Anchor గారికి డాక్టర్ గారికి ధన్యవాదాలు. దాదాపు అన్ని కోణాల నుంచి anchor గారు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు డాక్టర్ గారు కూడా సులభంగా అర్థమయ్యేలా సందేహ నివృత్తి చేసారు. ప్రజలకు ఉపయోగపడే ఈ లాంటి వీడియోలు చేయండి anchor గారూ హ్యాపీ న్యూ ఇయర్ ఇరువురికి
@vnraochakka17 күн бұрын
Anchor చాలా చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయి. మంచి మంచి పాయింట్లు raise చేసారు. అవకాశముంటే personal గా మాట్లాడాలని ఉంది. ఆ ముఖం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చక్కటి ముఖ వర్చస్సు. మంచి vocabulary. Subject మీద మంచి పట్టు, command వున్నాయి. Different subjects మీద మంచి knowledge ఉన్న అమ్మాయి.
@sudhakarchintapalli837815 күн бұрын
మన పేదరికమే దీనికి ఎక్కువ కారణం
@kameshkumar579913 күн бұрын
God gave two things common and equal to all humans 1. Intelligence and free will 2. Time why dont we use that to clear poorness. Then you can think about health, happy life.
@jalaja112517 күн бұрын
Dr garu clarity ichaaru, kaani ancor chaala sutti ekkuvaga undi.
@veeranari647817 күн бұрын
Veellaki overaction ekkuva indi.
@kameshkumar579913 күн бұрын
normal all known information only he gave... he ddidn't upgraded himself with latest researches like 1.keto metabolism 2.Autophagy 3. Intermitent fasting etc... there are lot of medical journals published them, refer them . But Google knowledge is not dependable because which is expert infor and which is un trust info not easy to grasp in google.