No video

Sankarabharanam Telugu Full Movie || JV Somayajulu, Manju Bhargavi || K Viswanath || KV Mahadevan

  Рет қаралды 2,754,583

iDream Media

iDream Media

11 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Sankarabharanam Full Length Telugu Movie, Starring J.V. Somayajulu, Manju Bhargavi, Chandra Mohan among others. Directed by K. Viswanath and Produced by: Edida Nageswara Rao, Aakasam Sriramulu. Music by KV Mahadevan.
Plot:
Sankarabharanam (English: The Jewel of Shankara) is a 1980 Telugu, musical drama film, directed by K. Viswanath and produced by Poornodaya Movie Creations. The soundtrack was composed by K. V. Mahadevan, and remained a chartbuster. The film is listed among CNN-IBN's list of hundred greatest Indian films of all time.The blockbuster film has received four National Film Awards including the National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment, and five state Nandi Awards. The film was premiered at the 8th International Film Festival of India, the Tashkent Film Festival and the Moscow International Film Festival held in May 1980.The film has also won the Prize of the Public at the Besancon Film Festival of France in the year 1981.
The film starts with an introduction by Viswanath, "Shishurvetti pashurvetti, vetti gaana rasam phanihi (Music is enjoyed equally well by babies, animals and even snakes). We hope you appreciate our effort in bringing you the 'Jeeva Dhara' (Lifestream) of Indian classical music.""Sankarabharanam" Sankara
Sastri is a very popular Carnatic singer. He is immersed in sangeeta rasaamruta (Nectar of Music) with his nirantara saadhana (uninterrupted practice). People come in huge numbers to listen to his voice and consider him a great man. He has mastered the raga Sankarabharanam and hence is eponymous with the same. Tulasi, (Manju Bhargavi) is a prostitute's daughter who has great interest in music and dance. She is also an admirer of Sastri and learns music from him when he used to teach his own daughter along the riverside. But her mother wants her to become a prostitute to earn money.One day a rich client
of her mother's rapes Tulasi. He insults Sastri saying that now that he is done with Tulasi, she could go and flirt with Sastri all she wanted. Enraged by the disgrace towards Sastri, her guru, she kills the client. Sastri tries to save her by consulting his lawyer brother (Allu Ramalingaiah), who wins the case in Tulasi's favour and her mother is sent to jail. Then Sastri brings her to his home where other people insult him, as Tulasi is a murderer
and daughter of a prostitute, while Sastri is a devout Brahmin. Tulasi moves out of his house as she does not want him to be insulted because of her but hopes to show her gratitude towards him.Ten years have passed, pop music is now popular in India and Sastri loses his classical music audience. He now lives in a small house with his grown up daughter. When Tulasi comes to know of Sastri's plight she tries to help him financially but gives
the money through someone else.
Watch More Latest Videos
Subscribe to / idreammovies
Like us on iDreammovies
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZbin Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 2 100
@venkatg1435
@venkatg1435 4 ай бұрын
2024లో ఏంత మంది ఈ మూవీ చూసారు ఫ్రెండ్స్🎼📻🎤🎻🎥📽️🎬. విశ్వానతం గారికి పాదాభి వందనాలు 🙏.
@vishwanathn6730
@vishwanathn6730 4 ай бұрын
నేను చూసాను
@shivaprasad-se1bl
@shivaprasad-se1bl 3 ай бұрын
Yes
@harshavardhanalagari3915
@harshavardhanalagari3915 3 ай бұрын
Yes నేను చూసాను 🙏🙏🙏
@swathiraju8961
@swathiraju8961 3 ай бұрын
నేను చూసాను
@hemachagalamarri1484
@hemachagalamarri1484 3 ай бұрын
Me
@hemakishan9465
@hemakishan9465 3 жыл бұрын
Katha lo balam unte, hero, heroins vayasu, andam , rangu , glamour, skin show to ey sambandham undadu ani Vishwanath garu niroopincharu.
@venkatraman8997
@venkatraman8997 3 жыл бұрын
True Sarita cheppiyaru
@luckwalla6752
@luckwalla6752 2 жыл бұрын
Velli vadi modagudu
@avullamparthi
@avullamparthi 2 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@prajeshwari5061
@prajeshwari5061 2 жыл бұрын
Exactly
@SuperAnusha
@SuperAnusha 2 жыл бұрын
Deniki ekuva budget kudaa akarledu
@baddipudimani4786
@baddipudimani4786 Жыл бұрын
శంకరాభరణం సినిమా గురించి అందరూ చాలా గొప్పగా చెప్తుంటే ఏమోందో ఈ సినిమా లో చూద్దాం అని ఈ రోజు చూశాను ఈ రోజు తేది 10-12-2022 ఇలాంటి సినిమా చూసినందుకు ఇన్ని రోజులు ఈ సినిమా చూడనందుకు బాధగా ఉంది ఈ రోజు ఈ సినిమా చూసినందుకు చాలా సంతోషంగ ఉంది కళా తపస్వి k విశ్వనాధ్ గారి పాదాలకు నా శతకోటి నమస్కారులు ఇలాంటి దృశ్యాకావ్యాన్ని తీసినందుకు 🙏🌹
@maheshmatta8004
@maheshmatta8004 Жыл бұрын
Iam 5.2.2023waching movie
@surajsanaboyina9416
@surajsanaboyina9416 Жыл бұрын
@@maheshmatta8004 sure it would be best day of ur life
@mdjabeen1359
@mdjabeen1359 Жыл бұрын
నేను ఈరోజు (8th feb 2023.) చూసాను...❤️🙏 విశ్వనాథ్ గారికి
@venkateshsangam9477
@venkateshsangam9477 Жыл бұрын
సెమొనెనుకుడఇరోజెఛుసా
@maheshmatta8004
@maheshmatta8004 Жыл бұрын
@@surajsanaboyina9416 Thank you😍
@GTechnologies-sz4dy
@GTechnologies-sz4dy Жыл бұрын
సినిమా విడుదలైన 44 సమత్సరాల తర్వాత చూసాను నిజంగా శంకరాభరణం సినిమా తెలుగు సినిమాకి ఒక ఆభరణం... విశ్వనాథ్ గారు RIP. you are live's in our Hearts.
@jaya9746
@jaya9746 Жыл бұрын
ee generation lo ne kadu e generationloaina Ptathi okkallu chudaalsina cinema
@narlasure7936
@narlasure7936 Жыл бұрын
​@@jaya9746QQ
@gorantalasraddanand1771
@gorantalasraddanand1771 8 ай бұрын
नमः स्वाहा कर दिया अब यह एक हाथ में एक बार एक बार एक महिला से दोस्त को
@subhashpaul3583
@subhashpaul3583 Ай бұрын
నేను థియేటర్ లో ఈ సినిమా 45 యేండ్ల క్రితం చూసాను.
@sravankallepalli8446
@sravankallepalli8446 4 жыл бұрын
నిజంగా ఈ సినిమా చూడకపోతే నా జీవితం లో ఎదో ఒక వెలతి నన్ను వెంటాడేది..తెలుగు వాడిగా ఇప్పుడు చాలా గర్వపడుతున్న🙏🙏
@ramaraogalla
@ramaraogalla 3 жыл бұрын
Nijam cheppav bro.... ur from
@kosgisreenaiah7783
@kosgisreenaiah7783 3 жыл бұрын
Super
@saitej4218
@saitej4218 2 жыл бұрын
Bro very true
@avullamparthi
@avullamparthi 2 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 2 жыл бұрын
@@avullamparthi nukemana buddundha
@shailenderreddy2368
@shailenderreddy2368 4 жыл бұрын
సినిమా విడుదలైన 40 సమత్సరాల తర్వాత చూసాను నిజంగా శంకరాభరణం సినిమా తెలుగు సినిమాకి ఒక ఆభరణం... విశ్వనాథ్ గారు 🙏🎬📽️🎞️🎥🎶
@RamaKrishna-sb1xp
@RamaKrishna-sb1xp 4 жыл бұрын
Well Said Sir..
@chrammohan9648
@chrammohan9648 4 жыл бұрын
Hi 😢🙏🙏🌹🌷🌺
@parimimohanrao46
@parimimohanrao46 3 жыл бұрын
@@chrammohan9648 7
@yelturyrambabu9779
@yelturyrambabu9779 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pavanireddy7799
@pavanireddy7799 3 жыл бұрын
జ్జ్డ్జ్జక్క్తున్నన్డీఎంకేకేకేజేజేజేడీకేడీఎం
@rammaradana4929
@rammaradana4929 Ай бұрын
1979 లో రిలీజ్ అయిన మూవీ నేను డేట్ 2 -7 -2024 చూసాను మహా అద్భుతం గా ఉంది శంకరాభరణం మూవీ చూసాక సంగీతం ఆ గమకలు వింటే రాళ్ళు అయినా కదేలే శక్తి ఉంది👌👌👌👏👏👏💯🙏
@garapatilohithchowdary9255
@garapatilohithchowdary9255 3 жыл бұрын
ఈ సినిమా చూడడం వరం..🙏 ఇది తెలుగు సినిమా కావడం మన అదృష్టం..🙏🙏 ఇంత కన్నా చెప్పలేను..❤
@VSBChannel-ForU
@VSBChannel-ForU 4 жыл бұрын
How many are watching it in 2020 lockdown. Hit like for such a great movie
@JaiMaa-Gods_pilgrim
@JaiMaa-Gods_pilgrim 4 жыл бұрын
Watched and enjoyed Can you or any other friend please inform where I can get tamil version, i heard that was released in 2017.
@rpraveen5654
@rpraveen5654 4 жыл бұрын
Me also😇😇
@arawindsunkara656
@arawindsunkara656 4 жыл бұрын
Me..
@deepad4546
@deepad4546 3 жыл бұрын
I watched it when I was child,i couldn't understand it then
@ashish004iip
@ashish004iip 2 ай бұрын
Watching it now, in 2024!! Didn't know earlier about this jewel. Came to know 2 weeks back from a close friend. I enjoy Indian classical music and dance forms, even though I don't understand any. It's such a soul-satisfying treat.
@praveenjangili3577
@praveenjangili3577 4 жыл бұрын
1979 లో . తీసిన ఈ ద్రుశ్యకావ్యాన్ని 2020 లో చూసిన మనస్సు ఏ మాత్ర0 అలసట కు గురికలేదు.దర్శకధీరుడు k.విశ్వనాద్ గారికి పాదాభివందనాలు 🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lankasur7942
@lankasur7942 3 жыл бұрын
I'm from Uttar Pradesh. In love with the songs and storyline of this exemplary Movie. Thanks for adding English subtitles. I have a habit of skipping songs but even though I didn't understand a single Telugu word, the beautiful language and music made me listen to all of the songs. What a treat to the ears. Beautiful.
@pokemonaruto1984
@pokemonaruto1984 Жыл бұрын
Please support and promote Sanatani Haindavi Telugu and Tamil movies. As a Bharatiya Hindu Telugu 🕉 I feel very proud when our Bharatiya sisters and brothers from Uttaradi are encouraging and promoting good Hindu movies from Dakshinadi. May Prabhu Sri Ram bless you and your family dear bratha.
@raavisfitness
@raavisfitness Жыл бұрын
That's the beauty of art. You should try other movies of the director K Viswanadh.
@saikumarnandipati2871
@saikumarnandipati2871 4 ай бұрын
Watch movies like Sagara Sangamam(1983) and Swathi Kiranam(1992) too.
@dhilleswararaopyla3793
@dhilleswararaopyla3793 3 жыл бұрын
Jv సోమయాజులు గారూ పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను
@manisuraj7243
@manisuraj7243 3 жыл бұрын
ఏ ఊరు అండి అయినది మాది ప్రియగ్రహరం అండి గరిమెళ్ళ సత్యనారాయణ గారు పుట్టిన ఊరు (మా కొద్ది తెల్ల దొరతనం గేయ రచయిత)
@veldandaranga4179
@veldandaranga4179 4 жыл бұрын
ఎవరి కె. విశ్వనాధ్ ఈ సినిమా ఇప్పటికి వందసార్లు చూసాను ఇది సాక్షాత్ విశ్వనాధుడె తీసాడు. తెలుగు చిత్రసీమకు దొరికిన ఆణిముత్యం మన విశ్వం
@srujanreddypasham3256
@srujanreddypasham3256 4 жыл бұрын
నా వయస్సు 29 సంవత్సరాలు ఈ సినిమా చూసాక ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు. ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలు అన్నీ ఈ సినిమా కిందే. చాలా గొప్ప సినిమా చూశా.,,
@Sreenivas93
@Sreenivas93 Жыл бұрын
పాచ్యాత్య నాగరికత యొక్క పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ నాగరికతను ఒక కాపు కాచే ప్రయత్నంగా ఇంత గొప్ప దృశ్యకావ్యం అందించిన మాహా మనిషి "కె. విశ్వనాథ్" గారికి శతధా సహస్రధా శతకోటి వందనాలు 🙏🙏.. నమస్సుమాంజలి.
@Pravalika.111
@Pravalika.111 Ай бұрын
Entha bagundoo movie... 🥹🥹🥹 Chala hayinga undi e anubhuthi.... intha goppa mve inni yrs enduk chudaledo .. finally na 24th yr lo chusa Director kashinathuni vishwanath gariki J V somayajulu gariki 🙏🙏🙇‍♀️ padhabi vandanalu ... Adhwaitha sidhiki amarathva labthiki Gaaname sopaanamoo... Sathwa saadhanaku sathya shodhanaku Sangeethame praanamoo 💯🥹🙇‍♀️ 24 june 2024..
@wasimahmed4369
@wasimahmed4369 7 жыл бұрын
I dont know how to ever thank my parents for introducing me to Indian classical music at a very early age. Shankaraabharanam is one of the greatest musicals I have watched with my dad. I dont understand much of Telugu but I instantly could connect myself with the divinity of this movie, its music and lyrics. And this song is pure divinity. MUSIC IN ITSELF IS DIVINE PURITY BEYOND LANGUAGES, BEYOND BOUNDARIES, BEYOND RELIGIONS. It is the greatest gift to mankind.
@Rigvedamsamhita
@Rigvedamsamhita 7 жыл бұрын
Wasim Ahmed
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
Wasim Ahmed correct sir
@VKTVCHANNEL
@VKTVCHANNEL 5 жыл бұрын
"I dont understand much of Telugu but I instantly could connect myself with the divinity of this movie" Great! Only good souls can understand soul of good movies.
@arnavbitla7470
@arnavbitla7470 5 жыл бұрын
@@VKTVCHANNELsubhodayom.m0view
@kishorekittu7879
@kishorekittu7879 5 жыл бұрын
InshaAllah ... Very Well Said Bhai ...!!!
@hemamallikarjun9252
@hemamallikarjun9252 3 жыл бұрын
మనం గమనిస్తే కనుక, సినిమా మొదటి నుండి ఆ మరబోటు శబ్దం నుండి సంగీతం గమనించవచ్చు, ... ఇలా సృష్టి లో ప్రతి అణువణువునా సంగీతం ఉంది అని తెలిపే ప్రయత్నం కు జోహార్లు కె.విశ్వనాథ్ గారు🙏🙏🙏
@ashoksri87
@ashoksri87 Жыл бұрын
ఆచార వ్యవహారాలు మనసుని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్పా మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు. ఈ మాట రాయడానికి ఆ సరస్వతీ దేవిని ఎంత ఉపాసన చేశాడో ఈ మహానుభావుడు.
@darshanamrambabu8726
@darshanamrambabu8726 Ай бұрын
Yes yes
@yadlatarun9671
@yadlatarun9671 Жыл бұрын
కళా తపస్వి కాశీనాధుని విశ్వనాథుని యెదలో మెదిలి, బాలు గారు, జానకమ్మ, వాణీ గార్ల స్వర పేటిక లో సంగీత సౌరభాన్ని పులుముకుని, వేటూరి గారి సాహిత్యం తో మరింత పెంపు గాంచి.... ఇవన్నీ ఒక ఎత్తయితే, జే వి సోమయాజులు గారి నటనా కౌశలం, అతి తక్కువ మాటలతో, మంజు భార్గవి గారి నాట్య విభావరి, బాల నటి గా తులసి గారు.. ప్రతి పాత్ర పోషించిన వారు... ఆయా పాత్రలో జీవించిన తీరు అమోఘం భారతీయ సినిమాకు కంఠాభరణం...ఈ "శంకరాభరణం" .
@rohitg6788
@rohitg6788 4 жыл бұрын
మనిషి జీవితంలో కాశీ ఓసారి వెళ్ళాలి ఎలాగో మనషి జీవితంలో ఈ సినిమా ఓసారి చూడాలి . భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ చలనచిత్రం ..
@gururaj9739
@gururaj9739 Жыл бұрын
By my personal experience.... Okasari kashi velloste ika malli malli vellakunda undaleru.... Okasari shankarabharanam chooste malli malli choodakunda undaleru..... Endukante.... Idi shankara abharanam....
@mahaboobbashashaik898
@mahaboobbashashaik898 5 жыл бұрын
1979 లొ రిలీజ్ ఐన ఈ సినిమా ఇప్పుడు 2018లో చుసినాను. ఇప్పుడు కుడా exlant సినిమా ఎల్లప్పుడూ కుడా hit hit move హాట్సాఫ్........
@rrmrr4538
@rrmrr4538 5 жыл бұрын
1980 released
@chinnaveerappa3887
@chinnaveerappa3887 4 жыл бұрын
Hu haha
@prabhudkadam2270
@prabhudkadam2270 3 жыл бұрын
And nenu 2021lo
@Sreenivas93
@Sreenivas93 Жыл бұрын
ఆచార వ్యవహారాలు మనసుల్ని సరైన మార్గంలో పెట్టడానికే కానీ కులాల పేరిట మనుషుల్ని విడదీయటానికి కాదు తులసి... ఈ ఒక్క వాక్యం వంద తత్వశాస్థ్రాలకు సమానం. నమస్సుమాంజలి గురు సమానులు కె.విశ్వనాథ్ గారికి.
@anjiaviligonda4443
@anjiaviligonda4443 3 жыл бұрын
గురు శిష్యుల బంధం అంటే ఇదే నేమో హ్యాట్సాఫ్ గురువుగారు
@jeevankumarnaidu6114
@jeevankumarnaidu6114 6 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. అందులో మోదట మహానుభావులు కళాతపశ్వి విశ్వనాథు గారు... మీకు పాదాభివందనాలు...
@prashanthm4480
@prashanthm4480 2 жыл бұрын
🙏
@maheshvarikuntamaheshvarik363
@maheshvarikuntamaheshvarik363 7 жыл бұрын
ఏడ్చే వాడు నటుడు కాదు ,ఏడ్చేలా చేయగలిగేవాడు నటుడు ,అలా బ్రమింప చేయగలిగి , ఆ నటనకు కారణము అఇన వాడు దర్శకుడు ఈ సినిమాను పూర్తిగా చూడగలమా అనే సందేహమూ కానీ పూర్తిగా చూడకుండా వుండలేము అంతటి గొప్ప సినిమా ఏండింగ్ చలా బాగుంది .
@vasubobbili9850
@vasubobbili9850 6 жыл бұрын
ippudu hero ante six-pack lu....e Cinema chusi ippati directors Chala nerchukovali.idi cinema ante, great film in Telugu industry.
@jayanthreddyvallem4459
@jayanthreddyvallem4459 2 жыл бұрын
Climax 🔥 It shows dedication of both teacher and student Student goal: Make his son useful for his teacher. Teacher goal: Find inheritant for his music Both die after reaching their goal.
@rajumahesh7351
@rajumahesh7351 2 жыл бұрын
ఈ సినిమా చూశాక మనసులో ఏదో తెలియని ఆనందం. నాలో ఉన్న బాధ ఒత్తిడి అన్ని పోయాయి. ఈ సినిమా చూడకపోతే నిజంగా జీవితంలో గొప్ప అనుభూతిని పొందేవడిని కాదు. విశ్వనాధ్ గారు మీకు పాదాభివదనాలు.
