విజయ ప్రసాద్ అన్నయ్య ప్రశ్నలన్నిటికీ మంచిగా సమాధానం చెప్పిన మీకు వందనాలు దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు అన్నయ్య మీ వాక్యం వినడం వలన మాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య
@tellingtruewords3 жыл бұрын
బ్రదర్ నాకు మీ ద్వారా దేవుడు ఆత్మీయ సందేశం అందించారు బ్రదర్ కొంతమంది దైవ సేవకులు అని పిలుపించుకునే వారు విశ్వాసులకు హద్దులు పెట్టి బోదించడం వల్ల దేవుని సువార్త దేవుని తెలియని పిల్లలకు తెలియడం లేదు బ్రదర్ మీ ద్వారా దేవుడు మాకు దేవుని మాటలు తెలియ చేసినందుకు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు బ్రదర్
@djbabu40252 жыл бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించు గాక ఆమెన్
@sattibabu79333 жыл бұрын
అన్నా మీరు చెప్పిన సమాధానానికి యూనివర్సల్ అద్భుతమైన సమాధానం అన్న దేవుడు మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక మైన వందనాలు
@rameshs1854 Жыл бұрын
ఏ దేవుడు
@shyamnagapuri9812 Жыл бұрын
The lord jesus christ
@srinumarri37862 жыл бұрын
అన్న....సవానికి బాప్తిస్మము ఇవ్వ వచ్చా?. You are one of the perfect pastor. i like you sir. Prise the Lord.
@mpdas4463 Жыл бұрын
Praise the lord 🙏 annagaru
@sureshlutukurthi99783 жыл бұрын
సెమినార్ వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి అన్నా మన టీం అందరికి ప్రభు పేరట వందనాలు .....
@subbaraokankanala13463 жыл бұрын
" మంచి హృదయం ఉంటే , అన్నీ మంచిగానే కనపడతాయి ", " వచనాల వెనుక భావాలు అర్థం గాక, మోయలేని బరువును మోపుతున్నారు " - ఈ మంచి వాక్యాలు వి. పి. అర్ గారివే ! మర్మ గర్భంగా గాక, స్వచ్చంగా తన హృదయం లో జీర్ణించుకున్న మంచి మాటల ను, సంపూర్ణం గా చెప్పగల గొప్ప వ్యక్తి ' శ్రీ విజయ ప్రసాద రెడ్డి ' గారు ! నా ఉద్దేశం లో ' స్వచ్చతే దైవం' ! వి. పి. అర్ గారు 'పవిత్రత' తో 'దేవుని' కి దగ్గర అయ్యేటట్లు చేస్తారు కాని , 'మహిమలు' , 'లాభాలు', 'ఆరోగ్యాలు' మరియు కేవలం ప్రార్ధన వలన కాదు ! అన్యుడయిన నాకు, వీరి ప్రసంగం ఆనంద దాయకం గా ఉంటుంది ! " వినదగు విజయ ప్రసాద రెడ్డి చెప్పిన " ! శ్రీ వి. పి. అర్. గారికి హృదయ పూర్వక ధన్యవాదములు !
@suvarnay26453 жыл бұрын
అన్నా🙏, రాజుకైనా,మంత్రికైనా,విశ్వాసికైనా ఒక్కటే నియమం...అదే మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అందరికి గుర్తుందిగా..👍
@prabhakar-zp1up3 жыл бұрын
నీలాంటివారు ఈ దేశానికి కావాలి. ప్రైస్ ది లార్డ్
@mscreation96573 жыл бұрын
చాలా జ్ఙానవంతమైన సందేశం అన్నయ్య చాలా చాలా వందనాలు
@jamesphysio3 жыл бұрын
మీ మాటలు వినడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి పాస్టర్ గారు
@krupamotha74373 жыл бұрын
Excellent explanation annayya 🙏🙏🙏🙏
@nageshteddu3 жыл бұрын
ప్రశ్నలకు చాలా చక్కగా వివరించారు అన్నా....
