ఈ పాట యొక్క సంగీ తం చెవిన పడుతూనే శరీరము పైన వెంట్రుకలు నిక్కబొడుచు కొంటాయి / చక్కగా నిలుచుని వుండి పోతాయి ఈ పాట మాధుర్యానికి ' మొదటగా ఈ ఘనత దిగ్గజసంగీత కర్త, అమోఘమైన మేధా శక్తి గల S. రాజేశ్వర రావు గారిది. ఆయన బాణీ కూర్చిన ప్రతి పాటా ఇదే స్థాయిలో వుండి 'స్పందించే రసజ్ఞ త కల ప్రతి శ్రోత కు పై అనుభూతి కలుగుతుంది.. ఆ అదృష్ట వంతులలో నేనూ ఒకడిని కావడం పాటలో చెప్పినట్లు గా ఎన్నో జన్మల పుణ్య ఫలం జీవితం ధన్యం. ఇక పాట రచయిత దాశరథి . కృష్ణమాచార్యుల గురించి చెప్పా లంటే________ ఒక క్రొత్త బ్యాట్స్మెన్ తా నాడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో ఎదుర్కొన్న మొదటి బాలుకే సిక్సర్ కొట్టినట్లుగా, . అదే మ్యాచ్ లో సెంచరీ చేసినట్లుగా, ఒక క్రొత్త బౌలర్ తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసినట్లుగా, . అదే మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన ఘనత సాధించినట్లుగా దాశరథి గారు కూడా తన మొదటి పాట వాగ్థానం సినిమాకు గాను** నాకంటి పాపలో నిలిచి పోరా నీవెంట లోకాల గెలువనీరా** పాట .ఈ పాట ఎంత సూపర్ హిట్టో వింటే తెలుస్తుంది . నేనై తే కొన్ని వేల మార్లు విన్నాను . సంగీతం పెండ్యాల గారు . నిర్మాత సినీకవి ఆచార్య ఆత్రేయ గారు ఇక రెండవ పాట కూడా మెగా హిట్టే ఇద్దరు మిత్రులు సినిమా లోని** ఖుషీ ఖుషిగా నవ్వుచూ చెలాకి మాటలు రువ్వు చూ హుషారు గొలిపే దెందుకే నిషా కనులదానా**, సంగీతం ఇంకెవరు. మన రసాలూరు సాలూరు రాజేశ్వరరావు గారే ఫైనల్ గా నా అభిప్రాయం ఏమిటంటే - పాతతరం సినీకవులు, సంగీత దర్శకులు , గాయనీ గాయకులు సంగీతాభిరుచి గల నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి - దేవదానవులు కలిసి పాలసముద్రాని మధించి అమృతాన్ని వెలికి తీసినట్లుగా - ఆ అమృత తుల్యమైన , అజరామరమైన పాటలను మన చెవులకు అందించారు. ' జుర్రుకొన్న ప్రతి శ్రోత అదృష్ట వంతుడే కనుక వారు గతించినను ఇంతటి ఆనందాన్ని ఇస్తోన్న ఈ మహానుభావు లందరికీ ఏ మిచ్చి రుణం తీర్చుకోగల 0 / నో /వారికి ఎప్పటికీ కూడా రుణపడే వుంటాము గాక వుంటా ము గాక వుంటాము. ఈ మహానుభావుల అందరి పాదపద్మములకు సదా నా అనంత కోటి🙏 శిరసాభి వందనములు. లేత గొంతుకతో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు మధుర గాయని సుశీలమ్మ గారితో గళం కలిపిన ఈ రసగుళిక అజరామరం.. 16 _ 01_. 2022 A మల్లికార్జున / బెంగళూరు .
L😅 pp in ki koi use k mi ok kuse hy ut u uu a as🎉🎉🎉😊
@mahadevkathula20473 ай бұрын
No words... Meru entho anandimpaa chesarru mee comments tho
@mallikarjunaalavala39923 ай бұрын
@@narayanareddylskshmidevi4849 🙏
@hemanth7119Ай бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
@radhakrishnakaku7421 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు, మనసు హాయిగా ఉంటుంది
@T.RenuతూమాటిАй бұрын
Hi
@g.chandrasekharreddy96012 жыл бұрын
చూడలే గాని మనసు పొంగదా మరి ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే
@venkatrajuchallagali649 Жыл бұрын
Rasaalooru రాజేశ్వరరావు గారు ఘంటసాల gaarlu మళ్లీ pudite ఎంత baagundunu వారికి samakaalinulamu అయినందున మనము ఎంత adrustavantulamu
@chandrasekharreddy8047 Жыл бұрын
సాహిత్య మహిమ దానికి తోడు గాత్రం. ప్రతి మనిషి మనసుకు సమీపంగా . నిజం. చెప్పాలంటే ఇంతకన్నా సెక్సీ సాంగ్ ఉందా. గుప్త రహస్యాలు మాదిరిగా.....
@rajaramb65133 жыл бұрын
What a melodious and beautiful lines.? “ Vaadani anthaala veedani bandhaala Thoduka nadisemule “ “ Enni Janmala punyaala balamoo ninnu ne cherukunnanu” Sweet voice of SPB AND SUSILAA AMMAGARU MAKES us to forget everything. Both vijayanirmala and Chandrakala are beautiful. A pleasant song with sweet raagaas. A musical hit. No doubt.
@gk-qq1et5 жыл бұрын
బాలు గారి గాత్రం సూపర్ ,👌👌👌👌👌
@kamrankhan-lj1ng2 жыл бұрын
Vintage SP is always super
@gk-qq1et2 жыл бұрын
@@kamrankhan-lj1ng yes, spb is spb
@varlarameshwareddy8604 Жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో మేము.ఇంత మంచి పాటలు వింటున్నాం.
@LakshmiMente-o3x Жыл бұрын
🌹👌👌🌹
@mehanazmonu2563 Жыл бұрын
Will be listening to for many more years to come if we are alive!
@satyavaddadi6351 Жыл бұрын
Good compliment super sir
@satyavaddadi6351 Жыл бұрын
Once again I am going to my old dreams
@rameshwarraod8026 Жыл бұрын
@@LakshmiMente-o3x😊😊
@hariprasad36064 жыл бұрын
ఈ లాంటి పాటలు ఇప్పుడు రావు
@anjuanji2413 Жыл бұрын
Youngest balu ne voice entayya ala undi 🤗🥰💕💕💕 ఎన్ని జన్మల పుణ్యం ayya 🥰
@venkatamuni726 ай бұрын
ఇంత గొప్ప అర్థవంతమైన శృంగారం పాటలు ఇక వినలేము.
@bharathip3772 жыл бұрын
Super song విన్నకొద్ది వినాలనిపిస్తుంది
@sreenivaspattusarees86722 жыл бұрын
సాలూరివారి తోటలో పూచిన అపురూపమైన పాట పుష్పం ఈ పాట
@mallikarjunaalavala3992Ай бұрын
ఈ అమృత గుళికను ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు కారణం రసాలూరు రాజేశ్వర రావుగారి సంగీత మాధుర్యం | సుశీలమ్మ బాలు సార్ గార్ల గాత్ర మాధుర్యం '
@panikarasatyamyadav6343 жыл бұрын
""ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో""నిన్ను నీ చేరుకున్నాను .. అర్ధవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అరుదు ఐ పోయాయి నేటి ఆధునిక కాలంలో... బాలు సుశీలమ్మ ల గొంతు చెవిలో తేనె పోసినట్టు ఉంది.....
@kamrankhan-lj1ng2 жыл бұрын
Baalu bangaram.
@mohammadgouse86722 жыл бұрын
Gouse👍
@psreddy2529 Жыл бұрын
@@kamrankhan-lj1ng1
@peswari119611 ай бұрын
@@mohammadgouse8672😊
@venkatkakulla25 ай бұрын
True words about my love life partner
@RameshGurijala-s1q3 ай бұрын
ఏ లోకాన ఉన్నారో...ఇద్దరూ అద్భతం గా నటించారు....
@surekha24014 жыл бұрын
లిరిక్స్ వింటూ పాట నేర్చుకోండి 😊😊👍👍 చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే... వలపు పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను... నిన్ను నే చేరుకున్నాను చూపుల శృంగారమోలికించినావు ఆ.ఆ.ఆ.ఆ చూపుల శృంగారమోలికించినావు... మాటల మధువెంతో చిలికించినావు వాడని అందాల ...వీడని బంధాల... తోడుగ నడిచేములే చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే... ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను... అహ.హ.హ.ఆ... ఓ... ఓ... ఓ. నేను నీదాననే .నీవు నా వాడవే.నను వీడి పోలేవులే... కన్నుల ఉయ్యాలలూగింతునోయి... కన్నుల ఉయ్యాలలూగింతునోయి... చూడని స్వర్గాలు చూపింతునోయి తియ్యని సరసాల. తీరని సరదాల... హాయిగ తేలేములే... ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను... నిన్ను నే చేరుకున్నాను చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే... వలపు పొంగేను నాలోనే... అహ... హ.ఆ.అ.ఆ...
@KattamanchiRajesh2 жыл бұрын
Thank you 🙏
@pokururajusupermadamok69382 жыл бұрын
WOW superr song Anna
@mymusicsongsgopal91 Жыл бұрын
👌👌👌
@voggusatyanarayana9093 Жыл бұрын
Super sir
@hemanth7119 Жыл бұрын
సురేఖ2401 గారు మీ సూచనను సాదరంగా స్వాగతిస్తున్నాను.
@slaksmaiah64533 жыл бұрын
సూపర్ పాట దేవుడా
@venkatesawrraomovva50272 жыл бұрын
Early 70's song and love to listening song sung by Sri SP balasubramanium takes us 50 years back.
@satyanarayana3611 Жыл бұрын
To
@shaikhannef6455 Жыл бұрын
సంగీత సాహిత్యం ఎవరినైనా ఎక్కడి కైన తీసు కల్టుంది అనడంలో అతశయోక్తి లేదు🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
@shashikalahv77763 жыл бұрын
Suseelamma gatramu vennalantidi,Balugaru superb singing,Lyrics fantastic.Hats off to all those involved in presenting such a wonderful song
@nageswararaomeesala4666 Жыл бұрын
Vz346⁴rgggzc
@skbash64805 жыл бұрын
Moreover నేను and బాలు గారు went to same school in my village
@vvramanareddy40692 жыл бұрын
ఎంతో మధురం ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
@ramanareddy3609 Жыл бұрын
Yes 👍
@raja_chary_46 Жыл бұрын
Aunu anna
@mahendrareddykopparthi594 Жыл бұрын
I m mp
@SrinuBabu-bj9yz10 ай бұрын
0❤😮😮
@skbash64805 жыл бұрын
Am proud to say that బాలు గారు and నేను are from same village మాచవరం Praksam District...
@kiddscaartoonvideosworld82982 жыл бұрын
Ekkada?
@pariseramanjaneyulukshatri5019 Жыл бұрын
బాలు గారిది నెల్లూరు
@skbash6480 Жыл бұрын
@@pariseramanjaneyulukshatri5019 okappudu adi Nellore ye bro... after State bifurcation Machavaram village, Gudlur mandalam, Kandukru taluq were under Prakashan district...now again our great CM moved it into Nellore.. yedaithe yenti bro SPB nenu okay vooru
@bhushanamam315023 күн бұрын
Beautiful Song 🎵 love 😢you ❤️
@janaradhananayudu93435 жыл бұрын
పాట చాలా బాగుంది ఈ పాటలోని అర్థాలు చాలా బాగున్నాయి
@madhusudhanaraokethepalli87973 жыл бұрын
A very very beautiful song.
@LakshmiMente-o3x Жыл бұрын
🌹👌👌🌹
@narayanaraointuri4732 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@manikyamkur51576 жыл бұрын
Veena...venuvu...nrudangam......adbhutam
@abdulaleem31826 жыл бұрын
మంచి పాట.. విజయనిర్మల ను, చాలా అందంగా చుాపించారు ,దర్శకుడు..
