ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నా ..... మిమ్మల్ని చూస్తే నాకో అన్న ఉంటే మీలా ఉండేవారేమో....!! అన్నా మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీమీద గౌరవం పెరిగింది..... చరణ్ గారిని చూసినప్పుడు మాకు బాలు గారి లాగా అనిపిస్తుంది..... బాలు గారు లేని లోటు తీర్చలేరు .....❤❤❤❤ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు అని చెప్పారు చాలా థాంక్స్
@srivallinanduri27626 ай бұрын
God bless you Srikrishna🎉🙌
@kirankiranmai13006 ай бұрын
కృష్ణా మీతో కలిసి ప్రోగ్రాం చేసినందుకు ఆనందపడుతున్న బాలు గారి కోసం బాధను ఇంకా బతుకు లొనే వుండి పోతూ ఉంది కృష్ణా ఇంకా గుర్తు ఉంది మనం భద్రాచలంలో ప్రోగ్రామ్ చేసి విజయవాడ కార్ లో వస్తుంటే నాకు గీత మాధురి కి టీ తెచ్చి ఇచ్చారు గ్రేట్ సింగర్ అయ్యి అసలు మీకు భేషజం లేదు మంచి భవిష్యత్తు ఉండాలి
@manjuvani75406 ай бұрын
హనుమాన్ చాలీసా నుంచి రాత్రి పడుకునే ముందు లాలీ జో లాలీ జో పాట వరకు బాలు గారు పాటలు వింటూనే జీవితం గడుపుతున్నాం
@bhogapurapuvijayadurgapras43146 ай бұрын
I love you Sri Krishna Anna .. Huge Fan ❤
@TheBalu19626 ай бұрын
Krishna garu you have revealed so many things which are very useful for this society. Once again congratulations and God bless you always
@ramanaprasad90526 ай бұрын
కృష్ణ, నీ ఇంటర్వ్యూ నీ మాటలు నీ పాటలు చాలా చాలా చాలా బాగున్నాయి. నువ్వు ఇంకా ఇంకా ఇంకా మంచి మంచి పాటలు వందల కొద్దీ పాడాలనీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వన్న నీ పాటన్నా చాలా చాలా ఇష్టం శ్రీకృష్ణ. మనం మనం ఒకటి. మాదీ విజయవాడ. విష్ణుభట్ల వారు మా వాళ్ళే
@VenuGopal-fk8wz6 ай бұрын
Very happy to listen srikrishna ♥️♥️
@A.S.V_Bhanu6 ай бұрын
చాలా చాలా సంతోషం కృష్ణ మీరు ఈ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారు ...మీరు శోధన్ పెయింట్స్ కి వచ్చేవారు కదా మా తమ్ముళ్ళతో అప్పుడప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు ...మీలో ఆ వినయం విధేయత వయసుతో పాటు పెరిగాయేకాని తగ్గలేదు ...మీ తల్లితండ్రులు చాలా ధన్యులు....మా విజయవాడ అబ్బాయి 😊🙌🏻.... సాగరసంగమ మే ఒక యోగం అని మీరు పాడగానే కళ్ళ నీళ్ళు తిరిగాయి బాలు గారిని తలుచుకుని బాధపడని రోజు ఉండదు మనసు బరువెక్కి పోతుంది, ఆ స్వచ్ఛమైన భాష మీ దగ్గర రక్షింప పడుతున్నందుకు చాలా సంతోషం...మీరు ఇంకా మంచిపేరు తెచ్చుకుని సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము.
@swathihr186 ай бұрын
Nice one .. super dialogue by sapna at the end... gayakulam
@rmrlakshmi16266 ай бұрын
అవును బాలు సర్ చాలా గ్రేట్ పర్సన్
@somasekharareddygujjala49556 ай бұрын
U are great. Krishna
@shanthipriyapamarthy19246 ай бұрын
Om namo venkatesa Krishna Anna super Anna mi interview
@pushpamulakaluri39026 ай бұрын
Godblessyou
@rach_i6 ай бұрын
Please do a singers roundtable. Thanks
@satyavathiv73546 ай бұрын
❤
@reddyda6 ай бұрын
This podcast is similar to Singer Sunitha’s Jhummandi Nadam.
@musicmaniac26525 ай бұрын
Baalu gaare 😅😂 But I thought of watching Sai Krishna interview. 😬
@reddyda6 ай бұрын
He is a Leo so am I
@RavindraKumarAmara2 ай бұрын
మీరంతా గొప్ప గాయకులు. కానీ మీరు కచ్చేరీలు చేసి సంపాదించిన డబ్బులు మొత్తం మీ జేబులో వేసుకోకుండా....క్రియేటర్స్ అయిన సంగీత దర్శకులకి రాయల్టీ రూపంలో చెల్లించండి. బాలు గారు చేయనిది మీరు చేసి చూపండి.
@sowmyareddy47046 ай бұрын
Anuragh kulkarni ni interview cheyyandi.
@User_Tom_and_joy6 ай бұрын
Shankar song పాడే శాన్ అన్న... చిన్న ఫోటో బయట లీక్ అయితే శంకర్ ఊరుకోడు నువ్వు సాంగ్ పాడేశావు... నీ పరిస్థితి ఏంటన్న
@Byju28696 ай бұрын
రాత్రి కి నీకు మజానే మజా స్వప్న, ఈరోజు వర్మ కి ఖాళీ లేదు 😮
@bandariwarlu35986 ай бұрын
Chala aged laga behaviour vundi . Edu amayakamgaa vunnattu
@bandariwarlu35986 ай бұрын
Eee interview antha andariki thanks cheppadame saripoyindi. Assalu vishayaalu thakkuva. Ee interview so bad