Amrabad Tiger Reserve రాత్రులు జంతువులు ఏం చేస్తాయో తెలిస్తే షాక్ అవుతారు! | iDream Telangana

  Рет қаралды 831,990

iDream Telangana

iDream Telangana

Күн бұрын

Пікірлер: 88
@kameswararao6872
@kameswararao6872 4 ай бұрын
ప్రతీ వారు....ఫారెస్ట్ ఎక్సపీరియన్స్.ఫ్యామిలీ ..పొందితీరాలి....ఎంతసేపు సౌండ్ పొల్యూషన్ ట్రాఫిక్ నిండి ఉండే నగరాలు మాత్రమే తిరగడం కాదు
@sin_goku
@sin_goku 4 ай бұрын
P
@gupteswararao5365
@gupteswararao5365 3 ай бұрын
మీకు.తెలియదు.కాబోలు.మన .విశాఖపట్నం..విజయనగరం.శ్రీకాకుళం జిల్లాల్లో ద్దట్టమైన.అడవులు సుమారు.అరవై.డెబ్బై. ఏళ్ల క్రింద ట వుండేవి.కానీ తరువాత .వీటిని..మనుష్యులు.పూర్తి.గా.నాశనం.చేసారు.అందు.వలన.ఏజెన్సీ.లోని కాదు.క్రింద ప్రాంతాలలో.కూడా.వర్షాలు.పడడం లేదు
@satyakumarikadali6761
@satyakumarikadali6761 2 ай бұрын
C BB bçcb
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 2 ай бұрын
గుడ్ ఎక్సప్లయిన్ సార్
@vallurusivasarma18
@vallurusivasarma18 2 ай бұрын
​@@gupteswararao5365😂
@MuraliKrishna-x4k
@MuraliKrishna-x4k 4 ай бұрын
వండర్ వండర్ natural ఆక్సిజన్ 🙏🙏🙏🙏🙏
@ravinderbanothu2172
@ravinderbanothu2172 3 ай бұрын
పులి గురించి కరెక్ట్ గా చెప్పలేదనిపిస్తుంది అది మంచి ఆకలి మీద ఉన్నప్పుడు డైరెక్ట్ attacking నే ఉంటుంది అప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫిసర్స్ ఉండాలి
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 7 күн бұрын
చక్కగా వివరించి చెప్పారు నిర్వాహకులకు ప్రోగ్రాం నిర్వాహకులకు ధన్యవాదాలు
@vishhuv3000
@vishhuv3000 4 ай бұрын
beat officer jyothsna was speaking very good.
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 4 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ చాలా బాగా చెప్పేరు సార్ 👍👌🙏🙏💯
@mastansheik6317
@mastansheik6317 7 күн бұрын
Very hardworking and honest forest officers
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 7 күн бұрын
మేడం జోత్స గారు బాగా వివరించారు ధన్యవాదాలు
@KoteswaraPotluri
@KoteswaraPotluri 2 ай бұрын
Yes🎉verynice ammaimformation namaste
@RojaPulgam
@RojaPulgam 3 ай бұрын
ఇంతకంటే బాగు౦టది మా ఆదిలాబాదు అడవులు
@tirumalapushpa784
@tirumalapushpa784 2 ай бұрын
Thank sir please save animals and forests 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SridharSun
@SridharSun 11 күн бұрын
Sir, your explanation is so good 👍
@legendsatya902
@legendsatya902 3 ай бұрын
Forest department job is more crucial and dangerous in tiger reserve forest when compared with police. They are facing challenges both from wild animals as well as humans (smugglers). Their strength also very few.They don't provided automatic weapons. How will they survive in their profession. Great.👍
@cab9197
@cab9197 3 ай бұрын
All your videos are very interesting and informative. Thanks for sharing it Murali. 🎉
@infinitypandey2538
@infinitypandey2538 4 ай бұрын
Nice interview
@suryanarayanaannam3872
@suryanarayanaannam3872 3 ай бұрын
Thank you so much sir message thank you
@ramkrishna9102
@ramkrishna9102 4 ай бұрын
Russells viper tail tho sound cheyadhu.. rattle snake chesthadhi.
@vijaykumar-g9o9y
@vijaykumar-g9o9y 3 ай бұрын
Beautiful Beautiful Sir garu Good night sweet dreams Sir garu🎉🎉
@RameshDurgam-te6zm
@RameshDurgam-te6zm 4 күн бұрын
Supar ladey offisar
@NagabushnamArigala
@NagabushnamArigala Ай бұрын
Super experience
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 3 ай бұрын
Om tqsalot sir allthebest godblesses to oneandall chanalgarlaku padhabivandhanalu
@hussainboss6237
@hussainboss6237 4 ай бұрын
Ravi sir good job
@madangopalbrungi3378
@madangopalbrungi3378 3 ай бұрын
Ravi sar well God blles you.
@FortuneIndustrieslimited
@FortuneIndustrieslimited 3 ай бұрын
Puli gurinchi manchi comedy ga cheppaaru sir 😂😂
@BhanuPrakash-bu6gi
@BhanuPrakash-bu6gi 3 ай бұрын
super 🙏🙏
@pappuashok1434
@pappuashok1434 4 ай бұрын
Super ❤❤
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 ай бұрын
Vrukshalu, jiva rashulu vati shatam penchi rakshinchina yadala manavaliki yento labhadayakamga, arogyakaramga nundunu..!!
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 2 ай бұрын
ఆ ఏరియాలలో ఏ విధమైన అభివృద్ధి తీవ్రవాదులకు నచ్చదు.
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 2 ай бұрын
సార్ చెప్పేది పులి కడుపునిండా తిని ప్రశాంతంగా ఉన్నప్పుడు... ఆకలితో ఉన్నప్పుడు ఎవడి మాట వినడు సీతయ్య లాగా ఉంటుంది so be care ful..... 😁
@KondhikondaSuman
@KondhikondaSuman 4 ай бұрын
Meru eni ehechina shikar avthavi ... ...challa ...
@sekhargnana1749
@sekhargnana1749 3 ай бұрын
తిరుపతి కొండలో చిన్న పిల్లను ఎత్తుకొనిపోయింది. ఫారెస్ట్ ఆఫీసర్ తప్పు చెపుతున్నాడు.
@seshagiriraok9314
@seshagiriraok9314 13 күн бұрын
మానవేతర జీవుల మనోభావం, స్వభావాల గురించి ఏ మాత్రం జ్ఞానంలేని, విపత్తు పరిస్థితిలో ఎలా ప్రతిక్రియించాలో అనే సామాన్య జ్ఞానం కూడా లేని కానీ కుతూహలం మాత్రం దండిగా ఉన్న పర్యటకులను పర్యవేక్షకుల అనుపస్థితిలో కేవలం సిసి టీవీల రక్షణ ద్వారా ఆసరాతో అటువంటి జీవుల వాతావరణం మధ్యకు పంపడం ఏ మాత్రం క్షేమం కాదు అని నా భావన.
@VemireddyVenktareddy
@VemireddyVenktareddy 3 ай бұрын
సేఫరె టూర్ ఎలా చేయాలి ఎంత టైం ఎంత ఖచ్చు సేఫరె యాడను డి స్టార్ట్ టైం పూర్తి సమాచారం తెలియచేస్తా బాగావుంటది
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita 3 ай бұрын
We are from శ్రీశైలం near
@VemireddyVenktareddy
@VemireddyVenktareddy 3 ай бұрын
ఫారెస్ట్ అధికారులు జంతులు నేమ్స్ తెలుగులో అదికారులు చేప్పాలి మొత్తనకే సేఫర్రె బాగావున్నదే
@Kvrao1951Kuchipudi
@Kvrao1951Kuchipudi 2 ай бұрын
అడవి లో ప్రక్రుతి అందాలు వీక్షించటం అందులో క్రూర జంతువుల మధ్య మరింత ఆనందం కలుగుతుంది. జీవితంలో ఇటువంటివి మరపు లేని అనుభవలు.
@vsnraju4677
@vsnraju4677 3 ай бұрын
బాగా చూపించారు. బాగా వివరించారు. గాండ్రించేది గాడిద! పులి, సింహం గర్జిస్తాయి. ఏనుగు ఘీంకరిస్తుంది.
@bb-dt7dv
@bb-dt7dv 2 ай бұрын
గాడిద ఓండ్ర పెడుతుంది.పులి గాండ్రిస్తుంది సింహం గర్జిస్తుంది
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
గాడిద అరుపును ఓండ్రా పెట్టడం అంటారు
@satyammadalasatyam1242
@satyammadalasatyam1242 Ай бұрын
నేను 1999లో మదుమలై పారెస్టులో రోడ్ క్రాస్ చేసే టైగర్ నిచూసాను
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 ай бұрын
Destruction of dense forest result in evacuation of wild life/Different types of animals, birds and beauty nature envoronmens/ echological balance. One must have anxiety of sparing time for enjoying greenary.
@SwarnaShre
@SwarnaShre 4 ай бұрын
My dears ekkada vishaprpyogam chesthey modavoocing staging akkada pooku sink avuthundhe Delhi poooku Delhi sellor pooku sink ayyendhi allready
@ramakrishnasanka9408
@ramakrishnasanka9408 Ай бұрын
నేను రెండు మూడు అదువులలో తిరిగాను ఎక్కడ పులిని చూడలేదు టైగర్ ప్రాజెక్ట్ బెంగళూరులో చూసాను ఒరిజినల్ గా ఏనుగులు జింకలు కన్పడుతువుంటాయి
@ravisheker6321
@ravisheker6321 4 ай бұрын
Forest adhikarulaku vinnappam plastic monkeys ki aharam private local public ki problem avthundhi aharam biscuit to idhara padharthallu eavi kani road 🛣️ pe veyakandi please......please...
@gsvrao3216
@gsvrao3216 3 ай бұрын
All the creation of shakti. Mother is for safe llively hood of creatures, vidya prakashasananda giri swami in his discourse at miryalaguda told in the yr ,1956 that while,he is doiing pinance in a cave a wild bear came with big roar & after seeing muni went back,animals also gods where shiva live,as such no fear needed in reserve forests how chenchus live in.forests
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 7 күн бұрын
అన్నింటి కంటే ప్రమాదకరమైన వాడు మనిషి ..వాడి కి ఉన్న స్వార్ధం తో విశ్వాన్ని లొంగ తీసుకొని జీవులని హింసించి చంపేసి తినేస్తారు ..ఇంకా మిగతా జీవులకు జంతువులకు ఆహారం ఉండ నివ్వడు ..వీడే లాగేసుకోవడం దాచుకోవడం ..వెధవ తెలివితేటలు మరి .. పాపం వాటికి అలాంటి స్వార్ధం ఉండదు ...ఏ రోజుకి ఆరోజు కష్టపడి బతకడమే ..మళ్ళీ వాటి సంతాన0 అవి కూడా అలానే కష్టపడి బ్రతకాల్సిందే మనిషి, మరియు రాజకేయ నాయకుడులాగ 10 తరాలు తిన్నా తగ్గకుండా దాచుకోవడం దోచుకోవడం వాటికి తెలియదు ..కడుపు నిండుగా ఉంటే ఎవ్వరి జోలికి పోవు మూగ జీవులు అవి ..వాటిని ప్రేమిస్తే .వాటిలో దైవం ఏమిటో కనిపిస్తుంది ..ప్రేమ లోనే దైవం ఉంది ...దేవుడు కనపడతాడు అందుకే అవి పుణ్య దైవక్షేత్రాలు ....వాటి ఇళ్ళు అడవులు .. వాటిని దొబ్బేసి ..తిండి లేకుండా చేసి ఆకలి తో చచ్చే ఘోరమైన పాపం మనిషి చేస్తున్నాడు ...ప్రకృతి ని ప్రేమిద్దాం చెట్లని పెంచుదాము కనీసం వున్న చెట్లు అడవి ని ఆయునా అలా నే ఉంచేలా కృషి చేద్దాం .....ఓం నమో వేంకటేశాయ ఓం నమ:శివాయ ..
@27jram
@27jram 4 ай бұрын
but i went to Amra bad, they are not every cooperative and even we don't know about tiger safari.
@OmprkashHandewar
@OmprkashHandewar 2 ай бұрын
RAM RAM. IN NALLA MALLA FOREST PIGS OR LESS WEN PIGS GROW MORE THE LION. NEVER COME FROM FOREST
@sasivaddi5222
@sasivaddi5222 3 ай бұрын
Good vedio
@rathlavathsuresh2606
@rathlavathsuresh2606 4 ай бұрын
Wild animals
@samagopa3895
@samagopa3895 9 күн бұрын
Telangana govt 7 lakhs agers Forest land development ani cheppi forest destroy chesaru😮
@gorativenkataiah9384
@gorativenkataiah9384 4 ай бұрын
Forest Department men Duty loo Uonnapudu Forest loo kalasi povaali Attuvanti Uniform Dpt Esthe Bagunttudhi🌲🌳🐅🦓🦬🦍🐒🐦🦣🦌🦩
@gsrtony9489
@gsrtony9489 4 ай бұрын
Forest officers ku🙏🏻
@muralidharogoti772
@muralidharogoti772 2 ай бұрын
Tourists should wear dull color dresses,not bright red
@samagopa3895
@samagopa3895 9 күн бұрын
Tourists should have sense and developed Brian, cigarette mandu and pan is not allowed in forest.
@upadmaicds1154
@upadmaicds1154 3 ай бұрын
చెప్పడం కాకుండా యానిమల్ స్ పిక్ తీసిన వీడియో చూపించవచ్చు కదా మేముచూస్తము
@SwarnaShre
@SwarnaShre 4 ай бұрын
Pink hair band mass ga undhie black hair not focus our decaration any body mass look black 🌑 hair band instead of kept my home by home comers black hair band
@Vani-e7v
@Vani-e7v 28 күн бұрын
😅 bu😅
@mendasuresh3961
@mendasuresh3961 4 ай бұрын
Office lo tini padukondii. India lo anni safari lu baguntai okka nalamala forest tappa.
@mulababu2479
@mulababu2479 4 ай бұрын
Chatta program
@janvalisk9271
@janvalisk9271 3 ай бұрын
No tigers Found
@krish-du4dk
@krish-du4dk 2 ай бұрын
people don't know how to wear cap
@janvalisk9271
@janvalisk9271 3 ай бұрын
అంతా వేస్ట్--- okka Puli kudaa kanipeledu akkada
@ak47ashokkumar11
@ak47ashokkumar11 Ай бұрын
లోపట కాదు రా anchor.. లోపాలకి
@vinayboyapaati3934
@vinayboyapaati3934 Ай бұрын
Anchor mari silly questions vestunaadu
@Joshua2410
@Joshua2410 3 ай бұрын
Fake information, don't watch this video
@mithun3909
@mithun3909 4 ай бұрын
Mi videos idi waste video
@KurasamPosamma
@KurasamPosamma 3 ай бұрын
Janthuvulu thiruguthunnattu video chipistharu anukunte.
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 4 ай бұрын
❤❤❤❤
@prasadkurmala6771
@prasadkurmala6771 Ай бұрын
Contact number please ఏన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవాలి ఓపెన్ వెహికల్ or closed vehicle available or not available
@WorldVlogsandEntertinment
@WorldVlogsandEntertinment 4 ай бұрын
Pululu lev don’t waste your time to watch this
@khadeermd3515
@khadeermd3515 4 ай бұрын
Tigers only tiger zone lone untai..
@hemanthsahukar8493
@hemanthsahukar8493 4 ай бұрын
Tiger is shy animal, it won't come directly towards you, if u want to see tiger u should be patience and wait until it comes, it depends up on it's mood weather to her/he tiger wanna show it' self or not, tiger sitting is mostly in early mornings and evening's are best rest time u can't find tigers 1st tiger's r shy animal 2nd it chose only one way always, not like today this way tomorrow another way not like that 3rd tiger can seat under a tree for more then 2 - 3 hours and sleep not like they always roam 4th tiger will watch you more then 100+ but we can't see them, because it's camouflage it's body due to dence forest. 5th tiger always likes to travel at river beds side, they need more amount of water, so they love staying near by river, pounds etc...
@mohankumar892
@mohankumar892 2 ай бұрын
Chatha video
@laxminarayan683
@laxminarayan683 2 күн бұрын
boring fake video
@MrThala_07
@MrThala_07 4 ай бұрын
E KZbin channel anchor ki pogaru yekkuva...
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 28 МЛН
Adumalleshwara zoo, chitradurganews.com
9:54
ChitradurgaNews (ಚಿತ್ರದುರ್ಗನ್ಯೂಸ್.ಕಾಂ)
Рет қаралды 10 М.
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН