ఖేచరీ ముద్ర అంటే! - Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se

  Рет қаралды 27,339

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 81
@rajeswaritripuraneni6276
@rajeswaritripuraneni6276 Жыл бұрын
Ohm sushma gurubhoyo namaha.Meditation give s strong balance to mind.Thanks ammagaru!
@Akhanda-s5x
@Akhanda-s5x Жыл бұрын
నా ఆత్మ గురువులు క్రియ యోగ ఆత్మనందమయి అమ్మ పాదాభివందనాలు 🕉️💐🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️💐🙏🙏
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 Жыл бұрын
సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం. వల్ల ఆరోగ్యం ఆనందం అద్భుతం అయిన ఆధ్యాత్మిక అనుభూతి ని పొందగలరు అని అమ్మ గారు చాలా చక్కగా చెప్పారు 🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
@jaganmohan7570
@jaganmohan7570 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
@umarani2159
@umarani2159 Жыл бұрын
Thank you మాతాజీ
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sri Gurubhyo namaha wonderful experience amma practice of meditation teaches us many experience magalam Nithya subha Mangalam
@dantulurijanakilakshmi6524
@dantulurijanakilakshmi6524 Жыл бұрын
Sushumna kriya yoga sadana gurinchi chala baga vivarinchi nanduku dhanayavadamulu amma
@kavithaedavalluri1963
@kavithaedavalluri1963 2 жыл бұрын
సుషుమ్న క్రియ యోగ సాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొద్దవచ్చని తెలియజేసారు, కేచరి ముద్ర గురించి చాలా విపులంగా చెప్పారు అమ్మా మీకు శతకోటి నమస్కారంలు 🙇‍♀️🙏🙏🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 2 жыл бұрын
పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏమిటో తెలియచేశారు అమ్మ. అది పొందడానికి సుషుమ్న క్రియా యోగాన్ని అనుగ్రహించారు ధన్యవాదములు అమ్మ. 🙏🏻🙏🏻🙏🏻
@boggulalakshmi3804
@boggulalakshmi3804 2 жыл бұрын
Om Sushumna
@geethaswathi9990
@geethaswathi9990 Жыл бұрын
Chair lo churchoni cheyavacha kocham cheppandi
@sindhunadella7241
@sindhunadella7241 2 жыл бұрын
Sushumna kriya yoga meditation will definitely change perspective on life, decreases emotional lability, helps achieve emotional stability.. Blessed to get in to sushumna kriya yoga practice 🙏🙏
@madhavidantuluri9004
@madhavidantuluri9004 2 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ ఈ సాధన చేయడం వల్ల ఆధ్యాత్మిక సిద్ధులు పొందడం గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మగారు. అమ్మగారు సమక్షంలో ఉన్నప్పుడు ఎంతో శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నాము. అమ్మ మీ పాద పద్మములకు ఆత్మ పూర్వక నమస్కారములు 🙏🌸🙏
@deepadantuluri4877
@deepadantuluri4877 Жыл бұрын
Om sushumna amma. Mangalam nithya subha mangalam
@satyavani2211
@satyavani2211 2 жыл бұрын
శ్రీగురుభ్యోనమః సుషుమ్న క్రియా యోగం సాధన వలన సంపూర్ణ ఆరోగ్యం,పరిస్తితుల పట్ల అవగహన కలిగి స్తితప్రజ్ఞత ఎర్పడుతుంది.ఖేచరిముద్ర గురుంచి చక్కగా వివరించారమ్మా.ధన్యవాదములు.మంగళం నిత్యశుభ మంగళం
@prasadjangalapally1121
@prasadjangalapally1121 2 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం ద్వారా అధ్బుతమైన ఆధ్యాత్మిక స్థితులను పొందగలరు అని తెలియచేసిన అమ్మ గారికి పాద పద్మముల కు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏
@indirasonnati3324
@indirasonnati3324 2 жыл бұрын
ఈ సుషుమ్న క్రీయా యోగాన్ని ప్రతిరోజూ సాధన చేయడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందవచ్చు అని, కేచరీ ముద్ర గురించి విపులంగా వివరించినందుకు ధన్యవాదములమ్మా🙏🙏🙏
@geethaswathi9990
@geethaswathi9990 Жыл бұрын
Chair lo kurachoni cheyavacha please cheppadi
@indirasonnati3324
@indirasonnati3324 Жыл бұрын
@@geethaswathi9990 Om Sushumna mam 🙏 Yes chair lo kurchuni cheyavachu andi
@jyothipv3630
@jyothipv3630 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 అమ్మ గారు పుట్టుకతోనే ఖేచరీ ముద్ర సిద్ధి పొందిన మీ ఎక్స్పీరియన్స్ చాలా మంది సుషుమ్న క్రియా యోగులకు ఉపయోగ పడుతుందమ్న, సాధనతో సాధ్యం కానిది ఉండదని నిరూపించారు మీ ఆధ్యాత్మిక ప్రయాణం మాకు ఒక పుస్తకం అమ్మ. అమ్మ గారు మీ అనుగ్రహమునకు మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏
@kamakshithai762
@kamakshithai762 2 жыл бұрын
OmSushumna 🙏 అమ్మ గారి పాదాల కు నా శత కోటి వందనాలు మంగళ ము నిత్య శుభ మంగళ ముగిసిన
@hemakalidindi1984
@hemakalidindi1984 2 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్లగలము అని చాలా చక్కగా తెలియచేసారు 🙏అమ్మ ఖేచరీ ముద్ర ప్రాముఖ్యతను వివరించినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏అంతటి శక్తివంతమైన ధ్యాన సాధన అందించిన అమ్మగారికి కృతజ్ఙతపూర్వక వందనాలు 🙏🙏🙏🌹🌺🌹
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 Жыл бұрын
Sushumna kriya yogam dhvara amrutha siddini siddinchukovachhu ani ma andhariki theliyachesina ammagari padhalaku namaskaramulu🙏🙏🙏
@Pulihara
@Pulihara Жыл бұрын
మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.
@PadmaPakalapati-xe5nu
@PadmaPakalapati-xe5nu 5 ай бұрын
Namaste ammagaru 🙏
@sunithamudunuri1798
@sunithamudunuri1798 2 жыл бұрын
Many a times I experienced situations which are impossible for me and used to feel fear to think of difficult times, but .....after I started listening to amma's preachings, slowly I started tuning myself and got habituated to search for a possible path even in difficult circumstances. Mangalam nitya subha mangalam
@padmajaravipudi3396
@padmajaravipudi3396 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 2 жыл бұрын
ఎటువంటి వారైనా శ్రద్ధగా ఈ యోగ సాధన చేస్తే ఎన్నో అమృత స్థితులను పొందగలరని చాలా చక్కగా వివరించారమ్మా 🙏🙏🙏🙏🙏
@anuradhabhavana4909
@anuradhabhavana4909 2 жыл бұрын
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక కముగా కూడా మంచి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు నని ఇంత సులువుగా వివరి0చిన0దుకు అమ్మగారికి అనంత కోటి కృతజ్ఞత పూర్వక ప్రణామములు 🙇🙇🙇 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
@geethaswathi9990
@geethaswathi9990 Жыл бұрын
Chair lo kurachoni cheyavacha please cheppadi
@vijayamadhavidandu9256
@vijayamadhavidandu9256 2 жыл бұрын
Amma said in detail about the Khacheri stamp.thank you ammagaru 🙏🙏🙏
@k.renuka8763
@k.renuka8763 2 жыл бұрын
సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ని ప్రతిరోజు అభ్యాసం చేయడం వలన ప్రతి ఒక్కరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఆనందకరమైన జీవితం ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందని చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🙏🙏🌺🌺🌺
@umaalluri2244
@umaalluri2244 2 жыл бұрын
Om sushumna Ammagaru,🙏🙏🙏 సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా అమృతత్వాన్ని సిద్ధింప చేసుకోవచ్చని ఎంతో చక్కగా అద్భుతంగా తెలియజేశారు అమ్మగారు ఓం శ్రీ గురుభ్యోనమః మంగళం నిత్య శుభ మంగళం
@chindirasurekha9469
@chindirasurekha9469 2 жыл бұрын
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః బుద్ధుని జీవితం గురించి హృదయానికి హత్తుకునేలా వివరించారు అమ్మా. అచంచలమైన గురుభక్తితో సాధన కొనసాగించేలా, ధ్యానసేవ చివరి నిమిషం వరకు చేసేలా ఆశీర్వదించండి అమ్మా 🙏
@Pulihara
@Pulihara Жыл бұрын
So many people defeated Corona with Yoga power.