@mmani38022 жыл бұрын
Praise the lord brother 🙌🙌🙌🙌 hallelujah hallelujah hallelujah hallelujah
@suvarnay26453 жыл бұрын
2 రాజులు 5:17 లో స్వస్థత పొంది దేవుని ఎరిగిన తరువాత... అప్పుడు నయమాను యెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను.ఇది దేవునితో చేసిన ఒప్పందం.
@karthikporapatla15192 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏
@thimothythimothy2523 жыл бұрын
Praise the Lord annaya.wonderful and super message annaya.thank you annaya.god bless you annaya
@jml92553 жыл бұрын
.వందనాలు అన్నయ్య
@pbhaskarjessy9033 жыл бұрын
Nice message bro Tq
@neelimaabhi42613 жыл бұрын
Praise the lord pastor Gaaru ,,
@chandrakalakumbham30363 жыл бұрын
చాలా బాగా వివరించారు
@ramana96442 жыл бұрын
Brother VPReddy is really a biblical pastor
@sesharatnam74893 жыл бұрын
Good messege thankyou brother
@rajkumarkasetty8233 жыл бұрын
వందనాలు అన్నయ్య గుడ్ మెస్సేజ్
@krupamotha74373 жыл бұрын
👌👌👌 annayya 🙏🙏🙏
@sumaaa39823 жыл бұрын
Praise the bord annaya
@VICTORIA_B11073 жыл бұрын
Praise the Lord annayya... 🙏🏻🙏🏻🙏🏻....
@jayarajudegala86573 жыл бұрын
ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువ నేటి సేవకూలు ఆత్మల సంపాదనకు అంటే ఆస్తులు సంపాదన లోనే మునిగిపోతున్నరు
@tumpbcxhxahcrzlayegfdxsu72053 жыл бұрын
Annaya mana andari kutunbam gurchi devuniki 🙏🙏 pradhistunnanu ❤❤❤
@kuchipudibalasowry2338 Жыл бұрын
Good Bro Vijaya Prasad Reddy,thanks,May God Bless your effort.
@vishalandravishala55933 жыл бұрын
Vandanalu brother 🙏🙏🙏🙏🙏
@jayaseelap36313 жыл бұрын
Very Good Answers Nanna God Bless You ❤ 🙏
@gotemukulaanand62073 жыл бұрын
Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all brathars and sisters God bless to all India's amen thank you God bless to all amem thanks God Jesus Christ balsh to all amem
@dmadhavi70933 жыл бұрын
Anna nuv super ....mohamatam lekunda Anni nijalu chepthunnaru....🙏
@padmaradha7423 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
@maruthiramjimaruthiramji18223 жыл бұрын
Wonderful ans exlent explanation thammudu thanq 🙏.
@kumariratinuam45283 жыл бұрын
2
@muralikrishna823 жыл бұрын
I tried my previous job but officers are not responding. Wat hav todo
యేసుక్రీస్తు ప్రభువారు నామంలో వందనాలు బ్రదర్, నా సంఘములో డబున్న వాడికి అన్ని ప్రత్యేకంగా వస్తాయి ఒక వేల ప్రతి రోజు డబ్బులు ఇచ్చే వ్యక్తికి నష్టంలో ఉంటే ఒక్కరు కూడా రాలేదు కనీసం సంఘము కానీ దైవ సేవకులు గాని ఒక్కరోజు కూడా వచ్చి ప్రార్ధన చెయ్యలేదు అంటే ఎంత సిగ్గు సేటో చుడండి బ్రదర్ కానీ క్రిస్మస్ కి ఫోన్ చేసి కానుకలు అడిగారు బ్రదర్ దాన్ని బట్టి చాలా బాధ పడ్డాను బ్రదర్
@tellingtruewords3 жыл бұрын
మాది అగ్రకుల కాపు కుల సంఘము బ్రదర్ కానీ నేనూ దళిత క్రైస్తవిడిని అని బ్రదర్ దాన్ని బట్టి మా సంగానికి నమోస్ ఎక్కువ బ్రదర్. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని దేవుడు చెబితే మా సంఘం డబ్బున్న, అధికారం ఉన్న, అగ్రకుల, రాజకీయ నాయకులును ప్రేమిస్తారు వాళ్లకు నచ్చినవారిని బ్రదర్ అది మా యొక్క ఈ లోకమ్ లో బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్న సంఘము బ్రదర్
@venkatabonela3563 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 brother
