తిరుపతి కి ఎందుకు వెళ్లాలంటే- Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se

  Рет қаралды 30,956

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 111
@ramachandraaduri5326
@ramachandraaduri5326 2 жыл бұрын
అమ్మ తిరుపతి లో స్వామి శక్తి గురించి మరియు ధ్యానం ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు అనే విషయం ను చాలా విపులంగా వివరించారు 🙏🙏🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 2 жыл бұрын
మీరు చెప్పిన ఈ సుషుమ్న క్రియా యోగం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మా.. ధ్యానం చేయటం వలన దేవాలయంలో భగవంతుని యొక్క శక్తిని అనుభూతి చెందవచ్చని, మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ నుండి బయటపడవచ్చని మాకు తెలియజేశారు ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@indirasonnati3324
@indirasonnati3324 2 жыл бұрын
తిరుమల శ్రీవారి ఆలయంలోని శక్తి గురించి, స్వయంభూ ఆలయల్లో ధ్యాన సాధన చేయడం వల్ల మనలో ఉన్న నెగెటివ్ పోయి ఎంతో విశ్వవక్తి గ్రహించగలమని చాలా అద్భుతంగా చేప్పారమ్మా 🙏🙏🙏
@vijayammakuruvalli8967
@vijayammakuruvalli8967 2 жыл бұрын
అమ్మ నమస్తే సాధన ద్వార ఏమయినా సాధించగలం అనే విషయం పై చాలా బాగ చెప్పారు ధన్యవాదములు 🙏🏽🙏🏽🌷
@anuradhabhavana4909
@anuradhabhavana4909 2 жыл бұрын
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 సుషుమ్నక్రియా యోగ ధ్యానసాధన ద్వారా సాధించలేనిది ఏది లేదు అని ఎంతో సులభతరంగా వివరించినందుకు ధన్యవాదములు అమ్మగారు 🙇🌺🌺ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 2 жыл бұрын
తిరుమలలో ధ్యానముద్రలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించడం, ఆకాశం నుంచి గర్భగుడి గోపురం మీద కుంభవృష్టిలా కురిసే విశ్వశక్తిని దర్శించడం నిజంగా చాలా అద్భుతంగా అమ్మగారు. ధ్యాన సాధన తో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ప్రతి ధ్యాని చూడగలరు అని చాలా చక్కగా వివరించారు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏
@k.renuka8763
@k.renuka8763 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అమ్మ గారు తిరుపతి లో పొందిన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తిరుపతి వెంకటేశ్వర స్వామి శక్తి గురించి ధ్యానం ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదని చాలా విపులంగా వివరించారు అమ్మ🙏🙏🙏🌺🌺🌺
@prasadjangalapally1121
@prasadjangalapally1121 2 жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏 ధ్యానం చేయడం ద్వారా మనకు ఊహించని అనుభూతులు పొందటమే కాకుండా తిరుపతి క్షేత్రం విశిష్టతను తెలియ చేసిన అమ్మ గారి పాద పద్మముల కు నా హృదయ పూర్వక నమస్కారములు. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 2 жыл бұрын
Recently, I have visited Tirupathi...I felt a lot of cosmic vibrations present there. Thanks Ammagaru for elaborating the same 🙏.