@ravindrababukunchaparthi1458
@ravindrababukunchaparthi1458 2 жыл бұрын
సాధన చేయగా చేయగా దాని అంతట అదే ఆలోకిక ఆనంద స్థితి కి తీసుకొని వెళుతుంది దానికి తేలికైన సాధన చెప్పిన అమ్మ గారికి ధన్యవాదాలు
@madhavmadhav1865
@madhavmadhav1865 Ай бұрын
🙏🙏🙏🙏🙏🐶➕➕🅰🅰🅰➕➕ 🍀🍀😊😊😊🍀🍀 📖📖🙏🙏🙏📖📖
@chandrakalaj3818
@chandrakalaj3818 2 жыл бұрын
Omsushumna🙏🙏🙏🙏
@udayasreechitturi207
@udayasreechitturi207 2 жыл бұрын
om sushumna amma.🙏🙏🙏sushumna kriya yoga made physically mentally and emotionally strong.I am very sensitive and took time to become emotionally strong along with daily introspection i could achieve that.Ammagarus every message makes us understand as she explains everything with love.my heartfelt gratitude to the lotus feet of ammagaru🙏🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 2 жыл бұрын
Sushumna kriya yoga has helped me in gaining good health, concentration...this is really a miraculous meditation 🙏
@saisuryanarayanarajusaripe775
@saisuryanarayanarajusaripe775 2 жыл бұрын
Thank you Ammagaru 🙏 for sharing the benifits of practicing Sushumna kriya yoga in our daily Life And also letting us Know what the real health is 🙏
@boggulalakshmi3804
@boggulalakshmi3804 2 жыл бұрын
Om Sushumna
@lakshmich7786
@lakshmich7786 2 жыл бұрын
ఓం సుషుమ్న 🙏🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏 సుషుమ్న క్రియ యోగ సాధన వలన శారీరకంగా, మానసికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలో వివరించిన పూజ్య శ్రీ ఆత్మనందమాయి అమ్మ గారికి నా నమస్కారములు. 🙏🙏🙏
@ramavyzarsu397
@ramavyzarsu397 2 жыл бұрын
Na sandesham Daya chesi ammagaatiki teliyajeyandi meditation chesinappudu mana atma manaku kanipistundi antaru aa atma bayatiki velli povataniki try chestundani adi Malli sariranni cherukovatam kastam inappudu maranam vastunda I chala Mandi chepparu mari deniki answer and sadakulaku dhayryam evvagalara
@prasannatamanampudi6818
@prasannatamanampudi6818 2 жыл бұрын
శ్రీగురుభ్యోనమః 🙏🙏 అమ్మా ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రతి రోజు చేయడం ద్వారా మనం స్థిత ప్రజ్ఞ , ఆరోగ్యము, ఆనందం పొందగలం అని చాలా చక్కగా వివరించారు .ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభమంగళం".🙏🙏
@geethaswathi9990
@geethaswathi9990 Жыл бұрын
Chair lo kurachoni cheyavacha please cheppadi
@penmatsaumamaheswari7050
@penmatsaumamaheswari7050 Жыл бұрын
P uma maheswari sri Gurubyonamaha mangalam Nitya subha mangalam 🙏
@hemalathachintalapati7910
@hemalathachintalapati7910 2 жыл бұрын
The greatest gift to humanity is the Sushumna Kriya Yoga. Very thankful to Pujya Guruvulu.
@pannerulatha8074
@pannerulatha8074 2 жыл бұрын
Om sushumna Amma 🙇‍♀️🙇‍♀️🙏🙏
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 2 жыл бұрын
Om Sushumna 🙏 Blissful to hear Ammagaru narrating her own experiences.
@eeshanirupineni4226
@eeshanirupineni4226 2 жыл бұрын
ఎటువంటి వారినైనా క్షమించగల్గటం అనేది మిమ్మల్ని చూసిన తరువాతే నాకు అర్ధం అయ్యింది అమ్మ. అంత గొప్ప గుణాన్ని నేను కూడా నేర్చుకుని నా జీవితం లో ఆచరించాలి అని ప్రయత్నిస్తున్నాను అమ్మ.
@supriyakalidindi1573
@supriyakalidindi1573 2 жыл бұрын
With the help of sushumna kriya yoga and doing introspection daily we can overcome our fear, anger, pain. Om Sri gurubyonamaha 🙏🏻🌺
@parvathidanthuluri7735
@parvathidanthuluri7735 2 жыл бұрын
Omsushumna vzm
@ruddarraju.kasikasi376
@ruddarraju.kasikasi376 2 жыл бұрын
Om sushumna Amma 🙏 mangalam Nitya subha mangalam 🙏🙏🙏
@sailajanamburi9907
@sailajanamburi9907 2 жыл бұрын
Om sri gurubhyonamaha 🙏🙏🙏 amma Meru chappinde Akshrala satyam kriya yoga sadana tho meru chappinavi anitini chala tondara ga pondavachu amma 🙏🙏🙏🙏
@aparnaaparna4401
@aparnaaparna4401 2 жыл бұрын
Om sushumna amma garu, Amma garu has defined sushumna kriya yoga meditation makes life easily .Meditation makes us emotionally,mentally, physically strong .Mangalam nitya shubh mangalam.
@sridevithatikonda7608
@sridevithatikonda7608 2 жыл бұрын
అమ్మా । మీ ప్రతి పలుకు ప్రణవ0, మీ వాక్కు ఆత్మ ప్రయాణానికి మార్గదర్శి, చేపేప ప్రతి మాట మోక్ష మ0త్ర0 , మీ రు మాకందింఛిన sushumna క్రియా యోగం, మా జన్మ జన్మల పుణ్యఫలం 🙏🙏🙏ధన్యోస్మి గురు మాత🙏🙏🙏ఓం sushumna
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 жыл бұрын
Om sushumna ammagaru from narsipatnam
@ramachandraaduri5326
@ramachandraaduri5326 2 жыл бұрын
అమ్మ కేసరీ ముద్ర గురించి విపులంగా తెలియజేశారు 🙏 ఓం Sushumna
@tvsambarajyam4224
@tvsambarajyam4224 2 жыл бұрын
Om sushumna ammagaru Ammagaru explained about health dhanyavadamulu ammagaru
@anisettiraghaveni6747
@anisettiraghaveni6747 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఈ సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా అమృత స్థితిని పొంద గలమని చక్కగా వివరించారు అమ్మ ! మీ పాదములకు శిరసా అభివందనములు. మంగళం నిత్య శుభ మంగళం🙏🏻🙏🏻
@jaswanthreddyjeshu7535
@jaswanthreddyjeshu7535 2 жыл бұрын
🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 2 жыл бұрын
Om Sushumna. Avagahana, sadana practice chese atham ga ayipothamu Ani chepparu Amma garu. Meditation Vella edi ayina success ayipothamu mangalam Nithya Subha Mangalam laaa....🙏
@vinoothnacherukuri1238
@vinoothnacherukuri1238 2 жыл бұрын
We can see ourselves change in so many things .as our guruma said, things which are not useful will surely leave us through this meditation Om Sushumna 🙏, mangalam nitya subha mangalam 🙏
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 2 жыл бұрын
Avunu guruvugaru naku sushumna kriyayogam cheyadam modalu petti appati undi kechari mudra paduthundhi
@durgabhavani129
@durgabhavani129 2 жыл бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹 మార్కాపురం, శ్రీలక్ష్మీ,
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 2 жыл бұрын
Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@padmagangavarapu6677
@padmagangavarapu6677 2 жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏
@sruthakirthyjonnalagadda609
@sruthakirthyjonnalagadda609 2 жыл бұрын
Ammagaru Sushumna Kriya Yoga is a great treasure that is gifted to the humanity by your holiness ammagaru
@neelimamotapharthi6038
@neelimamotapharthi6038 2 жыл бұрын
Om sushumna Amma garu 🙏
@thomasklugh4345
@thomasklugh4345 2 жыл бұрын
Does anyone ever get a response from anyone at Sushumna yoga? Anyone?
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 2 жыл бұрын
Deep meditation lo harmone secretion jarigi prati kanam amruta siddini pondutundi Ani chepparu, tadwara yento aarogyanni pondutam, yento avagahana kaligincharu, paramagurus ki ammagari ki na hridaya poorvaka danyavadamulu
@rajanisrinu5197
@rajanisrinu5197 2 жыл бұрын
🙏💐🙏💐🙏💐
@allurisrujanvarma7122
@allurisrujanvarma7122 2 жыл бұрын
Om sushumna Amma Garu
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 2 жыл бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 We can get complete health that includes physical health, mental health, emotional health and social health as Amma garu said through Sushumna Kriya Yoga. All the wellness will be done and merely happens naturally when we needed through daily practice of the Sushumna Kriya Yoga.It's a miraculous one which must do for our real growth 🙏 Amma gari pada padmamulaku sashtanga danda pranamamulu🙏🙏🙏
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 Жыл бұрын
Amrutham mayina speeh Amma
@kradhagopi1840
@kradhagopi1840 2 жыл бұрын
Om sushumana amma maglam nityasubh maglm
@patrudupilla4064
@patrudupilla4064 Жыл бұрын
ఖేచరీ ముద్ర ఎలా చేయాలో చెప్పి ఉంటే ఈఎపిసోడి పేరుకి సరి పోయేది. ఎందుకో దాటవేసారు
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 жыл бұрын
OM SUSHUMNA. 🙏PRANAAM GURUMA. 🙇‍♀️🙏
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 34 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
The Truth About Khechari Mudra - [Hindi with English CC]
8:59
Discussion About Sahaja Yoga Meditation With My Coach
15:02
Pure Knowledge for English Beginners
Рет қаралды 230
Focus on what is important! | Sushumna Snippets | Pujyasri Aathmanandamayi
2:16
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 22 М.
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 34 МЛН