Рет қаралды 91,261
రోడ్డు ఉన్న తప్పని కష్టాలు - మారుమూల గిరిజన గ్రామం | Remote tribal village
#village #villagelifestyle #tribalvillage #tribe #araku #arakutribalculture
ఈ తెళ్లరిపాడు అనే గిరిజన గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, అనంతగిరి గ్రామ పంచాయతికీ చెందినది. అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉంటుంది.
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalculture_off...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Village,Village lifestyle,Tribal village,Tribe,Indian village,Indian tribal village,Village life,Tribal daily life,Remote tribal village,Remote village,Araku,Araku tribal culture,Araku valley,Araku tribes,Tribal culture,village food,village cooking,village life,మారుమూల గిరిజన గ్రామం