తనకి అమితంగా నచ్చిన సంకీర్తనని ఆలపించిన G.Balakrishna Prasad || Face To Face With iDream Nagesh

  Рет қаралды 769,033

iDream News

iDream News

Күн бұрын

Here is the exclusive interview of TTD Asthana Vidwamsulu/Singer/Composer Garimella Balakrishna Prasad only on Face To Face With iDream Nagesh.
In this exclusive interview, he talks about his experienced in TTD, Singing Annamacharya keerthanalu, singing experience with famous singer Janaki garu and many personal interesting things.
Watch the full interview here : • TTD Asthana Vidwamsulu...
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 604
@antipolitrics2479
@antipolitrics2479 3 жыл бұрын
ఆధునిక అన్నమాచ్యారులు ,మీరు.. కారణ జన్ములు అన్నమయ్య మళ్ళీ మీ రూపంలో పుట్టి నవతరాలకు మీ మధుర గానం తో ప్రపంచాన్ని ఉ ఊలలాడిస్తున్నరు🙏🙏
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 Жыл бұрын
గరిమెళ్ల వారి గాత్రం అన్న వారు ఆలపించిన పాటలు అన్న నాకు చాలా బాగా ఇష్టం.. మనసు ప్రశాంతత కోసం వారి గాత్రం వింటూ ఉంటాను.. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి అదృష్టం రాదు.. వారి పాటలలో మొదటగా వినేది చూడరామ్మా సతులాల.. వారికి నా పాదాభివందనం
@srinivasgangula406
@srinivasgangula406 4 жыл бұрын
ఈ సంకీర్తనను ఇంత అందంగా పడిన మీకు నా పాదాభివందనం🙏🙏
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
ఎన్నో అన్నమాచార్యుల వారి కృతిలను స్వరపరచి అందరు రాగ యుక్తము గా పాడుకొను విధముగా చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు 🙏
@anjaneyulukadali1667
@anjaneyulukadali1667 Жыл бұрын
శ్రీ గౌరవనీయులైన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కీ పాదాభివందనం
@ramadevijaligama495
@ramadevijaligama495 Жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు నిజంగా కారణ జన్ములు. వారి గాత్రంలో అన్నమాచార్యులు పలుకుతున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు సజీవ రూపం దాల్చినవి. ఆ ఏడుకొండల స్వామీ అపారా కరుణ మీపై ఉన్నది. అదృష్టవంతులు. మీ కీర్తనలు వినే అదృష్టం మాకు కలిగి, మనసు , ఆత్మ పరమానందం పొoదుతున్నది. శతకోటి ధన్యవాదాలు ఆ వెంకట రమనునుకి, annamacharyuavaariki, గరిమెళ్ళ వారి కి. ఓం నమో వేకటేశాయ.🎉
@looklikeme9804
@looklikeme9804 3 жыл бұрын
అద్భుతమైన పాట, మీ గొంతులో సరస్వతి అమ్మ కూర్చుంది గురువు గారు 🙏🙏🙏
@venky_om
@venky_om 5 жыл бұрын
మిమ్మల్ని ఇలా చూడటం, మీ పాట ఇలా ప్రత్యక్షముగా వినడం మా అదృష్టం. గురువు గారికి నమస్కారములు.
@devireddiramakrishnareddi5853
@devireddiramakrishnareddi5853 4 жыл бұрын
అన్నమయ్య తన పాటలను ఈ తరం వారికి వినిపించడానికి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిగా మళ్లీ పుట్టినవాడు.
@sree5278
@sree5278 3 жыл бұрын
Habba...nijame..correct cheppinaaruu🙏
@ramannasarvadevabhatla8718
@ramannasarvadevabhatla8718 2 жыл бұрын
అన్నయ్య garu inside the sri pujya bala krishna annamayya prasad garu
@bhaskararao4461
@bhaskararao4461 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ! ఇంతవరకు గురువు గారి సంకీర్తనలు వినడమే గాని ఆయన మాటలు వినడం ఇదే మొదటిసారి! ధన్యులం
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 жыл бұрын
ఈ ఒక్క పాట ఏంది గురువుగారు అన్నమాచార్య సంకీర్తన పాట అయినా అద్భుతంగా పడతారు పాడగలరు🙏👏👏👏👌👍
@banalaumamaheshwari3334
@banalaumamaheshwari3334 4 жыл бұрын
మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం గురువు గారు
@banalaumamaheshwari3334
@banalaumamaheshwari3334 4 жыл бұрын
గురువు గారు ఈ పాట నాకు చాలా ఇష్టం మీకు పాదాభి వందనం
@svvsatyanarayana9703
@svvsatyanarayana9703 4 жыл бұрын
Govenda
@rallapallisatyanarayana3012
@rallapallisatyanarayana3012 3 жыл бұрын
Va5t V Vattvaa
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
ఈ కీర్తన మీ గొంతులో ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఈ పాట ద్వారా శ్రీహరిని మా అత్మ లో నింపి ఆనందాన్ని అనుభవం లోకి తీసుకువచ్చారు. Thank you..
@balakrishnabalakrishnaredd9130
@balakrishnabalakrishnaredd9130 Жыл бұрын
నేను కార్ లో ఈ పాట ఎన్నో సార్లు వింటోంటా
@bimaguru_theboss
@bimaguru_theboss 6 жыл бұрын
ప్రతి రోజూ మీ కీర్తన లు విన కుండా రోజు మొదలు పెట్టాలని ఉండదు నాకూ.. గురువు గారికి వందనం
@smartcity-news
@smartcity-news 5 жыл бұрын
అన్నమయ్య కీర్తనలు ప్రజలందరికి అందించిన మీకు వేంకటేశుని ఆశీస్సులు ఎల్లవేలలా వుండాలి... మరెన్నో కీర్తనలు మాకందించాలి...నమో వేంకటేశాయ నమః
@gopalkrishna5376
@gopalkrishna5376 6 жыл бұрын
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కారణజన్ములు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారు వంటి మహా గాయకులు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు పుష్కలంగా పొందగలిగిన ధన్యాత్ములు. అన్నమాచార్యుల వారి అవతారం! మానవజాతి కి గర్వకారణం! పాదాభివందనాలు! (అజ్ఞాత భక్తుడు...కలంపేరుతో..)
@BabuRajendraPrasadMungara2388
@BabuRajendraPrasadMungara2388 6 жыл бұрын
ఈ మహానుభావులంతా కారణ జన్ములు..
@devendrammadevi191
@devendrammadevi191 4 жыл бұрын
Chirutha navvula vadu sinika byG.balakrishna Prasad
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
అవును, వారి పాటలలో భక్తి పుష్కలం గా కూడి ఉంది. ఇలాంటి వారు భగవంతుని అనుగ్రహం పొందడమే కాదు, మనకు కూడా ఆ భాగ్యం కలగ చేస్తారు. జయహో ప్రసాద్ గారు.
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
@Srinivasa Charlu Kuram Namaste I could not understand your message. I shall be thankful if explained.
@ఓంనమశివాయ-ఙ8ల
@ఓంనమశివాయ-ఙ8ల 2 жыл бұрын
భక్తి తోటే పాట కు అందం చేకూరుతుంది, దేవుడు ఇచ్చిన గొప్ప వరమే పాడగలగడం ఓం నమో: వేంటేశాయ 👏
@anithagirish3178
@anithagirish3178 6 жыл бұрын
ఈ పాటని నేను ఇప్పటికీ వెయ్యి సార్లు విన్నా ను గురువుగారు ఆ పాటే తాను పాడి నా పాటలో ఇష్టమైన పాట అని చెప్పడం జరిగింది అది విని చాలా సంతోషంగా ఉంది గురువుగారు మీరు నిండు నూరేళ్ళు ఆయరుఆరోగ్యంతో జీవించాలి ఆ కలియుగ వైకుంఠం నా ధుడి కీర్తనలు పాడాలి మీరు
@venkataramarao6788
@venkataramarao6788 4 жыл бұрын
Excellent comment
@Vishwambhara
@Vishwambhara 3 жыл бұрын
నేను దాదాపు ఇరవై సంవత్సరాల పూర్వమే బాలకృష్ణ గారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అన్నమయ్య కీర్తనలు పాడి నపుడు ప్రత్యక్షంగా చూశాను. పది పాటలు వరకు పాడారు. నాకు చాలా హాయిగా అనిపించింది. ఇప్పటికీ నా మనసులో ఆ సంఘటన పదిలంగా ఉంది...
@vav9999
@vav9999 3 жыл бұрын
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన is the best....