@ghousemohiddinkhan
@ghousemohiddinkhan 10 жыл бұрын
Many people would not even attempt to watch this movie under the misconception that it is boring and outdated. Even I have been one of those till I have watched it today. Believe me, I now deeply regret my decision not to have watched this earlier when I had the opportunity to do so. This movie is truly a masterpiece; it is one of the kind awe-inspiring movie. Any degree of appreciation would be less to praise the director of this exemplary work of art. This movie deserves to be watched by everyone, especially 'GenY' because it explains the greatness and beauty of Telugu Classical music, and dispels all the negative notions we have about it. This is deeply moving and thought-provoking stuff, worthy of much wider attention and larger audience.
@badrinath110
@badrinath110 9 жыл бұрын
u r abosolutely ri8............amust watch 4 our generation audience.............so much to learn..............one word EPIC.......... :)
@Arrs620
@Arrs620 7 жыл бұрын
mohammad ghouse mohiddin khan --me tooo Bro
@ynotnow8501
@ynotnow8501 5 жыл бұрын
My respects to cinema & 24 crafts increased after watching this movie..I used to have inferior opinion towards movie making, as commercial business..but this movie proved me wrong ..I regret..a movie changes ones perspective if conveyed by right director,& right artists
@humbleRaj
@humbleRaj 4 жыл бұрын
This Movie Will be Alive and Relevant Till Telugu language us Alive
@yugandharreddy5241
@yugandharreddy5241 6 ай бұрын
We have a saying DON'T JUDGE A BOOK BY IT'S COVER, we all know the meaning but we judge some in that I did for this movie.
@Ganeshkumar-di1wp
@Ganeshkumar-di1wp 4 жыл бұрын
ఈ మధ్య (2020) ఈ చిత్రం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో విన్నాను. ఎలా అయిన చూడాలి అని కోరిక కలిగింది. అందుకే చూస్తున్న.🙏🙏🙏
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 3 жыл бұрын
నేను కూడా
@LaxmanYadav-bg6uf
@LaxmanYadav-bg6uf Жыл бұрын
Nenu kuda bro
@donepudiwonders2416
@donepudiwonders2416 5 ай бұрын
నీను కుడ అన్న
@sanjeevagoud8865
@sanjeevagoud8865 Жыл бұрын
Jeevithamlo okasariyana shankarabharanam cinema chudali mana sampradayalu telusukovali e cenima gopacenimaga chapavachu
@madhavimadhu4885
@madhavimadhu4885 3 жыл бұрын
ఫస్ట్ సాంగ్ ఓంకార నాదమ్ము చూస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోయాను అస్సలు బాలుగారు గుర్తొచ్చి.😢😢ఎంత మర్చిపోదామన్నా నావల్ల కావట్లేదు ఏంటీ ఇంత మనసు భారంగా అయిపోతుంది బాలు గారు లేరంటే. 🙏
@maddinagaraju6459
@maddinagaraju6459 2 жыл бұрын
Kadha
@jakkanarasimharao4142
@jakkanarasimharao4142 6 жыл бұрын
భూమి మీద పుట్టిన అతి కొద్ది మంది మహానుబావులలో విశ్వనాధ్ గారు ఒకరు..... చాలా గొప్ప సినిమా ని ఇన్ని నుండి రోజులు చూడలేకపోయాను.....30.6.18
@VijayKumar-xx1sy
@VijayKumar-xx1sy 2 жыл бұрын
01.06.2022
@maheshbasappa4384
@maheshbasappa4384 5 жыл бұрын
Wishes from kannada Peoples to Telagu brothers and sisters. What a beautifull movie in telugu. Language was not a matter when watching this movie
@pulasandeep3683
@pulasandeep3683 3 жыл бұрын
TELUGU please mind typos sir
@prime8krish
@prime8krish 3 жыл бұрын
Love you brother. God bless you!
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
ఈ సినిమా release timel లో నేను 3ర్డ్ class వున్నా పెద్దయ్యాక
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc Жыл бұрын
నేను ఈ సినిమానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులతో ఈ రోజుల్లో కళ్ళతో చూశాను నేను ఎంత వద్దనుకున్న వాళ్లిద్దరి మధ్య ఆడ మగ సంబంధం మాత్రమే కనిపించింది కానీ చివరిలో గురు శిష్యుల మధ్య బంధం అర్దం అయ్యింది దానికి లింగ భేదం లేదని తెలిసింది మొత్తం సినిమా మీద నా దృక్పథం (parspective) మారింది ఎంత గొప్ప సినిమా.
@prabagarann8647
@prabagarann8647 3 жыл бұрын
மொழி கடந்து மனித குலத்தை இனைக்கும் சக்தி அந்த இசை என்ற மகா சக்திக்கு மட்டுமே உண்டு.
@tsjanardhants5963
@tsjanardhants5963 5 жыл бұрын
నేను ఈ మూవీ ఒక్క నిముసము స్కిప్ చెయ్యకుండా చూసాను చూస్తున్నత సేపు న కళ్ళ లో ఏదో తెలియని ఆనందం కలిగింది .....ఏమైనా విశ్వనాథ గారికి శంకర శాస్ర్తీ గారికి శంకర్ మహదేవన్ గారికి ఈ మూవీకి పని చేసిన వారికి పదభివందనాలు గ్రేట్ మూవీ......
@anjibabukoyyala6177
@anjibabukoyyala6177 4 жыл бұрын
విశ్వనాధ్ గారు కారణ జన్ముడు ఇలాంటి వ్యక్తి మళ్లీ పుట్టాడు అనుకుంటా వీరికి తగ్గాల్సిన అంత గుర్తింపు దక్క లేదని నా అభిప్రాయం వీరి ప్రతి సినిమా ఒక కళాఖండం మన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు
@sivasaidudipalli1037
@sivasaidudipalli1037 Жыл бұрын
Finally on 03-02-2023, I got the chance to experience this masterpiece. I really don't know how I missed without seeing this movie. No one can represent our culture and traditions in such a way except K Vishwanath Garu. Sad to see that he expired yesterday. He along with J.V Somayajulu garu, SPB and other artists who worked in this movie will always be remembered🙏
@PMN369
@PMN369 8 ай бұрын
What a Telugu classical movie ❤ watched on Dec 01,2023 Music is divine ❤
@padmanabhat7359
@padmanabhat7359 3 жыл бұрын
Only Humans can shed tears towards the end of the movie... This is ultimate relationship between a True Guru and true Student.. Hats of to everyone.
@harikp9025
@harikp9025 3 жыл бұрын
But you will see that at the final scene the child cries on his mother, not on Guru. Mother is the ultimate for anyone.