@hemakalidindi1984
@hemakalidindi1984 2 жыл бұрын
ఓం శ్రీగురుబ్యోనమః 🙏అమ్మ సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన వంటి అద్భుతమైన ధ్యాన సాధన మాకు అందించారు 🙏తిరుపతి పుణ్యక్షేత్రం గురుంచి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసినందుకు కృతజ్ఞ తలు 🙏ఇటువంటి అద్భుతమైన ధ్యాన సాధన తో ఏదయినా సాధించవచ్చు అని వివరించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🌹🌹🌹అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
@jayanths8294
@jayanths8294 2 жыл бұрын
స్వామి మహిమతో పాటు ధ్యాన సాధన ద్వారా కంటికి కనిపించని ఎన్నో విషయాలను మనం తెలుసుకోవచ్చు అని ఈ experience తో చాలా బాగా వివరించారు అమ్మ. ధన్యవాదాలు 🙏
@kavithaedavalluri1963
@kavithaedavalluri1963 2 жыл бұрын
అమ్మా తిరుపతి వెంకటేశ్వర స్వామి విశిష్టత గురించి మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు ఆమ్మా మీ videos ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది ఆమ్మా మీకు కోటి కోటి నమస్కారములు ఆమ్మా 🙏🙏🙏
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 2 жыл бұрын
Cosmic energy varsham padinatlu padutundi Ani ammagaru chepparu, manam mudra dwara mana Loki cosmic energy ni teesukuntumnamu, cosmic energy importance telisindi ammagari speech dwara, thanks Amma, om sushumna, Mangalam nitya subha mangalam
@yammanurusribalaji
@yammanurusribalaji 2 жыл бұрын
Ammagaru chana thanks for sharing your experience. This will really help for every one in this planet towards Dyan Danyavadalu
@vijayamadhavidandu9256
@vijayamadhavidandu9256 2 жыл бұрын
Amma garus said that there is nothing that cannot be achieved through meditation. And yours inspiring words thank you so much amma 🙏🙏
@eeshanirupineni4226
@eeshanirupineni4226 2 жыл бұрын
రీసెంట్ గా నేను పంచభూత లింగ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతి నిజంగా అద్భుతం . మీరు చెప్పినట్లు అక్కడ శక్తీ నిక్షిప్తమయ్యి చాలా ఎనెర్జీస్ ఫీల్ అవ్వగలిగాను అమ్మ. మాకు ఇంత అద్భుతమైన ధ్యానం ని ఇచ్చినందుకు మీకు కోటి కోటి వందనములు అమ్మ.
@sailajanamburi9907
@sailajanamburi9907 2 жыл бұрын
Om sri gurubhyonamaha 🙏🙏🙏 Tirupathi lo swamy shakti ni meru darchicina anubhavani ma andariki andinchinaduku chala andamu ga vundi.paramaguruvulu enta sakhati vanta myna dhayana ni degine chase andinchinaduku krutagnatapurvaka padabivandanalu amma 🙏🙏🙏🙏
@udayasreechitturi207
@udayasreechitturi207 2 жыл бұрын
om sushumna amma🙏🙏🙏.Through this video we understood how cosmic energy flows in temples that too especially in tirupathi amma.Bless me amma .Amma i experienced those vibrations in your presence.I am blessed to have you as my guruma amma.Let everyliving being in this universe eternally experience mangalam nitya subha mangalam.
@sindhunadella7241
@sindhunadella7241 2 жыл бұрын
Om sushumna.. Thank u for sharing Wonderful experience amma.. Inspiring us to practice regularly.. Mangalam nithya subha mangalam🙏
@lokeshkumarreddy4915
@lokeshkumarreddy4915 2 жыл бұрын
Amma mee speech and mee anubavalu amazing Amma👌👌
@prasannatamanampudi6818
@prasannatamanampudi6818 2 жыл бұрын
శ్రీగురుభ్యోనమః 🙏 🙏 🙏 .ఈ వీడియో ద్వారా అమ్మగారు తిరుపతి ఆలయం యొక్క శక్తిని గురించి చాలా చక్కగా వివరించారు. తిరుపతిలో మీకు కలిగిన అనుభవం వింటుంటే ఎంతో శక్తీ ప్రకంపనలు అనుభూతి చెందాను అమ్మ. . ఓం సుషుమ్న "మంగళమ్ నిత్య అశుభ మంగళం"🙏 🙏
@tvsambarajyam4224
@tvsambarajyam4224 2 жыл бұрын
Om sushumna Ammagaru explained about tirupati balaji skakti and vibrations dhanyavadalamma
@vemuriramesh1
@vemuriramesh1 Жыл бұрын
🕉 సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ధ్యానం ద్వారా అనుకున్నది సాధించవచ్చును అని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు అమ్మగారు 🙏
@lakshmich7786
@lakshmich7786 2 жыл бұрын
ఓం సుషుమ్న 🙏🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏 అమ్మ మహా పుణ్య క్షేత్రమైన తిరుపతి క్షేత్రంలో జరిగినచాలా అనుభవాలు మరియు వేంకటేశ్వరస్వామి శక్తి గురుంచి చాలాచ క్కగా వివరించారు అమ్మ ధ్యాన సాధన వలన సాధించలేనిది ఏది లేదు అని తెలియచేసిన అమ్మగారికి నా సాష్టంగా నమస్కారములు అమ్మ🙏🙏🙏.