@alivelumanga72295 жыл бұрын
super song
@ganipineninaresh85494 жыл бұрын
Aame Vijaya Nirmala kadu Chandra kala
@abdulaleem31824 жыл бұрын
@@ganipineninaresh8549 విజయనిర్మల పాట మధ్యలో చుాపిస్తారు దర్శకుడు
@paturulakshmi2601 Жыл бұрын
Super super super super super super super super super super super super
@NarasimhaMurthy-jy4jk Жыл бұрын
No words to explain the beauty of the saahitya composition every thing
@sudhakaraderu6457 Жыл бұрын
ఇలాంటి పాటలు వీనులకు విందు మనసుకు పసందు.
@majjigavenkatesh10235 жыл бұрын
ఇలాంటి పాటలు అప్లోడ్ చేయండి.
@ravindermamidala33632 жыл бұрын
Fantastic song 👌🙏Bhupalpally
@swetha.g4278 Жыл бұрын
Very very super song. This is my fevarate song Suheela and s. P. Voice superb. 🎉❤
In the first generation it was Ghantasala and susheela who ruled the rooost and in the second Susheela crowned the field with Balu.Thus susheeela became the only female singer who sang most top hit songs with two legendary male singers.
@kamrankhan-lj1ng2 жыл бұрын
There was hardly any Telugu duet by SP, the extraordinary, without PS, from 1970 to 1987. And hardly any PS duet in Telugu without SP during that period!!!
@ccvvbb7810 Жыл бұрын
⁹9😅😅 😮🎉y
@NARASIMHARAOJVL7 ай бұрын
You are glorifying balu but only Susheela could equally well with Balu and Ghantasala. It is not the case with other female singers except Janaki .
@satyanarayanapuvvada4311 Жыл бұрын
Evergreen and wonderful song of Spbsir with Suseelamma Garu.
@gamingwithpandu63034 жыл бұрын
Lovely classic music xtradinary spb suseela singing intakante emi kavali chakkati niduraku o my god neeku poteega Oka andamina lokam avishkarincha badutundi
@krishnappabellary48183 жыл бұрын
This voice is transported from heaven to all of us .HATS off to Balu and Susheela
@gangadhardanaveni7739 Жыл бұрын
Balu gaaru mimmalni marcipolekunnamu
@lathavennagiri4202 Жыл бұрын
You are right 👍👍
@kumarnaiduparikidona59074 жыл бұрын
అమృతం లాంటి పాటలు
@srinivasraovutla Жыл бұрын
Super melody music.Listening music like this gives happiness, pleasure, relief from sorrows, mental tensions and improve one's health.
@JalaKoteswararao-kq4qxАй бұрын
సూపర్ మెలోడీ బాలు గారు పాట విన్న ప్రతీ సారి ఒకపులకింత 🎉🌹♥️
@narayanj921 Жыл бұрын
Yes and yes and worth listening Telugu pata for another 100 years
@lakshmimiriyala6093 жыл бұрын
Yenni janmala punyam a phalamo 🙏🏿🌞🙏🏿🙏🏿
@hemanth71192 жыл бұрын
లక్ష్మీ మిర్యాల గారు ఎన్ని జన్మాల పుణ్యాల ఫలమో ఈ పాటపై మీ అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
@hemanth71192 жыл бұрын
తియ్యని సరసాల తీయని సరదాల హాయిగ తేలేములే
@chandrasekharbabu62105 ай бұрын
పిల్లలకోసం మన ఖర్చులు తగ్గించుకోవాలి/గుడ్ హ్యాబిట్/
@supriyakamre2196 Жыл бұрын
Im in train journey to secunderabad ...listing this ...wow wt avoice
@vcrchary437 Жыл бұрын
ఇలాంటి పాటలు,ఇకారనేరావు
@urajender694 жыл бұрын
Super song👌 sooo Melodious Song💐
@namburinagaseshu1375 жыл бұрын
చంద్ర మోహన్ టీషర్ట్ లో భలే అందంగా ముద్దుగా ఎంతబావున్నాడో సూపర్
@gamingwithpandu63034 жыл бұрын
Namburi Nagaseshu garu paata mukyam
@kasturirajan44873 жыл бұрын
Honey voices !! King and queen of singing 😍❤️❤️❣️❤️😍
@nagabhushanamchikkella52853 жыл бұрын
Good
@kamrankhan-lj1ng3 жыл бұрын
Melody incarnate young Balu
@srinivasareddypapagatla12562 жыл бұрын
@@nagabhushanamchikkella5285 ¹qq
@madderlaanjaneyulu93082 жыл бұрын
@@srinivasareddypapagatla1256 nnmmmmmmmmmmmmnnp ml
@paturulakshmi2601 Жыл бұрын
I love this song
@kondaiahmaddu95116 күн бұрын
సాయంత్రం భొజనాంతరం ఆరుభైట పండు వెన్నెల్లో మంచంమీద పడుకొని బార్య వడిలో తలపెట్టుకుని ఈ పాట వింటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా జీవితం గడిపేవారే నిజమైన దంపతులు ధన్యిజీవులు అలా ఎంతోమంది పొందుతున్నారు రండీ చేతులెత్తండీ
@ravindermamidala33632 жыл бұрын
Masth Maja Song 👌👌 Bhupalpally
@morchatejeswararao91562 жыл бұрын
Wooww what a song anni sarlu vinnina venalanipisthondi
@satyanarayananarayana71235 жыл бұрын
What a melody. Super
@kshobha1624 Жыл бұрын
Mali elanti herolu heroine lu elanti rojulu elanti songs malli ravali
@gellinageswararao21602 ай бұрын
Oh . what a song!!!!❤❤❤
@mallikharjuanaraovedula94663 жыл бұрын
SPB Lives On......
@kiddscaartoonvideosworld82982 жыл бұрын
Very young melodious voice of Balu suitable to chandra mohan.
@rajanbabu87203 жыл бұрын
I like the song very much, my favourite, lovely song.
@rajendarmolmuri36656 ай бұрын
రోజూ విన్ననూ తీరదు
@kumudinidevigopireddy65335 жыл бұрын
చిలిపి నవ్వుల నిను చూడగానే ....వలపు పొంగేను నాలోనే....వలపు పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాలఫలమో....నిన్ను నే చేరుకున్నాను....నిన్ను నే చేరుకున్నాను చూపుల శృంగారమొలకించినావు ఆ.. ఆ.. ఆ ..ఆ.. చూపుల శృంగారమొలకించినావు....మాటల మధువెంతో చిలికించినావు వాడని అందాల.... వీడని బంధాల .... తోడుగ నడిచేములే చిలిపి నవ్వుల నిను చూడగానే....వలపు పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాలఫలమో ....నిన్ను నే చేరుకున్నాను అహ.హ.హ.ఆ. ఓ.. ఓ ..ఓ.. నేను నీ దాననే ....నీవు నా వాడవే ....నను వీడిపోలేవులే కన్నుల ఉయ్యాల లూగింతునోయి కన్నుల ఉయ్యాల లూగింతునోయి చూడని స్వర్గాలు చూపింతునోయి తియ్యని సరసాల ....తీరని సరదాల .... హాయిగ తేలేములే .... ఎన్ని జన్మల పుణ్యాలఫలమో నిన్ను నే చేరుకున్నాను నిన్ను నే చేరుకున్నాను చిలిపి నవ్వుల నిను చూడగానే....వలపు పొంగేను నాలోనే వలపు పొంగేను నాలోనే అహ హ..ఆ ఆ ఆ మధురమైన గీతం అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ....🌷🌷🌷🌷
@hemanth71195 жыл бұрын
కుముదిని దేవి గోపిరెడ్డి గారు మొదటి నుండి నేను ప్రతి రోజు వీక్షించకుండ ఉండలేని నాకు చాల ఇష్టమైన ఈ పాటను సంపూర్ణంగా వ్రాసిన మీ సహనానికి నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆదరిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను మరుపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే ఈ గీతాన్ని మరొక్కసారి ఆస్వాదించే భాగ్యం కల్పించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
@kumudinidevigopireddy65335 жыл бұрын
@@hemanth7119 Thank you Hemanth garu....
@marrivenkanna77285 жыл бұрын
👌👌👌
@abbknsatramshirdi61755 жыл бұрын
Superb song varevva
@sudhadevi96664 жыл бұрын
Tq సో మచ్...
@rameshpasupuleti1817 Жыл бұрын
How it is possible to s.p. to change the multi melody voices?
Balu Garu simply great, wonderful excellent voice.
@kotilingamkunchala.81353 жыл бұрын
The best song
@kamrankhan-lj1ng3 жыл бұрын
Nothing like young SP. Not even KJY
@kamrankhan-lj1ng2 жыл бұрын
SP first song in an ANR film
@satyamkraftkreations17662 жыл бұрын
Chandra mohan gari Peru mee description lo mention cheyaledu, the such a nice actor.
@basurupatnaik8437 жыл бұрын
Tremendous music,, solid earlier song of ball gandharva,. Pagination. Susila highness lyric need less to say where language can fly
@nsnreddy34803 жыл бұрын
11111
@csr2334 жыл бұрын
Had s rajeswar Rao garu in this generation, he should have got Oscar and also sd burman and rd burman. When ar rahman could get, why not those legends.
@anjaneyuluSimha7143 жыл бұрын
ఏ ఆర్ రెహమాన్ కి ఒక ఆస్కార్ ఇస్తే యెస్.రాజేశ్వరరావు గారికి పది ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వాలి. ప్రతిభను కొలవడాని కి కూడా ప్రతిభ ఉండాలి కదా...
Rahman himself said that illayaraja ms viswanathan could get more awards had they applied as per procedure
@bemeswarreddy77252 жыл бұрын
@@alivenim937 aaa U0l
@chandrapal4524 Жыл бұрын
l By te lo get
@naziruddin61519 сағат бұрын
Plz upload this movie
@kongarasrinivasarao75624 жыл бұрын
Excellent memorable song
@lakshmanrao2138 Жыл бұрын
Naku chala ishtamina song ❤
@premjigandher.555 Жыл бұрын
Very nice. 👌👌👌❣️
@chinthalayadagiri.beautifu475 Жыл бұрын
తన్మయత్వపు ప్రేమ పులకింత.... ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
@drmdoulasab64843 жыл бұрын
This melody makes me nostalgic about the good old days of mine
@ashokn7167 ай бұрын
సాలూరు వారు బాలు సుశీలమ్మ కమనీయ యువల గీతం ఎంత మధురమైన పాట కథా!
@gollapallyshobha20254 жыл бұрын
Na favourite song superb
@lakshmichmich2043 Жыл бұрын
Thanvi teeradu Malli malli vinalanipistumdy❤❤
@NARASIMHARAOJVLАй бұрын
Balu showed that he could be the predecessor to Ghantasala in his different own style . At that nobody could imagine that he would surpass Ghantasala without imitating Ghantasala or anybody. He became a trendsetter.
@khanumanchowdary3573 жыл бұрын
Ultimate melody
@saleemmd74985 жыл бұрын
Evergreen song...
@gamingwithpandu63034 жыл бұрын
Ee pata vinevallaku sata koti danyavadalu
@rvlvprasadrao72484 жыл бұрын
Super song by balu sir
@PrasadRangoju-bx8kv24 күн бұрын
The honorable salute to this classic
@kovvurraja6354 Жыл бұрын
I Love this song balu voice very nice
@kuppilibhavani12916 жыл бұрын
Lovely songs
@kataiahk6843 жыл бұрын
supere 🌹🌹🌹🌹
@rambrahmamtangallapally77592 жыл бұрын
Old is Gold super hit song
@satyanarayananarayana71235 жыл бұрын
Superb song
@udayakumar-mi9dp4 жыл бұрын
Very nice song
@kesavaguptaa25643 жыл бұрын
Suuuuper.15/07/2021. 🌹🌹🌹.
@chandrasekharbabu62105 ай бұрын
చంద్రమోహన్ చంద్ర కలల పేర్లు /
@gajjarapuprasad7393 жыл бұрын
What a Great Song,
@sarathbabukesam194565 жыл бұрын
Chandharamohan super actor patasuper pata rachayethiki madhanavadhamulu