Hare Krishna pranamalu prabhuji 🙏🙏 Thappakunda ఈ వీడియో అందరు చూడండి గీత యొక్క విశిష్టత అది జీవితాలను ఎలా మారుస్తుంది అని తెలుసుకోవాలంటే తప్పకుండా చూడాలి శాస్త్రంలో విషయాలను చక్కటి ఉదాహరణలతో అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించారు ప్రభూ జి గీత యొక్క గొప్పతనాన్ని పాలు కోవ లాగా మారే ఉదాహరణ తో చక్కగా వివరించారు కృష్ణుడి అంతర్థానం గురుంచి వివరించారు ,కలియుగం గురుంచి అదే విధంగా మనం తరించడానికి ఈ యుగం లో నామస్మరణ చెయ్యాలని ,భగవంతుడికి మన మనసు ఇవ్వాలని మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ అని ,భగవంతుడి పై పూర్తి నమ్మకం ఉండాలి అంతే గానీ ప్రతిదీ ప్రశ్న వెయ్యడం కాదు అని ఎలా ఎన్నో విషయాలు వివరించారు. ఆలయం లో ఓపిక పట్టనివాడు జీవితం లో ఏమి ఓపిక పడుతారో అని ప్రతి విషయాన్ని postive ga ఆలోచిస్తే అంతకంటే శాంతి ఉండదు అని అధ్బుతంగా వివరించారు ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏🙏
@saikoushikreddy12 сағат бұрын
Hare krishna prabuji
@naveenetcherla680116 сағат бұрын
Hare Krishna prabhuji 🙏
@laxmandanduprolu204112 сағат бұрын
హరే కృష్ణ ప్రభుజీ 🙏
@GayatrideviPallavali5 сағат бұрын
Hare Ram
@dineshalgula30257 сағат бұрын
హరే కృష్ణ గురూజీ ఆదిలాబాద్ లో ఇస్కాన్ అడ్రస్ పెట్టండి please 🙏
@LakshmiMaha-w6v15 сағат бұрын
హారే కృష్ణ ❤❤❤❤🙏🙏🙏
@cnmurthy86137 сағат бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare