సరయిన సమయానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుస్తుంది. సుబ్బిరామిరెడ్డి లేటుగా వచ్చి గురూజీ మాట్లాడే టాపిక్ చెడగొట్టి త్వరగా ముగించేటట్టు చేసాడు..లేటుగా వచ్చిన మనిషికి మళ్ళీ ఆయనకొక స్వాగతం అని మైకులో చెప్పాలి...లేకపోతే మనోభావాలు దెబ్బతింటాయేమో...కామన్ సెన్స్ మిస్సింగ్
@rajisahithi89478 күн бұрын
పుస్తకం పేరు ఏమి
@satishmaturi5393 күн бұрын
Nice
@SRINIVASTRINATHANJANEYANAGAPRA5 күн бұрын
Long back i laughed single in my life thank you sir
@Rajaheart713 күн бұрын
Great words sir❤
@kvenkataramarao241414 күн бұрын
Good ❤
@sateeshphanichandra101113 күн бұрын
Anna correct yyyyeeee❤.
@venkatesha742020 күн бұрын
Simple but maintain is very difficult ....❤
@MoneyLoansHub597916 күн бұрын
❤
@SRINIVASTRINATHANJANEYANAGAPRA5 күн бұрын
Varikemi ardham ayindo teliyadu sir enduku distance thank you sir
@rathnachavali90653 күн бұрын
Great speech sir thank you
@vrk41323 күн бұрын
Excellent sir
@PrabhakarDumpals13 күн бұрын
Antuy smile గుడ్
@shekharreddy200820 күн бұрын
Great words
@muralasettiraja721219 күн бұрын
Adbutham anthe
@syamkorsipati73216 күн бұрын
త్రివిక్రమ్ గారూ మీరు సతి గురించి మాట్లాడారు కదా? మీ వంశంలో సతి జరిగిందా?
@ravulapallivenkateswarlu-s3h5 күн бұрын
DHARMAM VARIES WITH TIME, IT IS " INSTANTANEOUS
@mahendermagicentertainer232617 күн бұрын
మీ అమ్మ గారు ... పిల్లలకి నేను స్నానంచేయించను... సమానహక్కులు అంటూ... గొడవలు పెట్టుకుని... మిమ్మల్ని గాలికొదిలివేస్తే... ప్రస్తుతం ఎలా ఉండేవారో.....
@velutharlapraveenkumar22927 күн бұрын
Parinaamakramam lo adi baagam
@manu143020 күн бұрын
Please tell your great friend pk all these good things.
@rj418116 күн бұрын
He అల్రెడీ knows కావాలంటే మీరే మీ gud n bad friends కీ చెప్పుకోండి!
@genevision...fornewindia17614 күн бұрын
Clarity missing ....title please
@harshamandestiny9 күн бұрын
similar to jiddu krishnamurthi philosophy
@Lobster1676319 күн бұрын
సనాతన కాలం నుంచి ఏ మగవాడూ తాను స్త్రీలకంటే ఎక్కువ అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. మగవాళ్ళు అలా అనుకుంటున్నారేమోనని స్త్రీలు ‘తామే గొప్ప’ అని గొడవలు పోరాటాలు. ఇంకో విషయం, అసలు ఇక్కడ ఆ భావనే లేనప్పుడు స్త్రీలు ‘మేము కూడా గొప్పే’ అంటే ఎందుకొచ్చిన గొడవ ‘సరేలే’ అని సర్దిచెప్పవచ్చు. కానీ, ‘మేమే గొప్ప’ అనేది దారేపోయేవాడిని కయ్యానికి పిలవడమే. ఐతే, మగవారు దీనికి కూడా ఒప్పుకుని ‘అవును మీరే గొప్ప’ అని చెప్పినా దానికి స్త్రీలు ఓ పట్టాన ఒప్పుకోరు. మళ్ళీ మనసులో ఎక్కడో తెలియని శంక. ఇందులోని నీతి ఏమిటంటే, ఈ భూమ్మీద మగవారు ఉన్నంతకాలం స్త్రీల ఎక్కువ-తక్కువ అనే పోరాటం ఉంటుంది. (అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అని అనను, ఆ!) వీరిని తృప్తి పరచడానికి మన రాజ్యాంగం తిరగరాసి మొత్తం ఓనమః దగ్గర్నుండి స్త్రీవయః వరకు నింపేసినా ఆ రాసినోడు మగాడు కాకూడదు. జై సీత.🌿 పోలిక కుదరకపోయినా అందులో హస్తిమశాంతర భేదమున్నా ఇక్కడ ఒక విషయం ప్రస్థావించాలి - తలక్రిందులుగా తపస్సు చేసినా మొల్ల కావడం కష్టం కానీ, మరో రంగనాయకమ్మ కావడానికి పెన్ను, కాగితం, ఎడ్డెం అంటే తెడ్డెం అని చదువను వ్రాయను వచ్చిన చాలును. ఏమంటారు జనులారా...! 🌿
@ShishupalreddyKunta-g1g16 күн бұрын
బాగా ఆలోచించి చెప్పారు అందంగా చెప్పారు ఐనా సరే బాగా చెప్పారు
@kurravinay542919 күн бұрын
ఒక్క మాట మాత్రం కరెక్ట్ చెప్పిండు
@pavankumar-sv5ry19 күн бұрын
orey akkadi purpose book opening kda...kanisam writer peru ichava description lo ...idreams na kodka
@NanduTalksSongs19 күн бұрын
Inka Aaapei Guruji
@vs_308015 күн бұрын
Pora puski 😂
@chandra.nihitha20 күн бұрын
Please advise to PK
@RadioRambabu20 күн бұрын
ఇంతకీ ఆ పుస్తకం ఏమిటో చెప్పలేదు
@JB007__2419 күн бұрын
త్రివిక్రమోపాఖ్యానం Tagline: వాక్చాతుర్యం ఉంటే నీతులు ఎన్నయినా చెప్పొచ్చు...ఆచరించక్కర్లేదు
@Zen24-h9i19 күн бұрын
గురూజీ పూనమ్ కౌర్ టచ్ లో ఉందా
@evidence-vs8bd19 күн бұрын
ఆయన లాగ ఒక్క మాట మాట్లాడి చూడు.. నీ బతుక్కి టాలెంట్ అంటే ఎంటో తెలుస్తుంది
@MoneyLoansHub597916 күн бұрын
ఫేక్ email ఐడి లు వాడుతున్నావు , నీకు ఎంతమంది టచ్ లో ఉన్నారు
@sureshreddy978416 күн бұрын
అన్న నిజంగా నువ్వు సూపర్
@MoneyLoansHub597916 күн бұрын
@@Zen24-h9i ఫేక్ email ఐడి లు వాడుతున్నావు , నీకు ఎంతమంది టచ్ లో ఉన్నారు
@ViewTuber-fv7ot5 күн бұрын
Now iDream has a channel for each and every city in the Telugu states and uploads the same videos across those channels, reminiscent of the district edition era from 15 to 20 years ago. When you can't create innovative content, which is king, you lose the context, which is the path to the throne. It seems they might be trying to follow the approach of their rival content creator, SumanTV, which appears to be on a mission to waste all Telugu viewers' time with idiotic content. 😂
@thotachandraiah983219 күн бұрын
గురూజీ matladuku
@Rajkrishna-d9w19 күн бұрын
Dharmam maradu t.srinivas rao garu
@kishanrao736913 күн бұрын
Maruthundi dharmam...threthatugam veru ,dvaparayougam dharmam veru
Sathi sahagamanam ni apindi kuda adey sanathana dharmam adi meru vinaledu chadavaledu brother.. Time ni batti kalam batti marpu chesukuntu vastundi sanathana dharmam.. Sanathadharamam antey jeevitha gamanam ani ardam mana brathuku lo maruputechukoni manchi margam lo brathakamani brother
@velutharlapraveenkumar22927 күн бұрын
Adbutam
@dwijendranath18 күн бұрын
అసలు వీడు వచ్చిన కార్యక్రమం ఏమిటో,,,వీడు చెప్పే మాటలు ఏంటో,,, వాడినీ అలా వదిలేయకండ్రా,, ఎవరికైనా చూపించండి...
@aravindkumar663117 күн бұрын
Ardamkakapothy elany untadhi
@rj418116 күн бұрын
@@aravindkumar6631వాడు వీడు అని చాలా గౌరవంగా మాట్లాడుతున్నావ్ ముందు నువ్వు చూపించుకో... ఇది వరకు లాగా social మీడియా lo ఎహ్ కూతలు పడితే అవి kuste మూసేస్తారు జర భద్రం బిగులు!
@MoneyLoansHub597916 күн бұрын
@@dwijendranath మీకు అర్థం కాకపోతే కామ్ గా ఉండండి , ఆయన మాట్లాడిన మాటలు విలువ , వాటి ఆర్ధత , లోతైన ఆలోచనలు మాకు తెలుసు . మిమ్మల్ని ఎవరికైనా చూపించాలంటే నాకు చెప్పండి నేను చూపిస్తాను.
@tripalreddy722216 күн бұрын
What is the name of the lady! I appreciate Srini speech which is common .. I am excited to know what is the book name and that lady name