@anuradhadhonde882
@anuradhadhonde882 2 жыл бұрын
Oh tqsm andi. The way u r explained beautiful andi
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 Жыл бұрын
🙏🙏🙏💐💐💐💐thank you so much Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐.
@chandrakalaj3818
@chandrakalaj3818 Жыл бұрын
ఓం గురుభ్యో నమః తిరుపతి అనుభవాన్ని తిరుమల గొప్పదనాన్ని అమ్మ గారి మాటల్లో వినగలగడం మన అదృష్టం
@Pulihara
@Pulihara Жыл бұрын
మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 жыл бұрын
OM SUSHUMNA. 🙏OM SRI GURUBYO NAMAHA. 🙏🙇‍♀️SADANATHO ADYNA SADYAM ANI CHALA CHAKKAGA CHEPPARAMMA. 🙏🙇‍♀️
@padmajaravipudi3396
@padmajaravipudi3396 Жыл бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏ధ్యాన ప్రక్రియ ద్వారా మనం అన్ని సాధించడము అని చాలా అద్భుతంగా వివరించారు అమ్మా......మంగళం నిత్య శుభ మంగళం 🙏
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 2 жыл бұрын
The ambience and air one is surrounded with at Tirupathi is very rejuvenating. Blessed are souls who are able to receive the vibrations!! Om Sushumna 🙏
@supriyakalidindi1573
@supriyakalidindi1573 2 жыл бұрын
Thank you so much amma you explained how cosmic energy flows in temples 🙏🏻 Such a wonderful experience amma 🙏🏻We are so blessed to have you as our guruma 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺
@padmagangavarapu6677
@padmagangavarapu6677 Жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏 ధ్యాన సాధన ద్వారా భగవంతుని అనుభూతి చెందగలమని చాలా చక్కగా తెలియచేసారు అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@seelamkumar5081
@seelamkumar5081 Жыл бұрын
Agreed and felt the same experience, visiting Tirupati temple is very sacred and Chakras get activated within!!
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 Жыл бұрын
Om sushumna amma tirupati experience was wonderful amma hearing through your voice was our blessings
@arunaoluguri2306
@arunaoluguri2306 Жыл бұрын
Thank you so much Amma garu for explaining how cosmic energy flows in our temples🙏🙏 such a Wonderful experience Amma. 🏵🌸🌸🏵🌺🌺🏵🌼🌼We are so blessed to have you as our Guruma 🙏🙏Om sri gurubyonamaha🙏🙏
@sri667
@sri667 2 жыл бұрын
తిరుమల లో ఎదో ఒకటి కన్పిస్తుంది కానీ మంచి మనస్సు ఉన్న వారికే తప్పకుండా !!!
