ఆహా... తెలుగు సినీచరిత్రలో ఒక ఆణిముత్యం శంకరశాస్త్రి సోమయాజుల గారు, మంజూభార్గవి అమ్మ నటనకు, అనంత గోదావరిలా సాగె సంగీతాన్ని సమాకూర్చిన సంగీత దర్శకులకు, అంతే శ్రావ్యంగా శ్రోతలకు ఈ గానఅమృతాన్ని వినిపించిన గాయని - గాయకులకు, ఇంతటి మంచి చిత్రాన్ని నిర్మించిన అభిరుచిగల నిర్మాతలకు, ఈ సినిమాను ఒక దృశ్యకావ్యంగా మలచిన దర్శక బ్రహ్మ K. విశ్వనాధ్ గారికి...హృదయపూర్వక పాదాభివందనాలు... 🙏🙏🙏
@venkatp74515 жыл бұрын
లాస్ట్ వరకు ఏడ్చాను... మళ్ళీ మళ్ళీ చూడను మళ్ళీ మళ్ళీ ఏడ్చే ఓపిక నాకు లేదు ఇలాంటి సినిమా ను ఒకే సారి చూడాలి 1000 సినిమా లు చూసిన అనుభూతి..... ఇంకా మాటలు రావటం లేదు
@sairk61744 жыл бұрын
That means you felt every frame ..
@ILoveThirupathi4 жыл бұрын
🙏
@ChalapathiTailor Жыл бұрын
@@sairk6174 so cm CM Chandrababu
@raithuagna5 жыл бұрын
శంకరాభరణం ఒక సినిమా మాత్రమే కాదు ఒక సాంప్రదాయ కళాపోషణం ఇది సాధ్యమయ్యేది ఒక్క మన అందరి గురువు గారు అయిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి మాత్రమే సాధ్యం వారికీ నా పాదాభి వందనాలు !!
@anandpadavala9525 Жыл бұрын
సినిమాలు చాలా తక్కువగా చూసే నేను బహుశా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెమిస్టర్ సెలవులో ఇంట్లో ఉన్న సమయంలో, ఒక మధ్యాహ్నం వేళ భోజనం చేసి టీవీ ఆన్ చేస్తే, శంకరాభరణం సినిమా అప్పుడే ఆరంభమైంది. అంతవరకు నేను విశ్వనాధ్ గారి సినిమాలు చూడలేదు. సినిమా పూర్తయిన తర్వాత నేను నేనుగా లేను. సుమారు రెండు మూడు రోజులు ఆ సినిమాను గురించే ఆలోచన.. సమాజంలోని సాధారణ పాత్రలతో, కొత్త కళాకారులతో అంత అద్భుతంగా ఎలా తీయగలిగారు? సమాజంలో చీత్కరింపబడే వేశ్యా వృత్తి నేపథ్యంలో గల కుటుంబంలో జన్మించిన కళాకారినికి, సమాజంలో అందరి చేత గౌరవింపబడే మరొక కళాకారునికి మధ్యగల మానవ సంబంధాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. వారి మధ్య గల సంబంధానికి ఈరోజు కూడా పేరు పెట్టలేము. ఆ సంబంధం మానవికం కాదు దైవికం. పాశ్చాత్య సంగీతం మోజులో పడి శాస్త్రీయ సంగీతం పట్ల తృణీకరణ భావం గల రోజుల్లో శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ కళల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన చిత్రం శంకరాభరణం. ఆ సినిమా చూసినా రెండు రోజుల తర్వాత విసిఆర్ ని అద్దెకి తెచ్చుకొని సాగరంగం సంగమం, సప్తపది, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం సినిమాలు రోజుకు ఒకటి చొప్పున చూశాను. ప్రతి ఒక్కటి, ఒక్కొక్క అద్భుత కళాఖండం. కేవలం వినోదాన్ని పంచడానికి సినిమాలు తీయడం కాకుండా సమాజంలోని అనేక రుగ్మతలను ఎత్తిచూపడం, తృణీకరింపబడిన మానవులను, మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రేక్షకులకు తెలియజేసి తద్వారా సామాజిక చైతన్యానికి పాటుపడిన మహామనీషి కె విశ్వనాథ్ గారు. భారతీయ కళలను ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి వాటి గొప్పతనాన్ని అందరికీ తెలియ వచ్చేలా చెప్పడమే కాకుండా భారతీయ సాంప్రదాయ కుటుంబ విలువలను, వేదాలు, పురాణాలు వంటి భారతీయ సాహిత్య గ్రంథాల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా సినిమాలను తీయడం మరెవ్వరు వల్లా సాధ్యం కాదు. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల తరువాత శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరిగింది అంటే అది కేవలం కే విశ్వనాధ్ గారి చలవ అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన మహాత్ముడు మహిమాన్వితుడు. సమాజంలోని వేళ్ళూని కొని ఉన్న కుల వివక్ష( సప్తపది) వరకట్న సమస్య (శుభలేఖ) మద్యపానం( సాగర సంగమం) వంటి వాటిని ఇతివృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యానికి పాటుపడిన సామాజిక సంస్కరణాభిలాషి మన కే విశ్వనాథ్. సమాజంలో తృణీకరింపబడిన బధిరులు( సిరివెన్నెల ,సిరిసిరిమువ్వ), అమాయకులు( స్వాతిముత్యం), వేశ్యలు( శంకరాభరణం), హరిజనులు( సప్తపది) వంటి వారిని నాయక నాయికులుగా ఎంచుకోవడం వారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. సంగీత మపి సాహిత్యం;సాహిత్యం ఆలోచనామృతం; సంగీతం ఆపాతమధురం; అనే ఆర్యోక్తి విశ్వనాథ్ గారి సినిమాలోని పాటలకు సరిగ్గా సరిపోతుంది. సంగీతం సాహిత్యం సమపాళ్లలో ఉంటూ వినడానికి వీనులువిందుగా మనసులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి పాటలు. వేదం అనువణువుననాదం, మౌనమేలనోయ, నెమలికి నేర్పిన నడకలివి, గోవులు తెల్లనా, ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు, ఝుమ్మంది నాదం, శంకర నాదశరీరపర, దొరకునా ఇటువంటి సేవ, సిరివెన్నెల లోని అన్ని పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేవి. సమాజాన్ని బాగు చేయడానికి చిత్రాలు తీసిన కె విశ్వనాధ్ గారికి సమాజంలోని చెడును గొప్పదిగా చిత్రీకరించే నేటి దర్శకులకు హస్తిమసకాంతరం. అందరూ దర్శకులు కాలేరు... దర్శకులు అందరూ దార్శనికులు కాలేరు.... దార్శనికులందరూ దైవాంశ సంభూతులు కాలేరు... మన కళాతపస్వి కె విశ్వనాథ్ గారు నిజంగా దైవాంశ సంభూతుడు. వారికి ఇవే నా 'అక్షర' నివాళి🙏 - ఆనంద్ పడవల.
@vagdevipublishers269725 ай бұрын
దర్శకుడు కె విశ్వనాథ్ గారి గురించి శంకరాభరణం సినిమా గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది
@tunesbysravz5 ай бұрын
❤
@PuriJagannada3 ай бұрын
Baga chepparuu
@nagasrinu66943 ай бұрын
🙏
@srip73312 ай бұрын
You have lost great time of K. Viswanadh and which imply that you dont have taste in cinema....
@k.srikanthkondra99204 жыл бұрын
ఎంత కళాత్మక చిత్రం .. విశ్వనాథ్ గారికి పాదాభివందనం..🙏🙏
@satishvanam24422 жыл бұрын
శంకరాభరణం లాంటి సినిమా ప్రజలకు అందించిన కె విశ్వనాథ్ గారు పాదాభివందనాలు🙏🙏🙏
@ramchandraraochada761411 ай бұрын
Pppppppppppp
@saimanojmedisetti467510 ай бұрын
@@ramchandraraochada7614 àssssxhķ
@dasarisubbarao45142 жыл бұрын
1979 లో వచ్చిన శంకరాభరణం సినిమా ను మనసుపెట్టి ఈరోజు చూసాను కళాతపస్వి కె.విశ్వనాథ గారికి పాదాభివందనం
@ChandraShekar-hf7zq Жыл бұрын
Avunu nenu kuda eppude manasu petti chusa 🌄🙏
@sevenhillspaperspvtltdacco8999 Жыл бұрын
మనసు పెట్టీ చూస్తున అనే మాట చాలా బాగుంది
@renukapendyala1624 Жыл бұрын
@@sevenhillspaperspvtltdacco8999 AA TK ni in P no Hii XD so ii
@Shuplayzcricks_ Жыл бұрын
మళ్లీ ఈ రోజు చూసాను. చూసిన ప్రతిసారీ o కొత్త కోణం కనబడుతుంది. ఒక్కొక్క పాత్ర చిత్రీకరణ అద్భుతం, అత్యద్భుతం. 🙏🙏🙏. చివరికి తులసి వాళ్ళ అమ్మ పాత్రకు కూడా గౌరవం పెంచేలా చిత్రీకరించారు. ఆత్మ సంపూర్ణంగా ఆనందం పొందినప్పుడు , శరీరంతో పని లేదు అని తెలుసుకున్నాను. మనం జీవితాంతం అదే ఆనందానుభూతి కోసం వెంపరలాడుతాము.
@sujatachauhan22454 жыл бұрын
Am a North Indian but have watched this classic movie many times . It stirs my soul . Thank you Telugus.
@కృష్ణప్రియ-స3ధ3 жыл бұрын
🙏🙏🙏 Jagadamba blessed all of us in this way. Glory to Jagadamba 🙏🙏🙏🙏
@SuperPrabhasfan3 жыл бұрын
It has the capacity
@jagadeeshaalamuri32102 жыл бұрын
Please to watch all viswanathji movies
@pnnravikumar17892 жыл бұрын
@@SuperPrabhasfan . ......... I..... K....... I....... Oo. o .... I. i. io. O? k. o?. I..,. ik....... I... K.............................. I.... I. ik......... imk............... I. k...... k... I. I... K. I........................ K................ K.. I........ K.............. k... K......................... I..... k..... I....... I.. Ik.... K...... K.. I...... K.... K................... Ik. k(kik........ K.. K............... K mk I. I....... K............ K.... Knkmkknk knife k...... nikki k............ K............... ka........................ I.. K.... k... K....... I.. I..... I.............. I... k... K...... Unindi. I................. I................ Ik. k....... (Mi kisi I........... K........ K. i... k...... I.............. K. K.... K............. K................. k.................. I...... I....................... I........... K....... k.. K. Kkk..... I... Kiki....... UkK. ........k.....k.......................k...k......i.....i..i............i.........i......k..i......i....k......k....k....i.i.k.i...i....k.k.i..i.k..k...i.....................iimk....k..i......ii...k..k....ki........k.k........k...........i.i..i......k.......i................i.....k......i.........k.....k.....i......k.k..ki.k.k....i.....i.....k..k..............i.........ik......k....i..i.....i...k.........i...k..i...i..ii.k...k.i.......i.....kk.....k.k.i.i.............m..k...........k...?.k.....i.k...i....i.....i..i..i..k..k....k.k.......i..k......i........k.k...k..i...kk..k.......i...k..i.i...i.i.......k...........k..i.k..i...i....i...k...i..........i..k.k.....ki...k.kk....k.....i.............i.i.....k......i...k........i.i.kk.....i.......(k..............i..i.i.....k.k....kk..i..k.i.i......kk.......ki..k.kk.mk..k...ik.i..k...k..k..k..k.i..k.k....k...k....k.ik.k.i....kk....i...k....k..i...k...............i...k.i...k......i.k........i...i.kk......i.........k.........ik....i.k.k.....kk.k.kk..i..........k......i.....k.....i.k...i...k..k....iii..k..i...k.ikk...ki..i..i....k.........ki.ki.....k..........k.k?.k.i.......i..i.k.i...i......k...i..k..i.ki....i..i..k....i.i..i.i....k......k.ki.i...i.........k...m.i..i...k.k....k.k....k.k.ki......i.....i...ikki.k....k..i.k..kk.i.......k.k...i.k.....i.i..i.mk...k..i...i..i...k........k.i..i.i..i..i..i....ki......ki..i.i..k...k.i..k.k...k.k.i..i..i....m..k.k.i.i.i.i.k.k.i....i.k....k.i..k.k...k.kk...i...ii..ii..i..'kk.i.i..i....k.i..i...i.k.i...k.k..k...kk.i..i..k.i.i.....ki...k.i..i.k...i.k.ki....kk..ki..ki.i..k.k.i.k..i..k..ki..ki....k.kkkkk.i.ki...i.i.i.k..k.k.k.k..kk..kmi.i...i..i....i....kkki..kk...i..i.k.i..k.i.i...i.k..kk.i.k.i.k.k..kk.k......ii.....k.ik.ki.kki.kk..i..k...i.i..i.k.....i.i.i.i.k.ki..k..i.k..k.,.i...k..i..i.k.kk........k.i..k..k.i..k..ki koi. k. k....i.....i....k.....ii..i.k..i..k...i.k.k.i..i.k..........i...i..kki..ik..ki..i.i..k..k....i.....kk...i....k..i.i.i....ki.k.m.ki.i.kkkk.ki....i...i.....i.k.k....ik..k.ki.i..i.i.k...k.k.i.kki.i.i.ki....i..i.kki..kk.k.i..ki...k.ik....i..k..i...i.ki.ki.i...i..k...k..i...k.k.i.....ik.i.i...k.ki...k.k.k..k...i.k..k.ki.k..ki...i...k.i.kk..i..k.kk.ii(ki.ki.ki.k..i..i.i..k..i...i..kkk.kk.k...kk.i.k.i.i..k..ki.k,i..kk.kkk...i.i.k.ki.ki.kk.i....ik.i.i.....i..i...i...i..i..i..i..kk.i.k..k.k....kki..i..i.k......ki.k....i.i..k...ii...ii.kk.k.k..ki.ki..k..i.kk.i.k.i.k.kkk.ii.kkk.i.i..i.i..i.i.kk.kk..i..k..i..kk.ki.i.k..i.i.k.k.ikkk.iki.i.kk.i.k..kk..k..i.i.i.kk.i..i.i.kkkik?i.kk.i.i.kki.i.k..i.kk.ki..k.kkii.kk...i.k.k.ki..i..k...kk..ki..k..k..k.i..i.i.k..kki.ki?k..ki.k.i.i...i.i...i.i...kki.i.k.kk.i..k.k.i.i...ii.ii.i.i.k.k.ki..k.kki.i.k..k.ki..i.i.i.i.k.i...ki.k.ki.ki.i.ki..kki.k.k.kkkki.k.k.kii..ik.kki.kkkk.i?k.k.i.kki.i..kk.k.i.k.ki.i.kk.kkiki.i..kk..i..ki..i.kkki.ki.i.k.i.i.kkk.kkkkkkkkkk.kkki.ki.i.kkk.jk..k.ki.k.i.k.k.k..ji.kkkki.k.i.k.ki..i.i.k.ki.ki.k..kkk.i..i.i.kk.k.i..i.i.k.kk..i.k.k.kk.i..ikkk.k.i.kk.i.i.ki.k.k.kk..kkki..ki.kk.kkk.ki.ki.i.k.kkkkki..ki.i.kkkkki.i.k.kkkkk.i.i.ki.i.kkki.i.ki..ki..k.kki.k.kkk.ki.k.ki.i.k.kkik.kkkkkki.i.i.i.k.ki.i.i.kkkkki..mki.i.kkk.ii.kkkkk..i.k.kki...kkikkkk.ki.k..kk.ki.ki.mkkk.k.ki.ki.kkkki.kkkk.kkkkki.ki.k.kki..kki.k.kk.kkki.kki.kk.kkki.i.ki.i.i.kki.kkki.kk.kkki.kii.k.i.k.ki.i.ki.kkk.i.i.i.kkikki.i.i.k.i.i.i.i.i..ii.i..ki.i..i.i.i.k.i.i.ki.i..ii.i.kki.kki.i.ki.i.i.k.kki.i.kik.i.ki.ki..i.k.i.iiki.i.kkkkki.i.i.i.kki.ki.i.kkki.k.i.i.kk.i.i.i.i.k.jk.i.ki.kkkkkki.i.ikkkki.ki.kkkkk..jki.i.iki.kk.kki.kkki.kkkkkkkii.kki.ki.i.ki.kki.i.kmkkk..k.kk.kk..ki.ki.ikki.k.kkkikkkkki.kkkkki.i.kkk.ikki.i.ki.ki.kki.i.ki.i.i.ki.kk.ik.kk.kki.i.i.i.kkk.kki.ki.i.ik..kk.kkk.i.i.i.i..jkki.k.i.kk.i.kk.kiki.kik.iki.ki.ikkkki.ki.ki.i.kkkki.ki.kkkki.kki.i.i.i.i.ki..ki.i.i.ki.kkkki.m.ji.i.ki.ki.kk.ki.mkkkkki.kkkkkkkk.i.i.kkki.kkkkkkkki.i.kkki.kki.kki.ki.kki.ki.i.ki.k.i.kkkki.kkkkk.kki.kki.kkki.kki.ki.i.ki.ki.i.ki.kkkki.i.ki.i.kkkki.kkkki.k.kii.i.i.i.kki.ki.kkkkkkkkkki.ki.i.kki.i.ki.i.i.kkkki.kikkkk.ki.ki.ki.i.i.ki.i.ki.k.kkki.ki.k.kkkkkkkkkkki.kkkk..jki,kkki.i.ikkikkkki.kj.kkkkkk.kkkkiki.ki..jki.i.i.k.kkkkki.i.kikkkki.ki.i.k.ii.kii.i.ki.kk.i.i.kkki.ii.i.i.kki.kik.ikkk.i.k.kkki.kkkik.kkkii.ii.mki.kkkkkki.i.kkkk.kkkkkii.kkkkki.k.kkkikkki.kkk.kki.ikkkkikkkkkkkii.kkkkkikkki.kkiki.kki.kkkki.kkkkkikiki.kki.i.kkkki.ki.kkkkikkkkkikki.iki.kkkkkkkkki.i.kkkkkkkkkkkkki.kkkkkkkkkkkkkkkk.kkkkkkimkiiki.kii.kkki.k.ikkkkkii.kkkki.ki.kki.kki.kii.kkimkkkkiki.ikikkkiikkkkkkki.kkikkkiki.kkikkikkikkkkki.i.ki.ki.ki.ii.kkkki.kkkkikkkkki.i.kkkkkkiikkkikkki.kkki.ki.i.kkkkkikiki.kki.kkmkkkkkkkkkkkki.kkki.i.kki.kkkimkki.i.i.kkkkikkkk.kkk.kkkki.kkkkki.kki.kkkkkkki.iiii.ikkki.kikkkkkikkkkkki.kikki.iki.ki.ikkkkkkkkkikkii.i.kkikkkkkkkkki.i.kkkkkkki.ki.kkki.ki.ki.mkkkkikkkikkkkkkkkkki.kiikikkkkki.kkkkkki.kkkkikkkkkki.kkikkkikkkkkki.kkkkiki.kiikkikkkiiikikikki.ikkkkki.kkiikii.kkmkkiki.ikkii.kkiikkkiki.i.kiikkkikikkikkki.ikkkikkkkikkiii.kkkkiiki.kiii.ikkkkkkkikkiikki.ki.ikkkki.kkkkkkkkii.kkikkki.ikikkkki.kkkkkiikkkkkiiikii.ki.kikikikiiikiiiiiikkkkkkkikkkiikkii.kiikikkikkkki.i.kkki.kiikikkkiki.ikikikikkkiki.kkkikikkiikiki.ikkkki.kkikkkiki.kkkkkkii.i.ki.kikkiiikkkkki.i.i.iikkikkiikiikiiikkkkkikkiikiiikiiiiiiikikiiikiikkiiiiiiiikikkii.kiiiikikiikiiii.kiikiiikiiii.kkiikiikiiiiiiiiiiiiiiiiiiiikkiiiiiiki.iiii.kikikikkkkkk.kkk.kkkkkkkkik.kkkkkiiikkkkkkki.kikkkkkkikkikkikkkkkkkkkikkkkkikkkkkkkkkkkkkkkkiikkkkkkkkkkkkkiikkkkkkkikkkikkkikkki.k.. . i. I. K
@ganjelliayyali47914 жыл бұрын
ఇలాంటి మూవీ తీసినదుకు కళాతపస్వి గార్కి పాదాభివందనం K విశ్వనాథ్ గారు ఆంద్రప్రదేశ్ లో పుట్టడం మాకు ఎంతో అదృష్టం
@subbaraosubbarao95564 жыл бұрын
Ppppppppppppppppppppppppppppppp0pppppdap1
@subbaraosubbarao95564 жыл бұрын
Q
@meghanamegs29253 жыл бұрын
Erdds
@sambasivaraodomala3 жыл бұрын
e telugu vaarigaa telangaana vaaru adrushtavantululu kaaraa
@wasimahmed43698 жыл бұрын
I dont know how to ever thank my parents for introducing me to Indian classical music at a very early age. Shankaraabharanam is one of the greatest musicals I have watched with my dad. I dont understand much of Telugu but I instantly could connect myself with the divinity of this movie, its music and lyrics. And this song is pure divinity. MUSIC IN ITSELF IS DIVINE PURITY BEYOND LANGUAGES, BEYOND BOUNDARIES, BEYOND RELIGIONS. It is the greatest gift to mankind.
@nimmalasatyanarayana45857 жыл бұрын
Wasim Ahmed got
@sudheeraryaca5 жыл бұрын
Beautifully put.
@natarajanv71984 жыл бұрын
Great sir,
@anandkumar-fo9ji3 жыл бұрын
Great explanation..sir..
@elpulaSUPREME3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@srikamperi83244 жыл бұрын
ఒక గురువుకి, శిష్యురాలికి మధ్య వున్న పవిత్ర బంధం గురించి చాలా సున్నితం గా చూపించిన కళాతపస్వి కి పాదాభివందనాలు.. నేను పుట్టిన సంవత్సరం లో ఈ సినిమా వచ్చింది, ఎంతటి సున్నితమైన సన్నివేశాలు, కథ, కథనం, సంభాషణలు, తెలుగు భాషకి అద్దంపట్టేలా పాత్ర ధారణలు ఒక్కటేవిటి శంకరాభరణం అంటే ఒక కావ్యం.. న భూతో న భవిష్యతి, మరల విశ్వనాధ్ గారు ఇలాంటి కావ్యాన్ని చిత్రీకరించాలన్న కూడా ధైర్యం సరిపోదని నా అభిప్రాయం.. ఆయనకి నచ్చుబాటుగా ఇప్పటి కాలం లేదు తెచ్చిపెట్టుకునే హావభావాలు తప్ప..
@adarshguptak8 жыл бұрын
I watched this movie 100+ times, mostly in background while working.. Vishwanath-Balu-Mahadevan-Puhalendi gArlaku nA pAdAbhivandanamulu. I feel so happy seeing non-Telugus commenting with so much of reverence towards this celluloid masterpiece. I'm sure, it would get 100M more views with english subtitles! :)
@Tirumaleshnaidu8 жыл бұрын
Adarsh GUPTA:me too(Saradha swarupamina guruvugari pravachanam vallane e cinema chusanu)
Even after 36 years i still get emotional watching this movie. How fortunate i am for being born watching the works of Maestros like K vishwanath!!!
@sharathgadasally23094 жыл бұрын
40 years later, the last scene and song still touches the heart like nothing else. Remembering Balasubrahmanyam today.
@kumarmother63464 жыл бұрын
Today iam waicing.miss spb sir
@77sriganesh9 жыл бұрын
How many times I see the movie, I cannot stop tears rolling out many a time every time I see the movie. The best dialogue in the movie is the silent communication between the guru and sishya. Edida Nageswara Rao Garu passed away recently and he will be remembered for generations to come as the producer of Sankarabharanam. The five people who made this movie the way it is are S P Balu, Mahadevan, Jandhyala, Veturi, and above all the captain Viswanath Garu. GREAT MOVIE
@PrabhakarLakku8 жыл бұрын
77sriganesh
@shakuntalarao62877 жыл бұрын
77sriganesh hum t v
@venkatanageswararaogopiset91217 жыл бұрын
great Telugu movie hatsup to k.viswanath Garu.
@Mahender17227 жыл бұрын
Well said
@arunjambunathan6 жыл бұрын
How can we discount J V Somayajulu Garu's pivotal performance??
@revathilakshmi18262 жыл бұрын
కళ్ళ ముందు ఆ భగనంతుని సాక్షాత్కారం అయినట్టుంది ..... కంటి కొసల కన్నీటి బొట్టు ఆరలేదు .... ఎంత ఆనందానుభూతి అది అనుభవించి తీరాలి.... విశ్వనాథ్ గారికి పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@babumaharaj87074 жыл бұрын
ఇలాంటి సినిమాను మాకు అందించిన కళాతపస్వి విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు
@@hellowakeup6848 .verygood movie,I present days we have to imagine old is gold.
@hellowakeup68484 жыл бұрын
@@ranganatharao6024 baaga chepparu
@naturemurali73313 жыл бұрын
Correct
@sailajas4 жыл бұрын
What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...
@parvathylakshmi40754 жыл бұрын
I am tamil I see the film lots of times Every time Iam crying. Manasa sangar song.very heartful touching. No words.
@aysharahman60244 жыл бұрын
*NO BODY CAN TOUCH K. VISWANATH SIR CLASSICS. HATS OFF. BEYOND OSCAR*
@naturemurali73313 жыл бұрын
Correct sir
@naturemurali73313 жыл бұрын
kzbin.info/www/bejne/jXrKYmp9nc52idU
@m.v.raghavalu98862 жыл бұрын
@@naturemurali7331 qqqqqqqqqqqqqqqqqqqqqqq
@camogap73922 жыл бұрын
Dude stop it with capital letters lol
@chigurukotisrinivasarao2544 Жыл бұрын
E movie e roju చుసాన్.super movie.
@RamaKrishna-zr9sy7 жыл бұрын
మాటల్లో చెప్పలేను, అందరూ చూడవలసిన సినిమా.. మనసుకి ఎంతో హాయిని ఇచ్చిన సినిమా...
@naturemurali73313 жыл бұрын
Correct
@soundcheck2k73 жыл бұрын
Avunu babu
@84sravan4 жыл бұрын
The relation between somayajulu garu and manju Bhargavi garu is ultimate..the way the scenes and acting is conveyed is fantabulous..the climax is heart breaker..after watching these kind of movie one will have a great satisfaction..
@ycmnaidu34368 жыл бұрын
best movie for ever in Telugu.....The best dailouge .....Sukalu Kalisi panchukunnamu.....alagey..Kastalu Kalisi Panchukundam...
@choppavarapuvenkateswarlu435211 ай бұрын
I Salute to Poornodaya Movie Creations and Great Director K.Viswanath Gariki.Om Nama Shivaya..❤❤
@santhoshnaidukoribilli8 жыл бұрын
when i was school days, I always avoid this movie but now.....I cant express myself that how much we have strength in music.
@hemamanjuhimagiri6194 жыл бұрын
i saw the movie when i was 18 years..now i am 50 still while watching the last scene tears come unknowingly...what beautiful movie i request the filmmakers to dubb in all languges so that every one has to watch and learn lessons in the movie ..nothing can beat this movie..btful songs ....
@sltrendssrilokeswaritrends33059 жыл бұрын
Manaku intati adbutamina cinema ichinanduku viswanath gariki padabi vandanam.Movies like this only can help us to portray our culture to next generations.Thank u very much.
@sureshbemmna6086 Жыл бұрын
విశ్వనాధ్ గారు చనిపోయిన తరువాత ఈ సినిమా ఈ. ఎంతమంది చూసారో ఒక లైక్ వేసుకోండి
@alagaddanagaiah5173 Жыл бұрын
నాకు బాగా గుర్తు..అపుడు నేను 5దో క్లాస్ చదువుతున్నాను..మా అన్నయ్య..నన్ను.. ఇంకో అన్నయ్యను..ఈ సినిమాకు సైకిల్ పై 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గద్వాల్లో శ్రీనివాస టాకిస్ తీసుకెళ్లి చూయించారు..ఆ వయసులోనే నాకు దిమ్మ తిరిగింది..ఎంత తన్మయత్వంతో చూసానా సినిమాని.. చాగంటి వారు ప్రవచనం చేసారు ఈ సినిమా గురించి..ఆ తరువాత..ఇంకా అభిమానం పెరిగింది..యుటూబ్లొ ఎన్నిసార్లు చూసానో...
@yaswanthsagar435510 ай бұрын
మాది కొల్లాపూర్
@saraswathiamma77618 ай бұрын
❤L10p😅
@sreenivas11403 ай бұрын
then i was studying 4th class
@CHANDRAIAHCHANDRAGIRI2 ай бұрын
10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లేవా చెప్పేటోళ్లు వింటే ఎన్నైనా చెప్తారు బాబు స్టోరీలు
@Sudharani-ge3shАй бұрын
@@CHANDRAIAHCHANDRAGIRIఆ రోజుల్లో ఎంత దూరాబారమైన సైకిల్ మీదే వెళ్లేవాళ్లు ఇప్పటిలా మోటార్ సైకిల్ లు ఎక్కువుగా ఉండేవికావు. ఆ రోజులు మాలాంటి వాళ్లకి బాగా గుర్తు.
@sombhattshastri13534 жыл бұрын
Watched this movie in 2020. My parents always talk about this movie. Now, I understood why it is a classic. Sirisa vanchi vandhanam.
@seshu4278 жыл бұрын
Sri Chaganti Koteswara Rao Garu ee cinema lo sneham gurinchi kallaku kattinattu chepadam vinnaka marokasari ee classic movie ni chusanu.. hats off to Director K.Vishwanadh Garu..
@kapilgudala7 жыл бұрын
Same here. Guruvu gari pravachanam vinna taruwata malli oka sari movie chusanu. Great movie and wonderful director.
@itzmepoornima48195 жыл бұрын
What The
@sujathak60274 жыл бұрын
No, words, exlent movie
@pothangalsathish40604 жыл бұрын
@@itzmepoornima4819 emaindi madam? Next ento?
@PushpaLatha-oe6bu4 жыл бұрын
@@sujathak6027 uzf
@raa62802 жыл бұрын
అబ్బా...ఎంత గొప్ప ..అనుభూతి.. చెప్పటానికి కొత్తగా మాటలు నేరుచ్చుకోవలి🙏🙏🙏
@carglowdetailers3 жыл бұрын
Best Direction,Best Lyrics, Best Music,Best acting of Legends Allu,Somayajulu,ManjuBhargav,Nirmalllamma,Thulasi and Best story......No words about such wonderful moovie. Hats off to K Viswanath and KV Mahadevan sir.
@jaganPuram6 жыл бұрын
I can't express it in words...Kudos to Jv and Viswanath for such masterpiece ...We are fortunate enough to have k Viswanath
@purohith220010 жыл бұрын
Telugu directors/actors, please come out of so called GLAMOUR.. we need these kind of pictures which are close to reality..... Gr8 Movie .... Legend K Viswanath.
@venkateshamurthy1548 жыл бұрын
N
@vajjalapraveenkumar6464 жыл бұрын
Anyone watching in March 2020? Watched it 32 times, still watching.Thanks to k vishwanath garu, somayajulu garu, and music director....
@PrashanthKumar-nz5pd4 жыл бұрын
long live your passion, brother...I am delighted to see youngsters like you fond of our culture and its upkeep. Mee pillalaki kuda mana sanskruti, maanavathaa viluvalu, sangeetha saahityaala patla gouravam bhakti kaliginchaali...Vishwanath,SPB, Jandhyala, Somayaajulu gaarlaki paadaabhivandanam,
@kalyanmoorthy87878 жыл бұрын
what a great message of movie , Old is not a gold it's a diamond
@kirankumarbn91344 жыл бұрын
Super movie
@mohanaddanki58042 жыл бұрын
చిత్రానికి అందించటానికి తోడ్పడి న ప్రతి ఒక్కరి కి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. మహదేవన్ గార్కి నమస్సుమంజలి..
@vardhanviswa50757 жыл бұрын
దయచేసి ఇలాంటి సినిమాలు తీసి కలల్ని,మనిషి కి మనిషి కి మధ్య మానవతా విలువల్ని, బాధ్యతల్ని, అభిమానాల్ని ,భావోద్వేగాలను గుర్తు చేయండి...... ఎందరో మహాను బావులు అందరికి వందనాలు.......!!!
@vijayacoppole35245 жыл бұрын
Param Pavitram Baba Vibudhim
@bsrinivasrao29893 жыл бұрын
U
@satyanarayanagadamsetty92523 жыл бұрын
?y3+'
@baburaoteki56653 жыл бұрын
@@vijayacoppole3524 pa
@nageswararaokanigalla32133 жыл бұрын
@@bsrinivasrao2989 a
@subbareddy2954 жыл бұрын
సార్ నా వయసు 52 సంవత్సరాలు. ఎప్పటి నుండో చూడాలని అనుకున్నాను ఈ రోజు సినిమా మొత్తం చూసాను నా జన్మ ధన్యమయ్యింది కళాతపస్వి విశ్వనాధ్ గారికి సోమయాజులు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏
@maheswari6534 жыл бұрын
ఆనాటి సమయంలో ఇలాంటి చిత్రం తీసారు అంటే తెలుగు వారి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది 🙏🙏
@ramakrishnakamath3534 жыл бұрын
This is the 1st Telugu movie, I had ever seen. Silence & expressions can convey so much. Beautiful music & songs.
@DANDEASHOK5 жыл бұрын
40 years over . Today i am watching this movie. ఓ మంచి విలువలు గల సినిమా
@mahireddy98904 жыл бұрын
శివరాత్రి నాడు చూడాలని ఆ శివయ్య ఇచ్ఛ
@elangovangovindarajan50535 жыл бұрын
Seen again after few decades and shed tears. I bow my head before the persons who arranged this legend movie in You tube. Thanks.
@satishaj8 жыл бұрын
Watching it for the first time after 37 years of its release. It is a great movie... a tribute to music and one of the greatest Indian movie ever made... no words to praise.... spell bound in a magical world after watching this film.
@premb91773 жыл бұрын
ఈ సినిమా గురించి చెప్పే పరిపక్వత, అర్హత నాకు లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను.తెలుగు సినిమా పరిశ్రమని ఎవరెస్ట్ పై నిలపడానికి ఈ ఒక్క సినిమా చాలు 🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు🙏🙏🙏
@vishnupriyanannapaneni34467 жыл бұрын
wonderful movie.iam the most unfortunate fellow to see this movie in 2017.the tear drop falling from my eyes at the ending not because of sad ending but because of souls of both joined together at that moment.excellent movie.
@mahireddy98904 жыл бұрын
I got excitement on the scene of practising music in cool river and second music sound with steps of child after entering into house
@vijayabharathi30775 жыл бұрын
Na chinnappatinundi ennosarlu yi moovie chusanu yippudu naku 51 years. Yippatiki yi cinema chusthe yinkosari chudalani anipisthundi. Modatisari yi movie chuchinapudu yelanti bhavodvegalu nalo kaligayo ade yippudukuda kalugayi. Ajaramaramu. Actress chanipoyina brathikina varu yennatiki mana gundello nilichipoyaru. Vari janmaku yidi chalu. Marvellous no words.
@gunturmanju7 жыл бұрын
What a movie? Saw this at least 50-60 times and still cannot stop myself feeling ecstatic every single time. Kudos to Vishwanath garu.
@medicharlasatish3923 жыл бұрын
ఒక లెజెండ్ చిత్రం మనలోని అంతర్లినంగా ఉన్న అద్భుతమైన బావన్ని ఎదలొతు నుండి బయటకు పలికించిన చిత్రం .విశ్వనాథ్ గారికి పాదబి వందనం ఓం నమః శీవాయ
@lokanandk9 жыл бұрын
One day this world might end, but the emotions portrayed by this movie will remain forever. Kudos K. Vishwanath garu and team. You are born to make a difference. You have served the film industry and your audience to the fullest. Dorakuna ituvanti seva!!
@choppavarapuvenkateswarlu435211 ай бұрын
Hats off to Somayajulu and Manju Bhargavi garlaku..I like this movie alwaya..Om Namah Shivaya.❤❤
@bokkamanikanta2130 Жыл бұрын
నా మనసు నిజంగామూగబోయింది. చాలా చక్కని సాంప్రదాయకమైన చిత్రం.అభినందనలు 🙏🙏🌸🌸
@subbubalineni78242 жыл бұрын
born in 1994, almost all in my life I have listened to western music. just watched this in 2022 and you know what im feeling........ I was re-born .... in my previous life i was connected this music..........
@sumanprince2049 Жыл бұрын
ఆచార వ్యవహారాలు మనసులని క్రమమైన పద్దతిలో పెట్టడానికి తప్ప... మనుషులను కులమనే పేరుతో విడదీయడానికి కాదని చెబుతూనే సాంప్రదాయ సంగీత గొప్పతనాన్ని గొప్పగా తెలియజేసిన దర్శకేంద్రునికి మరియు చిత్ర బృందానికి నమస్సుమాంజలి.
@rameshsama35354 жыл бұрын
ఇది సినిమా కాదు ఒక కళాఖండం. నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి మాటల్లో చెప్పలేని ఆనందం.ఇక ఎప్పటికీ రాదు రాలేదు ఇలాంటి సినిమా
@maslabeeb42417 жыл бұрын
Non Stop 38 Years Complete this Film. Great finishing... Hart Touching, Mind Blowing Movie. Thanks for Viswanath Sir
@vrsharmasharma84862 жыл бұрын
splendid.i.am.fortunAte to see the epic like cinema
@chmk195 жыл бұрын
I still do not understand why this movie did not get oscar award. Any sensitive person will see the movie with tearful eyes. Fantastic and beyond description.
@Msh45665 жыл бұрын
lol😂😂😂Oscars award no chance this is not art film just classic movie
@bothamreddy3 жыл бұрын
because oscar is not worth this movie. oscar is just a stupid bronze metal made out of keen, arrogance, and pride. FYI oscar doesnt deserve to award this film. einstein theory of relativity is understood by only two people one is einstein and other dont know. the same with shankarabharanam. the movie never made , never will be made.
@doddisankararao66692 жыл бұрын
Oscar award ichedi Brahmanulu kadu Nyana Murali Krishna.
@doddisankararao66692 жыл бұрын
Apandi Brahmanulara mee band Wala. Somayajulu gadi Moham chooda Leka pothunnaru Brahmanulu Tappa. If u want, praise Ghantasala Garu to sky high. Mee kula pichi paduganu.
@satbalaa2 жыл бұрын
@@Msh4566 oscars are not given for only art movies - the issue is the movie has to run for atleast one week in USA to qualify and only one foreign language film per country. Above all It has to be first sent - wasnt !
@shajicherian898310 ай бұрын
The silent Devotion and affection towards her divine guru is simply superb.
@bhaskarabhaskara76446 ай бұрын
I'm
@midhunraj56386 жыл бұрын
Shankarabharanam Malayalam Dubbed version ran continously for 365 days at Ernakulam Saritha Theatre in 1980.It ran for only 214 days in andhra..This Movie Ran more in kerala.very popular here in kerala
@natarajanv71984 жыл бұрын
Great
@harishkd13 жыл бұрын
Why are you deartating it in Andhra you mallu moron
@kameswariannavajjala96863 жыл бұрын
Great sir I don't know this Sometimes it happens
@kameswariannavajjala96863 жыл бұрын
Great sir I don't know this Sometimes it happens
@midhunraj56383 жыл бұрын
@@harishkd1 coz you sensless guys only like masala films.. we like great movies good content
@manivelan96724 жыл бұрын
Each time I saw the movie, it gave me goosebumps! Phenomenal movie from a phenomenal Director! I don't even understand Telugu that well..this is beyond that!!
@choppavarapuvenkateswarlu435211 ай бұрын
K.Viswanath Adbhutha Avishkarana in Telugu Screen.Salute the Great Director always..❤🎉😊
@asnaidu4997 жыл бұрын
viswanadh sir thank u so much for wonderful film...which describes love,culture,music,relation,friendship,affection.....above all human values...
@venugopal6508 Жыл бұрын
The movie is beyond words, I have seen it many times in my youth and even today, a movie like this will not come out without losing its uniqueness.
@srinivas7rao7 жыл бұрын
The characters in this movie cannot be portrayed by other actors.. Everyone gave their life for it. Loved it ❤️
@paddusshree73 жыл бұрын
When ever I watch this movie tears roll out what a legendary movie made in our country appreciate and to show the same to our next generation my children should Watch and should know the importance of music especially classical karnatic 🎶
@ssnadig5 жыл бұрын
40 Yrs and still the movie is fresh everytime it is seen..
@jeevanrao54924 жыл бұрын
ఇలాంటి సినిమాను ఈ రోజుల్లొ తీసే దర్శకులు లేరు ఇంకా ఆదరించే అభిమానులు లేరు. కళాతపస్వి విశ్వనాథ గారికి పాదాభివందనాలు.
@alonewalk-vlogs2 жыл бұрын
2022... నే కాదు... 2222 లో కూడా... ఇలాంటి సినిమా రాదు.. ఇది సినిమా కాదు.. జీవితం సంగీతానికి ప్రాణం పోసిన చిత్రం ఇది.. మన సంస్కృతి నీ ప్రతిబింభించే సినిమా ఇది.. గురు భక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా..
@physicsforallparvathamsati39363 жыл бұрын
జీవితం లో అన్ని బంధాలు శారీరక సంబంధాలు కాకపోవచ్చు. కానీ మనిషికీ మనిషికీ మధ్య బంధం అనిర్వచనీయం. అటువంటి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శ్రీ విశ్వనాథ్ గారి పదాలకు నమః సుమంజలి🙏🙏🙏🙏
@mvraditya269 жыл бұрын
Never before and never again.. One of the greatest movies of all time..
@datlaanjanadevi94534 жыл бұрын
Manjubhargavi beauty and expressions ultimate in acting. Each and every artist is born just for this movie. Vishwanathgariki padabhvandanalu
@narasimhants64778 жыл бұрын
Dorakuna ituvanti movie again in my life time !! The 'great end' is great !!!
@faheemakhther78019 ай бұрын
No words, speechless, eternal, wonderful, ultimate movie for ever, music is devine ,the director vishwanath garu ,kalatapasvi had excecuted the film extraordinaryly , n the great legendary actor somayajulu garu done exceptionally, phenomenal job n co stars Manju Bhargavi garu. Alluramalingaiah garu, support rted very well n rajya Lakshmi nchandramohan garu. The great child artist baby thulasi , all of them were so involved in their characters n lived in the.charecter ,n nirmalamma garu , it was not a movie it's devotional ceremony, to day i fulfilled my dream by watching , I had goose bumps while watching ,i didn't even blink my eyes while watching , unfortunately I couldn't watch in my child hood, overwhelmed ,n tears of joy in my eyes, I am unable to express, my feelings right now it's beyond the imagination, eternal, mesmerized, magical, mind blowing, miraculous madhuramaina Divya drishya kaandamu , what a great director n actors of in India 🇮🇳💐🙏 n the devine music this movie is more than a Oscar award winning movie i request the govt to felicitate the great movie with Oscar n all actors should awarded by the most prestigious award bharat rathna, samudramu lo muthayamu la pare Nadi jalamula yentho pavitra maina chithranni chuse bhagya mu innellaku tharinchi neraverindi. Iam greatfull n thankful to the you tube yajamaanyaniki ,nirvahakulaku koti koti vandanamulu, abhivandanamulu, joharlu namasumanjalulu, , to all the team cast crew a very hearty congratulations, hat's off to their abhinaya kala prapurna ku ,koti koti vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🇮🇳🙏🙏❤️👌👌👍👍🎉🎉🎉🎉🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟✨✨✨✨✨✨✨✨✨✨✨charithra lo ajaramaram nilichina aanimuthyamu, vishwam unnatha varaku , ee amulyamaina chithram amaram ,🎉🎉🇮🇳🇮🇳🇮🇳🙏🙏💐💐🤩🤩😍😍🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@faheemakhther78019 ай бұрын
Proud of indian cinema , proud to watch Telugu, movies, proud to be in this era , I am a huge fan of Telugu movie's , proud to be an indian 💐💐🇮🇳🇮🇳🙏🙏👍👍❤❤❤❤❤❤❤😊
@giribabu75565 жыл бұрын
Na life lo inthakante goppa cinema chusthanu anukonu Nenu 🙏🙏🙏
@rameshappasani73922 жыл бұрын
Great Message to Society on Indian Culture and Indian Music.E Movie chusaka Chaganti gari Pravachanam vinnaka Indian Culture mida,Indian Music mida entho Gouravam perigindi.E Movie Nalo entho Marpu tesukochindi.Na Alochana vidanam entho marindi.Na Jeevitham lo Sankarabaram Movie,Chaganti gari Pravachanam rendu na edugudalaku metlu.Viswanath gariki Satha Sahasra Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanaraoyamparala37724 жыл бұрын
Excellent, unexpected and marvelous heart touching climax. I bursted into tears when Smt. VaniJayaram (Tulasi) caught and had finished the incomplete song by Sri JV Somayajulu. 👌🙏💐
@kathyayinign9175 Жыл бұрын
e cinema Neenu daily 2 to 3 times chusthanu . naaku .chala istam .thank you so much for this video.
@CSP-777Cinema.Science.Politics7 жыл бұрын
Heard a lot about this movie many times. Decided to watch. At starting , I'm in feeling, that this is old movie, how could I watch, maybe this is not interesting. But just in few minutes, I involved into it. Great movie with awesome music. Best movie always.. Hats off to director k.Viswanath garu . He struggled a lot to get producer to this movie. Adida Nageshwar Rao gariki hatssoff..
@srinivasdommati87246 жыл бұрын
Somayajulu garu nijanga jeevincharu... Asalu matallev ayana natanaki. Intha goppa chitranni mana telugu prekshakulaku andhinchina Vishwanath gariki Padhabhivandhanalu..
@georgesampara10744 жыл бұрын
Evergreen movie for generations to come. Much respect to each and everyone who was associated with this Masterpiece❤🙏
@facetoface50854 жыл бұрын
ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన కళాతపస్వి కె.విశ్వనథ్ గారికి, ఇంత గొప్ప సంగీతాన్ని సమకూర్చిన కెవి.మహదేవన్ గారికి శతకోటి పాదాభివందనాలు. బాహుబలి లాంటి సినిమాలను మనం భవిష్యత్ లో చాలా చూడగలం కాని, ఇలాంటి సినిమాని మళ్లీ ఈ జన్మ లో చూడలేము.
@adibhatlajayavani5544 жыл бұрын
బాగా చెప్పారండీ ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రాదు 😔🙏🙏🙏
@simhadriraju16043 жыл бұрын
ఇద్దరు కె వి లకు కె విశ్వనాథ్ గారు కె వి మహదేవన్ గారికి పాదాభివందనం 🙏
@murmularchi78317 жыл бұрын
every situation , every dialogues, charecterisations ....whole movie is beyond appreciable
@nalcharraju8794 жыл бұрын
ఈ సినిమా చూసి జీవితం ధన్యమైంది ఈ సినిమాలో నటులు అమోఘం .అందులో అల్లు రామలింగయ్య నటన స్నేహము సూపర్ ఇలాంటి కాలంలో స్నేహం అంటే డబ్బు ఆస్తి పాస్తులు కాకుండా అల్లు రామలింగయ్య గురించి చాలా అద్భుతంగా ఉంది
@narasimhanallamsetty8 жыл бұрын
what a screen play.. what a direction. cool movie. Viswanath gaaru is fabulous.
@reddyvibes83664 жыл бұрын
2020 lo chusevallu like kottandi
@hellowakeup68484 жыл бұрын
like vesina vaallu kacchitam antha samaanam ane message grahinchandi.
@harikishore66234 жыл бұрын
No problem k. Vishwanadh gari movies shankara baram Sagara sangamam Swarnakamalam 2200 lo like kotta manna kodataru
@pitco4 жыл бұрын
Yenduku?
@harikishore66234 жыл бұрын
Because k.vishwanadhan gari movies alantivi
@pitco4 жыл бұрын
@@harikishore6623 haan?
@lalithakalalusanjivadevgan15674 жыл бұрын
I came to feel, every now and then, that the wonderful power of Music, was at work everywhere. It was not inactive even in the peaceful solitude of regions. Grasses and Plants and Trees flourish on water, blossom and bear fruits; streams and Godavari River flow on, winds blow, the Sun shines. Birds fly and sing; Cows graze on the meadows, roam about and rest, said by Sri Swamy Tapovanji Maharaj in his Wanderings in the Himalayas. I believe, no man who loves his native land, and Music and who has some power of thought still left in him, can traverse these in our parts with great touch of Music. Music is Divine. I saw this movie several times. The Producer of this Movie Nageswara Rao garu and my Brother Surya studied at PRGC Kakinada, for four years viz., F.A., and B.A., in the 1952, 53, 54,55. Those days were ever remembered in the tablets of my memory. I met him when I was a Boy of 7, 8 years. I think he has visited our village along with my Brother Surya once and participated in a Play Gulabimullu at our High School. The pictures, product of great Viswanadh garu and Manju Bhargavi garu and Somayajulugaru and Allu Ramalingayya garu were ever remembered to me. It was filled all people with joy and new vigour. Natural beauty alone is beneficent and lasting. God's mercy alone is worth the name. It is an ocean of absolute kindness. Luckily the generation followed well and we are seeing the results. The beauty of the Music filled my heart with j o y. My Congratulations to the entire t e a m. gandhiji Janga google/KZbin, Poet, Environmentalist, Cultural Ambassador, Gurajada Foundation USA., Founder: Sanjiva Dev Academy of Art and Culture, Biccavole, A.P., INDIA.
@sambamurtyrajuraju435710 ай бұрын
We will never seen again this. Very proud being watch this
@vemurisatyanarayana8953 Жыл бұрын
విశ్వనాథుని అద్భుత సృష్టి. చిత్ర ముగింపు సన్నివేశాలు ఉద్వేగాన్ని కలుగ జేసాయి. పాటలన్నీ మరకతాలే. తెలుగు చిత్ర స్థాయిని పెంచిన చాలా కళాత్మక చిత్రాలలో ఈ శంకరాభరణం చిత్రం కూడా ఒకటి. బాల సుబ్రహ్మణ్యం గారి గాత్ర మాధుర్యం అత్యున్నత శిఖరాలకు చేరిన నిదర్శనం ఈ చిత్రమే.
@PremKumar-cw6mu4 жыл бұрын
I heard that Sankarabharam movie's too good but I'm unlucky fellow, today I felt wonderful day... Such stupendous movie , I don't know how to sing even a small lyric properly...my eyes are wet by flow I started singing with wonderful tunes of ❤😘 Even ,i don't know the director and singers names but this movie legacy will continue after #1000's years also... Bez we're here ,still such a more unlucky fellows those who wanna watch this movie... Due to lockdown everyone has free time. Thank you🙏💕 for that legend's... Lust has short period so it's hell but love has after death bez it's heaven of god.
@santhoshnaidukoribilli8 жыл бұрын
some people say we are loosing our culture and tradation but i dont think they watch such great movie. the credit goes to viswanath sir. really awasome...
@balajic1467 Жыл бұрын
K.v,,k.v.m,spb,balu mahendra This is not a movie Another EPIC. Thank you Jesus for one more time I watched.
@V.V.22075 жыл бұрын
An Evergreen Classic from Telugu Film Industry. Hats off to Shri K Vishwanath garu, K.V.Mahadevan garu and Jandhyala garu.
@chchantibabu2632 жыл бұрын
Wow,,what a fantastic movie sir,,kala tapasvi Sri k.Viswanadh Gariki syrasu vanchi na paadhabhi vandhanalu🙏🙏🙏 theliya jesukuntunnanu.claimax can't control my tears 😭😭
@raviwithu4 жыл бұрын
When i was young did not get the Aura of this movie, but now i am middle aged, and felt each frame of the movie is a scripture. Esp. Baalu garu mark 53:28 song makes every one goosebumps. Miss our baalu sir!!
@choppavarapuvenkateswarlu435211 ай бұрын
A Beautiful Devotional Drama..Om Namah Shivaya..❤❤😊
@shivavibes459 Жыл бұрын
ఇన్ని రోజులు పాత సినిమా ఇది చూడడమెంటి అనుకున్న కానీ ఇంతా ఆలస్యమైన్దేటి ఇంత మంచి సినిమాను చూడడానికి అని ఇప్పుడ నిపిస్తుంది❤❤