@rajulali364
@rajulali364 3 жыл бұрын
@@harikp9025 u said 💯% correct but he said about Shankara sasri (guru) and tulasi ( student) relation
@harikp9025
@harikp9025 3 жыл бұрын
That I completely agree
@gorantalasraddanand1771
@gorantalasraddanand1771 8 ай бұрын
Gpod
@vamsikrishna7942
@vamsikrishna7942 4 жыл бұрын
తెలుగు సంగీతానికి ఇచ్చిన అరుదైన గౌరవం ఈ చిత్రం
@akrcreations8376
@akrcreations8376 8 ай бұрын
శంకరాభరణం.... అద్భుతమైన సినిమా. మొన్న విశ్వనాథ్ గారు ఇప్పుడు చంద్రమోహన్ గారు... అందరూ ఒకరి తర్వాత ఒకరు దూరమవుతున్నారు... సోమయాజులు గారు, అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు... మీ పవిత్ర ఆత్మలకు ఎప్పుడు శాంతి చేకూరాలని కోరుతూ.... 11/11/2023 స్వర్గస్తులైన చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నా ఈ కన్నీటి వీడ్కోలు... 😢 ఓం శాంతి
@Border_man_Uday
@Border_man_Uday Жыл бұрын
E cinema ki velletappudu hall bayata cheppulu vidichi vellaru ante ento anukukunna ippudu chusake telisindi 🙏🏻🙏🏻🙏🏻
@Arjun-kb4uu
@Arjun-kb4uu 3 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయిన ఎన్నేళ్ళు అయిన ఇలాంటి సినిమా ఇంకా ఎవరు తియలేరు తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఎన్ని సంవత్సరాలు అయినా అలానే ఉంటుంది 🙏🙏🙏 విశ్వనాథుడు గురువుగారు మీలాంటివారు ఇంకెవరూ
@kedarmulay007
@kedarmulay007 3 жыл бұрын
I m Marathi, i don't understand Telugu. Still the performances of all the actors specially the legendary actor J V sir is mind blowing and very heart touching.Hatts off to SPB. Certainly art has no boundaries.
@Kavya-av
@Kavya-av 3 жыл бұрын
avadlaay kaa???
@ramakrishnanaik1784
@ramakrishnanaik1784 Жыл бұрын
Hindi madhye ahe
@ramaiahsubbaiah
@ramaiahsubbaiah 7 ай бұрын
Agree with you
@Anushakunchala-hq8mp
@Anushakunchala-hq8mp 4 ай бұрын
27-03-2024 ఈ సినిమా చూశా. కళా తపస్వి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ఈ దృశ్య కావ్యం చిరస్మరణీయం. శాస్త్రీయ సంగీతమంటే మొదటిగా గుర్తొచ్చేది "శంకరాభరణం". ఇలాంటి కళా ఖండాన్ని అందించి కళాభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయిన విశ్వనాథ్ గారికి శతకోటి వందనాలు.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 3 жыл бұрын
మనసు ఉప్పొంగి ఆనంద తాండవం ...ఎన్ని సార్లు తుడవాలి ఈ సంతోష భాష్పాలు🙏
@pittalavenkatrao6601
@pittalavenkatrao6601 4 жыл бұрын
ఏం సినిమా అండి,2020 లో చూసాను .ఒక్క క్షణం మనసు ఆగిపోయింది. శంకరాభరణం సినిమా చుసినందుకు నా జన్మ ధన్యం అయ్యింది. కె విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ లో వుండడం మన అదృష్టం . జై హింద్.
@RanjithAnnepu
@RanjithAnnepu 8 жыл бұрын
మహానుభావులు! తీసిన వారు, చూసి తరించినవారు.. Great people! Those who made this movie and those who enjoyed it..
@tsamuelthandu8930
@tsamuelthandu8930 2 жыл бұрын
Iiii8i8
@vasukotipalli1316
@vasukotipalli1316 Жыл бұрын
సినిమా విడుదలైన 40 సమత్సరాల నిజంగా శంకరాభరణం సినిమా తెలుగు సినిమాకి ఒక ఆభరణం... విశ్వనాథ్ గారు 🙏
@ssinterio2132
@ssinterio2132 Жыл бұрын
ఎంతో వెస్ట్రన్ గా ఉండే నా 35years life లో సినిమా పాటలకి ఆనందం తో కన్నీళ్లు రావడం మళ్ళీ మళ్ళీ చూడటం నన్ను నేను మర్చిపోవడం ఆస్కార్ కి నిజమైన అర్హత ఉన్న ఏకైక డైరెక్టర్ k vishwanath gaaru👃👃
@manikantavital3432
@manikantavital3432 4 жыл бұрын
Watching in 2020? Here is the Anniversary day
@rajatbhat888
@rajatbhat888 4 жыл бұрын
5th
@JaiMaa-Gods_pilgrim
@JaiMaa-Gods_pilgrim 4 жыл бұрын
Good morning frined, enjoyed watching in May 2020. can you please tell me where I can get tamil version?
@esejsnake1503
@esejsnake1503 4 жыл бұрын
46th.
@santoshboyalla2202
@santoshboyalla2202 3 жыл бұрын
October2020
@meerateena3317
@meerateena3317 3 жыл бұрын
Yes me.... നല്ല songs.. SPB magical voice 👌👌👌👌👌👌👌😥😥😍😍😍😍😍😍😍🌷🌷🌷🌷🌷🌷🌷💖💖💖💖💖💖💖💖💖
@vinaykrishnak8260
@vinaykrishnak8260 5 жыл бұрын
ಸಂಗೀತ ಮಹತ್ವ ಸಾರುವ ಸಿನಿಮಾ ತುಂಬಾ ಅದ್ಭುತ. క్లైమాక్స్ ಸೂಪರ್....
@saivadakedath857
@saivadakedath857 3 жыл бұрын
ఎం క్లైమాక్స్ సీన్ రా బాబు చూసిన ప్రతి సారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.....ఇది కథ ఇది సినిమా❤️❤️❤️❤️ నా
@nareshangani8655
@nareshangani8655 3 жыл бұрын
నిజంగా దృశ్య కావ్యం మాటలు కంటే సంగీతం మరియు ఆబినయం ద్వారా అహ్వాబావలు పలికించిన తీరు, ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంది. ఒక వ్యక్తి తను నమ్మిన మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చిన విలువలు కోల్పోకుండా ఎలా బ్రతకాలో శంకర శాస్త్రి గారి ద్వారా, ఎక్కడ పుట్టం ఏ కులంలో పుట్టం అన్నది కాదు, మనిషి వ్యక్తిత్వం ద్వారా ఉన్నత స్థాయి వస్తుందని తులసి పాత్ర ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు. నేను పుట్టక మునుపే వచ్చిన సినిమా ఇప్పటికీ చాలా కొత్తగా ఉంది, చేసిన వెంటనే ఏదో సాధించిన అనుభూతి కలిగింది.
@mamasworldjunnu2019
@mamasworldjunnu2019 5 жыл бұрын
తెలుగువాడు ఈ భూమ్మీద ఉన్నంత కాలం ఈ సినిమా నిలిచిపోవాలి.
@VKTVCHANNEL
@VKTVCHANNEL 6 жыл бұрын
ఈ సినిమా హిట్ స్థాయి గురించి తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సినిమా చూడడాన్ని ఒక గౌరవంగా భావించేవారు జనం. అప్పట్లో థియేటర్లలో ఎక్స్ ట్రా సీట్లు వేసేవారు. ఏదోలా థియేటర్లో కొంచెం చోటు దొరికితే చాలు.. ధన్యులమైపోయాం అనుకునేవారు జనం. ఇది నేను ఇప్పటికీ మరిచిపోలేను. మేం ఈ సినిమా ఎక్స్ ట్రా సీట్లలోనే కూర్చుని చూశాం. మొదటి వారం రోజులూ థియేటర్లు ఖాళీ. చూసినవాళ్లంతా బావుందన్నారు గానీ.. థియేటర్లకి వచ్చేవాళ్లు తక్కువ. ఇక ఎత్తేద్దాం అనుకునే టైమ్ వచ్చేసరికి రోజు రోజూ ఆదరణ పెరిగిపోయింది. శంకరాభరణం టికెట్ దొరికితే చాలు... అనుకునేవారు. చిన్నప్పటి నుంచీ పాటలు పాడడం నా హాబీ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏదో పాడమని అడిగేవారు. శంకరాభరణం వచ్చిన తరవాత ఎక్కడికి వెళ్లినా ముందు శంకరాభరణం పాటలే పాడమని అడిగేవారు. ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు. శంకరాభరణం రిలీజైన పది సంవత్సరాల వరకూ ... ఇదే జరిగింది. ఇది నా అనుభవం. నిజంగా నిజం! తెలుగువాళ్లు తమిళవాళ్లతో పోలిస్తే సంగీతం పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. సంగీత నేపథ్యం ఉన్న సినిమాల్ని సీరియస్ గా తీసుకోరు. కానీ తమిళులు అలా కాదు. వాళ్లు సంగీత సరస్వతి ముద్దుబిడ్డలు. శంకరాభరణం మాత్రం తమిళవాళ్లు ఎంత గొప్పగా ఆదరించారో ... సీరియస్ సంగీత మనస్తత్వం లేని తెలుగువాళ్లు కూడా అంతకుమించి ఆదరించారు. వేళాకోళంగా కామెడీగా చెప్పినా చంద్రమోహన్ చెప్పిన ఈ మాటలు వింటే - అప్పటి సీన్ మీకు అర్థమవుతుంది. kzbin.info/www/bejne/h4vUkGCCgZZghLc
@purushIndia
@purushIndia 5 жыл бұрын
ఎందుకో తెలియదండీ... గత నెల రోజులుగా ఈ సినిమా లోని అద్భుత సన్నివేశాలను చూడడం, ఆ తరువాత మీ కామెంట్ చదవడం, ఆ వెంఠనే దీనిలో మీరిచ్చిన లింక్ ద్వారా ఆలీతో సరదాగా లో ఈ సినిమా గురించి చంద్రమోహన్ గారు చెప్పినది చూడడం ఒక వ్యసనం అయినదంటే నమ్మండి సర్...
@Msh4566
@Msh4566 5 жыл бұрын
endukuoscar award radu ???social message ledu oscar nominate ayana socio fantasy films music movies no useful bro
@madhavimadhu4885
@madhavimadhu4885 3 жыл бұрын
ఇంతకుముందు చాలాసార్లు చూసాను కానీ ఇప్పుడు చూడాలంటే నావల్ల కావట్లేదు బాలుగారు 🙏🙏😢😢
@podugueswar1578
@podugueswar1578 3 жыл бұрын
Badha ga undi kadu ayana lerani avunu naku alage undi bro
@thirupathi7407
@thirupathi7407 3 жыл бұрын
In comment section, None is praising KV Mahadevan for his greatest music in this film.. Classic❤.. Kaalathukum nikkum... (classic stands forever..)
@ilankovana.9805
@ilankovana.9805 5 ай бұрын
I am from Tamilnadu: aged 73 I saw this film in 1980 itself I tried to read Telugu slowly.. In the titles, I saw the great Balu Mahendra's name.. Already I am a disciple of that great maestro K.V. Mahadev gaaru... Again and again I saw this classic wherever available. Now. I can write all the. songs in Telugu. In this birth, I feel blessed.
@sravanbathoju6210
@sravanbathoju6210 5 жыл бұрын
నేను మూడవతరగతి చదువుతున్నప్పుడు మా పాఠశాలలో వీసిఆర్ &టివి ఉండేది అప్పుడు చూసాను ఇ చిత్రాన్ని అద్బుతమైన చిత్రం
@satyasri5525
@satyasri5525 4 жыл бұрын
తెలుగు సంగీత ఔన్నత్యంను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ గారికి మా ప్రణామాలు🙏🙏
@RBX0015
@RBX0015 Жыл бұрын
మహానుభావ దొరకునా ఇటువంటి సేవ కాదు దొరకునా ఇటువంటి సినిమా దొరకునా ఇటువంటి ప్రయత్నం. మహానుభావ విశ్వనాథ
@rkr130
@rkr130 8 ай бұрын
Great film , sankara శంకరాభరణం సినిమా చూడడం పూర్వ జన్మ సుకృతమ్
@g.krishnareddy9614
@g.krishnareddy9614 3 жыл бұрын
ఇది సినిమా కాదు..అద్భుతం......ఒక చరిత్ర...
@puttamuralimohanreddy8167
@puttamuralimohanreddy8167 5 жыл бұрын
Naa chinnappati nundi vintunaa ee cinema gurinchi...Chivariki ee roaju poorthigaa choosaa....Adbhutam ane maata saripodu....🙏🙏🙏
@praveena2562
@praveena2562 Жыл бұрын
తెలుగు సాహిత్యం సంగీతం గురించి ఇంత అద్భుతమైన సినిమా తీసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏❤️. విశ్వనాథ్ గారు శరీరం విడిచి పెట్టిన తర్వాత నేను ఈ అద్భుతమైన చిత్రము చూసాను.ఇప్పటి వరకు చూడనందుకు చింతిస్తున్నాను.ఈ సినిమా, సంగీతం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీపాదాలకు నమస్కారములు, ధన్యవాదాలు 🙏 🙏🙏❤️❤️🖊️.ఈ రోజు 23/2/8 చూసే భాగ్యం కల్పించినందుకు ఆ మహాశివునికి నమస్కారములు ధన్యవాదాలు 🙏
@subbareddypasem3200
@subbareddypasem3200 3 жыл бұрын
ఇంతటి అద్భుతమైన దృశ్యకావ్యం నిర్మించవలెనన్న ఆ శంకరుడి ఆజ్ఞ కాబోలు, అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది 🔱🔱🔱🔱🔱🌹🌹🌹🌹🌹
@mahendragopi4046
@mahendragopi4046 5 жыл бұрын
Literally I stopped enjoying bhrami comedy scene in king movie after watched the film and understood the greatness of this film...K VISWANATH SIR..👏👏🙏🙏
@jaberadmin
@jaberadmin 5 жыл бұрын
It's your greatness but I believe even brahmanandam comedy is not an insult to shankarabharanam. Shankarabharanam movie itself is so great that even if someone willingly tries to insult it will become as a tribute...
@venkyyadav1474
@venkyyadav1474 5 жыл бұрын
How many members are watching in/2019
@commentatorxyz5514
@commentatorxyz5514 5 жыл бұрын
This movie never gets old. Even after next 100 years.
@y.v.v.nagendra3420
@y.v.v.nagendra3420 5 жыл бұрын
🙌
@pshaikun3927
@pshaikun3927 5 жыл бұрын
Super film
@YOutubemicha36
@YOutubemicha36 5 жыл бұрын
Movie kadu mungu choodalsina ardham teliyali adi thelusukoo 🙏🙏 ee lanti cinemalu ravali hello ! We are childrens but we will see this movie anytime mind it all
@venkyyadav1474
@venkyyadav1474 5 жыл бұрын
@@YOutubemicha36 nuv emi cheptunnavo naaku artham kaavadam ledu
@rammohanreddypatil2837
@rammohanreddypatil2837 3 жыл бұрын
ఇంత అద్భుతమైన సినిమా మన తెలుగు వారి సంపద అయినందుకు ఎంతో గర్వపడాలి. విశ్వనాథ్ గారు, బాలు గారు, సోమయాజులు గారు మన గడ్డ మీద పుట్టినందుకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. సినిమా లోని ప్రతి ఫ్రేము ఒక అద్భుత ఆవిష్కారణ. సినిమా తీసిన వారికి పాదాభివందనాలు.
@king_of_my_village
@king_of_my_village Жыл бұрын
Ee Roje Movie Chusa Inni Rojulu Ela Miss Ayya Nenu Ani Feel Ayyamu 🤦🤦
@The_AI_bot
@The_AI_bot 7 жыл бұрын
This movie is Benchmark for Indian cinema... Hats off K.Viswanath Garu. You are the milestone for every Indian film maker.
@anon-kl8tm
@anon-kl8tm 5 жыл бұрын
I have watched this movie, while exploring the niche South films from all languages in the flow that has been triggered by the Bahubali mania. Though I hate to say stuff like this, still - aisi movies ki baare mein baat karne ki sabki aukat nahi banti hai, meri bhi nahi. I've submitted myself completely to the sacred class and vibrant intensity of polished finesse and classic divinity of the highest order, of every element in this movie. A masterpiece that has stimulated every cell of my body as I watched along. All I have is reverence in silence for such kind of movie material, of the highest class! To the actors and actresses and the crew of this film, and mainly the director Vishwanath sa'ab and music composer KV mahadevan ji- You are blessed, aap sab ko mera deil sey pranaam!! I thank god from the bottom of my heart, for letting me notice this bundle of blessings, and a vintage 2:30 hours! And feel extremely proud of our culture, and of being an Indian watching films such as this. Long live such blessed souls and such content! Aise film kabhi bana nahin, aasha hai kabhi dobaara aisa kuch baney aaj ke waqt mein!
@keerthanach1106
@keerthanach1106 5 жыл бұрын
really felt so happy,seeing such a sensible comment!
@saidattu4367
@saidattu4367 4 жыл бұрын
Your write up is awesome
@prathimarao81
@prathimarao81 3 жыл бұрын
Well written !!!
@dheerajnagraj8683
@dheerajnagraj8683 3 жыл бұрын
Don't compare this one to recent telugu films its an insult to this movie and stop using the word south indin films, south indians its an insult for us, we are Indians, our mother tounge is telugu, and our states are andhra and telangana and bahubali and shankrabaranam are telugu movies not south indian movies and every industry has its own legacy so don't insult other industries to prove the greatness of telugu industry
@anon-kl8tm
@anon-kl8tm 3 жыл бұрын
@@dheerajnagraj8683 hey Dheeraj, sorry if in case I am casting out an unwanted impression which I need to clear : I am hardly comparing any movie to this, instead, the point is that Bahubali has been a starting point to engage in films on a more regular basis! And, to me, South indian films are as much Indian films as the ones up made in Mumbai are.!! The intent is not to differentiate, rather to only bring out a natural tendency of us folks to be confined to only hindi contemt compared to that in other parts of india. It's only my way of mentioning the point there is, that I have started to follow more films made in South from that point. This one film led me to cultivate a habit to explore content that comes from all of South, not just telugu or kannada or malyalam! It's something I feel glad about, and again just getting into other content from Bahubali doesn't make Bahubali better. And, for my bad, I should have referred to them as Telugu movies, indeed, but to me Bahubali is so big a film, and Shankarabharanam is so classic a piece of art that both of these stand as an identity and pride of not just telugu , but all South and india on the whole. That was my line of thinking in interest of my context. I hope I have cleared your grievance, you have a valid point, however, just wish to clarify the line of thought I am coming from!
@icanfreakkyou
@icanfreakkyou 3 жыл бұрын
I don't know to speak telugu but today I watched this movie for the first time with subtitles and throughout the movie tears were just flowing continuously out of devotion 🙏 Especially that small boy character is just brilliant in expressions! Such legendary movie makers existed in those times 🙏🙏 In Tamil they call the language Sundhara Telugu, no wonder its called that way! Beautiful compositions
@indragamer7665
@indragamer7665 3 жыл бұрын
Did u understand the feel
@yaswanthnutakki3128
@yaswanthnutakki3128 2 жыл бұрын
The small boy is actually a girl...her name is tulasi.
@passiontowards6306
@passiontowards6306 2 жыл бұрын
@Magic butter did u know..that small boy carrector is a girl...
@as-ey7le
@as-ey7le 10 ай бұрын
ఇందులో ఏముందో అని నేను ఈరోజే చూశాను. చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్ ఒక్క నిమిషం సినిమా సూపర్ ఉంటది. ఎంత పొగిడినా తక్కువే
@rajasekharpapa
@rajasekharpapa 5 жыл бұрын
319 మెంబర్ల మానసికంగా భాద పడుతున్నారు అనుకుంటా!!ఇలాంటి కళాఖండానికి dislike చేశారు!
@dnaga8273
@dnaga8273 4 жыл бұрын
Your right brother.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 4 жыл бұрын
Yes i will think same like this
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
కొంతమంది మూర్ఖులు ఉంటారు అలాంటి వారు అయి ఉండవచ్చు
@vamsikrishna7942
@vamsikrishna7942 4 жыл бұрын
మీరు చెప్పింది నిజం
@kmurthy1115
@kmurthy1115 4 жыл бұрын
Mentally disordered dislikes kottaru. Please leave it.
@govindarajulukundeti4753
@govindarajulukundeti4753 3 жыл бұрын
శంకర శాస్త్రి రాగం, శుద్ధ తులసి తాలం, శారద శృతి లో లయమై, శంకర గాణామృతఝరిలో, స్థిరమైపోంది........... ఈ చిత్ర దర్శకేంద్రులకు, సంగీత కలాతపస్వులకు, తన్మయ, తారా గణము నకు, శతకోటి నమఃశుమాంజలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anithareddy2553
@anithareddy2553 3 жыл бұрын
Super
@govindarajulukundeti4753
@govindarajulukundeti4753 3 жыл бұрын
thanks sister
@srinivaspathakoti3217
@srinivaspathakoti3217 4 ай бұрын
ఎన్ని సార్లు చూసినా.ఏడవ.కుండా చూడడం నా వల్ల కాలేదు. ఇదొక కళా కండం. ఒక డిక్షనరీ ఒక నిగంటువు. కె. విశ్వనాథ్ తప్ప ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి సినిమాలు తీయలేరు.
@chandrasekharpuranam2562
@chandrasekharpuranam2562 Жыл бұрын
Who came here after the death of the Legendary director K. Vishwanath garu..
@sitdowncomedy1446
@sitdowncomedy1446 3 жыл бұрын
Although the movie rating says "no mature content", the movie requires 100% maturity, only people who are ready to remove impurity from their souls can & should watch this movie and make the world a better place between all the hatred.
@raghum9040
@raghum9040 5 жыл бұрын
మాటలు లేవు అద్భుతం ఐన దృశ్యకావ్యం అంతే
@patrisagar6548
@patrisagar6548 Жыл бұрын
33:49 యమహా నగరి కలకత్తా పూరి....amma మణిశర్మ
@pisapatijay4072
@pisapatijay4072 Жыл бұрын
Adhi thyaagaraaju keertana brooo, andulo copy em ledu manisharma gaaru enno sandarbhaalalo chepparu
@charychary1680
@charychary1680 3 жыл бұрын
తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ఇలాంటి సినిమా అందించిన కె. విశ్వనాధ్ గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@anbuarun1358
@anbuarun1358 6 жыл бұрын
Im malaysia tamilan...cant speak telegu but i can said tis movie on of the best movie in telegu industry...best dance by manju bharkavi
@shivapriyaannamalai
@shivapriyaannamalai 3 жыл бұрын
I grew up listening to the songs of this movie and sang each one of them as a kid though I'm not from Andhra and my mother tongue isn't Telugu. It is one of the BEST movies on Carnatic music.
@Rajkumar-qf7lq
@Rajkumar-qf7lq 3 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన చిత్రాలలో శంకరాభరణం ఎప్పటికి నిలిచిపోతుంది 40 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఈరోజు చూసాను full happy
@sri-lm3qu
@sri-lm3qu 2 жыл бұрын
2500 సంవత్సరంలోనైనా ఈ సినిమా చూస్తూనే ఉంటారు ఎంత గొప్ప సినిమా దీని వర్ణించడానికి మాటలు రావట్లేదు
@ajaykumarvaddadi3108
@ajaykumarvaddadi3108 3 жыл бұрын
కోన్ని చిత్రాలు గురించి చేప్పాలంటే,రోజు చాలదు,మాట చాలదు,కథ చాలదు,నవల చాలదు..అ చిత్రాల్లో అగ్రస్థానంలో వున్న చిత్రం "శంకర భరణం"....🙏❣️🙇🙇🙇🙇
@srinivasankp5832
@srinivasankp5832 3 жыл бұрын
I had watched this Immortal film someware in1969 with my parents in Bangalore who enjoyed the film every moment NOW I'M 82 YEARS OLD IAND MY WIFE ENJOYED EVERY SECOND OFTHE SPELLBOUND FILM EVEN NOW THANK YOU FOR UPLOADING THIS IMMORTAL FILM 🙏🙏🙏🙏🙏
@srinivasankp5832
@srinivasankp5832 3 жыл бұрын
The immortal voice of GREAT S P BALU SIR
@VKTVCHANNEL
@VKTVCHANNEL 2 жыл бұрын
It's not 1969.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 6 ай бұрын
This Film was Initially Released in1979.
@ratlavatgopal7780
@ratlavatgopal7780 3 жыл бұрын
TELUGU cinema History says... 1.Mayabazar(1957), 2.SHANKARABHARANAM(1979), 3.Shiva(1990), 4.Bahubali(2015).
@kishorbachalakuri9360
@kishorbachalakuri9360 Жыл бұрын
Pokiri marchipiyav bro
@SaiKumar-dl8tr
@SaiKumar-dl8tr 5 жыл бұрын
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 మూవీ . కె.విశ్వనాధ్ గారు తెలుగు సినిమా ఖ్యాతి ని పెంచినా సినిమా ఇది😍 unlimited love towards the movie
@eeshwaraprasad2759
@eeshwaraprasad2759 6 жыл бұрын
It's my favorite movie . I am 24yrs old, when people said that this movie was a block buster those days, I thought only that generation people will love to watch it.but when I heard the songs , I wanted to give a try . once I watched the movie I was Speechless.i had watched it 4 times . I never felt that I was watching an old movie it was like I was watching a golden movie.proud to be a Telugu speaking man.
@RakshithLuckyboy
@RakshithLuckyboy Жыл бұрын
విశ్వనాధ్ గారికి శతకోటి పాదాభివందనాలు💐💐
@shreevijaisundar1009
@shreevijaisundar1009 2 жыл бұрын
I was a kid when I got to watch this movie. I am a Tamilian, still was able to understand this movie by their superb expressions. And the songs... Each one a classic. Many of us knew it by heart and can recite it even now. Not many know that these songs were to be sung by M. Balamuralikrishna, but fate smiled on SP Balasubramaniam and he became so famous thru it! Kudos to everyone associated with this movie, including the music director and the lyrics writer 🙏🏻👏👏
@krishnamurthy7959
@krishnamurthy7959 4 жыл бұрын
How many started watching after 40yrs celebrations of Shankarabaranam movie...?
@karthikagrgeetha770
@karthikagrgeetha770 4 жыл бұрын
I see this movie dubbed in malayalam whenever its shown in t.v. Me n my mom loves this movie... From Kerala
@VallamsettiSivaramakrish-yd9cy
@VallamsettiSivaramakrish-yd9cy 7 ай бұрын
గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూసి
@indianyoutubechannel4657
@indianyoutubechannel4657 Жыл бұрын
What a movie I have watched the movie today. Story is excellent. Dare to direct such movie. Hat off to viswanadh garu
@gmanjubabu290
@gmanjubabu290 5 жыл бұрын
మధురానుభూతి కలిగించే చిత్రం, , ఈ చిత్రంలో పాలు పంచుకున్న ప్రతి వారు ధన్యులే
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 15 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,3 МЛН