@Pusarlaannapoorna
@Pusarlaannapoorna 2 жыл бұрын
Om sushumna dhynam kosam chala Bagh explanation chysharu and Sri chakram kuda Baga explanation thank you so much Amma mangalam Nithya shubhamangalam 🙏🙏🙏🙏🙏
@umaalluri2244
@umaalluri2244 2 жыл бұрын
Om Sushumna Ammagaru,🙏🙏 అద్భుతమైన మీ అనుభవాన్ని మా అందరికీ తెలియ చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి శక్తి తరంగాల గురించి అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు అమ్మగారు ధ్యానం వల్ల మనం ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
@zlatanplayz6818
@zlatanplayz6818 5 күн бұрын
Meeru chaala great amma, mere maha guruvulu ayina maamoolu manushulu laaga chepthunnaru🙏🙏🙏
@allurisrujanvarma7122
@allurisrujanvarma7122 2 жыл бұрын
Om sushumna Amma Garu
@sridevigundimeda7321
@sridevigundimeda7321 Жыл бұрын
Adbhutham ammagaru..🙏🙏🙏
@jyothipv3630
@jyothipv3630 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 ఆత్మానందమయి అమ్మగారు తిరుమల విశిష్టతను అక్కడ సుషుమ్న క్రియా యోగ ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ ఎలా సాధ్యపడుతుందో, అక్కడి అద్భుత దృశ్యాలను చూసే శక్తి ధ్యానం ద్వారా పొందవచ్చు అనే సత్యాన్ని తెలియజేశారమ్మ అంతే కాకుండా విద్యార్థులకు "ఓం" కారం,దీర్ఘశ్వాసలు ఎంతో ఉపయోగకరమైనది అని ప్రార్ఠికల్ గా స్కూల్స్ వెళ్లి నిరూపించడం చాలా అద్భుతమైనది విషయం అమ్మ. సదా మీకు మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏
@aparnaaparna4401
@aparnaaparna4401 2 жыл бұрын
Om sushumna amma garu, Amma garu has defined about positive and cosmic energy in beautiful way .In Tirupati temple lots of cosmic energy is there.whenever we visit to temples we should do sushumna kriya yoga meditation to get more cosmic energy .om sushumna. MANGALAM NITYA SHUBH MANGALAM.
@deepadantuluri4877
@deepadantuluri4877 Жыл бұрын
Om sushumna. Namaste ammagaru. Mangalam nithya subha mangalam
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 2 жыл бұрын
Om Sushumna Amma 🙏. Sushumna kriya yoga meditation Vella sadyanni susadyani chyistunaru.🙏
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 2 жыл бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 My heartfelt gratitude towards the lotus feet of Amma garu 🙏 Thank you for granting this Anugraha Bhashanam 🙏
@madhavidantuluri9004
@madhavidantuluri9004 2 жыл бұрын
Om Sri Gurubyonamaha 🙏🏻 OM Sushumna Amma Garu 🙏🏻🌹🙏🏻
@rajeswaritripuraneni6276
@rajeswaritripuraneni6276 Жыл бұрын
Ohmshushma . The type of visual isation you had in holy place Tirupati is great ammagaru!
@danduramadevi8473
@danduramadevi8473 2 жыл бұрын
అమ్మ ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని మీ అబ్దు తమైన అనుభవం ద్వారా చాలా బాగా వివరించారు అమ్మ మీ పాదా పద్మాములుకు నా ప్రణామంలు 🙏🙏🙏 మంగళం నిత్య శభ మంగళం
@narmadavemuri8868
@narmadavemuri8868 Жыл бұрын
🕉Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada
@sagisridevi3078
@sagisridevi3078 Жыл бұрын
ధ్యానం చేయడం వలన వచ్చే అనుభవాలు గురించి మాకు తెలియచేసినందుకు మా ధన్యవాదములు అమ్మ మంగళo నిత్య శుభమంగళo🙏🙏
@sudharanib.4401
@sudharanib.4401 2 жыл бұрын
ఓమ్ సుషుమ్న🙏🙏🙏
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః తిరుమలలో అమ్మ ధ్యాన అనుభూతికి వందనాలు
@srilathananjala7309
@srilathananjala7309 Жыл бұрын
Oh great👍👏❤
@movvadhanalakshmi5222
@movvadhanalakshmi5222 Жыл бұрын
Tirupati anduku vellali Ani message chala bagundi Amma garu dhanya vadamulu
@DhruvaKumari-ex1dw
@DhruvaKumari-ex1dw 2 ай бұрын
Om Sushumna. Amma can you please tell us about ARUNACHALAM also. Please 🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
🙏 Jai Govinda 🙏
@psnraju8614
@psnraju8614 Жыл бұрын
Om Sushumna amma garu (allipalli)
@krishnashreemantha472
@krishnashreemantha472 Жыл бұрын
Dyaanam importance telisaaka inka mee amrutavaakkulu vinnaaka tirupati balaji gurinchi inka velte dyaanam cheyyakunda ela vundagalamu ammagaaru,om gurubhyonamah 🙏
@jathinyelakala8717
@jathinyelakala8717 2 жыл бұрын
Meeru chala adrustavantulu
@naidukrishnaveni2565
@naidukrishnaveni2565 Жыл бұрын
🙏🙏🙏
@vijayalakshmibattula4527
@vijayalakshmibattula4527 2 жыл бұрын
THANKQ AMMA MANGALAM NITHYA SUBHAMANGALAM
@ruddarraju.kasikasi376
@ruddarraju.kasikasi376 2 жыл бұрын
Om sushumna 🙏 om sri gurubyo namaha 🙏 Mangalam Nitya subha mangalam 🙏
@jaganmohan7570
@jaganmohan7570 Жыл бұрын
నమస్కారాలు అమ్మగారు 🙏🙏🙏
@NirmalaHazebu
@NirmalaHazebu 5 ай бұрын
Om sushmna.ammagariki namaskaralu
@sivaparvathivanapalli4373
@sivaparvathivanapalli4373 2 жыл бұрын
Om Sushmna,Om Namo Venkatewarayanamaha.