@sukumarjavvaji77683 жыл бұрын
Praise the lord anna
@menediudaybhaskar33613 жыл бұрын
vandanalu bro 👌👌👍👍👍
@vijayach6296 ай бұрын
Brother praise the lord.meeru daya chesi evvarni vimarshinchakandi
@seeyonuvanthala37133 жыл бұрын
Good message Anna God bless you
@MS-yk2mm3 жыл бұрын
Very very good answers 🙏
@jyothigandham35013 жыл бұрын
Excellent 👌 annayya
@kumarsingappa54733 жыл бұрын
Praise The Lord Pastor Garu 🙏
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/Zmmoi4CcgJugb68
@rachelraveena78353 жыл бұрын
Praise the Lord brother. Awesome message 🙏🙏🙏
@veerareddy8453 жыл бұрын
Thanks brother
@krupamotha74373 жыл бұрын
Tq annayya 🙏🙏🙏 good message 🙏 tq so much 🙏 annayya 💐
@Vani-s4x10 ай бұрын
Praise the lord brother 🥰🙏🥰🙏
@sandhyay44623 жыл бұрын
Vakyanusaramina samadanalu chepparu brother
@ratnastudio71573 жыл бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య 🙏
@NaveenKumar-qn7vk2 жыл бұрын
Chala chakkaga chepparu sir
@budamasobhanbabu66023 жыл бұрын
Good 🙏
@morturam60173 жыл бұрын
Vandanalu anniya
@penugondamamatha80623 жыл бұрын
Excellent
@suredavidhu59293 жыл бұрын
Praise the lord 🙏
@musicofficial56793 жыл бұрын
Annaya vandhanalu 🙏🙏🙏🙏🙏🙏 naku anekamaina sandhehalanu clear c he's in andhuku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@s.veeresh84663 жыл бұрын
Vandanalu anna
@karimasayyed74673 жыл бұрын
Vandhanalu 🙏🙏Annaya
@rejetiprasad2773 жыл бұрын
వందనాలు అన్నాయ్య
@suvarnay26453 жыл бұрын
ఖచ్చితంగా ఎండికు బోధించలేక పోతున్నారో 😥.. నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమకి దానియేలు గానీ,షెద్రక్,మేషాక్,abedhnigo లు లో ఎవరైనా మ్రొక్కిన దాఖలాలు ఉన్నాయా బ్రదర్... వీరు అధికారాన్ని ప్రేమించకుండా,దేవుని మాత్రమే ప్రేమిస్తున్నాడు కాబట్టి,పబ్లిక్ లో కూడా దేవునికి మాత్రమే లోబడ్డారు. దేవునికి మాత్రమే ఒప్పుకున్నారు..ఆయనని మాత్రమే ప్రకటించారు...ఎవరి ప్రశంశలకోసమొ కాదు...అన్నా🙏
@akshayaakshaya21723 жыл бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్
@fearlessgaming7763 жыл бұрын
Vandanalu annya god bless you annya chala baga chepparu annya tq annya
@narasimhappadarshan51323 жыл бұрын
Good information annaya
@ratnastudio71573 жыл бұрын
చక్కటి పరిష్కారాలు ఇచ్చారు.... మతోన్మాదులకు ఇవి చూసి అయినా వాళ్లకి బుద్ధి రావాలి రాకపోతే వాళ్ల కర్మ
@ravikumargellu6325 Жыл бұрын
Vandanalu ayyagaru
@arunareddyanthireddy61803 жыл бұрын
1corinth 4 :15 As a father thana pillalanu nila pettali... Sothunu korakudadu mimmalne koruthanu .. 2 corinth 12:14 సొత్తు కాదు మనుష్యులే శాశ్వతం.... పిల్లలతో ఏ తండ్రి వ్యాపారం చేయడు.. 2 corinth 12:17-18... Cenema పాట tune lo pada vacha Ans:::: Chala mandi tune ne chustaru lyrics chudar పరలోకము లో సంబంధాలు ఉండవు... Mathew 22:23
@odamodulasabitha85243 жыл бұрын
Praise the lord brother.god bless u
@jeevitharajasekhar17623 жыл бұрын
Vandanalu Annayya Miru super Annayya
@rahilkumalla49263 жыл бұрын
Vandanalu ayyagaru rahelu Kuwait
@praneethgeedam39123 жыл бұрын
Wonderful explanation annaya
@jayaraju4928 Жыл бұрын
Preys the lord brother
@SRaju-qk9mo3 жыл бұрын
Explanation is well tammudu.
@chuttugullavaraprasad74813 жыл бұрын
Vandhanalu anna 🙏
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/Zmmoi4CcgJugb68
@sivasiri59853 жыл бұрын
Vadhanamulu annaya 🙏
@racharlaappalaraju55833 жыл бұрын
Good Anna
@suvarnay26453 жыл бұрын
వేరొక దేవుని ఎదుట వినయపూర్వకంగా వంగడం సరైన పని కాదని నయమానుకు తెలుసు.అందుకే పశ్చాత్తాప పడినాడు.కానీ ఇప్పుడున్న క్రస్తవ అధికారులు ఎక్కడపడితే అక్కడ ఎవరికిపడితే వారికి మ్రొక్కుతున్నారు...అంటే ఆరాదిస్తున్నారు కదా..! ఇది తప్పే కదా అన్నా...😥
@manonetramu19592 жыл бұрын
. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
@happyt11113 жыл бұрын
సూపర్ అన్న 🙏
@sudhakarswarna98382 жыл бұрын
పరిశుద్ధాత్మ సృష్టి ప్రారంభంలోనే ఉన్నాడు
@Devhamsh3 жыл бұрын
Annayya vandanalu 🙏🙏
@kristusangamu1973 жыл бұрын
Nice chalabaga wivarincharu
@sarikaasariii26213 жыл бұрын
👌msgs annayya 🙏🙏
@sudhakarswarna98382 жыл бұрын
వందనాలు అన్న పరిశుద్ధాత్మ గురించి తప్పు చేపియునారు అన్న
@satharlaraju42973 жыл бұрын
అన్నయ్య పైగా ఒక సహోదరుడు పండగలు చేసినంత మాత్రాన మనము మనము నరకానికి వెళ్ళాము కాల్ చేయవచ్చు అని చెబుతున్నాడు బోధిస్తున్నాడు ఈ పండుగలో చేసే డ్యాన్సులు ఇవన్నీ అల్లర్లు ఇవన్నీ మీరు ఖండించారు కానీ పండగ ఉందో లేదో అని మాకు బోధించలేదు బైబుల్ లో మాత్రం ఎక్కడ పండగలు చేసుకున్నట్టుగానే పండగలు చేసినట్టుగా గానీ ఎక్కడా కనిపించట్లేదు కనిపించిన ఎడల మాకు బోధించ వలెను మళ్లీమళ్లీ ఈ విషయం అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు అన్నయ్య అనేకమంది వీటి ఆచరణలోనూ అందరిలోనూ ఉండిపోతున్నారు పైగా ఇవి బైబుల్లో ఉండే పండగలు చేసిన అల్లర్లు చేసిన మేము పరలోకానికి వెళ్తానని ఉద్దేశంలో ఉన్నారు అందుకే అడుగుతున్నాను విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారిని బతిమాలుకొని చున్నాము చేసి వీటిని గూర్చి మాకు వివరించగలరు అని ప్రభువు పేరు నామమున కోరుచున్నాము