మీ మనో ధైర్యం గొప్పది.. అప్పటి భావాలు వేరు.. మీకు ధన్యవాదాలు అమ్మ.. God bless you అమ్మా...
@madugulachendrashekar73474 ай бұрын
ప్రజలు స్వార్థపరులు అక్క మీ త్యాగాలు మరువలేనివి అక్క🙏🙏🙏
@boinpallylaxmaiah197410 ай бұрын
సూపర్ అక్కా మీరు చాలా నిజాయతీ గా ఉన్న వాస్తవాలను చెప్పారు హ్యాట్సాఫ్
@SridharMadaka-r8v14 күн бұрын
Nenu chala intrevews chusanu andhulo rajitha అక్క
@rambabuperumalla79910 ай бұрын
నీ ధైర్యం ఇప్పటి వారికి ఆదర్శం
@krishnakrishana52194 ай бұрын
వాళ్లు అప్పుడు పోరాటం చెయ్యడం వల్లనే ఈరోజు గ్రాముల మూల గ్రామాల్లో అభివృద్ధి అలాగే గవర్నమెంట్ నిధులు కూడా అందుతున్నాయి
@kakarlabalubalukakarla15375 ай бұрын
అవునక్కా ప్రజల సమస్యలపై పోరాడే ఈ అన్నలు పోరాటాలు, ఈ జనాలకి ఎప్పుడు అర్థం అవుతాయో ఏందో, ఇప్పటి కూడా ప్రజల సమస్యలపై ఈ ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది, 🚩✊
@parameshm101510 ай бұрын
మీరు పేద ప్రజలకోసం చేసిన పోరాట విప్లవం మీరు ఆ కాలంలో ఎంచుకునే మార్గ అన్యయాలను దొరల హహకారం కులానికి వతిరేకంగా భూ పోరాట సమాసంసమాజానికి మీరు గన్ పాటి ప్రజలను చేత్యన చేసి మీకు లాల్ సలాం.... అక్క 🙏🤝
@anudeep232810 ай бұрын
బ్రో మీ తెలుగుకి మేము కూడా హాహాకారాలు చేస్తున్నాం.
@nageshwararaomane836010 ай бұрын
Good .bold .she deserves compliments and help from society.
@avunooriprabhakar25509 ай бұрын
మురలిగారు. దేవుని నర్సన్న మాజీ మావోయిస్ట్ దళ నాయకుడు సిరిసిల్ల జిల్లా వాస్తవ్యుడు తనతో ఇంటర్యూ చేయండి.
@microajjup4 ай бұрын
Neku vandhanallu thalli 🙏
@godhesrinivas981210 ай бұрын
Super madam
@AravandiSatyanarayana2 ай бұрын
అక్క లాల్ సలాం✊✊
@gouthamnarasimhamurthy33152 ай бұрын
Amma neeku vandanalu
@vennampallynagaraj276310 ай бұрын
Rajitha akka miku paadhabhi vandanalu ❤
@santhoshkumarv472020 күн бұрын
Amma you have a great of pride of india
@bandishankargoud421510 ай бұрын
అక్క ఇంటర్వ్యూల ఒకటి అర్థమైంది, రెండు పడవల మీద ప్రయాణం చేయడం సరైన నిర్ణయం కాదు, ఏదో ఒక పడవను ఎంచుకుంటే ఎన్ని సుడిగుండాలు వచ్చిన, ఏదో ఒక తీరానికి చేరుకుంటాం
@nakkaninaresh35409 ай бұрын
అప్పటిలో నే 70 ఎకరాలు ఉన్నది అంట కానీ ప్రతి ఇంటర్వూ లో శబ్బషివుడు నయీం కామన్ పోయింట్గా ఉన్నారు
@banothbanunayak8 ай бұрын
Bhanu Nayak 👍 🎉 🎉🎉🎉🎉🎉🎉
@SridharMadaka-r8v15 күн бұрын
Super అక్క
@nakkaninaresh35409 ай бұрын
బాగా destab అవుతున్నది ఇంటర్వి చేసేటప్పుడు చుసుకొర ఆ సౌండ్
Good message pani ludu I’d news use ledu ne interview
@rajyalakshmi862210 ай бұрын
Pentalanka
@madhusudanreddy245310 ай бұрын
మురళి గారు, ఈ మాజీ నక్సల్స్ ను ఇంటర్వ్యూ చేయడం వలన ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా? గతంలో ఇలాంటి ఇంటర్వూలతోనే యువత దారి తప్పి అడవుల్లోకి వెళ్ళి శవాలుగా మారడంతో కన్నవారికి శోకం మిగిల్చింది. ప్రజాస్వామ్యం లేదని, తుపాకి తోనే ఎదో జరుగుతుందని ఆవేశపూరిత పాటలు పాడిన వారు, ప్రసంగాలు చేసిన వారు కుటుంబాల తో హాయిగా ఉంటున్నారు. అంతేకాక అన్ని వదిలేసి వీలు కుదిరితే రాజకీయ పార్టీల్లో చేరి కోట్లకు పడగలేత్తున్నారు. అందుకే ఇలాంటి ఉపయోగం లేని ఇంటర్వ్యూలు చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించకండి.
@janakirammandala172110 ай бұрын
100% true
@easamyadagiri891410 ай бұрын
That is wrong
@chandupatanoffical10 ай бұрын
Kadhu bruh vallu interview endhuku chesthunaru.. Manam ala mti kastam avi ani manam padaku adu..manaki unna technology use chesukovali.... Prajalu lo awarnace esthumaru a point note cheyali