@ganginenisuresh7104
@ganginenisuresh7104 11 ай бұрын
🕉 sushumna amma garu vandanalu
@bhargaviajmeera8407
@bhargaviajmeera8407 2 жыл бұрын
Sadana valana eduana sadyam avuthunadi...Ani ammagaru gari matalo ardamouthunadi 🙏🏼🙏🏼🙏🏼 magalam nithya shuba mangalam 🙏🏼🙏🏼🙏🏼 warangal
@kumaricherukuri7587
@kumaricherukuri7587 Жыл бұрын
ఏలూరు ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోన్నమహః అమ్మా సుషుమక్రియయోగసాధన ద్వారాసాధించలేనిదిఏదిలేదుఅని నిరూపించినందులకుధన్యవాదములు
@mahendrak5638
@mahendrak5638 2 жыл бұрын
OM Sri Namo Venkatesaya 🙏🙏🙏
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 2 жыл бұрын
Om sri atmanandhamaie amma namaha 🙏 amma punyakhetralalo kriya yoga sadhana cheyatam vallana negetive energy ni baytaki pampavachu ani Baga theliyacheperamma
@padmavathinadimpalli4090
@padmavathinadimpalli4090 2 жыл бұрын
Om Sushumna Ammagaru
@dantulurijanakilakshmi6524
@dantulurijanakilakshmi6524 Жыл бұрын
Om sushumna, ammagaru vivarinchina taruvata tirupati lo swamy saktini gurinchi chala baga ardam chesuko galigamu
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 жыл бұрын
OMKARAS DHIRGA SWASALU MANAKU INSTANT ENERGY ESTAYII ANI CHALA CHAKKAGA. TELIYACHESARAMMA. DANYAVADALU MIKU. 🙏🙇‍♀️
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 2 жыл бұрын
Om Sri gurubhyonamaha thirumala aalayam visistata gurinchi vivarinchaarammagaru
@vishwabhandari9900
@vishwabhandari9900 7 ай бұрын
Amma Thalli Amma Thalli
@vasanthipolavarapu9690
@vasanthipolavarapu9690 Жыл бұрын
అమ్మ ధ్యాన అనుభూతికి శతకోటి వందనాలు
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 жыл бұрын
Om sushumna ammagaru from narsipatnam
@PadmavatiPakalapati
@PadmavatiPakalapati 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pannerulatha8074
@pannerulatha8074 2 жыл бұрын
Om sushumna Amma garu 🙏🙏🙇‍♀️🙇‍♀️💐🌹
@dhanareddy8451
@dhanareddy8451 9 ай бұрын
అమ్మ తిరుమల గురించి మీరు చెప్పినది నిజం ఆయన ఏదైనా ఇవ్వగలరు ఇప్పుడు youtube లో ప్రసార సాధనాలు వచ్చినాక జ్ఞానం దొరుకుతుంది అది రాం బాబాజీ వెంగమాంబ సొరకాయల స్వామి వీరందరికీ ప్రాణ విద్యా అనుగ్రహించి జీవ సమాధి స్థితికి స్థితికి తీసుకెళ్ళింది ఆ స్వామి కథ అంతకు పూర్వం ఇంకా ఎందరో ఎవరికి తెలుసు ఇంతసత్యం కళ్ళ ఎదుట ఉండగా కల్పిత గ్రంధాల వైపు వెళతారు ఎందుకో
@malleswarisiddam2043
@malleswarisiddam2043 2 жыл бұрын
Ammaadubutam
@vangalanarsimhareddy1529
@vangalanarsimhareddy1529 2 жыл бұрын
🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏
@jkaranjirao2652
@jkaranjirao2652 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gadivaralakshmi6746
@gadivaralakshmi6746 2 жыл бұрын
OM sushumna amma garu gadisubbrao Varalakshmi bhimadole
@rajanisrinu5197
@rajanisrinu5197 2 жыл бұрын
🙏💐🙏💐🙏💐
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 2 жыл бұрын
Ammagari Dhaya vall thirupathi lo ninu anubuthini pondhanu. Om sushumna🙏🙏🙏
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
యోగ సాధన/ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు!
@hariprakasharavapalli1752
@hariprakasharavapalli1752 2 жыл бұрын
🌺🌼🌹🙏🙏🙏🌺🌼🌹
@chetnakothari3692
@chetnakothari3692 2 жыл бұрын
Adhd unna pillalu kuda kriya yog a valla bagunttara ma abbay 7years chhala amayakudu, staudy s lo kuda weak children s ki work avvutuda pls reply mamm 🙏
@chittichittichitkalu6479
@chittichittichitkalu6479 Жыл бұрын
Dhyana sadana gurichi amma palikina mata eanta madhuram
@satish3698
@satish3698 Жыл бұрын
Asalu bhagawantudu evaru parabrahma tatwam emiti anni bhagawantulo unnandhi emiti sprsusti rahasyam emiti threepura rahasyam emiti
@nagorshaik9843
@nagorshaik9843 Жыл бұрын
Meritnation lo tirupati chusanu 2 months ki real ga yalam
@basavanagamanidandamudi139
@basavanagamanidandamudi139 2 жыл бұрын
Amma me dagaara ento sakthi unde ainaa enta simple ga untaaru
@ramadevig8906
@ramadevig8906 Жыл бұрын
Tirupathi oka mahadbhuthamina pradesam.Adi oka bhoolokam lo vikuntam
@sreenuchevala8620
@sreenuchevala8620 2 жыл бұрын
kothaa maathaa velisindhii.. business start indhi anna maataa..
@vytlasulochana3554
@vytlasulochana3554 2 жыл бұрын
Sreenu chevalagaru em telisi comment chestunaru .she is sushumna kriya yoga founder and interest vunavallaki deeksha estaru ekkada asslu money praskte ledu ekkadaina free classes jaruguta.meeku ammagari aashirvaadam tondaraga labinchalani aasistunanu
@sreenuchevala8620
@sreenuchevala8620 2 жыл бұрын
@@vytlasulochana3554 maaku ettu vanti matajii loo avasaram emi leedhoo.. Kastapadi paani che su kuntam.. Maataloo cheppi bratakam.. Aatu vanti somaripotho jeevitham maaku akkara leedhoo..
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 2 жыл бұрын
Dyanam to ediaina sadinchochu
@sreenuchevala8620
@sreenuchevala8620 2 жыл бұрын
@@srinivaskoppisetti7032 meeru mee verri.. Dyanam loo vundi meeroo naa phone number nannu aadugu...
@psnraju8614
@psnraju8614 2 жыл бұрын
Om Sushumna amma garu (allipalli)
@sakhi6200
@sakhi6200 2 жыл бұрын
Om sushmna namaste Ammagaru 🙏🙏🙏
@kanakadurga8733
@kanakadurga8733 2 жыл бұрын
🙏🙏🙏
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,1 МЛН
Miracles do Happen - Sushumna Kriya yoga showed me the way | Experience by Mrs.Sandhya Garu
15:17
Spiritual Journey Of Aatmananadamayi | Hindu Dharmam
44:45
Hindu Dharmam
Рет қаралды 170 М.
My journey of Magical Recovery from Depression | Sushumna Kriya
18:34
Sushumna - The Inner Miracles
Рет қаралды 17 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37