ఇంట్లో నిత్యపూజ మగవారు చేస్తే ఆ ఇంట్లో జరిగేది ఇదే..! || How to do Pooja at Home || Anantha Lakshmi

  Рет қаралды 487,346

iDream Devotional

iDream Devotional

Күн бұрын

Пікірлер: 130
@vyshnavikondreddi8537
@vyshnavikondreddi8537 4 ай бұрын
జైశ్రీరామ్ అమ్మ తులసి గురించి చాలా బాగా చెప్పారు తెలియని వారు తెలుసుకుంటారు మీరు దేని గురించి చెప్పిన చాలా బాగా చెప్తారు థాంక్స్ అమ్మ
@SRIKANTH-YOGA
@SRIKANTH-YOGA 4 ай бұрын
అమ్మమ్మ గారు తులసి మొక్క గురించి చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు 🙏🙏🙏
@chalapathiaouka6619
@chalapathiaouka6619 4 ай бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏అమ్మా చక్కని విషయాలు వివరించారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@gubbalaarjunrao4958
@gubbalaarjunrao4958 4 ай бұрын
Very nice message
@pikachu6632
@pikachu6632 3 ай бұрын
Meeru cheppundi nijam ga maa intlo kuda jarigindii and thanks for spreading this information amma
@mohanvittaljavvaji
@mohanvittaljavvaji 4 ай бұрын
Good information very useful namaste AMMA GARU
@ushaodugu5469
@ushaodugu5469 Ай бұрын
Ma marriage ayyi 14 years avuthundi...appatininchi kuda naa husband Pooja morning 5.30 lope chestharu..thulasamma daggara kuda daily deepam pedatharu..he is great asalu..naa husband gurinchi entha cheppina chala thakkuve... great person...
@suryachiranjeevipodili2515
@suryachiranjeevipodili2515 5 ай бұрын
మా ఇంట్లో నిత్యం పూజ చేయాలి అని అనుకొని చాలాసార్లు నాటడం జరిగింది పూజించడం కూడా జరిగింది కానీ 12 సార్లు నాటాము పూజించాం మా పూజలు అందుకున్న తులసమ్మ ఎప్పుడు కొండ ఎక్కి పోతుంది దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే తెలుపగలరు
@mgs5105
@mgs5105 4 ай бұрын
సుచి లేని చోట తులసి నిలవదూ ముఖ్యంగా మూడు సూచీలు అంటే మూడు అసౌచాకలవకూడదు😮
@venkatasrinivas4897
@venkatasrinivas4897 4 ай бұрын
Kanisam prathi 2 rojulakokasari niru posthundadi, chalikalam kakunda ithara rojulalo dheepalu thulasiki kodhhi duramga vedi thagalakunda pettandi. Vithhanalu mudhirina tharuvatha magavarithi thrunchi aa vithhanalanu adhe kotalo vesthundadi
@jangireddychevula6929
@jangireddychevula6929 3 ай бұрын
Okl​@@venkatasrinivas4897
@nallavenkateshwarlu1404
@nallavenkateshwarlu1404 3 ай бұрын
😊
@mswethabala
@mswethabala 3 ай бұрын
అంటు ముట్టు మైల వీటిలో ఏది తగిలినా తులసమ్మ నిద్రపోతుంది. ఆడవాళ్ళు నెలసరి అప్పుడు తులసమ్మ పరిసరల్లోకి కూడా వెళ్ళకూడదు
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 2 ай бұрын
మా ఇంట్లో నా భర్య పూజచేయకుండ నన్ను చేయమంటోంది,ఎన్నో సంవత్సరాల నుండి నేనే పూజ చేస్తున్నాను,కానీ నాకు ఎలాంటి కోరికలు నెరవేరుట లేవు
@pokemonfunbharatanatyam4518
@pokemonfunbharatanatyam4518 5 ай бұрын
Challa Baga chepparu Amma 🙏🙏🙏
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 4 ай бұрын
ధర్మపత్ని సమేతస్య అంటారు పూజలో సంకల్పం చెప్పేటప్పుడు అంటే పూజ మగవారు చేయాలనేగా అంటే గృహ యజమాని
@rsrmurthy2451
@rsrmurthy2451 3 ай бұрын
మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యరూపంగా నిలపెట్టివించే వాళ్ళ్లు ఆడవాళ్లే. నిత్యపూజ వాళ్ళు చేస్తామంటే వారికే వదలండి. మీరు సంధ్యావందనం చేసుకోండి.
@ramuluakula9873
@ramuluakula9873 3 ай бұрын
పూజ విధానం చాలా బాగుంది aavahanam ceyadam ela తెలుపగలరు
@bharatig196
@bharatig196 4 ай бұрын
Chala Baga chappayru Amma
@ananthasagaramnews3699
@ananthasagaramnews3699 Ай бұрын
పూజ విధానం చక్కగా చెప్పారు అమ్మా
@Jaya-yx4tt
@Jaya-yx4tt 4 ай бұрын
Ananthalakashmi Amma yourvoice super fine thanksgiving🙏
@srinivasaraok1032
@srinivasaraok1032 2 ай бұрын
Super Amma garu
@manchanasrikanth278
@manchanasrikanth278 Ай бұрын
అమ్మ గారు మీరు నా కళ్ళు తెరిపించారు ఈ రోజు నుండి మా ఇంట్లో నేనే పూజ చేస్తాను కృతజ్ఞతలు అమ్మ గారు
@madhurakavidinakar3001
@madhurakavidinakar3001 3 ай бұрын
అమ్మ meru challa బాగా chapparu
@konda8069
@konda8069 Ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పావు తల్లి
@bbaburao80
@bbaburao80 4 ай бұрын
Chala Baga chepparu bagundhi
@saveanimals534
@saveanimals534 5 ай бұрын
Thanks amma ❤
@sivavelanti470
@sivavelanti470 4 ай бұрын
Thank amma
@bhusanbrothersmusicalenter6741
@bhusanbrothersmusicalenter6741 4 ай бұрын
Chala bagaa chepaarama
@SanapathiSekhar
@SanapathiSekhar 4 ай бұрын
ఓకే అమ్మ
@SumitaVenkata-eh9qj
@SumitaVenkata-eh9qj 4 ай бұрын
Amma miru cheppe videos very valuable information istaru mi lanti vallu allapudu challaga vundali Amma
@krishnarchanavlogs7445
@krishnarchanavlogs7445 4 ай бұрын
మీకు చాలా ధన్యవాదములు అమ్మా
@krishhhavi9438
@krishhhavi9438 3 ай бұрын
Mahslakshmi la unna avidanu chustnte maa amme gyapakam vastundi. Maa amma poyi 1year paina ayyindi. Maa amma kuda same ilaage cheppedi puja vidhanam gurinchi. Avida cheppina lage nene intlo puja prati roju chestunnanu. Anta bagane undi. Life lo development kanipistondi. Ee video lo avida anni puja vishayalu chala correct ga chala baaga chepparu. Avidaku vinamrata to naa paadabhivandanam🙏🙏🙏
@perojinaresh3464
@perojinaresh3464 3 ай бұрын
Anna nee mokam neku emii teluvadhu Mogaduu antay Tiger anna
@krishhhavi9438
@krishhhavi9438 3 ай бұрын
@@perojinaresh3464 Devudu daggara puja chestunnappudu andaru vinaya vinamrata to ne untaru. Aa taravata yekkada avasaram anipiste akkada tiger roopam udbhavistundi tammudu. Common sense mukhyam. No problem👍🏻👍🏻
@perojinaresh3464
@perojinaresh3464 3 ай бұрын
@@krishhhavi9438 Anna nuvvu correct anna
@besettysangam8563
@besettysangam8563 2 ай бұрын
Puja should be done by every one, As per karma theory every individual has its own karmaphalam, no yajamani, no family
@ketanthegamer6620
@ketanthegamer6620 4 ай бұрын
Super❤🎉🎉
@maramaralu5860
@maramaralu5860 4 ай бұрын
బ్రాహ్మి ముహూర్తం లో పూజ చేయాలి. సూర్యోదయం నకు అరగంట ముందు....
@manthrarajamdevender7979
@manthrarajamdevender7979 3 ай бұрын
జై లక్ష్మి నర్సింహా అమ్మ గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏
@BhanuPrakashBapanapalli-or9ye
@BhanuPrakashBapanapalli-or9ye 3 ай бұрын
Sree mature namaha🙏
@irukulla4918
@irukulla4918 4 ай бұрын
మాయింట్లో నాభర్య నీ చేస్తోంది, నీచేస్తానంటే తను ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంది, అందుకే నేను దగ్గరలోని దేవాలయం లొ నిత్య దీపారాధన, అర్చన ,అభిషేకం లు చేసుకొని వస్తున్నాను. తను, నేను హ్యాపీ.😮
@tgowthamgoud857
@tgowthamgoud857 3 ай бұрын
Same
@masterstudioksrp702
@masterstudioksrp702 4 ай бұрын
జై శ్రీరామ్. అమ్మా......నేను ప్రతి నిత్యం, దీపారాధన చేస్తాను. భగవంతుడి ఆశీర్వాదం మా మీద ఉంటున్నది.... జై శ్రీరామ్
@svkrishna4976
@svkrishna4976 4 ай бұрын
🪷🙏🪷
@ShekarSura-pc4te
@ShekarSura-pc4te 3 ай бұрын
🚩🙏🙏🙏🚩💐
@gopalakrishnamv6572
@gopalakrishnamv6572 3 ай бұрын
నిజమైన మార్గదర్శనం
@srinivasreddykatukuri2538
@srinivasreddykatukuri2538 4 ай бұрын
Request I dream Please make a programme on MUGGGULU before everyone's home 🏠, thank you 🙏
@raobk7605
@raobk7605 4 ай бұрын
Good information 🎉🎉🎉🎉🎉
@chathakiran
@chathakiran 3 ай бұрын
If you don't mind, can you / anyone please provide a link for more info on the USA example mentioned in the video where body not decomposed because of thulasi plants around? Just curious.
@emanikamesh5165
@emanikamesh5165 3 ай бұрын
పెద్దవారి మాటలు చద్ది కూటి మూటలు.అనుభవం ఎరువుగా వేసిపెంచిన తులసీ మాత్రా పవిత్రాలు,ఆచరణీయాలు.
@ShekarSura-pc4te
@ShekarSura-pc4te 3 ай бұрын
🚩🙏🙏🙏🚩
@umamaheswararaocheemalapaa5397
@umamaheswararaocheemalapaa5397 2 ай бұрын
"👍ఇంకో 25 ఏళ్ళు పోనీ! ముందు మనం 1kg ప్రసాదం రుచిచూసి దేముడుకి చేయతిప్పు! వాడేలాగు చెంచా డు తీన్నాట్లు దాకాలాలు లేవు 👌( ఇచ్చట ఏ ఏ ప్రశ్నకయినా సమాధానం చెప్పబడును 👍ఉచితము 👌
@BhanuPrakashBapanapalli-or9ye
@BhanuPrakashBapanapalli-or9ye 3 ай бұрын
Pujyula padalaku vsndanamulu hare krishna
@madhubysani7394
@madhubysani7394 3 ай бұрын
🎉
@muraleesure2702
@muraleesure2702 2 ай бұрын
జై మాతాదీ 🙏
@tmrao45
@tmrao45 4 ай бұрын
Hi
@prasadtvsrk1662
@prasadtvsrk1662 2 ай бұрын
Anjaneyulu ki aaku pooja ee roju manchidi.
@lakshmipalnati7665
@lakshmipalnati7665 2 ай бұрын
Amma namaskarm meru magavallu Puja cheyyali antunaru Mari ma enthi ajamani kalam chesaru na koduku cheyyala nenu cheyyocha
@sriramayadavalli206
@sriramayadavalli206 3 ай бұрын
🙏🕉️🙏
@suryamylcat7989
@suryamylcat7989 4 ай бұрын
నమస్కారం అమ్మా , చాలా ఏళ్లనుంది ఈ సందేహం తో సత మత మవుతున్నను. పరిష్కారం తెల్పగలరు. పోర్యడ్స్ టైమ్ లో నా భార్య నేను పిల్లలు ఒకే బెడ్ రూం లో పడుకుంటాం తను వేరేగా ఎవర్ని ముట్టకుండా దూరంగా ఉంటది. ఆ సమయం లో నేను పూజ చేయ వొచ్చా అమ్మా. ప్రతిరోజూ నేనే చేస్తుంటాను. మా పూజ రూం హాల్ లో వేరే రూం ఉంది కానీ స్నానం బట్టలు మార్చుకోవడం అంత బెడ్ రూం లోనే చేయాలి ఆ టైమ్ లో తను అక్కడే ఉనుంది అంటే తను అక్కడే ఉంటుంది పూజకు వాడే బట్టలు అక్కడే ఉంటాయి అందుకనే పెద్ద సందేహం.
@narsimlusaggam3422
@narsimlusaggam3422 2 ай бұрын
పూజ ఇంటి యజమాని అంటే మగవారు చేయాలి అని అంటున్నారు మీరు మరి చాలామంది ఇంటికి ఇల్లలే జీవన జోతి అని మగవానికంటే ఆడవారు పూజ చేస్తేనే మంచిది అని ఆ ఇల్లు లక్ష్మి కళల ఉంటుంది అంటారు
@rekhajella8790
@rekhajella8790 2 ай бұрын
Amma, ladies saligram puja cheyavada.
@venkatasrinivas4897
@venkatasrinivas4897 4 ай бұрын
Nidhrinchina thulasni Memu sainadhuni DHUNI lo vesthamu
@rekhajella8790
@rekhajella8790 2 ай бұрын
Amma adavaru shaligram puja cheyavacha. Reason anti madam.
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 3 ай бұрын
Basic abcd knowledge is required to teach others
@maarimahesh6844
@maarimahesh6844 4 ай бұрын
😊😊😊
@Friendsgroup399
@Friendsgroup399 4 ай бұрын
Suryodaya samayam kaadu suryodayaniki munde cheyyali Amma sandhyavandanam, shastra prakaram niyamam undi
@KrishnaReddy-jz6ot
@KrishnaReddy-jz6ot 4 ай бұрын
There's no need to do puja in the house you must worship the Nature respect all the things 😊
@RevathiOruganti
@RevathiOruganti 5 ай бұрын
Intaki intilo demudiki deepam ladies pettala or gents pettala clear ga cheppaledu
@ArunkumarNaguluri
@ArunkumarNaguluri 4 ай бұрын
క్లియర్ గా చెప్పింది కదా మగవాళ్లే చేయాలి అని మగవాళ్లకు వీలు కాకపోతే ఆడవాళ్లు చేయాలి అని చెప్పింది సరిగా వినండి
@kittuchand3552
@kittuchand3552 4 ай бұрын
Aristam kada
@n.v.vijayalakshmi7468
@n.v.vijayalakshmi7468 4 ай бұрын
దీపం మాత్రమే పెట్టాలి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా
@srinivasmurthymv2408
@srinivasmurthymv2408 4 ай бұрын
Amma memu badaganadu smartha brahmin memu temple lo pooja cheyavacha
@balasimha7777
@balasimha7777 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@praveennkumarmallam4181
@praveennkumarmallam4181 4 ай бұрын
Ok question amma Pooja anta ellu motham vukavala ledha devudhu dhagara aa chayala middle class brathukulu Amma
@PrabhavathiGottipati
@PrabhavathiGottipati 5 ай бұрын
Devudi gadilo ninna pettina flower waste unchavacha ??
@siriguppikrishnamurthy8337
@siriguppikrishnamurthy8337 3 ай бұрын
Chakkagha chppru ammagaru santosham padha nsmaskaramulu
@seshacharyuluvadapalli
@seshacharyuluvadapalli 4 ай бұрын
కొన్ని ఇళ్ల లో తులసి మొక్క పెరగడానికి అవసరము అయిన గాలి వెలుతురు, నీరు లలో ఏది లోపించి నా ఆ మొక్క వాడి పోతుంది
@narayanaprasadgovindaraju773
@narayanaprasadgovindaraju773 4 ай бұрын
తులసి chayttu ఎండి potay aa chettuku పసుపు raasi agarubatti veliginchi, kobbari kaya కొట్టి harati ihhi, chayttuunu yakkadayana Devalayalalo homala lo veyataniki ivvavachhu. Naynu gata 30yearsnunchi roju తులసి ki Deepam paydutuaanu. Naaku chaalaSantosham gas untundi.
@kanagalamuralikrishna2847
@kanagalamuralikrishna2847 4 ай бұрын
Prathy okkaru sangathy kante suthhe ekkuva🎉
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 4 ай бұрын
Nothing mam garu women also at my home 🏠...
@kittuchand3552
@kittuchand3552 4 ай бұрын
Aristam
@seshacharyuluvadapalli
@seshacharyuluvadapalli 4 ай бұрын
కొందరు తులసి మొక్కను ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉంచు కోడానికి ఇష్ట పడరు అయితే అలాంటి వారు ఇంట్లో గార్డెన్ లో పెంచు కుంటారు
@kukkadapurajamouli6058
@kukkadapurajamouli6058 5 ай бұрын
Amma juttu viraboskunnllaku. Meru. Apanementu. Evvakundi
@yvssharma1258
@yvssharma1258 4 ай бұрын
Jjuttu virabosukuni ani matrame adigaru nikkarlu vesukunte gatiledu
@krishnamohanponnekanti4869
@krishnamohanponnekanti4869 2 ай бұрын
భగవంతుడికి నిద్ర ఏముంటుంది అమ్మా.కుదరనప్పుడు కొంచెం ముందు చేస్తే తప్పులవుతుందా.తెలియక అడుగుతున్నాను
@pandueppala1162
@pandueppala1162 3 ай бұрын
అమ్మ గారు కొన్ని రూంలోలో పడుకున్న ఉంటే ఆ రూంలు వదిలి పూజ రూమ్ శుభ్రం చేసి పూజ చేసిన తరువాత మిగత రూంలు చీపురుతో ఊడొచ్చా తెలియదు మాకు చెప్పండి. 🙏
@udaybehara9269
@udaybehara9269 4 ай бұрын
Dhevuni dhrushti lo , Srushti lo aada maga samaname ! Aada maga rendu jeevathmale ! Athma laku linga bedham untundha ? Iddharu Pooja ( Bhagavanthunni dhyannichadam) cheyyavacchu.
@Krish_0667
@Krish_0667 4 ай бұрын
అవును. ఇద్దరికీ నెలసరి బాధ ఉండాలి , ఇద్దరూ పిల్లలను కనవచ్చు కదా! దేవుని విషయం లో సమానమే కాని ప్రకృతి నియమం ప్రకారం ఇద్దరు సమానం కాదు. చాలా విషయాల లో ఆడవారు ఎక్కువ. కొన్నింటిలో మగవారు ఎక్కువ.
@udaybehara9269
@udaybehara9269 4 ай бұрын
@@Krish_0667 prakruthi purushudu kalisthene srushti ani meelanti peddalu, adhyathmika vetthalu cheptharuga mari.Purushudu ante chaithanyamani adhe dhevudani mere cheptharu ayya! Aa purusha beejam prakruthi lo natinandhuvalla ee srusthi jaruguthondhani chepthunnaruga Swamy! Mari prakruthi dharmam ga meeru cheppinattu sthree purushuliddharikee, nelasarulu, prasoothilu samananga vundavalasindhe kadha mari ayya ! Mari yendhuku theda vacchindho mere cheppali. Swalinga samparkam valla manava srusthi jarigithe meeru cheppinattu sthree purushuliddharikee, nelasarulu , prasoothi vasthayanukunta ! Thamaku ee srusthi parijnanam yekuuvunnattundhi. Kabatti mere selaviyyali Acharyula varu ! Inko vishayam yemitante mee peddhalu chepthunnattuga , ee linga bedhalu ee janmavarake. Ee janma varake ee janmalu , jangama sthavaralu. Maru janama undhi ani , appudu ee janmalo purushulu mallee janmalo Sthreelu ganu, ee Janmalo Sthreelu purushula ganu putte veelundhani chepthunnaruga Swamy ! Evevi nijam kava Srusthi rahasayam thelisina jnanavanthulura ! Maro janma lo jeevula prakruthi maradha swamy ! Permanent ga Purushulu purushula ganu, Stheelu Sthreelu ganu vundela Srushti jarigindhantara Acharyula Varu ! Dhayachesi selavicchi ma ajnananni tholaginchandi Swamy !
@lokseva1
@lokseva1 2 ай бұрын
నా wife night ఈ time 10 PM తో 1am చేస్తే మంచిందా
@anilasolla9360
@anilasolla9360 4 ай бұрын
Mungaru night duty chesina tarvatha ntiki 1030 out in the morning appudu devudu Pooja cheyavacha 🙏🙏 Jai sri ram
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 4 ай бұрын
రాత్రి లేవటం లేదు కదా?
@satishkumargoudamagowni
@satishkumargoudamagowni 4 ай бұрын
Devudu meeku eppudu cheppadu peddamma??
@godbless6789
@godbless6789 4 ай бұрын
Gorre
@tramanarao5643
@tramanarao5643 4 ай бұрын
Painting Muggu vesthunnaru amma correct or not.
@ramakrishnareddy3188
@ramakrishnareddy3188 4 ай бұрын
Thulasi Kundi Steel pettu Vacha🕉🕉🕉
@Prasad-q5x
@Prasad-q5x 4 ай бұрын
యోగులు, ఋషులు మీరు చెప్పినట్టే పాటిస్తారా? మేడం గారు....