@anithagirish3178
@anithagirish3178 6 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు మాకు బాగా ఇష్టం గురువుగారు మీరు పాడిన అన్ని పాటలు వినాలని ఉంది
@sahadevareddyoram6384
@sahadevareddyoram6384 3 жыл бұрын
మీరు నిజంగా దైవాంశ సంభూతులు మీరు పాడిన ప్రతిపాటఅద్భుతం అమోఘం అందులో అంతయు నీవే మహాద్భుతం మీకు పాదాభివందనం
@mvchary5127
@mvchary5127 2 жыл бұрын
భక్తి భావం పెంపొందించే ఆ గానామృత రూపం ఆ అన్నమయ్యకు ప్రతి రూపంగా భావించి నమస్కారము చేయుట మన అదృష్టంగా భావిస్తున్నాను
@sharmila4458
@sharmila4458 Жыл бұрын
ఈ పాట ని నేను ప్రతిరోజూ వింటాను. అంత ప్రాణం ఈ పాటంటే🙏
@hamppiskitchenk9410
@hamppiskitchenk9410 Жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమయ్య కీర్తనలు ఎంత బాగా వాడతారో
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
వేంకటేశ్వర స్వామి "గారు"! బలే ప్రయోగం.
@nehamahanthi687
@nehamahanthi687 Жыл бұрын
Naaku istamyna sankeerthana kooda ❤ Aayana gaathramlo amrutham🙏👌 Maa adrustam .🚩🙏
@sreeramkolla9946
@sreeramkolla9946 Жыл бұрын
కలియుగ అన్నమయ్య గరిమెళ్ళ బాలకృష్ణ గారు వారి పాద పద్మముల కు నా వందనములు
@arunasagar8897
@arunasagar8897 Жыл бұрын
Sri Garimella Balakrishna gariki, paadanamaskaaraalu🙏 Nenu modaraga mee sankeerthana vinnadi ,...... Ksheerabdhi kanyakaku... Entha nachindo cheppalenu, ade roju paata raasujuni nerchesukunna... Saraswathi puthrulu meeru Marinni paatalu nerchukunta.... Dhanyavaadaalu Guruvugaaru 🙏🙏🙏
@kannurirao5903
@kannurirao5903 Жыл бұрын
గురువుగారు పదములుకు పాలాభిషేకం, పుషభిషేకం వందనాలు స్వామి 💐💐🙏
@trisulam1859
@trisulam1859 3 жыл бұрын
గురువు గారి పదాలకు శతకోటి వందనాలు మీ,గళం నుండి జాలువారిన ఏ కీర్తన ఐనా మధురం గా వుంటుంది.🙏
@kvvsatyanarayana8728
@kvvsatyanarayana8728 Жыл бұрын
Namaste Bala Krishna garu. Meru Dhanyulu.🙏 Me songs vini nenu Dhanyulamayyamu🙏
@hemamallikarjun9252
@hemamallikarjun9252 4 жыл бұрын
నమస్కారం గురువు గారు... నాకు ప్రియమైన కీర్తన ల లో అత్యంత ప్రియమైన కీర్తన ఈ కీర్తన... మనసుకు చాలా ఆనందంగా ఉంది మీకు ఇష్టమని తెలిసిన తర్వాత... ధన్యోస్మి🙏
@sharadagudladona6920
@sharadagudladona6920 6 жыл бұрын
ధన్యవాదాలు మీకు.. ఇలాంటి పాటలు అందించినందుకు. శత కోటి నమస్కారాలు.
@saijyothi6825
@saijyothi6825 6 жыл бұрын
Sir miru paduthunte nenu mymarichi pothanu naku
@pandugarajireddy3042
@pandugarajireddy3042 5 жыл бұрын
nadhi sirisilla naku annamacharya kirthanalu nerchukoni padalani undhi naku nerpe vari vivaralivvandi
@muralidharraopoluri3473
@muralidharraopoluri3473 6 жыл бұрын
i am an ardent fan of sri balakrishna prasad. he has a divine melodious voice and one who once start listening to him, would definitely get addicted to hearing more of his songs. may god bless him with good health and long life.
@KMK252
@KMK252 Жыл бұрын
అద్భుతం
@ranitandra1910
@ranitandra1910 Жыл бұрын
Mee.kertanalu naku chala.chala.chala.estam.sir🙏🙏🙏
@tallapakasrinivas1705
@tallapakasrinivas1705 Жыл бұрын
ఆహా ! ఏమి గానమేమిగానం విన్నంతనే తనువు,మనసు పులకరించిపోతుంది గురువుగారు.అత్యద్భుతమైన గాత్రం.మహదానందాన్నిచ్చే గానామృత మాధుర్యం.ఏ జన్మ పుణ్యమో మీ గాత్రానందలహరిణి ఆస్వాదించే భాగ్యం మాకు దక్కినది.మీరు ఎంతో పుణ్యం చేసి ఉంటారు సాక్షాత్ ఆ వేంకటనాధుని కృపకు పాత్రులవుతున్నారు.మహానుభావ మీ గానము చేత ఆ తిరువేంకటపతిని మా హృదయమందిరములలో దర్శించుకోగలుగుతున్నాము, అంతా మీ చలవే.ఓం శ్రీ గురుభ్యోం నమః,పాదాభి వందం సమర్పయామి🙏
@anjannak7340
@anjannak7340 6 жыл бұрын
జై గురుదత్త, మనం అన్నమయ్య ను చూడలేదని ఆ వేెంకటనాథుడు దయతలచి మనఅందరి కొరకు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ గారిని జన్మింప చేసాడు. ఇది నిజంగా మన అదృష్టం.శ్రీ జి. బాలకృష్ణ గారు ఇంకెన్నో వేల కృతులు గానం చేయాలని ఆ ఏడు కొండల వాడిని కోరుచున్నాను.
@swapnagayathri8931
@swapnagayathri8931 4 жыл бұрын
మీ గురించి, మీ గానం గురించి చెప్పే వయసు మాకు లేదు. కేవలం మీకు శిరసు వంచి నమస్కరించడం మా అదృష్టం.
@EternalBelovedTV
@EternalBelovedTV 4 жыл бұрын
పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ 2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా 3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
@bharathiammu7613
@bharathiammu7613 2 жыл бұрын
Pranam posi padarandi meru prathi pata na udayam nidralevadame me sankeertanalato modalavutundi sir 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@meenameenakshi9759
@meenameenakshi9759 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LoukyaLashwik
@LoukyaLashwik Жыл бұрын
Dhanyosmi 💐🙏
@ramukalakonda7182
@ramukalakonda7182 3 жыл бұрын
మీకు శతకోటి పాదాభివందనాలు మీ మధురమైన పాటలు వింటుంటే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారిని చూసినటు అనిపిస్తుంది
@sriramachandramurthyadhara7838
@sriramachandramurthyadhara7838 6 жыл бұрын
గురువులకు నమస్సులు. ఇది అంతయు మీ పూర్వ జన్మ సుకృతం. మీ గాత్రం వినటం మా అదృష్టము. ధన్యవాద ములు.
@singersridharpulipakasp1922
@singersridharpulipakasp1922 4 жыл бұрын
We feel very devine after hearing your voice through songs on the top of the Tirumala temple hills. Devine voice after Ghantasala master's voice. 🙏🏻
@dasarisreevidya8955
@dasarisreevidya8955 Жыл бұрын
This is my favourite song also . గురువుగారి గాత్రం నుంచి ఆ పాట రాగానే , నాకు goosebumps ochai 🥺🙏.
@kantharao2327
@kantharao2327 4 жыл бұрын
Divine voice of Sri Garimella Balakrishna Prasad garu. We're all fortunate to listen Annamacharya keerthans.
@samayamvenkat926
@samayamvenkat926 4 жыл бұрын
After హియరింగ్ this కీర్తన "anthayunive..... " ఈ గాట్ ecstacy, i didnt hearing/listen such a soft, delicious voice till then. Now i have addicted to మీ సంకీర్తనలు,. జన్మధన్యం అయింది అనిపిస్తుంది. మనః పూర్వ ప్రణామాలు. ఓం వెంకటేశ్వర నమః.
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 Жыл бұрын
మిమ్ములను చూడగలిగే అదృష్టం ప్రసాదించమని ఆ ఏడుకొండలవాడిని వేడుకొనుచున్నాను
@Bhakthiganam
@Bhakthiganam 5 жыл бұрын
నేను వీరి అన్నమాచార్య కీర్తనలు 1982 నుంచి విని తరించి నేర్చుకొని పాడుతున్నాను వారు ఏది పాడినా ఆస్వామి ఎదురుగా మనకు దర్శనమైనట్లు గా అనుభూతి కలుగుతుంది వారు కారణజన్ములు శ్రీ గురువర్యా నమో నమః
@venkataramarao6788
@venkataramarao6788 4 жыл бұрын
మీరు కూడా యూ ట్యూబ్ లో ప్రజెంట్ చెయ్యి వచ్చు కదా మరి
@vishnukata
@vishnukata Жыл бұрын
మీరు మరో అన్నమయ్య సంకీర్తనలు మాకు అందిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు
@matharasisreedharbabu4730
@matharasisreedharbabu4730 3 жыл бұрын
ఇంత అద్భుతంగా పాడిన మీ గాత్రా ణీ కి పాదాభి వందనాలు.🙏🙏
@kanakadurga1785
@kanakadurga1785 Жыл бұрын
Namaskaram andi🙏🙏🙏🙏🙏
@vijayabrundayerubandi2446
@vijayabrundayerubandi2446 5 жыл бұрын
I can only convey my heartfelt 🙏🙏🙏 to this Divine soul and I should thank God to have a tasteful ears presented by my parents.🙏🙏🙏
@VenkateswaraluAmbadipudi
@VenkateswaraluAmbadipudi Жыл бұрын
His voice is spell bound no words to express
@NBTY999K
@NBTY999K 2 жыл бұрын
ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి
@vasundhara7494
@vasundhara7494 5 жыл бұрын
వెంకటేశ్వర స్వామిని ఎదురుగా చూస్తూ పాడుతున్నారేమో అని అనిపిస్తుంది ..
@ponnamvenkatesh9277
@ponnamvenkatesh9277 5 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామిని మెప్పించి ఆయన రాసిన పుస్తకం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు ఇన్నాళ్ళూ కు నాజానుమా ధన్యము ఓం వెంకటశ య
@venkataramarao6788
@venkataramarao6788 4 жыл бұрын
అవును
@saradaschannel3752
@saradaschannel3752 4 жыл бұрын
గురువు గారికి శతకోటి ప్రణామములు గురువుగారితో కలిసి సహస్ర గళఅర్చన చేయడం నా భాగ్యం నాకు కలిగినందుకు నేను ధన్య రాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు గురువుగారి ఆశీస్సులు నాకు లభించాయి ఈ జన్మకి నాకు అది చాలు గురువుగారు
@rameswarikarna3475
@rameswarikarna3475 6 жыл бұрын
అద్భుతమైన గానము. మహాద్భుతమైన వర్ణణ . ఓం నమో నారాయణాయ
@sarpavani8193
@sarpavani8193 3 жыл бұрын
Whenever I listen to GBKP sir's keerthans I get goosebumps great voice sir thanks for giving us so many keerthans 🙏🙏🍎🍎
@SHRIDHAR200
@SHRIDHAR200 4 жыл бұрын
Hats off to you Sir.I am a great admirer of your songs a divine voice on lord Venkateswara. Just by listening to your divine voice on lord Venkateswara...the lord resides in my ❤️ heart . From 22 years I have been listening to your songs.
@parameshakkaladevi9924
@parameshakkaladevi9924 6 жыл бұрын
అపర అన్నమయ్యకు శతకోటి వందనాలు
@venkataramana2852
@venkataramana2852 2 жыл бұрын
అన్నమయ్య మళ్ళీ జన్మించి సంకీర్తనలు స్వరపరిచారు... అన్నట్టుగా సాగుతోంది మీ గానం..... బాలకృష్ణ ప్రసాద్ సార్ గారికి శతకోటి వందనాలు....... 💐💐💐💐💐
@veerasundarmachiraju1085
@veerasundarmachiraju1085 4 жыл бұрын
One of my favourite song... What a nice voice.. nenu chalaaa saaarlu vunnanu e song.
@rajasimhaharesamudram3656
@rajasimhaharesamudram3656 3 жыл бұрын
అన్నమయ్య కీర్తనలు ఇంత అద్భుతమైన రీతిలో పాడగలిగిన మీరు నిజంగా కారణజన్ములు
@Muralikrishna-sq7sc
@Muralikrishna-sq7sc 4 жыл бұрын
Bala KRISHNA Prasad garu Meeru Ma Andharu ku Labinchina ADBHUTHAMAINA ASHTHI 🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏BHARATHA RATHNAM MEERU memu Adrustavanthulam🙏🙏🙏🙏🙏🙏🙏
@sirivennelasastry
@sirivennelasastry Жыл бұрын
హృదయం ఆర్ద్ర మవుతుంది❤❤❤
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 Жыл бұрын
Om Namoh Venkatesaya Getting tears by hearing the song Anthayu neeve
@veerasundarmachiraju1085
@veerasundarmachiraju1085 4 жыл бұрын
Excellent Song... Chalaa istam e song andarikee.. Swamini darshinchina anubhooti vastundi
@ggpatnaik4947
@ggpatnaik4947 Жыл бұрын
Venkateswara swamy katakshanni pondina meku maa padabhi vandanamulu.
@venkateswararaokoduru3795
@venkateswararaokoduru3795 Жыл бұрын
Om namo venkatesaya. Winder ful voice with divine love ❤❤❤
@samayamvenkat926
@samayamvenkat926 4 жыл бұрын
Shocking extremely, god is great.first time listen the same kurthana and unknowingly I addicted his voice.till then I like voice GHANTASALAJI.krishna faruki,naaku adee kurthana kaakathaliyam.oo god.namah sumaanjalulu bala krishna gaaru.PILLATHEMMERA ANTARU.BUT I have experienced with your melody voice,aarya jai bharat.
@SivaPrasad-hs2po
@SivaPrasad-hs2po Жыл бұрын
ఈ సంకీర్తనను ఇంత అందంగా పాడిన మీకు వందనాలు 🙏
@BabuRajendraPrasadMungara2388
@BabuRajendraPrasadMungara2388 6 жыл бұрын
Excellent.. అంతయు నీవే హరి పుండరీకాక్ష
@satyanarayannakommina3220
@satyanarayannakommina3220 6 жыл бұрын
Train station have to 5th and I am 27th and a few days before you 53 minutes to you 5th
@BabuRajendraPrasadMungara2388
@BabuRajendraPrasadMungara2388 6 жыл бұрын
@@satyanarayannakommina3220 what's this?
@muralibabuugranam9268
@muralibabuugranam9268 4 жыл бұрын
ఆర్యా వందనాలు, మీ సంకీర్తనామృతం అజరామరం కావాలని ఆ దేవదేవునకు ప్రార్ధన
@padmavathirani6129
@padmavathirani6129 4 жыл бұрын
🌹🌷🌺❤️❤️🙏🙏🙏గోవిందా గోవింద.. గురువుగారి పాద పద్మాలకు నమస్కారాలు🙏🙏🙏
@krishnashri3648
@krishnashri3648 6 жыл бұрын
Sir, mee keerthanalu vintunte janma dhanyamaipothundhi. Aa venkateswara Swamy swayamga mimmalni ee boomidhaki pampinchaaru nijamga adbutham. Mee keerthanalu vintunte saakshaath annamacharyula vaare paadinattundhi . really Wonderful ...
@brundavanamadity3480
@brundavanamadity3480 5 жыл бұрын
Naa abhiprayam kuda ide
@srivasudev
@srivasudev 5 жыл бұрын
@@brundavanamadity3480 mee id chala baagundi
@arunaprasad7251
@arunaprasad7251 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ మీకు మా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ బోటి వారు మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ మాబోటి వారికి మార్గదర్శకాలు కావాలని మీకు మీకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఆయుష్ ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ
@baddelavenkataramudu8139
@baddelavenkataramudu8139 4 жыл бұрын
నేను ఈ పాట విన్నప్పుడు 35 ఇయర్స్ ఉంటాయి అనుకున్న యూట్యూబ్ లో మిమ్మల్ని చూశాకఈ వయసులో ఇంత గాత్ర ఉన్నది అని నేను అనుకోలేదు
@TOTALHYPER83
@TOTALHYPER83 3 жыл бұрын
I also like this song very much.ee samkeertana padina vidhanamu adbhutam.
@raniatmuri
@raniatmuri Жыл бұрын
మీకు శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏🙏
@ramanikarcharla8264
@ramanikarcharla8264 4 жыл бұрын
First time I'm seeing you sir n I'm vy glad to see you, you got such a melodious devotional voice 🙏🙏 Lord Venkateswara always showers his blessings on you. Long live you sir🙏🙏🙏
@priyapatnaik2767
@priyapatnaik2767 3 жыл бұрын
Ento msdhuramuga padaru, Nijamuga chaala Adrusthavantulu Mee Pata vine Bhagyamu kaliginaduku Dhanyavadamulu
@Bhakthiganam
@Bhakthiganam 5 жыл бұрын
శ్రీ అన్నమాచార్య సంకెర్తనాచార్య గాన సంకీర్తనఅన్నమాచార్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణగురువర్యా నమో నమః
@sastryugk2816
@sastryugk2816 Жыл бұрын
Simply superb. Long live Balakrishna Prasad garu
@madhuchukka630
@madhuchukka630 3 жыл бұрын
🎉సత్య శోధన కు,, అమరత్వ లబ్ది కి,,గానమె సోపానము🎉🎉పది సంకీర్తన ఆచార్యులకు పాదాభివందనాలు 🎉🎉🎉
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@narenreddy1226
@narenreddy1226 4 жыл бұрын
Unique voice in your Keerthana........mee padamulaku padabhi vandhanamulu.
@sirishirisha6362
@sirishirisha6362 6 жыл бұрын
Tq for uploading this ..guruvygaru i want ..touch u r feet nd take u r blessings
@ramanapothakamuri9543
@ramanapothakamuri9543 5 жыл бұрын
Aa Srinivaasudu dayatho Annamaacharyululi keerthana Garimella gaari dwaaraa maaku prapthinchina ee Amrutha nidhiki dhanyavaadalu. Ee keerthanante naku koodaa chaalaa chaalaa istam. Sri Garimella Balakrishna Prasad gaaru Malayappa Swamy Manaku ivvavabadina oka adbhuthamaina bahumathi. Om Namo Venkateshaya Namah
@chittyp6295
@chittyp6295 Жыл бұрын
Great voice 🙏🙏nice to see u sir 🙏I listen so many songs .🙏 Excellent interview sir 🙏🙏
@ramyavedantam2301
@ramyavedantam2301 3 жыл бұрын
Garimella Balakrishna prasad is not only good composer but also great singer...
@GurumurtyMylapalli
@GurumurtyMylapalli 6 ай бұрын
I am your favourite Sir I have been influenced by your Kirtanalu. So grateful Sir
@Myhobbies1979
@Myhobbies1979 3 жыл бұрын
Naa nelavunu neeve aahaaaa enta manchi keertana guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhakand
@Bhakand 3 жыл бұрын
గురువుగారు మీ స్వరం లో అమృతం వుంది అండి...
@rinturintu6904
@rinturintu6904 4 жыл бұрын
Excellent song naku prananiki pranamaina song
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 4 жыл бұрын
Good Keerthana by G.Balakrishna Prasad garu.Almost it is a gift by God for singing such heart touching pious Keerthana.
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 Жыл бұрын
గురువుగారు ఒక అపూర్వ రాగం రూపొందించారు.అది సంజీవనిరాగం సకల జీవులకెల్ల సంజీవనీమం దు అనే అన్నమయ్య కీర్తన అద్భుతంగా స్వరపరిచి గానం చెసారు
@sreelakshmichandramohan7115
@sreelakshmichandramohan7115 3 жыл бұрын
Sir, I think you are born to sing Sri Annamayya ,you sing the songs with all devotion and it will go straight to heart and mind will become quiet and we can feel the nishyabham inside.My hearty pranams to your lotus feet .
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Жыл бұрын
శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారు దైవాంశ సంభూతులు.అందుకే అంత అత్యంత అద్భుతమైన సంగీతాన్ని ~అన్నమాచార్యుల సాహిత్యాన్ని ఈ ప్రపంచానికి అందించారు.
@Ram_talks
@Ram_talks 2 ай бұрын
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా...
@miryalamahesh8570
@miryalamahesh8570 10 ай бұрын
చాలా అధ్భుత మయిన కీర్తన అహ అన్నమయ్య 🙏
@harikrishnab1370
@harikrishnab1370 6 жыл бұрын
Superb ... ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవిందా...
@bhavanidevi7917
@bhavanidevi7917 5 жыл бұрын
మీరు ధన్యులు.
@shivaprasad5590
@shivaprasad5590 2 жыл бұрын
Aa Swamy vaari Priya varaputhrudu meeru meeku Shathakoti vandanalu 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@srinivasnel5297
@srinivasnel5297 2 жыл бұрын
జూనియర్ అన్నమాచార్య.ఇది మా అదృష్టం.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН