Intha chakkani interview evaru kooda miss avvakandi....chaala practical and natural...so genuine
@saboteurak47166 ай бұрын
అంజలి గారూ, మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ వెకిలి నవ్వును అదుపులో ఉంచుకుంటే మంచిది.
@venkatapuramnaturalfoodsfa64266 ай бұрын
బ్రదర్ ఆవిడ చక్కగా నవ్వుతున్నారు దాని వల్ల ఈ సమాజానికి ఏమి నష్టం లేదుకదా. మనం అలా మాట్లాడితే వాళ్ళ జీవితం లో సహజత్వాన్ని కోల్పోతారు.
@saboteurak47166 ай бұрын
@@venkatapuramnaturalfoodsfa6426 ఆమె కనీస ఇంటర్వ్యూ మర్యాదలను నిర్వహించాలి. ఆమె ఏదో ఎగతాళి చేస్తూ ఇంకా ఎగతాళి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
@SreeramyaVangala3 ай бұрын
Very true sir @@venkatapuramnaturalfoodsfa6426
@Nayuni0046 ай бұрын
గురువారం నిజరూప దర్శనం ఉంటుంది అంజలి గారు...! నేను రెండు సార్లు స్వామిని నిజరూప దర్శనం చేసుకున్నాను..! ప్రతిఒ దర్శనంలో స్వామి వారి పాద దర్శనం చేసుకున్న తరువాతే స్వామి యద భాగం ప్యూహ లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని తరువాత స్వామిని దర్శనం చేసుకోవాలి, ఈ దర్శనంలో స్వామి మనకు గుర్తుంటారు.... ఇది నా అనుభవం...!
@balajiviswanadh4367Ай бұрын
Well said about money management sir
@sainithin7786 ай бұрын
Ur looking so beautiful anjali garu new look super
@rajuknr33436 ай бұрын
కల్యాణి మాలిక్ గారు, నిజమే ఆ ఏడుకొండల వెంకన్న స్వామివారి విగ్రహం చూసి వచ్చిన తరువాత ఏమీ గుర్తుండదు ఎన్నిసార్లు చూసినా ఆ తన్మయంతో చూస్తాము బయటకు వచ్చిన తర్వాత మళ్లీ మామూలే 😮😮
@arogyadhanrocksalt87586 ай бұрын
Good anchoring Anjali gaaru
@MMADHAVARAO6 ай бұрын
Like your pure heart sir
@gopichandlingamaneni66946 ай бұрын
Once Again..... loved you for how important is money and creativity doesn't feed us
@mili_gorgeous6 ай бұрын
So practical❤... అద్భుతంగా ఉంది ఇంటర్వూ 😊
@MythiliMeeNestham6 ай бұрын
Always he is talking very genuine
@jayakrishnapenumarthi35106 ай бұрын
ప్రొఫెషనల్ జర్నలిస్టు అంటావ్. నిజమైన నవ్వు కాదది; తెచ్చిపెట్టుకున్న, అసందర్భ , కృత్రిమ నవ్వు. డబ్బుల కోసం అనుకుంట
@gsreepadma17976 ай бұрын
అంజలి గారూ... మోడ్రన్ గా ఉండాలనుకోవటం తప్పు కాదు కానీ, మీరు సంప్రదాయ బద్దం గా ఉంటేనే సంస్కారావంతంగా కనిపిస్తారు.... మీ ఔట్ ఫిట్ మీ ఇష్టమే అయినా... మీకు స్లీవ్ లెస్ నప్పలేదు.... సంప్రదాయమైన లుక్ లో అందంగా ఉండ గలగటం కూడా అరుదయిన అవకాశమే........
@Sandu4556 ай бұрын
Kalyani malik garu eanno manchi songs icharu but chala songs haven't came to limelight because of the result of the movies... I sincerely hope miru me channel lo malli a songs publish cheyali and avi many people should cherish❤❤..❤some are frm Horahori, kalyanaVaibhogame, jyoachutananda, PalanaAbbayiPalanaAmmayi
@cssk73416 ай бұрын
Anjali garu, you should expand your knowledge when talking to people. You repeated Sudha Murthy story in interviews. You first mentioned how Sudha Murthy was treated because of her simple nature in your interview with Anant Sriram garu. In this interview also you mentioned the same story. Also it seems you do not know the full story. Mrs Murthy was stopped by another co passenger. Also please control your unnecessary laughing which is unbecoming.🙏
@lakshmilakshmi-wq4oi6 ай бұрын
వెకిలినవ్వు హోస్ట్ గారు
@chirravurivijaykumar526 ай бұрын
AMMA NAMASTHEY...CRUSH LANTI PADALU EE VASULO MEERU MATLADAKAPOVATAMEY BHAVISHYA MANCHI SAMAJA HITHAM KORUKOVADAMANI NA SAVINAYA MANAVI THALLI. THAPPAITHEY SHAMINCHA PRARDHANA😀✌
@GV-Talks5 ай бұрын
22 నిమిషాల దగ్గర నుంచి ఫ్రేమ్ మార్చారు. గెస్ట్ ని అవుట్ ఫోకస్ లో పెట్టి, యాంకర్ ని, ఫోకస్ లో పెట్టారు. ఇదేం ఫ్రేమింగ్ రా బాబు. కాస్త చూసుకోండ్రా బాబు. ఇక యాంకర్ గారు గురించి. అమ్మా.. మీరు యాంకరింగ్ విషయంలో పర్వాలేదు. కానీ, ఇంటర్యూల మధ్యలో ఆ స్వప్న గారిని ప్రస్తావన తీసుకురావడం ఏమాత్రం బాలేదు. మీ పరిశోధనలో తెలుసుకున్న అంశాలే ప్రశ్నలు వేయండి. ఇంటర్యూ ఎంత పారదర్శకంగా ఉంటే అంత జన్యునిటీ ఉంటుంది. జనాలు అప్రిసియేట్ చేస్తారు. అంతేగానీ, అన్నింటికీ గెస్ట్ తో కలిసి సయోధ్య, సమంగా పోలిక చేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే, కాస్త సబ్జెక్టు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయండి. ప్రతి వ్యాఖ్యంలోనూ మీకు సబ్జెక్టు విషయంలో గ్రిప్ ఉండటం లేదని తెలిసిపోతుంది.
@karlapalemsasi4386 ай бұрын
Nice interview
@ChJyothi-e2z6 ай бұрын
Nana serial song Naku chala chala ishtam andi
@lalitaramineni95646 ай бұрын
Kalyani malik garu, meelo innerchild mimmalni unnadi unnattu matladuthunnaru. Mee future bhramandam ga untundi.
Anjali garu don't mind but it is a small suggestion meeku sleeveless baagodu andi
@srividyaachanta19716 ай бұрын
Try avoiding sleeveless andi pls
@srividyaachanta19716 ай бұрын
Try not wearing sleeveless adi meeku baagoledu plus u are not carrying well
@gopichandlingamaneni66946 ай бұрын
Kalyan..i liked you 'cos you are ok being an unfit, like me. but liked your view about how important is Mom in a child's file, I, like you am ok to play as second fiddle. LOVE YOU BRO !!!!
@swathibammidi64116 ай бұрын
Mam pls ask the dress courtesy ppl not to force you to wear sleeves. Ur a family women
@sandhyamunnangi6 ай бұрын
His movie songs are very nice. But he did very less movies.
@gopichandlingamaneni66946 ай бұрын
Paapaaa... Anjali, Ninnu next guest ga pilicharu, but you dont know the name of the program. Time to change your editor of this video.
@somasekharareddygujjala49556 ай бұрын
Oka ammae.lo ammani chudatam cheste anjili garu nachhutaru
@venkatasathyasambasivaredd36696 ай бұрын
The above interview is also good one and I am to some extent not impressed when compared to previous one and however thanks for the management
@avyav6726 ай бұрын
Sleeveless Anjali is flirting with everyone oflate with JD Chakravarthy, Kalyani Malik etc . Anjali became a “vekili” anchor
@doddalokanath18816 ай бұрын
Anchor soooooooode
@gopichandlingamaneni66946 ай бұрын
You like me are a confused bastard !!!
@vasarjun65676 ай бұрын
yendhuku ala apahaashyam chesthu navvuthav gedhi laga