@sris8829
@sris8829 4 ай бұрын
Sir meru Vedam reffer cheyyandi chala doubts clear avuthayi
@pullaraoba5819
@pullaraoba5819 4 ай бұрын
ladies ki gents kante koncham inti panulalo opika kabatti varu chesthe baguntundhi..gents ki lechina kanninchi edho oka pani..hada vudi ga untundhi
@kmvskify
@kmvskify 4 ай бұрын
First of all what is "Puja" & definition for Puja
@pullaraoba5819
@pullaraoba5819 4 ай бұрын
amma, muggu veyali thudavali antunnaru..i agree for that, anni chesi, tharvatha breakfastbprepare chesu magidu office ki velthe inka ladies emi chestharamma serials choosi padukuntara amma prathi intlo servant,anni husband chesidi, godava ki matram ladies vasthar
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
Thulasi mokkanu HINDDHUVU lu anddharu pettunkunttaru .
@SP-rq3hg
@SP-rq3hg 3 ай бұрын
భార్యాభర్తల్లో ఎవరికి కుదిరితే వారు చేయాలి. ఇద్దరిలో ఒకరికి కుదరకపోతే అప్పుడు రెండవవారు చేయాలి.
@sivakumar7645
@sivakumar7645 5 ай бұрын
Andharu 6tharuvathe vastharu paniki8enimithitharuvathavasthunaru kanuka yevAru udayanecheyataledu
@satyasastry4750
@satyasastry4750 3 ай бұрын
Adavallu vanta chestharu 😅
@venkatacharydendukuri5461
@venkatacharydendukuri5461 4 ай бұрын
Ankar vesham bagaledu
@ramathotilaxmi5612
@ramathotilaxmi5612 4 ай бұрын
@guruji1199
@guruji1199 2 ай бұрын
Do not spread this sort of faltu knowledge. Pooja bhavana does not have gender. Pooja is not an external ritual. She just spoke nonsense. Vedhava analogies. She does not even know ladies in periods are not allowed into kitchen. That is because she requires physical rest. God does not prescribe any time for worshiping. Baammalu ituvanti vaatini cheppi mana dharmaanni dogmatic cheyyakandi.
@PrasadDunturti
@PrasadDunturti 4 ай бұрын
నిత్య పూజ లా పూజ లు చేస్తూ కూర్చుంటే భోజనం ఎలా వస్తుంది సోది ఆపి కష్ట పడి నాలుగు రూపాయలు సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వమని పెద్దలు గా చెప్పాలి సాగి నమ్మ నెలకి మూడు సార్లు రెస్ట్ తీసుకొందట
@godbless6789
@godbless6789 4 ай бұрын
Cheskune vallaki cheptunnaru nilanti vallaki kadule
@evlnsastry8275
@evlnsastry8275 4 ай бұрын
Pooja chesi migata time lo mana sampadana chusu kovachu Anduke early ga levaly
@godbless6789
@godbless6789 4 ай бұрын
@@evlnsastry8275 asalu pujalqnte gittani vallaki pujalani vyatirekinche varu e video chuddam anavasaram, kevalam hindu sampradayalani vimarsinchadam valla kartavyam
@mallinathudutondapi2972
@mallinathudutondapi2972 4 ай бұрын
Nuvvu, cheyyavu. Chesevallanu nindin hadam enduku. Vere vari notilo velu petti gelakaku korikite vellu potai.
@mallinathudutondapi2972
@mallinathudutondapi2972 4 ай бұрын
Danturi ahhahha
@sreedharsandiri
@sreedharsandiri 3 ай бұрын
టైటిల్ కు వీడియో కి ఏమైనా సంబంధం ఉందా...😅😅
@viswanathrs8035
@viswanathrs8035 4 ай бұрын
అమ్మా, మీ ఛానెల్స్ అందరికీ నా విజ్ఞప్తి దయచేసి మీరు ఇటువంటి అంశాలను గురించి ఎక్కువగా నిర్వహించ వద్దు. మీ వల్ల ఆచారం ఇంకా నాశనం అవుతోంది. పిచ్చి ప్రశ్నలు,
@garbagecontent5221
@garbagecontent5221 3 ай бұрын
😊😊
@SumitaVenkata-eh9qj
@SumitaVenkata-eh9qj 4 ай бұрын
🙏🙏🙏
@botlavinodkumar4532
@botlavinodkumar4532 2 ай бұрын
🙏
@subbareddykandi3043
@subbareddykandi3043 2 ай бұрын
🎉
@koutikeshankar6396
@koutikeshankar6396 2 ай бұрын
🙏🙏
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН