videos chala baga untay brothers...hats off brothers...
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Rajkumar Garu 🍁
@MadiRamana8 ай бұрын
మాది జగ్గయ్యపేట దగ్గర కొత్త వేమవరం మాకు చింత చిగురు దొరుకుద్ది మేముటింటాము లేగాని మీ వంట సస్తుంటే నోరు ఊరుతుంది నాపేరు రమణ తమ్ముడు
@kavyaallam96652 жыл бұрын
A Gramam Gurinchi Akkada Unna Kastalagurinchi Chala Chakaga Chupincharu E Video Dwara Naina Melujaragali 😞😞
@tonyff64832 жыл бұрын
me videos kosam daily weight chestamu special ga ramu gari voice super meeru explain Chethu chepe vidanm superb tx ATC team
@jeevanreddy26212 жыл бұрын
Akka weight kadhu wait akka
@tonyff64832 жыл бұрын
spelling mistake first time
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Meghana Garu
@somureddy21332 жыл бұрын
బ్రదర్ మీరు ఇలా వెలినపుడు ఏదైనా కొంచెం ఫ్రుట్స్ తీసుకొని వెలి వలకి ఇవండీ బ్రదర్
@seenu2252 жыл бұрын
కనీస అవసరాలు త్రాగు నీరు,గృహము, వసతి వంటి అవసరాలు కూడ నోచుకోని ఇలాంటి గిరిజన గ్రామలు,ప్రభుత్వం గుర్తించి చొరవ తీసుకుని కనీస అవసరాలు తీర్చాలని కోరుకుందాం..గిరిజన వంటలే కాదు,వారి కష్టాలను కూడా చూపిస్తూ ఉన్నా మీకు హేట్సాఫ్ RRG bro's 🥰
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🍁
@fareenmd63042 жыл бұрын
Good going bro
@sgowru1003 ай бұрын
Movie actors or celebrities should adopt such villages
@ayushprana6387 Жыл бұрын
మీ ప్రయత్ననికి 🙏🏻🙏🏻
@lillybilly9151 Жыл бұрын
Chalaabagunnabhi
@premsagar18012 жыл бұрын
Super bro, but daily videos pettandi bro
@ashokashu14992 жыл бұрын
Bro meeru ela remote village ki veltha carry some medicine and some food items for that children anna chala bhadha vesindiii vaalani chusthunteee 2023 unama ani anipinchindi okasriii
@pavani2122 Жыл бұрын
Chala papam andii a tatha garu situation chustunte chala bhada ga vundi......ATC team meeru alanti villages ki vellinappudu government medicine meku dorkite teeskoni velli valki evvochu kada ram garu Raju garu......
@anubhanuvlogs4162 жыл бұрын
Valla kastalu chuste chala badha vestundi😢☹️☹️
@reddypradeep4545 Жыл бұрын
75సంవత్సరాల స్వాతంత్ర భారతం.ఇంకా నీళ్లు రోడ్డు విద్య వైద్యం గురించి ఎదురుచూడాల్సిన పరిస్థితి.. గ్రేట్ పొలిటిషియన్స్
@manikimudu5994 Жыл бұрын
Tribal people ala jivisthurano chala chakka chepparu but ekkada avaru a adikari gani raru
@murthy789kamisetti62 жыл бұрын
Please take groceries and give them when you are going that places.
@muraliwalkinwild14962 жыл бұрын
Medicle kits తీసుకొని వెళ్ళండి వాళ్ళకి help అవుతుంది
@satishjonnada49192 жыл бұрын
Good job bro 👌👌👌
@harithakorra9157 Жыл бұрын
ప్రపంచం ఇంత మారుతున inka మన గిరిజన గ్రామలను marchukolekapothunnam.... ఛాలా బాధకరం.. 😞😞
@swapnaveerapogu54672 жыл бұрын
Kaneesam road kooda ledu...water tank kooda ivvaledu...kani complsary curent meter box set chesaru...government🤦♀️🤦♀️....vaariki emi ivvakunna curent meter box ela fix cheyali anipinchidooooo🤦♀️🤦♀️🤦♀️🤦♀️...adi observe cheyandi....
@PavanKumar-xp3fn2 жыл бұрын
Mi video Anni chustha miss kakunda kani appudu comment cheyadhu bro vallaki yodho miku tochima sayam cheyandi bro
@deena74242 жыл бұрын
brothar mee prathivideo chala baga anipisthunaee nijamaga chala chala bagunaee inka meru chala gopaga yadhagali anii manspurthiga korukuntuna brothars God bless you botha of you👌👌👍👍💕❤💜💗
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻😊
@balusiragam79222 жыл бұрын
Bro i like your videos.. And miru e sari village tour videos chesetapudu china medicine kit kuda miku kudirite carry cheyandi plz helpful ga untadi kada
@nagasudhapuligadda3272 жыл бұрын
Good job.god bless u
@palleruchulu13282 жыл бұрын
అందరూ కలిసి వెళ్లి వైసిపి నాయకుల్ని నిలదీయండి ఎప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఓట్లు వేస్తున్నాము మాకు నీళ్లు రోడ్లు సదుపాయం ఇస్తారా లేదా అని అడగాలి గట్టిగా
@mallivanthala61822 жыл бұрын
హాయ్ మిత్రులు అననంతగిరిలోనే "తలారిపాడు" గ్రామంలో కూడా వెళ్ళండి.
@ArakuTribalCulture2 жыл бұрын
👍🏻
@sagantirajamouli86572 жыл бұрын
Miru gret brothers saluttes mi workreki
@bhavanitadi51282 жыл бұрын
Mi videos chalabaguntai ramu raju ganesh nice video 👍